Saturday, March 14, 2026

Marriage is Not a Tit-for-Tat Game! | Ganesh Mandadi

Marriage is Not a Tit-for-Tat Game! | Ganesh Mandadi

Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8LogYE8j0Qk



Transcript:
(00:00) నువ్వు మాటలతో హర్ట్ చేశావ్ అందుకే నేను నిన్ను చేతులతో హర్ట్ చేశాను. నువ్వు అలా అన్నావ్ అందుకే నేను ఇలా అన్నాను. యు డిడ్ దట్ ఐ డిడ్ దిస్ థిక్ ఫర్ టాక్ టామ్ అండ్ జెర్రీ లాంటి ఫైట్స్ ఈ మధ్య మరిటల్ లైఫ్ లో రిలేషన్షిప్ లో భార్యా భర్తల మధ్యలో ఫైట్ కామన్ అయిపోయిందండి. ఇక్కడ ఏందంటే నీ తప్పు పెద్దది నా తప్పు చిన్నది నేను ఎక్కువ ఇచ్చాను నీకంటే నువ్వు తక్కువ ఇచ్చావు ఇలాంటి స్కోర్ సెటిలింగ్ బిజినెస్ ట్రాన్జక్షన్స్ కాదండి.
(00:24) లైఫ్ కావాల్సింది అండర్స్టాండింగ్ యక్సెప్టబిలిటీ అండ్ కంపాటిబిలిటీ అలాగని మీ లైఫ్ పార్ట్నర్ చేసే తప్పులు అన్నిటిని నేను భరించమని చెప్పట్లేదు. ఇక్కడ ఏందంటే ఇద్దరి మధ్యలో వర్కబిలిటీ యక్సెప్టెన్స్ లెవెల్ అలైన్మెంట్ లెవెల్ మీద వర్క్ చేయాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎంత మంచి వ్యక్తి అయినా ఏవో కొన్ని లోటుపాట్లు ఉంటాయి.
(00:41) నోబడీ ఇస్ పర్ఫెక్ట్ వి ఆర్ హ్యూమన్ బింగ్స్ మనుషులు అన్నప్పుడు ఏదో ఒకటి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే మీరు నెగిటివ్స్ మీద ఫ్లాస్ మీద దృష్టి పెడతారో గోరంతా ఉన్న నెగిటివ్ ఫ్లా లిమిటేషన్ లోపం కొందంతా కనపడతది. మీరు చేయాల్సింది వాళ్లకు ఉన్న మంచి లక్షణాలు పాజిటివ్స్ వాటి మీద మీరు దృష్టి పెడితే అప్పుడు అవి పెద్దగా కనపడతాయి.
(00:59) చిన్న చిన్న ఆ లోపాలన్నీ చిన్నగా అయిపోయి పాజిటివ్స్ పెద్దగా అవుతాయి. మీ మ్యరిటల్ లైఫ్ లో అంటే కొంచెం బాండ్ గాని పెరగడానికి హెల్తీగా ముందుకు వెళ్ళడానికి కాఫ్లిక్ట్స్ తగ్గడానికి ఎంతో వరకు ఉపయోగపడతాయి. అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో షేర్ చేయండి స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్. ఓం

No comments:

Post a Comment