Saturday, April 8, 2023

మనస్సు మూడు రకాలుగా పని చేస్తుంది

 *మనస్సు మూడు రకాలుగా పని చేస్తుంది*

   1)మనస్సు ఆ క్షణంలో ఇంద్రియాల ద్వారా అందుతున్న సమాచారం ఆధారంగా అవసరాన్ని బట్టి తగు చర్య చేస్తూ వుండడం. 
       ఇది ఎప్పుడూ కొనసాగే ప్రేరణ స్పందనల నిరంతరం ప్రక్రియ.

      2)మనస్సు ప్రస్తుతం తన చుట్టూ ఏమి జరుగుతుందో దానిపట్ల స్పృహ లేకుండా గతంలో జరిగిన ప్రేరణ స్పందనలను నెమరు వేసుకుంటూ వుండటం.

  3)మనస్సు భవిష్యత్తులో ఎదురు కావచ్చు అనుకునే ప్రేరణలకు, ఊహాలో స్పందిస్తూ వుండటం.

  మొదటి దానిలో మనస్సు వాస్తవంతో కూడి వుంటుంది.
  రెండు,మూడు లలో మనస్సు భ్రమ/భ్రాంతి లో వుంటుంది.

      ధ్యానం మనలను తాజాగా వుంచుతుంది.

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment