పెద్ద విజయానికి చిన్న - ముఖ్యమైన లింక్ ఆశ... -
నిరాశ మరియు అవిశ్వాసముల భావన విషములాంటిది. ఇది మనిషి జీవితంలో నిరాశని వ్యాపింపజేసి అతని శక్తులన్నింటినీ నష్టం చేస్తుంది. అయితే ఆశ, విశ్వాసముల భావన అమృతం లాంటిది, దాన్ని ఒక్క బొట్టు రుచి చూస్తే మనిషి వాని ఉచ్ఛమైన సంభావనలతో ఆనందమయ జీవనం వైపు నడుస్తారు. * మీ జీవనంలో కూడా నిరాశ అనే విషం వ్యాపిస్తోందా ?
* మీ ముందర అలాంటి పరిస్థితి వస్తోందా. కొద్దిపాటి ఆశా.. కిరణం కూడా దూర దూరం వరకు కనబడటం లేదా ? * మీ మనస్సులో ఎప్పుడైనా సమస్యల చిక్కులకి బదులు మీరు అన్ని
బాధల నుండి విముక్తి కలగాలనే ఆలోచన వచ్చిందా ? * మీరు కూడా నిరాశ అంధకారాన్ని తొలగించి ఉత్సాహం, శాంతి, ధైర్యం, సమృద్ధి మరియు విశ్వాసముల వెలుగులో ముందరకు వెళ్లాలనుకుంటున్నారా ? -
ఒక వేళ ఈ ప్రశ్నలకు మీ జవాబు 'అవును' అయితే కనుక ఈ చిన్ని పుస్తకము మీ మనస్సులో విశ్వాసముతోపాటు ఆశ..ని కూడా నిద్రలేపి జాగృతి పరిచే ఆశ.. ని పుట్టిస్తుంది. ఆశ.. సుఖవంతమైన జీవనానికి ఊహించలేని లింకు,
అది చిన్నదైనా గాని, జీవనానికి ముఖ్య ఆధారము మీ సంతోషమైన జీవితం కోసం ఆశా... భరిత శుభాకాంక్షలు.
No comments:
Post a Comment