Tuesday, December 12, 2023

ప్రయత్నాన్ని ఎప్పటికి ఆపకు...

 *ఒంటరిగా దిగులు బరువు మోయకు*
*మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం*
*కష్టం వస్తేనే కదా గుండె బరువు తెలిసేది*
*దు:ఖానికి తలవంచితే తెలివికి విలువేదీ అన్నారు*
*పెద్దలు అలాగే సమస్య వచ్చింది కదా అని దిగులు చెంది సాధించే ప్రయత్నాన్ని ఎప్పటికి ఆపకు...*
*నువ్వు ఏ రోజైతే ఆపుతావో ఆ రోజు నుంచే నీ పతనం ప్రారంభం కాబట్టి యత్నం ప్రయత్నం దైవయత్నం...*

No comments:

Post a Comment