ఎన్నో అద్భుత విషయాలపై చాలా అరుదైన చర్చ🌹అమ్మ పని డబ్బు ఆధ్యాత్మికత ఇంకా ఎన్నెన్నో విషయాలు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WoOLX3ykdRw
Transcript:
(00:01) సో సార్ నమస్కారం నమస్కారం సో నేను వరప్రసాద్ రెడ్డి గారిని చాలాసార్లు కలిశను. కానీ ఎప్పుడు నాకు అనిపించలేదు సార్ ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కాదు యాక్చువల్ గా చిన్న హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ లాంటిది అతే సార్ శాంత బయోటెక్ ఆ స్టోరీ చాలా మందికి తెలుసు కావాలంటే ఇట్లాగ Google లో కొట్టి చాలా ఇన్ఫర్మేషన్ వస్తది.
(00:22) దానికి బియాండ్ గా ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు. అది నా అనుభవం సో అతనితో మాట్లాడుతుంది ఈరోజు అయితే నాకు చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి. క్లుప్తంగా ఆన్సర్ ఇస్తే 15 నిమిషాలు ముగించేద్దాం. అందరికీ సంబంధించినవి ఇప్పుడు బిజినెస్ అనుకో వ్యాపారస్తులకు సంబంధించింది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలు సమస్త మానవజాతికి ఎవరైనా ఏ జాతి వాడైనా ఉపయోగించుకోవచ్చు.
(00:45) సో మొట్టమొదట అసలు అమ్మ అన్న ఒక వ్యక్తి లేకపోతే మనం భూమిమీద లేము గనుక అసలు మీ దృష్టిలో అమ్మ అంటే ఏంటి? అమ్మ అంటే ఏమిటి కాదు అన్ని అన్ని అమ్మ అంటే అన్ని అన్ని అంటే అమ్మకి అభయహస్తం ఉంది చిన్న బిడ్డ ప్రతిదానికి భయపడుతుంది ఉలికి పడుతుంది. అభయహస్తం ఒడిలో చేర్చుకుంటుంది. కొంత వయసు వచ్చాక వాడి కోరికలు వస్తాయి ఆకలి దాహం ఆట వస్తువులు ఏదో చూసి కావాలంటాడు వరదహస్తం ఇస్తుందండి అమ్మ అభయహస్తము వరదహస్తం రెండు పాలిస్తుంది పోషిస్తుంది నీకోసం శోషిస్తుంది.
(01:33) ఆకలైతే అమ్మ పూర్ణకుంభం చీకటిలో అమ్మ చంద్రబింబం అధైర్య పడితే నేను ఉన్నాను భరోసా ఇస్తుంది. అయోమయంలో పడితే దారి చూపిస్తుంది. అమ్మ ఏది కాదు అందుకనే అమ్మ అన్ని ఈ ప్రపంచంలో మనకఅందరూ మనం పుట్టిన తర్వాత తెలుసు కానీ ఒక అమ్మకే మనం తొమ్మిది నెలల ముందే తెలుసు అంతకన్నా ఏం చెప్పాలి అయిపోయింది మీ అమ్మగారి శాంతం గురించి ఒక మాట మా అమ్మయనా ఏ అమ్మయనా ఒకటే ఎక్స్క్లూసివ్ గా
(02:17) అంతే వా నేను చదివాను మీరు రాసింది ఆయన అంటే అమ్మ దగ్గర ఒడిలో ఉన్నంత కాలం ఉన్నాను ఒడి దాటిన తర్వాత బడి పంపించాలనుకున్నప్పుడు మేనమామ దగ్గర పంపించేసింది కారణం ఏంటంటే ఆమె పరమ ఆస్తికురాలు పంపించదలసిన స్థలం మేనమామ వీళ్ళు పరమనాస్తికుడు ఓకే అంత వైరుద్యం ఉన్నటువంటి భావజాలంలో ఉన్న మనిషి దగ్గరికి ఒక తల్లి పంపించిన బిడ్డన అంటే ఐదో ఏట మ్ ఎంత కన్విక్షన్ ఉండాలి అవును ఎంత నిర్ణయం ఉండాలి దానికి కారణం ఆ జాయింట్ ఫ్యామిలీలో ఆ ఉమ్మడి కుటుంబంలో బిడ్డ ఎదిగేదానికి ఆరోగ్యకరమైన వాతావరణం
(03:06) లేదు అని అభిప్రాయం అంటే అంత అవగాహన ఉన్న మనిషి నాకు ఒకడే బిడ్డ వీడు ప్రేమగా నా దగ్గర పెరగడం కాదు విలువైన వ్యక్తిగా పెరగాలి. వాడు నాస్తికుడైన ధర్మపరుడు తన తమ్ముడు నా మేనమామ సీతరామరెడ్డి గారు ఆ అతని శిక్షణలో వీడు మంచి మనిషిగా విదువుతాడు అన్న నమ్మకం పెట్టుకొని నాస్తికుడు అయిపోతాడేమో అని భయం లేదు. ఆమెకో నమ్మకం ఆత్మవిశ్వాసం సెలవరు నా దగ్గరికి వచ్చినప్పుడు నాదైనటువంటి పద్ధతిలో వాడిని అస్తిత్వం వైపే పెడతాను ఆస్తికత్వాన్ని దూరం చేయను అని ఆమెకు ఆత్మవిశ్వాసం ఉంది తమ్ముడి మీద విపరీతమైన గౌరవం ఉంది నాస్తికత్వాన్ని ద్వేషించలే
(03:47) ఓకే కానీ అక్కడికి వెళ్తే మాత్రం నేను ఒక క్రమశిక్షణతో ఒక నిర్బద్ధతతో పెరుగుతాను అన్నటువంటి గొప్ప నమ్మకం పెట్టుకొని ఆ తల్లి చేసిన త్యాగం అద్భుతం సరే రెండవ ప్రశ్న ఏందంటే అసలు జీవితం అంటే ఏంది అందరూ మాట్లాడుతున్నారు జీవితం గురించి బట్ ఏందది అసలు ఏంది ఆ బ్రహ్మ పదార్థం ఉందా లేదా లేతే ఎవ్వడి ఊహలకు తగ్గట్టు వాడి జీవితం ఇది అనుకుంటున్నాడు ఇది నా ప్రశ్న నాకు కావాల్సిన జవాబు నేను నాది అన్న భ్రమ నుంచి నేనెవరు
(04:33) నేను ఎందుకు ఇక్కడ అని ప్రశ్నించుకొని చేసే ప్రయాణమే జీవితం కానీ చాలామందికి ఆ రకమైన ప్రశ్న వేసుకొని చూడరు లోపల ఆత్మ దానికోసం శోధిస్తుంటుంది బయటకి రాదుఅది కొంత ఆత్మ పరిశీలన ఉన్నవాళ్ళు అర్థం చేసుకొని వెంటనే దానికి సమాధానం పరిష్కారం వెతుక్కుంటారు. మిగతా వాళ్ళకి తెలియక అది బయటకి రాక అయోమయంలో పడి జీవితం సాగించేస్తారు.
