2809. 1-1. 270123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀782.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు చేస్తూనే ఉంటారు.*
*అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి.*
*A. శారీరకంగా చేసే పాపాలు మూడు.*
*అవి:*
*1. అపాత్రదానం, 2. శాస్త్రం అంగీకరించని హింస చేయడం, 3. పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగటం.*
*B.వాచికంగా (నోటిద్వారా) చేసే పాపాలు నాలుగు...*
*అవి:*
*1. పరుషంగా మాట్లాడడం, 2. అసత్యం పలకడం, 3. చాడీలు చెప్పడం, 4. వ్యర్థ ప్రలాపాలు చేయడం, సమాజం వినలేని భాషను ఉపయోగించడం.*
*C. మానసికంగా (మనస్సుద్వారా) చేసే పాపాలు మూడు..*
*అవి:*
*1. పర ద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి, 2. ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, 3. వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం.*✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment