Wednesday, October 23, 2024

 🥁🎺Shreeghrameva kalyanamasthu🪘🎷

గొంతెమ్మ కోరిక లతో మీరు మడి గట్టుకుని కూర్చుంటే..... వయసు ముదిరిపోతుంది.🦸🏼‍♀️🦸🏼

అవకాశాలన్ని చేజారి పోతుంటే..... పెళ్లి అయ్యే అవకాశం చేజారి పోవచ్చు😭

ముసలితనము మీది మీది కోస్తుంటే.... సంబంధాలు కుదరగా ఒంటరి జీవితాన్ని గడపవచ్చు🙇🏼‍♂️🙇🏼‍♀️.
జాతకాల పిచ్చి తో……
చివరికి గత్యంతరం లేని పరిస్థితి లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే మీ జీవితం సుఖమయంగా ఉంటుందా❓

వయసు ముదిరిపోయింది 🧑🏽‍🦳👩🏽‍🦳అని సంబంధం కుదరక పెళ్లి కాకుంటే..... తరువాత ఏమవుతుంది ..... 
ఏమో నాకు తెలియదు..... 😷మీరే ఆలోచించండి.... ❓

పెళ్లి కి ఉద్యోగం ఒక్కటే ప్రామాణికమా? 🕵️‍♀️👷🏻‍♀️

బ్రతక గలిగే సామర్థ్యం ⚖️💎🔨🪚🔩🧹ఉన్నతమైన సంస్కారం ఉంటే చాలదా ?

మీరు ఇష్ట పడే అందము శరీర ఛాయా కంటే మిమ్మల్ని ఇష్ట పడే వారితో నే జీవించడం లో ఎక్కువ ఆనందం ఎక్కువ సుఖం ఉండదా...🧑🏻‍🦰👩🏻‍🦰 ఆలోచించండి❓

ఫోటో బయోడేటా చూసినంత మాత్రాన ఏమి తెలుస్తుంది... 🎞️🗒️🧖‍♀️🧖

ఒకసారి వారి ఇంటికి వెళ్లి చూసి రండి వాళ్ళ సంస్కారం తెలుస్తుంది వాళ్ళ బంధు బలగం తెలుస్తుంది వాళ్ళ ఆర్థిక స్థితి గతులు తెలుస్తాయి వారంటే ఏమిటో సంపూర్ణం గా తెలుస్తుంది. 🚓🏘️🎥🚌

ఆ తరువాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు... మిమ్మల్ని ఇష్ట పడే వాళ్ళ లోనే మీ జీవిత భాగ స్వామి ఉండి ఉండవచ్చు... ఆలోచించండి❓🧍🏻👩🏻‍❤️‍💋‍👨🏻🧍‍♂️

మీరు వేగం గా స్పందించండి పెళ్లిళ్లు తొందరగా కుదురుతాయి. 
🧥👗🥁🪘🎷  🙏👩‍🦰 📲🧑‍🦰🙏

No comments:

Post a Comment