ఒక Drop వీర్యం వెనుక నెలల శ్రమ | Food to Vital Energy Explained...
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DjgcWr5Zhpw
Transcript:
(00:00) మన శరీరంలో సెమన్ ఎలా తయారవుతుంది ఒక్క డ్రాప్ సెమన్ తయారవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది డైలీ సెమన్ లాస్ జరిగితే మన శరీరంలో ఎలాంటివి జరుగుతాయో ఈరోజు తెలుసుకుందాం. ఒక్క డ్రాప్ సెమెంట్ ఎలా తయారవుతుంది? దానికి సమాధానం ఒక్క రోజులో జరిగే ప్రక్రియ అయితే కాదు. మనం తినే ఆహారం మొదట రసం అవుతుంది. ఆ రసం రక్తంగా మారుతుంది. ఆ రక్తం మాంసంగా మారుతుంది.
(00:28) మాంసం ఎముకలుగా మారుతుంది. ఎముకలు ఎముక మజ్జగా మారతాయి అంటే బోన్ మ్యారో చివరికి ఆ బోన్ మ్యారో చివరికి వీర్యంగా పరిణమిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం సప్తధాతు పరిణామం అంటారు. ఒక్కో ధాతు నుండి ఇంకో ధాతు తయారవ్వడానికి సగటున కొన్ని రోజులు పడతాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక్క డ్రాప్ వీర్యం పూర్తిగా తయారవ్వడానికి 30 నుండి 40 డేస్ పడుతుంది.
(00:58) అందుకే పూర్వులు వీర్యాన్ని సులభంగా పోయే ద్రవంగా చూడలేదు శరీర సారంగా చూశారు. ఇప్పుడు ఏమంటుంది రోజు శరీరంలో కొత్త స్పెమ్ సెల్స్ తయారు చేస్తూనే ఉంటుంది అని అంటారు. కానీ అవి పూర్తిగా పరిపక్వం చెందడానికి సుమారు 60 నుండి 70 డేస్ పడతాయి. అంటే ఈ రోజు తయారైన స్పెర్మ్ ఈ రోజే పూర్తి శక్తితో ఉండదు. కాలం తీసుకొని అరి పరిపక్వత పొందుతుంది.
(01:27) ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. శరీరం తయారు చేయగలగడం వేరు కానీ క్వాలిటీతో తయారు చేయగలగడం వేరు. తరచు సెమన్ లాస్ జరిగితే శరీరం క్వాంటిటీని భర్తీ చేస్తుంది కానీ క్వాలిటీ మాత్రం తగ్గిపోతుంది. అందుకే బ్రహ్మచర్యంలో వీర్యాన్ని బయటకి పోనివ్వకుండా శరీరం దాన్ని సూక్ష్మశక్తిగా మార్చుకుంటుంది అని మనం వీడియోస్ లో చెప్పుకున్నాం కదా ఇది ఒక డ్రాప్ కాపాడుకోవడం కోసం కాదు శరీరానికి అవసరమైన సమయం ఇవ్వడం కోసం ఒక్కసారి సెక్షువల్ యాక్టివిటీలో చాలా సెమన్ బయటకి వెళ్తే దాన్ని శరీరం తిరిగి భర్తీ చేయడానికి వారాల పాటు పనిచేస్తుంది.
(02:12) అందుకే ఆ తర్వాత అలసట నిద్రమత్తు బాడీ పెయిన్స్ ఆలోచనలో మందగవనం ఇలా చాలా మందికి ఒక్కో అనుభవం వస్తుంటుంది. ఇది భయపెట్టే మాట కాదు ఇది మన శరీరానికి ఉన్న ప్రతిస్పందన. బ్రహ్మచర్యం అంటే శరీరాన్ని శిక్షించడం కాదు. శరీరానికి సమయం ఇవ్వడం అందుకే వీర్యం రక్షితమైతే స్మృతి రక్షితమవుతుంది. స్మృతి రక్షితమైతే బుద్ధి బలపడుతుంది.
(02:44) ఈ విషయం వినయ్కి చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ దీని ప్రభావం సంవత్సరాల తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. డైలీ హస్త ప్రయోగం అలవాటు ఉన్నవాళ్ళకు డైలీ వీర్యం బయటకి వెళ్తూ ఉంటే మన హెల్త్ కి ఏమన్నా అవుతుందా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. హస్త ప్రయోగం అనేది పాపం కాదు వ్యాధి కాదు అసహజం కూడా కాదు కానీ ఇది డైలీ హ్యాబిట్ గా మారినప్పుడు మాత్రమే దాని ప్రభావం నెమ్మదిగా మనకు తెలుస్తుంది.
