🌺🕉🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🕉🌺*
_*🌴భగవంతునితో ఏది మెుర పెట్టుకున్నప్పటికీ పూర్తిగా మనసు పెట్టి స్పష్టంగా చెప్పుకోవాలి. దోషాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నం మానుకోవాలి. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన లేని స్థలమంటూ ఏదీ లేదు. అద్దాల బీరువాలో పెట్టిన వస్తువులు ఏ విధముగానైతే మనకు స్పష్టంగా కనిపిస్తాయెా, అంత కంటే ఎక్కువ స్పష్టంగా మన మనసులోని భావాలు ఆయనకు కనిపిస్తాయి. ఆయన దగ్గర ఏదీ దాచలేం. మన మెాసపు వేషాలతో ప్రపంచాన్ని కప్పివేయగలమెమో కానీ సర్వాంతర్యామి అయిన భగవంతుణ్ణి కప్పివేయలేం!.🌴*
No comments:
Post a Comment