Saturday, March 14, 2026

అతిగా ఊహించుకుంటే జరిగే నష్టం గురించి ఒక పిచ్చెక్కించే కథ✍️POSTCARD (20) from KANTHRISA

అతిగా ఊహించుకుంటే జరిగే నష్టం గురించి ఒక పిచ్చెక్కించే కథ✍️POSTCARD (20) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=534h_JUvN80



Transcript:
(00:01) ఒక పాత పాట తెలుసు కదా మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే సో ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మనసులు ఉన్నాయి. సో మనసు ఉన్నది ఉన్నట్టు చూసి పనిచేస్తుంది లేదా ఉన్నదాని కంటే ఎక్కువగా ఊహించుకొని ఊహల్లోను విహరిస్తుంది. సో మనిషి లేని దాన్ని ఊహించుకొని చాలా బాధపడతాడు.
(00:37) నన్ను కలిసే చాలా మందిలో చెప్పే విషయాల్లో నాకు బోధపడ్డ విషయం అది కూడా ఒకటి అక్కడ ఏమీ ఉండదు జస్ట్ ఊహించుకుంటారు అంతే ఆ ఊహ పెరిగి పెరిగి పెరిగి ఒక డైనోసార్ లాగా మారిపోయి చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. ఇక ప్రపంచంలో సమస్యకి సాల్వ్ సొల్యూషన్ ఉంటుంది కానీ ఊహకి సొల్యూషన్ ఇక్కడ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది నా సమస్యకు అసలు సొల్యూషన్ లేదు నా మాట ఎవరు వినరు నేను చెప్పేది ఎవరు అర్థం చేసుకోరు.
(01:05) బట్ నువ్వు ఊహ అని చెప్తున్నావేమో సైకాలజీలో ఒక టర్మ్ ఉంటుంది కెటస్ట్రఫిక్ థింకింగ్ అని లేదా మైండ్ ప్రొజెక్షన్ అని అంటే అతిగా ఊహించావు ఆలోచించడంతో పాటు ఊహని జోడించావు దానికి అంటే ఒక చిన్న కుక్క పిల్లని చూసి పులి అనుకున్నావ్ ఆ తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించి అది పులి కాదు డైనోసార్ అనుకున్నాం ఆ తర్వాత అందరికీ కి చెప్పడం మొదలు పెట్టావు డైనోసార్ నన్ను అటాక్ చేసింది అని డైనోసార్ లేదురా బాబు అంటే నువ్వు నమ్మవు నీ ఊహ నీకు రియల్ అనిపిస్తుంది.
(01:45) నేను మా ఊర్లో ఉన్నప్పుడు మా చిన్నాన్న ఒక కథ చెప్పాడు నాకు ఆ కథ ఏంటంటే ఒక వ్యక్తి హటాత్తుగా అనుకుంటాడు తన కడుపులోకి ఈగ వెళ్ళిపోయింది. నోరు తెరిచినప్పుడు ఈగ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఊహించడం మొదలు పెడతాడు. సో కడుపులోకి వెళ్ళిపోయిన ఈగ ఊరికే ఉండకుండా అటు కాలే నుంచి ఇటు గుండెకు గుండె నుంచి మూత్రపిండాలకు ప్రయాణం చేస్తుంది ఏదో బుర బుర బుర అని శబ్దం వస్తుంది అనుకుంటాడు.
(02:19) రాను రాను మెల్లగా అదిఒక మనోవ్యాధిలాగా మారిపోతుంది. అన్నం తినటం మానేస్తాడు ఎప్పుడు ఒకటే ఆలోచన కడుపులో ఈగ తిరుగుతుంది. భార్య అంటుంది ఏమైంది ఏమైంది అని చాలా పెద్ద సమస్య వచ్చింది అనుకోకుండా ఒక ఈగ నోట్లోకి వెళ్ళింది. అది కడుపులో తిరుగుతూ ఉంది తిరుగుతుంది ఎలా చేయాలో అర్థం కావట్లేదు అందుకే నేను ఏం తినలేకపోతున్నాను. సో రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తారు.
(02:43) ఒకవేళ ఈగ మింగినా అది చచ్చిపోతుంది కదా చచ్చిపోవాలి కానీ చచ్చిపోలేదే లోపట తిరుగుతూ ఉంది అగో బురబురమన శబ్దం వస్తుంది అగో అటు పోతుంది ఇటు పోతుంది. ఆ ఊరందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇనిషియల్ గా అందరూ సరదాగా తీసుకున్నారు రాను రాను అందరూ కోప్పడ్డారు కూడా చూస్తుంటే చాలా ఎక్కువ చేస్తున్నావ్ ఎంతసేపు చెప్పాలి అలాంటిది ఉండదని ఫైనల్ గా అదిఒక మానసిక సమస్యగా ఒక మనోవ్యాధిగా మారిపోయింది బికాజ్ ఆఫ్ టూ మచ్ థింకింగ్ ఆర్ కటస్ట్రఫిక్ థింకింగ్ సో మైండ్ ప్రొజెక్ట్ చేసింది.
(03:24) కడుపులో ఈగ తిరుగుతుందని నౌ ఇట్ ఇస్ దేర్ ఇస్ నో ఎస్కేప్ ఇది ఇలా ఉండగా ఇక లాభం లేదు అని డాక్టర్స్ చూపించడం మొదలు పెట్టారు. ప్రతి డాక్టర్ స్కాన్ చేశాడు అప్పుడు వీడు అంటాడు మీరు స్కాన్ చేసినప్పుడు ఇగ పడలేదేమో అంటాడు. వాదోపవాదాలు చర్చోప చర్చలు పొద్దు నుంచి రాత్రి వరకు ఇదే గొడవ ఫైనల్ గా నా సమస్యకు పరిష్కారం లేదు మీరు ఎవ్వరు నాకు సహాయం చేయడం లేదు నా కర్మ ఇంతనే ఇలాగే చచ్చిపోతాను అని బాధపడతాడు.
(03:55) భార్యకి ఏం చేయాలో అర్థం కాదు. అనుకోకుండా ఓ గురువు గారిని కలిస్తే ఓహో అతను ఒక మనోవ్యాధితో బాధపడుతున్నాడు లేని దాన్ని ఊహించుకొని అదే నిజం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పినా ఆయన వినడమ్మ మరి దీనికి పరిష్కారం లేదా గురూజీ అంటే ఉంది నేనే ఒక డాక్టర్ ని చూస్తాను అతనికి ఎడ్యుకేట్ చేస్తాను రేపు ఒకసారి రండి అన్న తర్వాత భార్య నార్మల్ గా వెళ్లి ఇంకొక డాక్టర్ ఉన్నాడంట ఆయన ఇట్లాంటి వాటిని పరిష్కరిస్తాడు అని తెలిసింది.
(04:29) అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళన అవసరం లేదు. ఎవరు వెళ్ళినా స్కాన్ చేస్తున్నారు ఎక్స్రే చేస్తున్నారు ఈగ లేదంటున్నారు నన్ను తప్పని రుజువు చేస్తున్నారు నాకున్న పర్వంతం పోయింది. కానీ నిజంగా నిజం నా కడుపులో ఈగ ఉంది. సరే ఫైనల్ గా ఒక్కసారి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళారు డాక్టర్ చూసి నీ కడుపులో ఈగ ఉందయ్యా అన్నాడంట. దాంతో ఇతనికి ఎక్కడ లేని బలం వచ్చింది అందరి మీద అరిచాడు చూసారా ఇన్ని రోజులు లేదు లేదు అన్నారు ఇతను నిజంగా డాక్టర్ కాదు దేవుడు ఇతను నాలో ఉన్న ఈగని చూశడు.
(05:04) మరి ఎట్లా డాక్టర్ గారు అంటే దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 ఓ క్లాక్ రా అప్పుడు చేద్దాం కానీ ఏమి తిని ఉండకూడదు. ఒక త్రీ డేస్ ఏమి తినకు అప్పుడు ఈగ బలహీనంగా అవుతుంది అప్పుడు దాన్ని మనం క్యాచ్ చేయొచ్చు అన్నాడంట. ప్రతి ఆలోచన నచ్చుతుంది. ఇతని గేమ్ ని అతను కొనసాగిస్తున్నాడు అంతే. ఫైనల్లీ ఒక చైర్ మీద కూర్చోబెట్టి ఎదురు ఒక బెల్లం గడ్డ కట్టాడంట ఎందుకు డాక్టర్ అదంటే ఈగకు బెల్లం అంటే ఇష్టం కదా నోరు తెరుచుకొని కూర్చో నువ్వు మళ్ళీ నోరు మూయొచ్చు కాబట్టి ఆ పై పంటికి కింది పంటికి మధ్యన ఒక కట్టె పుల్ల పెట్టి అతనికి చిన్న నిద్ర టాబ్లెట్ ఇచ్చారు.
(05:44) అతను అట్లా నిద్రపోయాడు. ఒక ఈగని తీసుకొచ్చి ఆ బెల్లానికి అతికిచ్చారు. ఆ తర్వాత ఇతను పావు గంటకో గంటకో కళ్ళు తిరిసి చూస్తే అందరూ చప్పట్లు కొట్టారు. ఏవండీ మీరు నిద్రపోయారు గానీ 11వ నిమిషానికి ఈగ బయటిక వచ్చి ఈ బెల్లం గడ్డక అతుక్కుంది మీ సమస్య సాల్వ్ అయిపోయింది. అనగానే ఒక ధైర్యం వచ్చి సమస్య సాల్వ్ అయిపోయింది.
(06:08) మన జీవితంలో ప్రతిసారి ఇట్లాంటి డాక్టర్స్ మనకు దొరకపోవచ్చు. మనకి ఆ శాస్త్రంలో కూడా రజ్జు సర్పవత్ అనే ఒక ఫ్రేజ్ ఉంది అంటే ఒక తాడులో పాము చూడటం లేదు కానీ చూసావు నువ్వు ఆ తర్వాత దాని ఇంపాక్ట్ కలుగుతది. సో మనిషి బాధల్లో చాలా భాగం నిజమైన సంఘటనల వల్ల కాదు ఊహల వల్లే ఏమి జరగలేదు ఎవ్వరు ఏమి చెప్పలేదు అనలేదు ఏ సమస్య లేదు కానీ మనసు ఖాళీగా ఉండి ఒక కథ రాస్తుంది. ఆ కథే నిజమని నమ్ముతుంది.
(06:42) ఆ కథని అందరికీ చెప్పడం మొదలు పెడతాం. నువ్వు చెప్పే కథ ఎవరికీ అర్థం కాదు. దాంతో నా సమస్యకు పరిష్కారం లేదురా ముర్రో అని బాధపడతాం. ఈ ఊహించుకోవడం మనసులో కథలు తయారు చేసుకోవడం ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఊహించడం మానేయాలి. సో జరిగింది ఒకటి కానీ మనసు పరిపదాలుగా ఊహించుకుంటుంది. ఊహలో జీవించడం ఆపేసేయాలి. సెనేక అనే ఒక స్టాక్ ఫిలాసఫర్ అంటాడు వ సఫర్ మోర్ ఆఫెన్ ఇన్ ఇమాజినేషన్ దన్ ఇన్ అవర్ రియాలిటీ అంటాడు.
(07:20) మోస్ట్ హ్యూమన్ పెయిన్ ఇస్ అన్నెసెసరీ ఇట్ ఇస్ సెల్ఫ్ క్రియేటెడ్ బికాజ్ ఆఫ్ టూ మచ్ ఇమాజినేషన్ అని మనం ఎవరికో ఫోన్ చేస్తాం పికప్ చేయరు అక్కడితో ఆగదు మనసు కావాలనే చేయలేదేమో వాడు ఎప్పుడు ఇంతే లేదంటే అతనికి చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు ఇట్లా ఊహించుకుంటాం ఎవరో మనం చేయలేపితే మన వైపు చూడలేదు వెంటనే మైండ్ ఒక కల్పన చేస్తుంది.
(07:44) సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే నీకు పని లేదు కాబట్టి ఖాళీగా ఉంటున్నావు కాబట్టి మైండ్ ని ఖాళీగా ఉంచకు బాడీ మైండ్ రెండు కలిపి చేసే పనులు చేస్తూ ఉండు. ఇప్పుడు అన్ని గేమ్స్ లేదా వాకింగ్ ఏదైనా కూడా బాడీ మైండ్ కాంప్లెక్స్ రెండిటికీ పని ఉండాలి. బాడీ మూలక వేసావు అనుకో మైండ్ విజృంభిస్తుంది. సో అందుకని కపుల్ ఆఫ్ డేస్ ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏదో పని పెట్టుకోండి పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రతి రెండు గంటలు ఒక్కొక్క పని చేస్తూ ఉండండి మధ్య మధ్యన ఒక 10 నిమిషాలు విరామాన్ని ఇవ్వండి.
(08:19) అదిగా ఊహిస్తే అన్సెసరీ స్ట్రెస్ యంజైటీ దాంతో పాటు మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఆ తర్వాత మైండ్ మెల్లగా ఒత్తిడికి లోనై ఆవిరైపోతుంది ఒక ఎగ్జాషన్ ఎక్స్పీరియన్స్ చేస్తావ్. దీని వల్ల ఏమిటి లాభం సో వీటికి పరిష్కారం ఎక్కడా లేదు కర్మయోగంలోనే ఉంది. ఏదో ఒక పని మీద నీ మనసుని ఫోకస్ చెయ్ ఎన్నిసార్లు చెప్పినా అక్కడికే వస్తుంది.
(08:49) ఖాళీగా కూర్చోకు ఖాళీగా ఉంటూ కూడా ఆలోచనలు రావద్దంటే దానికి చాలా అవగాహన కావాలి. అది చాలా లోతైన విషయం అది మనం మాటలో చెప్పిన అది అర్థం చేసుకోవడం కష్టం అది విచారణ వల్ల సాధ్యమవుతుంది మనసు ఏమిటి దాని ప్రవృత్తి ఏమిటి ఆలోచనలు ఎట్లా వస్తాయి అసలు నా ఆలోచనలు నన్ను ఎందుకు [సంగీతం] బాధిస్తున్నాయి దీని మీద విచారణ చేసినవాడు ఏమి చేయకపోయినా తన మనసు ఏది ఊహించుకోదు ఏది ఎలా ఉందో అలా చూస్తుంది ఉన్నది ఉన్నట్టు చూస్తుంది.
(09:21) తన పని తాను చేసుకుంటుంది కానీ 99% హ్యూమానిటీకి సమస్య ఉంటుంది. ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోడు. ఎక్కడో చదివిన చిన్న కొటేషన్ జ్ఞానం అంటే ఏమిటి అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం అజ్ఞానం అంటే ఏమిటి ఉన్నదానికి కాస్త ఎక్కువగాను తక్కువగాను చూడటం సో ఒకసారి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఉన్నది ఉన్నట్టు చూస్తున్నారా జీవితాన్ని లేదా ఉన్నదానికి కాస్త ఊహను జోడించి ఆ ఊహని నిజం అనుకొని చూస్తున్నారా అంతా మీ చేతిలోనే ఉంది.
(09:58) ఏదేమైనా సరే జరగని దాన్ని ఊహించుకుంటే మాత్రం కచ్చితంగా బాధ ఉంది. ఓ సినిమా కథ రాస్తున్నప్పుడు ఊహించుకోండి ఓ పాట రాస్తున్నప్పుడు ఊహించుకోండి కానీ జీవిస్తున్నప్పుడు ఊహ పనికి రాదు ఏది ఉందో అలా చూడండి. ఉన్నది ఉన్నట్టు చూడడానికి దర్శనం అని పేరు అట్లా మీ జీవితాన్ని మీరు దర్శించుకుంటారని ఆశిస్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను మళ్ళీ మాట్లాడుకుందాం తొందరఏమ లేదు రేసవయస్ డోంట్ థింక్ టూ మచ్

No comments:

Post a Comment