దిమ్మదిరిగే ప్రశ్నలు జవాబులు🌹నన్ను చూసి తన జీవితం simplify చేసుకున్న Dr శ్రీకాంత్🌹Kanthrisa
https://youtu.be/CxFlKQEAIz4?si=iprGcmhkFgDEgla8
[00:00:02] గురువు అనాలా సార్ అనాలా ఏమనా [నవ్వు]
[00:00:04] చెప్పండి
[00:00:05] నీకు ఎట్లా దోస్తే అట్లా వీలు
[00:00:06] రైట్ ఓకే
[00:00:08] ఆ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కాంత రిసా
[00:00:12] గారి కాంతా రిసా గారి దగ్గరికి వచ్చాము
[00:00:15] సరదాగా జస్ట్ మాట్లాడుకోవడానికి
[00:00:17] సార్ దగ్గరికి ఎన్నో రోజుని నేను YouTube
[00:00:21] లో ఫాలో అయ్యాను సార్ యొక్క మాటలు కావచ్చు
[00:00:25] లేదా తను రాసినటువంటి
[00:00:28] బుక్స్ ఇవన్నీ అన్నీ చూసి నేను ఇన్స్పైర్
[00:00:31] అయ్యి చాలా రోజుత ఫాలో అయ్యి నిన్న టూ
[00:00:35] డేస్ ముందు నేను డేట్ అడిగిన సార్ ఈరోజు
[00:00:38] మనకు టైం ఇచ్చారు. మనం సరదాగా
[00:00:40] మాట్లాడుకుందాం. నమస్తే సార్
[00:00:42] నమస్కారం
[00:00:43] ఎలా ఉన్నారు?
[00:00:44] ఇప్పుడు బాగుంటాను
[00:00:45] సూపర్ సో
[00:00:46] అంటే బాగుండకపోవడానికి కారణాలు
[00:00:48] కనిపిస్తాయి నాకు
[00:00:50] అచ్చా
[00:00:51] కారణాలు కనపడతలేవు.
[00:00:54] అందరూ కూడా కామన్ గా అడుగుతుంటారుగా
[00:00:56] బాగున్నారా అనేది అందరూ బాగా లేకపోయినా
[00:01:00] బాగున్నారు అంటుంటారు.
[00:01:01] అది అబద్ధం కదా
[00:01:02] అబద్ధం
[00:01:03] అసలు ప్రకృతిలో బాగుండడమే ఉంది.
[00:01:06] ఓకే
[00:01:07] ఏం జరిగినా అంగీకరిస్తే బాగున్నట్టే.
[00:01:10] ఎక్సలెంట్
[00:01:11] అందుకని ఆ విధంగా నేను బాగున్నాను.
[00:01:15] సో
[00:01:17] అసలు యాక్చువల్ గా ఏందంటే నేను జనరల్ గా
[00:01:20] మాట్లాడడానికి వచ్చిన అంటే
[00:01:24] మీ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత అంటే ఇలా ఎలా
[00:01:28] మనము ఉండొచ్చు
[00:01:30] ఇది ఎలా సాధ్యం అనేది నేను తెలుసుకోవాలని
[00:01:35] అనుకున్నాను. ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు
[00:01:37] మీరు
[00:01:38] ఆ సింపుల్ గా ఎందుకు ఉండకూడదు మ్
[00:01:42] అంటే మనిషికి తానేదో స్పెషల్ ఎందుకు
[00:01:44] ప్రూవ్ చేసుకోవాలని ఒక పిచ్చి తాపత్రి
[00:01:47] ఓకే
[00:01:47] అది నాకు లేదంతే
[00:01:50] ఓకే
[00:01:51] సీ
[00:01:53] ఒక నిమలి ఉంటది అద్భుతంగా ఇట్లా పురి
[00:01:56] విప్పి డాన్స్ చేస్తది.
[00:01:57] ఆ తర్వాత పోయి విసిటింగ్ కార్డ్స్ ఇయదు.
[00:01:59] మ్
[00:02:01] కరెక్ట్ [నవ్వు]
[00:02:01] జస్ట్ డాన్స్ చేస్తది అంతే
[00:02:03] అంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటారా
[00:02:06] లేకపోతే మనుషులకు దగ్గర ఉంటారా మీరు
[00:02:08] నేను పూర్తి ప్రకృతి దగ్గర ఉంటా
[00:02:11] ఓకే
[00:02:11] మనిషి కూడా ప్రకృతిలో భాగంగానే నేను
[00:02:13] చూస్తా
[00:02:14] నేను ఒక మనిషిని చూసినప్పుడు
[00:02:15] వ్యాపారాత్మకంగా ఏం చూడదు.
[00:02:17] ఎదుటి వ్యక్తి లాభం నాకు వాళ్ళ వల్ల లాభం
[00:02:20] రావాలని ఏమ అస్సలు కోరుకోను. నేను ఎప్పుడు
[00:02:22] నిర్ణయించుకున్న జీవితకాలం ఏకాంతంగా ఉన్నా
[00:02:24] అలాంటి సిచువేషన్ వచ్చిందా ఐ యమ ఓకే విత్
[00:02:26] ఇట్
[00:02:28] నా ఫుడ్ నేను వండుకొని తినడానికి నేను
[00:02:30] ఎప్పుడు అంటే నేను చాలా ఏళ్ల క్రితం
[00:02:31] ప్రిపరేషన్ అందుకని నాకు సంఘర్షణ ఉండదు.
[00:02:34] ఎవరన్నా వండి పెట్టలేదంటే ఆ చిన్న అంశంతో
[00:02:37] రోజంతా డిస్టర్బ్ అయితారు. నేను కిచెన్
[00:02:39] లోకి వెళ్లి వండుకుంటాను. నా చుట్టూ ఉన్న
[00:02:41] వాళ్ళకి వండి పెడతా చిన్న చిన్న విషయాలే
[00:02:43] మనసుని డిస్టర్బ్ చేసేవి పెద్ద పెద్ద
[00:02:45] అంశాలు కావు చిన్న థాట్
[00:02:48] ఒక చిన్న అగ్గిపుల్ల అడవిని అంటిచేసినట్టు
[00:02:51] ఒక్క పనికిరాని ఆలోచన జీవితాన్ని నాశనం
[00:02:53] చేస్తుంది. నేను పూడు తిరకలో ఉంటాను.
[00:02:57] ఓకే ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి
[00:03:00] ఏం చేయకూడదు
[00:03:01] ఏం చేయకూడదు
[00:03:02] అంటే దాని అర్థం ఏం చేయకూడదు అని కాదు
[00:03:05] ఓకే
[00:03:06] కర్తా భావన ఉండకుంటే ప్రశాంతత ఉంటుంది
[00:03:08] రెండోది నీకు ఎంత సాధ్యమో అంత చేస్తే
[00:03:10] ప్రశాంతత ఉంటుంది. సాధ్యం కాని విషయాలు
[00:03:12] ఉదాహరణకి ఇట్లా కూర్చుంటే హాయిగా ఉంది.
[00:03:15] ఎవరో ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు
[00:03:17] వెళ్ళ అంతలే స్ట్రెస్ అనుభవిస్తున్నా ఏం
[00:03:19] చేయాలి గురువుగారు అదంటే ఒకసారి చెయ్యి
[00:03:22] ఇట్లా పెట్టవా చెయ్యి ఇట్లా పెట్టిన
[00:03:23] తర్వాత గురువు ఏం చేస్తాడు వచ్చిన రాయి
[00:03:25] తీసుకొచ్చి చేయ మీద పెడతా ఆ చెప్పు ఏదో
[00:03:28] చెప్తున్నాను మెల్లగా చేయ గురువుగారి
[00:03:30] చెయ్యి బరువైతుంది నువ్వు కూడా ఒక ఆలోచన
[00:03:32] ఏమనా మోస్తున్నావ ఏమో అట్లా
[00:03:34] ఓకే
[00:03:34] అంటే ఇప్పుడు బరువైతే ఏం చేస్తావ్ పడేయాలి
[00:03:37] ఆలోచన ఎట్లా పడేయాలో తెలుస్తలేదు. అందుకే
[00:03:40] ధ్యానాలు వచ్చినయి ఇంతమంది గురువులు
[00:03:42] చెప్తున్నారు. బట్ నోబడీ నోస్ హౌ టు
[00:03:46] ఆపరేట్ ఏ థాట్ హౌ టు డీల్ విత్ ఏ థాట్
[00:03:49] అసలు థాట్ రహస్యం ఏంది అసలు
[00:03:51] తెలుసుకోవట్లేదు మనిషిని పనికి రాని ప్రతి
[00:03:52] విషయం తెలుసుకుండి యప్ ఎట్లా డౌన్లోడ్
[00:03:54] చేయాలి
[00:03:55] రేటింగ్స్ ఎట్లా ఇయాలిఇ ఎవ్రీథింగ్ హి
[00:03:58] నోస్ ఎక్సెప్ట్ హిస్ థాట్స్
[00:04:01] మిగతావి తెలిసినా తెలియకపోయినా ఏమి కాదు
[00:04:03] ఏదో రోజు నువ్వు మరణించబోతున్నావ్.
[00:04:06] ఆ రోజు నువ్వు నీ మనసులో వచ్చే చిట్ట
[00:04:08] చివరి ఆలోచన నువ్వు బాధిస్తే నీ మొత్తం
[00:04:11] జీవితం వేస్టింగ్ దట్ ఈస్ ఎనఫ్ ఉదాహరణకి
[00:04:13] ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు 20 ఏళ్ళు
[00:04:16] ఆనందం ఉంటే ఏమి ఏడుస్తున్నాడు కదా
[00:04:18] అసలు బాధ వచ్చిందంటే గతంతో సంబంధం లేదు
[00:04:21] అది వర్తమానపు అనుభూతి అది
[00:04:24] సో అందుకని సంపూర్ణ ఎరుకలో ఉండాలి నీకు
[00:04:27] ఎంత సాధ్యం అంత చేస్తూ క్రమక్రమంగా నీ
[00:04:30] వర్క్ ని పెంచుకోవాలి. ఈ థాట్ ప్రాసెస్ ని
[00:04:32] క్రమక్రమణగా ఒక క్రమానుక్రమణిక అంటారు
[00:04:34] క్రోనోలాజికల్ గా వెళ్ళాలి స్లోగా
[00:04:37] ఒక మర్రి చెట్టు పెరిగినట్టు పెరగాలి తప్ప
[00:04:40] పుట్టకొడవ పెట్టినట్టు కాదు దానికి ఎక్కువ
[00:04:43] లైఫ్ ఏమ ఉండదు
[00:04:46] అందుకని ప్రశాంతత అనేది జీవన విధానంలో
[00:04:48] నుంచి వస్తది. నువ్వు కోరుకున్నంత మాత్రం
[00:04:50] రాదు కోరుకున్నంత మాత్రం నాకు కలిగదు
[00:04:52] కోరుకున్నంత మాత్రాన ఒక స్నేహం కాదు
[00:04:54] కోరుకున్నంత మాత్రం ఏది రాదు నువ్వు
[00:04:56] కోరుకుంటే
[00:04:58] దానిి గ్రౌండ్ ప్రిపేర్ చెయ్ ఫస్ట్
[00:05:01] రోజంతా చక్కగా పని చేస్తూండు నిద్ర నీ
[00:05:04] దగ్గరికి వచ్చి కూర్చుంటాను.
[00:05:05] అంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండకపోవడానికి
[00:05:08] రీజన్ అంటే నాకు తెలిసిన దానిి ప్రకారం
[00:05:12] చాలామంది ఈ రిలేషన్స్ లోనే ప్రాబ్లమ్స్
[00:05:15] వచ్చి ఈ ప్రశాంతతను కోల్పోతున్నారుని
[00:05:18] ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం
[00:05:20] దరిద్రం.
[00:05:21] ఎంత చెప్పినా మనిషికి పోదు అది.
[00:05:24] ఓకే
[00:05:24] ఇది అర్థమైనవాడు నిజంగా ధన్యుడు.
[00:05:28] అర్థం కాకపోతే ఏముంది అన్ని ఉంటాయి బాధ
[00:05:31] కూడా ఉంటది బాధపడు కేకరి
[00:05:34] నిమిషంలో వేరేవాళ్ళతో ఏ సంబంధించిన ఏ
[00:05:37] విషయాన్నైనా తక్కువ సమయంలో ముగించేసేయాలి.
[00:05:40] నీ పక్కన ఒక మనిషి సంవత్సరం ఉన్నా అతని
[00:05:42] గురించి ఏమి ఆలోచించని స్థితిలోకి రావాలి.
[00:05:45] ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కానీ
[00:05:48] ఎవ్వరికీ ఇష్టం లేదు ఆసక్తి లేదు ఎప్పుడు
[00:05:50] అదే ప్రాబ్లం ఇప్పుడు ఉన్నది ఒక్కరో
[00:05:53] ఇద్దరో చుట్టుపక్కల వాళ్ళతోనే
[00:05:55] కాన్ఫ్లిక్ట్ ఉంది నీ బొంద నువ్వు బయట ఏం
[00:05:57] చేస్తావ్ ఒకవేళ బయట నీకు మంచి సంబంధాలు
[00:05:59] ఉన్నాయి అందుకని నువ్వు నటిస్తున్నట్టే ఇద
[00:06:01] ఎక్కడనా నటిస్తుండాలి లేదా అక్కడ
[00:06:04] నటిస్తుండాలి ఎక్కడో చోట యు ఆర్ బికమ్ యు
[00:06:05] ఆర్ ఆన్ ఆక్టర్ అట్ కాకుండా జస్ట్ నీ
[00:06:09] వర్క్ ఏంటో నువ్వు రియలైజ్ అయి నువ్వు
[00:06:11] దాంట్లో సమలీనం అయితే చాలు అవసరమైతే ఒక్క
[00:06:14] మాట మాట్లాడు అంటాడు నేను ఎప్పుడో ఒక మాట
[00:06:15] చెప్తా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్లెజెంట్
[00:06:18] గా ఉండని అవసరమైనప్పుడు అరిచినప్పుడు వేరు
[00:06:21] బట్ మోస్ట్ ఆఫ్ ద టైం న్యూట్రల్
[00:06:23] ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండు
[00:06:26] అలాగే రోబోటిక్ గా కాదు ఎక్స్ప్రెషన్ లెస్
[00:06:29] గా ఉండు తక్కువ మాటల్లో విషయాన్ని కన్విజి
[00:06:31] ఏదో వాడు ఇట్లా అని అట్లా అని
[00:06:33] చెడగొట్టుకుంటాడు మనిషి మనిషి అంత
[00:06:36] పిచ్చివాడు ఇంకోడు లేడు అంటే మంచిగా
[00:06:38] ఉన్నదాన్ని చెడగొట్టుకోవడంలో మనిషి
[00:06:39] సిద్ధాస్తుడు మంచిగా ఉంది ఈరోజు మ్
[00:06:42] ఒక మాటని చెడగొట్టుకుంటాడు ఆ రోజుంత ఆ
[00:06:44] ఒక్క మాట అనకపోతే ఏమి కాదు అనేస్తాడు ఒకని
[00:06:48] చెట్ల సృట్లు చెడిపోతుంది
[00:06:53] దరిద్రం అంటే అదే
[00:06:54] అంటే ఇప్పుడు సమస్య ఇంట్లో నుంచి కూడా
[00:06:56] వస్తది కదా అంటే బయట వాళ్ళని మనం
[00:06:58] సమస్య బయట లేనే లేదు సమస్య నీ మైండ్ లో
[00:07:00] మైండ్ లో ఉంది
[00:07:02] నీకు సగం సగం అర్థమైంది అంతే ఇప్పుడు
[00:07:04] నువ్వు సైకిల్ ఎక్కుతున్నావ్ పడుతున్నావ్
[00:07:05] సైకిల్ ఎక్కుతున్నావ్ సైకిల్ దేని తప్పు
[00:07:07] నీదే తప్పు అట్లనే ఒక మనిషితో గొడవ
[00:07:10] అయితుంది అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏదో
[00:07:12] ఉంది గొడవ కాకుండా ఎలా ఆపరేట్ చేయొచ్చు
[00:07:14] ఆహా యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్
[00:07:17] నువ్వు ఇంకా గొడవ పడడానికి ముందుకు
[00:07:19] వెళ్తున్నావ్ మళ్ళీ ఆర్గ్యుమెంట్ లో
[00:07:21] పడుతున్నావ్ మళ్ళ మొహం చెట్లు ఇస్తున్నావ్
[00:07:23] మొహం చిరాకు మళ్ళ చిరాగు పడుతున్నావ్
[00:07:25] తలుపేసుకు
[00:07:27] ఏం చేస్తున్నావ్ బాబు నువ్వు అసలు ఆ
[00:07:29] ప్రశ్న రాదు ఒక చీర సెలెక్ట్
[00:07:32] చేస్తున్నప్పుడు మస్త అవేర్ గా ఉంటుంది
[00:07:34] నాకు ఈ కలర్ నచ్చుతది ఆ కలర్ నచ్చుతది ఈ
[00:07:37] ఇంత ముఖ్యమైన విషయంలో నో అవేర్నెస్
[00:07:40] అందుకని నాకు ఓవరాల్ గా ఏమ అర్థమయిందంటే
[00:07:43] మనిషికి తను అనుభవించే అన్ని బాధలు స్వయం
[00:07:47] స్వయంకృత అపరాధమే 99 శాత కొన్నిసార్లు
[00:07:51] నిజంగానే బయట ఎవడో మూర్ఖుడు ఉంటాడు వాడు
[00:07:53] మనల్ని గెలుపుకుంటాడు వద్దన్న ఇబ్బంది
[00:07:55] పెడతారు అట్లాంటి వాళ్ళతో కొంచెం
[00:07:57] ప్రాబ్లమే కొన్నిసార్లు అట్లాంటి వదిలేసి
[00:07:59] వెళ్ళిపోవాలి అక్కడ ఉండకూడదు
[00:08:01] అంటే తెలిసి తెలియక కూడా మనం మోసపోతుంటాం.
[00:08:04] మోసం వేరు ఇప్పుడు మాటలతో మోసం ఇక్కడ
[00:08:07] ఉంది.
[00:08:08] సో ప్రామిస్ లో మోసం ఉంది కదా
[00:08:10] అంటే మనం వెంట ఉండే మనం నమ్మించి మోసం
[00:08:13] అదే ప్రామిస్
[00:08:14] అచ ప్రామిస్
[00:08:15] ప్రామిస్ లోనే మోసం ఉంది ఉత్తమ మోసం
[00:08:17] ఏమలేదు సో అందుకని ఎవ్వరి ప్రామిస్ లు
[00:08:19] నువ్వు నమ్మకు నువ్వు ఎవ్వరికీ ప్రామిస్
[00:08:21] లు ఇయ్యకు నా జీవితంలో నేను ఒక్కరికి కూడా
[00:08:24] ఏ ప్రామిస్ చేయను.
[00:08:27] ప్రామిస్ అంటే చేయను ఏ రోజు దహార చెప్పాడు
[00:08:30] అప్పుడే నువ్వు నన్ను జీవితకాలం బాగా
[00:08:32] చూసుకుంటావో నాకు తెలవదు.
[00:08:34] అంటే సమస్యలు కూడా మన మనకు ఉన్న కోరికలతో
[00:08:37] కూడా సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. ఆ
[00:08:39] కోరికలు
[00:08:40] ఇప్పుడు మనం ఎందలే
[00:08:43] ఒకటే లైన్ ఏందంటే అండర్స్టాండ్ యువర్
[00:08:45] మైండ్ అండర్స్టాండ్ యువర్ నీడ్స్
[00:08:49] అది తెలియకుండా నీ జీవితంలో నువ్వు సరే
[00:08:52] యవ్వనంలో ఉన్నావ్ మీది మీదకి పోయి
[00:08:54] కొట్లాడతావ్ ఒకరోజు కాళ్ళు బీరింగ్లు
[00:08:56] అరుగుతాయి. అప్పుడు ఎవరో దాడి చేయడం కాదు
[00:09:00] నీ మనసు నీ మీద దాడి చేస్తుంది. నేను చాలా
[00:09:02] మందిని చూశాను ఒక దేవాలయంలో ఉండేవాడిని
[00:09:06] అక్కడ ఒక పెద్దావిడ 82 83 ఇయర్స్ ఉండేది
[00:09:09] ఆమె స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ బట్టలు
[00:09:12] ఆరేసుకుంటూ ఆ బట్టలు ఇట్లా పిండుతూ
[00:09:14] తిట్టేది అన్నమాట రకరకాల బూతులు తిట్టేది.
[00:09:18] ఓకే నేను ఆశ్చర్యపోయేవాడిని ఒకసారి
[00:09:20] కిటికిరికి వెళ్లి చూశను. అంటే ఆమె నిజంగా
[00:09:23] మాట్లాడుతుందా చాలా డేంజరస్ గా అంటే
[00:09:25] నిన్ను చంపేస్తా నువ్వు నరికేస్తా నువ్వు
[00:09:28] ఆరోజు అట్లా అంటావారా దొంగ కొడకా అది ఆ
[00:09:30] తర్వాత దులిపితే వాడు అయిపోయాడు నెక్స్ట్
[00:09:32] ఇంకొక బట్ట తీసుకుంటే ఇంకొకడు పేరు
[00:09:36] ఒకసారి నేను ఏం చేశనంటే హటాత్తుగా డోర్
[00:09:39] తీసుకొని పోతే తిట్టడం ఆపేసి
[00:09:41] అప్పుడు నేను ఏం చెప్పానంటే సీ నా పని
[00:09:44] నాది నేను బాత్్రూమ్ కి వెళ్తున్నా నీ పని
[00:09:47] నీది నేను వచ్చాను నన్ను తిట్టడం ఆపకు
[00:09:49] ఎందుకంటే నువ్వు ఆపినంత మాత్రం తిట్టలేమ
[00:09:51] ఆగవు
[00:09:53] నాకు అర్థం ఏందంటే ఇప్పుడు నువ్వు
[00:09:54] మార్చుకోలేని స్థితికి వచ్చేసినావ్
[00:09:57] అంటే నువ్వు ఒక వ్యక్తిని ఏమనాలో అవన్నీ
[00:10:00] అన్నా ఆ వ్యక్తి డామినేషన్ నీ మీద
[00:10:02] నడిచింది యవ్వనంలో ఇప్పుడు ఆ వ్యక్తులు
[00:10:05] ఎక్కడో ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోలేవు
[00:10:06] నువ్వు కొట్లాడలేవు నువ్వు ఆటో
[00:10:08] ఎక్కిపోలేవు నడిచిపోలేవు నీ పండ్లు వచ్చి
[00:10:09] పోయినాయి నీ మోకాళ్ళు కానీ మైండ్ చాలా
[00:10:11] స్ట్రాంగ్ ఉంది బాహుబలి అది అది అది దాడి
[00:10:15] చేస్తది అందుకని ఇప్పుడే నీకు మాక్సిమం 40
[00:10:18] వచ్చేలోపు అండర్స్టాండ్ ద మైండ్ లేదా
[00:10:21] సస్తి విను నేను శాపం పెట్టట్లే నిజంగా
[00:10:24] నిన్న మైండ్ నీ మీద దాడి చేస్తది నీ ప్రత
[00:10:26] నీ ప్రథమ శత్రువు నీ అంతిమ శత్రువు నీ
[00:10:28] మనసే
[00:10:30] ఇందులో ఏ సందేహం లేదు ఈ ప్రపంచంలో యుద్ధం
[00:10:33] జరగడానికి కారణం మనసు ప్రేమించడానికి
[00:10:35] కారణం మనసు ఇంత గొప్ప డిజైన్స్ బయటికి
[00:10:38] రావడానికి కారణం మనసు ఆటంబా
[00:10:40] సృష్టించడానికి మనసే కారణం
[00:10:43] యోగివేమన సినిమాలో ఉంటది మనసే బంధానికి
[00:10:46] మోక్షానికి మార్గం ఎట్లా చూస్తే అట్లా
[00:10:49] అందుకని ఎవరైతే మనసు యొక్క స్వరూప
[00:10:52] స్వభావాలు అర్థం చేసుకుంటారో తన పనిలో
[00:10:54] తాను ఆకా ఆకాశం అంత ఎత్తి ఎదుగని కానీ
[00:10:57] వేరే వాళ్ళతో సంబంధం ఆవగించే
[00:10:59] పెట్టుకోవాలి.
[00:11:01] ఎక్కువ పెట్టుకున్నావా యు ఆర్ యు యు బౌన్
[00:11:05] టు సఫర్ నాకు లేదు ఎవరు బాధపడాల అది కానీ
[00:11:08] ఏం చేస్తావ్ వినరు
[00:11:10] నువ్వు ఎంత చెప్పినా డెమన్స్ట్రేట్ చేసినా
[00:11:13] విననే వినరు అపూర్వ ప్రవృత్తి ఎంత
[00:11:16] బాగుంటది అంటే కొట్లాడుతున్నప్పుడు
[00:11:18] అరుచుకుంటున్నప్పుడు దే ఎంజాయ్ సో మచ్ ఐ
[00:11:20] థింక్
[00:11:23] అంటే మీరు అన్న రావగింజంత అని అంటే
[00:11:26] ఫ్యామిలీ అంటే వైఫ్ కావచ్చు హస్బెండ్
[00:11:27] కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళతో అలాగే
[00:11:31] ఉండాలి
[00:11:31] ఇంకా అంతకంటే తక్కువ ఉంటే బెటర్ వ్యక్తిగా
[00:11:33] నువ్వు ఏం చేయాలో అది చెయ్ ఉదాహరణకి వాళ్ళ
[00:11:36] కొంత డబ్బు సంపాదించి పెట్టు
[00:11:38] ఫస్ట్ నుంచి స్పష్టంగా చెప్పు ఆఫ్టర్ 18
[00:11:40] ఇయర్స్ నేను మీ సపరేట్ అయిపోతాను ఎట్లైతే
[00:11:43] ఒక పక్షి ఏం చేస్తదో ఆ పని నేను కూడా
[00:11:45] చేస్తాను.
[00:11:47] రెండోది ఎవడు 24 అవర్స్ భార్యగాను ఉండరు
[00:11:50] భర్తగాను ఉండరు తండ్రిగాను ఉండరు వాళ్ళ
[00:11:52] సమక్షంలో ఉంటావు ఇప్పుడు నువ్వు భర్తవా
[00:11:54] భార్యవా ఎవరు నువ్వు మామూలు మనిషిగానే
[00:11:56] ఉన్నావు
[00:11:57] అందుకని ఎవరు పొద్దస్తమానం భార్య వాళ్ళు
[00:11:59] వెళ్లి కూర్చోరు పెళ్లియన సంవత్సరం వరకు
[00:12:01] ఓకే
[00:12:03] ఒకసారి ఆ శృంగార వాంచి తీరిపోయిన తర్వాత
[00:12:07] మామూలు మనిషి కంటే ఆర్డినరీగా ఉంటది
[00:12:10] వ్యవహారం
[00:12:12] ఏమ ఉండదు అసలు ఇంకా నువ్వు బయటోళ్ళు వస్తే
[00:12:14] అట్లీస్ట్ అంగనా సర్దుకుంటావు భార్య
[00:12:16] వస్తది అంక లుంగి పక్క పోయిన వాడు కేర్
[00:12:18] కూడా చేయడు.
[00:12:20] సో భార్య భర్త అన్నది భావనే అల్టిమేట్లీ
[00:12:24] యు ఆర్ ద ఇండివిడ్ువల్ అది మర్చిపోవద్దు.
[00:12:27] ఇద్దరు ఉన్నప్పుడు భార్యా భర్తలు పక్కక
[00:12:30] జరిగితే మూడు ఫీట్లు అవతల వాళ్ళఎవరో
[00:12:31] వీళ్ళఎవరో వీళ్ళ ఈమెకో హెడ్ ఉంది ఆమెకో
[00:12:34] హెడ్ ఉంది ఆయనకో హెడ్ ఉంది ఆయనకో థర్డ్
[00:12:36] ప్లస్ ఉంది ఈమెకో థర్డ్ ప్లస్ ఈమెకో
[00:12:38] అభిరుచులు ఉంది వీళ్ళద్దరు ఎక్కడున్నారు
[00:12:40] కలిసి అసలు గొడవ ఎందుకు అవుతుంది అభిప్రాయ
[00:12:43] వేదాల వల్ల అసలు మాట్లాడుకోకండి నేను ఇంకా
[00:12:45] చెప్తే ఎవరు ఉంటే వాళ్ళు ఉండుకొని దరిద్రం
[00:12:47] పోతది ఈ కలిసి ఉండడాలు ఏంది పీకులాడడాలు
[00:12:49] ఏంది నాన్సెన్స్ నేనైతే 2009లో ఐ డిసైడెడ్
[00:12:53] మ్
[00:12:54] నాకు నిజంగా డబ్బు అంటూ వస్తే అందరికీ
[00:12:56] అన్నీ సమకూర్చ
[00:12:57] నేను మాత్రం చిన్న ఇంట్లో ఉంటాను. ఐ డోంట్
[00:13:00] వాంట్ టు లివ్ విత్ పీపుల్ నో
[00:13:04] టైం వేస్ట్ అబ్సల్యూట్ టైం వేస్ట్ అసలు
[00:13:07] ఉంటే నేను మాట్లాడకుండా ఉంటే చిన్న ఏదో
[00:13:09] వర్క్ కనెక్షన్ పెట్టుకొని ఉంటాను నాకు ఈ
[00:13:11] బంధాలు బంధుత్వాలు వద్దు నాకు ఆల్రెడీ
[00:13:14] ఆచరిస్తున్నాడు
[00:13:15] రియల్ గా అంటే నాకు కూడా చాలా ఆ థాట్
[00:13:18] వస్తుంటది. మనం సపరేట్ ఉండాలి లేకపోతే
[00:13:21] అంటే కలిసి ఉండాలి మాట్లాడుకోకుండా కలిసి
[00:13:24] ఉండాలి. అచ్చా
[00:13:25] నేను చాలా ఇష్టపడతాను నేను నాకు ఇప్పుడు
[00:13:26] ఒక 20 మంది ఉన్నారు అనుకో నాకు చాలా
[00:13:28] హ్యాపీగా ఉంటది అందరూ కలిసి ఉంటే
[00:13:30] చేసుకోవచ్చు ఈగో వచ్చింది అనుకో ప్రాబ్లం
[00:13:31] అవుతది మాట తోలితే ప్రాబ్లం అవుతది. ఎవరో
[00:13:34] ఒకరు ఒక చెడు మాట అంటారు ఎవరో ఒకరు వేరే
[00:13:37] వాళ్ళ గురించి ఇంకొకరితో చెప్తారు.
[00:13:39] అవును
[00:13:39] దీంతో మెల్లగా చెడిపోతుంది. మనిషి
[00:13:42] నిలువెల్ల విషయమే
[00:13:45] ఎవ్వడ నమ్మ మనిషిని నమ్మకు
[00:13:47] కరెక్ట్ అంటే
[00:13:48] బి అలర్ట్ అండ్ అవేర్
[00:13:50] పాములో అంటే తలలో విషం ఉంటది నాలుకలో విషం
[00:13:54] ఉంటది
[00:13:54] మనిషి ఏందంటే
[00:13:55] మనిషి విషం
[00:13:56] తోకలో మాట ద్వారా కక్కుతాడు
[00:13:58] మనిషికి మీరు అన్నట్టు
[00:14:00] ఒక రకమైనటు మనిషి పట్ల ఇంకో భావన ఉంటది
[00:14:03] ఏదో అది అది ఎట్లా చెప్తావ్ నీకు ఓన్లీ
[00:14:06] మాధ్యమం మాటనే
[00:14:09] ఆ మాటలో విషం పూసి చూసి కక్కుతావన్నమాట
[00:14:12] అట్లా చెడిపోతది కుటుంబాలు చెడిపోవడానికి
[00:14:15] ప్రధాన కారణం డబ్బు కాదు లేకపోతే ఏమి కాదు
[00:14:17] మాట
[00:14:19] నేను ఏమన్నా కానీ అనే విధానం ఎట్లుంది
[00:14:23] ఒక్కసారనా దృష్టి పెట్టినవా
[00:14:26] మనిషి దొంగనాకూడదు పెట్టడు వాడు దృష్టి
[00:14:30] నేను చూశను సార్
[00:14:31] అవును
[00:14:32] నేను చాలా సూక్ష్మంగా గమనిస్తే ఒక
[00:14:35] నిష్కర్షకు వచ్చాను అందరూ నోళ్ళు
[00:14:37] పడిపోవాలి దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్
[00:14:41] అట పడిపోదు అంటుంది నేను శాపం పెడతలేను
[00:14:44] [నవ్వు] 90% నేను గమనించింది ఎక్కువ
[00:14:47] మాట్లాడుకుంటారు ఒక ఒక దాన్ని ఎండ్ చేయరు
[00:14:51] ఆ తర్వాత ఫేసియల్ ఎక్స్ప్రెషన్స్
[00:14:55] న్యూట్రల్ రమణ మహర్షి న్యూట్రల్ గా ఉంటాడు
[00:14:58] న్యూట్రల్ గా ఉండాలి సరే జీవితం సగం వరకు
[00:15:00] అనుభవించుపో ఈ ప్రపంచంలో పడి నీ యవ్వనం
[00:15:03] దాటే వరకు కొట్లాడు పీక్లాడు బట్ ఇట్ ఇస్
[00:15:05] హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ బి ఎక్స్ప్రెషన్లెస్
[00:15:09] న్యూట్రల్ గా ఉండు
[00:15:10] భోజనం బాగుందంటే బాగుంది అని చెప్పు
[00:15:13] వావ్ వెరీ నైస్ [నవ్వు]
[00:15:16] అంటే అది అంతా చిన్నప్పటి నుంచి అలవాట
[00:15:18] అయితది. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక ట్రాక్
[00:15:20] లోకి తీసుకురావా
[00:15:21] మీరు చెప్పిన దాంట్లోనే జవాబు ఉంది.
[00:15:22] ఓకే
[00:15:23] చిన్నప్పటి నుంచి ఎన్నో అలవాటుయింది ఇది
[00:15:24] కూడా అలవాటు చేసుకో
[00:15:26] ఓకే
[00:15:27] చిన్నప్పటి నుంచి ఏమనా బ్రాండ్ బిస్క
[00:15:29] అలవాటు ఉందా చేసుకోండి ఎంత అసలు టేస్ట్
[00:15:32] లేకపోయినా ఎంత జనాభా తాగుతున్నారు
[00:15:34] మింగుతున్నారు. అట్లా
[00:15:37] ఓకే
[00:15:37] అవును నాకు డౌట్ అసలు బ్రాండీ విస్క
[00:15:39] ఎందుకు తీయగ చేయరు మంచి నైస్ గా అది
[00:15:41] ఎందుకు చేతి చేస్తారో నాకు అర్థం కాదు
[00:15:43] తీయస్తే మంచి లేడీస్ కూడా తాగి పండుకుంటూ
[00:15:45] రాయగల [నవ్వు] ఎందుకంటే పంజాబ్ లూతియానాలో
[00:15:48] నాకు ఒక ఫ్రెండ్ ఉండే
[00:15:50] హి లివ్స్ ఇన్ యుఎస్ హిస్ నేమ్ ఇస్ జెన్నీ
[00:15:54] జిమ్మీ
[00:15:56] సో
[00:15:57] నేను ఒకసారి ఆశ్చర్యపోయినా
[00:16:00] వాళ్ళు నన్ను కలిసినప్పుడు ఢిల్లీలో
[00:16:04] ఆడి కార్ ఉంటది బేట
[00:16:05] ఆడి కార్ అంటే ఇట్లా రాయల్ కార్
[00:16:10] కాస్ట్లీ ఆ కాదు మంచి కార్
[00:16:11] రింగ్స్ ఉంటాయి
[00:16:12] అంటే రోల్స్ రాయస్ ఆడి అంటే ద బెస్ట్ కార్
[00:16:14] అన్నమాట
[00:16:15] ఈరోజు ఆడిలో నేను ఏం చేశను అక్కడ నిలబడి
[00:16:17] ఎవరిదో నేను చెప్తున్నా అన్నమాట నాకు టీ
[00:16:21] తాగలని ఉంది నా దగ్గర డబ్బులు లేవు అంటే
[00:16:24] నాలోన అన్ని వదిలించుకుంటుంది పీరియడ్ అది
[00:16:27] చాలా భయం తెలుస్తుంది నాకు ఇందులో
[00:16:29] లేదనుకున్నా ఇప్పుడు సందర్భం వస్తే బయట
[00:16:30] పడుతుంది అది సో నాకు కాఫీ తాపిస్తారా
[00:16:34] నేను బొమ్మ వేస్తా నేను బిగ్గర్ని కాదు
[00:16:35] నాకు నచ్చింది అని అడుగుతున్నా అప్పుడు
[00:16:37] ఎవరో నాకు ఓకే షూర్ కాఫీ చెప్పడంటే లేదు
[00:16:40] నాకు నచ్చింది కాఫీ సో నేను నీ బొమ్మ వేసి
[00:16:43] ఇస్తాను నాకు డబ్బులు ఏం తీసుకోను బట్
[00:16:45] నాకు కాఫీ కావాలి జస్ట్ నా మీకు నాకు నతే
[00:16:48] డబ్బు లేవు అంతే అని ఇట్లా చెప్తుంటే ఈ
[00:16:50] ప్రయోగం నేను ఒక 10 15 రోజుల్లో సక్సెస్
[00:16:53] ఫుల్ గా చెప్పగలిగిన అంటే నోరు పెగిలింది.