(05:07) అందుకే అతను అనేక జన్మలు తీసుకొని తను తాను సాధించుకుంటూ శోధించుకుంటూ రిఫైన్ అవుతూ వేల జన్మల తర్వాత ఆ స్థాయికి చేరుకుంటాడు. తెలుసుకున్న వ్యక్తి వెంటనే సాధన మొదలెట్టేస్తాడు నేను ఎవరు అని ప్రశ్నించుకునే తత్వం రమణ తత్వం వస్తే ఇన్ని జన్మలు ఉండవు ఇంత లంపటం ఉండదు జీవితం అనేది తెలుసుకోవడమే జీవితం అనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణం ఏమిటంటే అబద్ధం నుంచి నిజం వైపు ప్రయాణం భ్రమ నుంచి వాస్తవం వైపు ప్రయాణం అయితే అది భ్రమ వాస్తవం అన్నిటికి డెఫినిషన్ తెలియక జీవుడు కొట్లాడుతుంటాడు. జీవుడు కాదు ఈ
(05:54) దేహంతో ఉన్నటువంటి మనిషి జీవుడికి తెలుసు అందరూ దాన్ని తనలో ఈ తపన ఉందని గమనించక అయోమయలో గడిపేస్తారు. ప్రతి జన్మకి ఇంప్రూవ్ అవుతాడని నేను అనుకుంటున్నా నాకు తెలిసినటువంటి పరిమిత ప్రజ్ఞానంలో సాధన చేసి శోధన చేసేవాళ్ళకి తెలిసిపోతే త్వరగా ఈ కొద్ది జన్మల్లోనే జీవితాలు తెలుసుకొని అడుగు పెడతారు. వాడికి ఒక పర్పస్ తో వచ్చామని తెలిస్తే ఆ పర్పస్ ఏమిటో కూడా తెలుస్తుంది గనుక అది వాళ్ళు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతారు.
(06:25) ఓకే ఇప్పుడు మీరు చెప్పింది మీ మీద వేసుకుంటే మీరు చెప్పిందంతా మీ మీద వేసుకుంటే నా మీద వేసుకుంటాను అంటే ఇప్పుడు ఇదంతా చెప్పారు కదా దానికి మీరే సబ్జెక్ట్ అయితే మీ పర్పస్ ఏమ నేను కూడా ఇంకా భ్రమలోనే ఉన్నా నేను తెలుసుకొని రమణ తత్వం తెలుసుకొని సాధన చేసేసి శోధించేసి నా పర్పస్ ఇది అని డిఫైన్ చేసే స్థితిలో లేరు కానీ అన్యాపదేశంగా నేను చేయవలసిన పనులు చేస్తూనే ఉన్నాను.
(06:52) బహుశా ఇదే పర్పస్ అయి ఉండొచ్చు అని అనుమానిస్తూ ఉన్నా [నవ్వు] సరే ఇప్పుడు ఈ భూమి మీద మనిషి బుద్ధి లేకున్నా బతకొచ్చు లేకపోతే ఏది లేకపోయినా బ్రతకొచ్చు కానీ డబ్బు లేకపోతే బతకలేమని ఒక ధారణ ఏర్పడ్డాయి. సత్యం కూడా నా వ్యాఖ్య ఏమిటంటే ప్రకృతిలో బతకాలంటే శ్వాస కావాలి ప్రపంచంలో బతకాలంటే డబ్బు కావాలి. ఈ డబ్బు అనేది ఏమిటి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడం వెరీ రెలవెంట్ మీరు ఒక ఎక్కడో నెల్లూరు నుంచి అట్లా వచ్చి ఒక పెద్ద సంస్థ స్టార్ట్ చేసి డబ్బులు సృష్టించారు మీరు తర్వాత మీరు దాన్ని మళ్ళీ మీ మామగారి కాంటెక్స్ట్ లో చెప్పాలంటే మళ్ళ దాన్ని
(07:30) ఎవరైతే మీతో పని చేస్తున్నారో వాళ్ళకి ఆ ఫలాలని ఇచ్చారు. ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీ దృష్టిలో డబ్బు అంటే ఏంది నేను మీ ప్రశ్నలోనే ఒక లోపం గమనించాను ఏంటది మనిషి జీవించాలంటే శ్వాస ఉండాలి మనిషి జీవించాలంటే డబ్బు ఉండాలి. ప్రపంచంలో అన్నాడు ప్రపంచంలో కానీ శ్వాస బేసిక్ నీడ్ అది ఆహారం నీడ్ అది జలం బేసిక్ నీడ్ అది అంటే కనీసం అవసరం అది అవసరం అది మిగతాయన్నీ కోరికలు వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ నీడ్స్ ఆర్ వెరీ లిమిటెడ్ వెరీ లిమిటెడ్ అవన్నీ ఉచితంగానే భగవంతుడు మనకు
(08:14) ప్రసాదించాడు అవును కాకపోతే ఇవాళ మనిషి వికృతంగా దాన్ని కూడా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు నీళ్ళు అమ్ముతున్నారు ఇవాళ ఒకనాడు నీళ్ళ అమ్మలే [నవ్వు] గాలి అమ్ముతున్నారు ఆక్సిజన్ పేరుతో ఒకనాడు లేదు మ్ కాబట్టి మనకు కనీస అవసరాలు భగవత్ ప్రసాదాలు అవన్నీ ఉన్నాయి అవి లేకుండా జీవించలేంు డబ్బు లేకుండా జీవించొచ్చు 100% జీవించొచ్చు ఇవాళ ఈ పైశాచిక ప్రపంచంలో కూడా ఈ ఈ రకమైనటువంటి కాంటెంపరరీ వర్డ్ లో లౌకిక ప్రపంచంలో కూడా డబ్బు లేకుండా కూడా జీవించవచ్చు కాకపోతే డబ్బు అనేది కేవలం ఒక మాధ్యం మీడియం మ్ నాకు ఈ చొక్క కావాలి ఈ చొక్క శ్రమ చేస్తే వస్తుంది.
