Alcohol & Non Veg మీ వీర్యాన్ని ఎలా నాశనం చేస్తాయి? | Brahmacharya Energy Secret..
https://youtu.be/r4ZXf1W456c?si=ivNUcY4AXugV6ekF
[00:00:04] ఆల్కహాల్ మీట్ ఎలా మన వీర్యాన్ని నాశనం
[00:00:08] చేస్తాయి. మనం బ్రహ్మచర్యం
[00:00:10] పాటిస్తున్నప్పుడు ఎందుకు ఆల్కహాల్ నాన్
[00:00:13] వెజ్ ఇలాంటివి మానేయాలి అని స్పెసిఫిక్ గా
[00:00:16] చెప్తారు మన పెద్దలు ఈరోజు తెలుసుకుందాం.
[00:00:19] వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా
[00:00:21] చూడండి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం
[00:00:24] చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్
[00:00:26] చేసుకోండి. ఆల్కహాల్ మీట్ మన వీర్యాన్ని
[00:00:29] ఎలా నాశనం చేస్తాయి మన శరీరంలో వీర్యం
[00:00:32] అంటే కేవలం సెక్సువల్ ఎనర్జీ మాత్రమే కాదు
[00:00:36] అది లైఫ్ ఫోర్స్ అంటే జీవశక్తి బుద్ధి
[00:00:40] ధైర్యం స్మృతి ఆత్మబలం అన్నింటికీ మూలం ఆ
[00:00:44] వీర్యమే కానీ ఆల్కహాల్ నాన్ వెజ్ ఈ
[00:00:48] శక్తిని నెమ్మదిగా కానీ ఖచ్చితంగా నాశనం
[00:00:51] చేస్తాయి. ఆల్కహాల్ తాగగానే మొదటిగా చాలా
[00:00:55] రిలాక్స్ గా అనిపిస్తుంది. కాన్ఫిడెన్స్
[00:00:58] వచ్చినట్టు అనిపిస్తుంది కానీ లోపల
[00:01:00] జరిగేది వేరే పైన ఏం జరుగుతుందో మన శరీరం
[00:01:04] లోపల కూడా అదే జరుగుతుంది అని అనుకోవడం
[00:01:07] కచ్చితంగా మన మూర్ఖత్వమే
[00:01:10] లోపల ఏం జరుగుతుందో తెలుసా మీ లివర్ దెబ్బ
[00:01:13] తింటుంది. లివర్ శుభ్రంగా చేయకపోతే రక్తం
[00:01:17] కలుషితం అవుతుంది. అంటే వీర్యం తయారయ్యే
[00:01:20] మూల పదార్థమే పాడైపోతుంది.
[00:01:23] సెకండ్, హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది
[00:01:25] ఆల్కహాల్ వల్ల. టెస్టోస్టిరాన్
[00:01:28] తగ్గిపోతుంది, ఈస్ట్రోజన్ పెరుగుతుంది.
[00:01:31] దాని ఫలితం ఏంటో తెలుసా? నీ వీర్యం
[00:01:34] క్వాలిటీ తగ్గిపోతుంది క్వాంటిటీ కాదు
[00:01:36] క్వాలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 ఒక చీర
[00:01:42] ఆ₹5000
[00:01:44] పట్టు సారీకి డిఫరెన్స్ ఉందా లేదా? ఆ ఇది
[00:01:48] కూడా అలాగే
[00:01:50] లైంగిక బలం తగ్గుతుంది మానసికంగా బలహీనత
[00:01:53] వస్తుంది. నర్వస్ సిస్టం ఇంకా బలహీనం
[00:01:56] అవుతుంది సెల్ఫ్ కంట్రోల్ తగ్గిపోతుంది.
[00:01:59] అంటే నైట్ ఫాల్ చేయాలనిపిస్తుంది అడిక్షన్
[00:02:02] వస్తుంది ఇంపల్సెస్ పెరుగుతాయి. సో వీర్యం
[00:02:06] నిలవ ఉండదు బయట పోవడానికి దారి వెతుకుతూ
[00:02:09] ఉంటుంది. మీట్ మీట్ తింటే ఏమవుతుంది మీట్
[00:02:13] తింటే మన శరీరం హెవీ అవుతుంది. మనసు డల్
[00:02:17] అవుతుంది. తామస గుణ పెరుగుతుంది. మీట్
[00:02:20] అంటే ఏంటో మరణించిన ఒక శరీరం దాని
[00:02:23] నెగిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ అలసట, కోపం,
[00:02:28] కామవేషానికి దారి తీస్తుంది. వీర్యానికి
[00:02:31] కావాల్సింది ఏంటి బ్రహ్మచర్యంలో శాంతి
[00:02:34] స్థిరత్వం స్వచ్ఛత కానీ మీట్ ఏం చేస్తుంది
[00:02:37] ఇవన్నింటిని చంపేస్తుంది. డైజెస్ట్
[00:02:40] చేయడానికి ఎక్కువ ఎనర్జీ కావాలి నాన్ వెజ్
[00:02:43] తింటే శరీరం అంతా డైజెషన్ కే ఆ ఎనర్జీ
[00:02:48] ఖర్చయపోతే వీర్యం తయారీకి శక్తి ఉంటుందా
[00:02:51] మిగలదు సెక్షువల్ థాట్స్ పెరిగిపోతాయి.
[00:02:54] మీట్ అనేది శరీరంలో హీట్ ని పెంచుతుంది.
[00:02:58] హీట్ ఏమవుతుంది డిజైర్ ని పెంచుతుంది.
[00:03:01] డిజైర్ ఏమవుతుంది వీరయ్య నష్టం అవుతుంది.
[00:03:04] ఇది ఒక సైకిల్ చైన్ రియాక్షన్ అర్థం
[00:03:07] చేసుకోండి ఈ రెండు కలిస్తే ఆల్కహాల్ నాన్
[00:03:10] వెజ్ వీర్యం మాత్రమే కాదు మనిషి దృష్టి
[00:03:14] లక్ష్యం ఆత్మబలం అన్ని కూలిపోతాయి. అందుకే
[00:03:18] కోపం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ మీట్
[00:03:21] తాగిన వాళ్ళలో ఆలోచనలు అశుద్ధంగా ఉంటాయి.
[00:03:24] జీవితం మీద పట్టు ఉండదు కంట్రోలే అస్సలే
[00:03:28] ఉండదు సెల్ఫ్ కంట్రోల్ే ఉండదు. సెల్ఫ్
[00:03:31] కంట్రోల్ లేని వాడికి జీవితం మీద ఏం
[00:03:33] కంట్రోల్ ఉంటుందో చెప్పండి. బ్రహ్మచర్యం
[00:03:36] ఎందుకు ప్యూర్ వెజిటేరియన్ అని చెప్తుంది.
[00:03:39] ఎందుకంటే వీర్యం పైకి రావాలంటే ఓజస్ గా
[00:03:42] మారాలన్నా శరీరం లైట్ గా ఉండాలి. మనసు
[00:03:46] ప్రశాంతంగా ఉండాలి. ఆల్కహాల్ నాన్ వెజ్
[00:03:49] అనేది ఏమవుతుంది ఎనర్జీని కిందికి
[00:03:52] లాగుతాయి. బ్రహ్మచర్యం శక్తిని పైకి
[00:03:55] లాగుతుంది. చివరిగా ఒక్క మాట వీర్యం నాశనం
[00:03:59] చేసేవాడు శత్రువు కాదు కానీ వీర్యాన్ని
[00:04:03] కాపాడేవాడు మాత్రం ఖచ్చితంగా దేవుడే
[00:04:05] అవుతాడు. మరి మీరు ఎలాంటి మనిషి కావాలి
[00:04:08] అని అనుకుంటున్నారు మీరు క్షణిక ఆనందానికి
[00:04:12] బానిస అవుతారా లేదా జీవితాన్ని జయించే
[00:04:15] యోధుడవ అవుతావా నిర్ణయం నీ చేతిలోనే ఉంది.
[00:04:19] ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చెయ్ షేర్
[00:04:22] చెయ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్
[00:04:24] చేసుకో ఈరోజుటి నుండి బ్రహ్మచర్యం
[00:04:27] పాటించడానికి మాక్సిమం ట్రై చెయ్
[00:04:32] యేసు
No comments:
Post a Comment