Thursday, March 12, 2026

ప్రపంచాన్ని వణికిస్తున్న SMILING DEPRESSION✍️ఒక కథతో ఒక పరిష్కారం✍️POSTCARD (19) from KANTHRISA

ప్రపంచాన్ని వణికిస్తున్న SMILING DEPRESSION✍️ఒక కథతో ఒక పరిష్కారం✍️POSTCARD (19) from KANTHRISA

https://youtu.be/pX8LIvFFnfQ?si=uNpNeOVUvgU_l6SO


[00:00:01] ఒక చిన్న కథ చెప్తా వినండి ఒకసారి ఒక
[00:00:04] వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు
[00:00:08] వెళ్లి డాక్టర్ గారితో ఇట్లా అన్నాడంట
[00:00:11] డాక్టర్ గారు నాకేమిటో గుండెలో బాధ
[00:00:15] చాలా బాధగా ఉంటుంది జీవితం అంతా ఖాళీగా
[00:00:18] అనిపిస్తుంది కేకరే [సంగీతం]
[00:00:20] అందుకే మీ దగ్గరికి వచ్చాను ఏదైనా చేయండి
[00:00:22] అన్నాట ఆ డాక్టర్ గా నేను ఏదో ఒకటి
[00:00:24] తప్పకుండా చేస్తాను
[00:00:26] కానీ ఒక చిన్న సలహ ఈ పక్కనే నే ఒక సర్కస్
[00:00:31] ఉంది అక్కడికి వెళ్ళండి ఆ సర్కస్ లో ఒక
[00:00:35] జోకర్ ఉంటాడు.
[00:00:37] ఆ జోకర్ చేసే ఆ అద్భుతమైన వింత వింత
[00:00:40] చేష్టల్ని ఒకసారి చూడండి.
[00:00:44] అతన్ని చూస్తే ఎవ్వరైనా ఖాళీ
[00:00:45] అయిపోవాల్సిందే నవ్వాల్సిందే నాకు ఎప్పుడు
[00:00:48] నా మనసు దిగాలుగా ఉన్నప్పుడు అక్కడికే
[00:00:50] వెళ్తాను.
[00:00:52] అంటే అప్పుడు ఈ వచ్చిన వ్యక్తి అన్నాడట
[00:00:55] ఆ క్లౌన్ ఆ సర్కస్ లో జోకర్ నేనే సార్
[00:00:58] అన్నాడు.
[00:01:00] సో దాదాపు
[00:01:03] అందరూ అనగానే కొందరు పరిస్థితి
[00:01:06] ఈ మధ్య సైకాలజీలో
[00:01:08] ఒక కొత్త టర్మ్ వచ్చింది. అదేంటంటే
[00:01:12] స్మైలింగ్ డిప్రెషన్
[00:01:17] అంటే బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోలోపల
[00:01:21] ఏదో బాధ
[00:01:23] చెప్పుకోవాలంటే సిగ్గు చెట్టు నామోషి
[00:01:28] అందరితో బాగానే ఉంటారు.
[00:01:30] జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం అందరితో
[00:01:33] నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉన్న వ్యక్తి
[00:01:35] లోపటికి వెళ్లి
[00:01:38] చనిపోయాడు
[00:01:40] తాడుకు వెళ్ళాడు
[00:01:42] అందరూ అనుకునే మాట ఏమిటిరా అంటే అంత బానే
[00:01:45] ఉంది అందరిని నవ్వించేవాడు ఏమైందో
[00:01:49] అంటే లోపట ఒక పెయిన్ ని క్యారీ చేస్తూ
[00:01:52] బయటకి మాత్రం నవ్వుతున్నాడు.
[00:01:54] ఏది ఏమైనా [సంగీతం] సరే అలా ఉండకూడదు.
[00:01:59] మనకు ఈ భూమిమీద
[00:02:01] 800 కోట్ల పైచిలుకు జనాభా అందులో మనకు
[00:02:04] పరిచయం ఉన్న వాళ్ళు ఎంతమంది మహా అంటే 100
[00:02:07] మంది పేర్లు మనకు తెలుసు అందులో ఒక 20
[00:02:10] మందిని కాస్త ఎక్కువగా తెలుసుకుంటాం.
[00:02:12] వాళ్ళ ఇల్లకి వెళ్తాం వాట్ఎవర్ అందులో ఒక
[00:02:15] ఐదారు మంది బాగా దగ్గరగా ఉంటారు ఒకరో
[00:02:17] ఇద్దరో మనవాళ్ళు అనే వాళ్ళు ఉంటారు.
[00:02:20] మనక ఏదైనా సమస్య వచ్చినప్పుడు
[00:02:23] చెప్పుకోవాలి
[00:02:25] దాన్ని ఓపెన్ గా మాట్లాడాలి దేవుడికి
[00:02:28] చెప్పుకోవడం అట్లా కాదు మనిషికి
[00:02:29] చెప్పుకోవాలి స్పందన ఉండే చోట చెప్పాలి.
[00:02:32] ఓన్లీ నువ్వు అనుకున్నట్టే స్పందన ఉండాలి
[00:02:34] అనుకోవద్దు.
[00:02:36] ఎదుటి వ్యక్తి తిట్టిన దాన్ని
[00:02:37] అంగీకరించగలగాలి.
[00:02:40] ఈ స్మైలింగ్ డిప్రెషన్ అన్నది
[00:02:43] బయటకి చాలా నార్మల్ గా కనిపిస్తూ నవ్వుతూ
[00:02:45] తుడుతూ ఉన్నప్పటికిన లోపట మాత్రం ఒక
[00:02:48] అంతులేని బాధ ఒక తీవ్రమైన నొప్పి ఒంటరితనం
[00:02:50] అనుభవిస్తూ ఉంటారు. దిస్ ఇస్ నాట్ గుడ్
[00:02:56] సో దీనికి కారణం ఏంటి అంటే ఒక ఒక తరహ
[00:02:58] ఇంట్రావర్ట్ బిహేవియర్
[00:03:01] నా సమస్యలు వర్క్తో చెప్పుకోను పంటి
[00:03:04] బిగువున నా బాధ అంతా దాచుకొని [సంగీతం] నా
[00:03:07] పెద్దల మీద చిరునవ్వుతో కనిపిస్తాను.
[00:03:10] నేను ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వుతాను నాది
[00:03:13] పాషాణ హృదయం అని పిచ్చి మాటలు
[00:03:14] మాట్లాడుతారు.
[00:03:16] అట్లాంటివి ఏమీ [సంగీతం] లేవు ఏదైనా ఇష్యూ
[00:03:18] ఉంటే ఓపెన్ గా చెప్పేసి తిడతారు రెండు
[00:03:21] తిట్లు ఏముంది మనవాళ్లే కదా ఏమీ కాదు కానీ
[00:03:26] దానివల్ల సమస్యకు ఒక సొల్యూషన్
[00:03:28] దొరుకుతుంది.
[00:03:31] సైకాలజిస్ట్లు చెప్తారు ఇట్లా ఎందుకు
[00:03:33] చేస్తారు ఇలాంటి వాళ్ళు అంటే [సంగీతం]
[00:03:35] వేరే వాళ్ళ ముందు చులకనైపోతామేమో
[00:03:37] వేరే వాళ్ళ ముందు సమాజం ముందు నేను
[00:03:39] బలహీనంగా కనపడకూడదు.
[00:03:41] నా సమస్య ఎవ్వరు చెప్పినా క్లియర్ చేయలేరు
[00:03:44] అనే ఒక ముందస్తు నిర్ధారణకు రావడం
[00:03:47] అందరూ బాగానే ఉన్నారు నాకే బాధలన్నీ నా
[00:03:50] కర్మ ఇంతే అనుకోవడం వాళ్ళని వాళ్లే అది
[00:03:55] పెట్టుకుంటారు. [సంగీతం]
[00:03:57] దీనివల్ల సమస్య
[00:04:00] కి సమాధానం దొరక్కపోగా ఆ సమస్య చాలా పెద్ద
[00:04:03] సమస్య అయి అది మనల్ని కబలించేస్తది.
[00:04:07] అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి
[00:04:09] హానెస్ట్ గా నువ్వు ఏదైనా చెప్పుకుని ఒక
[00:04:12] ఫ్రెండ్ ని తయారు చేసుకోవాలి.
[00:04:15] నువ్వు ఒక రాయిని చేతిలో పట్టుకొని
[00:04:17] నిలబడ్డావు అనుకో అప్పుడు ఏమవుతది మెల్లగా
[00:04:21] రాయి బరువు పెరిగినట్టు అనిపిస్తది.
[00:04:23] నువ్వు మోయలేని స్థితి వస్తది.
[00:04:26] మనసు కూడా అంతే ప్రతి ఆలోచనకు ఒక బరువు
[00:04:29] ఉంది.
[00:04:30] ఏదైనా బరువైన ఆలోచన ఉంటే దాన్ని
[00:04:32] ఎక్స్ప్రెస్ చెయ్. అంతేగాని దాన్ని మోస్తూ
[00:04:37] సమస్యను పెద్దదిగా చెయ్.
[00:04:39] చుట్టుపక్కల వాళ్ళ అందరికీ ఆ సమస్యలు
[00:04:42] ఉంటాయి.
[00:04:44] అంతే తప్ప నా ఒక్కరికే ఇట్లా అయింది
[00:04:46] అనుకోవడం మానేయాలి. ఈ సమాజంలో మనం
[00:04:49] ఉన్నామంటే ఏదో ఒక సమస్య వస్తుంది శారీరకమో
[00:04:52] ఆర్థికమో మానసికమో సామాజికమో ఏదో పరమైన
[00:04:55] సమస్య వస్తుంది. దానికి సొల్యూషన్
[00:04:58] తప్పకుండా ఉంటుంది. అట్లీస్ట్ ప్రయత్నం
[00:05:00] చేస్తే నీకు కొత్త విధానాలు తెలుస్తాయి.
[00:05:04] ఓహో ఇదే సమస్య నీవైతే ఏం చేస్తావు అని
[00:05:06] అడిగినప్పుడు కొత్త కొత్త ఆలోచనలు
[00:05:08] చెప్తారు. అట్లా కాకుండా మనకు తెలిసింది
[00:05:11] ఫైనల్ అని అనుకోవడం మానేయాలి. మనకు
[00:05:14] విదేశాల్లో అయితే కౌన్సిలర్స్ ఉంటారు.
[00:05:17] ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు
[00:05:20] చెప్పుకోవాలంటే నామోషి స్నేహితులకు
[00:05:22] చెప్పుకోవాలంటే మొహమాటం అట్లాంటి వాళ్ళకి
[00:05:25] కాస్త డబ్బు పడేస్తే ఒక కౌన్సిలర్ ఒక మంచి
[00:05:28] చైర్ మీద నన్ను కూర్చోబెట్టి లేదా
[00:05:29] పడుకోబెట్టి అంతా వింటాడు. అతను నీ
[00:05:33] విషయాలను డిస్క్లోజ్ చేయకుండా ఉంచుతాడు
[00:05:34] కాబట్టి ఒక నమ్మకం అతను ఒక సలహా ఇస్తాడు
[00:05:37] [సంగీతం] అది పాటిస్తే గడ్డ మీద పడొచ్చు.
[00:05:40] సో ఓవరాల్ గా నేను ఏం
[00:05:41] చెప్పాలనుకుంటున్నాను
[00:05:43] సమస్య ఎలాంటిదైనా సరే
[00:05:46] దానికి సమాధానం నీ దగ్గర ఉండాలన్న
[00:05:48] గ్యారెంటీ ఏమీ లేదు.
[00:05:51] దానికి సమాధానం వేరే వాళ్ళ దగ్గర
[00:05:53] ఉండొచ్చు.
[00:05:55] మనం ఒక పనిని అతి కష్టంగా
[00:05:58] చేయొచ్చు కానీ అదే పనిని చాలామంది
[00:06:00] సులువుగా చేయొచ్చు.
[00:06:02] సో అందుకని ఓపెన్ యువర్ హార్ట్ అండ్ మైండ్
[00:06:06] జీవితం చాలా బాగుంటుంది.
[00:06:09] మొహమాటానికి పోయి ఈ బ్యూటిఫుల్ లైఫ్ ని
[00:06:13] ఎండ్ చేసుకోవద్దు.
[00:06:15] నేను చాలా ఏళ్ల క్రితం హ్యాబిట్స్ లో
[00:06:17] ఉన్నప్పుడు ఒక వ్యక్తి కలిసేవాడు ఎప్పుడు
[00:06:20] ఏకాంతగా ఉన్న అతని కళ్ళలో కన్నీళ్ళు
[00:06:23] ఏమైంది అని అడిగితే చెప్పేవాడు కాదు
[00:06:27] ఒకరోజు అతను హటాత్తుగా మాయమైపోయాడు.
[00:06:32] సో నేను ఎన్నో సార్లు అడిగాను నాకు
[00:06:34] కాకపోతే ఇంకెవరికైనా చెప్పు అని
[00:06:38] కానీ చెప్పలేదు అతను
[00:06:41] అట నా జీవితంలో ఒక 10 మందినో 15 మందినో
[00:06:45] చూసి ఉంటాను.
[00:06:46] వాళ్ళందరూ జస్ట్ వాళ్ళ సమస్యను వేరే
[00:06:49] వాళ్ళకు చెప్పుకోవడానికి మొహమాట పడి వాళ్ళ
[00:06:51] జీవితాలను నాశనం చేసుకున్నారు. అంటే
[00:06:54] ఉన్నవాళ్ళంతా ఏదో ఉద్ధరిస్తారని కాదు
[00:06:57] ఏమి చేయకపోయినా పర్వాలేదు
[00:07:00] హాయిగా ఆనందంగా ప్రశాంతంగా మూల కూర్చొని
[00:07:03] లైఫ్ ని లీడ్ చేయొచ్చు.
[00:07:06] జీవితం జీవించడానికే ఉంది.
[00:07:09] దాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు.
[00:07:13] నీ నవ్వు వెనకాల స్వచ్ఛమైన మనసు ఉండాలి.
[00:07:16] నిశశబ్దము విషాదం ఉండకూడదు.
[00:07:20] నీ మాటల మధ్యలో
[00:07:23] మొహమాటం ఉండకూడదు.
[00:07:27] మనసు ఒంటరిగా మోసే బరువు ఒక్కొక్కసారి
[00:07:29] పర్వతంలా మారిపోతుంది. కానీ అది ఒక సరైన
[00:07:32] వ్యక్తితో పంచుకున్నప్పుడు గాలి ఒక ఈకల
[00:07:37] తేలిగ్గా మారిపోతుంది.
[00:07:39] అందుకని
[00:07:41] మాట్లాడాలి
[00:07:43] హుందాగా మాట్లాడాలి చేసిన తప్పు
[00:07:45] ఒప్పుకోవాలి. వీలైతే రెండు చీవాళ్లు
[00:07:47] తినాలి. వీలైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే
[00:07:50] వాళ్ళతో రెండు గుద్దులు కూడా తినాలి. కానీ
[00:07:52] దాని వల్ల సమస్య క్లియర్ అవుతుంది.
[00:07:56] సో
[00:07:57] ఈ స్మైలింగ్ డిప్రెషన్ అన్నది
[00:08:00] వెరీ డేంజరస్
[00:08:04] డిప్రెస్డ్ గా కనిపిస్తే ఎవడనా సహాయం
[00:08:05] చేయొచ్చు అసలు కనబడకుండా దాస్తే దానికి
[00:08:08] ఎవరు సహాయం చేస్తారు.
[00:08:10] అందుకని ఈరోజు ఒక్క మాట చెప్పి [సంగీతం] ఈ
[00:08:13] చిన్న విషయాన్ని నేను ముగిస్తాను.
[00:08:16] ఒక వరల్డ్ సీయింగ్ ఉంటుంది సైలెన్స్ కెన్
[00:08:20] హైడ్ యువర్ పెయిన్ బట్ ఇట్ కెనాట్ హీల్
[00:08:22] ఇట్ అంటారు.
[00:08:30] స టైమ్స్ ద స్ట్రాంగెస్ట్ పీపుల్ అపియర్స్
[00:08:33] టు బి ఆర్ ద వన్స్ హ క్ై వెనోబody ఇస్
[00:08:35] వాచింగ్
[00:08:38] మేకపోతు గాంభీర్యం ఎందుకు రూపాయి ఉపయోగం
[00:08:41] లేదు దాని వల్ల హాయగా చెప్పుకో ఓపెన్ అప్
[00:08:47] అందుకే చాలా మంది గురువుల దగ్గరికి
[00:08:49] వెళ్తారు చెప్పుకుంటారు వాళ్ళ బాధలు
[00:08:52] చెప్పుకుంటే బాధ బాధ తగ్గుతుంది.
[00:08:54] సొల్యూషన్ దొరుకుతుంది ఇది మాత్రం 100%
[00:08:57] ట్రూత్
[00:09:00] ఉదాహరణకు నేను ఉన్నాను అనుకోండి ఏదైనా
[00:09:03] చెప్పేస్తాను.
[00:09:05] తిడితే తిడతారు ఇట్స్ ఓకే అహం ఉండకూడదు.
[00:09:10] దానివల్ల సమస్యకు సమాధానం దొరకదు.
[00:09:15] ఎవరి జీవితం వారిదే సూచన మాత్రమే చేయగలను.
[00:09:20] మీరంతా ఎక్కడున్నా హాయిగా ఉండాలని ఒక
[00:09:22] అకారణ కోరిక నాదంతే మరి ఉన్నప్పుడు ఏం
[00:09:25] చేయాలి చక్కగా డాన్స్ నేర్చుకుందాం పాటలు
[00:09:28] పాడుకుందాం YouTube ఉంది YouTube చేయండి
[00:09:30] ఒక పుస్తకం చదవండి ఒక పుస్తకం రాయండి ఒక
[00:09:33] 10 మందికి భోజనం చేసి పెట్టండి ఒక 10
[00:09:35] మొక్కలు నాటండి. ఒక్కొక్కని పెంచుకోండి
[00:09:39] లేదా ఎవరన్నా డబ్బులు బాగా ఉంటే ఒక అనాధ
[00:09:43] పిల్లవాడిని తెచ్చి పెంచుకోండి లేదా ఒక 10
[00:09:45] మంది విద్యార్థులకు చదివి చెప్పండి. చదువు
[00:09:47] చెప్పించండి ఫీస్ కట్టండి ఎన్నో చేయొచ్చు
[00:09:52] ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మన మనసులో సమస్యలు
[00:09:56] అంటే ఏమ ఉండకూడదు. సమస్యని క్యారీ చేసే
[00:09:59] మైండ్ అది మెల్లగా మూసుకుపోతుంది.
[00:10:04] అందుకని స్పీక్ అప్
[00:10:08] ఇక్కడ నువ్వు ఒక్కడివి కాదు చాలా మంది
[00:10:10] ఉన్నారు.
[00:10:12] ఎవరో ఒకరు దొరుకుతారు వాళ్ళతో
[00:10:15] చెప్పేసుకొని నీ బాధలు నీ కష్టాలు ఉన్న
[00:10:17] కన్నీళ్లు
[00:10:18] తిరిగితే తిట్టించుకో అంతా సర్దుకుంటుంది
[00:10:21] సరేనా దిస్ సర్ సో

No comments:

Post a Comment