(09:02) ఆ శ్రమ చేసి వాడిని అడగొచ్చు కానీ మధ్యలో అనేక పొరలు ఉన్నాయి. ఒక మీడియం కావాలి నేను శ్రమ చేసినట్టుగా వాడికి తెలియాలి ఎలా తెలుస్తుంది వాడికి డబ్బు వెళ్ళినప్పుడు వాడికి డబ్బు ఎలా వెళ్తుంది నువ్వు చేసే శ్రమ తన్ని బట్టి ఈ శ్రమ వాడికే చేయక్కలేదు ఎక్కడో చేస్తాను. నేను ఒక కూలి పని చేస్తాను వాడు నాకు ఆ రోజు కూలి ఇస్తాడు 50 రూపాయలు ఈ 50 రూపాయలు తీసుకెళ్లి తయారు చేసే వాడికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు.
(09:30) ఇవి ఈ వస్తువులు ఈ కన్స్ూమనిజం రోజు రోజుకి విజ్ఞానం పెరిగే కొంది సాంకేతికత పెరిగే కొంది మనిషి ఆలోచనా సల పెరిగే కొంది అతనికి సౌలభ్యాలు సుఖాలు కంఫర్ట్స్ లగ్జరీస్ కావాల్సి వచ్చే కొంది చిన్న కార్ నుంచి పెద్ద కారు పెద్ద కార్ నుంచి ఇంకా గొప్ప ఏరోప్లేన్ అన్నీ వచ్చినాయి ఇవన్నీ సుఖాలు పెంచుకోవడానికి జీవించడానికి కాదు అవసరం లేదు మనిషి జీవించడానికి ఇవన్నీ అక్కర్లేదు అవును బేసిక్ గా కావాల్సినటువంటి ఆహారం నీరు గాలి ఉంటే బతికేస్తాడు మనిషి ఇవి మనిషి సృష్టించుకున్నటువంటి మాయా ప్రపంచం ఇవి లేకుండా కూడా బతకొచ్చు కానీ ఇవి కూడా ఇవాళ ఎందుకు అవసరమైనయి అంటే ఒక సభ్య
(10:13) సమాజంలో ఉన్నప్పుడు గోచి పెట్టుకొని మీరు తిరగలేరు. వాళ్ళంతా కవర్ చేసుకోవాలి వాళ్ళంతా కవర్ చేయాలంటే గోచికర ఎక్కువ ఖరీదు ఉంది. అవును ఆ ఖరీదు కోసం మీ శ్రమ చేయాలి. అవును మీరు చేసే శ్రమను బట్టి మీ శ్రమ వాల్యూని బట్టి లేదా మీ మేదోపరమైన శ్రమను బట్టి మీ ఫిజికల్ శ్రమ కన్నా మేదోపరమైన శ్రమకి ఎక్కువ వాల్యూ దీన్ని కన్వర్ట్ చేసుకొని డబ్బుగా మారుస్తున్నాం.
(10:36) వాటితో మనం జీవిస్తున్నాం. అది లేకపోతే ఎలా అంటే ప్రతి మనిషికి భగవంతుడు శారీరక పుష్టి ఇచ్చాడు మేదో పుష్టి ఇచ్చాడు. ఈ రెండిటిని వాడుకోమన్నాడు. ఆనాడు ఏనాడు కూడా ఏ కాలంలో కూడా రాముడి కాలంలో అయినా ఒక మంత్రి తన వివేచనతో రాజుగారికి సలహా చెప్పి కొలువులో ఉద్యోగం సంపాదించాడు. తన భార్యా బిడ్డల పోషణార్థం ఉద్యోగం చేశాడు.
(11:02) అతను అక్కడ ఏమి కన్వర్ట్ చేస్తున్నాడు తన సరమని మేదస్సుని డబ్బుకి డబ్బు కాదు ఆయన ఇచ్చే రాజుగారు ఇచ్చేటువంటిది అందులో ఇది తప్పు లేదు ఇవి అవసరమే అంతేగానీ ఇవి లేకపోతే జీవించలేడు అనే మాట లేదు. ఒక కూలివాడు రోజు 24 అవర్స్ లో సగం సగం పూట నిద్రపోతున్నాడు తింటున్నాడు తిరుగుతున్నాడు నేను అదే చేస్తున్నాను కానీ వాడికన్నా కొంచెం ఎక్కువ వస్తువులతో ఎక్కువ సుఖాలతో ఎక్కువ లగ్జరీస్ తో బతుకుతున్నా వాడికి నాకు తేడా ఏమిటి వాడి శ్రమనిఎక్స్ నా శ్రమకి 10ఎ సంపాదిస్తున్నా నా తెలివి నా చొరవ నా మాయ నా చాకచక్యం ఇంతే తేడా ఏం లేదు ఓకే అది అర్థమైింది అతే ఓవరాల్ గా డబ్బు
(11:41) అవసరం అంతే తప్ప డబ్బు మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం మనం పెంచుకున్న అవసరాలు నాకు లగ్జరియస్ కార్ కావాలి కాబట్టి నేను పెద్ద ప్రాజెక్ట్ చేయాలి. లేదా దుర్మార్గ బుద్ధి అనుకోండి పెద్ద మోసం చేయాలి రాజకీయ నాయకుడిని పట్టుకొని కాంట్రాక్ట్ సంపాదించాలి ఈ పెద్ద నాకు చార్టెడ్ ఫ్లైట్ే కావాలనుకుంటాను అని ఆలోచన మారింది. మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలని అనిపించలేదు నాకు అలాంటప్పుడు నేను పెద్ద పనులు చేయాలి పెద్ద పనులు చేసి పెద్ద డబ్బు సంపాదించాలి పెద్ద డబ్బు సంపాదించి పెద్దగా కొనుకుంటాను లేనప్పుడు నా కనీస అవసరాలు తీరిపోయేటట్టుంటే ఇంత
(12:13) మోసాలు చేయక్కలేదు ఇంత అధికృతం చేయక్కలేదు అది జస్ట్ అవసరంఅని గుర్తిస్తే ఏ పేసిీ లేదండి డబ్బు అనేది నీ ఆలోచన బట్టి ఈ అవసరాలు తిరుగుతూ పోద్ది మిగతావి అట్ట కాదు మీ శరీర స్థితిని బట్టి ఇంతకన్నా ఎక్కువ తినలేరు వాడికన్నా నేను 10 రెట్లు తినాల అనుకోగలడా అవును అనుకోలేదు మీకన్నా పెద్ద చొక్క వేసుకోవాలి అనుకోగలగడా ప్రకృతిలో పోలికలు లేనే లేవు లేనే లేదు ప్రపంచం కనీస అవసరాలకి పరిమితి ఉంది మీరు అరకజ బియ్యం కన్నా ఎక్కువ తినలేరు రోజుకి అవును అవును వాడు వాడు ధనవంతుడైనా పేదవాడైనా తినగలిగేది అంతే వాడు వేసుకున్న చుక్క 42 inలు నేను వేసుకున్న చుక్క 42 ఇంచులే తేడా
(12:47) లేదు అంతే కానీ వాడు తిరిగే కారు వేరు నేను తిరిగే కారు వేరు అంటే నేను పెంచుకున్న దాన్ని అదే అది మానవ సంబంధాలు అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మానవ సంబంధాలు బాగుండాలంటే ఒక మనిషి ఏం చేయొచ్చు ఎందుకు చెడిపోతున్నాయి మీ అనుభవంలోనుంచి మానవ సంబంధాల్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పరస్పరం ప్రేమ కన్నా గౌరవం ఉండాలి. మొట్టమొదట గౌరవం ఉండాలి.
(13:15) గౌరవం అనేది ఏమిటి ఇవ్వవలసినటువంటి స్థాయి స్థానం ఇవ్వాలి. మనం మనసులోనే ఒక నిర్ణయానికి వస్తాం ఎదురు మనిషిని చూసి వీడు నాకన్నా తక్కువ చొక్క వేసుకున్నాడు కాబట్టి బహుశా నాకన్నా తక్కువ ఉంది అని ఒక మనసులో ఒక ఫ్రేమ్ ఏర్పాటు చేసుకొని ఆ ఎందుకు వచ్చారు ఏంటి ఏమ అవసరం మీకు అని అంటాం. అదే నాకన్నా ఖరీదన చొక్కను నాకన్నా ఖరీదైన కారు వేసుకొస్తే సార్ ఎవరు కావాలంటే మీకు తేడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది మానవీయ సంబంధాలకి ప్రధానంగా కావాల్సింది గౌరవం ఇవ్వడు గౌరవం ఇచ్చినప్పుడు అవతల మనిషి కూడా ఎప్పుడు నువ్వు ఏం వేస్తావు విత్తనం అదే ఫలం వస్తుంది.
(13:51) నువ్వు గౌరవం ఇస్తే వాడు అగౌరవం ఉండలేడు. ఓకే తిరిగి గౌరవిస్తాడు. గౌరవించాక మీకు సాన్నిత్యం పెరుగుద్ది. పెరిగాక అతనిలో మంచి లక్షణాలు చూసి నువ్వు ప్రేమించడం మొదలెపెడతావు ప్రేమించడం అంటే ఒక అర్థం కాదు ప్రేమకు చాలా అర్థాలు ఉన్నాయి అనేక రకాల అర్థాలు ఉన్నాయి ప్రేమించడం అంటే ఇష్టపడడమే మ్ ఆశింపని ప్రేమ తల్లి ప్రేమ ఆశించే ప్రేమ స్నేహితుల ప్రేమ ఎందుకని అంటారంటే స్నేహితుడు కూడా ఆశించని ప్రేమగా ఏమ ఉండదు వీడితో కూర్చుంటే చాలా సరదాగా అడిచిపోతుంది ఏదో ఒకటి ఆశిస్తున్నాడు ఒక ఆశింపు ఉంది తల్లి అలా అనుకోదు వీడితో కూర్చుంటే హాయిగా ఉంటది కాబట్టి కూర్చోదు నా బిడ్డ
(14:25) వీడు నా శరీరం వీడు నాలోనుంచి వచ్చిన శరీర భాగం ఇది అనుకొని నిష్పక్షపాతంగా అసలు ఏ నిరాపేక్షంగా ఏమి లేకుండా ప్రేమిస్తుంది. స్నేహితులైనా చుట్టుపక్కల వాళ్ళైనా చివరికి భార్య అయినా కూడా తప్పనిసరిగా ఆశింపు ఉంది భార్యకి ఏం ఆశింపు ఉంది ఈయన నన్ను ప్రేమిస్తేనే ప్రేమిస్తుంది. ఏకపక్షం కాదు అది ఈయన నాతో హాయిగా ఉంటే నేను హాయిగా ఉండాలి ఆయనతో నాకు కండిషనాలిటీ వచ్చేసి కండిషనాలిటీ వస్తుంది కండిషన్ లేని ప్రేమ నాకు చెప్పడం మర్చిపోయాను అమ్మ ప్రేమలో శరతులు లేవు బేశరత్తు ప్రేమ బేశరత్తు అన్నమాట సో మీరు మానవీ సంబంధాలు ప్రధానంగా ఏంటంటే గౌరవం ఇవ్వండి
(15:08) దగ్గరయి అర్థం చేసుకోండి స్నేహం చేయనేకూడదు కానీ మానవీయ సంబంధాలు ముఖ్యంగా స్నేహం వల్ల బంధుత్వాలు ఇటు వస్తాయి. ఎస్ ఒక భార్య ఉన్నాక పిల్లలు సంతానం సిబ్లింగ్స్ అందరూ వస్తారు. ఆ సంబంధాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. అవన్నీ రక్త సంబంధంగా వచ్చినటువంటి సంబంధాల్లో ఎవరికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి నాకన్నా వయసు తక్కువ కదా అని చెప్పి మీరు అధికృతంగా ఉండాల్సి లేదు.
(15:38) కొంత వయసు వచ్చేదాకా వాళ్ళకి స్నేహితులే మీ భుజం దాకా వచ్చాక వాళ్ళు పరాయ వ్యక్తులే వాళ్ళక కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇపిస్తే మానవ సంబంధాలు కొనసాగుతాయి ఆ గౌరవం గౌరవం తాలూకు దగ్గరతనం దగ్గరతనం వల్ల అర్థం చేసుకునే తత్వం వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ అన్ని అర్థం చేసుకునే అవకాశం వచ్చినప్పుడు సంబంధాలు చాలా బాగుంటాయి ఎప్పుడైతే మీరు గౌరవం ఇవ్వరో ఒక ఆశించో ఒక ఊహించో ఒక మనిషితో సంబంధం పెట్టుకుంటే వాళ్ళ తత్వం తెలియక వాళ్ళకు ఉన్న మంచి తెలియక వాళ్ళకు ఉన్న చెడు తెలియక అయోమయంలో మీరు డీల్ చేసే విధానం కరెక్ట్ గా ఉండదు మ్యాచ్ కాకపోయినప్పుడు తడిపోతాయి.
(16:14) ఇప్పుడు ఎంతో మంది ఉన్న ఉండగా మీరు చాగంటి గారిని గురువు అనుకున్నారు. అసలు గురువు అంటే ఎవరు అంటే నేను విద్య గురువుల గురించి అడగట్లే ఆధ్యాత్మిక పరంగా అడుగుతున్నాను. దానికి ఎట్లా ప్రమాణం ఏవండీ గురువు అనగా అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి చీకటి కోణాన్ని అవలలేగా తొలగించగలిగినవాడు ఉన్న అనుమానాలు నివృత్తి చేయగలిగినవాడు అని ఒక డెఫినిషన్ నేను ఆయన దగ్గర కూర్చొని పాఠం ఏమి చెప్పించుకోలేదు నాకున్న అనుమానాలు ఏమి నివృత్తి చేసుకోలేదు.
(16:44) ఆయన ఎందుకు ఇష్టపడ్డాను అంటే గురువుగా ఎందుకు భావించారు అంటే నేను చాలామంది చూసినాను ఈ ప్రవచనకారులు ఈ సమాజంలో ఉన్నటువంటి కాషాయం కట్టుకున్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు చాలా గొప్ప ప్రవచనం చేస్తారు. చాలా పుస్తకాలు చదివేవారు చాలా జ్ఞానం ఉంది. వాళ్ళు చెప్తారు మంచి మాట మంచిని ఆచరించే విషయంలో చాలా వెనకబడి ఉన్నారు చాలామంది ఈయన ఏం చెప్తారో అదే చేస్తారు.
(17:13) ఆయన ఏం చేస్తారో అదే చెప్తారు. అంటే మనసా చేతకి చేతకి మాటకి నో డిఫరెన్స్ అది నాకు నచ్చింది. గొప్ప మనిషి ఈయన అనుకున్నాను ఈయనలో కల్మషం లేదు ఈయనలో వేషజం లేదు ఈయనలో దాపరికం లేదు ఆయన మనిషే అవును ఆయనలో కూడా లోపాలు ఉన్నాయి అది కూడా తెలుసు నాకు అది కూడా ఏమిటి ఆయనక అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఉమ్ కోపం మానవ సహజ ప్రవృత్తి కోపం రాకూడదు అని అనకూడదు అవును వచ్చినా దానినుంచి వెంటనే తగ్గాలి.
(17:49) షుగర్ స్పైక్ అవుతుంది భోజనం చేసినప్పుడు తగ్గాలి అది తగ్గకపోవడం రోగం మ్ అసలు కోపమే రాదు అనింటే జడత్వం ఉంది మీలో అవును వాడు చచ్చిపోయినట్టే బేసికల్లీ అందువల్ల ఏంటంటే ప్రతి అనుభూతి ప్రతి రసానుభూతి మనిషిలో పుష్కలంగా ఉండాలి. కొందరికి కొన్ని ఎక్కువ ఉండొచ్చు తప్పు లేదు. ఆయనలో ఆ గొప్పతనం చూశాను ఏమి చెప్తారో అదే చేస్తారు ఏమి చేస్తారో అదే చెప్తారు.
(18:15) ఆయనకి ఆశలు లేవు. ఆయన ఏది ఆశించరు మన అదే అదే అది మీరు ఒకసారి చెప్పారు ఒకసారి అంటే డబ్బు ఇచ్చినా అంటే ఏదో ఒక మాట అన్నారు ఏదది నాకు అవసరం ఇంకోసారి మీరు ప్రస్తావన చేస్తే నా దగ్గర రావద్దు [నవ్వు] అసలు ప్రపంచం అంతా ఉల్టా ఉంది కదా అక్క అసలు టూ మచ్ అంతే అంటే ఏది చెప్తున్నావో అది ఆచరించడం ఏది ఆచరిస్తున్నావో అదే మాట ఉండడం అనేది యాక్చువల్గా ఒక ప్రమాణం ఈవెన్ రమణ మహర్షి కూడా ఈ విషయాన్ని ఉటంకించారు అంటే ఎలా గుర్తుపట్టొచ్చు అంటే అతని చుట్టూ ఒక ప్రశాంత ంత వాతావరణం ఉంటది.
(18:48) రెండోది అతను చెప్తున్నదే అతను అతనే అతను చెప్తున్నది ఇక వేరే ఏమీ లేదని చెప్పారు ఆయన. సో మీకు మీరు ఆలోచించుకోండి. [నవ్వు] ఇప్పుడు ఆధ్యాత్మిక పేరుతో జరుగుతున్న బిజినెస్ గురించి ఒక చిన్న వన్ లైన్ ఆర్ దీన్ని ఎలాబరేట్ చేయకండి. అవును అనేక రకాల వ్యాపారాల్లో ఆధ్యాత్మికత కూడా ఒక వ్యాపారం అయింది. అంటే చాలామంది అది ఈ మధ్య ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు సార్ అందరి గురువులు బీద వాళ్ళని వదిలేశారు.
(19:19) అంటే ఒక ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద సంస్థ ఉంది దాంట్లో వెళ్లి దగ్గర నుంచే డబ్బు డబ్బు డబ్బు అసలు కామన్ మ్యాన్ ఎంక్వైరీకి స్పేస్ఏ లేకుండా పోయింది అసలు అని ఈ మధ్య ఒక ఒక రిక్షాప్లర్ నాతో అన్నమాట వాళ్లే కాదు ఇవాళ దేవస్థానాలు ఎలా ఉన్నాయి మీకు తిరుమల దర్శనం కావాలంటే మీరు డోనర్ అన్న అయి ఉండాలి ఒక ఎమ్మెల్యే కి బంధువు అన్న అయి ఉండాలి [నవ్వు] ఒక చీఫ్ మినిస్టర్ రికమెండేషన్ లెటర్ అన్న ఉండాలి లేకపోతే మీకు దర్శనం కాదు దేవుడు కూడా అలభ్యం అయిపోయాడు సామాన్యమా అవును ఆధ్యాత్మికత పాటించేటటువంటి గురువులు ప్రవచనకారులు వాళ్ళు మామూలు మనుషులే దేవుడంత కాదు కదా
(19:58) అవును మరి వాళ్ళలో కూడా ఈ కమర్షియలిజం వచ్చిందంటే రాకుండా ఎలా ఉంటది దేవుడే అయినప్పుడు కమర్షియల్ దేవుడు కాలేదు దేవుడు చేశం చేశారు అక్కడున్న పాలక మండలో లేకపోతే వ్యవస్థ వ్యవస్థని వాళ్ళు నిర్వహించేవాళ్ళు కమర్షియలైజ్ చేశారు. రెండోది నా లెక్కలో ఆధ్యాత్మికత అనేది చాలా ఈజీగా సింపుల్ గా వాడేస్తున్నాం మతం వాడేస్తున్నాం నా మతం వేరు ఆధ్యాత్మికత వేరు ఆ రెండిటికి సంబంధమే లేదు నోన్స్ మతం అనేది మనం ఏదో రామకృష్ణ నామ పారాయణం ఆ పేరు ఉచ్చరించడం వరకే పరిమితం అయతేది మతం దాంట్లో అర్థం పరమార్థం తెలుసుకొని లోపలికి వెళ్లి గమనిస్తే
(20:44) ఏమిటి దీంట్లో అది ఆధ్యాత్మికత మతం ఏం చెప్పిందో ఏ సూత్రం మీద ఆధారపడి దాన్ని నిర్మించారో దాన్ని అర్థం చేసుకొని పాటిస్తే ఆధ్యాత్మికత అదేమ లేదు నేను హిందూయిజం తీసుకున్నానని ఉదయం లేచి సాయంకాలం దాకా రామ జపమో లేకపోతే గాయత్రి జపం చేసుకుంటే చేసుకో తప్పులేదు అది కేవలం అదిఒక మతాన్ని అనుసరించి మతంలో ఉన్నటువంటి ఒక సింపుల్ స్టెప్ అది బిలీఫ్ సిస్టం లోనే ఉండటం అండి అంే ఇది చేస్తే ఏదో జరుగుతుంది కానీ అది ఏమిటి ఎందుకు ఉంది అని అంకు వాళ్ళక అనవసరం ఇప్పుడు చేస్తూ పోతారు ఈ కన్ఫ్యూజన్ లో కూడా మేము హిందువులం అని చెప్పని మేము ఆధ్యాత్మికతలో ఉన్నామ
(21:24) అనుకుంటారు కాదు వాళ్ళు ఆ మతంలో ఉన్నారు అంతే క్రిస్టియన్స్ వాళ్ళ మతంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ మతంలో ఉంటారు. వాళ్ళు ఆధ్యాత్మికత అనుకోకూడదు. ఆ కాదు అసలు ఎవరు కూడా క్రిస్టియన్ కాదు హిందువు కూడా ఎవరైనా మతము నమ్మకము ఆధ్యాత్మికత విచారణ ఎంక్వయరీ అంటే ఎంక్వైరీ లేకపోతే అసలు మతం కదు మతం అంటే యాక్చువల్ గా ఇంకొక మూల అర్థం ఏంది మనసు నుంచి బయటికి వచ్చింది ఒక వ్యక్తి నుంచి బయటికి వచ్చింది ఏదైనా సరే ఇంకొక మూడు నాలుగు ప్రశ్నలు వన్ లైన్ ఆన్సర్ ఇయండి ముగిద్దాం మీకుేమనా ఇంకా కోరికలు ఉన్నాయా ఎందుకులేవు అంటే ఏమిటది అంటే ప్రాపంచికమైనవా
(21:57) పారమార్థికమైనవా సామాజిక హితమైన ఎట్లా విభజించలేరు అచ్చా ఓకే నాకుఉన్నాయి కొన్ని కోరికలు దాన్ని మీరు వర్గీకరించ నేను వర్గీకరించను మీరు ఉంటే చెప్పండి లేకపోతే నేను నేను వర్గీకరించలేకపోయాను అది తెలియని అదే ఇది ఇందుకే అంటారు అయోమయమే జీవితం [నవ్వు] నాకు తెలిసిపోతే నేను రవణ మనిషి అయిపోదును ఆ మీరు చెప్పింది చెప్తాను నాకున్న కోరిక అది నా ఈగో కోసం వచ్చిన కోరిక సర్వ సమాజం కోసం చేసిన కోరిక ఏ రకంగా అన్వయించొచ్చు నేను ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను.
(22:33) ఇప్పుడు దాని మీద వర్క్ చేస్తున్నా ఈ వయసులో చేసే పని కాదు అది తీసుకున్నా ఎట్టైనా సాధించాలని పట్టుపట్టాను. దాని మీద నేను మనసంతా కేంద్రీకరించాను అందుకే మీతో ఎక్కువగా మాట్లాడలేదు కలవలేదు మరి అది ఈ వయసులో ఈయనక అదేదో చేసి భారతరత్న కొట్టేయాలనుకుంటున్నాడు అనుకోవచ్చు నేను నేను నిజంగానేది గట్టిగా చేయాలనుకుంటున్నాను అది చేస్తే చాలా మందికి ఉపయోగపడతాది అనుకుంటున్నాను అంతవరకు బానే ఉంది దాని మీద నేను ఇంత దృష్టి పెట్టి ఇంత ఒత్తిడి చేసి చేస్తున్నాను అంటే నాకు సహజమైన పని కాదుది అంటే లోపల ఇంకేదైనా తెలియని శక్తి ఏమనా నడిపిస్తుందా అని నా మీద డౌట్ వస్తుంది.
(23:12) ఓకే ఎవరి చేతనా చేయించొచ్చు ఎవరనా చేయమని చెప్పొచ్చు నువ్వే ఎందుకు చేస్తున్నావ్ నీకేదో ఉంది అని నన్నే నేను ప్రశ్నించుకుంటా ఓకే అది అది నా సెల్ఫిష్ నేచర్తో వచ్చిందా లేదా నేనే చేయాల మంచి మంచి పని ఉంది మీరు చేయండి మీరు చేయండి అని చెప్పొచ్చు నేనే సమాధానం చెప్తాను వాళ్ళని చెప్తే వాళ్ళు చేయరండి మనమే చేస్తే పోద్ది అలాగే చేశాను ఒకప్పుడు శాంత ఎవరు చేయకపోతేనే నేను చేశ ఓకే ఇప్పుడు ఆ పని కూడా అడగలే ఎవరిని మీరు చేయండి అని అనలేదు నేనే చేస్తాను తున్నా అంటే ఇక్కడ స్వార్థం ఏమనా ప్రవేశించిందా నేను ఎలివేట్ కావాలని అనుకుంటున్నానా ఏమో
(23:50) తెలియదు అని ప్రశ్నించుకుంటా నేను. ప్రశ్నించుకునేంత స్థితిలో ఉన్నానంటే మంచి మార్గంలో ఉన్నానని అనుకుంటున్నా. మీకు ఇష్టమైన ఫుడ్ ఏది? ఇష్టమైన ఫుడ్ ఇష్ట ఇష్టమే రుచిగా ఉండేది ఏదైనా ఇష్టమే నాలికి రుచిగా ఉం దిగితే అది ఏమైతదో మనకు తెలియదు. అది నాలిక మీద ఉన్నంత వరకే నాకు నేను భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కామెంట్ చేయకుండా ఉండను దాని అర్థం ఏంటంటే చిక చాపల్యం ఉంది [నవ్వు] ఏదో ఆకలికి తిను నేను రుచికే తింటున్నాను నేను దాన్ని జయించలేకపోయాను నాకు రుచిగా ఉంది ఇందాక ఎవరో భోజనం పెట్టారు మా వాళ్ళ ఇంట్లో ఈ పచ్చడి చాలా బాగుంది అని చెప్పాను అవునా
(24:29) అమ్మాయి ఇది బాగుంది అన్నాను ఇది బాగాలేదు అన్నాను ఎందుకు ఆ కామెంట్స్ ఆకలికి తిన్నావా లేదా ఆకలి తీరిందా లేదా అని ఎప్పుడు జవాబు చెప్పలేదు వచ్చి ఇంకా రిలవెన్స్ ఉంది నాకు ఇంకా అది మీరు చెప్పడం బాగుంది [నవ్వు] చెప్ప చెప్ప నిజం చెప్ప ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి మర్మాలు ఏమ లేవు ఏముందో అది చెప్పాలి జిహ చాపల్యం ఉంది నాకు ఇష్టమైంది తింటా ఏమ ఇష్టం అంటే ఉన్నాయి చాలా ఉన్నాయి నాకు పల్లీలు ఇష్టం స్వీట్ ఇష్టం తెలుగులో మీరు చదివినారు రకరకాల పుస్తకాల్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకం అద అది ఇటీవల కాలంలో విరాట్ మీకు చెప్పాను దాని గురించి
(25:05) అఫ్కోర్స్ విరాట్ ఒకటి ఇంకో పుస్తకం కూడా కురియన్ వర్గీస్ కురియన్ ఆ రెండు రెండు చాలా చాలా విరాటు అనేది మనసులో ఆలోచన రేకిత్తించింది. ఆ కురియన్ జీవిత చరిత్ర సహానుభూతి ఆయన నాలాగే అవస్థపడ్డాడు. ఆయనలాగే నేను అవసపడ్డానని సమీకరించుకొని చూసి నాలాంటి ఒక జీవి ఇలాగే బతికాడు కదా అమ్మయ్యా నేనేమి కొత్త కాదు నేనేమి విచిత్రం కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారని సంతృప్తి పడ్డారు చాలా తృప్తి పడ్డారు.
