Sunday, September 3, 2023

" పత్యాయమన' పద్ధతుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల

 🌹🌹🌹🌹🌹🌹🌹
" పత్యాయమన' పద్ధతుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల 
       🔥🔥🔥
సమర్పణ: Mazumdar Bangalore, Karnataka,87925-86125.
🙏🙏🙏

1)" నాకు ఏది? మాకు ఏది ?  కోణంలో ఆలోచించి నిర్ణయాలు ట్రాక్ మార్చాలి.

2)" సందర్భంగా నిర్ణయ పరిధి సమస్య నిర్ణయము ప్లేస్ కు తగినట్లు మరియు ప్రాంతమును బట్టి, తీసుకోవాలి.

3)" నా శక్తి సామర్ధ్యాల మేరకు పూర్వం అనుభవంతో సమస్యల పైన 

4)" నా జీవితానికి, గౌరవానికి, ముప్పు లేకుండా తిరిగి చూడు.

5)" ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ద్వారా,

6)" కూలకషం " గా చర్చించి ఆలోచించి నిర్ణయ పరిణాల మీద అంచనాలకు రావలసి ఉన్నది.

7)" సరియైన సహజమైన పరిష్కార దిశగా అడుగులు వేస్తూ!

8)" ఈ రోజు తీసుకొన్న నిర్ణయాలు రేపు తప్పు అగును.  Outdated అగును.

9)" అంబులెన్స్ 90 K.M , స్పీడులో పోవుటలో తప్పులేదు,
అదే మీ యొక్క కారు
70K.M స్పీడు మించిపోరాదు.

10)"  ద్వైత సిద్ధాంతం" ప్రకారము "VIP "gallery
లోనికి అందరికీ ప్రవేశము ఉండదు కదా!
🧤💐🧤💐🧤💐🧤

No comments:

Post a Comment