[12/16, 20:47] +91 89192 91603: ➡️ ఇంగిత జ్ఞానంను (Common sense) అధిగమించి చూస్తుంది శాస్త్రీయత (Scientific sense)
➡️ శాస్త్రీయతను (Scientific sense) అధిగమించి చూస్తుంది తాత్విక భావం (Philosophical Sense)
➡️ తాత్విక భావంను (Philosophical Sense) అధిగమించి చూస్తుంది ఆధ్యాత్మిక దృష్టి (Mystic Vision)
ఆ ఆధ్యాత్మిక దృష్టి (Mystic Vision) దాకా వెళ్తేనే మహర్షులు, శాస్త్రాలు, వేదాలు ప్రకటించిన అంతటి గొప్ప భావాలు మనకు అనుభవం అయ్యేది.
[12/16, 20:48] +91 89192 91603: గురువు ఐశ్వర్యం (జ్ఞానము) బిడ్డలకు వెళ్లదు, శిష్యులకు వెళ్ళిపోతుంది.
బిడ్డ అయినా సరే, శిష్యుడిగా ఉంటేనే జ్ఞాన ఐశ్వర్యం పొందగలరు.
[12/16, 20:48] +91 89192 91603: కామాన్ని జయించడం అంటే--
➡ కామాన్ని పూర్తిగా లేకుండా చేయడం కాదు., కామాన్ని తన స్వాధీనంలో ఉంచుకోవడం.
➡ కామమే లేకపోతే ఈశ్వర సృష్టి ఎలా జరుగుండేది.
No comments:
Post a Comment