Saturday, December 20, 2025

 [12/15, 14:46] +91 89192 91603: Pasupula Pullaraoo...8919291603... అద్దంలో చూసుకుంటే నీ ప్రతిబింబం మాత్రమే కనబడుతుంది... అంతరాత్మ కనబడాలి అంటే సరైన శ్వాస అనే ధ్యాన సాధన అనే అద్దంలో మాత్రమే కనబడుతుంది... అందరికి శారీరక శక్తి అన్నది తీసుకునే ఆహారం వ్యాయామం ద్వారా వస్తుంది... ఆత్మ శక్తి అనేది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం... ఆత్మ శక్తి సామర్థ్యాలు కలిగియుండుట వలన ఈ అనంత విశ్వంలో సాధ్యం కానిది ఏది లేదు... సరైన సాధకుల పాలిటి వరం సృష్టి కర్త యొక్క బయోలా (biolaw).
[12/15, 15:10] +91 89192 91603: Pasupula Pullarao...8919291603... అధ్యాత్మిక రంగంలో ధ్యాన సాధన లో చేసే పాజిటివ్ ఆలోచనలు కార్య కారణ సిద్ధాంతం ప్రకారం ఏదో ఒకరోజు వాస్తవరూపం చెందక తప్పదు... కొన్ని కొన్ని భౌతిక పరిణామాలు కూడా (buildup) బిల్డప్ నేచర్ చేస్తూనే ఉంటుంది... అందుకు ఉదాహరణ శ్రీ పట్టాభిరామ ధ్యాన మహ క్షేత్రం లో(ఉసిరికాయలపల్లి గ్రామం, ఇల్లందు) అధ్బుతమైన నీటి వనరులు ఒక చిన్న బోర్ ద్వారా సమ కూరినవి... షుమారు 200 ఇళ్లకు పైగా గ్రామస్తులు ఆ నీటిని త్రాగు నీటి గా వినియోగిస్తున్నారు...వారందరూ భవిష్యత్ లో ధ్యానులుగా యోగులు గా మారతారు...
     అలాగే గౌతమ బుద్ధుని దంత అవ శేషం గల జగ్గయ్యపేట పట్టణంలో కూడా ప్రకృతి మద్యలో గౌతమ బుద్ధ థ్యాన కేంద్రం కూడా వచ్చింది.. దాని ద్వారా గొప్ప పర్యాటక కేంద్రంగా భవిష్యత్ లో అభివృద్ధి చెందడానికి మూలం అవుతుంది...purity మాస్టర్స్ నిర్వహణలో... పాజిటివ్ ఆలోచన చేయడం సాధకుల వంతు దానికి కావాల్సిన భౌతిక పరిణామాలు అందించడం ప్రకృతి వంతు.

No comments:

Post a Comment