Thursday, March 12, 2026

WESTERN TOILET ఎలా వాడాలి? ఎలా కూర్చోవాలి? | How to use western toilet | TOILET AWARENESS.

WESTERN TOILET ఎలా వాడాలి? ఎలా కూర్చోవాలి? | How to use western toilet | TOILET AWARENESS.

 https://youtu.be/ga5rfHoPeTw?si=mGU5n-BNuFmVyYE4


[00:00:00] నమస్తే ఆల్ ఈ వీడియోలో అయితే మనం వెస్టర్న్ టాయిలెట్ ని ఎట్లా యూస్ చేయాలి
[00:00:05] సో చాలా మంది అయితే ఇట్లాంటి వీడియోలు చేయడానికి చూడడానికి కూడా ఇష్టపడరు బట్
[00:00:09] చాలా మందికి తెలక ఎట్లా పడితే అట్లా యూస్ చేస్తారు. సో ఇట్లా కూర్చోవన్నా టాయిలెట్
[00:00:14] లో లేకపోతే ఇట్లా కూర్చోవన్నా ముందు నుంచి కూర్చోవాన్న వెనక నుంచి కూర్చోవా చాలా
[00:00:19] మందికియతే తెలదు కన్ఫ్యూజన్ కూడా ఉంటది. సో ఏ విధంగా కూర్చోవాలి ఎట్లా యూస్ చేయాలి
[00:00:23] అనేది ఈ వీడియోని మొత్తం చూడండి మీకు అర్థమైపోతది. సో దీనికి ఇట్లా మనకి టాప్
[00:00:28] ఇచ్చింరు కదా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు దాన్ని అట్లా క్లోజ్ చేసి హ్యాపీగా కూసోని
[00:00:33] కొంతమంది అయితే సిగరెట్లు తాగుతారు కొంతమంది అయితే పేపర్ చూస్తారు కొంతమంది
[00:00:38] మొబైల్స్ చూస్తారు బట్ దాని యూస్ దానికోసం కాదు అది క్లోజ్ ఎందుకు ఇచ్చింరు అంటే
[00:00:43] జస్ట్ మనకి అందులో నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం మాత్రమే అది
[00:00:49] క్లోజ్ చేసుకోవడానికి ఆ పైన టాప్ అనేది ఇచ్చింరు అన్నమాట ప్రతి ఒక్కళ్ళు దాన్ని
[00:00:54] వేరేగా యూస్ చేస్తారు. ఇంకా అంతకుమించి దానితో ఏం యూస్ లేదు ఈ మధ్యలో వచ్చింది
[00:00:58] కదా అదిఎందుకంటే అది మనకి చాలా మంది దీని మీదనే కూసోవడానికి ట్రై చేస్తారు కాళ్ళ
[00:01:04] మీద కూసోవడానికి ఆ మధ్యలో అది కంఫర్టబుల్ కోసం అంటే మనం కూర్చునే విధానం కంఫర్టబుల్
[00:01:09] కోసం అనేది చాలా మంచిగా నీట్ గా కంఫర్టబుల్ గా కూసోవచ్చు అన్నమాట
[00:01:13] దానికోసమే ఇచ్చింరు. సో ఈ విధంగా ఫ్రంట్ లో కూసున్నట్టయితే మనక ఏమైతది ఇట్లా
[00:01:18] కూసున్నాం ఇప్పుడు ఈ పొజిషన్లో కూసినప్పుడు మనము అది నీ వాటర్ ఫ్రెష్
[00:01:23] చేయాలన్నా మనకి అందదు ఈ చేతితోన అందది ఆ చేయితోన అందదు పోనీ మనం కడుక్కోవడానికి ఆ
[00:01:28] పైపు తీసుకుందాం అన్నా గాని ఆ చాలా ఇబ్బంది అవుతది అన్నమాట వెనకాల ముందర
[00:01:33] స్పేస్ ముందర నుంచి వెనక నుంచి అంత స్పేస్ అనేది ఉండదు సరిగ్గా నిజానికి సో ఈ విధంగా
[00:01:39] కూర్చోవడం కరెక్ట్ అస్సలు కాదు యాక్చువల్ గా ఇది రైట్ పొజిషన్ అన్నమాట ఈ విధంగా మనం
[00:01:44] మనం కూర్చున్నట్టయితే చూడండి ఎంచక్క మంచిగా కూసోవచ్చు కూర్చొని మనకి అట్లా
[00:01:49] హ్యాపీగా గోడకు మొబైల్ పెట్టి చూసుకోవచ్చు కడుక్కోవడానికి కూడా మంచి కంఫర్టబుల్
[00:01:54] ఉంటది కూర్చోవడానికి కూడా మంచి కంఫర్టబుల్ ఉంటదిన్నమాట యాక్చువల్ గా ఇది అట్లా
[00:01:58] చేతులు పెట్టుకొని కూడా ఊసోవచ్చు మొబైల్ కూడా ఊసుకోవచ్చు మనం వాటర్ కూడా ఈజీగా
[00:02:02] ప్రెస్ చేసుకోవచ్చు అన్ని విధాలా ఈ పొజిషన్ అనేది కరెక్ట్ అన్నమాట బట్ చాలా
[00:02:07] మంది మాత్రం ఇట్లా అట్లా ఊసోరు ముంగటికే కూసుంటారు. ఎందుకంటే అది మన కంఫర్టబుల్
[00:02:14] మీకు ముందు నుంచి కంఫర్టబుల్ అయితే అట్లానే కూర్చోండి బట్ ఈ వెస్టర్న్
[00:02:18] టాయిలెట్ యూస్ చేసే విధానం మాత్రం ఇప్పుడు నేను చూపించిన కదా అటు సైడ్ తిరిగి
[00:02:22] కూర్చోవడం అనేది కరెక్ట్ అన్నమాట సో ఈ మధ్యలో కనిపించేది ఏందంటే మనం లెవ్వంగానే
[00:02:26] అట్లా పైకి లేపి పెట్టాలి ఎందుకంటే ఒకవేళ దాని మీద నీళ్ళ ఏమన్నా ఉంటే జారిపోతాయి
[00:02:30] చాలా మంది దాన్ని కిందికి వదిలేస్తారు కిందికి ఎప్పుడు కూడా వదిలేయద్దు దాన్ని
[00:02:34] సో పైకి ఇట్లా లేపి పెట్టాలన్నమాట వీలైనంత వరకు మనం ఎప్పుడు ఇట్లా ఓపెన్ే
[00:02:40] ఉంచుకోవాలి క్లోజ చేసి పెట్టద్దు ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు డ్రై గా ఉంచుకునే విధంగా
[00:02:45] చూసుకోవాలన్నమాట ఎప్పుడు మనకి వాష్రూమ్ అనేది డ్రై గా ఉంచుకునే ప్రయత్నమే వేయాలి
[00:02:50] ఎందుకంటే మనకి వాటర్ అనేటిది ఉంటే దాంతో బ్యాక్టీరియా అనేది ఫామ్ అయితది పచ్చగా
[00:02:55] అయిపోతది మీరు గమనిస్తారు కదా సో ఎప్పుడు డ్రై గా ఉంటే పచ్చగా అనేది అస్సలు
[00:02:58] కాదన్నమాట ఈ మధ్యలోది చాలా ఇంపార్టెంట్ మధ్యలోది ఎప్పుడు కూడా మనం లెవ్వగానే పైకి
[00:03:03] లేపాలి అట్లనే ఉంచడం వల్ల దాని మీద వాటర్ ఫామ్ అయ్యి బ్యాక్టీరియా అయితే ఖచ్చితంగా
[00:03:07] జమ్ అయితది. అట్లానే ఇంకోటి ఏందంటే చాలామంది బాత్్రూమ్ లో చెప్పులు లేకుండా
[00:03:12] ఇట్లా ఉట్టి కాళ్ళతోనే వెళ్తారు. కింద చూస్తున్నారు కదా కొంచెం ఎల్లో ఎల్లో
[00:03:16] కనిపిస్తుంది అదంతా బ్యాక్టీరియా అన్నమాట అది మన కాళ్ళకు పట్టుకొని చాలా రకాల
[00:03:20] ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటది సో వీలైనంత వరకు మనం చెప్పులు యూస్ చేయాలి
[00:03:25] టాయిలెట్ లో ఒకవేళ టాయిలెట్ లో చెప్పులు యూస్ చేస్తలేము అంటే సబ్బుతోని కాళ్ళని
[00:03:30] కూడా శుభ్రంగా కడుక్కోవాలి మనం బాత్్రూమ్ పోయి వచ్చిన తర్వాత ఎందుకు అంటే కచ్చితంగా
[00:03:34] మనకి ఫ్లోర్ లో బ్యాక్టీరియా అయితే కంపల్సరీ ఉంటది. ఇది అందరూ
[00:03:37] గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఎవ్రీ వీకో లేకపోతే రెండు మూడు రోజులక ఒకసారనా
[00:03:41] బాత్రూమ్ కడుక్కుంటే ఇంకా చాలా బాగుంటదిన్నమాట ప్రతి ఒక్కరికి ఈ వీడియో
[00:03:46] యూస్ అవుతుంది అనుకుంటున్నా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థాంక్యూ ఫర్
[00:03:50] వాచింగ్ నేను మీ దేవ్

No comments:

Post a Comment