The Biggest Mystery Inside the Human Body | Science Still Can’t Explain This
Author Name:Think Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=z2B476jqNpA
Transcript:
(00:04) జీ స్పాట్ దీని గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మేము దాన్ని ఫీల్ అయ్యామ అంటారు. అది టచ్ అయినప్పుడు ఆ ఫీలింగ్ ని వర్ణించలేమ అంటారు. సో డాక్టర్స్ కూడా ఇంటర్కోర్స్ టైం లో జీ స్పాట్ టచ్ అయ్యాలా చేయాలి అంటారు. కానీ ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటివరకు జీ స్పాట్ అసలు ఎక్కడ ఉందనేది సైన్స్ కి కూడా పూర్తి క్లారిటీ లేదు.
(00:29) దాని రూపం ఏంటి? దాని కలర్ ఏంటి అది నిజంగా ఒక సపరేట్ స్ట్రక్చర్ నా లేదా ఒక ప్రాంతం మాత్రమేనా ఇవి ఇంకా డిబేట్ లోనే ఉన్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొంతమంది విమెన్ కి అక్కడ ఇంటెన్స్ ప్లెజర్ ఫీల్ ఉంటుంది. కానీ మరి కొంతమందికి ఆ సెన్సేషన్ అసలు ఉండదు. సో ఒకే శరీరంలోని ఒకే భాగం ఎందుకు అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం లేదు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా ఇప్పటికీ జీ స్పాట్ క్లియర్ గా ఐడెంటిఫై చేయలేకపోవడానికి కారణం ఏంటి? అసలు జీ స్పాట్ నిజంగా ఉందా లేక అది మోడర్న్ మిత్నా ఆర్ అది మనం అనుకున్నంత సింపుల్ విషయం కాదా? వీటికి సమాధానాలు ఈ
(01:09) పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మనుషులు ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి మూను మీద ఏముందో తెలుసు సముద్రం అడుగున ఏం జరుగుతుందో కూడా తెలుసు అలాగే ఆకాశంలో నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసే స్థాయికి వచ్చారు. కానీ ఈ మనిషికి తన శరీరంలో ఉన్న ఒక చిన్న ప్రాంతం గురించి మాత్రం స్పష్టంగా తెలియదు.
(01:35) ఆ ప్రాంతం పేరు జీస్పాట్ [సంగీతం] మనం జీస్పాట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా ప్లెజర్ గురించి తెలుసుకోవాలి. అసలు ప్లెజర్ అంటే ఏంటి అది ఎందుకు పుట్టింది ఈ భూమ్మీద మొదటి జీవులు పుట్టినప్పుడు వాటికి కేవలం ఒక్క లక్ష్యం మాత్రమే ఉండేది సర్వైవ్ అవ్వడం తినడం పెరగడం పిల్లల్ని పుట్టించడం అంతే జస్ట్ అంతే ఆ టైంలో ప్లెజర్ అనే ఫీలింగ్ లేదు పెయిన్ అనే ఫీలింగ్ లేదు కేవలం రెండు సిగ్నల్స్ మాత్రమే ఉండేవి.
(02:05) ఈ జీవి మంచిది సో దగ్గరగా పో ఈ జీవి ప్రమాదకరం సో దూరంగా పో కానీ కొన్ని కోట్ల సంవత్సరాల ఎవల్యూషన్ తర్వాత ఈ జీవులు గ్రాడ్ువలీ కాంప్లెక్స్ అవుతూ వచ్చాయి. దాంతో ఒక ముఖ్యమైన ప్రాసెస్ పుట్టింది. అదే సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే రెండు జీవులు కలిసి పిల్లల్ని పుట్టించడం. కానీ ఊరికే ఎవరికి అంటారు వాళ్ళకి ఒక రివార్డు ఉండాలి కదా సో దాంతో ఎవల్యూషన్ కి ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది.
(02:34) జీవులు పిల్లల్ని పుట్టించాలంటే ఆ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉండాలి. రెండు జీవులు కలిసి దాన్ని చాలా నాచురల్ గా చేయాలి అప్పుడే జాతి ఈజీగా సర్వే అవ్వగలదు. అందుకే ఎవల్యూషన్ ఒక తెలివైన పని చేసింది. సెక్స్ కి ప్లెజర్ అటాచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ తినడం వల్ల ఆనందం రావాలి అప్పుడు మాత్రమే జీవులు తినగలవు. సేమ్ సెక్స్ కూడా ఆనందంగా అనిపించాలి. అప్పుడే జీవులు రీప్రొడ్యూస్ చేస్తాయి.
(03:02) సో ప్లెజర్ అనేది నేచర్ యొక్క రివార్డ్ సిస్టం అని మనకు క్లియర్ గా అర్థంవుతుంది. ఇప్పుడు బాడీ ఇలా చెప్తుంది. ఇది చెయ్ ఇది జాతికి మంచిది అని చెప్తుంది. కానీ ఒకసారి ప్లెజర్ అనే సిస్టం క్రియేట్ అయిన తర్వాత అది ఇంకా కాంప్లెక్స్ అయింది. అదిఒక సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. కొన్ని జీవుల్లో ముఖ్యంగా మనుషుల్లో డాల్ఫిన్స్ లో బోనోబాస్ వంటి స్పీషీస్ లో ప్లెజర్ రీప్రొడక్షన్ కి మాత్రమే పరిమితం కాలేదు.
(03:30) అంటే రీప్రొడక్షన్ అవసరం లేకపోయినా ప్లెజర్ పదే పదే కోరుకోవడం మొదలైంది. ఇక్కడి నుంచే జి స్పాట్ కథ మొదలవుతుంది. ఫీమేల్ బాడీలో ఎవల్యూషన్ ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్ ని సృష్టించింది. దాని పేరు క్లిటోరస్ జి స్పాట్ కథలో ఇది చాలా ముఖ్యమైన భాగం. చాలా మందికి తెలిసింది ఏంటంటే ఇది బయటకు కనిపించే ఒక చిన్న భాగం మాత్రమేనని కానీ నిజానికి క్లిటోరస్ ఒక పెద్ద ఇంటర్నల్ స్ట్రక్చర్ బయట కనిపించే టిప్ చాలా చిన్నగా ఉంటుంది.
(04:05) కానీ లోపల అవి రెండు వైపుల బ్రాంచెస్ గా విస్తరించి ఉంటాయి. [సంగీతం] ఈ బ్రాంచెస్ వాజినల్ వాల్స్ కి పక్కగా వెళ్లి ఉంటాయి. ఈ మొత్తం స్ట్రక్చర్ లెంత్ సుమారుగా 9 టు 10 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అది చూడడానికి విష్ బోన్ షేప్ లో ఉంటుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే క్లిటరస్ ఏం పని చేస్తుంది సింపుల్ అది ఎగ్ రిలీజ్ చేయదు యూరినేషన్ కి యూస్ అవ్వదు ప్రెగ్నెన్సీకి అవసరం లేదు.
(04:33) అది చేసేది ఒకే ఒక్క పని మాత్రమే అదే ప్లెజర్ ఇది బయాలజీలో చాలా రేర్ ఎందుకంటే రీప్రొడక్షన్ కి డైరెక్ట్ అవసరం లేకుండా ప్యూర్ ప్లెజర్ కోసం మాత్రమే ఉండే ఆర్గాన్ ఇది. ఇప్పుడు జీ స్పాట్ దగ్గరికి వద్దాం. మనం ముందే చెప్పుకున్నాం క్లిటోరస్ పైకి కనిపించే టిప్ మాత్రమే కాదు అది లోపల బ్రాంచెస్ గా విస్తరించి ఉందని సో క్లిటోరస్ ఇంటర్నల్ బ్రాంచెస్ వజనల్ ఎంటీరియర్ వాళ్ళ దగ్గర ఉంటాయి.
(05:03) అంటే వ్యాజినల్లో ముందువైపు వాల్ దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు ఆ వాల్ మీద ప్రెజర్ పడితే ఆ లోపల విస్తరించిన గ్లిటోరస్ డైరెక్ట్ గా స్టిములేట్ అవుతుంది. ఆ లోపల సెన్సేషన్ ఎక్కువగా ఫీల్ అయ్యే ప్రాంతాన్ని మనం జి స్పాట్ అని పిలుస్తాం. అంటే జీ స్పాట్ అనేది ఒక సపరేట్ ఆర్గన్ కాదు అది క్లిటోరస్ ఇంటర్నల్ పార్ట్ ని వజైనల్ వాల్ ద్వారా ఫీల్ చేసే ప్రాంతం మాత్రమే దాన్ని మనం ఐస్బర్గ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోవచ్చు.
(05:34) బయట కనిపించే క్లిటోరస్ చిన్న టిప్ మాత్రమే కాదు లోపల పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. జీ స్పాట్ అనేది ఆ హిడెన్ పార్ట్ ని ఫీల్ చేసే ఏరియా సో ఇప్పుడు జీ స్పాట్ ఎక్కడఉంది వజైనాలోకి వెళ్ళిన తర్వాత బొడ్డు వైపు ఉన్న ఇంటీరియర్ వాల్ మీద సుమారు 5 టు 8 cm లోపల కొంచెం డిఫరెంట్ టెక్చర్ ఉన్న ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం కొంచెం స్పాంజీ ఫీల్ ఉంటుంది.
(06:02) అదే జీ స్పాట్ ఏరియా కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది అరోజాలు లేకపోతే అంటే ఉద్రికం లేకపోతే ఆ ప్రాంతం క్లియర్ గా ఫీల్ అవ్వదు. అందుకే ఫోర్ ప్లే ఇంపార్టెంట్ అంటారు. ఎందుకంటే సెక్సువల్ అరోజల టైంలో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. దాంతో ఇంటర్నల్ క్లిటోరస్ స్ట్రక్చర్స్ ఆ బ్లడ్ తో ఫిల్ అవుతాయి. అప్పుడు ఆ ప్రాంతం ఉబ్బుతుంది. ఆ టైంలో టెక్స్చర్ స్పష్టంగా ఫీల్ అవుతుంది.
(06:31) అందుకే ఉద్రేకం ఉన్నప్పుడు సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ప్రాంతంలోనే ఎందుకు ప్లెజర్ ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో సెన్సేషన్ ఫీల్ అవ్వడానికి నర్వ్ ఎండింగ్ అవసరం. ఎక్కడ నరువు ఎండింగ్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ టచ్ సెన్సేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ టిప్స్ లో నర్వ్ ఎండింగ్స్ చాలా దట్టంగా ఉంటాయి. అందుకే మనం డెలికేట్ టచ్ కూడా ఫీల్ చేస్తాం.
(06:58) కానీ బ్యాక్ ఆఫ్ ద నీ లో నర్వ్ ఎండింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే సెన్సేషన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ జీస్పాట్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన విషయం జరుగుతుంది. అక్కడ మూడు నర్వ్ సిస్టమ్స్ కలిసిపోతాయి. ఆ మూడు ఏంటంటే క్లిటోరల్ నర్వ్స్, వజనల్ నర్వ్స్, యురత్రల్ నర్వ్స్ ఈ మూడు సిస్టమ్స్ యొక్క సిగ్నల్స్ ఒకే ప్రాంతంలో కలిసిపోతాయి. అంటే ఒకే చోట మల్టిపుల్ సిగ్నల్స్ యాక్టివేట్ అవుతాయి.
(07:26) అందుకే అక్కడ సెన్సేషన్ ఇంటెన్స్ గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అదే చోట స్కిన్ గ్లాండ్స్ ఉంటాయి. అరోజల్ టైం లో అవి ఒబ్బుతాయి. అలా గ్రంధులు ఉబ్బడం వల్ల సెన్సేషన్ తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ ప్లెజర్ సిస్టం లేకపోతే ఏమయ్యేది అసలు ఈ సిస్టం ఎందుకుంది ఇదిఒక హైపోతేటికల్ క్వశ్చన్ ఆ ప్రాంతం సెన్సిటివ్ గా లేకపోతే ప్రెగ్నెన్సీకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఏమ ఉండేది కాదు కానీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉండేవి.
(07:57) ప్లెజర్ వల్ల ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ అనేది ఒక బాండింగ్ హార్మోన్ అది పార్ట్నర్స్ ఎక్కువ కాలం కలిసి ఉండడానికి బలంగా ఉపయోగపడుతుంది. పార్ట్నర్స్ ఎక్కువ కాలం ఎందుకు కలిసి ఉండాలి ఎందుకంటే హ్యూమన్ చిల్డ్రన్ చాలా సంవత్సరాలు పార్ట్నర్స్ కేర్ మీద డిపెండ్ అవుతారు. పెయిర్ బాండింగ్ స్టేబుల్ గా ఉండడం వల్ల జాతీయ సర్వైవల్ కి హెల్ప్ఫుల్ అవుతుంది.
(08:22) సో చివరగా సైన్స్ ఏమని చెబుతుంది జి స్పాట్ అందరూ అనుకున్నట్టు ఒక ఐసోలేటెడ్ స్పాట్ కాదు అది క్లిటోరల్ యురేత్రల్ వజినల్ కాంప్లెక్స్ అనే ప్రాంతం ఆ ప్రాంతం సెన్సేషన్ ఎక్స్పీరియన్స్ అయ్యే ఏరియాకి ఒక పాపులర్ నేమ్ జిస్పాట్ జిస్పాట్ అనే ఒక దాన్ని గైనకాలజిస్ట్ పేరు మీదగా పెట్టిన పేరు అండ్ అది ప్రతి విమెన్ లో ఆ ఎక్స్పీరియన్స్ సేమ్ గా ఉండదు.
(08:46) అనాటమీ వేరియేషన్స్ వల్ల సెన్సేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ పాయింట్ ఏంటంటే జీ స్పాట్ గురించి సైన్స్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదట దాన్ని ఇగ్నోర్ చేశారు తర్వాత ఓవర్హైప్ చేశారు ఆ తర్వాత అసలు లేదు అని చెప్పారు. ఇప్పుడు సైన్స్ స్లోగా దాన్ని బెటర్ గా అర్థం చేసుకుంటుంది. కానీ జీస్పాట్ స్టోరీ మనక ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తుంది.
(09:10) మనిషి శరీరం గురించి మనకి పూర్తిగా తెలుసు అని అనుకోవడం అబద్ధం. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అండ్ ప్లెజర్ అనేది ఒక అల్పమైన విషయం కాదు అది హ్యూమన్ ఎక్స్పీరియన్స్ లో ఒక ముఖ్యమైన భాగం జి స్పాట్ అనేది మిలియన్ సంవత్సరాల ఎవల్యూషన్ లో హ్యూమన్ బాడీలో ఏర్పడిన ఒక ఇంట్రెస్టింగ్ బయోలాజికల్ ఫెనోమినన్
No comments:
Post a Comment