Tuesday, February 17, 2026

అక్రమ సంబంధాలకు కారణం ఇదే - Dr Harish Tenneti || Shocking Facts and Causes of illegal Affairs || SMM

అక్రమ సంబంధాలకు కారణం ఇదే - Dr Harish Tenneti || Shocking Facts and Causes of illegal Affairs || SMM

Author Name:Suneethas Media Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8GERV_9YPp4



Transcript:
(00:00) ఈ మధ్యకాలంలో కొన్ని మీడియాలో ఉంటున్నాం కాబట్టి కొన్ని చూస్తుంటే భయమేస్తుంది. అందులో సాఫ్ట్వేర్ అని కార్పొరేట్ అని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పెద్ద చదువులు చదువుకున్న ఎంతోమంది అక్రమ సంబంధాలతోనో లేకపోతే రాంగ్ రిలేషన్షిప్స్ లోనో టైం పాస్ అనో ఎమోషన్స్ తో ఆడుకుంటూ ఎంతోమంది జీవితాలని నాశనం చేస్తున్నారు నాశనం అయిపోతున్నారు.
(00:28) ఇది అడ్వాన్స్మెంట్ కాదు భారతీయతకైతే ఇది అడ్వాన్స్డ్ కల్చర్ కానే కాదు ఇది వెనక్కి వెళ్తున్నారు ఐ థింక్ రెట్రోగ్రేడ్ కల్చర్ అనాలేమో వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం ఎంతో పాతపడిపోతున్నాం ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఆఫీసుల్లో రీసెర్చ్ చెప్తున్నవి 75 టు 78% అక్రమ సంబంధాలు ఉంటున్నాయి అని దీనివల్ల సఫర్ అవుతారు నేను ఎన్ని రకాలుగా ఎంతమందికి కి కౌన్సిలింగ్ చేస్తున్నాను కేవలం కేవలం ఏదో మనసు పడ్డాము ఇష్టపడ్డాము తెలిసిన వాళ్ళు క్లోజ్ అయిపోయాము ఎంతైనా మేము ఆ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడిపోయాము మ్యారేజ్ అయిపోయి 10 15 ఏళ్ళు అయిపోయి ఇద్దరిద్దరు
(01:12) పిల్లలు ఉండి వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటూ ఉండాల్సిన టైంలో వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లి అక్కడ కమిట్ అయిపోయి రాంగ్ విషయాల్లో రాంగ్ పనులలో డబ్బులు మనస్తత్వం మనస్సు ఫ్యామిలీ అన్న అన్నిటిని పణంగా పెడుతున్నారు లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు ఎన్నో రిలేషన్షిప్స్ ఈ రోజుల్లో ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి అన్నది నేను చాలా కేసులు చూసి చూసి చెప్తున్నాను.
(01:37) ఫస్ట్ థింగ్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ వస్తుంది. ఆ అట్రాక్షన్ వచ్చిన వెంటనే ఇంట్లో వాళ్ళు చాలా రూడ్ గాను బ్యాడ్ గాను వీక్ గాను కనిపిస్తారు. నిజంగా కూడా ఇంట్లో వాళ్ళు అసహయంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఛి ఛి ఛిఛి ఇలాంటివి నేను చేయను మా కుటుంబంలో లేదు ఇలా ఇలా టైపులో ఆలోచిస్తారు. వెంటనే ఇలాంటి ప్రాబ్లం రాగానే బయట ఉన్నవాడు ఆఫీస్ లో ఉండే కొలీగ్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చాలా మంచి వాళ్ళలాగా అర్థం చేసేసుకునే వాళ్ళలాగా కనిపిస్తారు.
(02:09) ఇక్కడ పడతారు ట్రాప్ బయట ఎవడో వ్యక్తి ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 35 40 నిన్ను ఎందుకు అర్థం చేసుకుంటాడు నీ శరీరం కోసం కాకపోతే నీ డబ్బుల కోసం కాకపోతే అన్న చిన్న పాయింట్ ఆలోచించట్లేదు. ఇంత చిన్న పాయింట్ 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చాక ఆఫీస్ లో కూర్చుని ఆఫీస్ పని చేసుకోకుండా నీకు రిలేషన్షిప్ లోకి రావాలని ట్రై చేస్తున్నాను అంటే ఇంట్లో ఎక్కడో బాధ ఉంది కాబట్టి దాన్ని కాంపెన్సేటరీగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు.
