Thursday, March 12, 2026

How to Use a Western Toilet Properly | వెస్టన్ టాయిలెట్ ఎలా వాడాలి.. | @sumantvdigitallive

How to Use a Western Toilet Properly | వెస్టన్ టాయిలెట్ ఎలా వాడాలి.. | @sumantvdigitallive

https://youtu.be/2Z1uoa5Mh4Y?si=X-1RedH2b6PpDh8o


[00:00:00] పెళ్లయినా పండగ అయినా వేడుక ఏదైనా
[00:00:02] పట్టుచీరుల [సంగీతం] ప్రత్యేక వేదిక
[00:00:04] వారాహి సిస్
[00:00:11] హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మనము
[00:00:14] ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడైనా
[00:00:16] మన ఇంట్లో కాకుండా బయట వెస్ట్రన్
[00:00:19] టాయిలెట్స్ మాత్రమే ఉన్నప్పుడు లేకపోతే మన
[00:00:21] ఇంట్లో అయినా వెస్టర్న్ టాయిలెట్స్
[00:00:22] మాత్రమే మనం యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి
[00:00:25] జాగ్రత్తలు తీసుకోవాలి మనం మాత్రమే
[00:00:27] కాకుండా మన తర్వాత యూస్ చేసే వాళ్ళకి
[00:00:29] ఇబ్బంది లేక కుండా మనం ఎలాగ కేర్ఫుల్ గా
[00:00:32] ఉండాలి ఈరోజు చూసేద్దాంఅండి. సో ఇక్కడ
[00:00:34] చూస్తున్నారు కదా మనము టాయిలెట్ దగ్గర
[00:00:37] ఉన్నాము. సో బేసిక్ గా బయట ఎక్కడైనా కూడా
[00:00:40] ఇలాంటి సెటప్ లోనే ఉంటుంది. సో మనం
[00:00:43] టాయిలెట్ యూస్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్
[00:00:45] ఫోర్మోస్ట్ థింగ్ మనం
[00:00:47] గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్పెషల్లీ
[00:00:48] వెస్టర్న్ టాయిలెట్స్ లో ఫ్లోర్ ని డ్రై
[00:00:51] గా అనేది ఉంచాలి. సో మనకి ఇళ్ళల్లో బాగా
[00:00:53] అలవాటు ఉంటుంది మనకి చిన్నప్పటి నుంచి
[00:00:55] పెద్దవాళ్ళు నేర్పిస్తూ ఉంటారు వాష్ రూమ్
[00:00:57] కి వెళ్ళంగానే కాలు కడుక్కోవాలి అనేసి సో
[00:01:00] మనక ఏంటంటే ఇండియన్ టాయిలెట్స్ యూస్
[00:01:02] చేసినప్పుడు మనము కింద కూర్చొని యూస్
[00:01:05] చేస్తాం కాబట్టి ఏదైనా మనకి మట్టి అంటే
[00:01:07] అవకాశం ఉంటుంది లేకపోతే మనం వాష్ రూమ్
[00:01:10] యూస్ చేసినప్పుడు అయినా చిందులు అలా పడి
[00:01:12] కొంచెం కాళ్ళు డర్టీ అయ్యే అవకాశం ఉంటుంది
[00:01:14] కాబట్టి కంపల్సరీ కాళ్ళు వాష్ చేసుకోండి
[00:01:17] అనేది మనకి బ్రెయిన్ లో బాగా రిజిస్టర్
[00:01:19] అయిపోయి ఉంటుంది. సో మనం ఏంటంటే టాయిలెట్
[00:01:22] యూస్ చేయంగానే లేకపోతే వాష్ రూమ్ కి
[00:01:24] వెళ్ళంగానే మనం తెలియకుండానే మనం కాలు
[00:01:27] కడిగేసుకుంటూ ఉంటాం. అది మనకి ఇంట్లో
[00:01:29] అయితే ఓకే బట్ మనం బయట మనం టాయిలెట్స్
[00:01:32] యూజ్ చేస్తున్నప్పుడు అలా కనుక కాళ్ళు
[00:01:34] కడిగేసుకుని ఫ్లోర్ అంతా వెట్గా అయిపోతే
[00:01:37] నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఆ తడి మీద కాలు
[00:01:39] పెట్టి స్లిప్ అయ్యి పడే ఛాన్సెస్ చాలా
[00:01:42] ఉంటాయి. ఎస్పెషల్లీ క్లినిక్స్ లో కానీ
[00:01:44] హాస్పిటల్స్ లో కానీ ఇది మనము చాలా చూస్తూ
[00:01:47] ఉంటాం. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీరు
[00:01:50] గుర్తుపెట్టుకోవాల్సింది వెస్టర్న్
[00:01:51] టాయిలెట్స్ యూస్ చేసేటప్పుడు ఎట్టి
[00:01:53] పరిస్థితుల్లోనూ ఫ్లోర్ మీద కాళ్ళు అనేవి
