Saturday, March 14, 2026

What happened 🤔then your muulaadhaar 🫣 chakr active (top searches are revealed 👁️)

What happened 🤔then your muulaadhaar 🫣 chakr active (top searches are revealed 👁️)

Author Name:చూడామణి1M

Youtube Channel Url:https://www.youtube.com/@chudamani812

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QEwNjHRqFs4



Transcript:
(00:00) ఓం నమో నారాయణాయ మూలాధార చక్రం ఎక్కడ ఉంటదో అందరికీ తెలుసు అనుకుంటా మూలాధార చక్రము వెన్నుపూస చివరి భాగంలో ఉంటది జననేంద్రియాల మధ్య భాగంలో ఉంటది. ఈ మూలాధార చక్రము అనేదే ఫస్ట్ చక్ర అన్నమాట. రూట్ చక్ర అంటే ఒక చెట్టుకు వేర్లు ఎలా బలంగా ఉంటే పై చక్రాలు నిలబడతాయి అన్నమాట. అంటే చెట్టుకు వేరు ఎంత ముఖ్యమో చెట్టు బలంగా నిలబడి చెట్టు మంచిగా పువ్వులు కాయలు ఫలాలు ఇవన్నీ మనకు ఇవ్వాలనుకుంటే వేర్లు బలంగా ఉండాలి అందుకనే మనం మందులు అవన్నీ వేస్తూ ఉంటాం కదా వేర్లకి చెట్టు వేర్లకి అట్లనే మనకు ఫస్ట్ చక్ర అనేది రూట్స్ అన్నమాట అంటే వేర్లతో సమానం అన్నమాట
(00:45) ఇక్కడనే మనకు చాలా వరకు ముప్పావు భాగం మనం శుద్ధ చైతన్యంగా మారిపోతాం అన్నమాట అంటే ఇక్కడ అర్థం కాదు మళ్ళీ చెప్తా వినండి అంటే గొప్ప యోగి లాగా యోగిని లాగా సైలెన్స్ పర్సన్ లాగా అయిపోతాం ఎక్కువగా మాట్లాడడము మళ్ళీ కుండలిని జాగరణ ఇక్కడనే అవుతది కుండలిని జాగరణ అనేది ఈ రూట్ చక్రాలో కుండలిని మాత మాత అంటారు సర్పం అంటారు మాత కళ్ళు తెరుస్తది అన్నమాట కళ్ళు తెరిచి చూస్తదిఅన్నమాట ఫస్ట్ నా బిడ్డ ఎంత ప్రారబ్ధ పాపకర్మ సంపాదించుకొని పెట్టుకున్నాడు ఈ మూలాధార చక్రంలో మిగతా చక్రాల్లోకి అమ్మ ఇంకా వెళ్ళలే నిద్ర లేచింది పడక మీదే ఉంది నిద్ర లేచి కాళీమాత
(01:27) చూస్తదన్నమాట ఫస్ట్ అట్లా అట్లా చూడడంతోటే ఆమె కళ్ళు తెరవడం తోటే కుండలిని జాగరణ అయిందని అర్థం ఇంకా ఆమె పడుకున్న చోటనే ఉన్నా కూడా సరే ఇంకా ఆమె లేవలేదు లేచి నిలబడలేదు ఆమె కళ్ళు తెరిచింది అంతే ఇలాగే సర్పం ప్లేస్ లో అయితే సర్పం కళ్ళు తెరిచిందండి అంతే సర్పం కళ్ళు తెరిచింది నిద్రపోతున్న సర్పం కళ్ళు తెరిచింది ఇక మీకు కుండలిని జాగరణ అయిన కిందకే లెక్క మాకు ఎట్లా తెలుస్తది కుండలిని జాగరణ అయింది అని అక్క అన్నప్పుడు మీరు అడుగుతారు కాబట్టే ఈ వీడియో నేను చేస్తున్నా అన్నమాట చాలా సందేహాలు వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ కి అయితే గురువులు కూడా
(02:07) చెప్పను రహస్యాలు చెప్తాను నేను ఎందుకంటే అన్ని మూసి పెట్టేసి అన్ని దాచి పెట్టేసి అసలైన రహస్యాలు ఏవి చెప్పకుండా ఈ జపం చేసుకోండి ఆ జపం చేసుకోండి ఇన్ని మాలలు చేసుకోండి అన్ని మాలలు చేసుకోండి అని చెప్పేసి రహస్యాలు అనేవి ఏమి చెప్పలేదు మనకు ఇంక కుండలిని జాగరణ అయితే ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయి ఆ విషయాలు కూడా చెప్పలేదు వాటి నుంచి ఎట్లా దాటుకోవాలి అవి కూడా చెప్పలేదు ఇప్పుడైనా చెప్తున్నారా అంటే ఏమో నాకైతే ఇప్పుడు కూడా చెప్తున్న ఆనవాలు ఎక్కడా లేదు ఎవరైనా వేడి చేస్తది ఇట్లా అనారోగ్యాలు వస్తాయి అని చెప్తున్నారా ఎవరైనా ఛానల్లో చెప్తే
(02:43) నాకు ఆ లింక్ షేర్ చేయండి నిజంగా చెప్తున్నారా మీరు ఒక్కసారి ఒక కామెంట్ చేయండి నేను మాట్లాడుతున్నా అంటే గోడలతో మాట్లాడట్లే మీతోనే మాట్లాడుతున్నా నిజంగా అనారోగ్యాలు వస్తాయి మానసిక సంబంధాలు దెబ్బతింటాయి అని ఎవరైనా చెప్తున్నారా ఛానల్లో ఎందుకంటే నాకు నేను నా పనులలో బిజీ ఉండడం మళ్ళీ ఛానల్లో ఆ ఈ వర్క్ చేయడం వీడియో పెట్టడం మళ్ళీ నాకు నచ్చిన వీడియోస్ నేను చూస్తా అన్నమాట అంటే అడవులల్లో సాధు సన్యాసులు ఎట్లా జీవిస్తుంటారు ఇలాంటి ట్రైబల్ వీడియోస్ గిరిజన తండాలలో అలాంటివి అంటే ఇష్టం అన్నమాట నాకు మళ్ళీ అలాంటివి అంటే ఇష్టం కాబట్టి ఇంకా పాటలు అంటే ఇష్టం త్యాగరాజ
(03:22) కీర్తనలు అన్నమాచారికేతనలు అవే వింటుంటా నేను కాబట్టి నిజంగా ఎవరైనా చెప్తున్నారా ఈ విషయాలు ఎప్పుడైనా నాకు ఇష్టమైనవి ఏమైనా స్క్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది నేను టచ్ చేస్తా కానీ నేను ఇవి చెప్తున్నారా చెప్తలేరా అనేది నాకు తెలవదుఅన్నమాట అందుకనే నేను చెప్పిన అన్నమాట ఎవరు చెప్పని రహస్యాలు నేను చెప్తా అని చెప్పేసే ముఖ్యంగా నాకు జరిగినయి కూడా కదా ఇవి అందుకని చెప్పేసి కుండలిని జాగరణ జరిగిన సమయంలో నేను ఎట్లా నా హావభావాలు నా మనస్తత్వము నా గుణము ఇవన్నీ ఎట్లా మారినాయి ఏంది అసలు కుండలిని జాగరణ అయిందని ఎలా గుర్తించాలి
