Saturday, August 17, 2024

 *భౌతికమైన అందం వేరు, మీలోపల ఉండే అందం వేరు, భౌతికమైన అందాన్ని మీరు చాలా విధాలుగా సాధించవచ్చు, ఈరోజుల్లో భౌతికమైన అందాన్ని పెంచుకోవటానికి 𝗽𝗹𝗮𝘀𝘁𝗶𝗰 𝘀𝘂𝗿𝗴𝗲𝗿𝘆, 𝗯𝗲𝗮𝘂𝘁𝘆 𝗰𝗹𝗶𝗻𝗶𝗰 𝗮𝗻𝗱 𝗼𝘁𝗵𝗲𝗿 𝘀𝘂𝗿𝗴𝗲𝗿𝗶𝗲𝘀 చాలా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి, కానీ మీలోపలి అందం మాత్రం మీ మీద ఉండే నమ్మకం ద్వారా మీలో ఉండే నిశ్చలత్వం వలన మాత్రమే సాధ్యమౌతుంది, అందుకు ధ్యానం బాగా సహకరిస్తుంది, మీరు లేని దాని కోసం ఆరాటపడకుండా పూర్తి విరామంగా మీ శరీరం తో సంతోషంగా ఉండగలరో అప్పుడు ఆ అందం మీ సొంతం అవుతుంది, ఎంతో పేరు ఉన్న అందగత్తెల కంటే కూడా మీరే అందంగా ఉంటారు, అప్పుడు మీరు కొత్త జీవితం ప్రారంభించినవాళ్లు అవుతారు. - స్వామిజి నిత్యానంద*

No comments:

Post a Comment