Saturday, December 20, 2025

 *మన నాలుక వలనే మనకు సంపదలు లభిస్తాయి !! మిత్రులు బంధువులు కూడా లభిస్తారు !! మన నాలుక వలనే మనకు శత్రువులు కూడా... తయారు అవుతారు !! మన మాట వలన ( నాలుక) మనకు శత్రువులు పెరిగి ప్రాణ హాని కూడ జరగవచ్చు !! అందుకే మాటలను అదుపులో పెట్టు కోవాలి . కాబట్టి వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని మృదు మధురంగా మాట్లాడాలి !!*

*ఒంటరిగా వున్నప్పుడు ఆలోచనలని నలుగురిలో వున్నప్పుడు నాలుకని అదుపులో పెట్టుకోవాలి !! వాక్ ని మించిన ఆభరణము లేదు !! ఇదే చక్కటి జీవితం !! ఓం నమో భగవతే వాసుదేవాయ నమః*.    

No comments:

Post a Comment