(03:56) మీరు నేనెలా గుర్తించినా మరి మీకు తెలవదు కదా మీకు సెల్ ఫోన్స్ లేవు కదా ఆ కాలంలో మరి మీరు ఎలా గుర్తించినారు కుండలి నిజాగరణ మీకు అయ్యిందని ఎప్పుడు అంటుంటారు కదా నాకు తెలవదు నాకు తెలవదు అని ఒక కామెంట్ వచ్చిందన్నమాట నిజమే ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయాలన్నమాట మొహమాట పడకండి ఏదైనా అడగాలంటే అడిగేసేయండి నన్ను నా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ముఖ్యంగా నాకు ఎట్లా తెలిసిందంటే నాకుఈ నాకు కుండలిని జాగరణ కాగానే అన్ని నవ్వు ఏడుపు ఇప్పుడు చెప్పబోయేవి అవే అన్నమాట అకారణంగా నవ్వు అకారణంగా ఏడుపు అకారణంగా కోపం కూడా వచ్చేది ఆ మనసు చాలా సున్నితం అయిపోయింది
(04:33) అన్నమాట సున్నితం అయితది అన్నమాట ఫస్ట్ దృడంగా అయ్యే ముందు సున్నితం అవుతది మాటి మాటికి ఇంట్లో గొడవలు ఇవన్నీ ఇవన్నీ కుండ కుండలిని జాగరణకు చిహ్నాలే అన్నమాట అంతేకాదు మాటి మాటికి భగవత్ దర్శనాలు కావడము కలలల్లో అమ్మవారు కనిపించి నాకు సందేశాలు ఇవ్వడము ఇలాంటివన్నీ జరిగినప్పుడు అమ్మవారిని అడిగేదాన్ని అన్నమాట లలితాదేవిని అడిగ అడిగేదాన్ని డైరెక్ట్ గా అమ్మ ఏం జరుగుతుంది అసలు ఏంటి ఇదంతా ఏంది ఇది నాకు అర్థం అయతలేదు అసలుకి నాకు ఏం జరుగుతుంది నేను ఎందుకు ఏడుస్తున్నా నేను ఎందుకు నా కళ్ళల్లోనుంచి నీళ్లు ఇట్లా కారిపోతున్నాయి ధారాపాతంగా నేను
(05:10) ఎందుకు సడన్ గా అన్కాన్షియస్ కూడా అవుతున్నా ఒక్కొక్కసారి టీవీలో అయినా లేదా నాకు స్వయంగా నాకు నాకే భగవత్ దర్శనం అయ్యి అన్కాన్షియస్ అయ్యే స్టేజ్ కూడా వచ్చిందన్నమాట నాకు ఆ దేవుళ్ళ సినిమాలు చూసేటప్పుడు కూడా నేను తన్మయత్వానికి లోనయ్యి అన్కాన్షియస్ అంటే మూర్చలాగా వచ్చేసి ఏమంటారు స్పృహ తప్పి పడిపోతారు మూర్చ కాదండి స్పృహ తప్పి పడిపోతారు కదా స్పృహ తప్పుతున్నట్టుగా అనిపించేది అన్నమాట ఇక స్పృహ తప్పుతది అనంగా మళ్ళీ నన్ను నేను కంట్రోల్ చేసుకొని నిలబడేదాన్ని అంత శక్తి కూడా నాకు భగవంతుడు ఇచ్చిండు అన్నమాట నేను బస్సులలో ప్రయాణం అయ్యేటప్పుడు ఇట్లా
(05:48) బస్సులలో వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు ఎప్పుడు కారు నాకు ఇచ్చి మా ఆయన నన్ను మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపడం అనేది జరగలేదు నేను ఎప్పుడైనా మా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటే కార్ ఉన్నా కూడా నేను బస్సులో అంటే హైటెక్ బస్లో టీవీ ఉంటది చూడండి ఆ బస్సులో ఎక్కించి పంపించేవాడు ఇద్దరు చిన్న పిల్లలు మా పాపని నా ఒళలో కూర్చోబెట్టుకొని నా బాబుని నా పక్కన కూర్చోబెట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అప్పుడు ఆ టీవీలో ఒక్కొక్కసారి ఒకొక ఒక్కసారే ఒక్కొక్కసారి కాదు ఒక్కసారి ఆ సమయంలోనే కుండలిని జాగరణ జరిగిన సమయంలోనే భక్తి సినిమా వేసిరన్నమాట
(06:20) ఆ భక్తి సినిమా చూస్తూ ఆ భక్తి సాంగ్ ఒకటి వచ్చిందన్నమాట ఆ సినిమా శివుడి సినిమా ఏదో ఆ సాంగ్ వింటూ వింటూ నేను నాకు ఆజ్ఞా చక్రం దగ్గర దగ్గర భగవత్ దర్శనం అయిపోయి నేను బస్సులోనే అన్ కాన్షియస్ అయి అవ్వబోతున్నా అన్నమాట నేను ఇంకా స్పృహ తప్పబోతున్నాను నాకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు నా మెడలో బంగారు నగలు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఇట్లా స్పృహ తప్పకూడదు నేను అని చెప్పేసి బలవంతంగా ఇట్లా ఆపుకున్నాను అన్నమాట స్పృహ తప్పకుండా ఉండటం కోసం నేను విశ్వ ప్రయత్నం చేసి ఆపుకుంటా అనమాట నేను ఆపుకున్న పూనకం అనేది కూడా వచ్చినా కూడా ఆపుకునేదాన్ని అన్నమాట
(06:59) ఎందుకంటే పూనకం అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి పూనకం ఇప్పుడు జాతరలకి వాటికి వీటికి వెళ్తుంటాం కదా అప్పట్లో అత్తగారి ఇంటికి ప్రయాణాలు కొనసాగేవి కదా వాళ్ళ అక్కడ ఏమంటారు గ్రామ దేవతలకు ఆ బోనాలు అవి చేసినప్పుడు ఇట్లా పూనకం వచ్చే స్టేజ్ ని కూడా నేను ఆపుకునేదాన్ని అన్నమాట ఈ ఆపుకోవడం అనేది కూడా చాలా గొప్ప గొప్ప శక్తే అని తర్వాత తెలిసిందన్నమాట అంటే మా అమ్మ పూనక వచ్చే వాళ్ళని అడిగినప్పుడు ఇట్లా ఆపకుంటదంట ఇది నిజమేనా అంతా అనుమానాలు అన్నమాట నేను నిజమే చెప్తున్నా అని నిజంగా నాకు భగవత్ దర్శనాలు అయితాయా అంటే నమ్మరు నార్మల్ పర్సన్ అని
(07:36) అనుకుంటారు కదా మన కుటుంబీకులు వాళ్ళకు ఆధ్యాత్మిక అనుభవాలు ఉండవు కదా కాబట్టి ఇవన్నీ చెప్పినప్పుడు అబద్ధం చెప్తుంది అనుకుంటారు లేకపోతే ఆ అతి పిచ్చిలో బ్రమలకు లోనవుతుంది అనుకుంటారు కాబట్టి వాళ్ళు నమ్మలేదు అన్నమాట తర్వాత నమ్మకపోవడం చేతనే నేను ఇంకా వాళ్ళకి చెప్పడం ఆపేసిన అన్నమాట ఏదైనా కూడా ఎవ్వరికీ చెప్పను.
(08:00) ముఖ్యంగా ఈ పూనకర్ని కూడా నేను ఆపుకునేదాన్ని అన్నమాట. కుండలిని జాగరణ మూలాధార చక్రంలో అమ్మవారు నిద్ర కాళీమాత నిద్ర లేసినప్పుడు మన ఇష్ట దైవం మన ఒంటి మీదకి వచ్చే అవకాశం ఉంటది వాళ్ళు కూడా ఆ వాళ్ళు కూడా శక్తి దేవతలు అయితేనే వస్తారండి నార్మల్ అయితే రారు. శాంత దేవతలు అయితే రారు విష్ణుమూర్తి రారు గాని పూనకం వచ్చినంత పని అవుతది.
(08:19) ఇప్పుడు విష్ణారాధనలో ఉన్నప్పుడు కూడా నేను నాకు ఆ పూనకం అనేది రాదు కాకపోతే పూనకం స్టేజ్ లాగానే వచ్చేస్తుందంట ఒళ్ళంతా కంపనాలు షేక్ కావడం ఆ మనసులో ఆనందం ఆనందం అనేది అతిగా అయిపోతది అన్నమాట అతి ఆనందం అతి ఆనందం వచ్చేసి కిలకిల కిలకిలా నవ్వడం నాకు నేనే నాకు నేనే నా సంబంధమే లేదు నేను ఒక్కదాన్నే నవ్వుకుంటా అట్లా అన్నమాట అవన్నీ కూడా ఎవరు చూసిరు మా ఆయన చూడలేదు ఇంకా మా పిల్లలు చూశరు మా పిల్లలు నాకు ఉండలేని జాగృతి అనుభవాలు నా ఇద్దరు పిల్లలులో నా బిడ్డ ఎక్కువగా చూసింది అన్నమాట నాకు దగ్గరగా ఉంటది కాబట్టి మొగపిల్లలు బయట ఆడుకోవడానికి
(09:02) ఎక్కువ వెళ్తారు కదా చెప్తే కూడా వినరు ఏదైనా మాట చెబదాం అన్నా కూడా కాబట్టి నా బిడ్డ మొత్తం మొత్తం నా గురించి మొత్తం తెలుసుఅన్నమాట అన్ని నమ్ముతది నాతో పాటు ఆమె ఎక్కువగా ఉన్నందువలన ఆమెకు కూడా కుండలిని జాగరణ అనుభవాలు కలిగినయి ఆమెను చిన్నప్పటి నుంచే ధ్యానంలో కూర్చోబెడితే ఆమెకు ఏక్దమన కుండలిని జాగరణ జరిగి ఆమెకు పూర్తిగా ఆమె షేకింగ్ అయిపోయింది అన్నమాట అంటే ఆరో తరగతిలో నేను ధ్యానంలో ఒకసారి కూర్చోబెట్టిన అన్నమాట ఆమె ఆరో తరగతిలో ఉన్నప్పుడు కూర్చోబెట్టినప్పుడు ఆమె ఆమె చాలా వీక్ గా ఉంటది సరిగ్గా తినదు తినడం అంటే ఇష్టం ఉండదు ఎందుకో ఆమెకి కాబట్టి
(09:38) ఆమె వీక్ గా ఉంటది కాబట్టి నేను భయపడ్డా అన్నమాట కరెంట్ షాక్ కొట్టినట్టు అవన్నీ అయినాయి ఆమెకి ఆమె విపరీతంగా రౌండ్ గా తిరుగుతుంది అన్నమాట నేను కొన్ని సంవత్సరాలు తర్వాత నేను ధ్యానంలో రౌండ్ గా తిరగడం ఊగడం కంపనాలు ఇవన్నీ వస్తే మా అమ్మాయికి కూర్చున్న కూర్చోబెట్టిన ఫస్ట్ రోజే వచ్చేసినాయి అన్నమాట అంతేకాదు నాతో పాటు అప్పుడప్పుడు ఆమెను ధ్యానంలో కూర్చోబెట్టేదాన్ని గ్రహణం సమయంలో గ్రహణాల సమయంలో ఆమెను కూర్చోబెట్టేదాన్ని కానీ ఆమె బాడీ తట్టుకోలేకపోయింది అన్నమాట అంతే కాదు చిన్న పిల్ల చిన్న పిల్ల కదా [నవ్వు] అప్పుడు కాబట్టి నేను చెప్పినట్టు విన్నది
(10:13) ఇప్పుడు వినమంటే వింటదా వినదు చదివే ముఖ్యం అంటది అప్పుడు కూర్చోబెట్టినప్పుడు ఆమెకు కు వెంటనే పుర్రెలు వేసుకొని కాళీమాత ఆ బ్లూ కలర్లో మమ్మీ మమ్మీ డార్క్ బ్లూ కలర్ లో ఉంది మమ్మీ కళ్ళు ఇట్లా పెట్టి చూస్తుంది మమ్మీ నాకు భయమైతుంది మమ్మీ పుర్రెలన్నీ వేసుకుంది మమ్మీ చిన్న స్కర్ట్ లాగా వేసుకుంది మమ్మీ అని చెప్పేసి చెప్పిందన్నమాట చెప్పి సరి చెప్పి భయపడ్డది అన్నమాట తల్లిని కదా నేను తల్లిని కదా ఇంకా ఆమెకు భగవత్ కృప ఉంటే ఆమె తనంతలు తానే భక్తి మార్గంలోకి వెళ్తది మనం బలవంతంగా ఎవరిని తీసుకుపోయి కూర్చోబెట్టలేం ఆ అది జరగదు ఎవరి కర్మ
(10:50) వారిదే నీ కూతుర అయినంత మాత్రాన నీ బిడ్డ అయినంత మాత్రాన బలవంతంగా నువ్వు చేయాలని చూస్తే అది కర్మ ఒప్పుకోదు కాబట్టి నేను అక్కడికి మా అమ్మాయిని భక్తి సాధనలు అనేవి ఇట్లాంటివి ధ్యానాలు ఇవన్నీ ఆపేపించి నార్మల్ గా ఆమెను చదువుకోమని చెప్పిన అన్నమాట అది కుండలిని జాగరణ అన్నమాట పూర్వజన్మలోనే భక్తులు అయినప్పుడు అట్లా ధ్యానంలోకైనా భక్తి మార్గంలోకి రాయినా రాగానే వెంటనే కుండలిని జాగరణ అవుతది ఎట్లా అమ్మవారి నిద్ర లేసేస్తది ఎంబటే ఎంబటే మీరు శక్తి ప్రయోగించాల్సిన అవసరం లేదు ప్రాణాయామాలు చేయాల్సిన అవసరం లేదు ఆ ధ్యానం కూడా చాల రోజులు కూడా అవసరం లేదు
(11:26) ఫస్ట్ డేనే ఇట్లా అయిపోతది లేకపోతే కొన్ని నెలలు పట్టొచ్చు ఇట్లా కుండలిని జాగరణ ఆ మూలాధార చక్రం కుండలిని జాగరణ అయినప్పుడు ఇక కోపము ఆవేశము దుఃఖము ఇవన్నీ వస్తుంటాయి బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఎట్లా మరి అది కూడా చెప్పాలి మనం అది చెప్పకుంటే ఎట్లా అని చెప్పకుంటే బురదలో పడిపోతారు పడిపోయినట్టు అయిపోతది వేస్ట్ అయిపోతది కుండలిని జాగరణ మళ్ళీ ఆ ఏమైతది అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతది అమ్మవారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తా పూర్వకాలంలో రహస్యంగా ఎందుకు ఉంచిరు ఈ కుండలిని జాగరణ అనేది అందరికీ ఎందుకు విస్తరించి చెప్పలేదు నార్మల్ పీపుల్ కి కూడా ఇట్లా
(12:09) మీరు ధ్యానం చేయండి ఇట్లా చేయండి అని చెప్పేసి అనిఅంటే కుండలిని జాగరణ అనేది అమృతతుల్యమే కానీ కొంతమంది మనుషులకు విషతుల్యం కూడా అంటే దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే శక్తి లేని వాళ్ళకు అది విషతుల్యం జీవితాన్ని అస్తవస్తం చేసేసి పారేస్తది అన్నమాట ఎందుకంటే కుండలిని జాగరణ అంటే పరమాత్మతో మనం మమేకం కావడం అన్నమాట పరమాత్మతో ఐక్యం కావడం ఐక్యం కావడానికి దారి ప్రయాణం స్టార్ట్ చేసినమ అన్నమాట మనం ఆధ్యాత్తిక ప్రయాణం అనేది మనది స్టార్ట్ అయింది కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి మరి పరమాత్మ యొక్క లక్షణాలను మనం మనలో దించుకుంటూ ఉండాలన్నమాట ఒకవేళ మన ప్రారబ్ధ పాపకర్మ
(12:45) అనేది మన ఎక్కువగా ఉంది ప్రారబ్ధ పాప కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కోపం వస్తది రిలీజ్ అయిపోతుంది వెళ్ళిపోతుంది కాబట్టి భయపడకండి భయాలు వస్తుంటాయి భయపడ మాటి మాటికి భయపడుతుంటారు భయం అనేది వెళ్ళిపోతుంది గుర్తించండి అర్థం చేసుకోండి భయం అనేది వెళ్ళిపోతుంది రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బాత్రూమ్ మురికితోనే ఉంది మురికితోని పాకురు పట్టు ఉంది చానా సంవత్సరాల నుంచి కడగలేదు అప్పుడు దాన్ని కడగాలన్నప్పుడు దానికి రెండు మూడు హార్పిక్ డబ్బాలు పడతాయి అవునా తర్వాత రెండు మూడు బ్రష్లు అరిగిపోయేలాగా వృద్ధి రుద్దిగా కడగాలి అప్పుడు అది
(13:22) వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటది క్లీన్ అవుతూ ఉన్నప్పుడు మురికి వెళ్ళిపోతుంటది క్లీన్ అవుతూ ఉన్నప్పుడు మురికి వెళ్ళిపోతుంటది ఆ ఇది గుర్తించండి ఈ వర్డ్ చాలా బాగుంటది అర్థం కావడానికి మీరు క్లీన్ అవుతున్నారు కాబట్టి మురికి వెళ్ళిపోతుంది మీ ఒంట్లో నుంచి భయాలు కోపాలు అసూయలు అసూయ ఎక్కువ అవుతది. మ్ అసూయ ఎక్కువైతది మీకు అంటే తక్కువ అవుతది అనుకుంటున్నారా కుండలిని జాగరణ అయితే తక్కువ కాదు అసూయ ఎక్కువైతది గర్వం ఎక్కువైతది అహంకారం ఎక్కువైతది పొగరు ఎక్కువైతది కామం ఎక్కువతది మదం మాశ్చర్యాలు అన్నీ ఎక్కువైతాయి కాబట్టి వాటిని అనచివేయగల శక్తి మళ్ళీ భగవన్
(14:01) నామస్మరణ ద్వారా జరుగుతది ఇంకోటి మీ వల్ల కూడా అవ్వాలి మీ వల్ల కూడా అవ్వాలి అందుకనే ఈ ప్రాసెస్ లో భగవంతుడు మనల్ని ఒంటరి వాళ్ళని చేసేస్తాడు ఎవరితోన మాట్లా మాట్లాడాలని అనిపించదు భగవంతుని యొక్క అనుభూతులు కలుగుతూ భగవంతుని యొక్క దర్శనాలు కలుగుతూ ఈ విధంగా జరుగుతది అన్నమాట ఇంకా ఉన్నట్టుండి ఇంట్లో గొడవలు అవుతాయి ఆ గొడవలు అయినప్పుడు మరి మనము ఆ ఎదుటి వ్యక్తి వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఆ వ్యక్తి నన్ను తిడుతున్నాడు అన్నప్పుడు నా అహం దెబ్బదీని నేను మళ్ళీ నేను అతన్ని తిట్టడం అనేది జరుగుతదా ఇవన్నీ మనకి కుండలిని జాగరణం
(14:38) జరిగినప్పుడు కాళీమాత పరీక్షలు పెడుతూ ఉంటది అన్నమాట ఆ పరీక్షలలో పాస్ కావాలి మీ దృష్టి మొత్తం పరమాత్మ వైపుకు ఉండాలన్నమాట ఎప్పుడు ఎవరు మనతో వాదించాలని చూసినా మనం వాదించకూడదు అన్నమాట అక్కడ ఇవన్నీ ఇన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటది కాబట్టి పూర్వకాలంలో నుంచి దాన్ని రహస్యంగా దాచిపెట్టేసిరు అన్నమాట ఎవరికీ ఆ సాధనలు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పలేదుఅన్నమాట ఇది కలికాలం ఇప్పుడు నేను చెప్తూ ఉన్న ప్లస్ జాగ్రత్తలు కూడా చెప్తున్నా కాబట్టి జాగ్రత్తలు వాడు పడండి గురువును సంపాదించుకోగలిగితే సంపాదించ ంచుకోండి ఓకేనా అవకాశం ఉంటే అయితే
(15:15) ముఖ్యంగా ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి కుండలిని జాగరణ జరిగినప్పుడు ఫస్ట్ అక్కడ ఎమోషన్స్ ను అమ్మ కాళీమాత ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తూ మళ్ళీ నీకు కంట్రోల్ చేసుకున్నావా లేదా అని పరీక్షలు పెడతది. కామాన్ని ఎక్కువైపో కామాన్ని ఎక్కువ చేస్తది ఎక్కువ చేసినప్పుడు మనం మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఏం జరుగుతదింటే చేసుకుందా లేదా అని చెప్పేసి మళ్ళీ మన కళ్ళ ముందరికి స్త్రీ అయితే ఒక ఆకర్షణీయమైన పురుషుడిని మన కళ్ళ ముందరికి తీసుకొచ్చి నిలబెడతది లేదా సినిమాలలో ఇప్పుడు సినిమాలు టీవీలు ఉన్నాయి కదా అక్కడనే మనం ఎవరినైనా చూసే ఏ హీరో అయినా
(15:50) చూసి ఆకర్షితం అయ్యే అవకాశం ఉంటది ఉంటదా లేదా అని అమ్మ పరీక్షలు చేస్తది మనం పరమాత్మను తప్ప ఎవరిని ఆకర్షించక ఎవరి ఆకర్షణలోకి వెళ్ళకూడదు అన్నమాట ఎవరైనా స్త్రీ ఒక స్త్రీ ఒక పురుషుడిని అందమైన పురుషుడిని చూసినప్పుడు అతన్ని పరమాత్మతో పోల్చుకోవాల అన్నమాట ఇక్కడ సీక్రెట్ రహస్యాలు చెప్తున్నా వినండి. ఆ వ్యక్తిని మనము పరమాత్మతో పరమాత్మ కంటే ఇతను అందంగా ఉన్నాడా [నవ్వు] లేదే పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఎంత అందంగా ఉంటాడు శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో అలాగే పురుషులు కూడా స్త్రీ ఒక ఆకర్షణీయమైన స్త్రీ కనిపించినప్పుడు జగన్మాతతో పోల్చుకోవాలన్నమాట కామాన్ని తూ ఛీ అని
(16:27) చెప్పేసి కుక్కను పిచ్చి కుక్కను ఇసిరి రాళ్లతో కొట్టినట్టుగా కొట్టి కొట్టి ఈసిరి కొట్టాలన్నమాట అట్లా అర్థమవుతుంది అనుకుంటా ఎట్లా చేయాలో చెప్తున్నా ఇంతకంటే కూలంకుశంగా వివరించ ంచడం అయితే నా వల్ల కాదు ఎందుకంటే ఎంతవరకు వివరించాలో అంతవరకే వివరిస్తాము. ఛీ అని చెప్పేసి దాన్ని ఛీ ఛి ఛీ అంటున్న కొద్దికి అది ఛీ అయినట్టుగా అయిపోయి అది మన దగ్గరికి రాదన్నమాట.
(16:52) భార్యాభర్తల సంబంధం అనేది పవిత్ర బంధం ఇక్కడ గుర్తించండి. నేను భార్యాభర్తల బంధం గురించి చెప్పలేదు. ఇతర ఇతర స్త్రీలను చూసినప్పుడు, జగన్మాతలుగా భావించాలి. భార్యను తప్ప, ఇతర స్త్రీలను చూసినప్పుడు జగన్మాతలుగా భావించాలి. భర్తను తప్ప ఇతర పురుషులను చూసినప్పుడు సాక్షాత్తు పరమశివుడు పరమాత్మ లాగా భావించవలసి ఉంటదిన్నమాట కుండలిని జాగరణ అయినప్పుడు ఇలాంటి తప్పులు గనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే మనసును నిగ్రహించుకోలేని పరిస్థితులలో ఉన్నట్టయితే కుండలిని మాత మళ్ళీ కిందికి వెళ్ళిపోతది అప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటది కాబట్టి మీరు దాన్ని ఎమోషన్స్
(17:26) ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటది అన్నమాట ఒక్కొక్కసారి నవ్వొస్తూ ఉంటది ఏడుపు వస్తూ ఉంటది వీటిని టిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఏమ లేదు పరమాత్మ మీ వైపుకు చూపు సారించిండు అనడానికి ఇవి చిహ్నాలు అన్నమాట ఉల్లు గగ్గురుపాట్టు పొడచడము ఇంకా గొడవలు ఎందుకు తీసుకొస్తది అనింటే నీ అహంకారాన్ని అనగదొక్కడానికి అమ్మ ఇంట్లో గొడవలు తీసుకొస్తది ఊరికనే ఏం తీసుకురాదు ఇప్పుడు అమ్మ ఆరాధనలో దైవ ఆరాధనలో ఉంటే గొడవలు అవుతున్నాయి అంటే అక్కడ ఏదో లాజిక్ ఉందని అర్థం కావట్లే మీకు నిజంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కన్నతల్లి ఈ మాయాత తల్లులు చేస్తారు లేండి ఇప్పుడు
(18:05) YouTube లలోన్స్ న్యూస్ పేపర్లలో చూస్తున్నాం కదా అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడు కోసం కన్నతల్లి పిల్లల్ని నరికి చంపింది విషం పెట్టి చంపింది బావిలో నూకేసింది ఇలాంటివి మనము మాయా తల్లుల విషయంలో వింటుంటాం అందుకనే నేను మాయా తల్లులు అని అంటూ ఉంటా ఊరికే అనను నేను అర్థమైందా ఇప్పుడు నిజతల్లు ఉంటారు కదా నిజతల్లి పరమాత్మ నిజతల్లి ఆ జగన్మాత ఆమె సంరక్షణలో మనం ఉన్నాం ఆ భక్తి మార్గంలో ఉన్నామఅంటే జగన్మాత సంరక్షణలో పరమాత్మ సంరక్షణలో ఉన్నాం మనం మరి ఆమె మనకి అన్యాయం ఎందుకు చేస్తది గొడవలు ఎందుకు అయతున్నాయి ఇదేదో పరీక్ష నాకు అని
(18:42) గ్రహించాలన్నమాట గొడవలు అయినప్పుడు నువ్వు నిగ్రహించుకోగలుగుతావా నువ్వు మౌనంగా ఉంటే ఆ గొడవ అక్కడితో ఆగిపోతది. నువ్వు వాదిస్తేనే ఆ గొడవ పెరుగుతది కాబట్టి నీలో సహన శక్తి ఓర్పు శక్తి ఎంత ఉంది ఆ గొడవ జరిగిన తర్వాత నువ్వు ఏడుస్తున్నావా నువ్వు బాధపడుతున్నావా ఆ ఆ వ్యక్తి నన్ను తిట్టిండని అప్పుడు కూడా నువ్వు ఫెయిల్ అయిన కిందికే లెక్క మాయా వ్యక్తి మాయాబంధాలు తిడితే ఏంది వాళ్ళు గౌరవిస్తే ఏంది నీకు షాల్వా గపి అవార్డు ఇస్తే ఏంది నీకు పరమాత్మ కదా ఇవ్వాల్సింది ఒక అవార్డు ఒక నీకు శాలువ కప్పి ఒక ఒక ప్రేమ భావుకత్వం అనేది ఏదైనా ఇవ్వాలంటే అది
(19:21) పరమాత్మ ఇచ్చేది అది సత్యం అదే నిజం అది నీకు జన్మ జన్మలకి అది కంటిన్యూ అవుతూ ఉంటది అన్నమాట ఈ మాయాబంధాలు ఇచ్చే ఒక ప్రేమ భావుకత్వం అయినా అది అంతా నిజ ప్రేమ కాదండి మాయా బంధాలు ఎట్లా అంటే వాళ్ళకు మనం కన్వీనియంట్ గా ఉంటేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు కన్న పిల్లలైనా అంతే వాళ్ళకు కన్వీనియంట్ గా లేకుండా ఉండండి వాళ్ళక అన్నం వండి పెట్టమాకండి నాలుగు రోజులు పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ గురించి చెప్తున్నా చిన్న పిల్లల గురించి కాదు వాళ్ళ కన్వీనియంట్ గా ఉండకండి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండకండి మిమ్మల్ని ఎలా చూసుకుంటారో అప్పుడు నాకు కామెంట్ బాక్స్
(19:53) లో తెలియజేయండి ఒక యాక్టింగ్ చేయండి ఒక నాలుగు రోజులు మీ పిల్లలు ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళఅయితే వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ఉండమాకండి ఒక్క నాలుగు రోజులు యాక్టింగ్ చేయండి అన్నం వండి పెట్టమాకండి వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళకు టైం కి టైం కి ఏమి వండి పెట్టమాకండి పడుకోండి పడుకోండి నాకు జబ్బు చేసిందని నాకు జ్వరం వచ్చిందని కూడా చెప్పొద్దు నేను మంచిగానే ఉన్నా కానీ నేను నాలుగు రోజులు వండి పెట్టానని పడుకోండి ఏం జరుగుతదో చూడండి ఏం చెప్పమాకండి ఇది టెస్ట్ పరీక్ష అని ఏం జరుగుతాదో చూడండి ఆ అదే ఏం జరుగుతది ఏమనా
(20:27) కసురుకుంటారు లేకపోతే ఎందుకు మమ్మీ వండి పెట్టట్లేదు బాగానే ఉన్నావు కదా అని అంటారు ఇదే మరి మాయా బంధాలు అంటే ఇట్లానే ఉంటాయి అన్నమాట అయితే ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏందంటే ఇదంతా గొడవలు కావడం ఇవన్నీ కూడా మీరు పూజ జరిగే సమయానికే గొడవలు అవుతాయి ఇదంతా కాళీమత పరీక్ష అన్నమాట ఏందంటే నువ్వు గొడవ జరిగినా కూడా దాన్ని దాన్ని పట్టించుకోకుండా ఆ వేస్ట్ ఫెలో అని చెప్పేసి పట్టించుకొని దశకు వేస్ట్ ఆత్మ వేస్ట్ ఏమైనా అనుకోండి వేస్ట్ అనుకొని ఆ పూజ చేయాలి నా అమ్మవారికి నా దేవి నా దేవతకి అమ్మ దుర్గమ్మ నా అమ్మ దుర్గమ్మకి పూజ చేయాలి అమ్మో టైం అయుతుంది అమ్మకు
(21:06) నైవేద్యం పెట్టాలి అమ్మ తింటది అన్న భావనతోని మీ దృష్టి అంతా భగవంతుడి వైపుకు వెళ్ళిపోయి మాయాబంధాలకు ఏం చేసి పెట్టాలో అవన్నీ చేసి పెట్టండి అర్థమైందా ఏమేమ కార్యక్రమాలు చేసి పెట్టాలి ఏమేమ చేయాలి వాళ్ళకు వంటలు గాని పెంటలు గాని ఏమేమ చేసి పెట్టాలి అన్నీ చేసి పెట్టి మీ దృష్టి అత ఒక వ్యక్తి ఒక అంటే భర్త అయినా అత్త అయినా మామయనా ఎవరైనా కూడా కుటుంబంలో గొడవ పెట్టుకుంటుంటే అస్సలు వాదించకుండా అసలు మీ మైండ్ కూడా అటు సైడ్ పోకుండా పరమాత్మ వైపుకే మీ ఇష్ట దైవం ఎవరో ఒకరు ఇష్ట దైవం ఉంటారు కదా మీ ఇష్ట దైవం వైపుకే మీ మనసంతా నిండిపోయి ఆ ఎరు తిట్టేది కూడా
(21:45) వినబడదుఅన్నమాట చెవులకు ఆ స్టేజ్ కూడా వస్తుంది వినబడకుండా తండ్రి నారాయణ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటామ అన్నమాట నారాయణ లేకపోతే నారాయణ నాకు నిగ్రహాన్ని ప్రసాదించు తండ్రి నాకు ఓర్పును ప్రసాదించు అని చెప్పి వేడుకుంటూ ఉంటాం అన్నమాట అట్లాంటి స్టేజ్లో మనం గనక మనం ఉంటే కుండలిని మాత కళ్ళు తెరిచిన ఆమె లటుక్కున నిలబడి చటుక్కున చక్రాలను ఒకటొకటి దాటుకుంటూ క్లెన్జింగ్ ఒకటి దాటుకుంటూ అంటే ఒక్కో చక్రం మీద ఆమె పాదం మోపగానే ఆ పాద శక్తితోని ఆ చక్రం మొత్తం జాగృతి అయిపో పోయి అక్కడ ఉన్న ప్రారబ్ధ పాపకర్మం అంతా దహించి వేయబడతది అన్నమాట
(22:21) అట్లా అమ్మవారు మీ మీకు అమ్మవారు పెట్టే పరీక్షలలో మీరు పాస్ అవుతూ ఉన్నారంటే అమ్మ ఈజీగా చక్రాలను అధిరోహించుకుంటూ పై పైకి వెళ్ళిపోతూ ఉంటది అన్నమాట అమ్మవారు అమ్మవారు కాళీమాత ఆకారంలో ఉన్న అమ్మ మూలాధార చక్రంలో మెల్లి మెల్లిగా గాయత్రీ మాత పార్వతీ మాత దుర్గామాత ఇట్లా అవతారాలు మార్చుకుంటూ లాస్ట్ కి వచ్చేసరికి సహస్రార చక్రం దగ్గర పార్వతీ దేవిగా మారి శివుడితో ఐక్యం అవుతది అన్నమాట అప్పుడు మనము మనకు మోక్షమో లేకపోతే మనకు మనకు అడుగుతారన్నమాట మనల్ని పరమాత్మ మనల్ని అడుగుతాడు నీకు వైకుంఠవాసం కావాలా కైలాస ప్రాప్తి కావాలా లేకపోతే నువ్వు మరో
(23:03) జన్మ ఎత్తుతావా ఇంకా నువ్వు ఎవరికైనా గైడ్ చేస్తావా ఆ భూలోకంలో ఇంకో జన్మ ఎత్తి గురుస్థానంలో ఉండి నువ్వు ఎవరికైనా గైడ్ చేస్తావా అని చెప్పేసి పరమాత్మ మనల్ని అడుగుతాడు అన్నమాట మనము గనక ఏ ఆన్సర్ ఇస్తే మనల్ని ఆ జన్మలోకి మనల్ని తీసుకొస్తాడు అన్నమాట లేదా మోక్ష ప్రాప్తే కావాలి నాకు ఇక ఈ జన్మలు వద్దు అన్నప్పుడు మోక్ష ప్రాప్తిలోకి తీసుకెళ్తాడు అన్నమాట అందుకనే ఇంత టాస్క్ ఉంటది కాబట్టే మానసికంగా దౌర్బల్యానికి గురయ్యే కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి అన్నమాట కుండలిని జాగరణ జరిగినప్పుడు మూలాధార చక్రంలో కాళీమాత నిద్ర లేసినప్పుడు
(23:36) మనోదౌర్బల్యానికి గురయ్యే ఆ అంటే అవమానాలు జరుగుతాయి అకారణంగా పాపం మీరే ఏమీ కారణం కాదు మీరేమి తప్పు చేయలేదు అయినా అయినా కూడా నిందలు పడతాయి అన్నమాట మీరేదో పెద్ద తప్పు చేసిరని భయంకరమైన నిందలు పడతాయి అన్నమాట ఆ నిందలు పడ్డప్పుడు కూడా మీరు ఆ నిందలు నా శరీరానికే పడుతున్నాయి నా ఆత్మకు కాదు నా ఆత్మ పవిత్రమైన సత్యమైన ఆత్మ నా ఆత్మ పరమాత్మతో మమేమికమైంది నాకు పరమాత్మే ముఖ్యం మీ చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను నిందిస్తున్నా కూడా నేను నా నా దృష్టి అంతా పరమాత్మ మీదనే ఉంటది అన్నమాట కాబట్టి నేను నిందలను కూడా పట్టి పటించుకోను అర్థమవుతుంది అనుకుంటా
(24:19) ఆ ఎవరైనా మళ్ళీ ఎవరైనా పొగడొతాలు ఓ నువ్వు చాలా గొప్పదానివి నువ్వు చాలా యోగినివి నువ్వు నువ్వు చాలా అమ్మో నువ్వు ఎంత గ్రేట్ నువ్వు భక్తి మార్గంలో ఇంత సాధించినావా అని పొగడతాలు పొగిడే వాళ్ళని కూడా మన ముందరికి తీసుకొస్తది అంటే ఆ పొగడతలకు నువ్వు పొంగిపోయి నీకు అహంకారం వచ్చిందా నీకు గర్వం వచ్చిందా అని కూడా కాళీమాత పరీక్షలు పెడతది అన్నమాట నీకు పొగరు గర్వం అహంకారం వచ్చింది నేను ఒక స్పెషల్ పర్సన్ని ఓ నేనైతే అందరిలో ఒకదాన్ని కాదు నేను స్పెషల్ పర్సన్ నాకు భగవత్ దర్శనాలు అవుతాయి నాకు అమ్మ మాట్లాడుతది నాతోని నేను అడిగిన వాటికి సమాధానం చెప్తది నేను
(24:55) ఇతరుల భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నేను తెలుసుకోగలుగుతున్నా అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి కుండలిని జాగరణ జరగగానే కాళీమాత నిద్ర లేవగానే మీలో శక్తులు కూడా నిద్ర లేస్తాయి. అవును మీకు ఆ కష్టాలు వస్తూ ఉంటాయి పరీక్షలు జరుగుతుంటాయి మీకు భగవత్ దర్శనాలు అవుతూ ఉంటాయి మళ్ళీ మీకు కొన్ని సిద్ధులు కూడా రావడం జరుగుతది.
(25:20) ఇది ఎలా జరుగుతది మీరు పరమాత్మ మీద మీ ఇష్ట దైవం మీద నమ్మకంతోని భక్తి విశ్వాసాలతోని మీ మంత్ర జపం అయినా ధ్యానం అయినా పూజ అయినా స్తోత్రం అయినా భజన అయినా ఏది ఆపట్లేదు మీరు ఎక్కడా ఆపలేదు మీరు ఎక్కడా ఆపలేదు మీరు అలాగే చేసుకుంటూ పోతున్నారు ఎన్ని నిందలు అవమానాలుఏ ఎన్ని వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా మీరు ఆపట్లేదు ఆ అంటే పూజలు చేయలేని అనారోగ్యాలు స్టేజెస్ కూడా వస్తాయి.
(25:52) అనారోగ్యాలు కూడా వస్తాయి ప్రారబ్ధ పాపకర్మ వలన కుండలిని జాగరణ అయినప్పుడు అనారోగ్యాలు కూడా వస్తాయి. అనారోగ్యం సమయంలో మీరఏమైనా పూజలు చేయలేకపోయినా మీ ఆత్మ పరమాత్మతోని కనెక్ట్ అయి ఉంటదిన్నమాట. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి బెడ్డు మీద పడుకున్నా కూడా మీరు పూజ కంటే ఎక్కువ అంటే ఆ స్టేజ్ని దాటిపోతాం అండి మనము పూజ చేస్తేనే పరమాత్మతో కనెక్ట్ అయ్యే స్టేజ్ దాటిపోతాము అర్థం చేసుకోండి ఇక్కడ ఆ మనము మన ఆత్మ పరమాత్మతోని ఎప్పుడూ అటాచ్ అయి ఉంటది అన్నమాట కాంటాక్ట్ అయి ఎప్పుడు మన ఆజ్ఞ చక్రం దగ్గర పరమాత్మ అనిపిస్తూ ఉంటాడు పరమాత్మ పరమాత్మ గుర్తొస్తూ ఉంటాడు
(26:30) కుండలిని జాగరణ అయిన వాళ్ళకి అతి కష్టాలు ఉంటాయి అతి అవమానాలు అతి నిందలు అతి గౌరవం కూడా దక్కుతాది అన్ని అతి అదే అతి భక్తి కూడా ఉంటది మెన్షన్ చేసుకోండి రాసుకొని పెట్టుకోండి అతి భక్తి కూడా వస్తది అతి అన్ని అయితే మళ్ళీ భక్తి కూడా అతే ఎప్పుడు పరమాత్మను దలుచుకుంటూ ఉంటాం. ఆ ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాడు మనకి ముఖ్యంగా పరమాత్మ మనల్ని గుర్తు చేసుకున్నప్పుడే ఇవన్నీ జరుగుతాయండి మనం కాదు అంటే పరమాత్మకు మనం అంటే ఎంత ఇష్టమో మీరు ఇక్కడ ఆలోచించండి పూర్వజన్మలలో మనము పరమాత్మతో గనుక సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండ అంటే ఏదో ఒక మంత్ర జపమో లేకపోతే ధ్యానమో ఏదో పూజో ఏదో ఒకటి
(27:10) మొన్న ఒక వీడియో తయారు వీడియో పెట్టాను చూడండి ఒక రాయిని తీసుకొని పూజ చేసి కూడా దుర్గమ్మ అనుకొని ఆ రాయిని పూజ చేస్తే కూడా మనం పరమాత్మతో కనెక్ట్ అయినట్టే ఎందుకంటే అంత ప్రేమవా పరమాత్మకు కావల్సింది ప్రేమ వాత్సల్యం విశ్వాసం నమ్మకం ఇవే కావాలి ఆయనకు కాబట్టి ఇవన్నీ మనకు పూర్వజన్మలోనే మనం పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఈ జన్మలో ఆ నమ్మకం అనేది దెబ్బతినది అన్నమాట మాయా కోరికలు తీరకపోతే భగవంతుని మీద కోపం రాదు మాయా కోరికలైనా మాయా బంధాలైనా దెబ్బతిన్నప్పుడు భగవంతుని మీద కోపం రాదు ఎందుకంటే నిజబంధం భగవంతుడే అన్న ఒక ఆత్మజ్ఞాన జాగృతి వైపుకు
(27:47) వెళ్ళిపోతాం అన్నమాట ఈ కుండలిని జాగరణ అనేది ఏమనుకుంటున్నారు అమ్మవారు కళ్ళు తెరవగానే మూలాధార చక్రంలో కళ్ళు తెరవగానే నిద్ర లేవగానే మనకు ఆత్మ జాగృతి స్టార్ట్ అవుతది అన్నమాట ఆత్మజ్ఞాన దిశగా మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట ఆత్మజ్ఞాన దిశగా వెళ్ళిపోవాలంటే మనకు కొంచెం సహాయం కూడా చేస్తాడు బుక్స్ సహాయం కూడా చేస్తాడు బుక్స్ చదవలేని ఒక అసలు చదువు రాని ఒక స్త్రీ ఉందనుకుందాం అసలు స్కూల్ కే వెళ్ళలేదు ఆమెకు కూడా ఆత్మ జ్ఞానం ఒకసారి ఎట్లా భగవంతుడే ఆమెకు ఆత్మ జ్ఞానం ఇస్తాడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఆ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు ఎవరి అర్హతను బట్టి
(28:24) వాళ్ళకు బుక్స్ చదివే అర్హత ఉంది నాకు కాబట్టి వెంటనే అమ్మవారు నీకు నాకు ఏం జరుగుతుంది అని అమ్మవారిని ప్రశ్నించినప్పుడు ఊరికఊరికే మాటి మాటికి రోజు 10 సార్లు ఆ ధ్యానంలో అమ్మ నాకు ఏం జరుగుతుంది ఏంది ఇది ఏందో నేను వేరేగానే మారిపోతున్నానా అలా అని చెప్పేసి అడిగినప్పుడు అమ్మవారు నాకు వెంటనే సిక్స్ మంత్స్ కే కుండలిని జాగరణ జరిగిన సిక్స్ మంత్స్ ఆరు నెలలకే నా దగ్గరికి యోగుల బుక్స్ వచ్చేసినాయి అట్లానే అట్లానే వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ గా నేను లలితా సహస్రనామాల యొక్క అర్థాలు తెలుసుకునే బుక్ కోసం సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు నాకు
(28:56) రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర అనేది బుక్స్ కనిపించినాయి అన్నమాట చాలా లావుగా ఉంటాయి అన్నమాట అందులో ఇంకా నేను కొంచెం చదవలేదు కూడా నేను అంటే అంత లా ఉంటాయి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ బుక్ రెండు బుక్స్ ఉంటాయి ఆ రెండు బుక్స్ లలో నేను తీసుకొచ్చి కరెక్ట్ గా ఇట్లా మధ్య నుంచి మధ్య పేజీ ఓపెన్ చేసిన అన్నమాట ఇది చూడండి మిరాకిల్ ఇవి ఎవ్వరు చెప్తే నమ్మరు నమ్మండి నాకేమి నేనేం కనిపించను నాకేమి ఉద్ధరించాల్సిన అవసరం ఎవ్వరూ లేరు కానీ జస్ట్ నమ్మండి నమ్మితే మీరు భక్తి మార్గంలో ఇంకా పురోభివృద్ధి సాధిస్తారు.
(29:28) ఈ నేను మధ్య పేజీ ఓపెన్ చేసిన అన్నమాట. నేను ఓపెన్ చేసిన పేజీ ఏంటంటే నాకు జరిగే అనుభవాలే అందులో ఉన్నాయి. నేను రామకృష్ణ పరమహంస గారి అంత గొప్పదాన్ని అని చెప్పట్లేదు. ఆయనకు జరిగిన వాటిలలో నావి కూడా ఉన్నాయన్నమాట కొన్ని నాకు జరిగినవి కూడా అందులో మళ్ళీ ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇది కుండలిని జాగృతి అని చెప్తున్నాడు.
