Pasupula Pullarao...8919291603... బ్రహ్మ ముహూర్తంలో కొద్దిసేపు సరైన సాధన చేసి సంకల్పాలు(పాజిటివ్ ఆలోచనలు) చేస్తే విశ్వం వింటుంది, ఆలకిస్తుంది... వాస్తవ రూపం కల్గించే ప్రయత్నంలో ఉంటుంది... బస్ ఎక్కి ప్రయాణం చేస్తున్నపుడు గమ్యం చేరడానికి కొంత సమయం పడుతుంది... అలాగే విశ్వాన్ని కొరుకున్నావు, కోరుకున్న దానికి సరైన సాధన ద్వారా శక్తిని కూడా ఇవ్వడం జరిగింది కావున జరిగి తీరుతుంది, జరగవల్సిందే...
ఈ మధ్య కాలంలో(మంచి, చెడు సంధ్య కాలంలో) చెడు కర్మలు ప్రభావం వలన కొన్ని కార్య కారణ సిద్ధాంతం ప్రకారం మాన అవమానాలు, కొందరి ద్వారా వత్తిడి కి కూడా లోను కావాల్సి ఉంటుంది అది ఎవరైనా కావచ్చు.. జ్ణానం, అజ్ఞానులు కూడా కావచ్చు. అపుడే కదా కొంత ఎరుకను కల్గియుండ వలసింది.
No comments:
Post a Comment