[00:16:55] లేకపోతే ఇట్లా భయమయ్యేది ఇలా చెప్తుంటే
[00:16:57] ఏదో నేను తప్పు చేసినట్టు వాళ్ళఏదనా
[00:16:59] తిడతారు అన్నట్టు ఇది ఇలా ఉండగా ఒక ఇద్దరు
[00:17:01] ఫ్రెండ్స్ ఉన్నారు హర్మన్ అండ్ జిమ్మీ ఇదే
[00:17:06] అంటే వాళ్ళు ఏమన్నారంటే
[00:17:08] ఐ హవ్ సీన్ మన్ ఫ్రమ టు డేస్ యు హవ
[00:17:10] డూయింగ్ దిస్ ఐ లైక్ ఇట్ మన్ అంటే నేను
[00:17:14] చూస్తున్నా రెండు రోజుల నుంచి డోంట్ వరీ
[00:17:16] ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎక్కడ ఎప్పుడు మేము
[00:17:19] ఇక్కడికి వచ్చిన నువ్వు కాఫీ మేము
[00:17:20] తాపిస్తాం. భోజనం మేము పెడతాం. కమ లెట్
[00:17:23] అస్ వర్క్ టుగెదర్ వాళ్ళు ఒక ఇంగ్లీష్
[00:17:26] సినిమా తీస్తున్నారు హాలీవుడ్ దాని పేరు
[00:17:27] కూడా చెప్తా వైల్డ్ వైల్డ్ ఈస్ట్ లాగా
[00:17:30] వైల్డ్ వైల్డ్ వెస్ట్ లాగా వైల్డ్ వైల్డ్
[00:17:33] అని పెట్టి ఏదో చేస్తున్నారు. దాన్ని
[00:17:35] రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాలో దాన్ని
[00:17:37] రిజిస్ట్రేషన్ చేయించారు. దాని స్క్రిప్ట్
[00:17:39] నా చేతికి ఇచ్చారు. యు కేమ నువ్వు
[00:17:41] ఆర్టిస్ట్ కదా దానికి అంటే మన సబ్జెక్ట్
[00:17:43] కాదు వేరేది ఇది మళ్ళీ అక్కడికి వస్తా
[00:17:45] నేను దానికి స్టోరీ బోర్డ్ వేస్తావ అంటే
[00:17:47] ఓకే హౌ మచ్ డు యు చార్జ్ అంటే మీరు నాకు
[00:17:50] కాఫీ తాపించారు కదా నేను దాని ప్రతిఫలంగా
[00:17:52] వేస్తాను అని చెప్పి ఒక వారం రోజులు వెల్
[00:17:54] స్విచ్ ఆఫ్ పెట్టేసి
[00:17:56] వాళ్ళు నాకు చాలా ట్రై చేసినట్టు ఉన్నారు.
[00:17:58] నేను ఒక్కటే నిర్ణయించుకున్నా
[00:18:00] ఈ ఢిల్లీలో నాకు గొప్ప ఫ్రెండ్స్ దొరికారు
[00:18:02] వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ నాకు తెలియదు వాళ్ళ
[00:18:03] ప్రవర్తన మాత్రమే ఆధారం నాకు వాళ్ళ అసలు
[00:18:06] కారక్కి పోతే వాళ్ళు టెర్రరిస్టులో
[00:18:07] మంచోళ్లో దుర్మార్గులో రోగ్స్ో నాకు
[00:18:09] తెలియదు. ఎందుకంటే అందరి ఫ్రెండ్స్ అట్లే
[00:18:12] కలుస్తారు మనకు మనకు తెలియదు ఎవరో ఆ
[00:18:14] తర్వాత ఒక వారం తర్వాత నేను మళ్ళీ
[00:18:16] అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వచ్చారు
[00:18:17] ఎక్కడ ఏమైపోయినావ్ నువ్వు చ్చిపోయినావ
[00:18:18] అనుకున్నావ్ యాక్సిడెంట్ అయింది
[00:18:19] అనుకున్నావ్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్
[00:18:21] చేసినావ్ అంటే వాళ్ళ దగ్గర స్క్రిప్ట్
[00:18:23] ప్రెసెంట్ చేసినా. సో వాళ్ళు చాలా త్రిల్
[00:18:26] అయిపోయారు. త్రిల్ అయిపోయి ఎంతో అంత డబ్బు
[00:18:28] ఇయ్యాలి నీకు నేను డబ్బు తిరస్కరించిన ఆ
[00:18:32] తర్వాత నాకుఒక వద్దు వద్దని 50,000
[00:18:34] ఇచ్చారు. సో అట ఢిల్లీలో నేను అనుకోకుండా
[00:18:36] నా లైఫ్ లో నా జీవితంలో మొట్టమొదటిసారి
[00:18:38] 50,000 రూపాయలు నా అకౌంట్ లోకి వచ్చి
[00:18:39] పడ్డాయి. నా అకౌంట్ తీయించి మరి ఇచ్చారు.
[00:18:43] అది అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఒక టూ
[00:18:45] త్రీ మంత్స్ గడిచింది. గడిస్తే వాళ్ళ
[00:18:47] ఫాదర్ తో అతను మాట్లాడుతున్నాడు. ఈ జిమ్మీ
[00:18:50] అనే పర్సన్ దాని తారాంశం ఏంది నా దగ్గర
[00:18:53] డబ్బులు లేవు ఎట్లా బతకాలి అనుకుంటున్నావ్
[00:18:55] నాకు త్వరగా డబ్బులు పంపియ అంటే వాళ్ళ
[00:18:56] ఫాదర్ చెప్తున్నాడు ఇప్పుడే నేను వేస్తా
[00:18:59] బేట బ్యాంక్ కి వెళ్తాను వాళ్ళు పంజాబ్
[00:19:00] అతను కత్తే గిత్తే అని పంజాబీ ఆశ్రమం
[00:19:03] మాడుతున్నాను నేను నీకు డబ్బులు
[00:19:04] పంపిస్తాను రెండు రోజులు పడతది అంటే రెండు
[00:19:06] రోజులు ఎట్లా సర్వే కావాలి అప్పుడు నా
[00:19:08] దగ్గర 3000 ఉంది. నాలోపడ ఉదాత్త హృదయం
[00:19:11] బయటికి వచ్చింది ఇట్లా
[00:19:12] అరే నాకు ఎప్పుడో సహాయం చేశను నేను వర్క్
[00:19:15] చేసినందుకు అతని దగ్గర డబ్బులు లేవంటే
[00:19:16] 3000 ఇద్దాం అని ఆ 3000 అనుకొని ఇప్పుడు
[00:19:20] నేను హటాతే అడిగాను ఇట్లా నీ దగ్గర
[00:19:22] డబ్బులు లేవు అన్నారు కదా ఎంతుంది నీ
[00:19:24] దగ్గర డబ్బు అంటే ఐ హావ్ ఓన్లీ 20 లాక్స్
[00:19:26] మన్
[00:19:28] [నవ్వు]
[00:19:29] జస్ట్ 20 లాక్స్ఏ ఉన్నాయి హౌ కెన్ ఐ
[00:19:31] సర్వైవ్ నాకు ఎట్లా సరిపోద్ది ఈ త్రీ ఫోర్
[00:19:34] డేస్ కి
[00:19:35] అంటే ఇట్లాంటి సమాజం కూడా అతని ఈ మూడు
[00:19:39] మడిచి ఎక్కడ పెట్టుకున్నా నేను [నవ్వు]
[00:19:41] అంటే సముద్రంలో కాకినట్ట టేస్ట్ అంటే
[00:19:44] ఆడు ఏం చెప్పాడంటే మీ మమ్మీ పప్ప హాయిగా
[00:19:47] ఉంటారు అని అడిగితే చాలా ద మోస్ట్ బెస్ట్
[00:19:50] కపుల్ ఇన్ ద వాడు ఎందుకంటే సాయంత్రం
[00:19:53] ఆరవగానే ఇద్దరు కలిసి పెగ్గేస్తారు.
[00:19:56] నో డిస్కషన్ ఏమో పాట పాడతది ఆడో పాట
[00:19:59] పాడతాడు. ఇతను ఏం చెప్పాడంటే తాగడం తప్పే
[00:20:03] కానీ వాగడం కూడా తప్పే [నవ్వు]
[00:20:06] సో నేనుఏం చేస్త నాకు ఏమనిపిస్తది ఈ మనిషి
[00:20:10] తన ఎనర్జీనఅంతా ఆర్గ్యుమెంట్స్ లో మొహాలు
[00:20:14] మార్చడంలో పక్కవాళ్ళని బ్లేమ్ చేయడంలో
[00:20:16] పరిచింద్ర చేయడంలో పెట్టకుండా
[00:20:17] క్రియేటివిటీలో పెట్టాలి సృజనలో పెట్టాలి.
[00:20:21] సో నేను కొంతవరకు నా టాక్స్ ద్వారా నేను
[00:20:24] ఇస్తున్న సందేశాల్లో అదిఒకటి నేను ఊరికే
[00:20:26] కూర్చొని మాట్లాడకుండా నేను వెళ్లి వంట
[00:20:28] చేసుకుంటాను గిన్నెలు అడుగుతాను ఎందుకు
[00:20:29] చెప్తాను అట్లా ప్రచారం కోసం కాదు అరే
[00:20:31] అన్ని పనులు పరమోత్కృష్టమైనవి
[00:20:34] గొప్ప పని మామూలు పని అన్న విభజన తీసేసి
[00:20:38] ఇది చెప్తే అర్థమయ్యేది కాదు చేసి
[00:20:41] చూపించిన అర్థం కాదని నాకు తెలుసు అయినా
[00:20:43] ఏదో అవుట్ ఆఫ్ కంపాషన్ ఐ డూయింగ్ దట్
[00:20:45] అట్లా
[00:20:48] అందుకని
[00:20:49] మాట
[00:20:51] సంస్కరణ జరిగితే జీవితంలో సంస్కరణ
[00:20:53] స్టార్ట్ అయింది.
[00:20:56] దృష్టి పెట్టాలి
[00:20:56] అంటే ఓకే ఇప్పుడు మనకు మనం ఎవరికైనా సహాయం
[00:21:01] చేసినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు
[00:21:03] గ్రాటిట్యూడ్ కూడా చూపించారు అంటే వీళ్ళు
[00:21:05] ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ సహాయం చేయడానికి కండిషన్
[00:21:07] ఏంటంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు
[00:21:09] ఎక్స్పెక్ట్ చేయకున్నా కూడా
[00:21:11] ఎందుకు చూపియాలి మరి ఇప్పుడు గ్రాటిట్యూడ్
[00:21:13] చూపియాలనేది ఎక్స్పెక్ట్
[00:21:14] గ్రాటిట్యూడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు
[00:21:16] ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు దానికే సహాయం
[00:21:18] అని పేరు
[00:21:18] ఓకే
[00:21:19] నువ్వు సహాయం చేసినవ అంటే గ్రాటిట్యూడ్
[00:21:21] ఎక్స్పెక్ట్ చేసివ అనుకో నువ్వు బిజినెస్
[00:21:23] చేస్తున్నావ్ ఇప్పుడు
[00:21:24] దీన్ని క్విడ్ ప్రోకో అంటారు నేను నీకు
[00:21:26] ఇది ఇస్తున్నాను నువ్వు నాకు అది నేను
[00:21:28] నీకు గ్లాస్ చెక్కర ఇస్తాను నువ్వు
[00:21:29] గ్లాసెడ్ కిస్యలి అంటే నేను నీకు సహాయం
[00:21:31] చేస్తాను నేను నీకు సహాయం చేసినప్పుడు
[00:21:34] నువ్వు నాకు నమస్కారం పెట్టావు
[00:21:35] అయిపోయింది. సహాయం గంగలు కలిసిపోయింది
[00:21:38] అందుకే ఎలా ఇవ్వాలి అంటే మా బుచ్చ రెడ్డి
[00:21:40] గారు చెప్పినట్టు మనం నీళ్ళ ఇచ్చినట్టు
[00:21:42] ఇవ్వాలి.
[00:21:45] అంటే మొత్తానికి ఎలా అంటే
[00:21:48] అంటే మనిషి నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే
[00:21:50] డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్
[00:21:52] అసలు ఫుల్లెస్ట్ గా నీ పని నువ్వు
[00:21:54] చేసుకోవడానికి ప్రిపేర్ గా అసలు నీకు
[00:21:57] ఎవ్వరు లేరు అడవిలో ఉన్నావ్ చచ్చినట్టు
[00:22:00] నువ్వు నిన్నఏమి కొండలు కుట్టలేము తోతలేవు
[00:22:02] నువ్వు ఏం చేస్తావ్ అబ్బా నువ్వు నిజంగా
[00:22:04] ఒక్కదానివే ఉన్నావ అనుకో ఒక్కడివే ఉన్నావ
[00:22:06] అనుకో నీ లైఫ్ మినిమలిస్టిక్ అయితది. నేను
[00:22:10] కొన్ని సంవత్సరాలు వంట చేసుకొని తిన్నా
[00:22:13] నాలుగే పాత్రలు
[00:22:15] ఎప్పటిదప్పుడు కడిగేసేవాడు ఇప్పుడు మనిషి
[00:22:17] ఏం చేస్తాడు చాలా పాత్రలు ఈ గిన్న
[00:22:18] అయిపోయిందా అది కడగడు ఇంకోటి లాగుతాడు అది
[00:22:21] కడగడు తప్పు ఇది సంస్కరణ రావాలి ఎవడనా
[00:22:25] సంస్కరిద్దాం అంటే చేయనియరు
[00:22:27] ఇదొకటి ఉంటది. అందుకే ఎవరి కిచెన్ వాళ్ళకి
[00:22:30] ఉండాలి.
[00:22:32] నా నా కిచెన్ ఉంటే ఓన్లీ నాలుగు పాత్రలే
[00:22:36] అయిపోయింది ఏముందబ్బా బోడి ఈరోజు పొద్దు
[00:22:39] వండావు కడిగేసుకో వెళ్లి మళ్ళ మళ్ళ ఎంబడి
[00:22:42] తీసి వండుకో ఈ గిన్న అయిపోయింది ఆడ
[00:22:43] నొక్కుతివి మళ్ళ దీంట్లోకి వెళ్లి తీసి
[00:22:45] మళ్ళ దాంట్లో నొక్కుతివి మళ్ళ పైకి వెళ్లి
[00:22:46] తీసి దాంట్లో నొక్కుతివి ఇవన్నీ ఎవడు
[00:22:47] కలగాలి నువ్వే కడగాలి అప్పుడు
[00:22:49] అనిపిస్తుంది తూ నీ అమ్మ అనిపిస్తుంది
[00:22:51] సింప్లిఫై తర్వాత బట్టలు సింప్లిఫై
[00:22:55] ఏం వేసుకోవాలి ఆలోచించకూడదు లైఫ్ లో ఏదో
[00:22:58] ఒకటి వేసుకో కోయి బాత్ న అంటే అంటే
[00:23:01] ఇప్పుడు బిగ్గెస్ట్ అంటే గట్టము ఒక ఏజ్
[00:23:05] వచ్చిన తర్వాత మ్యారేజ్
[00:23:07] వస్తది. చాలా మంది అంటారు పెళ్లి
[00:23:10] చేసుకుంటే
[00:23:11] వీడు సెట్ అయితాడు లేకపోతే చాలా పెద్ద
[00:23:14] మనుషులు అంటుంటారు కదా కానీ ఇప్పుడు
[00:23:15] పెళ్లే సమస్యగా మారింది చాలా ఆ
[00:23:18] దీనికి మీరు
[00:23:19] నేను మొన్న నేను నా బిడ్డ ఒక టాక్ చేసిన
[00:23:21] ఏంది కంపల్సరీగా రెండు చేయమని చెప్తా
[00:23:24] సమాజం. అవును
[00:23:25] అదిఒకటి డబ్బు సంపాదించడం రెండోది పెళ్లి
[00:23:27] చేసుకో దే ఆర్ కంపల్సరీస్
[00:23:30] ఎందుకు దానికి ఏకే కారణం ఉంది ఎవ్వరికీ
[00:23:34] నిన్ను చూసుకోవడం ఇష్టం లేదు.
[00:23:38] అదే ఒకడు
[00:23:38] నోబడీ హావ్ ఇంట్రెస్ట్ ఇన్ యు
[00:23:40] 33 ఇయర్స్ ఓల్డ్ బాయ్ నా దగ్గరికి
[00:23:42] వచ్చిండు అదే టెన్షన్ తోని 33 ఇయర్స్
[00:23:45] అయింది ఇంకా పెళ్లి చేసుకోలేని ఇంట్లో
[00:23:47] నుంచి ఒత్తిడి తర్వాత జాబ్ లో ప్రమోషన్
[00:23:49] రాలేదని వాడు డిప్రెషన్ లో పోతున్నాడు.
[00:23:52] నిన్న పోతే పోను విషయం అది కాదు
[00:23:55] అసలు వీటికి డిప్రెషన్ కి ఏ సంబంధం
[00:23:59] అట్లీస్ట్ ఒకరిని పెళ్లి చేసుకొని
[00:24:00] సావగొట్టే అవకాశం వస్తే చేసుకోవాలి.
[00:24:06] ఇగో కార్ నడపడం రాకుండా నడిపితే ఎట్లైతే
[00:24:09] యాక్సిడెంట్ అయితదో పెళ్లి చేస్తున్న
[00:24:11] ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయితది.
[00:24:13] ఎందుకంటే ఎవ్వడికీ తెలియదు ఒక ఆడదాన్ని
[00:24:14] ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎట్లా సంసారం
[00:24:17] చేయాలి అది ఎవరు చెప్పారు
[00:24:18] అంత ఫస్ట్ హ్యాండ్ అది నువ్వు ఇప్పుడే
[00:24:20] కార్లో కూసోపెట్టి పో అన్నట్టు ఉంటది
[00:24:22] ఎవరికి తెలవదు
[00:24:23] అది ఎవరు చెప్పడం లేదు
[00:24:24] దీన్ని ఏమంటంటే చేస్తుంటే చేస్తుంటే
[00:24:26] తెలుస్తుందని పిట్ట కథలు చెప్తారు
[00:24:27] ఎందుకంటే వాళ్ళకి అట్లే పాడేది
[00:24:29] అందుకని
[00:24:30] కరెక్టే అది
[00:24:31] అంటే ఇక్కడ కూడా
[00:24:32] సరిగ్గా సరిగ్గా అర్థం చేసుకుంటే అంటే ఒక
[00:24:36] మనసు దాని ప్రవృత్తి అర్థం చేసుకున్న
[00:24:39] తర్వాత పెళ్లి చేసుకుంటే దాని అందం వేరే
[00:24:42] అంటే అంటే పెళ్లి చేసుకొని కూడా నువ్వు
[00:24:43] ఏకాంతాన్ని అనుభవించొచ్చు పెళ్లి చేసుకొని
[00:24:45] నువ్వు అన్ని పనులు ఇప్పుడు నేను
[00:24:46] చేస్తున్నాది. ఐ యమ్ నాట్ డిపెండ్ అపాన్
[00:24:48] మై వైఫ్ దాని అర్థం ఎవరి ఇష్టం వాళ్ళ అది
[00:24:51] నేను ఎవరిన అబ్బా ఒకరిని రూల్ చేయడానికి
[00:24:53] నేను కింగ్ ని కాదు రూల్ చేయకు ఏమి కాదు
[00:24:56] నేను నాకు రెస్పెక్ట్ వద్దు నాకు నీళ్లు
[00:24:59] కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నా పని
[00:25:01] చేసుకోవడానికి ఎంతసేపు సంసిద్ధంగా
[00:25:03] ఉన్నాంటే నాకు చాలా బాగుంటది ఇంకా
[00:25:05] ఆశ్చర్యం ఏందటంటే వెన్ ఐ యమ డూయింగ్ మై
[00:25:07] వర్క్ నాకు చాలా టైం మిగులుతది నా ఎనర్జీ
[00:25:10] మిగులుతది నా మాట మిగులుతది లేకపోతే ఊరికే
[00:25:13] మాట్లాడాలి.
[00:25:17] అవసరం లేదు అందుకని పెళ్లి అనేది పర్సనల్
[00:25:20] ఎంతమంది చెప్పినా ఎంతమంది కౌన్సిలర్స్
[00:25:22] చెప్పినా గురువులు చెప్పినా ఒకసారి ఒక
[00:25:24] గురువు చెప్పాడు నాకు పెళ్లి చేసుకోవాలా
[00:25:26] వద్దా అని అడిగితే
[00:25:29] అక్కడి నుంచి ఒక అమ్మాయి పోతుందంట మొదట
[00:25:32] వీడు ఏం చేశడు గురువు జవాబు చెప్పేలోపు
[00:25:34] అమ్మాయి ఇలా చూసాడు చేసుకో అన్నాడు
[00:25:37] [నవ్వు]
[00:25:38] అంటే అమ్మాయి వైపు ఆసక్తిగా చూస్తున్నావా
[00:25:40] చేసుకో
[00:25:42] అంటే ఎందుకంటే ఆ థాట్ పోవాలి కదా నువ్వు
[00:25:45] పెళ్లి చేసుకునే ఐస్ క్రీమ్ ఎందుకు
[00:25:48] కొనుక్కుంటున్నావ్ అంటే ఐస్ క్రీమ్ అనే
[00:25:50] థాట్ పోవడానికి
[00:25:52] ఐస్ క్రీమ్ చీకి ఎవడబ్బా ఆనందించేది ఐ
[00:25:54] డోంట్ థింక్ సో ఇంత సల్లగా ఉంటది అంతే
[00:25:56] అది. నేను ఎప్పుడు సినిమాకి పోయినా ఐస్
[00:25:58] క్రీమ్ తింటా రెండు స్పూన్ల తర్వాత నాకు
[00:26:00] ఎందుకు తింటునో కూడా తెలియదు. దాంట్లో ఏమ
[00:26:02] లేదు.
[00:26:03] ఓకే
[00:26:05] అంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక
[00:26:08] క్వశ్చన్ వచ్చింది ఇంత ప్రాక్టికల్ గా ఎలా
[00:26:12] ఉండాలి అంటే మీరు ఉంటున్నారు కదా మీలాగా
[00:26:14] నేను ఉండాలి అంటే
[00:26:16] ఇగో
[00:26:16] అసలు దానికి ఏదైనా సాధన చేయాలా లేకపోతే
[00:26:19] ప్రాక్టికల్ అంటే సాధనకు అతీతం అని
[00:26:22] అంటే ఎప్పుడు అనుకొని ఎప్పుడో
[00:26:24] కావాలనుకుంటే సాధన ఉంది.
[00:26:26] ఇప్పటిది ఇప్పుడే కదక్షన్ స ఐ యమ రెడీ టు
[00:26:29] ఫేస్ ఎనీ కాన్సక్వెన్సెస్ అన్న చిన్న
[00:26:32] స్ఫురణ మీకు ఒక ఫ్రీడమ ఇస్తది. ఇప్పుడు
[00:26:35] సైకలాజికల్ డిపెండెన్సీ లేని స్థితి నాది
[00:26:39] నేను ఎవ్వరి మీద ఆధారపడలేను నేను అందరితో
[00:26:42] ఉంటున్నాను ఆధారపడలేను ఆ అసలు నేను ఎవ్వరి
[00:26:45] మీద ఆధారపడకూడదు.
[00:26:47] నేను చాలాసార్లు నా టాక్స్ లో చెప్పాను
[00:26:49] కూడా నా కాళ్ళ చేతులో పడిపోతే అప్పుడు
[00:26:51] కూడా నేను దొబ్బుకుంటూ వెళ్లి వంట
[00:26:52] చేసుకుంటుంది దాని తగ్గట్టు నేను ఇప్పుడు
[00:26:54] చూడ సిస్టం కింద పెట్టుకున్నా నాకు
[00:26:56] తగ్గట్టు మార్చుకున్నా విషయాన్ని ఇగో
[00:26:58] కాళ్ళ చేతులో పడిపోతే ఏ కుర్చులు
[00:27:00] ఆనుకుంటారో తెచ్చి కూర్చుంటుంది ఇందులో
[00:27:03] సో అట్లా ఆ సమయానికి నేను ఇక్కడ పక్కన ఒక
[00:27:07] పోయి ఇక్కడ పక్కన రాసుకునే పుస్తకం నేను
[00:27:09] లీడ్ చేస్తా లైఫ్
[00:27:11] ఇది నేను నిర్ణయించుకున్నా నా జీవితం
[00:27:14] పరిపూర్ణంగా నాది ఎవడో ఒకడు అన్నం అన్నం
[00:27:16] పెట్టలేదని ఎవడో ఒకడు రెస్పెక్ట్
[00:27:18] ఇయట్లేదని ఆలోచించేంత స్టూపిడ్ని కాదు
[00:27:20] నేను నాకు వద్దు రెస్పెక్ట్ అసలు నేను
[00:27:23] దాని గురించి ఎదురు చూస్తనే లేను ఎదురు
[00:27:24] చూస్తే కదా దాని గురించి బాధ వచ్చేది
[00:27:26] వచ్చింది అసలు హూ కేర్స్
[00:27:27] అదే
[00:27:28] మళ్ళ స్టార్ట్ చెయ్
[00:27:30] స్టోరేజ్
[00:27:36] [సంగీతం]
[00:27:41] మార్నింగ్ అంతా లీసేసినాను
[00:27:48] నేను రాండమ్ గా వచ్చేసిన నేను పెద్ద ఏమి
[00:27:50] మీకు
[00:27:51] అవును
[00:27:52] ఎందుకంటే మీరు స్టార్ట్ అయింది కదా
[00:27:55] ఇప్పుడు మనం టాపిక్ ఎక్కడో
[00:27:58] మాట్లాడినప్పుడు డిస్టర్బ్ అయింది. అదే
[00:28:00] ఏకాంతంగా ఉండని చెప్పుకున్నా
[00:28:02] ఇంకోటి అసలు భక్తి అంటే ఏంది చాలామంది
[00:28:06] పూర్ణ శ్రద్ధ అని
[00:28:09] అంతే
[00:28:12] ఓకే
[00:28:12] అంటే డిస్ట్రాక్షన్ లేకుండా
[00:28:14] పనిచేస్తుంది
[00:28:18] మళ్ళీ ఏమైతుంది
[00:28:19] ఇది
[00:28:22] ఆర్జివి బ్లూ బుక్ లో ఏముంది ఎందుకు
[00:28:25] రాశారు మీరు
[00:28:26] చెప్పండి అది
[00:28:28] చెప్పనా నేను ఏ పుస్తకం గురించి చెప్పను
[00:28:30] పుస్తకం రాసిందే చెప్పకూడదు
[00:28:33] ఆర్జీవి అని ఆటై
[00:28:35] చెప్పను
[00:28:36] ఓకే తీసుకొని చదవాలి
[00:28:37] జస్ట్ ఊరికే అందరూ అనుకున్నారు ఫేమస్
[00:28:39] అవ్వడానికి రాశను ఏమ అనుకున్నారు కాదని
[00:28:41] తెలిసిపోయింది ఎందుకంటే నేను ఆర్జీవిని
[00:28:43] ఉపయోగ ఒక ఈ సమాజంలో ఆలోచించే వ్యక్తిగా
[00:28:47] ఒక్క పార్శం తీసుకొని రాసింది ఒక
[00:28:49] ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అ ఫిలాసఫికల్
[00:28:52] బెంట్ ఆఫ్ మైండ్ ఉన్న ఆర్జీవి ఏం వాగాడు
[00:28:55] మ్
[00:28:55] దాని నిజంగా మీనింగ్ ఉందా అని చూసి కొంచెం
[00:28:58] అనాలిసిస్ చేసింది మ్
[00:29:03] ఇప్పుడు అంటే చాలా మంది కొన్ని అంటే
[00:29:05] కోరికలు ఉంటాయి అందులో సెక్స్ డిజైర్
[00:29:08] దాన్ని కంట్రోల్ చేయాలంటే
[00:29:10] చేయకూడదు
[00:29:11] చేయకూడదు.
[00:29:12] కంట్రోల్ చేసిన తర్వాత ఎక్కడో చోట
[00:29:13] వదిలేయాలి మల దాన్ని
[00:29:14] మ్
[00:29:15] ఎందుకంటే ఏది ఎక్కువసేపు కంట్రోల్ అంటే
[00:29:17] ఏముందో తెలుసా సార్ స్ప్రింగ్ తెలుసా మీకు
[00:29:18] స్ప్రింగ్
[00:29:19] అవును
[00:29:19] స్ప్రింగ్ ఇట్లా ఉంది ఇట్లా వత్తి పెట్టడం
[00:29:21] కంట్రోల్ అన్నమాట
[00:29:22] ఉమ్
[00:29:22] ఎప్పుడైతే బాడీ వీక్ అయితదో
[00:29:24] స్ప్రింగ్ ఎగురుతది.
[00:29:26] ఓకే
[00:29:26] మీరు వదిలేయాల్సి వస్తది.
[00:29:27] ఉ సో ఎవరైతే సెక్స్ ని కంట్రోల్ చేస్తాడో
[00:29:29] వాడే రేపిస్ట్ అయితున్నాడు.
[00:29:31] ఓకే
[00:29:33] అండర్స్టాండ్ సెక్స్ డోంట్ కంట్రోల్ ఇట్
[00:29:35] దేన్ని కంట్రోల్ చేయొద్దు. కోపాన్ని
[00:29:37] కంట్రోల్ చేసుకో అంటే ఇంకా ఇంట్లో ఉన్న
[00:29:39] ఏదో వస్తువు పగలపోతుంది.
[00:29:41] త్వరలో
[00:29:42] కంట్రోల్ చేయనేదే వద్దు. ఏదైనా ఉంటే
[00:29:45] అప్పటికప్పుడు తెలుసుకో
[00:29:46] మ్
[00:29:47] అట్లా సో అది అందరికీ అవసరం కానీ అందుబాటు
[00:29:50] లేదు. అందుకని మనిషి కొంచెం ఇబ్బంది
[00:29:53] పడుతున్నాడు.
[00:29:54] పాపం మనిషి
[00:29:57] అన్ని ఉన్నాయి అవసరమే తప్ప
[00:30:01] ఏంటి
[00:30:01] ఇప్పుడు శృంగారం
[00:30:05] డబ్బు పేరు ప్రఖ్యాత
[00:30:07] అదే దాని చుట్టేవాంత
[00:30:09] అయితే ఏదైతే అస్సలు దొరకదో దాని పట్లనే
[00:30:12] ఆసక్తి ఉంటది నేను నా నోట్స్ ఆఫ్ మిషన్ లో
[00:30:15] ఒక లైన్ రాశను అన్నమాట స్కేర్సిటీ ఇస్
[00:30:18] సేక్రడ్ అని ఏదైతే అత్యంత అరుదైనదో అదే
[00:30:21] గౌరవించబడుతుంది.
[00:30:25] ఎక్సలెంట్
[00:30:26] బంగారం గౌరవించబడుతుంది అరుదైంది కాబట్టి
[00:30:30] ఇట్లా కుక్క దొరికితే బంగారం పడ్డది
[00:30:32] దానికి ఎవరు తీసుకోడు. చెట్లకు బంగారం
[00:30:34] కాస్తే తీసుకోరు ఎవరు అప్పుడు బంగారం
[00:30:37] దేనికి ఉపయోగించాలో తెలియదు.
[00:30:39] ఓకే
[00:30:44] మీరు అంటే ఇంత నాలెడ్జ్ గే అంటే నాలెడ్జ్
[00:30:47] అనాలా లేకపోతే మీకు
[00:30:49] నాది నాలెడ్జ్ కిందికి రాదు నాలెడ్జ్ అంటే
[00:30:52] చాగంటి కొటేశ్వరావు గారిని
[00:30:54] మ్
[00:30:54] అంటే అసాధారణ ధారణ రకరకాల విషయాలని
[00:30:57] గుర్తుపెట్టుకోవడం నాకేం గుర్తుండవు.
[00:30:59] భగవద్గీత చెప్పమంటే నేను పుస్తకం చేసి
[00:31:01] చెప్తా నేనే గుర్తు పెట్టుకొని మెమరీగా
[00:31:02] చెప్పి పేరు ప్రఖ్యాతులు అట్లా ఏం లేదు.
[00:31:05] నాకు గుర్తు లేకపోతే గుర్తులేదని చెప్తా
[00:31:07] గుర్తున్నవి కొన్ని గుర్తుండిపోయినాయి
[00:31:08] అంతే అట్లా తర్వాత నేను అప్పుడప్పుడు
[00:31:11] చదువుతా ఉంటాను కాబట్టి కొంత మెమరీలో
[00:31:13] అట్లా పైన తేల్తా ఉంటది. నేను కొంత కాలం
[00:31:16] టచ్ చేయలేదు వెళ్ళిపోతది అసలు ఐ డోంట్
[00:31:18] హావ్ ఎనీ కంట్రోల్ ఆన్ మై మెమరీ
[00:31:21] సో నాకున్నది జ్ఞానం కిందికి రాదు అంటే ఆ
[00:31:24] కాంటెక్స్ట్ అంటే మెమరీ బేస్డ్ జ్ఞానం
[00:31:26] నాకేమీ లేదు. నాకుొక నిరంతర ఎరుక ఉంది
[00:31:29] నాకు
[00:31:31] నేను నిద్రలో కూడా ఎరుకలో ఉంటాను. అది
[00:31:35] నేను ఎప్పుడూ అది పోతలేదు నాకు
[00:31:40] నేను ఎక్కడున్నా ఇది ఎట్లా ఉంటది అంటే
[00:31:42] కృష్ణమూర్తి అంటాడు కృష్ణమూర్తి రాసింది
[00:31:45] ఎవ్వరికీ అర్థం కాలేదు నాకు తెలుసు అది ఏం
[00:31:47] రాశాడు అంటే అదర్స్ ఆర్ అదర్స్ ఆర్
[00:31:50] వాచింగ్ అంటాడు అదర్స్ అంటే నువ్వు జస్ట్
[00:31:53] గమనించు ఇట్లా నడుస్తున్నావ్
[00:31:55] ఏదో ఒక అదృశ్య శక్తులు నీ చుట్టూ
[00:31:58] నడుస్తున్నాయి నిన్ను పట్టుకొని ఉన్నాయి
[00:32:00] ఉదాహరణకి సెంట్ కొట్టుకుంటే ఆ సెంట్
[00:32:01] స్మెల్ నీతో పాటే వస్తుంది చూసావా
[00:32:03] అవును అట్లా నా అవేర్నెస్ అన్నది నన్ను
[00:32:05] వదిలిపెట్టది
[00:32:07] చాలా నాచురల్ ఫోకస్ అది నేను నాకు ఈవెన్
[00:32:11] గాడిద నిద్రలో కూడా
[00:32:12] అవేర్నెస్ ఉండాలంటే దానికి మరి సాధన ఎలా
[00:32:16] అది మళ్ళీ వేరే టాపిక్
[00:32:18] సాధన వల్ల అయితే రాదు
[00:32:20] ఓకే
[00:32:21] డిస్ట్రాక్షన్ అవుతుంటాం కదా మనం ఇప్పుడు
[00:32:23] నేను
[00:32:23] స్పురణ డిస్ట్రాక్షన్
[00:32:24] కాన్షస్ ఉండాలనుకుంటా
[00:32:26] శ్రవణ విచారణ చేయమన్నాడు డిస్ట్రాక్షన్ కి
[00:32:28] కారణం ఏమిటి
[00:32:30] ఇప్పుడు నేను ఏదో మాట్లాడుతున్నా
[00:32:31] ఆకర్షించే అంశాలు చాలా ఉన్నాయి ఇది
[00:32:33] ముట్టుకోవచ్చు అది ముట్టుకోవచ్చు, కుండ
[00:32:35] ముట్టుకోవచ్చు ఏదైనా మాట్లాడొచ్చు డ్రెస్
[00:32:36] బాగుంది అనొచ్చు వాటి పట్ల నాకు మమకారం
[00:32:39] లేదు.
[00:32:40] తద్వారా డిస్ట్రాక్షన్ పోయింది. సో
[00:32:43] డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుంది దాని మీద
[00:32:44] విచారణ చేస్తే డిస్ట్రాక్షన్ పోతది.
[00:32:46] కంట్రోల్ చేస్తే పోదు. కంట్రోల్ చేసే
[00:32:49] వాళ్ళందరూ కంట్రోల్ లేకపోయారు.
[00:32:53] అట్లా
[00:32:54] ఓకే ఫైనల్ గా ఇప్పుడు ఒక రెండు క్వశ్చన్లు
[00:32:56] అడుగుతా మీకు
[00:32:58] మీకు ఇష్టమైన ఫిలాసఫర్ ఎవరు అంటే ఓషో
[00:33:00] ఉన్నారు రమణ మహర్షి ఉన్నారు చాలా ఫస్ట్
[00:33:03] అఫ్ ఆల్ ఇష్టమైన రమణ మహర్షి ఫిలాసఫర్ కాదు
[00:33:06] ఆ సారీ
[00:33:08] ఫిలాసఫర్ అంటే ఓన్లీ ఆలోచించిన వాళ్ళు
[00:33:11] పెద్దగా జీవించలే
[00:33:12] ఓకే
[00:33:12] మంచి ఆలోచనలు చేసిన వాళ్ళు ఇప్పుడు జీన్
[00:33:15] పాల్ సాత్రే బీయింగ్ అండ్ నథింగ్నెస్ అని
[00:33:17] ఉంటది. అంటే హాయిగా ఆరామ చేర్లో కూర్చొని
[00:33:19] వాళ్ళు ఆలోచించారు గొప్పగా
[00:33:23] రమణ మహర్షి ఆచరించింది వాడు ఆలోచన పెద్దగా
[00:33:26] లేదు ఇప్పుడు నాలో పెద్ద ఆలోచనలు ఏమి
[00:33:28] లేదు.
[00:33:29] ఏదైనా మిషన్ ఉంటే బాగుండు ప్రూవ్ కూడా
[00:33:30] చేసి చూపిస్తున్నా
[00:33:31] ఏమంటున్నాం
[00:33:32] ఏది
[00:33:33] ఇప్పుడు ఆలోచించిన ఫిలాసఫర్స్ అం
[00:33:36] మరి ఇప్పుడు వీళ్ళని ఆచరించడం అన్న
[00:33:37] ఏమంటున్నాం
[00:33:39] అనొచ్చు ఒక ఎన్లైటన్డ్ బీయింగ్ అనొచ్చు.
[00:33:43] ఆచరణ అంటే ఏదో కుండలు గుట్టలు ఎత్తడం
[00:33:46] కాదు. అసలు ఆచరించని ఆలోచన రానే రాదు. ఇది
[00:33:51] ఆశ్చర్యాల్లోకి ఆశ్చర్యం ఇప్పుడు నేను
[00:33:54] చెప్పేది ఇంపాజబుల్ టు అండర్స్టాండ్
[00:33:56] అందరికీ చాలా ఆలోచనలు వస్తాయి అందులో
[00:33:59] కొన్ని ఆచరిస్తారు. ఎన్లైటన్ మన్ కి
[00:34:01] ఆచరించేది ఆలోచనగా వస్తది.
[00:34:04] వేరే థాట్ రాదు అసలు
[00:34:10] ఇప్పుడు
[00:34:12] ప్రపంచం
[00:34:13] నీకు అర్థమైంది చెప్పుకొచ్చు
[00:34:16] అందరికీ చాలా ఆలోచనలు వస్తాయి అందులో
[00:34:19] కొన్ని మాత్రమే ఆచరిస్తారు ఎగ్జాంపుల్
[00:34:21] నేనే అనుకోవచ్చు ఇంకెవర
[00:34:23] వస్తే అందులో 10 చేస్తారు కావచ్చు 90
[00:34:25] చేస్తారు కానీ ఎన్లైటన్ మన్ కి ఏదైతే అతను
[00:34:29] చేయగలుగుతాడో ఆ దానికి సంబంధించి ఆ థాట్
[00:34:31] ఆ థాట్ మాత్రమే వస్తది అందుకని అతనికి
[00:34:33] ఆలోచనలు ఉన్నాయి అంటే అది సంపూర్ణంగా
[00:34:35] చేస్తే
[00:34:35] ఆబవియస్ గా ఆచరించేది కదా చేసేది
[00:34:39] సూపర్
[00:34:41] అంటే ఒక కాంటెక్స్ట్ లో మనక వచ్చే
[00:34:44] ఆలోచనలన్నీ కూడా మనవి కాదు దట్స్ ద
[00:34:46] పాయింట్
[00:34:47] అది ఎన్లైటన్ కి
[00:34:48] అది ఎన్లైటన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలే
[00:34:50] అసలు ఎన్లైటన్మెంట్ అంటే నీకు అసలు
[00:34:52] ఆలోచనలు లేవు ఇంకా
[00:34:53] వచ్చిందా బాడీ యాక్టెడ్ ఎంబడ యాక్ట్
[00:34:55] అయింది ఊరికే కూర్చొని కపోల కల్పనలు చేసి
[00:34:59] ఊహించు అసలు ఊహ లేదు
[00:35:04] ఊహ ఉన్న జీవితం చాలా
[00:35:07] లోపభూయిష్టమైనది
[00:35:09] ఓన్లీ క్రియేటివిటీ ఉన్నవాడు ఊహని ఒక టూల్
[00:35:11] గా ఉపయోగించుకోవాలి ఒక ఫ్యాకల్టీ కథ
[00:35:13] రాయాలి అద్భుతం ఊహించుకో
[00:35:17] బాగుండదు
[00:35:19] రా లైఫ్ అన్నది ఊహ ఎక్కడిది ఊహ మన మైండ్
[00:35:23] యొక్క కల్పన అది
[00:35:28] డబ్బు గురించి మీ అభిప్రాయం అంటే ప్రపంచం
[00:35:30] అంతా డబ్బులు పెరుగుతుంది
[00:35:32] అంతవరకే దానిపట్ల ఆ ఎంత అవసరం అన్నది నీ
[00:35:36] యొక్క ఇంటెలిజెన్స్ అది నువ్వే
[00:35:38] నిర్ణయించాలి ఉదాహరణకి ప్ాంట్ అవసరం
[00:35:41] ఏ సైజ్ అనేది నీ నడుము చూసుకోవాలి.
[00:35:44] [నవ్వు]
[00:35:44] ఎవరు చెప్పలేదు
[00:35:45] అంటే ఎంత ఎన్ని కోట్లు వచ్చినా జనాలకు
[00:35:47] సరిపోతలేదు
[00:35:49] మన డిస్కషన్ లో ఫస్ట్ ఒక మాట అనుకుందాం.
[00:35:52] నువ్వు ఈ భూమి మీద ఒక్కడివే ఉన్నావ అని
[00:35:53] నిర్ణయించుకుంటే అసలు నీకు చాలా విషయాల్లో
[00:35:56] ఒక మినిమలిస్టిక్ లైఫ్ వస్తది. మ్
[00:35:58] డబ్బు ఉన్నది వృధా చేయడానికి కాదు
[00:36:00] అవసరానికి మాత్రమే అవసరమైతే లక్ష ఖర్చు
[00:36:03] పెట్టు
[00:36:04] ఆ సిచువేషన్ డిమాండ్ చేయాలి అదే పబ్బుకి
[00:36:07] వెళ్ళడానికి బంగారు ఉంగరాలు
[00:36:08] పెట్టుకోవడానికి ఒక లక్ష రూపాయలఏమంటారు
[00:36:11] హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటారు కొందరు గుచ్చి
[00:36:14] ఎందుకు నాట్ నెసెసరీ
[00:36:17] వేసుకునే వాళ్ళది అగైనెస్ట్ కాదు కొందరికి
[00:36:20] వాళ్ళ వాళ్ళ పనే షో ఆఫ్ చేయడం దే ఆర్ ఇన్
[00:36:23] షో బిజినెస్ వాళ్ళు బయటికి వస్తే వాళ్ళు
[00:36:25] పెట్టుకున్న క్లిప్ దగ్గర నుంచి
[00:36:26] ఫోటోగ్రాఫర్స్ పోజ వేయడానికి వస్తారు. దే
[00:36:29] ఆర్ ఆల్ వాకింగ్ మనిక్విన్స్
[00:36:32] కానీ లైఫ్ అట్లా ఉండదు. నా దృష్టిలో జస్ట్
[00:36:35] ఆ బట్ట అన్నది నాకు ఆచాదన మాత్రమే దాన్ని
[00:36:38] కూడా కొంచెం అంద పొద్దున్న వేసుకున్నాను
[00:36:39] అది లోకం నేనే ప్రింట్ చేసుకున్నాను. సో ఐ
[00:36:42] యమ్ ఆల్ ఫర్ ఆర్ట్ లగ్జరీ అంటే డబ్బుకి
[00:36:45] సంబంధం లేదు.
[00:36:47] అనుభవించగలిగే సామర్థ్యం
[00:36:49] అది పుష్కలంగా ఉదినాలు.
[00:36:52] ఏదైనా బురదలు ఉంటే బురద మంచి ఉంది.
[00:36:57] [నవ్వు]
[00:36:59] ఏమో ఈ జీవితానికి ఇంతే
[00:37:03] ఎంత అనుకున్నా
[00:37:04] నిశ్చలతో నుండి మాట్లాడుతున్నావ్
[00:37:06] కరెక్టే
[00:37:07] కానీ నేను రకరకాలుగా పరి పరి విధాలుగా
[00:37:10] అంటే నేను జస్ట్ 30 సెకండ్స్ చెప్పింది
[00:37:12] నేను నా వాడికి విరామనిస్తా
[00:37:14] ఎన్నో రకాలుగా నేను ఆలోచించిన
[00:37:17] నాకు ఎంతసేపు
[00:37:19] ఇన్నర్ వాయిస్ అని చెప్పను నాకు ప్రకృతిగా
[00:37:21] అనిపిస్తుంది సాదా సీదా జీవితం బాగుంది
[00:37:25] రీసా అని చెప్తుంది
[00:37:28] ఇప్పుడు ఒక తామరపుల చెట్టుకి ఎందుకు
[00:37:30] బాగుంటది అది లిప్స్టిక్ వేసుకోలేదు.
[00:37:32] అది ఎలా ఉందో
[00:37:33] అది ఎలా ఉందో అలా ఉంది.
[00:37:35] నది ఎందుకు బాగుంటది సంస్కరణకు అతీతం ఎవడు
[00:37:38] సంస్కరించలేదు దాన్ని అందుకే బాగుంది.
[00:37:40] స్విమ్మింగ్ పూల్ బాగోదు మనిషి చేసాడు
[00:37:42] రోజు క్లీన్ చేయాలి దాన్ని [నవ్వు]
[00:37:45] రోజు క్లీన్ చేస్తేనే బాగుంటది. అందుకని
[00:37:48] నేను ఆల్మోస్ట్ ఒక నదిలా
[00:37:51] ఉండాలనుకుంటున్నాను
[00:37:52] వ్యక్తిగతంగా నేను ఉంటున్నాను.
[00:37:55] అంటే నా పర్సనల్ లెవెల్ లో నేను చాలా అతి
[00:37:59] సాధారణ జీవితం ఈ జీవితకాలం నేను మిస్
[00:38:01] చేసుకోను. ఎక్కడంటే అక్కడ కూర్చోగలగాలి
[00:38:04] ఎవరో చూస్తున్నారు మనకున్న ఇమేజ్ పడిపోతది
[00:38:08] దాన్ని బొందపెట్టే ఇమేజ్ లేదు పాడలేదు
[00:38:10] అటువంటివన్న అబద్ధాలు
[00:38:13] అసలు పరువు పోయింది అని ఒకాయన నాతో అంటే
[00:38:16] అసలు పోయేది పరువే కాదు ఫస్ట్
[00:38:20] ఒకవేళ ముక్కులాగా ఉండాలి పరువు వర్ష నాన్న
[00:38:23] కొట్టుకున్న తిట్టుకున్న ఊసిపోతలేదు అట్లా
[00:38:24] ఉండాలి పరువు ఇదేం పరువు ఒకడు బాడుకో ఉంటే
[00:38:27] పోయింది. [నవ్వు]
[00:38:28] అంటే ఒక చేతిలో ఉంది మన పరువు
[00:38:31] పరువు
[00:38:32] ఇది పరువు కాదు హ్యాపీనెస్
[00:38:34] పరువు ఎవ్రీథింగ్ అంటే
[00:38:37] అంటే ఆల్వేస్ వి ఆర్ లుకింగ్ అవుట్వర్డ్లీ
[00:38:40] ఇది పరువు కాదు అనవసరంగా మోస్తున్న బరువు
[00:38:43] [నవ్వు]
[00:38:45] అంటే దీనికి ఒకటే సమస్య ఏందంటే ఔటర్
[00:38:48] వరల్డ్ నుంచి మనము మన ఇన్నర్ వరల్డ్ లోకి
[00:38:50] రావాలి.
[00:38:51] రైటా
[00:38:53] అది మళ్ళీ భాష మన వరల్డ్ అనగానే మళళ
[00:38:55] అందుకని జస్ట్ నువ్వు పుట్టుకతో ఉన్న
[00:38:58] వాటిని తిరిగి గుర్తించు
[00:39:01] మళ్ల ఇన్నర్ వాళ్ళు నీ అంతరంలోకి తొంగి
[00:39:03] చూసుకో అంటే రకరకాలుగా తొంగి చూసే
[00:39:05] ప్రయత్నం చేశరు వస్తలేదే నేను లోపట లోట
[00:39:07] తొంగి చూసుకుందు లోపలికి పో ఇవన్నీ
[00:39:09] పిచ్చకుంట్ల మాటలు ఇవన్నీ మళ్ళీ మిస్
[00:39:11] రీడింగ్ అవన్నీ కాదు బై బర్త్ నీకు ఏవైతే
[00:39:14] ఉన్నాయో అవి తిరిగి సంపాదించుకో అవన్నీ
[00:39:16] ఉన్నాయి గుర్తించు బై బర్త్ నువ్వు
[00:39:18] హ్యాపీగా ఉన్నావ్ బై బర్త్ నీకు కల్మశం
[00:39:21] లేదు బై బర్త్ నీకు కుట్రలు లేవు బై బర్త్
[00:39:23] ఏదిఉన్నా లేకున్నా ఏ ఊర్లో ఉన్నా ఏవేదు
[00:39:25] అవన్నీ తెలియకున్నావ్ ఇప్పుడు తెలిసి ఆ
[00:39:28] స్థితిలో ఉంటే నువ్వు జ్ఞానుల లకే
[00:39:30] జ్ఞానివి ఆ స్థితిలో మాట్లాడిన వాడు ఏది
[00:39:33] మాట్లాడిన వేదమే
[00:39:36] జ్ఞానం అంటే అదే అంటే వాడి యొక్క
[00:39:38] మూలస్థానానికి వెళ్లి అంటాడు వాడు [నవ్వు]
[00:39:42] అందుకని ప్రతిదీ అందంగా ఉంటది. ఇది
[00:39:44] ప్రిపేర్ అయి చెప్పలేవు ఎట్లా చెప్తావు
[00:39:46] ఎక్కడో చోట తప్పు దొర్లుతా అన్న భావన
[00:39:48] ఉంటది ప్రిపేర్ అయితే
[00:39:50] అన్ ప్రిపేర్డ్
[00:39:54] ఓకే
[00:39:54] ఆవలి ఇంతలాగా ఉంటది.
[00:39:57] అంటే ఇప్పుడు వచ్చే కమింగ్ జనరేషన్
[00:39:59] గురించి మీరు ఏం చెప్తారు
[00:40:00] అంతా మన బావనే
[00:40:03] ఏ జనరేషన్ లేదు పుడుతున్నారు చస్తున్నారు
[00:40:07] అంతే
[00:40:08] స ఆకలికి జనరేషన్ ఉందా బ్రదర్
[00:40:10] ఆధ్యాత్మికతకి జనరేషన్స్ ఉండవు
[00:40:13] ఓన్లీ ఆధ్యాత్మికత ఆనందానికి జనరేషన్
[00:40:16] ఎక్కడిది ఆ రోజుల్లో ఆనందం వేరు ఈ
[00:40:18] రోజుల్లో ఆనందం వేరు ఆ రోజుల్లో నిద్ర
[00:40:20] వేరు ఈ రోజుల్లో నిద్ర వేరు అంటే అప్పట్లో
[00:40:22] శృంగారం వేరు ఇప్పట్లో శృంగారం వేరు
[00:40:24] అప్పట్లో మేము అట్లా చేసాం అట్లే ఏమ ఉండదు
[00:40:26] ఎప్పుడు ఒకటే ఉంటది సమయానికి అతీతం మనం
[00:40:30] నేను డిస్కస్ చేసే టాపిక్ అసలు జనరేషన్
[00:40:32] లేదు పాలు లేదు టైం లేదు సంవత్సరాలు లే
[00:40:35] ఒక్కసారి మా కోసం ఒక చిన్న మ్యూజిక్ మీరు
[00:40:38] ప్లే చేయండి
[00:40:39] అలాగే
[00:40:40] దాని తర్వాత
[00:40:41] ఎండ్ చేద్దాం
[00:40:48] [సంగీతం]
[00:40:49] ఆ
[00:41:04] [సంగీతం]
[00:41:30] [సంగీతం]
[00:41:36] [సంగీతం]
[00:41:46] [సంగీతం]
[00:41:51] ఓం
[00:41:51] నాద
[00:41:54] తనుమనిషం
[00:41:56] శంకరం
[00:41:58] నాద
[00:42:00] తనుమనిషం
[00:42:03] మోదకర
[00:42:05] నిగమముతమసా
[00:42:09] మోదకర
[00:42:11] నిగముసా
[00:42:15] వేదసారం
[00:42:18] వారం వారం
[00:42:22] వేదసారం
[00:42:25] వారం వారం
[00:42:27] నాద
[00:42:29] తను మనిషం
[00:42:31] తను మనిషం తను మనిషం
[00:42:39] ఎక్సలెంట్ సూపర్
[00:42:41] థాంక్యూ సో మచ్ మాకు ఇంత సమయం తెచ్చింది
[00:42:45] అంటే నా జీవితానికి ఒక లక్ష్యం లేదు నేను
[00:42:48] జీవితంలో ఏమి సాధించబోవడం లేదు
[00:42:52] నేను నా ఓటమిని అంగీకరించాను. ఈ సోకాళ్ళు
[00:42:55] ఈ కాంపిటీటివ్ వరల్డ్ లో పడి నా దమ ఖరాబ్
[00:42:58] చేసుకోవాలనుకోవట్లేదు నాకు సాధ్యమైంది
[00:43:00] పక్క చేస్తా అట్లాగే ఈ శరీరాన్ని పరిపూర్ణ
[00:43:03] ఆనందంగా వదిలేస్తా ఒకరోజు
[00:43:05] ఓకే పాత కథం
[00:43:08] థాంక్యూ సో మచ్
[00:43:10] ఇప్పుడు మీ మీ అంటే మీ వెంట మేము నడవాలంటే
[00:43:14] మాకేమ
[00:43:15] నీ వెంట నువ్వు నడవడమే [నవ్వు]
[00:43:17] ఇక్కడ ఎవరు స మూలానికి వేరు నువ్వు నేను
[00:43:19] ఏమ ఉండదు. అందుకే నేను ఒక ఆశ్రమం గాన
[00:43:23] ఎందుకు పెట్టట్లేదు అంటే మూలానికి ఆశ్రమం
[00:43:25] ఎందుకు వైరల్ ఎందుకు పెట్టాలి ఆశ్రమం అది
[00:43:28] నేర్చుకోవాలి గనుక
[00:43:30] సో ఐ డోంట్ వాంట్ టు
[00:43:33] డు ఎనీథింగ్ లైక్ దట్ నేనుేం చెప్తున్నా
[00:43:36] ఉన్న చోటే ఉండండి. మీ ఇల్లే మీ ఆశ్రమంగా
[00:43:39] మార్చుకోండి. మీరు చుట్టుపక్కల ఉన్న
[00:43:40] వాళ్ళతో ఎక్కడో బయటికి వెళ్లి పీకడం కాదు
[00:43:42] ముందు ఇంట్లో పీకుంచు ఇందులో ఒకలాగా
[00:43:45] బిహేవ్ చేసి ఒక వారం కొత్తగా ప్రవర్తించి
[00:43:47] చూడు హంబుల్ గా మాట్లాడుచుడు నీ ప్రశాంతత
[00:43:50] అక్కడే తెలుస్తది ఆశ్రమానికి పోవక్కర్లే
[00:43:52] చాలా మందికి అర్థం కాని విషయం ఏటంటే ఇది
[00:43:56] ఇది ఆశ్రమం యొక్క గేట్ ఇట్లా పోవాలి
[00:43:58] లోపటికి
[00:43:58] మ్
[00:43:59] ఇక్కడ కార్ వేసుకొని వాడు వస్తున్నాడు ఈ
[00:44:02] కారు వేసుకున్న వ్యక్తికి ఏమేమ
[00:44:03] మోసుకొస్తున్నాడు ఇల్లు భార్య పిల్లలు
[00:44:06] డబ్బులు ఆ తర్వాత పరువు ప్రతిష్టలు అదత
[00:44:08] ఉద్యోగం స్ట్రెస్ ఇదంతా మోసుకొని
[00:44:10] ఆశ్రమానికి వస్తున్నాడు. ఈ ఆశ్రమం గేటు
[00:44:12] బయట వాటిని వదిలేసిపోతున్నాడు.
[00:44:15] వాడు లోపటికి ఒక మామూలు మనిషిని
[00:44:18] పోతున్నాడు ఎందుకు ఆశరం
[00:44:21] అన్ని బయటనే వదిలేసిపోతే కదా అదేదో నువ్వు
[00:44:23] వింటనే వదిలేయరాదు.
[00:44:25] లోపటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంటీగా
[00:44:27] పోయినావ్ ఉద్యోగం పని చేయట్లే భార్య
[00:44:29] గురించి ఆలోచించట్లే కొడుకుల గురించి
[00:44:31] ఆలోచించట్లే వారం రోజులు తర్వాత స్ట్రెస్
[00:44:33] తీసుకోవట్లే ఆఫీస్ ఏం ఫోన్ లేదు ఏం లేదు
[00:44:36] మంచి మ్యూజిక్ వింటున్నావ్ మంచిగా
[00:44:37] తింటున్నావ్ అది ఇంట్లో చేయ డాడీ
[00:44:41] ఇప్పుడు నేనంట ఏ ఆశ్రమానికైనా ఒక అందమైన
[00:44:45] ఛాలెంజ్ ఈ గేట్ లోపటికి ఇవన్నీ
[00:44:47] తీసుకపోనియండి
[00:44:48] చూద్దాం మంచిగా ఉంటారు ఐ డోంట్ థింక్
[00:44:52] అప్పుడు ఆశ్రమం కూడా దరిద్రమైన ఉంటాయి
[00:44:54] మెడిటేషన్ చేస్తుంటే గురువు చెప్తుంటే
[00:44:56] ఏవండీ
[00:44:58] లే
[00:44:59] ఆ
[00:44:59] ఏ ఊకి బయటికి పోదాంబా [నవ్వు]
[00:45:03] ఆఫీస్ వద్దామా అక్కడఏంది నువ్వు లిబరేట్
[00:45:06] అయ్యే లోపటికి పోతున్నావ్
[00:45:08] హ్ నువ్వు ఆశ్రమానికి ఎందుకు క్రెడిట్
[00:45:10] ఇస్తున్నావ్ అన్ని వదిలేసిపోయి నీవు
[00:45:14] అక్కడ వాళ్ళ రూల్స్ అంగీకరించి నిశశబ్దంగా
[00:45:16] ఉండి బట్టలు మంచిగా వేసుకొని స్నానం చేసి
[00:45:18] ఒక పక్క పూజ చేసి ఇవన్నీ చేసి ఆవియస్ గా
[00:45:20] బాగుంటావ్ అనవసరంగా మళ్ళ లక్ష రూపాయలు
[00:45:23] ఖర్చు పెట్టి నీ ఇల్లే ఆశ్రమం
[00:45:27] అని చెప్తున్నా నేను అర్థమైన వాడు ఓకే
[00:45:29] అర్థం కాని వాడి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు
[00:45:32] అర్థం చేసుకుంటే చేసుకుంటారు లేకపోతే లేదు
[00:45:33] మనకే సంబంధం మనం ప్రతిది హెడ్గ తీసుకోవాలి
[00:45:37] అందర గంగలు కలవని మనకు సంబంధం లేదు.
[00:45:40] ఈ మనిషిని ఉద్ధరించే కార్యక్రమం అంతా
[00:45:43] ఏమంటారు అర్థం పడుతున్నది కార్యక్రమం
[00:45:45] నువ్వు చెప్పి పక్కకి జరుగు
[00:45:47] ఇది స్పురణకు సంబంధించింది ఇది రుద్దే
[00:45:49] కార్యక్రమం కాదు ఇది ఐఏఎస్ ప్రిపరేషన్
[00:45:51] అయితే రుద్దొచ్చు నారాయణ రుద్ది రుద్ది
[00:45:53] రుద్ది ఫస్ట్ ర్యాంక్ తీసుకొస్తారు ఇది
[00:45:55] ఎట్లా తీసుకొస్తావ్ స్పురణ యు జస్ట్ ఆల్
[00:45:59] ఆఫ్ సడన్ యు హవసన్ ద ఫటిలిటీ ఆఫ్ ఇన్ మెనీ
[00:46:02] థింగ్స్ అట్లా అది అరే అవును కదా అవును
[00:46:06] అర్థం అట్లా వస్తది దట్స్ ఆల్
[00:46:09] ఓకే
[00:46:10] సార్ థాంక్యూ
[00:46:11] థాంక్యూ సో మచ్ ఆపే
No comments:
Post a Comment