పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అమ్మాయి ఆలోచన వింటే మతిపోతుంది..? | Ram Mettu Abt Women's Thoughts | iD
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EliOA45p_jo
Transcript:
(00:04) వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఇప్పుడు మనతో రామ్ మెట్టు గారు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ 12 ఏళ్ల నుంచి కూడా కెరీర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎంతో మంది స్టూడెంట్స్ కి ఆయన గైడెన్స్ ఇచ్చారు అండ్ రిలేషన్షిప్ లో వచ్చే సమస్యలకు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఆయనతో మాట్లాడదాం. హలో అండి హాయ్ అండి ఇప్పుడు ఆ పెళ్లికి ముందున్న ఇంట్రెస్ట్ పెళ్లిఅయ్యాక స్పౌస్ లో ఎందుకు ఉండట్లేదు? ఇంట్రెస్ట్ అంటారా మీకు చెప్తాను ఎందుకు ఉండదంటే జనరల్లీ ఇది మనం ఎక్కడ లవ్ మ్యారేజెస్ లో ఎక్కువ చూస్తుంటాం లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ లో కూడా
(00:34) చూస్తుంటాం ఏంటంటే పెళ్లఅవ్వక ముందు వరకు ఆ కేర్ కానివ్వండి ఆ అఫెక్షన్ కానివ్వండి లవ్ కానివ్వండి అదంతా ఒక లెవెల్ లో ఉంటుంది. పెళ్లి అయిపోయిన తర్వాత అదంతా ఇంకో లెవెల్ ఐ మీన్ లైక్ యు నో ఇట్ కమ్స్ డౌన్ బేసిక్ గా కమ్స్ డౌన్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు దే క్లేమ్ దట్ కానీ ఐ విల్ టెల్ యు ద రియాలిటీ అండి ఇక్కడ పెళ్లికి ముందు ఏదైతే కేర్ లవ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారో అదంతా ఓవర్ యక్షన్ అంతే ఇట్స్ యస్ సింపుల్ ఓకే రైట్ ఇట్ ఇస్ నాట్ ద రియల్ లవ్ ఇట్ ఇస్ నాట్ ద రియల్ డెమ చెప్పాలి అనింటే ఎందుకు ఎందుకు అనింటే స పెళ్లి కాకముందు నాకు అరే నేను ఆ అమ్మాయిని ఇంప్రెస్
(01:19) చేయాలి ఆ అమ్మాయి నాకు దక్కాలి కాబట్టి నేను ఏంటంటే నా చేతలు నా మాటలు అన్నీ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. ఆ అమ్మాయి ఏదో తప్పు చేసింది అనుకో ఎమ్మటే అరిచేయను నేను అరుస్తే మళ్ళా ఎక్కడనా వదిలేసి వెళ్ళిపోతాదా అని ఒక భయంతోటి నేను ఏంటంటే అరవను ఆల్ రోజీ రోజీ వర్డ్స్ చెప్తూ ఉంటాను టైం ఎలకేషన్ దగ్గరికి వచ్చేసరికి కూడా ఇప్పుడు జనరల్ గా ఏంటంటే బిఫోర్ ఐ గెట్ ఇంటు ఏ రిలేషన్ ఆర్ బిఫోర్ ఐ హావ్ ఏ గర్ల్ ఇన్ మై లైఫ్ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ ఉంటాను నేను.
(01:47) బట్ వన్స్ ఐ హావ్ ఏ గర్ల్ ఇన్ మై లైఫ్ నేను ఏంటంటే ఈ అమ్మాయికి ప్రయారిటీ ఇవ్వటము ఫ్రెండ్స్ ని కలవకుండా టైం దొరికిన ప్రతిసారి ఈ అమ్మాయిని కలవటము ఎందుకనింటే ఆ అమ్మాయి షుడ్ ఫీల్ దట్ ఓకే ఐ యమ్ గివింగ్ మై 100% అనేసి సో ఇదంతా ఏంటంటే ఒక పర్సన్ ఇంప్రెస్ చేయడానికి సేమ్ గోస్ విత్ విమెన్ ఆల్సో లైక్ యు నో సం కేసెస్ లో ఏంటంటే విమెన్ కూడా అండ్ మోస్ట్ మెన్ డ దిస్ బట్ విమెన్ ఆల్సో సం టైమ్స్ డు దిస్ ఏంటంటే పెళ్లికి ముందు ఆ ఇంప్రెస్ చేయాలి అనేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట కానీ తక్కువ పర్సెంట్ పర్సంటేజ్ వైస్ కొంచెం తక్కువ చెప్పాలంటే
(02:21) బట్ వన్స్ పెళ్లి అయిపోయినాక స పెళ్లి కాకముందు ఇవన్నీ చేసేసరికి ఏంటంటే వమెన్ దే బ్లోట్ అప్ అన్నమాట అమ్మ నన్ను ఎంత ఇష్టపడుతున్నాడు నేను అంటే ప్రాణము నేను లేకపోతే ఉండలేడు ఈ థాట్స్ అన్నీ క్రియేట్ అయిపోయి ఒక ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయి నేను వీడిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటాడు నాతోటి ఇట్లానే ఉంటది ఎవ్రీ డే విల్ బి ది సేమ్ సో ఐ విల్ బి ది హ్యాపియెట్స్ అండ్ లక్కయెస్ట్ అనేసి ఇన్నీ అనుకొని పెళ్లి చేసేసుకుంటారా ఉమ్ పెళ్లి అయిన తర్వాత ది గ్రౌండ్ రియాలిటీ కమ్స్ అవుట్ నౌ ఐ డోంట్ హావ్ టు ఇంప్రెస్ ఎనీ ఫర్దర్
(02:53) రోజు రోజు మాటలు చెప్పి అయన్నీ అవసరం లేదు నాకు ఇక్కడ రైట్ సో వన్ థింగ్ ఎందుకు తగ్గిపోయింది అని అనుకునేదానికి ఫస్ట్ రీజన్ ఏంటిది అనింటే దే విల్ కమ్ టు ది రియాలిటీ ఇంతకుముందు ఉన్నదంతా ఇట్స్ చెప్పాలంటే ఇట్స్ వర్చువల్ వరల్డ్ చెప్పాలంటే ఆ వర్చువల్ వరల్డ్ నుంచి బయటికి రాంగానే మనకి ఈ టైం అలకేషన్ తగ్గిపోవడము మన మీద ప్రయారిటీ తగ్గిపోవడం ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసాక లవ్ తగ్గిపోయిందేమో అని మీరు అనుకుంటున్నారు కానీ అది లవ్ తగ్గిపోవడం కాదు దిస్ ఇస్ ఏ రియాలిటీ సో ఫస్ట్ థింగ్ దే హవ్ టు అండర్స్టాండ్ ఇస్ దట్ సెకండ్ రెస్పాన్సిబిలిటీ
(03:27) పెరుగుతది. పెళ్లియనాకి ఏందంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. సో రెస్పాన్సిబిలిటీస్ నెత్తి మీద పెట్టుకొని నేను ఇంకా 24 గంటలు నీతోటే ఉంటాను అంటే ఇట్ డంట్ వర్క్ అవుట్ దట్ వే సో రెస్పాన్సిబిలిటీస్ కి ప్రయారిటీ ఇచ్చే టైం లో ఏమవుతుందంటే టైం ఎలకేషన్ తగ్గిపోతది టైం ఎలకేషన్ తగ్గినప్పుడు అగైన్ ఆ ఫీలింగ్ వస్తది మనకి ఏంటంటే నన్ను లవ్ చేస్తాలేరు లేకతే నా మీద లవ్ తగ్గిపోయింది ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అన్నమాట సో బేసిక్ గా దట్ ఇస్ వేర్ దిస్ కమ్స్ ఇంటు పిక్చర్ ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ వచ్చినప్పుడు గ్రౌండ్ రియాలిటీ హిట్ అయినప్పుడు ఈ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి
(04:01) అన్నమాట అండ్ మీకు సింపుల్ గా ఒకటి చెప్తానండి అంటే ఫర్ ఎవరీవన్ టు అండర్స్టాండ్ హౌ వర్చువల్ అండ్ రియల్ వరల్డ్ ఇస్ అనేసి సపోజ నాకు పెళ్లి కాలేదు ఐ హావ్ ఏ గర్ల్ ఫ్రెండ్ నేను డైలీ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ కార్లో అట్లా వెళ్ళేటప్పుడు జనరల్ గా బాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు అనిఅంటే దే కాల్ ది గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లో ముచ్చట పెట్టుకుంటూ పోతా ఉంటారు.
(04:27) ఫోన్లో ఏమన్నా డిఫరెంట్ గా ఆడ్ గా అనిపించిందా ఇక్కడ అంటే నో ఇట్ ఇస్ కామన్ కదా అనిపిస్తుంది. హావ్ యు ఎవర్ సీన్ ఏ హస్బెండ్ కాలింగ్ వైఫ్ అండ్ టాకింగ్ త్రూ అంటే రోడ్ మీద నేను ఆఫీస్ రీచ్ అయ్యేంత వరకు నేను నా వైఫ్ కి కాల్ చేసి మాట్లాడుకుంటూ వెళ్లి రీచ్ అప్పుడే రీచ్ అయినను పెట్టేసాని అయితదా అంటే అవ్వదు డంట్ వర్క్ దట్ వే నో హస్బెండ్ డస్ దట్ ఓన్లీ వ కెన్ స దిస్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ హస్బెండ్స్ ఓన్లీ అని అంటే నేను ఆ సి ఎందుకంటే మెన్ జనరల్లీ ఆన్ ఆన్ యవరేజ్ చూసుకుంటే ఏంటంటే మెన్ మెన్ ట్రై హార్డర్ టు ఇంప్రెస్ ఒక ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మెన్ హార్డ్ కొంచెం
(05:08) ఎక్కువ ట్రై చేసిఉంటారు. వెరీ రేర్లీ అమ్మాయి అంత కష్టపడాల్సి వస్తది. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే అమ్మాయి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఏంటంటే ఒక అమ్మాయిలో ఆ చేంజెస్ పెద్దగా కనపడవు లైక్ నో మటర్ హౌ యు ఆర్ ఇఫ్ యు రిలీ వాంట్ టు ఇంప్రెస్ సంవన్ యు విల్ నాట్ హవ టు ట్రై సో హార్డ్ సో బికాజ్ ఈ ఈ అబ్బాయి ఏంటంటే ఆ డ్రమాటిక్ షిఫ్ట్ అనేది ఎందుకు కనిపిస్తది అనింటే వాళ్ళు ఎక్కువగా చూసి ఐ మీన్ ట్రై చేయాలి కాబట్టి ఇన్ ద ప్రాసెస్ వాళ్ళు మరీ అతి చూపిస్తా ఉంటారు అన్నమాట అతి ప్రేమ చూపియడము అతిగా టైం ఇవ్వటము ఇవన్నీ చేస్తా ఉంటారు.
(05:40) అండ్ సడన్లీ ఆ షిఫ్ట్ అనేది డ్రాస్టిక్ గా కనిపిస్తుంటది అబ్బాయిలలో అమ్మాయిలకి అంత ఇది ఉండదు కాబట్టి ఆ షిఫ్ట్ కనపడదు బేసిక్ గా యా ఈ అతి అసలు ట్రస్ట్ చేయొద్దు అన్నమాట సమ పీపుల్ జెన్యూన్ గా చేస్తుంటారు కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఇది క్యారీ ఫార్వర్డ్ కాదు వాళ్ళు కావాలని చేస్తున్నారా జెన్యూన్ గా చేస్తున్నారా పక్కన పెట్టేసేయండి.
