Tuesday, February 17, 2026

Healthy Food or Slow Poison? హెల్తీ ఫుడ్ అనుకుంటున్నారా? ఇది స్లో పాయిజన్!

Healthy Food or Slow Poison? హెల్తీ ఫుడ్ అనుకుంటున్నారా? ఇది స్లో పాయిజన్!

Author Name:Dr Chaithanya R

Youtube Channel Url:https://www.youtube.com/@drchaithanyaR

Youtube URL:https://www.youtube.com/watch?v=aBmfbx8JzbQ



Transcript:
(00:00) మీరు హెల్తీ అని తింటున్న ఆహారాలు నిజంగానే హెల్తీనా ఇవి బెస్ట్ ఫుడ్స్ అని మీరు అనుకుంటున్న ఫుడ్స్ స్లో పాయిజన్ లాగా మీ బాడీలో బ్లడ్ ప్రెషర్ ని కొలెస్ట్రాల్ ని పెంచుతున్నాయా అవేంటో తెలుసుకుందాం వీడియో చివరిదాకా చూడండి నేను మీ డాక్టర్ చైతన్య ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ లో ఫైబర్ ఆల్మోస్ట్ జీరో ఉంటుందండి.
(00:22) ఫైబర్ లేకపోతే ఏమవుతుంది బ్లడ్ షుగర్ స్పైక్ అవుతుంది. అందుకే ఎప్పుడు హోల్ ఫ్రూట్ ఇస్ బెటర్ దాన్ ఫ్రూట్ జ్యూస్ అని అంటాం మనం. బ్రౌన్ బ్రెడ్ హెల్తీ అని తినేస్తున్నారా చాలా వరకు బ్రౌన్ బ్రెడ్ లో మైదాతో చేసి కలర్ వేస్తున్నారు అది చూసుకోండి. మీ షుగర్ స్పైక్ పెరగడము వైట్ బ్రెడ్ తింటే ఎలాగో మోస్ట్లీ బ్రౌన్ బ్రెడ్ తింటే అలాగే ఉంటుంది.
(00:41) ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగానే స్పైక్ తగ్గిందంటే అది అసలైన క్వాలిటీ అని అర్థం. ఓట్స్ హెల్తీ అని రెండు బౌల్స్ ఆఫ్ ఓట్స్ తింటే ఏమవుతుందో తెలుసా షుగర్ పెరిగిపోతుంది. హెల్తీనే కానీ పోర్షన్ కంట్రోల్ కూడా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్ లో ప్యాకేజ్డ్ సలాడ్స్ చాలా డేంజరస్ ప్రిజర్వేటివ్స్ సాసెస్ ఉంటాయి అందులో చెక్ చేసుకోండి.
(01:03) లో ఫ్యాట్ ఫుడ్స్ హెల్తీ అనుకుంటున్నారా ఫ్యాట్ రిమూవ్ చేస్తే టేస్ట్ కోసం షుగర్ యాడ్ చేస్తున్నారు చూసుకోండి. వెజిటేబుల్ ఆయిల్స్ హామ్ఫుల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తే అందులో ఒమేగాసిక్స్ మీ బాడీని హామ్ చేస్తుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కి దారితీస్తుంది. ప్రోటీన్ బార్స్ లో షుగర్స్ లేదా వేరే అడిటివ్స్ యాడ్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి.
(01:21) మల్టీ గ్రైన్ బిస్కెట్స్ ఒక మార్కెటింగ్ ట్రిక్. ఇందులో ఫైబర్ తక్కువ ఉంటది షుగర్ ఎక్కువ ఉంటది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఇది కూడా. ఫ్రూట్స్ మంచిదని అదే పనిగా రోజంతా ఫ్రూట్స్ తింటే ఫ్రక్టోస్ ఓవర్లోడ్ అయి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది అందరికీ కాదు కొంతమందికి బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ 100% హెల్తీ కాదు డయాబెటిక్ పేషెంట్స్ కి కార్న్ ఫ్లేక్స్ చాకోస్ ఇవన్నీ రిఫైన్ కార్బోహైడ్రేట్స్ మీ బ్లడ్ షుగర్ స్పైక్ ని సడన్ గా ఇంక్రీస్ చేస్తాయి.
(01:48) హనీ కూడా ఒకలాంటి షుగరే అండి హనీ మెడిసిన్ కాదు క్యాలరీస్ అందులో ఉండే షుగర్ కంటెంట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు టేబుల్ షుగర్ డయాబెటిస్ పేషెంట్స్ హనీని రీప్లేస్మెంట్ గా వాడకండి టేబుల్ షుగర్ కి ఫ్లేవర్డ్ యోగర్ట్ అనేది దొరుకుతుంది ఇప్పుడు కర్డ్ బదులు ఇదేంటంటే యడెడ్ షుగర్ ప్లస్ ఫ్లేవర్స్ యాడ్ చేసిఉంటారు. సో జాగ్రత్త కర్డ్ ఇస్ బెస్ట్.
(02:10) సో ఇలాంటి మరిన్ని పాయింట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి నేను ఇలాంటి మరిన్ని టిప్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను

No comments:

Post a Comment