[00:01:56] కడుక్కోకండి సో ఫ్లోర్ అనేది డ్రైగా
[00:01:59] ఉంచాలి సో ఇది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్
[00:02:01] పాయింట్ తర్వాత టాయిలెట్ యూస్ చేసేటప్పుడు
[00:02:04] ఎలాగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మన
[00:02:07] తర్వాత యూస్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా
[00:02:09] ఎట్లాగా నీట్ గా ఉంచొచ్చో చూద్దాం. సో
[00:02:12] నీట్ గా ఉంచడం అనేది క్లీన్ చేసే వాళ్ళ
[00:02:14] పని మాత్రమే కాదండి సో మనం ఎవరైతే
[00:02:17] టాయిలెట్ యూస్ చేస్తున్నామో సో మన తర్వాత
[00:02:20] యూస్ చేసే వాళ్ళకి నీట్ గా ఉంచడం కూడా
[00:02:23] మనది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఒక్కసారి
[00:02:27] చూద్దాము
[00:02:30] సో వెస్టర్న్ టాయిలెట్స్ లో మనము చైర్లో
[00:02:33] కూర్చున్నట్టుగా కూర్చొని యూస్ చేసే
[00:02:35] పద్ధతి ఉంటుంది ఇది టాయిలెట్ బౌల్ ఇది
[00:02:39] సీట్ కవర్ ఇది లిడ్ సో సో ఇది ఏంటంటే
[00:02:42] ఫ్లష్ ట్యాంక్ సో బేసిక్ గా ఇవి ఎక్కడైనా
[00:02:44] కంపల్సరీ మనకి వెస్టరన్ టాయిలెట్ లో
[00:02:46] ఉంటాయి. లేడీస్ కనుక యూస్ చేస్తూ ఉంటే ఈ
[00:02:50] సీట్ కవర్ ని ఇలా వేసుకొని
[00:02:54] సో దీని మీద కూర్చొని మనం యూస్ చేస్తాము.
[00:02:57] టాయిలెట్ యూసేజ్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఈ
[00:03:00] సీట్ కవర్ మీద వాటర్ చిందులు గాని ఉంటే
[00:03:04] ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో టాయిలెట్ పేపర్
[00:03:06] తీసుకుని ఇలాగ ఒకసారి క్లీన్ చేసేసి డస్ట్
[00:03:09] బిన్ లో వేసేయండి. సో తర్వాత వచ్చే
[00:03:12] వాళ్ళకి యూస్ చేయడానికి చాలా ఈజీగా
[00:03:14] ఉంటుంది అండ్ ఒకవేళ పురుషులు గనుక
[00:03:17] టాయిలెట్ యూస్ చేస్తే సీట్ కవర్ ఇలా పైకి
[00:03:20] తీసి టాయిలెట్ యూస్ చేసి సీట్ కవర్ ని
[00:03:25] మళ్ళీ వేసేయండి ఎందుకంటే మీ తర్వాత ఎవరైనా
[00:03:28] లేడీస్ కనుక యూస్ చేస్తే వాళ్ళకి యూస్
[00:03:30] చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే
[00:03:33] పురుషులు కనుక టాయిలెట్ ఆహ్ యూస్
[00:03:35] చేసినప్పుడు యూరిన్ చిందులు కనుక బౌల్
[00:03:37] చుట్టూరు ఏమైనా పడితే లెఫ్ట్ హ్యాండ్ తో
[00:03:40] ఇట్లాగా టాయిలెట్ పేపర్ ని తీసుకొని
[00:03:42] లెఫ్ట్ హ్యాండ్ తోటే ఒకసారి చుట్టూరు
[00:03:44] తుడిచేసి డస్ట్ బిన్ లో వేసేసి ఈ సీట్
[00:03:47] కవర్ ని మళ్ళీ యస్ ఇట్ ఈస్ గా వేసేయండి సో
[00:03:50] మీ తర్వాత ఎవరైనా మహిళలు దీన్ని యూస్
[00:03:52] చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా
[00:03:54] ఉంటుంది. టాయిలెట్ యూసేజ్ అయిపోయిన తర్వాత
[00:03:57] వాష్ చేసుకోవడం సో వాష్ చేసుకునేటప్పుడు
[00:04:00] మనకి ఇట్లాగా ఫాసెట్ అనేది ఉంటుంది ఈ
[00:04:02] ఫాసెట్ తోటి ఈ లోపల మాత్రమే వాటర్ యూస్
[00:04:07] చేసి తర్వాత ఫాసెట్ ని జాగ్రత్తగా మళ్ళీ
[00:04:11] ఎక్కడ తీసారో అక్కడ పెట్టేసేయాలి. తర్వాత
[00:04:14] మనము క్లీన్ చేసుకునేటప్పుడు యూరిన్ కి
[00:04:17] వెళ్ళిన తర్వాత గాని టాయిలెట్ కి వెళ్ళిన
[00:04:19] తర్వాత గాని యూస్ చేసుకునేటప్పుడు
[00:04:21] ఎస్పెషల్లీ మహిళలు గాని ఆడపిల్లలు గాని ఆ
[00:04:25] ముందు నుంచి వెనక్కి వాష్ చేసుకోవడం అనేది
[00:04:28] చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఏరియా
[00:04:32] చాలా సెన్సిటివ్ గా ఉంటుంది లేడీస్ కి
[00:04:34] చాలా ఈజీగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్
[00:04:38] వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి సో
[00:04:40] కాబట్టి ముందు నుంచి వెనక్కి మాత్రమే యూస్
[00:04:43] చేయాలి ఎస్పెషల్లీ తల్లులు చిన్నప్పటి
[00:04:46] నుంచే మీ ఆడపిల్లలకి ఈ ముందునుంచి వెనక్కి
[00:04:49] వాష్ చేసుకోవడం అనేది నేర్పించండి. సో ఇది
[00:04:53] వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా ఉపయోగపడుతుంది.
[00:04:55] సో తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అండి
[00:04:58] మహిళలు కనుక డేట్ టైంలో టాయిలెట్ యూస్
[00:05:01] చేస్తే నాప్కిన్స్ ప్రాపర్ గా డిస్పోజ
[00:05:04] చేయాలి. సో నాప్కిన్స్ ని మనము ప్రాపర్ గా
[00:05:06] టాయిలెట్ పేపర్ లో రాప్ చేసి లేకపోతే
[00:05:08] నాప్కిన్ తో పాటు వచ్చిన కవర్ లో రాప్
[00:05:11] చేసి పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో మాత్రమే
[00:05:13] వేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాప్కిన్స్
[00:05:17] ని టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేయకండి. ఇది
[00:05:20] మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే
[00:05:22] శానిటరీ నాప్కిన్స్ అనేవి అందులో స్టక్
[00:05:25] అయిపోయి డ్రైనేజ్స్ బ్లాక్ అయిపోయే
[00:05:27] ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. సో కాబట్టి
[00:05:30] ఎట్టి పరిస్థితిలోనూ నాప్కిన్స్ ని
[00:05:32] టాయిలెట్ లో అస్సలు వేయకండి తర్వాత చిన్న
[00:05:36] పిల్లలుతో మదర్స్ యూస్ చేసినప్పుడు
[00:05:39] డైపర్స్ డైపర్స్ కూడా మీరు ఎట్టి
[00:05:41] పరిస్థితుల్లోనూ టాయిలెట్ లో వేసి ఫ్లష్
[00:05:44] చేయకండి కంపల్సరీ పక్కనున్న డస్ట్ విన్స్
[00:05:47] ని మాత్రమే వాడండి. సో ఈవి పాయింట్స్
[00:05:50] మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి
[00:05:53] గుర్తుపెట్టుకొని మీరు ఎక్కడైనా
[00:05:54] ఎస్పెషల్లీ ట్రైన్స్ లో కానీ
[00:05:56] రెస్టారెంట్స్ లో కానీ హాస్పిటల్స్ లో
[00:05:59] కానీ ఎయిర్పోర్ట్స్ లో కానీ బస్ స్టాప్స్
[00:06:01] లో కానీ ఇలా ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లో
[00:06:04] మీరు వెస్టర్న్ టాయిలెట్ గనుక యూస్
[00:06:05] చేస్తున్నట్టయితే ఈ పాయింట్స్ ని
[00:06:07] గుర్తుపెట్టుకొని కచ్చితంగా ఈ బేసిక్
[00:06:10] రూల్స్ అనేవి పాటించాలి. సో మన టాయిలెట్
[00:06:12] యూసేజ్ అయిపోయిన తర్వాత సింక్ దగ్గర మనం
[00:06:15] హాండ్స్ వాష్ చేసుకోవాలి. సో మనం లెఫ్ట్
[00:06:17] హ్యాండ్ తో మనం టిష్యూ తోటి టాయిలెట్
[00:06:20] పేపర్ తోటి క్లీన్ చేశాం కదా సో ఇప్పుడు
[00:06:22] మనము రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్
[00:06:26] లోకి సోప్ అనేది తీసుకొని
[00:06:30] సో వాష్ చేసుకుని రైట్ హ్యాండ్ తో ఈ పైన
[00:06:34] రిస్ట్ తో మాత్రమే ఈ టాప్ అనేది యూస్
[00:06:37] చేయాలి తర్వాత హ్యాండ్స్
[00:06:42] హ్యాండ్స్ వాష్ చేసుకునేటప్పుడు కూడా
[00:06:43] ప్రాపర్ గా వాష్ చేసుకోండి సో రైట్
[00:06:46] హ్యాండ్ తో మాత్రమే టాప్ అనేది ఆఫ్ చేయాలి
[00:06:49] సో తర్వాత మనకి పబ్లిక్ టాయిలెట్స్ లో
[00:06:52] చాలా చోట్ల డ్రయర్స్ ఉంటాయి సో డ్రయర్
[00:06:54] తోటయినా హ్యాండ్స్ డ్రై చేసుకోవచ్చు
[00:06:57] లేకపోతే మనం టాయిలెట్ పేపర్ తోటయినా
[00:06:59] హ్యాండ్స్ డ్రై చేసుకొని డస్ట్ బిన్ లో
[00:07:02] మాత్రమే వేయాలి టాయిలెట్ పేపర్స్ ని ఎక్కడ
[00:07:04] పడితే అక్కడ కింద ఫ్లోర్ మీద అస్సలు
[00:07:07] వేయొద్దు టాయిలెట్స్ యూస్ చేసేటప్పుడు
[00:07:09] గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్
[00:07:11] విషయాలండి చాలామంది చూస్తూ ఉంటాము
[00:07:14] పాతకాలంలో అయితే న్యూస్ పేపర్స్
[00:07:15] తీసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు మొబైల్ ఫోన్స్
[00:07:18] కూడా టాయిలెట్ లోకి తీసుకెళ్లి గేమ్స్
[00:07:20] ఆడటము ఎక్కువసేపు టాయిలెట్ లోనే కూర్చోవడం
[00:07:22] లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది సో అలా
[00:07:24] ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఫస్ట్
[00:07:26] అఫ్ ఆల్ మీ మొబైల్ ని టాయిలెట్ లోకి
[00:07:28] తీసుకురావడం వల్ల సో టాయిలెట్ లో ఉన్న
[00:07:30] జెర్మ్స్ అన్ని మీ మొబైల్ ఫోన్ కి
[00:07:32] పట్టుకొని తర్వాత మనం యూస్ చేసేటప్పుడు సో
[00:07:35] అవన్నీ మనకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ప్రమాదం
[00:07:37] చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎట్టి
[00:07:39] పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్స్ ని
[00:07:41] టాయిలెట్ లోకి తీసుకొని రావద్దు సో అంత
[00:07:43] అర్జెంట్ గా మనకి ఎలాంటి పనులు ఉండవు. ఇది
[00:07:46] మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్కువ
[00:07:48] సేపు టాయిలెట్ సీట్ మీద కూర్చోవడము.
[00:07:50] స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఇంట్లో చదువుకోవడం
[00:07:53] ఎగ్గొట్టడం కోసమో దేనికోసమో టాయిలెట్ లోకి
[00:07:55] వచ్చి నిద్రపోయే వాళ్ళని కూడా మనం
[00:07:57] చూస్తుంటాం. సో అలాగ టాయిలెట్ సీట్ మీద
[00:07:59] ఎక్కువ సేపు కూర్చోవడం అనేది చేయకూడదు
[00:08:02] ఎందుకంటే వెస్టరన్ టాయిలెట్ పొజిషన్ లో
[00:08:06] ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల సో మనకి
[00:08:09] బేసిక్ గా బ్యాడ్ పోస్చర్ వల్ల ఇష్యూస్
[00:08:11] వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువ సేపు
[00:08:14] అదే పోస్టర్ లో ఉండటం వల్ల అక్కడ
[00:08:17] కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చే అవకాశం
[00:08:19] ఉంటుంది. తర్వాత పైల్స్ లాంటి ప్రాబ్లమ్స్
[00:08:22] వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి
[00:08:24] ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయాలంటే
[00:08:26] ఎక్కువ సేపు టాయిలెట్ సీట్ మీద స్పెండ్
[00:08:28] చేయద్దు ఎంతవరకు అవసరమే అంతవరకు యూస్
[00:08:30] చేయాలి అండ్ సాధ్యమైనంత నీట్ గా పెట్టాలి.
[00:08:35] [సంగీతం]
[00:08:45] [సంగీతం]

No comments:

Post a Comment