(06:01) ఏవైతే మీరు పెళ్లికి ముందు ఎక్స్పీరియన్స్ అవుతున్నారో పెళ్లి తర్వాత అది ఎక్స్పీరియన్స్ అవ్వరు. ఓకే తగ్గుతది ఇంటెన్సిటీ తగ్గుతది అంటే సేమ్ అవుతుండొచ్చేమో బట్ ఇంటెన్సిటీ తగ్గుతది అది గుర్తుపెట్టుకుంటే అట్లీస్ట్ ఏంటంటే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ది ఫ్యూచర్ సో అదర్ వైస్ ఏంటంటే మనకి ఈ థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళు లవ్ చేయట్లేదు ఇట్లాంటివ అన్నీ వస్తా ఉంటాయి మనకి సో ఈ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ నేను ఎందుకు చెప్పానంటే ఇది మళ్ళీ అందరూ అనుకుంటారు అంటే ఇప్పుడు ఎవరైనా నిజంగా జెన్యూన్ గా ఎఫర్ట్ పెడుతున్నా కూడా అరే వీరు ఓవర్ యక్షన్
(06:29) చేస్తున్నారా అనుకునే పాసిబిలిటీ ఉంది కాబట్టి వ్యూవర్స్ కి మనం చెప్పేది ఏంటంటే ఎవరన్నా ఎఫర్ట్ పెడుతున్నా అనింటే అది తెలిసి చేసినా తెలియక చేయకపోయినా వాట్ఎవర్ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్ ఆర్ వాట్ఎవర్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అది కచ్చితంగా పోస్ట్ మ్యారేజ్ చేంజ్ అవుతది ఫర్ వాట్ఎవర్ రీసన్స్ సో దానికి ప్రిపేర్డ్ ఉన్నారు అనింటే అట్లీస్ట్ మనకి థాట్స్ రావు లైక్ మన స్పౌస్ కి మన మీద ఇంట్రెస్ట్ తగ్గింది లేకపోతే ఇంకొకళ్ళ ఎవరనా తగులుకున్నారేమో ఇట్లాంటి థాట్స్ అన్ని వస్తా ఉంటాయి చూడండి అవి రాకుండా ఉంటాయి మనకి ఓకే ఇది అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్
(07:00) కొంతమంది ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లలో కూడా వన్స్ మ్యారేజ్ సెట్ అయింది అనుకోండి వాళ్ళకి సెటిల్ అయింది అనుకోండి ఆ ఫస్ట్ కొన్ని డేస్ బాగా మాట్లాడడం ఒక వన్ ఇయర్ వరకు కూడా వాళ్ళ ఇద్దరిని చూస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటారు. ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ యస్ యూజువల్ అయిపోతారు మరి ఇలాంటి వాటిలో అంతే ఇది కూడా అంతే ఏంటంటే కొత్త జంట కొత్త ముచ్చట సో సో బేసిక్ గా ఏంటంటే నేను హర్టు చేయొద్దు ఎందుకంటే అలుగుతది మళ్ళీ లేకపోతే అమ్మాయి కూడా అలాగే అనుకుంటా నేను ఇంప్రెస్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీ ని మొత్తం ఇంప్రెస్ చేయాలి స్టార్టింగ్ లో పెళ్లి కా
(07:31) పెళ్లియన కొత్తలో లేకపోతే పెళ్లి కాకముందు జస్ట్ కొంచెం ముందు థాట్స్ అన్ని ఎట్లా ఉంటాయి అంటే నేను ఫుల్ గుడ్ బిహేవియర్ ప్రొజెక్ట్ చేయాలి వాళ్ళందరిని ఇంప్రెస్ చేయాలి వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ ని అందరినీ ఇంప్రెస్ చేయాలి ఇవన్నీ థాట్స్ లో ఉంటారు. వన్ ఇయర్ అయ్యేసరికి ఆ థాట్స్ ఇంకా అలాగే ఉంటాయి అంటే ఉండవు.
(07:49) మర్చిపోతాను సో దట్ ఇస్ వేర్ ది చేంజ్ కమ్స్ సో ఈ మధ్య మొత్తం సోషల్ మీడియా అంతా కూడా వ్యూవర్షిప్ే అయిపోయింది. రాంగ్ తంబ్నెయిల్స్ అండ్ ఏదైనా న్యూస్ జరిగిందనుకోండి అసలు సొసైటీలో ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంత క్రియేటివిటీ ఉంది సో ఒక సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే క్రియేటివిటీని బయటికి తీయడం అండ్ జరుగుతున్న ఇష్యూస్ పైన ఫైట్ చేయడం కానీ ఎవరి పర్సనల్ థింగ్స్ వెళ్లి చూయించి ఆ వ్యూవర్షిప్ కోసం గంటల తరబడి అవే నడిపిస్తూ ఉంటారు.
(08:22) అండ్ వాటిని అప్పుడు ఇంట్లో ఎవరైనా చూస్తున్నప్పుడు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మనం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇలాంటివి నడిపిస్తూనే ఉంటారు. సో అలాంటివి తగ్గాలి అంటే ప్రతి ఒక్కరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీతో ఉండాలి? సీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇట్స్ ఇంపార్టెంట్.
(08:40) బోత్ సైడ్స్ నుంచి వ్యూవర్స్ సైడ్ నుంచి అవ్వచ్చు, మీడియా హౌసెస్ సైడ్ నుంచి అవ్వచ్చు. ఇద్దరికీ కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలండి. ఎందుకంటే అసలు సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే ఇట్ డ్రైవ్స్ ది సొసైటీ అయితే పాజిటివ్ సైడ్ డ్రైవ్ చేయాలనా నెగిటివ్ సైడ్ డ్రైవ్ చేయాలనా అనేది ఇట్ ఇస్ ప్యూర్లీ ఇన్ ద హాండ్స్ ఆఫ్ మీడియా హౌసెస్ సో వాట్ ఐ జనరల్లీ సజెస్ట్ ఇస్ ఒక చిన్న ఎగజాంపుల్ తీసుకుందాం.
(09:03) ఇప్పుడు మనము న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసామ అనుకోండి లైక్ విల్ సే ప్రింట్ మీడియాలో న్యూస్ పేపర్స్ ఓపెన్ చేస్తే డైలీ నేను ఇట్లా న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్ చూస్తే గనుక ఏదో ఒక డిజాస్టర్ గురించే ఉంటది. దివ్య అంటే పొద్దున లేవగానే ఒక ఫ్రెష్ మైండ్ తో లేవగానే నేను చూసేది ఏందంటే అది ఒక డిజాస్టర్ ఉంటది. సో ఎక్కడో ఇంత రాబరీ అయింది అనేసి లేకపోతే ఇంతఒక పెద్ద యక్సిడెంట్ లో ఒక బస్సు కాలిపోయింది ఇంతమంది చనిపోయినారు హెడ్ లైన్స్ లో ఫస్ట్ థింగ్ దట్ ఐ గెట్ టు సీ ఇస్ దట్ నెగటివ్ థింగ్ ఆ నెగెటివ్ థింగ్ చూసినప్పటి నుంచి ఏంటంటే మన ఆ నెగిటివిటీ అనేది ఇట్ గెట్స్ ఇంటు
(09:39) అవర్ హెడ్ రైట్ సో త్రూ అవుట్ ది డే ఆ నెగిటివ్ వైబ్స్ అవన్నీ అట్లే నడుస్తూ ఉంటాయి మనకి సోషల్ మీడియా ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇంకా అవే కనిపిస్తూ ఉంటాయి ఎవరో ఎవరినో చంపేసారు అనేసి ఎవరినో రేప్ చేశారు అనేసి ఇవన్నీ ఇంకా వీటి మీదనే వస్తా ఉంటాయి ఏదన్నా సరే సో బేసిక్ గా ఏంటంటే దట్ ఇస్ డమోటివేటింగ్ పీపుల్ చెప్పాలంటే అండ్ మంచి న్యూస్ ఏదనా వచ్చింది అనుకోండి లైక్ యనో సంథింగ్ వెరీ నైస్ ఏదైనా వచ్చింది అనుకోండి ఇట్ విల్ నాట్ స్టే ఫర్ లాంగ్ ఇప్పుడు న్యూస్ పేపర్ లో చూసుకుంటే అది ఎక్కడనో లాస్ట్ లాస్ట్ లాస్ట్ పార్ట్ వన్ పేజ్ లో ఇంత చిన్న కాలం లో ఉంటది ఏదైనా గుడ్
(10:14) న్యూస్ వచ్చిందంటే మన సక్సెస్ ఫుల్ గా ఒక రాకెట్ లాంచ్ చేసారో లేకపోతే ఇట్లాంటిది ఏదైనా ఉందనుకోండి వ గెట్ టు సీ దట్ ఇన్ ప్రాబబ్లీ సంవేర్ అట్ ద బాటం యా ఆర్ ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ లో కానివ్వనండి నేషనల్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ అంటే స్టిల్ ఓకే నేషనల్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడో లోపల ఉంటాయి.
(10:35) సో ఈ స్పోర్ట్స్ లో ఎవరేమ అచీవ్ చేశారో ఈ అచీవర్స్ గురించి వీటన్నిటి గురించి ఎక్కడో లాస్ట్ లో ఉంటాయి మనకి కానీ ఫ్రంట్ పేజెస్ ఆర్ నాట్ ఫర్ దట్ ఇట్స్ ఆల్సో క్రైమ్ జస్ట్ ఇమాజిన్ ది అదర్ వే అరౌండ్ ఈ అచీవర్స్ గురించి ఎవరేం అచీవ్ చేశారో ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో అన్నా కానివ్వండి అసలు స్పోర్ట్స్ లో కానివ్వండి ఆర్ ఏదనా రంగంలో కూడా ఎవరేమ అచీవ్ చేశారు అనే పాజిటివ్ మొత్తం అంతా ఫ్రంట్ పేజెస్ లో పెట్టి ఏదన్నా డిజాస్టర్ ఉంటే ఆ మూల చిన్న ఎక్కనో కింద ఉందనుకో హౌ మచ్ ఎనర్జీ ఇట్ గివ్స్ అస్ ఇట్ విల్ ఫిల్ అస్ విత్ ఏ లాట్ ఆఫ్ పాజిటివిటీ సిమిలర్లీ ఈ సోషల్ మీడియాలో కూడా మంచి
(11:12) ఏదనా జరిగింది అనింటే మీరు దాన్ని హైలైట్ చేయండి పుష్ చేయండి యు విల్ గెట్ వ్యూవర్షిప్ ఫ్రమ్ దట్ ఆల్సో నెగిటివ్ ఏదైనా జరిగింది అనింటే చూపించండి లెట్ పీపుల్ నో అబౌట్ ఇట్ బట్ సంవేర్ అట్ ద బాటం యనో కొంచెం వరకు కొద్దిసేపు వరకు మాక్సిమం ఒక వన్ టూ హవర్స్ ఆర్ మేబీ వన్ డే రోజులు తడబడి దాని గురించే మాట్లాడటము దాన్నే హైలైట్ చేస్తూ ఉండడము ఇస్ సంథింగ్ విచ్ ఐ యమ్ అగైన్స్ట్ అండి సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ యన ప్రొపగేట్స్ ద నెగటివిటీ అంటే ఇలా చూసేవాళ్ళు వాటిని ఎంతసేపు మీరు ఇప్పుడు వ్యూవర్ చూస్తూ ఉంటేనే అది ఇంకా అరే వ్యూవర్షిప్ వస్తుంది అని అక్కడ
(11:48) డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా సో మరి చూసేవాళ్ళది కూడా అలాంటివి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ గా చూడడం కూడా మిస్టేక్ే కదా స అలాంటివి ఇంట్రెస్ట్ గా చూడడం కూడా అంటే ఇక్కడ ఏంటంటే కొందరు ఏంటంటే దే పుష్ త్రూ అలా లాట్ ఆఫ్ ఎస్ఈఓస్ వాటితోటి పుష్ చేస్తా ఉంటారు. నేను రీల్స్ చూసేటప్పుడు ఇట్లా ఇట్లా నెక్స్ట్ ఏం రీల్ వస్తుందో నాకు తెలియదు.
(12:06) రైట్ ఐ కీప్ పుషింగ్ ఇట్ ఆబవియస్లీ నా ప్రయారిటీస్ కి సంబంధించి వస్తూ ఉంటది. బట్ సం టైమ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మై ప్రయారిటీ నాకు ఆ వీడియో వస్తది. అండ్ ఐ గెట్ టు సీ దట్ రైట్ సో ఎందుకు వస్తుంది అది నా ఫీడ్ లా అంటే బికాజ్ అది వాళ్ళు పుష్ చేసి ఉంటారు ఎస్ఈo చేసి ఉంటారో ఏదో ఒకటి చేసి ఉంటారు వాళ్ళు. నేనేమంటున్నాను అంటే అసలు కంటెంట్ క్రియేషన్ లోనే ప్రాపర్ కంటెంట్ క్రియేట్ చేసి మీరు పుష్ చేశారు అనుకోండి.
(12:26) నా ఫీడ్ లో వచ్చేటి అన్ని నాకు మంచి ఫీడే వస్తది కదా. సో అఫ్కోర్స్ మీరు అన్నట్టు ఈవెన్ ప్రేక్షకులు కూడా దే హావ్ దేర్ టేక్ ఇన్ ఇట్ వాళ్ళు అలాంటివే సర్చ్ చేసి ఆ కీవర్డ్స్ హైలైట్ అయ్యి ఆ కీవర్డ్స్ నే పెట్టి ఆ తంబ్నెయిల్స్ పెట్టి ఇంకా ఇంకా పుష్ చేస్తూ ఉంటారు ఫర్ వ్యూవర్షిప్ బట్ వాట్ ఐ సే ఇస్ ఒకవేళ మీడియా హౌస్ గనుక స్ట్రాంగ్ గా ఉందనుకోండి ఇన్ దిస్ రిగార్డ్ దట్ పాజిటివిటీని ఎక్కువ ప్రొపగేట్ చేద్దాము నెగిటివిటీని తగ్గిద్దాము అనేసి అన్ని మీడియా హౌసెస్ గనుక ఒక స్ట్రాంగ్ ఇది తీసుకొని ంటే కమిట్మెంట్ తీసుకున్నా లేదా అట్లీస్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇఫ్
(13:03) రెగ్యులేషన్ ఇస్ పాస్డ్ యస్ సచ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాజిటివిటీ అనేది ఎక్కువ వెళ్తుంది అండ్ పీపుల్ విల్ వాచ్ అకార్డింగ్లీ పీపుల్ విల్ వాచ్ ఇప్పుడు అంత పాజిటివ్ కంటెంట్ వస్తుంది కదా అని నేను సోషల్ మీడియా చూడకుండా అయితే ఉండను కదా ఐ విల్ స్టిల్ వాచ్ రైట్ బట్ ద ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ అనేది బెటర్ గా ఉంటుంది మనకి ఓకే ఆయన ఎఫైర్స్ అనేవి అంత పెద్ద ఇష్యూ అండి ప్రపంచంలో ఎన్ని సమస్యలు లేవు ఇప్పుడు ఒక ఇద్దరి పర్సనల్ అఫైర్ అది అది గొడవగా అయింది పిఎస్ కి వెళ్తారు కంప్లైంట్ పిటించుకుంటారు అది ఏం జరుగుతదో సెకండరీ అఫ్కోర్స్ అందులో కూడా కొన్ని
(13:32) మిస్టేక్స్ ఉన్నప్పటికి తప్పు అనుకో అఫైర్ పెట్టుకోవడం కానీ అంత పెద్ద ఇష్యూ అయితే కాదు కదా గంటల తరబడి ఆ న్యూస్ ని నడిపించి వ్యూవర్షిప్ కోసము అంటే ఆ గంటల తరబడి వాళ్ళు నడిపిస్తున్న మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు మీకు ఏమ వస్తుంది హౌ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం హియర్ స దాంట్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది గంటలు పడ ఎందుకు చూస్తున్నారు వీళ్ళ గంటలు గంటలు ఎందుకు చూస్తున్నారు అనింటే ఆ అది ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇది అవుతా ఉంటది.
(13:57) సో ఫస్ట్ ఫస్ట్ ఒక వీడియోలో ఏంటంటే వాళ్ళఇద్దరు ఎలా కొట్టుకున్నారు అంతే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకోటి యాడ్ అవుతుది కొట్టుకొని ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు అనేసి సో అట్లా ఏంటంటే ఆ దట్ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తా ఉంటారు లైక్ ఒక వీడియో చూస్తాను నేను టు నో మోర్ అబౌట్ వాట్ ఎగజక్ట్లీ హాపెన్డ్ నేను సిమిలర్ వీడియోస్ ని ఇంకా ఇంకా చూస్తూ ఉంటాను.
(14:16) సో దట్ వే ఏంటంటే పీపుల్ ఆర్ ఆల్సో క్యూరియస్ ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు మీడియా హౌసెస్ పీపుల్ కి కూడా క్యూరియాసిటీ వాళ్ళు ఏంటంటే ఆ గంటల తరబడి ఇంకా ఏమన్నా అప్డేట్ వస్తుందా దాని గురించి ఇంకేమన్నా తెలిసిందా ఏంటి లేటెస్ట్ అప్డేట్ అనే ఒక థాట్ లో వాళ్ళు కూడా మరీ మరీ చూస్తా ఉంటారు. అవును క్యూరియాసిటీ వాళ్ళు క్రియేట్ చేస్తే మీరు ఎందుకు అంత క్యూరియస్ అయిపోతున్నారు అంటే ఏది చూడాలో ఏది చూడొద్దో అనేది అది అది హ్యూమన్ కంట్రోల్ లో ఉండాలి వి అండర్స్టాండ్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ ఆల్ హ్యూమన్స్ అండ్ మన సొసైటీలో మనక ఏంటంటే పక్కనోళ్ళ మీద ఇంట్రెస్ట్ బాగా
(14:46) ఎక్కువ కరెక్ట్ మన మీద కంటే పక్కనోళ్ళ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ సో ఆబవియస్లీ పక్కనోడు జీవితంలో ఏం జరుగుతుంది అనేది వి ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ అండ్ క్యూరియస్ వ కీప్ కీపింగ్ ఇంటు అదర్స్ లైవ్స్ కదా సో దట్ వే ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఎవరో లైఫ్ గురించి నాకు తెలియదు నాకు సంబంధం కూడా లేదు. కానీ ఐ యమ్ క్యూరియస్ టు నోట్ ఏంటి అనేది సో బికాజ్ మనం చిన్నప్పటి నుంచి బ్రాట్ అప్ అయిన సొసైటీలో ఆ క్యూరియాసిటీ అనేది పక్కనోళ్ళ మీదనే ఎక్కువ ఉండేయి.
(15:11) ట్రస్ట్ మీ ఆ క్యూరియాసిటీ గనక మనము ఇఫ్ వ టర్న్ ఇట్ టువర్డ్స్ అవర్సెల్వ్స్ అవర్ ఓన్ ప్రోగ్రెస్ అవర్ ఓన్ లైఫ్ యు విల్ హావ్ ఏ వెరీ బ్యూటిఫుల్ లైఫ్ అండి. కానీ జనాలు కూడా అంటే జనరల్లీ అలా అలవాటు అయిపోయి ఏంటంటే పక్కనోళ్ళ మీద ఎక్కువ క్యూరియస్ ఉండి వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం అనేది అలవాటు అయిపోయింది మనకి కరెక్ట్ బాగా చెప్పారు.
(15:31) రైట్ థాంక్యూ అండి య యు వెల్కమ్ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(16:03) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment