Saturday, March 14, 2026

స్త్రీ శరీరం గురించి అసలు నిజాలు | Female Pleasure Explained | Telugu Podcast

స్త్రీ శరీరం గురించి అసలు నిజాలు | Female Pleasure Explained | Telugu Podcast

Author Name:Margadarsi Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@MargadarsiTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kWy0vfd5I-o



Transcript:
(00:01) క్లిటోరస్ ఈ పదం వినగానే నీ గుండె ఒక్కసారిగా ఆగిందా అయితే ఆలోచించు ఒక స్త్రీ శరీరంలో ఆనందానికి కేంద్రమైన ఈ భాగం గురించి మాట్లాడడానికి మనం ఎందుకు భయపడుతున్నాం ఎందుకు ఈ పదాన్ని ట్యాబు చేశవ్ ఈరోజు నువ్వు ఈ పాడ్కాస్ట్ ని మిస్ అయితే నీ శరీరం గురించి నీ ఆనందం గురించి నీకు తెలియాల్సిన సత్యాన్ని నువ్వు మిస్ అవుతావు. నువ్వు ఆడదానివైనా మగాడివైనా ఈ ఎపిసోడ్ నీకోసమే క్లిటోరస్ అంటే ఏంటి? ఎందుకు అది స్త్రీకి ఆనందాన్ని ఇస్తుంది.
(00:34) ఎందుకు మన సమాజం ఈ విషయాన్ని దాచిపెడుతుంది. ఈరోజు మన పాడ్కాస్ట్ లో వీటన్నింటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ టాబూని చేదిద్దాం. జస్ట్ ఇమాజిన్ లండన్ లో ఒక అమ్మాయి తన ఫ్రెండ్ తో నాకు గ్లిటోరా స్టిములేషన్ అంటే ఇష్టం. నీకు అది ఎలా వర్క్ అవుతుందని చాలా సింపుల్ గా మాట్లాడుతుంది. అది అక్కడ ఎంపవర్మెంట్ అదే మాటను నువ్వు ఇక్కడ మన ఊరిలో చెప్పు అసభ్యంగా మాట్లాడొద్దని అంటారు ఎందుకు ఎందుకు ఒక వెస్టర్న్ అమ్మాయి తన బాడీ గురించి మాట్లాడితే అది సెక్స్ ఎడ్యుకేషన్ అదే మన అమ్మాయి మాట్లాడితే అసభ్యం మన సమాజం ఆడవాళ్ళని చీకట్లో ఉంచింది. అది మాట్లాడొద్దు ఇది
(01:15) తెలుసుకోవద్దు. నీ ఆనందం నీకు ముఖ్యం కాదని తన స్వేచ్ఛను లాగేసుకుంది. కానీ నిజం ఏంటంటే క్లిటోరస్ అనేది స్త్రీకి ఆనందాన్ని ఇస్తుంది. దాన్ని అర్థం చేసుకోవడం అనేది కేవలం సిక్స్ గురించి కాదు అది స్త్రీని ఒక మనిషిగా గౌరవించడం గురించి మనం ఇంత డెవలప్ అయినా ఈ నిజాన్ని ఎందుకు దాచి పెడుతున్నాం? ఇప్పుడు ఒకసారి సైన్స్ వైపు చూద్దాం.
(01:41) క్లిటోరస్ అంటే ఏంటి? అది స్త్రీ శరీరంలో ఒక చిన్న సున్నితమైన భాగం దాదాపు 8000 నరాలతో నిండిన ఒక అవయవం దీని ఏకైక పని ఏంటో తెలుసా? స్త్రీకి ఆనందాన్ని ఇవ్వడం అవును స్త్రీకి ఆగాజం ఇచ్చే ఈ భాగం ఆమె శరీరంలోనే ఉంది. కానీ చాలామంది అభ్యుదయ స్త్రీలకు మాత్రం ఈ విషయం గురించి తెలీదు. వాళ్ళకు మాటకు ముందు వెనకాల ఫక్ అనడమే వెస్టర్న్ కల్చర్ ఇది రీప్రొడక్షన్ కోసం కాదు కేవలం ఆనందం కోసం మాత్రమే ఇంతకీ దీన్ని స్కూల్లో ఎందుకు చెప్పలేదు పెన్నీస్ గురించి మామూలుగా డిస్కస్ చేసే మనం క్లిటోరస్ గురించి ఎందుకు మాట్లాడం ఆర్గాజం అనేది కేవలం మగాడి ఎజక్లేషన్ తోనే
(02:24) రాదు. క్లిటోరస్ టిములేషన్ ద్వారా కూడా శ్రీ ఆనందాన్ని పొందుతుంది. ఇది సైన్స్ ఇదే నిజం కానీ ఈ సత్యాన్ని ఎందుకు దాచి పెడుతున్నారు? ఎందుకు ఆడవాళ్ళకి తమ శరీరం గురించి అవగాహన ఇవ్వరు? ఇది సెక్స్ కాదు ఇది నీ శరీరం గురించి తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి తన బాయ్ఫ్రెండ్ తో నాకు క్లిటోరస్ స్టిములేషన్ తో ఆనందం కలుగుతుందని చెప్పింది.
(02:53) ఆ అబ్బాయి ఆమెను గౌరవిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అలా కాకుండా అది నీ పని కాదు. నేను చూసుకుంటా అని అంటే అది అజ్ఞానం అవుతుంది. అది మగాడి అహంకారాన్ని చూపిస్తుంది. ఇలాంటి వైకరి ఏ అమ్మాయికి నచ్చదు. ఒక అమ్మాయి తన శరీరం గురించి మాట్లాడితే ఆమెను తప్పుగా చూస్తారు. ఆడదానికి ఇష్టం లేకుండా చేసే సెక్స్ మగతనం కాదు. అది దుర్మార్గం అవుతుంది.
(03:20) అందుకే ప్రతి స్త్రీకి తన శరీరం గురించి అవగాహన ఉండాలి. క్లిటోరస్ గురించి తెలుసుకోవడం ఆమెతో పాటు ఆమెను ప్రేమించే వారి పని కూడా దాన్ని తిరస్కరించడం అనేది సమాజం చేస్తున్న అన్యాయం క్లిటోరస్ అనేది కేవలం శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు అది శ్రీ స్వేచ్ఛకు చిహనం ఆడదాని ఆనందం గురించి మాట్లాడడం సెక్స్ గురించి మాట్లాడడం కాదు అది సమానత్వం గురించి అది ఆమెను ఒక మనిషిగా గౌరవించడం గురించి స్త్రీకి తన శరీరం గురించి అవగాహన లేకపోవడం అనేది శారీరక సమస్య కాదు అది మానసిక బానిసత్వం అవుతుంది.
(04:00) నిన్ను ప్రేమించే మగవాడు నీతో పాటుగా నీ శరీరాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆమె ఆనందం గురించి నువ్వు పట్టించుకోకపోతే నీ ప్రేమ అసంపూర్ణం అవుతుంది. ఆనందాన్ని కోరుకోవడం నీ హక్కు ముందు దాన్ని తెలుసుకో దాన్ని గౌరవించు సమాజం ఏమనుకుంటుంది అనే భయాన్ని వదిలి ఈరోజు మనం ఒక టాబుని బ్రేక్ చేసామనే భావిస్తున్నాం. క్లిటోరస్ అనేది భూతుపదం కాదు అది స్త్రీ శరీరంలో ఆనందానికి రహస్య చావి ప్రతి స్త్రీ తన బాడీ గురించి తెలుసుకోవాలి.
(04:33) తను తన ఆనందాన్ని సొంతం చేసుకోవాలి. మగాడు వాడి ప్రేమను పరిపూర్ణం చేయాలంటే తన పార్ట్నర్ శరీరాన్ని ఆమె ఆనందాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పాడ్కాస్ట్ నువ్వు విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించు నీకు నీ బాడీ గురించి ఎంత తెలుసు అలాగే నీ పార్ట్నర్ బాడీ గురించి ఎంత తెలుసు ఈ సత్యాన్ని బయటకి తీసుకెళ్ళు అందరితో మాట్లాడు షేర్ చెయ్ ఈ పాడ్కాస్ట్ ని విన్న తర్వాత ఒక్కసారి థింక్ చెయ్ నీకు నీ బాడీ గురించి ఎంత తెలుసు అలాగే నీ పార్ట్నర్ బాడీ గురించి ఎంత తెలుసు ఈ సత్యాన్ని బయటకి తీసుకెళ్ళు క్లిటోరస్ అనేది కేవలం ఒక అవయవం మాత్రమే కాదు అది శ్రీ స్వేచ్ఛకి ఆమె హక్కుకి చిహ్నం వీడియో నచ్చితే లైక్
(05:17) చేసి మీ పార్ట్నర్ తో పంచుకోండి థాంక్స్ ఫర్ ది లిజనింగ్

No comments:

Post a Comment