Thursday, March 12, 2026

అంతర్ముఖులు విజయం సాధించగలరా? | Can Introverts Be Successful | Sadhguru Telugu

అంతర్ముఖులు విజయం సాధించగలరా? | Can Introverts Be Successful | Sadhguru Telugu

https://m.youtube.com/watch?v=n4kJ4IKKqGI




[00:00:00] అది ఉచ్వాసాన్ని నిశ్వాసంగా నిశ్వాసాన్ని
[00:00:02] ఉచ్వాసంగా పొరబడడం లాంటిది. ఉద్దేశం
[00:00:06] పనుల్ని జరిపించదు.
[00:00:08] కేవలం దిశను నిర్దేశిస్తుంది. [సంగీతం]
[00:00:12] ఆపై మీరు ప్రయాణం చేయాలి అవునా మీరు
[00:00:15] నిజంగా జీవంగా ఉన్నారా లేక కేవలం ఆలోచనలు
[00:00:18] భావోద్వేగాలు అభిప్రాయాలు పక్షపాతాలు ఇంకా
[00:00:21] తీర్పుల మూట చాలామంది ఇదే ఈ గమ్యంపై
[00:00:25] తాపత్రయం నేను అక్కడికి చేరాలి. అసలు మీరు
[00:00:27] ఎక్కడికి చేరాలనుకుంటున్నారు. ముగింపు రేఖ
[00:00:30] ఏమిటో తెలుసా? మిమ్మల్ని ఎక్కడ పాతి
[00:00:32] పెట్టాలా అని మాట్లాడుతూ ఉంటాం.
[00:00:35] [సంగీతం]
[00:00:41] నమస్కారం సద్గురు నేను వలీనా జాకబ్ థర్డ్
[00:00:44] ఇయర్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ ని నా ప్రశ్న
[00:00:47] ఏమిటంటే మనం ఒక సమాజంలో జీవిస్తున్నాం.
[00:00:50] ఇక్కడ మనం ఎక్స్ట్రోవర్ట్ ఇంకా
[00:00:51] ఇంట్రోవర్ట్ స్వభావం ఉన్న వ్యక్తులను
[00:00:53] చూస్తుంటాం. ఎక్స్ట్రోవర్ట్ గా ఉండేవాళ్ళు
[00:00:56] తమని తాము వ్యక్తపరుచుకునేంత
[00:00:58] ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ అదే సమయంలో ఈ
[00:01:02] పోటీ ప్రపంచంలో ఇంట్రోవర్ట్ గా ఉండేవాళ్ళు
[00:01:05] ఎక్స్ట్రోవర్ట్లంత బాగా తమకంటూ ఒక
[00:01:08] గుర్తింపును తెచ్చుకోగలరా ఒకవేళ జీవితంలో
[00:01:12] ఏదైనా సాధించినా ఇంట్రోవర్ట్ గానే
[00:01:14] ఉండిపోతారా?
[00:01:17] చూడండి
[00:01:19] ఆ వ్యత్యాసం ఈ ఎక్స్ట్రోవర్ట్ లేదా
[00:01:22] ఇంట్రోవర్ట్ మధ్య తేడా ఏమిటంటే
[00:01:26] లేదా ఈ రెండు విషయాలు ఏమిటంటే
[00:01:31] అది ఉచ్వాసాన్ని నిశ్వాసంగా నిశ్వాసాన్ని
[00:01:35] ఉచ్వాసంగా పొరబడడం లాంటిది.
[00:01:40] ఎక్స్ట్రావర్ట్ లేదా ఇంట్రోవర్ట్ అనేది
[00:01:42] ఏమీ లేదు మనుషుల్ని ఆ విధంగా
[00:01:44] వర్గీకరించకండి.
[00:01:46] కొంతమందికి
[00:01:47] నలుగురితో కలవాలి పలకరించాల అనిపిస్తుంది.
[00:01:52] కొంతమందికి ఆ అవసరం పెద్దగా అనిపించదు.
[00:01:55] కాబట్టి బహుశా వాళ్ళు Facebook లాంటి
[00:01:58] వాటిలో ఉండకపోవచ్చు దాని అర్థం వాళ్ళు
[00:02:00] ఇంట్రోవర్టరీ కాదు వాళ్ళకంటూ సొంత జీవితం
[00:02:03] ఉంటుంది.వషుడ్నాట్జ్
[00:02:06] peopleపల్ like
[00:02:07] మనం మనుషుల్ని ఇలా అంచనా వేయకూడదు. ప్రతి
[00:02:09] మనిషికి తమకు నచ్చినట్టుగా ఉండే హక్కు
[00:02:11] ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రశ్న నేను
[00:02:14] ఎక్స్ట్రోవర్ట్ కాకపోతే నేను ఈ ప్రపంచంలో
[00:02:17] పనులు చేయగలనా? ఆ ప్రశ్నలో ప్రధానమైన అంశం
[00:02:20] అదే.
[00:02:27] చూడండి పనులు చేయగల మీ సామర్థ్యం పనులు
[00:02:31] చేయాలనుకోవడం వల్ల రాదు.
[00:02:33] నేను ఏదో చేయాలి అనుకోవడం నా కోరిక.
[00:02:37] కోరిక అనేది కేవలం ఒక ఉద్దేశం
[00:02:40] ఉద్దేశం పనుల్ని జరిపించదు.
[00:02:43] కేవలం దిశను నిర్దేశిస్తుంది.
[00:02:47] ఆపై మీరు ప్రయాణం చేయాలి అవునా
[00:02:51] ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ముఖ్యంగా మీరు
[00:02:56] ఆర్టిస్ట్ కాబట్టి బిజినెస్ ప్రోగ్రాం
[00:02:58] లాంటి వాటిలో లేరు కాబట్టి జీవితాన్ని ఈ
[00:03:02] విధంగా చూడాలని అనుకుంటున్నాను. దీన్ని
[00:03:04] ఎలా మెరుగుపరుచుకోవాలో చూడాలి.
[00:03:06] మెరుగుపరచడం అంటే మీ అహాన్ని పెంచుకోవడం
[00:03:09] కాదు అలా పెద్దగా మీరై ఉన్న జీవాన్ని
[00:03:12] మెరుగుపరచడం
[00:03:15] జీవం అన్నప్పుడు మీరై ఉన్న జీవం గురించి
[00:03:17] మాట్లాడుతున్నాను.
[00:03:19] మీ శరీరం గురించి మాట్లాడడం లేదు మీ మనసు
[00:03:22] నిర్మాణం గురించి మాట్లాడడం లేదు. మరి
[00:03:25] దేని గురించో కాదు చూడండి మనుషులు లైఫ్
[00:03:27] అన్నప్పుడు మీరు దాన్ని డీకోడ్ చేయాలి.
[00:03:29] వాళ్ళు తమ ఇల్లు గురించి
[00:03:31] మాట్లాడుతుండొచ్చు తమ సంబంధాల గురించి
[00:03:33] మాట్లాడుతుండొచ్చు అది తమ కారో కుక్కో
[00:03:35] మరేదో అయి ఉండొచ్చు వాళ్ళకు నా లైఫ్ అంటే
[00:03:38] ఏదో ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడడం
[00:03:41] లేదు. మీరై ఉన్న జీవం గురించి
[00:03:42] మాట్లాడుతున్నాను. మీరు జీవంగా ఉన్నారా
[00:03:45] మీరు నిజంగా జీవంగా ఉన్నారా లేక కేవలం
[00:03:48] ఆలోచనలు, భావోద్వేగాలు, అభిప్రాయాలు,
[00:03:50] పక్షపాతాలు ఇంకా తీర్పుల మూట చాలామందిదే
[00:03:54] అందుకే మనం నిర్ధారణలకు వస్తాం. ఇతను
[00:03:57] ఇంట్రోవర్ట్ ఇతను ఎక్స్ట్రోవర్ట్ అని
[00:03:59] ఎందుకంటే నిర్ధారణ లేకుండా ఆలోచన రాదు.
[00:04:03] ప్రతి విషయం గురించి నిర్ధారణలు
[00:04:05] నిర్ధారణలు నిర్ధారణలు కావాలి. ఇప్పుడు
[00:04:07] నేను నిర్ధారించుకోవాలి ఇతను ఇంట్రోవర్ట్
[00:04:10] ఇతను ఎక్స్ట్రోవర్ట్ అని లేదంటే నా ఆలోచన
[00:04:12] ప్రతిసారి కంగారు పడుతుంది. అసలు ఈమె ఎవరు
[00:04:15] అని కానీ మానవ సామర్థ్యాలు ఎలాంటివి అంటే
[00:04:19] నిర్ధారించుకోవాల్సిన అవసరం లేదు. నేను
[00:04:21] చూడగలను. ఈ క్షణంలో ఆమె ఎలా ఉందో అదే
[00:04:25] ముఖ్యం.
[00:04:26] నిన్న ఎలా ఉందన్నది ముఖ్యం కాదు అవునా
[00:04:30] రేపు ఎలా ఉండబోతుంది అన్నది మీకు ఏమాత్రం
[00:04:33] తెలియదు. అవునా కాదా జీవితాన్ని ఫిక్స్
[00:04:37] చేసేయకండి అది మీదైనా లేదా మరెవరిదైనా
[00:04:41] నిర్దేశించకండి
[00:04:43] ఎందుకంటే మీరు మానవ జీవితం అంటున్నది ఒక
[00:04:46] సంభావ్యత.
[00:04:47] ఈ సంభావ్యతను వాస్తవంగా మలుచుకోవడానికి
[00:04:50] మీరు కొంత దూరం ప్రయాణించాలి.
[00:04:53] మీకు ఆ ధైర్యం నిబద్ధత ఉన్నాయా ఆ దూరం
[00:04:56] ప్రయాణించడానికి అసలు ప్రశ్న ఇది ఒక్కటే
[00:04:59] పట్టింపు లేదు మీ తెలివితేటల స్థాయి ఎంత
[00:05:03] మీ సామర్థ్యాల స్థాయి ఎంత ఇంట్రోవర్ట్
[00:05:06] ఎక్స్ట్రోవర్ట్ అది ఇది ఇవేమీ ముఖ్యం కాదు
[00:05:09] మీకు ధైర్యం నిబద్ధత ఉన్నాయా సంభావ్యతను
[00:05:13] వాస్తవంగా మలుచుకునేందుకు అసలు ప్రశ్న ఇది
[00:05:16] ఒక్కటే
[00:05:18] కాబట్టి ఇప్పుడు చేస్తున్న పనిపై శ్రద్ధ
[00:05:20] పెడితే అది ఏమిటన్నది ముఖ్య ముఖం కాదు
[00:05:24] చేస్తున్న పని ఎంత చిన్నదైనా సరే అది
[00:05:26] ముఖ్యం కాదు.
[00:05:27] ఇఫ్ యుఆర్ అబసల్ట్ల devోటెడ్
[00:05:30] ఇప్పుడు చేస్తున్న దాని పట్ల సంపూర్ణ
[00:05:31] అంకిత భావంతో ఉంటే
[00:05:34] వివిధ అంశాలను బట్టి విషయాలు వికసిస్తాయి.
[00:05:39] కానీ
[00:05:41] పాశ్చాత్య ప్రభావాల వల్ల మనం మరి గోల్
[00:05:45] ఓరియెంటెడ్ అయిపోయాం. గోల్ ఓరియెంటెడ్
[00:05:48] అంటే మనకు ఫలితం పై ఆసక్తి ఉంటుంది.
[00:05:52] కానీ ప్రక్రియపై ఆసక్తి ఉండదు. ప్రక్రియపై
[00:05:56] ఆసక్తి లేకపోతే మీరు ఆర్టిస్టులు కాకూడదు.
[00:05:59] అవును
[00:06:01] ప్రక్రియ దానికి అదే ఒక గమ్యం
[00:06:04] ప్రక్రియ పట్ల సంపూర్ణ అంకిత భావంతో ఉంటే
[00:06:08] వివిధ అంశాలను బట్టి
[00:06:10] ఏదో ఒకటి బయటపడుతుంది.
[00:06:13] కానీ ఇప్పుడు మనకు ఫలితంపై ఆసక్తి ఉంది.
[00:06:16] ప్రక్రియపై కాదు ఈ గమ్యంపై తాపత్రయం నేను
[00:06:19] అక్కడికి చేరాలి నేను అక్కడికి చేరాలి
[00:06:21] అసలు ఎక్కడికి చేరాలి అనుకుంటున్నారు
[00:06:24] లేదు నేను రేసులో గెలవాలి చూడండి
[00:06:28] జీవితాన్ని ఒక రేసులా భావిస్తే దాన్ని
[00:06:30] గెలవాలంటే త్వరగా ముగింపు రేఖకు చేరాలి
[00:06:34] అవునా
[00:06:37] చేరాలనుకుంటున్నారా
[00:06:38] హలో
[00:06:40] వీళ్ళందరికంటే ముందు ముగింపు రేఖకు చేరితే
[00:06:43] మీరు రేస్ గెలిచినట్లే మీ ముగింపు రేఖ
[00:06:45] ఏమిటో తెలుసా మిమ్మల్ని ఎక్కడ పాతి
[00:06:48] పెట్టాల అని మాట్లాడుతూ ఉంటాం.
[00:06:53] కాబట్టి ముఖ్యంగా క్రియేటివ్ ఆర్ట్స్ లో
[00:06:56] ఉన్నప్పుడు ఎప్పుడూ లక్ష్యం గురించి
[00:06:58] ఆలోచించకండి.
[00:07:00] నేను ఏమవ్వాలి ఎలా ఉండాలి ఏం సృష్టించాలి
[00:07:03] వీటి గురించి చింతించకండి ప్రక్రియ పట్ల
[00:07:06] అంకిత భావంతో ఉంటే ఏదో ఒకటి వస్తుంది.
[00:07:09] ఊహించిన దానికంటే అందమైనది జరుగుతుంది.
[00:07:12] ఎందుకంటే ప్రక్రియ పట్ల అంకిత భావంతో
[00:07:14] ఉన్నారు కాబట్టి డివోషన్ లేకుండా నేను
[00:07:17] ముఖ్యంగా డివోషన్ అనే పదాన్ని
[00:07:19] ఉపయోగిస్తున్నాను ఎందుకంటే డివోషన్ అంటే
[00:07:22] గుడికో చర్చికో లేదా మసీదుకో వెళ్ళడం అని
[00:07:25] ప్రజలు అనుకుంటారు. కాదు డివోషన్ లేకుండా
[00:07:27] క్రీడల్లో కానీ కళల్లో కానీ సంగీతం,
[00:07:30] ఆధ్యాత్మికత, రాజకీయం, వ్యాపారం ఏదైనా సరే
[00:07:34] జీవితంలోని ఏ రంగంలోనైనా సరే నిజంగా
[00:07:36] అద్భుతమైనది ఎవరైనా చేశారా? తాము
[00:07:38] చేస్తున్న దాని పట్ల సంపూర్ణ అంకిత భావం
[00:07:41] లేకుండా చేశారా? లేదు సాధారణ పనులే
[00:07:45] చేయగలరు. కాబట్టి కళను సౌందర్యాన్ని
[00:07:48] జీవనోపాధిగా భావించకండి జీవనం దానంతట అదే
[00:07:52] జరుగుతుంది.
[00:07:55] నేను మాటిస్తున్నది ఇదే అన్ని వృత్తుల
[00:07:57] వారికి ముఖ్యంగా మీరు ఆర్టిస్టులయితే
[00:08:01] మీకు బతుకు తెరువుకి ఇబ్బంది ఉంటే నా
[00:08:03] దగ్గరకు రండి మీకు నీడ తిండి ఉండేలా
[00:08:06] చూసుకుంటాను. నేను చూడాలనుకునేది ఒక్కటే
[00:08:09] దేనిపైనా శ్రద్ధ పెట్టడం అది ఏమిటన్నది
[00:08:12] నాకు ముఖ్యం కాదు. శ్రద్ధ నుంచి ఏమీ
[00:08:15] రాలేదు నాకు పట్టింపు లేదు కానీ మీరు
[00:08:17] దేనిపైన శ్రద్ధగా ఉండటం
[00:08:19] చూడాలనుకుంటున్నాను. శ్రద్ధగా లేని
[00:08:21] వాళ్ళని నేను భరించలేను అంతే
[00:08:27] నేను అందరికీ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను.
[00:08:30] తిండి గురించి బాధపడే ఎవరైనా నా దగ్గరికి
[00:08:33] వచ్చేయండి. జీవితాంతం మీకు భోజనం
[00:08:35] ఉండటానికి చోటు ఉండేలా చూసుకుంటాను. కానీ
[00:08:38] రోజుకు కనీసం 12 గంటలైనా మీరు దేనిపైన
[00:08:41] శ్రద్ధ పెట్టడం నేను చూడాలి. ఆ పని ఏదైనా
[00:08:44] సరే దేనిపై శ్రద్ధ పెట్టారని అడగను కానీ
[00:08:46] మీరు శ్రద్ధగా ఉండటం నేను చూడాలి.
[00:08:49] ఎందుకంటే ఒక మనిషి దేనిపైన శ్రద్ధగా ఉంటే
[00:08:53] తప్పనిసరిగా అది ఫలితాన్ని ఇస్తుంది.
[00:08:55] ఫలించకుండా ఎలా ఉంటుంది విశ్వమే మీకు
[00:08:57] తలొగ్గుతుంది మీరు శ్రద్ధగా ఉంటే
[00:09:17] [సంగీతం]

No comments:

Post a Comment