(29:49) ఆయన అప్పుడు ఆయనకు సంబంధించిన బుక్స్ ఇంకా కూడా కొన్ని నేను తెచ్చుకున్నా ఇంకా వేరేవి కూడా తెచ్చుకున్నా ఆయన శిష్యులవి మళ్ళీ ఇంకా ఆయన వచనాలు అలాంటివన్నీ చాలా తెచ్చుకున్నా అన్నమాట నేను ఎందుకంటే ఎడిక్ట్ అయిపోయినా నేను రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్రకి శారదాదేవి గారి జీవిత చరిత్రకి ఎందుకంటే నా జీవితాన్ని ఒక మలుపు తిప్పిన ఆ చాలా వరకు అనేక విషయాలు తెలిసింది నాకు రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర లోనే తెలిసిందన్నమాట ఆయన అన్ కాన్షియస్ అయిపోతూ అయిపోతూ ఉండేవాడు అంటే సిక్స్ ఇయర్స్ బాబు అప్పటి ఆయన అంటే సడన్ గా ఆయనకు భగవంతుడు గుర్తుకు రావడము ఆ ప్రకృతిని చూసి కూడా ఆయన
(30:26) అన్కాన్షియస్ అయిపోతున్నాడు ప్రకృతి ఇంత అందంగా ఉందే ఈ ప్రకృతిని సృష్టించిన పరమాత్మ ఎంత అందంగా ఉంటాడో అని చెప్పేసి అన్కాన్షియస్ అప్పుడు వాళ్ళ అమ్మవాళ్ళకు వాళ్ళకి తెలవదు కదా మూర్తి వచ్చింది అని చెప్పేసి ఆయుర్వేద మందులు ఇప్పించేవాళ్ళఅన్నమాట అయితే ఆ అన్కాన్షియస్ నేను అవ్వలేదుఅన్నమాట అవ్వబోతుంటే నేను నిలదొక్కుకున్న అది అట్లా అన్నమాట అలాంటి అలాంటి అనుభవాలు ఏమేమ అనుభవాలు వచ్చినాయి అనేది కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీడియోస్లలో ఉంటాయండి ఇప్పుడైతే నేను వెతకలేను చాలా వీడియోస్ ఉంటాయి కదా లింక్ ఇవ్వాలంటే కుదరదు. కానీ మళ్ళీ
(30:59) ఇంకోసారి చేసుకుందాం అంటే చేసుకుందాం. పరమహంస గారి జీవిత చరిత్రలో నాకు జరిగినవి ఆయన జీవితంలో జరిగినవి ఏం జరిగినాయి అనేది వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి నేను చెప్తా. అక్కడనే నాకు ఆయన జీవిత చరిత్రలోనే నాకు ముప్పావు భాగం నేను ఆత్మజాగృతి అయిపోయింది ఇంకా వేరే ఇతర యోగుల బుక్స్ కూడా తెచ్చుకున్నా కాబట్టి ఇంకా ఎక్కువ ఆత్మజ్ఞాన దిశగా వెళ్ళిపోయినా అన్నమాట అది ఈ ఈ జన్మలు అనేవి కోటి కోట్ల జన్మలు ఎత్తుతూ ఉన్నామ అన్నమాట మనం ఆ మనము ఆత్మ కానీ శరీరం కాదు మనం అంటే ఈ శరీరం నశ్వరమైనది మనము ఈ ఆత్మ అనేది ఈ మానవ
(31:40) శరీరాలుగానే పుట్టలేదు ఒకరు ఒక జన్మలో స్త్రీగా ఒక జన్మలో పురుషుడిగా ఒక జన్మలో పిల్లిలా ఒక జన్మలో కుక్కలా నక్కల పిల్లిలా ఇంకా ఏంటిది చీమలా పాము లాగా ఇట్లా కూడా మనం జన్మించినం పక్షుల్లాగా ఇట్లా కూడా జన్మించినమ అన్నమాట కాబట్టి ఆత్మ అనేది మన కుండలిని జాగరణ జరగగానే ఏం జరుగుతది అంటే మనకి కలలల్లో కూడా భయంకరమైన కలలు పడుతూ ఉంటాయి అన్నమాట డిలీట్ అవుతున్నాయి మళ్ళీ ఇక్కడ గుర్తించండి ఇప్పటిదాకా బాత్రూమ్ ఎగజాంపుల్ చెప్పాగా బాత్రూమ్ క్లీన్ చేస్తుంటే మురికి వెళ్ళిపోతుంది అని కలల ద్వారా కూడా మీ ప్రారబ్ధ పాపకర్మను రిమూవ్ చేస్తూ ఉంటది
(32:19) కాళీమాత మూలాధార చక్రంలో జాగృతి అయినప్పుడు కాబట్టి భయంకరమైన కలలు పడతాయి సింహం వచ్చి మీద దుంకినట్టు పాము మనని వెంటాడుతున్నట్టు పాములు కాటేసినట్టు పాములు మన మన లోపలమన బట్టల లోపల దూరినట్టు ఎందుకంటే నాకు బర్త్డే కాబట్టి చెప్తున్నా సిగ్గుపడను ఎందుకంటే చెప్పాలి ఇలాంటివి చెప్పినప్పుడే మీకు తెలుస్తది భయపడరు మీరు ఆ పాములు మన మన చీరలు లోపలికి దూరినట్టు అంతేకాదు పాములు మన మెడ చుట్టూ ఊరేస్తున్నట్టు ఇంకా ఇంకా సింహం వచ్చి మన వీరికి దుంకుతున్నట్టు ఇవన్నీ అరిషడ్ వర్గాలు అన్నమాట ఆ సింహము పూలి ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ అనేక పిల్లిలు పడుతుంటాయి అన్ని
(32:59) దరిద్రం కలలు కూడా పడుతుంటాయి అన్నమాట ఆ మధ్య మధ్యలో మళ్ళీ అమ్మవారి కలలు పడుతూ ఉంటాయి ఆత దేవతా శక్తుల కలలు పడుతుంటాయి మళ్ళీ దరిద్రం కలలు కూడా పడుతుంటాయి అన్నమాట కాబట్టి ఇక్కడ కూడా బ్యాలెన్స్ చేయాలి ఆ కళ్ళు కలల్లాగా పడవ అన్నమాట నిజంగా జరిగినట్టుగా పడతాయి అన్నమాట అయితే కొంతమందికి కలలు గుర్తుండవండి బ్యాడ్ కలలు గుర్తుండకపోతే చాలా మంచిదండి ఎందుకంటే మానసికంగా బాగుంటాము అదే ఒకవేళ గుర్తున్నా కూడా మనని మనం నిలదొక్కుకునే స్థాయిలో మనం ఎదగాలని చెప్తున్నాండి ఎప్పటికీ అధమ స్థాయిలోనే ఉండొద్దు ఎప్పటికీ భయపడొద్దు ఆ కోటి కోట్ల జన్మలు ఎత్తుతూ ఈ జన్మలోకి
(33:33) వచ్చినమండి ఇంకా కోటి కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉందేమో ఎవరిక మరి ఇలాంటి జన్మల కోసం ఎందుకు భయం ఆ చస్తున్నాం పుడుతున్నాం పుడుతున్నాం చస్తున్నాం మరి భయం ఎందుకు దేనికండీ భయము వదిలి పెట్టేయండి భయాన్ని ఏ ఇక్కడే కోటి సంవత్సరాలు బ్రతికి బట్టకట్టేది ఉందా భయపడి ఏమైనా సేఫ్ జోన్ లో ఉండి గుహలు దాక్కుంటారా ఎక్కడికి వెళ్తారు ఉన్నచోటనే ఉండాలి భయపడకుండా అర్థమైందా భయపడకుంటే ఆ భయాలన్నీ మిమ్మల్ని విడిచి పారిపోతాయి అన్నమాట భయపడితే మిమ్మల్ని అల్లుకుంటాయి కౌగిలించుకుంటాయి కాబట్టి భయపడకండి ఓకేనా తర్వాత ఈ విధంగా జరుగుత ండి 30 మినిట్స్ అయిందా
(34:13) ఓకే అండి ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment