Tuesday, February 17, 2026

Have cool drinks everyday... #food #cooldrinks #drinks #health #vedaa #kneepain #painclinic #prp


Have cool drinks everyday... #food #cooldrinks #drinks #health #vedaa #kneepain #painclinic #prp

Author Name:Vedaa Pain Clinic

Youtube Channel Url:https://www.youtube.com/@VedaaPainClinic

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RpmeQOG2aM4



Transcript:
(00:00) కూల్ డ్రింక్స్ తాగుదాం రండి సమ్మర్ వచ్చేసింది ఎవ్రీ డే ఒక కూల్ డ్రింక్ తాగితే మీ హెల్త్ కి చాలా మంచిది. నేనైతే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక కూల్ డ్రింక్ తాగుతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ కూల్ డ్రింక్ ఇన్ఫాక్ట్ కూల్ డ్రింక్స్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ అని తగ్గి మీ జాయింట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. అందుకే నా ప్రతి నీ జాయింట్ పేషెంట్స్ కి నేను కూల్ డ్రింక్స్ తాగమని సజెస్ట్ చేస్తూ ఉంటాను.
(00:20) అదేంటి కూల్ డ్రింక్స్ తాగితే జాయింట్ పెయిన్స్ తగ్గిపోతాయి అంటున్నా అనుకుంటున్నారా? ఎస్ నేనేం కూల్ డ్రింక్స్ తాగుతానో తెలుసా ఒకరోజు నిమ్మకాయతో కొంచెం సాల్ట్ వాటర్ ఆర్ మైల్డ్ సోడా తోటి మరొక రోజు కొబ్బరి బోండం కూల్ డ్రింక్ ఇంకోరోజు చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్ ని వాటర్ లో వేసుకొని కూల్ డ్రింక్ ఒకరోజు మజ్జిగ కూల్ డ్రింక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది అండ్ రాగితో చేసిన కూల్ డ్రింక్ అయితే ఓవరాల్ హెల్త్ కి అండ్ ఎస్పెషల్లీ మీ జాయింట్స్ కి అయితే సూపర్ అనుకోండి ఎస్ ఇలాంటివే మనం కూల్ డ్రింక్స్ అనాలి ఇలాంటి కూల్ డ్రింక్స్ే తాగాలి. కూల్ డ్రింక్స్
(00:50) అంటే బాడీకి కూలింగ్ ఇచ్చి దాని ఎఫెక్ట్ ఉండాలి అంతేకానీ హై షుగర్స్, ఎమల్సిఫయర్స్, ప్రిజర్వేటివ్స్ అంతా చెత్తేసి కెమికల్స్ ని కూల్ డ్రింక్స్ అన్నారు. సో ఇప్పుడు అర్థమైంది కదా యాక్చువల్ మీనింగ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ సో ఇలాంటి కూల్ డ్రింక్స్ే తాగండి ఇంట్లోనే చేసుకోండి. ఇలాంటి కూల్ డ్రింక్స్ ఎలా తాగాలో ఎలా చేసుకోవాలో రేపు కలుద్దాం మీ డాక్టర్ కార్తికా రెడ్డి

No comments:

Post a Comment