Thursday, April 27, 2023

శ్రీరమణీయం:ఏకాగ్రత సాధించటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి ?

 💖💖💖
       💖💖 *"536"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ఏకాగ్రత సాధించటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి ?"*

*"మనం మనసుకు లేని గుణాన్ని ఎప్పటికీ అలవర్చలేము. దానికి ఉన్న గుణాన్ని గుర్తించి వశం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనలో నిరంతరం సాగుతున్న ధ్యాన స్థితిని గుర్తించి దాన్ని నిరంతరం అనుభవించటమే మనం చేయవలసిన సాధన. మనసుకు సహజంగా ఉన్న శాంతే దాని ధ్యానగుణం. అది స్పష్టంగా అర్ధం కావటమే ఏకాగ్రతను సాధించటం వలన కలిగే ప్రయోజనం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

No comments:

Post a Comment