(25:37) నాలాంటి జీవితమే ఆయనది కాదు ఆ సబ్జెక్ట్ డైరీ ఆయన మెకానికల్ ఇంజనీర్ ఆయనకి ఇష్టపడక వచ్చేసాడు అమెరికా నుంచి ఇక్కడ ఆయన బలవంతంగా ఆడ పెట్టారు ఇష్టం లేకపోయినా చేశడు. దాంట్లో ఇస్ తీసుకొని నాలాగే బ్రహ్మాండంగా చేశాడు గవర్నమెంట్ ఇంటర్ఫెరెన్స్ ఉండకూడదు అనుకున్నాడు అలాగే జరిగింది కానీ ఆయన మీద చాలా దాడులు జరిగినయి నా మీద జరిగినట్టే లక్కీగా ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆ రోజుల్లో ఇందిరా గాంధీ ఆయన కాపాడింది ఓకే జగజీవన్ రావు నుంచి నన్ను ఎవరు కాపాడిన వాళ్ళు లేరు నేను నా సొంతంగా యుద్ధం చేయాల్సి వచ్చింది.
(26:12) నాకు ఆయనకి మా ప్రయాణాల్లో ఒక సారూప్యత సమాంతరం ఉంది సారూప్యత లాస్ట్ ప్రశ్న సత్యము నిజము ఏమిటి తేడా రెండిటికి తేడా అని సత్యం ఇప్పుడు మారదు ఓకే సత్యం సత్యమే అది భగవత్ స్వరూపం నిజం అనేది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే నమ్మడానికి లేదుగా నమ్మాలి కానీ అన్వయించొచ్చు అన్వయించు అన్వయించుకునే అవకాశం ఇచ్చింది నిజం సత్యం ఇవ్వదు ఓకే నిజం అట్టు ఎవరో వెళ్ళారు చూశరా అన్నారు అనుకోండి మ్ నేను చూసే ఉండొచ్చు నాకు అనుమానం కూడా ఉంది. పొరపాటు పడ్డానేమో వెళ్ళింది సత్యం
(26:59) నేను చెప్పలేకపోవడం నిజం కానీ వెళ్ళింది నిజం కదా అవును 100% కానీ నా దృష్టి లోపం వల్ల సత్యం నిజం కింద మారి డైల్యూట్ అవుతుంది. వెళ్ళినట్టు ఉన్నారండి వెళ్ళినట్టుగా అనిపిస్తుందండి ఇట్లా సత్యానికి కూర్చు సో నిజము సందర్భానుసారం సత్యం అనేది శాశ్వతం శాశ్వతం చిట్ట చివరి ప్రశ్న ఈ మధ్య మీరు వింటున్న పాట ఏమైనా ఉందా ఈ మధ్య ఏమైనా మీరు వింటున్న పాట పాట పాటలు వింటారు కదా బాగా రోజు వింటాను ఏదో పాట ఈ మధ్య ఏదైనా ఒక రెలవెంట్ గా బాగా చెవుల్లో మోగుతున్న పాట ఆ అట్లా అట్లా ఏమ ఉండదు నేను రోజు మంచి పాటలన్నీ వింటాను పాతవిని ఇటీవల కాలంలో నేను చేయించుకున్న పాటలన్నీ మళ్ళీ మొత్తం
(27:36) తెలుగు భాష మీద మీకు పంపించారు అనుకుంటా తెలుగు అవనా అవును చాలా హాయిగా ఉంటాయి అన్ని మళ్ళీ మళ్ళీ వింటుకుంటా హాయిగా ఉంది ఎప్పుడు ఒక పాటని లేదండి నాకు కనీసం 3700 పాటలు ఇష్టం అవన్నీ వింటానే ఉంటా [నవ్వు] ఎప్పుడు పడితే అప్పుడు వింటూనే ఉంటా ఒక ఐదేళ్ళ పడుతుంది ఒక పాట తర్వాత ఒక పాట రోజు ఒకటి వింటాను మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి వినిపిస్తాను.
(27:58) ఒక పాట పాడతా నేను కూడా సరదాగా చాలా పాత పడింది దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాసింది అంటే ఇప్పుడు 2026 లో ఎవరు పాడుకోవట్లేదు ఆ పాట అంటే మంచి పాట కదా ఎవరు పాడుకుంటారు ఎవరు పాడుకోరు ఆ మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే ఎంత హాయి ఈరేయి నిండెను ఎంత హాయి ఈరేయి నిండెను ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెనో కొమ్మల రెమ్మలు ఉసగుసమనినా
(28:46) రెమ్మల గాలులు ఉసురుసురనినా చాలా థాంక్యూ సో మచ్ సార్ థాంక్యూ ఒక మాట చెప్పాలి ఆ చెప్పండి సార్ చెప్తాను నాకు శ్రీ ఇష్టమే కృష్ణశాస్త్రి ఇష్టమే ఈయన భావ కవి ఆయన ఉద్వేగ కవి అవును ప్రపంచం బాధ అంతా తంద అనుకున్నాడు శ్రీ ఈయన తన బాధ చెప్పేకంటే ముందే ఐ ఫెల్ట్ ఇట్ ఇది చిలం గారు రాసిన మాట ప్రపంచం బాధ శ్రీ శ్రీది కృష్ణ తన బాధ ప్రపంచానికి కృష్ణ శాస్త్రి బాధ శ్రీ శ్రీ బాధ ప్రపంచానికి బాధ ప్రపంచం బాధ శ్రీ శ్రీది అని అట్లా ఏదో చెప్తాడు అన్నమాట అది నాకు అద్భుతమైన విశ్లేషణ అది అవును ఇద్దరిద్దరు మహానుభావులు అఫ్కోర్స్ సో ఇది సార్ తో ఒక హార్ట్
(29:33) హార్ట్ అంటే నిజంగా హార్ట్ టు హార్టే సార్ కి తెలియదు నేను ఏమ అడుగుతాను నాకు తెలిీదు సార్ ఏం చెప్తారు కానీ మూలం తెలుసు సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని చాలా థాంక్యూ సార్
No comments:
Post a Comment