(03:11) రోజు వీర్యం బయటకి వెళ్తూ ఉంటే శరీరం ఆ లోటుని భర్తీ చేయడానికి ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ఈ స్థితిలో శరీరం ముందుగా క్వాంటిటీని కాపాడుతుంది కానీ క్వాలిటీకి సమయం తగ్గిపోతుంది. అందుకే కొంతమందికి ఎప్పుడు అలసటగా అనిపిస్తుంది శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గినట్టు అనిపిస్తాయి ఆ కాళ్ళు పెయిన్స్ గా ఉంటాయి మార్నింగ్ నిద్రలేచిన వెంటనే ఫ్రెష్ గా అనిపించదు ఇది ఊహ కాదు మన శరీరం మనకి ఇచ్చే సంకేతం డైలీ ఎజాక్లేషన్ వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు చేంజెస్ జరుగుతాయి.
(03:49) ముందుగా ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. చిన్న పని చేసినా కూడా చాలా అలసటగా అనిపిస్తుంది. తర్వాత మెంటల్ ఫోకస్ ప్రభావితం అవుతుంది. ఏకాగ్రత తగ్గినట్టు అనిపిస్తుంది. చదువులో లేదా ఏ పనిలో కూడా కాన్సెంట్రేషన్ నిలవదు. కొంతమందిలో అయితే మెమోరీ డల్నెస్ కూడా కనిపిస్తుంది. ఎంత గుర్తుపెట్టుకోవాలని ట్రై చేసినా గుర్తుపెట్టుకోలేరు.
(04:11) ఇది వెంటనే కనిపించదు కానీ నెలలు గడిచిన తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ డైలీ హస్త ప్రయోగం చేయడం వల్ల హ్యాబిట్ువల్ డోపమైన్ సైకిల్ ని సృష్టిస్తుంది. అంటే బ్రెయిన్ తక్షణ సుఖానికి అలవాటు పడిపోతుంది. దానివల్ల మోటివేషన్ తగ్గుతుంది. నాచురల్ ఆనందాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా సాటిస్ఫాక్షన్ రావడం కష్టమైపోతుంది.
(04:40) రోజు వీర్యం బయటికి పోతే కొన్ని సందర్భాల్లో స్పెర్మ్ కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. మొటిలిటీ తగ్గిపోతుంది. అంటే దీని అర్థం పిల్లలు పుట్టరు అనేది కాదు ఆ క్వాలిటీ తగ్గిపోతుంది. కొంతమందికి డైలీ ఎజాక్లేషన్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉండవు. అది వారి ఆహారం నిద్ర స్ట్రెస్ లెవెల్స్ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
(05:06) కానీ శరీరం బలహీనంగా ఉన్నప్పుడు పోషకాహారం తక్కువగా ఉన్నప్పుడు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు డైలీ ఇది హ్యాబిట్ అయితే హెల్త్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. బీర్యం ఎక్కువగా బయటకి వెళ్తే శరీరంలోని ఓజస్ తగ్గిపోతుంది. ఓజస్ అంటే ఏంటో కాదు మన ఇమ్యూనిటీ పవర్ మెంటల్ స్టెబిలిటీ సెక్షువల్ స్ట్రెంత్ కి మూలం అందుకే పూర్వులు నియంత్రణ గురించి చెప్పారు నియంత్రించు నిషేధం కాదు నియంత్రించడం వేరు నిషేధం వేరు డైలీ హస్త ప్రయోగం చేస్తే పర్మనెంట్ డామేజ్ వస్తుందా అంటే లేదు పర్మనెంట్ కాదు నియమం తీసుకోవాలి ఫ్రీక్వెన్సీని తగ్గించాలి సరైన ఆహారం నిద్ర ఉంటే శరీరం తిరిగి బ్యాలెన్స్ లోకి
(05:49) వస్తుంది. మన శరీరం మన శత్రువు కాదు అది మనతో సహకరించే యంత్రం రోజు దాన్ని ఖాళీ చేస్తే అది అలసిపోతుంది దానికి కూడా విరామం ఇవ్వాలి హస్త ప్రయోగం సమస్య కాదు ఎప్పుడో ఒకసారి చేసుకోవడం వేరు అదే డైలీ హ్యాబిట్ గా మారడమే సమస్య దీని హస్త ప్రయోగం ఎందుకు వస్తుందంటే ఎక్కువ పోన్ వీడియోస్ చూసేకి అలవాటు పడిపోయిన వాళ్ళు హస్త ప్రయోగం చేసుకోవడానికి అలవాటు పడిపోయిఉంటారు.
(06:19) సో ఒక్క రోజులో మనం దాన్ని ఏం మానేయలేం సో నిదానంగా నిదానంగా వన్ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా పట్టొచ్చు శక్తిని పూర్తిగా వదిలేయడం కాదు సరిగ్గా వినియోగించడమే మన ఆరోగ్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కి
No comments:
Post a Comment