Thursday, March 12, 2026

చదువు విద్య అంటే ఏంటి?What is the meaning of education in Telugu Importance of education|In Sanskrit

చదువు విద్య అంటే ఏంటి?What is the meaning of education in Telugu Importance of education|In Sanskrit

https://youtu.be/dbwWPB_RqBo?si=Es7USIU7vBckb8R_


[00:00:00] [సంగీతం]
[00:00:03] అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి
[00:00:06] విషయాన్ని తెలుసుకుందాం ఈ విశ్వంలోనే
[00:00:09] అత్యంత విలువైనటువంటి వస్తువు సామాన్య
[00:00:12] మానవుడి దగ్గర నుంచి సమర్ధవంతుడి వరకు
[00:00:15] కూడాను అవసరమైనటువంటి
[00:00:18] వస్తువు ఇది మనిషిని మహాత్మునిగా మహర్షిగా
[00:00:23] భగవంతుడిగా తీర్చదిద్దగలిగేటువంటి శక్తి
[00:00:26] కలది ఆ వస్తువు పేరే విద్య ప్రపంచాన్ని
[00:00:31] మార్చగలిగే శక్తివంతమైనటువంటి ఆయుధం విద్య
[00:00:35] ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని
[00:00:37] సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచ దేశాలకి
[00:00:40] ఆధారమైనది ప్రతి మానవుడికి ఊపిరి లాంటిది
[00:00:43] ఈ విద్య ఈ విద్య లేకుండా ప్రస్తుత కాలంలో
[00:00:46] అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం కాబట్టి
[00:00:49] ప్రపంచ అభివృద్ధికి వ్యక్తిగత అభివృద్ధికి
[00:00:52] సమాజాభివృద్ధికి
[00:00:54] దేశాభివృద్ధికి అవసరమైనటువంటి విద్య
[00:00:56] గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ విద్య
[00:00:59] అనేటువంటి అనేటువంటి పదం సంస్కృతం నుంచి
[00:01:01] వచ్చింది విద్య జ్ఞాని అనేటువంటి ధాతువు
[00:01:04] నుంచి విద్య
[00:01:06] వచ్చింది అసలు విద్య అంటే జ్ఞానాన్ని
[00:01:10] కలిగినది జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞాన
[00:01:14] స్వరూపము అని అర్థం చదువు భగవంతుడు మనకి
[00:01:18] ఇచ్చినటువంటి గొప్ప వరం ప్రపంచ దేశాలకి
[00:01:21] చదువు అంటే ఏంటో తెలియనటువంటి సమయంలో
[00:01:24] భారతదేశం విద్యకి వివరణ ఇచ్చి డెఫినిషన్
[00:01:28] ఇచ్చి విద్య విలువ అని ప్రపంచానికి చాటి
[00:01:32] చెప్పినటువంటి గొప్ప దేశం మనది అసలు
[00:01:35] జ్ఞానం పుట్టిందే మన దేశంలో అందుకనే మన
[00:01:38] భూమిని జ్ఞాన భూమి అని అంటారు ప్రపంచ
[00:01:41] చరిత్రలోనే విద్యాదానం చేసినటువంటి
[00:01:43] మొట్టమొదటి దేశం భారతదేశం ఈ విషయంలో
[00:01:46] ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి
[00:01:49] రుణపడి ఉండాలి ఈ విషయాన్ని భారతీయులందరూ
[00:01:51] కూడా తెలుసుకోవాలి తెలుసుకొని భారతదేశం
[00:01:55] యందు కృతజ్ఞతా భావాన్ని దేశభక్తి భావనని
[00:01:58] కలిగి ఉండాలి మన భారతదేశం గురించి
[00:02:01] తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత
[00:02:03] కాలంలో చాలా మందికి భారతదేశం మీద చులకన
[00:02:08] భావన ఉంది మిగతా దేశాలే గొప్పవి మిగతా
[00:02:12] దేశాలే అభివృద్ధి
[00:02:13] చెందుతున్నాయి ఆ భారతదేశం మీద కొద్దిగా
[00:02:17] చులకన భావన ఉంది ఆ భావన పూర్తిగా
[00:02:20] విడిచిపెట్టండి ప్రపంచాలు అభివృద్ధి
[00:02:23] చెందనటువంటి సమయంలోనే భారతదేశం బంగారు
[00:02:26] పక్షిగా పిలవబడింది సకల
[00:02:28] సంపదలతో ప్రకృతి సౌందర్యంతో సమృద్ధిగా
[00:02:32] ఉండేటువంటి ఆహార ధాన్యాలతో
[00:02:34] సంపూర్ణమైనటువంటి
[00:02:36] జ్ఞానంతో భారతదేశం
[00:02:38] ప్రకాశించింది కానీ మధ్యలో కొన్ని వందల
[00:02:42] సంవత్సరాల పాటు ఇతర దేశీయులు మన దేశాన్ని
[00:02:46] పాలించడం వలన 500 సంవత్సరాల పాటు
[00:02:49] విదేశీయులు మన దేశం మీద దాడి చేయడం వల్ల
[00:02:52] మన సంస్కృతిని దెబ్బతీయడం వల్ల కొన్ని
[00:02:55] తరాల వారు మన పూర్వపు జ్ఞానాన్ని
[00:02:58] తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఆ పూర్వపు
[00:03:02] జ్ఞానాన్ని తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో
[00:03:05] అంతేకాకుండా
[00:03:06] భారతదేశంలో ఎన్ని విద్యలు ఉండేవి అని
[00:03:09] పరిశీలిస్తే మన దేశంలో అష్టాదశ విద్యలు
[00:03:14] చతుర్దశ విద్యలు చతుషష్టి విద్యలు గౌతముడు
[00:03:19] 124 విద్యలను తెలియజేశాడు ఈ విద్యలు
[00:03:23] ఎప్పటినుంచి మన భారతదేశంలో పరంపరాగతంగా
[00:03:26] వస్తున్నాయి అనే విషయాన్ని మనం
[00:03:28] పరిశీలిస్తే భారతదేశంలో విద్యా విధానం
[00:03:31] కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి
[00:03:33] వస్తుంది త్రేతా యుగంలో శ్రీరామచంద్రుల
[00:03:37] వారు తమ కుల గురువు అయినటువంటి వశిష్టుల
[00:03:40] మహర్షుల వారి దగ్గర ప్రాథమిక విద్యను
[00:03:43] అభ్యసించారు అదేవిధంగా యుక్త వయస్సు
[00:03:46] రాగానే విశ్వామిత్ర మహర్షుల వారి దగ్గర
[00:03:49] శస్త్రాస్త్ర విద్యలను అభ్యసించారు అలాగే
[00:03:52] ఆ తర్వాత ద్వాపర యుగంలో
[00:03:56] బలరాముడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు సాందీప
[00:04:00] మహర్షి దగ్గర 64 రోజుల్లోనే 64 విద్యలను
[00:04:04] నేర్చుకున్నారు ఇక్కడ ఒక విషయం మనం
[00:04:06] గమనించాలి ఈ విద్య అనేటువంటిది మానవుల
[00:04:09] దగ్గర నుంచి భగవంతుడు వరకు కూడాను
[00:04:13] నేర్చుకున్నారంటే అది ఎంత శక్తివంతమైనది
[00:04:15] ఎంత విలువైనటువంటిది దేవతలకు కూడా
[00:04:19] అవసరమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే అది
[00:04:21] జ్ఞాన స్వరూపమైన విద్య అలాగే మన
[00:04:25] భారతదేశంలో వ్యాస మహర్షుల వారు వాల్మీకి
[00:04:28] మహర్షుల వారు శంకరాచార్యుల వారు రామకృష్ణ
[00:04:32] పరమహంస మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను
[00:04:35] విద్యని శిష్యులకి బోధించి గురు శిష్య
[00:04:39] పరంపరని
[00:04:41] ఏర్పరిచారు అసలు గురు శిష్యుల పరంపర
[00:04:44] మొదలైంది మన భారతదేశంలోనే వ్యాసమహర్షి
[00:04:48] శిష్యులైనటువంటి పైలుడు సుమంతుడు
[00:04:51] వైశంపాయనుడు జయమిని ఈ నలుగురు కూడా
[00:04:55] భారతదేశం నలువైపులా తిరిగి భారతీయ
[00:04:58] ధర్మాలను మన ప్రజలకి బోధించారు అలాగే
[00:05:02] వాల్మీకి మహర్షుల వారు లవకుశులకి విద్యను
[00:05:06] ఉపదేశించి రామాయణం యొక్క విశిష్టతని
[00:05:08] భారతీయ ప్రజలందరికీ కూడా తెలియజేశారు
[00:05:11] అలాగే శంకరాచార్యుల వారు రామకృష్ణ పరమహంస
[00:05:15] మొదలైనటువంటి వారు గురువులెందరూ శిష్యులను
[00:05:18] తయారు చేసి గురు శిష్య పరంపరని
[00:05:21] స్థాపించినటువంటి మహోన్నతమైన వ్యక్తులు
[00:05:23] కలిగినటువంటి దేశం విద్య గురించి మిగిలిన
[00:05:26] విశేషాలని మరో వీడియోలో తెలుసుకుందాం
[00:05:29] ధన్యవాదాలు

No comments:

Post a Comment