(02:40) అంతే తప్ప మీతో ఏదో ప్రేమలో పడిపోయో ఏదో బంధం పెంచేసుకోవడానికో అయి ఉండదు మోస్ట్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మాత్రం అర్థం చేసుకోలేక ఎంతోమంది తప్పుదారి పట్టి నేను లీగల్లీ ఒక చోట కమిట్ అయి ఉన్నాక మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళకూడదు అనే ఆలోచన లేకుండా ఎంతో మంది ఇందులోకి దిగి సఫర్ అవుతున్నారు. అందులో నేను చూశాను ఆఫీసుల్లో కార్పొరేట్ ఆఫీసెస్ లో స్కూల్స్ లో తర్వాత ఒక మంచి పెద్ద పోస్ట్ లో ఉంటున్న వాళ్ళలో తర్వాత ఎన్నో రకాల మంచి మంచి ప్రొఫెషన్స్ అన్నిటిలో కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ గా ఈ
(03:22) వీడియో చేసి మరి చెప్తున్నాను నేను సెన్సిటివ్ టాపిక్ జనరల్లీ మాట్లాడను బట్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అది మానసికంగా లైఫ్ లాంగ్ ట్రౌమాగా మిగిలిపోతుంది. జీవితకాలం మీరు అది మోస్తూ తిరగాలి. తప్పుదారి అందంగాను చాలా సాటిస్ఫయింగ్ గాను అప్పటికప్పుడు కరెక్ట్ గాను కనిపిస్తుంది ఇంట్లో మొగుడు టార్చర్ పెడుతున్నాడు ఆర్ తాగేసి వస్తున్నాడు అనగానే బయట ఎవరో ఒకళ్ళు మంచివాళ్ళు గాను అర్థం చేసుకునే వాళ్ళు గాను కనిపిస్తారు అది నమ్మవద్దు అది నిజము కాదు అలా అనిపించిన ఇది ఇక్కడ క్లియర్ కానిదే అటు
(03:59) వెళ్ళకూడదు లీగల్లీ ఒక చోట బౌండ్ ఉంటే ఇంకో సైడ్ కి వెళ్ళకూడదు అంతే ఎంత మంచివాడైనా కానీ ఎంత గొప్ప ఆమైనా కానీ నో అంటే నో ధర్మం అంటే ధర్మమే లేదు ఇంట్లో నచ్చట్లేదు ఇంట్లో గొడవలు అవుతున్నాయి ఫైట్ ఇట్ హార్డ్ ఎండ్ చేయండి అది దాని తర్వాత వేరే సంబంధం చూసుకోవడం వేరే ఆల్రెడీ ఇక్కడ రిలేషన్షిప్ లో ఉండగా అంతా మంచి జరుగుతుండగా తప్పుదారి పట్టడం మోసము చేయడం తప్పే తప్పే తప్పే ఎన్నిసార్లు చెప్పినా అది తప్పే కానీ మా ఆయనండి తాగేసి వచ్చి కొడతాడండి అందుకని నేను ఈయనతో రిలేషన్షిప్లో లోకి వెళ్ళిపోయానండి అలా తాగేసి వచ్చి కొట్టడం కరెక్ట్ ఆర్డర్
(04:39) కరెక్ట్ కానే కాదు. అలా కొడుతున్నారంటే తేల్చేసుకో ఫస్ట్ అది క్లియర్ చేసేసుకో దెన్ గోయింగ్ టు అనదర్ రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ తప్పు దారి చాలా అందముగా ఆ టైం కి కవర్ చేసుకుంటూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చాలా కరెక్టే నేను నా సైడ్ నుంచి కరెక్టే అని అనిపిస్తుంది. అందులోనూ కొంతమంది చిన్నప్పటి నుంచి ఎమోషనల్ గా పెరిగిన వాళ్ళు తొందరగా ఎమోషనల్ బాండింగ్ అయిపోతారు తొందరగా చాలా క్విక్ గా అంటుకుపోతారు.
(05:10) అలా ఎప్పుడూ చేయకండి తర్వాత దాని నుంచి వెనక్కి లాగడం థెరపిస్ట్లుగా మాకు 20 30 సెషన్లు పడతాయి ఒక్కసారి వెనక్కి తీసుకురావడానికి మీకు డబ్బు నష్టము టైం నష్టము లేనిపోని దానికోసం డాక్టర్ల చుట్టూ మందుల చుట్టూ సైకలాజికల్ గా ఎఫెక్ట్ అయిపోయి తిరగ అవసరం లేదు తప్పు తప్పే ఎన్నిసార్లు కవర్ చేసుకున్నా తప్పు తప్పే అందుకని జాగ్రత్తగా ఉండండి డోంట్ గెట్ ఇంటు ఎనీ రాంగ్ రిలేషన్షిప్స్ ఆఫీసుల్లో అయితే మాత్రం కచ్చితంగా జాబ్ కోసమే వెళ్ళండి డబ్బుల కోసమే వెళ్ళండి మీ పని బెటర్ చేసుకోవడానికి వెళ్ళండి హైయర్ లెవెల్ కి వెళ్ళడానికి కావలసిన స్కిల్ కోసం వెళ్ళండి అంతేకానీ ఇంకా ఏ
(05:48) ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ అక్కడ పెట్టుకోవద్దు ఇవన్నీ కూడా జరుగుతున్నది మేజర్ గా ఈ బ్రేక్స్ టైం లోనూ తర్వాత నైట్ డ్రింకింగ్ కి వెళ్ళినప్పుడో నైట్ బయటకి వెళ్ళినప్పుడో చాలా మంచిగా కనిపిస్తారు కొలీగ్ తో మంచిగా ఉండక రూడ్ గా ఎందుకు ఉంటారు చాలామంది బానే ఉంటారు ఆపోజిట్ జెండర్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు కీప్ వన్ ఆర్మ్ డిస్టెన్స్ ఎంతైనా ఎంత మంచి ఫ్రెండ్ అయినా ఎంత గొప్పవాడైనా అంతే అది మైండ్ లోకి ఎక్కించుకుంటే మీకు మీరు సఫర్ అవుతారు ఇబ్బంది పడతారు ఇబ్బంది పెడతారు ఫ్యామిలీస్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి డోంట్ డ దట్ ఈ మధ్య ఇంకొక మేజర్
(06:24) ప్రాబ్లం చూసాం ఇలాంటి సంబంధాలలో మెయిన్ గా మనం చూస్తున్నది ఇల్లీగల్ గా ఉండేదానిలో చూస్తున్నది అపార్ట్మెంట్ కల్చర్ లో అపార్ట్మెంట్స్ లో ఫ్రెండ్స్ గా ఫ్రెండ్స్ గా తిరుగుతున్న వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తుంటారు. సో బీ కేర్ఫుల్. ఎప్పుడైనా సరే ఎవరైనా అట్లాంటి వాళ్ళంటే వన్ హ్యాండ్ డిస్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత ఈ మధ్య బాగా చూస్తున్నది పోలీస్ ఒక వ్యక్తి నాకు చాలా చెప్తూ చాలా ఆశ్చర్యపోతూ చెప్తున్నాడు నాకు ఈ మధ్య కామన్ గా వీడియోలు అమర్చి చాటింగలు స్టోర్ చేసి అండ్ అక్కడ ఎక్కడి నుంచో వాళ్ళ ఆ వీడియోలను సేకరించి బ్లాక్
(06:57) మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు అది కూడా పైన అపార్ట్మెంట్ కింద అపార్ట్మెంటే సరదాగా రమ్మని పిలవడం తర్వాత ఏదో చాటింగ్లు అవన్నీ ప్రూఫ్లుె పెట్టుకోవడం ఇంకా టార్చర్ పెట్టడం అన్నమాట దీనిలో పెద్ద పెద్ద హస్తాలు ఉంటున్నాయి చాలా మంది దిగుతున్నారు బ్లాక్ మెయిల్ చేయడం డబ్బులు గుంజడం బ్లాక్ మెయిల్ చేయడం డబ్బులు గుంజడం అసలు అలాంటి పొజిషన్ లోకి వెళ్ళవద్దు వెళ్ళాక మీరు సఫర్ అవ్వవద్దు అలాంటి తప్పు పని చేసి గిల్టీ ఫీల్ అవ్వవద్దు ఫీల్ అయిన తర్వాత అయ్యో పరువు పోయిందని బాధపడవద్దు ఆ పరువుని కవర్ చేసుకోవడం కోసం డబ్బులు ఇవ్వవద్దు ఇవి ఎంత
(07:31) ఇంపార్టెంటో చిన్న లాజిక్ చిన్న పని అయినా కూడా సఫరింగ్ ఎక్కువ ఎక్కువఅయిపోతుంది సో ఎప్పుడూ కూడా ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్స్ లో పడకండి ఏది ఉన్నా ముందు తేల్చేసుకోండి ఫినిష్ చేసుకోండి మీ కుటుంబం ముందు సర్కిల్ అవుట్ మీ కుటుంబాన్ని ముందు ఫినిష్ చేసుకొని ఎండ్ చేసుకొని ఆ రిలేషన్షిప్ లీగల్ గా ఏదైనా ఉంటే క్లోజ్ చేసుకొని అప్పుడు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లొచ్చు అది సేఫ్ మధ్యలో ఉండి ఇటు అటు ఇటు అటూ ఎప్పుడూ చేయకండి తప్పు తప్పే తప్పు నుంచి బయటపడడానికి బాధపడొద్దు ఇప్పుడు ఒకవేళ మీరు అట్లాంటి గిల్టీ ఫీలింగ్ లో ఉంటే ఇప్పుడు ఏం చేయాలి ఏం
(08:05) చేయాలి అని బాధపడొద్దు చాలా మంది ఫోన్ చేస్తారు నాకు నాకు తెలిసింది అది తప్పు రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయానని తెలిసింది కానీ బయటకి రాలేకపోతున్నానని తప్పని తెలిసాక వెనక్కి రావడానికి భయం ఎందుకమ్మా భయం ఎందుకు నేను ఎంతో మందిని అడుగుతుంటాను కొంతమంది అబ్బాయిలు నేను కమిట్ అయిపోయాను సార్ కానీ వెనక్కి రాలేకపోతున్నాను నాకు తెలుసా తప్పని నా భార్య చాలా మంచిది ఇలా చెప్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక రాంగ్ దారిలో వెళ్ళిపోయావు ఎంత దూరం వెళ్ళినా యూ టర్న్ తీసుకొని వెనక్కి రావాల్సిందే రైట్ దారిలోకి సో యూ టర్న్ తీసుకోండి వెనక్కి కి రండి నా మాట విని
(08:37) హోప్ నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారని అండ్ ఎంత కుదిరితే అంత మనసుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి తప్పు దారిపోకుండా చూడండి. హోప్ దిస్ విల్ హెల్ప్ యు మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment