నీ జీవితాన్ని POSITIVE గా మార్చే మంత్రం ఇదే✍️POSTCARD(21) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kUPETQxlhZM
Transcript:
(00:01) ఆ మనఇద్దరం ఏదైతే చర్చిస్తున్నామో నెగటివ్ స్పేస్ ని ఒక పాజిటివ్ స్పేస్ గా మార్చుకోవాలి మార్చుకోవాలి ఎలా నేను నేను చెప్పిన రకరకాల టాక్స్ లో ఆధ్యాత్మికత ఆత్మజ్ఞానం పక్కన పెట్టి యోగులందరి జీవితాల్లో వాళ్ళు చెప్పకుండా చేసిన పని ఏమిటంటే మ్ క్లుప్తంగా చెప్పడం మ్ స్పష్టంగా చెప్పడం మ్ రూడిగా చెప్పడం ఎక్కడా శశభవిషలు లేకుండా ఉండటం ఓకే డోల అనుకుంటున్నాను నాకు అట్లా అనిపిస్తుంది అయిఉండొచ్చు అని ఎప్పుడు చెప్పరు.
(00:33) అట్లా చెప్పేవి చెప్పరు అసలు మ్ అది వాళ్ళు విచారించిన తర్వాత చెప్తారు ఉదాహరణకి ప్రతిరోజు ఈ ఇది గనుక భోజనం చేస్తే ఆరోగ్యం వస్తే రావచ్చు అని చెప్పారు. ఆరోగ్యం వస్తుంది అని చెప్పారు ఆ రూడిగా తెలిసిందే వాళ్ళు మాట్లాడతారు. ఓకే రూడీగా నీకు తెలియంది అసలు నువ్వు మాట్లాడనే వద్దు. ఓకే అంటే మనం కాయ ఇంకా పండు కాలేదు ఎందుకు అమ్ముతాం అమ్మ కాయ పండయినాకనే అమ్ము అవును పొట్లకాయ పిందే ఉంది ఎందుకు అమ్ముతాం తెంప అసలు అంటే కొంచెం పండేవరకు కాయ అయ్యేవరకు వెయిట్ చేయాలి కదా అవును పిందే కాయ అయినాకన్నా అమ్మాలి లేదా కాయ పండయనాకన అమ్మాలి ఏదో ఒకటి చేయాలి.
(01:11) అట్లా నీ మాట మ్ అపక్వముగా ఉన్నప్పుడు దాన్ని ఉచ్చరించకూడదు. అప్పుడు ఎరుక అవసరం ఎత్తుది ఇప్పుడు పొట్లకాయలు అమ్ముపోరా అంటే అన్ని పిందలు అమ్ముతే కొడుకు అంటే దాని అర్థం వాడికి తెలియదనే కదా అవును తెలిసి ఎవడన్నా పిందలు అమ్ముతాడా అమ్మడు అట్లా తెలిసి తెలిసినవాడు ఎప్పుడు అపక్వమైన అపరిపక్వమైన భాష గాని మాట గాని ఉపయోగించడు వాడు అరిచినా కేకలు వేసినా తిట్టినా అది పక్వ స్థాయిలోనే ఉంటది.
(01:38) ఉమ్ ఓకే పండు ఇట్లా ఇయ్యొచ్చు ప్రసాదంగా ఇయొచ్చు ఇసిరు ముఖం మీద కొట్టొచ్చు పండే ఇవ్వాలి ఓకే అందుకని మన డే టు డే లైఫ్ లో కూడా మన వాక్కులో ఆథెంటిసిటీని తెచ్చుకోవాలి ఓకే నువ్వు ఎలాగైనా మాట్లాడు సంస్కారవంతంగా మాట్లాడతావా తిడుతూ చెప్తావా పొగుడుతూ చెప్తావా లేదా బుజ్జగిస్తూ చెప్తావా ఇదంతా తిరలవెంట్ ఆ చెప్పే విషయంలో నీకు స్పష్టత ఉందా లేదా అన్నది వ్యక్తిని బట్టి మన యొక్క చెప్పే విధానం మారవచ్చు చిన్న పిల్లవాడు ఉంటే సత్యాన్ని ఒకలా చెప్తాం మ్ చచ్చిపోయే ముసలవాడికి సత్యాన్ని ఇంకో విధంగా చెప్పాలి.
(02:12) యువకుడికి ఒక విధంగా చెప్పాలి. యువకుడైన మూర్ఖుడికి ఒక విధంగా చెప్పాలి. వయసు పెద్దగా ఉన్న విజ్ఞత ఉంటే ఒకలా చెప్పాలి. ఓకే అందరికీ ఒకలా చెప్పావ అనుకో అది మ్యాథమెటిక్స్ ఓకే సందర్భాన్ని బట్టి చెబితే అప్పుడు అది చాలా బాగా అర్థం అవుతుంది. కొందరికి అర్థం చేసుకోలేని స్థితి ఉన్నప్పుడు ఆ పరిపక్వత స్థితిలో అర్థం చేసుకోవాలి వీడికి ఏ మేరకు చెప్ితే అర్థం చేసుకుంటాడు అంతే చెప్పి పంపించాలి.
(02:36) సో ప్రతి ఒక్కరి మీద కత్తి దూయకూడదు చిన్న పిల్లల మీద మనం బల ప్రయోగం చేయకూడదు ఎప్పుడైనా చిన్న పిల్లల మీద పోలీస్ కేస్ వేసినవాడు ఉన్నారా అంటే ఆరేళ్ల పిల్లవాడి మీద ఎందుకు వేయరు తెలిీదు జస్ట్ అంతే వాళ్ళకి ఏమి తెలియదండి అవును అదే అదే మాట ఒక 20 ఏళ్ళ అబ్బాయి అంటే కోపపడతారు. ఎందుకంటే వయసు వచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడాలంటే అంటే వయసును బట్టి నీకు అన్ని పక్వ స్థితికి వస్తున్నాయి.
(03:04) ఉమ్ పరిపక్వ స్థితికి వస్తున్నాయి. అలాంటప్పుడు మరి నీ మాట ఎందుకు రావట్లేదు అంటే మాట ఎరుకతో కలిపి రావాలి బయటికి ఉమ్ ఇదే సాధన అండి ఆల్వేస్ బివేర్ ఆఫ్ యువర్ వర్బ్ బెటింగ్ నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి ఇప్పుడు నేను టాక్స్ చేస్తున్నాను. ఎందుకు ఎడిటింగ్ చేయను? ప్రతి మాట పూర్తి ఎరుకలేనే మాట్లాడుతున్నాను.
(03:27) ఎవరన్నా భవిష్యత్తులో వచ్చి నువ్వు అట్లా ఎందుకు మాట్లాడావు మాట్లాడావా లేదా అంటే మాట్లాడాను ఓకే అదేంటో తీసుకరండి అని చెప్తాను. ఓకే అదేంటో నాకు తెలియదు. నేను తప్పక ఎరుకలేదే మాట్లాడి ఉంటాను వినిక్కిపోయేది ఏమీ లేదు. మళ్ళీ ఉపసంహరించుకునేది ఏమీ లేదు. అదేంటో తీసుకురండి చెప్తాను దాని పర్యవసానం ఏదైనా నాకు ఓకే అని చెప్తాను. మ్ సో అందుకని మన జీవితంలో ఆనందంగా ఉండాలని అనుకోని మనిషి లేడు.
(03:52) ఉమ్ అవునా అవును ప్రశాంతంగా ఉండాలని ప్రతి మనిషి అనుకుంటాడు అవును సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి అనుకుంటాడు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాడు అవును వీటికి రకరకాల విషయాలు దోహదం చేస్తే అంతవరకైతే ఒప్పుకుంటావా ఆ ఒప్పుకుంటాం సో నీ ప్రశాంతతకి దోహదం చేసే వాటిలో మాట కూడా ఒకటి ఇంకా చెప్పాలంటే మాట అనేది నువ్వు టీ కప్పు ఉందా ఆ టీ కప్పు ఒక హ్యాండిల్ ఉంటది.
(04:15) హమ్ అది సో ఆ టీ కప్పు హ్యాండిల్ పడిపోయిందనుకో టీ ఉలికి మొత్తం కీద పడితది అవును ఆ హ్యాండిల్ లాంటిది మాట అన్నమాట మాట జారితే కప్పే జారిపోతుంది. ఒకరిని ఒక తప్పు మాట అన్నంతంటే లైఫ్ అంతా దాక్కున్న వాళ్ళు ఉన్నారు. తెలుసా నీకు మంచివాళ్ళు ఒక స్టేజ్ మీద తప్పు మాట మాట్లాడి లైఫ్ అంతా భయం భయంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు.
(04:41) అవునా దేందుకు అలా అలా మాట్లాడకూడదు లైఫ్ అంత ఎందుకు వెతకడం అంటే వాడు ఏం చేస్తాడో తెలియదు. ఎదురు ఉన్నవాడు ఎవడో తెలియకుండా ఒళ్ళు మర్చిపోయి నీ నోటికి వచ్చింది వాగకూడదు. మాట అన్నది ఒక వెపన్ ఇన్విజిబుల్ అంటే కంటికి కనిపించని ఆయుధం అది అందరూ అనుకుంటారు బాణాలతో చంపేస్తారు లేకపోతే బాంబులతో చంపేస్తారు అవన్నీ ఎప్పుడో ఒకసారి ప్రయోగించబడితే ప్రతిరోజు ప్రయోగించబడే ఆయుధం మాట మాట ప్రతిక్షణం నువ్వు బాడ నలుతూనే ఉన్నావ్ ఓకే ఏ బాడవ ఎక్కడ కూర్చుంటాదో తెలియదు ఏ మాటకు ఎవడు గాయపడతాడో తెలియదు ఏ మాటకి ఎవడు ఇబ్బంది పడతాడో తెలియదు.
(05:18) అందుకని నేను అందరికీ రూడిగా చెప్తా ఆత్మజ్ఞానము వేదాలు ఉపనిషత్తులు అర్థం చేసుకుందు డాడీ మ్ ఉండు నువ్వు మాట్లాడే మాటలు స్పష్టతో మాట్లాడు తెలియంది తెలియదని చెప్పు బుకాయించకు పరుషంగా మాట్లాడకు ఓకే అరిచి మాట్లాడడం వేరు పరుషంగా మాట్లాడడం వేరు ఓకే గట్టిగా మాట్లాడడం వేరు తిట్టడం వేరు చాలా మందికి తేడాలు తెలియదు. చాలా మంది గట్టిగా మాట్లాడుతారు తిడతారు.
(05:43) శాపనార్థాలు పెడతారు. ఒక వ్యక్తి గట్టిగా మాట్లాడుతాడు కానీ చాలా గౌరవ భావంతో మాట్లాడుతారు. ఇప్పుడు అర్ణవ్ గోస్వామి ఒక డిబేట్ చూసిన మ్ అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో ఒక కాన్వర్సేషన్ నడుస్తుంది. ఆ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మ్ ఒక ట్వీట్ చేశాడు. హమ్ ఆ ట్వీట్ ఏంటంటే ఆ సుభాష్ చంద్ర బోస్ వాస్ ఏ లాకీ అనే ఒక శబ్దం వాడాడు మ్ అంటే లాక్ అంటే ఒక బలహీనత లేని లేనిది మన సుభాష్ చంద్ర బోస్ అనేవాడు ఒక చైనీస్ లేదా లాకీ అంటే హిట్లర్ కి ఒక లాకీ అనే ఒక అర్థంలో ఏదో మాట్లాడాడు ఒక ఫ్రేజ్ అప్పుడు అర్ణ గోస్వామి ఏం చేశడు
(06:26) సో జస్టిస్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐ డిస్గ్రీ విత్ యు ఉమ్ నువ్వు అటు ఎట్లా మాట్లాడుతావ్ రా గూట్లే అన్నాడు అట్లా అనలేదు నువ్వు ఒక ఒక విషయాన్ని చెప్పడానికి గౌరవం పోకుండా ఎలా చెప్తావో చెప్పు ఒక వ్యక్తిని తిట్టడం అవసరం తిట్టడం కాదు అతన్ని మేలుకొలపాలంటే నీ వాయిస్ రైజ్ చేయాలి. ఉమ్ కానీ నాకు తిట్టడం ఎందుకు దుర్భాష ఎందుకు మాట జారడం ఎందుకు అది కుసంస్కారం మ్ కొన్నిసార్లు చనువు వల్ల నువ్వు దాన్ని ఆస్వాదించు మ్ ఎక్కడ బూతులు తిట్టాలనిపిస్తే ఒకని పెట్టుకో మ్ అక్కడ నోరు జార అంటే తెలిసి జార అది కూడా నువ్వు నోరు జారినా తెలిసే జార
(07:06) మ్ హటాత్తుగా జార మ్ నేను అనుకోకుండా అన్నా తెలిసే నాకు నీతో చనువు ఉంది కాబట్టి అరే తురే అంటున్నాను. ఉ అని తెలిసి అను ఒకవేళ ఎదుటి వ్యక్తి గనుక నో అంటే దాన్ని అంగీకరించి అనకు ఏమి కాదు మన ప్రయత్నం అంతా సామరస్యం కావాలి గానీ విద్వంసం కాకుండా సరే ఎవరైనా విద్వంసం చేసే వాళ్ళు ఉన్నారు అనుకో దాని వ్యవస్థ ఉంది లేదా వ్యవస్థాగతంగా నువ్వు వ్యవస్థకు సహకరిస్తే నేను చేయవచ్చు.
(07:31) ఉమ్ అట్లా చేయవలసిందే దాని ప్రత్యామనయం లేదు అంటే యు కెనాట్ టేక్ లా ఇన్ యువర్ హాండ్స్ అప్పుడు ఏమైతది అది అనార్కీ అయితది. అంటే నువ్వు ఏ అనార్కీకి అగైనెస్ట్ గా ఫైట్ చేస్తున్నావో అదే నువ్వు పాటిస్తావ్. చాలా మందికి ఆ చిన్న రహస్యం తెలియదు. ఇది ఎలా ఉందంటే ఒక పిల్లవాడిని కొడుతున్నాడని తల్లి వెళ్లి పిల్లగాడిని కొడుతది.
(07:53) ఇద్దరు అదే చేస్తున్నారు. అంటే బోత్ ఆర్ కమిటింగ్ ద సేమ్ మిస్టేక్ నీకు అర్థమైందా తేడా ఏమ అర్థమైంది చెప్పు అక్కడ వాళ్ళు కొట్టడం ఏం చేస్తున్నారు ఇక్కడ మధ్య అంటే ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని కొడుతున్నాడని ఈ తల్లి పిల్లవాడిని కొట్టింది. ఆ అందరూ కొడుకుంటున్నారు యక్చువల్ అదే అట్లా సో అందుకని అలా కాకుండా వాళ్ళు చేసింది చేసినట్టు కాకుండా వేరే పద్ధతిలో చేయాలి 100% నీకు తెలిసిందే ఫైనల్ అనుకోవడం మానే ఇప్పుడు నేను YouTube చేస్తున్నా నేను చేసిందే ఫైనల్ నేను అనుకోవట్లే రెండోది అందరూ చేసినట్టు నేను చేయాలి అనుకోవట్లే అందుకని నేను కొత్త మార్గాన్ని
(08:29) అన్వేషించుకున్నా నేను రోజుకి ఒక మూడు వీడియోస్ పెడతా ఎందుకంటే ఎన్ని వీడియోస్ పెట్టాలని నేను ఒకరిని చూసి ఫాలో అవుతలేను నాకు సాధ్యము కాబట్టి ఉమ్ రెండోది ఏమి ఆశించడం లేదు కాబట్టి రెండోది ఏ కష్టము పడట్లేదు కాబట్టి రెండోది ఎవరిని మోసం చేయట్లేదు కాబట్టి రెండోది నేను ఏది అనుభవిస్తున్నానో అది చెప్తున్నాను కాబట్టి అలసట్లేదు కాబట్టి ఎట్లా చూసుకున్నా మామూలుగా నాకంటే ఎక్కువ మాట్లాడుతారు.
(08:49) మ్ కానీ వాళ్ళు మాట్లాడేది రికార్డ్ చేయాలంటే భయం నేను మాట్లాడేది కొంచెమే రికార్డింగ్ కోసం ఆ లేదు లేదు మళ్ళా రికార్డ్ డిలీట్ చేయవా నేను మళ్ళా మాట్లాడతా అట్ల ఎప్పుడూ ఆనందం ఎడిటింగ్ చేయరా ఆ అంటే నేను అసలు బిగిన్ చేశనంటే దాన్ని పూర్తి చేస్తాను. సంశయం ఏమీ లేదు. ఎందుకంటే పూర్తి ఎరుకలో మాట్లాడుతున్నాను అందుకని నేను దీన్ని ఒక ధ్యాన ప్రక్రియగా చూడమని చెప్తాను.
(09:13) ఎరుకలో మాట్లాడు ఏది పడితే అది వాగకు ఒకవేళ మాట్లాడావా గౌరవం పోకుండా నీ ఆర్గ్యుమెంట్ పెట్టు ఇది గనుక ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఆనందంగా ఉండాలనుకున్న అంటే ఇల్లు కట్టాలంటే ఒక వెయ్యి ఇటుకలు కావాలి కదా అవును నీ ఆనందం అనే భవంతికి ఇది ఒక ఇటుకగా ఉపయోగపడుతుంది. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది పునాది రాయకి ఉపయోగపడుతుంది. అందుకని బివేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ చాలా మంది కుటుంబాలు నాశనం అవ్వడానికి కొట్లాటలు అవ్వడానికి జీవితాలు నాశనం అవ్వడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమి కావు మూలంలోకి వెళితే చాలా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తో చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుందిన్నమాట ఇది అర్థం
(09:49) చేసుకుంటే సరిపోతుంది. సరేనా ఓకే సరే మరి
No comments:
Post a Comment