*ప్రియమైన ఆత్మీయులారా* !
*శ్రీ భగవాన్ రమణుల వారి బోదనల ప్రకారం*
ప్రతీ మనిషి జీవితం లో తనను తాను తెలుసుకోవడమే జీవిత పరమ లక్ష్యం.
*దీని కోసం సాదన చేయాలంటే మోట్ట మోదటి మెట్టు*.
నీలో కదిలే లేక మెదిలే ప్రతీ ఆలోచనను నీవు పరిశీలించగలగాలి, నీ పరిశీలనలో ఆ ఆలోచనలు నీలో మెదలడానికి సహకరించిన జ్ఞానేంద్రియం ఎదో తెలుసుకోవాలి. ఆ ఆలోచన పూర్వ అనుభవం వల్ల కదిలిందా లేక వర్తమానం వల్ల కదిలిందా లేక భవిష్యత్ వల్ల కదిలిందా చూడగలగాలి ఇదే మోదటి సాదన.
ప్రత్నించి చూడండి. అర్థం కాకుంటే ప్రశ్నంచండి.
No comments:
Post a Comment