ఇల్లు దాటకుండా నీ కోరిక నిరవేరే మార్గం | Abhyudaya Foundation CEO Nanda Kishore Reddy | Geethanjali
Author Name:SumanTV Spiritual Life
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvspirituallife
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-urtCdpPOXU
Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారంఅండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్నారు అభ్యోదయ ఫౌండేషన్ అండ్ థింక్ టాంక్ సఈఓ నంద కిషోర్ రెడ్డి గారు. వారితో మాట్లాడాలంటే టెంపుల్స్ గురించే కదా అని అనుకుంటారు కానీ అంతకుమించి ఇంకా ఎన్నో క్వశ్చన్స్ కి వారు ఆన్సర్ ఇస్తారు అది చాలా మందికి తెలియదు ఇవాళ నేను ఆ ప్రశ్నలే అడగబోతున్నాను కామెంట్స్ లో కొంతమంది అడిగారు ఇవి ప్రత్యేకించి సాధన మార్గం గురించి త్వరగా దేవుని చేరుకునే విధానం గురించి ఆ ప్రశ్న ఇవాళ సర్ ని అడుగుదాం
(00:29) ఎలాంటి ఆన్సర్ వస్తుందో కూడా విందాం సర్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నా బాగున్నా సో హ్యాపీ కొంచెం గ్యాప్ వచ్చింది య ఈసారి కొంచెం [నవ్వు] కొద్దిగా గ్యాప్ బట్ అది ఫుల్ఫిల్ చేసేలా అద్భుతమైన టెంపుల్ సార్ ఎన్ని కామెంట్స్ సార్ అసలు చక్కగా మేబీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఉన్నారు కదా రీసెంట్ గా మాట్లాడదాం అన్ని టెంపుల్స్ గురించి అయితే సాధన గురించి చాలా మంది కొన్ని ప్రశ్నలు అడిగారండి అంటే పూజలు చేస్తున్నాం బానే ఉంది దీక్షలు తీసుకుంటాం మాల ఎలా వేసుకుంటాము లేకపోతే ఏమన్నా ప్రత్యేకమైన పూజలు ఇలా అన్ని చేస్తూ ఉంటాం
(01:02) దేవుడిని చేరుకునే మార్గం అంటే సాధన మార్గమే అని చెప్తారు సాధన చేస్తే దేవుడిని చేరుకోవచ్చా అంత త్వరగా చేరుకోగలమా ముక్తి అంత తొందరగా వస్తుందా వీటికి ఆన్సర్స్ కావాలి ఎంత త్వరగా సాధన చేస్తే లేకపోతే ఎలాంటి సాధన చేస్తే దైవానికి మనం చేరువతాం. చాలా మంచి ప్రశ్న సో సో మచ్ కాంట్రవర్సీ ఉన్న సబ్జెక్ట్ కూడా ఇది [నవ్వు] ఎందుకు అంటే సాధనలు అనే పదాలు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాధన మార్గం సో నాకున్న అబ్జర్వేషన్ లో మేము చేసిన రీసెర్చ్ లో మాకు ఈ ఏడు సంవత్సరాలు మేము దీంట్లో మేము కనుక్కున్నది ఏంది అంటే ప్రత్యేకంగా మనం దేవుని చేరుకోవడానికి
(01:40) సాధన ఏం చేయాల్సిన అవసరం లేదండి ఎందుకు అంటే మన వేదనలు మనం పడే ఏదైతే వేదన ఉందో ఆ వేదనే ఒక సాధన ఓకే అదే దేవుడు మనక ఇచ్చిన వేదన ఏదైతే ఉంటదో అది మీకు ఒక సాధన దానికి ఒక ఎగ్జాంపుల్ మీరు చూడండి మీకు ఏదనా ఒక హెల్త్ బాగలేకనో ఏదనా ఒక కష్టమో నష్టమో వచ్చిందంటే మీరు ఎవరనా జ్యోతిష్కులని గాని పండితులని ఎవరిని అడిగినా వాళ్ళు ఒక పరిహారం రాస్తారు ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు మీకు ఏ ప్రిస్క్రిప్షన్ ఈ 48 రోజులు చేయండి 21 రోజులు చేయండి ఫలానా క్షేత్రానికి వెళ్ళండి అని సో ఈ పరిహారం మీరు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా సో సపోజ ఒక 20 రోజులు రోజు
(02:17) పొద్దున్నే లేసి మిమ్మల్ని ఒక 108 సార్లు జపం చేయమన్నారు అనుకోండి ఈ 108 సార్లు చేసే జపన సాధన కాదా ఆబవియస్లీ ఈ సాధన ఎవరి కోసం చేస్తున్నారు మీ కష్టం నుంచి మీరు రావడానికైనా దేవుడి కోసం చేస్తున్నారు వాళ్ళేమ వేరే వాళ్ళ పేర్లు రాయట్లేదు దేవుడి కోసం చేస్తున్నారు. కాబట్టి మీరు గాని చూసినట్లయితే ఒక వేదనలో నుంచి ఒక కష్టంలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఉండే పరిపక్వత ఎన్ని వేదాలు చదివితే వస్తుందండి ఎన్ని పుస్తకాలు చదివితే వస్తుంది.
(02:44) సో మనకు దేవుడు అప్పుడప్పుడు కూడా వేదనలు ఇవ్వడం కూడా మన మంచికే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ వేదనలు ఆ పరిహారకాండ మీరు చేస్తారు కాబట్టి అది ఒక సాధన. సో ఎప్పుడైతే మీరు మనం పడే వేదనలు వేనునాధునిలో నుంచి వచ్చే వేణునాదాలని మీరు ఫీల్ అయినప్పుడు అవి వేనునాదాలుగా మీరు ఫీల్ అయితే అప్పుడు మీకు దాని మీద ఉండే కష్టము దేవుడి మీద కోపము రెండు ఉండవు.
(03:11) చూడండి ఇప్పుడు మీరు కష్టం ఏదైనా సరే శాశ్వతమైన కష్టమ ఉండదు శాశ్వతమైన సుఖము ఉండదు. ఉమ్ ఈ కష్టం ఏదైనా కాబట్టి ఒక సంవత్సరంలో తీరేది ఏదో రెండు సంవత్సరాల్లో కష్టం అయితే తీరుతుంది. మ్ అది దానికి మీరు ఒక సాధన చేస్తున్నారు. మరి ఆ సాధన అంతా కూడా ఇది కాదా ఒక మెడిటేషన్ చేస్తే మీకు ఎంత సాధన వస్తుంది దానికన్నా ఎక్కువే చేస్తున్నారు.
(03:31) అంటే పూర్తిగా కొంతమంది అందులోనే లేనమైపోయి ఉంటారు కదా సర్ వాళ్ళకి త్వరగా అవకాశం ఉంటుంది అంటారా ఇక్కడ అదే అండి మన ఆధ్యాత్మిక కొలమానం అనేది మానేస్తే మనం మనం ప్రతి ఒక్క జోబీలో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక కొలతలు అనే స్కేల్ పెట్టుకొని తిరుగుతుంటాం మీరు ఏ స్టేజ్లో ఉన్నానో నేను ఏ స్టేజ్లో ఉన్నాను సో దీనికన్నా మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అలా ఇవి రెండు మాట్లాడుకోవడం చాల మంచిదండి ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఒక కష్టంలో నుంచి వచ్చే జ్ఞానం ఒక కష్టం నుంచి బయటక వచ్చే ఆ పరిపక్వత ఏదైతే ఉందో మీరు ఎన్ని పుస్తకాలు చేసినా ఎన్ని కళ్ళు ముక్కు
(04:08) మూసుకొని సాధన చేసినా రాదండి. మీరు ఒక కష్టంలో ఉన్న మనిషిని పక్కన పెట్టుకొని దాంట్లో నుంచి బయట వచ్చిన వ్యక్తితో మీరు మాట్లాడండి. అతను మాట్లాడే మాటల్లో ఉన్న ఆ నిజం ఏందో మీకు తెలుస్తది. అది ఈ ఒక ప్రాక్టీస్ నేను రోజు నిద్ర లేసి ముక్కులు మూసుకుంటానండి చేస్తానండి 20 గంటలు సాధన చేస్తానండి అనేవాళ్ళని చూపెట్టి వాళ్ళలో ఉన్న పరిపక్వత ఒక కష్టంలో నుంచి బయటికి వచ్చిన వారిలో ఉన్న జ్ఞానం ఈ రెండు మీరు కంపేర్ చేసుకోండి కాబట్టి నాకు తెలిసిన వారికైతే మనక ఏవైతే మన వేదనలు ఉన్నాయో ఆ వేదనలే మనక ఒక సాధన ఆ సాధన అది చేసుకుంటే చాలు ఆ వేదనలో నుంచి
(04:42) బయటికి వచ్చే సాధన సరిపోతుందండి చాలా మంది అంటే ఈ మాట చెప్తారండి డెఫినెట్ గా సాధన చేసే క్రమంలో లో ఎక్కువ తలుచుకుంటూ ఉంటాం కష్టం వచ్చినప్పుడే కదా భగవంతుడిని తలుచుకుంటాం సుఖం వచ్చినప్పుడు తలుచుకునే వాళ్ళు చాలా అరుదు థాంక్స్ అయ్యా ఇంత అనుగ్రహం ఇచ్చావు అని దేవుడికి ఎప్పుడు చెప్పుకుంటాం మనం కానీ కష్టంలో అయితే తిట్టుకోవడానికి అయినా సరే దేవుని 24 గంటలు ఆయనతోనే ఉంటాం నాకు ఈ కష్టంలో నుంచి బయటే నన్ను బయటే నన్ను బయటే మీరు నిరంతర నామస్మరణ అనేది అప్పుడే జరుగుతుంది నిందా స్తుతులు కూడా ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఆయన పాపం మన దగ్గర ఎన్ని నిందలు
(05:16) తీసుకున్నా నిందలు పడ్డవాడే మనకు మనకు నేడని ఇస్తాడు. నిందలు పడ్డవాడే మనకు నేడని ఇస్తాడు. చివరికి నేడేయాల్సింది ఎవరు అంటే మనకు ఆ భగవంతుడే సో మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా చివరికి మీరు ఆ భగవంతుడి దగ్గర నుంచి నేడు పొందడానికి కాబట్టి వీటికి ప్రత్యేకమైన సాధనలు ప్రత్యేకమైన ఏమి అవసరం లేదు మన రెగ్యులర్ లైఫ్ లోనే మనక అన్నీ ఉన్నాయి.
(05:39) ఉమ్ మన రొటీన్ లోనే మనం కొంచం అంటే విధానం మార్చుకుంటే సరిపోతుందా సర్ విధానాలు కూడా ఇప్పుడు చూడండి పరిహారకాండలో మీకున్న శాస్త్ర నియమం ప్రకారం నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కాశీలో కాకికి అన్నం పెడితే నా పితృ దోషం పోతుందా అంటారు. మ్ మీరు ఇంట్లో కూర్చొని కాశీలో ఎవరో మీ తరపున కాకికి అన్నం పెడితే మీ పితృ దోషం ఎలా పోతుందండి ఆ దోషం పోవాలి అంటే పరిహారకాండలో చాలా క్లియర్ గా రాశారు.
(06:08) ఓకే సో దాంట్లో మీకున్న దోషాలు పోవాలన్నా మీకు మీ తరఫున ఒక పండితులు గాని అర్చకులు గాని వాళ్ళు మీ దగ్గర నుంచి అంగీకారం అధికారం తీసుకోవాలి ఒక జలంతోనో క్షీరంతోనో ఒక తమలపాకులో అయ్యా నేను ఇప్పుడు సపోజ్ నాకు బాగాలేదు నాకు ఒక 1000 జపాలు చేయమన్నారు అనుకోండి మీరు శని జపాలు ఒక 1000 చేయాలి రాహువు జపాలు ఒక 500 చేయాలిఅని ఎవరైనా ప్రిస్క్రిప్షన్ ఇచ్చారనుకోండి ఈ జపాలు ఎలా చేయాలి మీరు చేయలేరు కాబట్టి మనం దగ్గరలో ఉన్న అర్చకులని తీసుకొని వచ్చి అతనికి మీరు ఒక అధికారం ఇచ్చి ఆ అధికారం కూడా ఏంటి పంచభూతాల సాక్షిగా అతనికి ఒక తమలపాకులో నీళ్ళ జలమో లేదా క్షీరమో పాలో అతనికి
(06:51) అధికారం ఇస్తే మీ తరఫున అతను ఒకలతా పుచ్చుకొని అతను చేయడం మొదలు పెడతాడు. మీ జపం ఆయన చేస్తాడు అదిపే లక్ష అనేది వాళ్ళు మీ చుట్టూ కూర్చొని చేస్తారు. సో ఇలాంటి అధికారాలు అంగీకారాలు లేకుండా శాస్త్రోక్తంగా లేకుండా ఆ పరిహారం నాకు జరగలేదు ఆ దోషం నాకు పోలేదు అని ఆ క్షేత్ర పాలకుడైన దేవుని నిందిస్తే ఎలా అండి ఎలా పోతాయి సో మీకు కాశీకి పోయే టైం లేదు తీరిక లేదు ఏది లేదు అనుకోండి మీ ఇంట్లోనే కూర్చోండి మీకు పక్కనే ఉన్న స్వాములు అర్చకుల స్వాములు ఉన్నారు ఇప్పట్లో మన స్వామి అంటే ఏమి అనేలాగా ఉన్నారు వాళ్ళు సో ఇలాంటి స్వాములని మనం ఇంటికి తీసుకొని
(07:31) వచ్చి అయ్యా నా ఆర్థిక స్తోమత ఇంత ఉంది ఇంతలో మాకు చేయండి అంటే వాళ్ళు బ్రహ్మాండంగా చేసిస్తారు. సో అక్కడఎక్కడో మీరు తర్పణాలు ఇచ్చే బదులు అమావాస్య రోజు ఇంట్లో కూర్చొనివ్వండి. ఇంట్లో ఆ ఒక గంట రెండు గంటలు కూర్చోండి ఆ కూర్చొని ఇక్కడున్న మీరు కాకులకు పెట్టడం వల్ల అసలు అది నిజంగా జరుగుతుందా లేదా అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు కదా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కరెక్ట్ సో ఎక్కడో ఎవరో చేస్తే పోస్ట్లో వచ్చేస్తే నాకు దోషం పోలేదు అంటే ఏంది ఊరికే ఎవరు బతికిస్తున్నట్టు చెప్పండి.
(08:00) సో ఎప్పుడైతే పరిహారకాండలో కూడా మీరు వెళ్ళలేని స్థితిలో మీ తరఫున ఎవరన్నా ఒకరు మీ రక్త సంబంధికులు ఎవరన్నా ఆ పరిహార క్షేత్రానికి వెళ్ళాలండి వెళ్లి మీ వస్త్రము మీకు సంబంధించిందో ఏదో ఒకటి తీసుకొని వెళ్లి ఆ పరిహార ప్రక్రియ కంప్లీట్ చేయాలి అక్కడ ఆ ప్రక్రియ చేసి అప్పుడు మీరు ఆ పరిహార ఫలితం అనేది ఆశించాలి. ఇవి ఏవి చేయకుండా నేను ఇంట్లోనే ఉంటానే కద ఓ ఓకే ఒకవేళ మీరు అంత దూరాభారాలు వెళ్ళలేక మీకు ఆర్థిక స్తోమత మీకు సహకరించలేదు అనుకోండి మనకి ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ లో ఋషులు రాశారు నాలుగు పోట్ల ఇంట్లో కూర్చొని విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం చదువుకుంటే చాలు
(08:39) నాలుగు జాములు చేయండి పొద్దున మధ్యాహ్నం తీరుకున్నప్పుడు చేయండి. చేస్తానే ఉండండి ఎందుకు పరిహారాలు కావు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి మీరు ఇంట్లో కూర్చొని చేయండి. ఉమ్ అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళండి అవకాశం లేని వాళ్ళు అది చేయండి. ఈ రెండు చేయక నాకు పరిహారం చేశాను ఫలానా దేవాలయానికి వెళ్ళాను నాకు ఫలితం రాలేదు అంటే మీకున్న దోషం పోతే కదా మీకు ఫలితం వచ్చేది.
(09:02) దోషం పోవాలంటే మీరు ఆ ప్రక్రియ చేయాలి. ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్డ్ అండి. ఈ కాన్సెప్ట్లు టోటల్ గా వదిలేస్తే మనం ఎలా ఎలా మీకు జరుగుద్ది చెప్పండి ఇప్పుడు చూసే మీరు డిసీజెస్ కానీ ఏదైనా మీరు ఒక శక్తి కేంద్రంగా మీరు ఫీల్ అయినప్పుడు ఆ శక్తి కేంద్రాన్ని యక్టివేట్ చేసుకోకుండా మీరు ఏం చేసినా మీకు నివృత్తి కాదు ఫస్ట్ మనం ఇంట్లో ఇవన్నీ క్లియర్ చేసుకొని ఆ తర్వాత దేవాలయాలకి వెళ్ళండి దేవాలయాలు మీరు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్లి మీరు చదవండి లలిత సహస్రనామం చదవండి విష్ణు సహస్రనామం చదవండి పారాయణలు చేయండి అన్ని ఉన్నాయి కదా మన ప్రిస్క్రిప్షన్ లో
(09:36) అవును మనకి అందుబాటలో సో నన్ను అడిగితే నాకున్న చిన్న అబ్జర్వేషన్ లో మనక ఒక ప్రత్యేకమైన సాధన పద్ధతులు గాన ప్రత్యేకలు గాని మనకేమ అవసరం లేదు. థాంక్యూ సార్ అంటే ఎప్పుడు దేవాలయాలు వెళ్ళటం అక్కడి వరకు ఓకే ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏ దేవాలయాలు దేనికి ప్రత్యేకం అని చెప్పి కానీ ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి. ఇవి మనం కంప్లీట్ చేసిన తర్వాత దేవాలయానికి వెళ్తే కచ్చితంగా ఆ ఫలితం అనేది ఉంటుంది రాలేదని బాధపడే పరిహార ఫలితాలు ఉంటాయి థాంక్యూ సో మచ్ గారు నమస్కారం థాంక్యూ
No comments:
Post a Comment