Saturday, August 17, 2024

*****అష్టావక్ర గీత..అందరికీ అర్థమయ్యేలా.!

అష్టావక్ర గీత..అందరికీ అర్థమయ్యేలా.!
వేదాలలో సంక్లిష్టంగా పొందు పరిచిన సమస్త ఆధ్యాత్మిక జ్ఞానం.. మరింత సరళంగా,సంక్షిప్తంగా.. మన ముంగిట్లోకి అనేక గ్రంథ రూపాల్లో  అందుబాటులోకి తెచ్చారు.. మన పూర్వీకులు ఎందరో.! అవి...
యోగ వాషిష్ఠం.. 32000 శ్లోకాలు
రుభు గీత.. 3000 శ్లోకాలు
భగవద్గీత... 700 శ్లోకాలు
అష్టావక్ర గీత.. 300 శ్లోకాలు
వేదాంత దిండిమం... 100 శ్లోకాలు
దక్షిణా మూర్తి స్త్రోత్రం...10 శ్లోకాలు
మనీషా పంచకం... 5 శ్లోకాలు
ఏక శ్లోకి... 1 శ్లోకం.!
అందులోని 300 శ్లోకాల అష్టావక్ర గీతను... మనందరికీ అర్ధమయ్యేలా.. మన  ముంగిటికి తీసుకొస్తున్న... శ్రీ కాంత్ రీసా గారికి ధన్యవాదాలు.. ప్రణామములు.!

🙏🙏🙏🙏🙏

Astavakra Geeta telugu book links




No comments:

Post a Comment