Kumbh Mela Viral Girl Monalisa Marriage With Muslim | దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన మోనాలిసా | KM
https://m.youtube.com/watch?v=Qy_TbV7sWn8
[00:00:00] లవ్ జిహాద్ ఈ పేరు విని వినగానే ప్రెసెంట్
[00:00:03] కేరళ స్టోరీ గుర్తొస్తుంది అవునా కేరళ
[00:00:06] స్టోరీ ఏంటి సినిమా ఇది కేర్ స్టోరీ
[00:00:08] పార్ట్ వన్ వచ్చింది మన పార్ట్ టూ
[00:00:10] వచ్చినట్టుంది. అయితే ఇప్పుడు అంతకుమించి
[00:00:14] గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని
[00:00:16] విడిపించి కొనబడును సంప్రదించండి
[00:00:18] 996651144
[00:00:20] అంతకు మించిన ఒక స్టోరీ మన కళ్ళ ముందు
[00:00:22] కనిపిస్తుంది. మోనాలిసా
[00:00:24] నిజంగా ఈ పిల్లని ఏమనాలోనో నాకు అర్థం
[00:00:28] కావట్లేదు. ఆ పిల్ల వయసు ఎంత 18
[00:00:30] సంవత్సరాలు జస్ట్ మేజర్ అయింది
[00:00:34] ఆ పిల్ల నాగమ్మని ఒక మలయాళం సినిమా లైఫ్
[00:00:38] అని చెప్పేసి తెలుగు సినిమా అండ్ ది డైరీ
[00:00:41] ఆఫ్ మణిపూరి ఏదో సనోజ్ మిశ్ర ఏదో సినిమా
[00:00:43] చేయాలి ఇప్పుడు ఏదో ఆగినట్టు ఉంది బట్
[00:00:45] మల్టిపుల్ ఆఫర్స్ ఆ అమ్మాయికి మొన్న
[00:00:48] కుంభమేళాలు
[00:00:50] ఆమెన ఎవరో ఫోటో తీశరు అది కాస్త వైరల్
[00:00:53] అయింది. ఇక ఆడికి వెళ్ళడం అంతా కూడా పూసలు
[00:00:56] అమ్ముతున్నటువంటి ఈ అమ్మాయిని ఫోటోలు
[00:00:57] తీయడం సెల్ఫీ తీని హడావిడి చేస్తూంటే
[00:00:59] చివరికి ఆమెతో ఫోటో తీగాలంటే ఇంత డబ్బులు
[00:01:01] కూడా పెట్టున్నారు ఇక అక్కడి నుంచి ఊరు
[00:01:04] వచ్చింది. మొత్తానికి సనోజ మేశ్రాకి ఆ
[00:01:06] విషయం తెలిసింది వెళ్ళాడు నేను ఆఫర్ ఇస్తా
[00:01:08] అన్నాడు ఆమెక వచ్చేసి ఇంగ్లీష్ నేర్పడం
[00:01:12] కావచ్చు తర్వాత
[00:01:14] మేకోవర్ చేయడం కావచ్చు లైక్ ఇవన్నీ
[00:01:16] చివరికి అతను ఏదో కేసులు ఇరుకున్నాడు
[00:01:18] సైలెంట్ అయిపోయాడు. ఈలోపు ఈమెకి లైఫ్
[00:01:20] ఇస్తాన్నట్టుగా ఒక వాళ్ళ వచ్చి తెలిసిందా
[00:01:22] కదా కాంట్రవర్సీ అవ్వని నార్మల్ అవ్వని
[00:01:25] వాళ్ళు ఫేమస్ అయ్యారురా అంటే ఇక ఎవరో ఒకరు
[00:01:28] రెడీగా ఉంటారు మేము లైఫ్ ఇస్తాం లైఫ్
[00:01:29] ఇస్తాం అని ఇలా ఆ అమ్మాయికి అనుకోదు గానీ
[00:01:33] షాప్ ఓపెనింగ్లకి తీసుకెళ్ళారు ఎక్కడ ఆమె
[00:01:36] అయితే మధ్యప్రదేశ్ దగ్గర అనుకుంటా
[00:01:38] ఉత్తరప్రదేశ్లో కుమ్మలలో చూస్తున్నారు సరే
[00:01:40] నార్త్ ఇండియా బట్ మన కేరళలో ఏదో షాప్
[00:01:43] ఓపెనింగ్ కి వచ్చింది. ఆ మొన్న ఆ మధ్య
[00:01:45] వచ్చేసి మన నా సబ్స్క్రైబర్ కేటస్ ప్రసా
[00:01:48] సబ్స్క్రైబర్ ఒక కామ ఉండే కుట్టలు
[00:01:50] పెట్టింది ఏంటమ్మా ఇవి అన్నా మా ఆ
[00:01:53] క్యాంపస్ లో ఈరోజు వచ్చేసి తన షూటింగ్
[00:01:55] జరిగింది సార్ మమ్మలంతా ఎగబడ్డారు సార్
[00:01:56] అను మరి నువ్వు వెళ్ళలేదు అంటే ఏ ఎందుకు
[00:01:59] సార్ అన్నలాగే తను కూడా అదృష్టం కలిసి
[00:02:01] వచ్చింది యాక్ట్రెస్ అయింది. అంతే కదా
[00:02:05] గుడ్ తక్కువ చేయలే అసలు ఆమె రెస్పెక్ట్
[00:02:08] ఇచ్చింది. బట్ ఇప్పుడు ఏం చేసింది
[00:02:11] అసలు నాకు నిజం మాట రావట్లేదుఅబ్బా
[00:02:15] ఫర్మాస్ కానా సర్ఫోస్ కానా కాను
[00:02:19] కేరళ
[00:02:21] వన్ అండ్ హాఫ్ ఇయర్ గా ప్రేమ అంట అంటే
[00:02:24] ఏంటి ఇక్కడ ఈ అమ్మాయి
[00:02:28] ఈ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే ఈ అమ్మాయి
[00:02:32] నా దగ్గర 10ెత్ కూడా చదివినట్ు లేదు బట్
[00:02:34] సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి
[00:02:36] Facebook లో ఈ ఖాన్తో పరిచయం కేరళ ఖాన్తో
[00:02:41] ఆ పరిచయం కాస్త ప్రేమ ఆ ప్రేమ కాస్త
[00:02:44] ఏమైంది ఇప్పుడు ఆమె అంత సెలబ్రిటీ అయినా
[00:02:48] అతను చూస్తే నార్మల్ పర్సన్ లాగా ఉన్నాడు
[00:02:49] నాకైతే ఇంకా చెప్పాలంటే ఈరోజు చాలా మంది
[00:02:52] పోస్ట్లు పెడుతున్నారు కదా లవ్ జిహాద్
[00:02:54] రావ్ అన్నారు అంటే
[00:02:56] ప్రేమగా మాట్లాడుతారు తీయగా కబుర్లు
[00:03:00] చెప్తారు ఎంత ప్రేమగా మాట్లాడుతారు ఎంత
[00:03:02] తీయగా కబుర్లు చెప్తారు అంటే ఇక వాళ్ళని
[00:03:05] దాటికి ఎటు పోలేనట్టుగా
[00:03:07] సేమ్ లవ్ జిహాది సంవత్సరం అన్ని కేసులు
[00:03:10] ఇలాగే ఉంటాయి. ఆ అమ్మాయి క్రిస్టియన్,
[00:03:13] హిందువా, బౌద్ధులా, సిక్కులా, జైనులా?
[00:03:15] కాదు ఎవరైనా గాని ఈ ముస్లిం యువకులు
[00:03:18] కొంతమంది కొంతమంది ఈ లవ్ జిహాద్ అన్న
[00:03:21] దానికి సంబంధించి మరి వాళ్ళకి ఎవరు
[00:03:23] నేర్పుతారో తెలియదు కానీ అసలు అవతల
[00:03:25] వాళ్ళైతే వీళ్ళు ట్రాన్స్లో పడిపోతారు
[00:03:27] అంతే వీళ్ళు ఏది చెప్తే అది చేస్తారు.
[00:03:30] అలా ఈ పిల్ల ఈరోజు
[00:03:33] కేరళలో షూటింగ్ నడుస్తా ఉంది నాగమ్మ
[00:03:36] సినిమా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వచ్చి
[00:03:39] అంటే వాళ్ళకి తెలిసింది విషయం ఈ పర్సన్ తో
[00:03:43] ఈ ఫర్మాన్ ఖన్ అనే అతనితో వచ్చేసి లవ్ లో
[00:03:45] ఉందని తెలిసి వద్దు ఇక్కడి నుంచి
[00:03:47] వెళ్ళిపోతాం దా అని చెప్పేసి అన్నారు
[00:03:48] ఎందుకు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే
[00:03:52] వెళ్లి పెళ్లి తీసుకొని చెప్పేసి వాళ్ళు
[00:03:53] డిసైడ్ అయ్యారు అది ఇంట్లో తెలిసింది.
[00:03:56] తెలిసి వచ్చి షూటింగ్ మధ్య వచ్చేసి
[00:03:58] చూస్తుంటే సేమేరా అంది ఇక తిరువనంతపురంలో
[00:04:01] పోలీస్ వెళ్లి కంప్లైంట్ చేసింది ఏమని
[00:04:02] అయ్యా నేను మేజర్ ఆ అబ్బాయి మేజర్
[00:04:05] మేమఇద్దరం మేజర్లం మేమ ఇద్దరం ఒకొకరు
[00:04:07] ప్రేమించుకున్నాం ఒకరికఒక పెళ్లి
[00:04:09] చేసుకుంటాం నాకు ఇక వేరే పెళ్లి ఏమ ఇష్టం
[00:04:11] లేదు మా ఇంట్లో నన్ను బలవంతం చేస్తున్నారు
[00:04:13] దయచేసి నాకు రక్షణ కలిపించండి మాకు
[00:04:15] ప్రాణహాని ఉంది. ఎన్నాళ్ళు కనిపించిన
[00:04:17] తల్లిదండ్రులు ఈరోజు శత్రువులు అయిపోయారు.
[00:04:21] ఎంత ఘోరంండి అసల పసిపిల్ల ఒ రకంగా అమ్మాయి
[00:04:25] ఇప్పుడిప్పుడే కెరీర్ అసలు అద్భుతమైన
[00:04:27] కెరీర్ అసలు ఆ అమ్మాయికి ఒక్కసారిగా ఈ లవ్
[00:04:30] జిహలో పడి ఏం చేస్తుంది అసలు తెలిసి
[00:04:33] చేస్తుందా తెలియక చేస్తుంది అంటే తెలిసే
[00:04:35] చేస్తుంది. అవునన్నా కాదన్నా ఈరోజు మన
[00:04:39] దేశంలో చాలామందికి కొంచెం ఉన్న పెను
[00:04:41] ప్రమాదం ఏదైనా ఉందంటే ఆడపిల్లలకి ఇదే లవ్
[00:04:43] జిహాద్ అసలు ఎలా పడతారో అర్థం కావట్లేదు.
[00:04:47] వాళ్ళు వచ్చేసి చాలా తెలివిగా వీళ్ళని ఇది
[00:04:49] చేస్తున్నారు మతం మారుస్తున్నారు ఇంకా
[00:04:51] అంతే సంగతులు
[00:04:53] దేశంంతా కూడా ఈరోజు సోషల్ మీడియా పోస్ట్లు
[00:04:55] ఇవే ఉంటూ ఉన్నా గానీ అగైన్ ఈ పిల్ల
[00:04:57] పడిందంటే దాని అర్థం ఏంటి అవతరతన ప్రేమ
[00:04:59] అంత గొప్పది అనుకుందామా లేదు అన్నప్పుడు ఈ
[00:05:02] పిల్లకి తెలిసి తెలియని వయసులో ప్రేమ
[00:05:04] పడతంతో అలా అయింది అనుకుందామా లేదు
[00:05:06] అన్నప్పుడు లవ్ జిహాద్ అందామా కింద
[00:05:08] కామెంట్ లో తెలియచాడు బట్ దేశం అయితే
[00:05:09] ఉలిక్కిపడింది మోనాలిసా అద్భుతమైన కెరీర్
[00:05:12] ముందు ఉండంగా నాకు సినిమాలు ముఖ్యం కాదు
[00:05:15] నాకు జీవితం ముఖ్యం ఆ జీవితం ఇతనితోనే ఈ
[00:05:17] కాంతో నా జీవితం అంది. నిజంగా బాబోయ్ ఇది
[00:05:20] పిచ్చ అనే అంటారు దీన్ని నథింగ్ బట్ ఆ
[00:05:22] అమ్మాయిని కాదు బాబు ఈ నడుస్తున్నటువంటి
[00:05:24] ప్రేమ అనుకున్నారు చూసారా దానిని పిచ్చి
[00:05:26] అంటారు అంటున్నా
No comments:
Post a Comment