Spiritual Secrets Revealed | Effect of Planets | Dr. Krovi Parthasarathi #sreesannidhitv
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FadRvViugrE
Transcript:
(00:09) అంటే ఎన్నో రకాలు మీరు మంత్రాలనించారు మీరు ఇచ్చారు మీరు మీరు ద్రష్టగా ఇచ్చిన మంత్రాలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి అలాంటి ఉపాసనలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటి శక్తులు కూడా వచ్చి మా మంత్రాలు కూడా నువ్వు తీసుకో ఇలాది ఇన్ని చెప్పే అవకాశాలు లేవు అండి సామాన్యంగా ఎప్పుడూ కూడా మీకు ఏవైనా మంచి మంత్రాలే ఇష్టం తప్పించి మీరు దుర్మార్గ ైన పనులు చేసేటువంటి మంత్రాలు అలా ఇవ్వ ఎందుకంటే ఈ మధ్యన ఎవడో ఒకడు వచ్చి వెంటపడుతూనే ఉన్నాడు మాకు కన్న పిశాచి మంత్రం కావాలి సార్ కర్ణక్షణ ఏదో అనేక రకాల పేర్లతో చెబుతూఉన్నాడు.
(00:40) ఏమిటంటే భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలియజేసే ఇది కావాలి నా వ్యాపారస్తున్నాయి నా వ్యాపారానికి ఉపయోగిస్తాయి. మ్ దాని వల్ల మీకు ప్లస్ పాయింట్ చాలా తక్కువ ఉంది. మ్ మైనస్ పాయింట్ ఎక్కువ ఉంది. మ్ అందుకని మీకు ఆ మంత్రం చెప్పం మ్ అది దాన్ని ఎంటర్టైన్ చేయం హమ్ మీకు ఎలాంటి మంత్రాలు వద్దురా అబ్బాయి అని చెప్పా అనేకసార్లు చెప్పాను నేను ఎవరు నాయక రావుద్ర మంత్రం కోసం అని చెప్పాను దాని వల్ల ఉపయోగం ఉండదు అలా ఉపయోగం లేనటువంటివి హాని చేసే మంత్రాలు మీకు ఎవరు కూడా సరైనటువంటి గురువు ఎవరు కూడా అలా చెప్పడు మ్ కానీ కొన్ని మనం సాత్వికంలో
(01:18) చేస్తున్నప్పుడే మనం ఏ దేవత కోసం ఉపాసనం చేసిన ఆరాధన చేస్తున్నామో ఆ దేవతా రూపాల్లో కొన్ని ఇలాంటి శక్తులు వచ్చి మనల్ని ప్రభావితం చేస్తుంటాయి మనల్ని కొంచం మాయ చేస్తుంటాయి అని చెప్తు సాత్వికమైనటువంటి దేవతా శక్తులు మనని మాయ చేయవు రజోగుణ తమోగుణ ప్రధానమైనటువంటి శక్తులు మాయ చేస్తాయి మాయ చేసేవాళ్ళు వేరు కదా మనం మామూలు మన సొసైటీలో చూస్తే మంచివాళ్ళు మిమ్మల్ని మాయ చేయరు ఆ మాయ చేసేవాళ్ళు వేరు అవి మాయ చేస్తాయి వీళ్ళు ఇక్కడ వచ్చేప్పటికి వీళ్ళు అలా కాదు కొన్ని చోట్ల ఏమవుతుందంటే గ్రహాల్లోనే కేతు గ్రహం ఉంది.
(01:53) అది మాయా గ్రహం అంటారు. ఆ కేతు మహాదశ వచ్చినప్పుడు మీకుేదో మాయ జరుగుతుంది అంట మాయ జరగటం అంటే లేనటువంటిది సడన్ గా మీకు ఏదో కలగటం మీరు మామూలుగా మీ పని మీరు చేసుకుంటున్నారు మీరు ఏదో ఒక పని చేశారు అది అద్భుతమైన పని అయిపోయింది మీరు అనుకోలేదు మ్ మీకు తెలియదు మీరు అద్భుతమైనటువంటి పని అయింది. దానికి అర్థమైన ప్రెసిడెంట్ పిలిచి మీకు ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చాడు.
(02:19) హమ్ మీరు రెస్పెక్ట్ చేయలే అవి మాయ్ ఆ మాయ ఎలా జరిగింది అంటే ఆ కేతు మహాదశ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఏదో జరిగిందండి అని అంటారు. ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి తప్పించి దేవతలు ఎప్పుడ కూడా ఇలా మాయ చేయటం అనేది అందులో సత్వగుణ ప్రధానమైనటువంటి దేవతలు అలా ఎప్పుడూ మాయ చేయరు. కేతు గ్రహం గురించి చెప్తున్నారు కాబట్టి ఈ గ్రహాల ప్రభావం అనేది మామూలు మనుషుల మీద ఏ విధంగా ఉంటుంది ఒక సాధకుల పైన ఏ విధంగా ఉంటుంది ఈ గ్రహ ప్రభావం నుంచి అందరూ ఒకే రకమైనటువంటి ఫలితాలు పొందుతారు.
(02:53) గ్రహ ప్రభావం ఎవరి మీదైనా సరే ఒకే రకంగా ఉంటుంది. తేడా ఏమ ఉండదు కాకపోతే ఏమంట అంటే అసలు గ్రహాల ప్రభావం ఎందుకు వస్తుంది గతంలో మనం చేసినటువంటి కర్మ ఫలితం ఉంది కదా ఆ కర్మ ఫలితం మనం అనుభవించాలి అంటే ఎలా అనుభవిస్తాం గ్రహాల రూపంలో మనకి ఆ ఫలితం అందుతుంది అది అక్కడ జరిగేది కాబట్టి మనం కర్మ ఫలితాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే గ్రహాల రూపంలో అయినా మనం అనుభవిస్తాం మామూలుగా ఉండేటువంటి మానవుడు ఏమంటే వాడు నేను కర్మని ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నాను నా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాను నేను ఇలా ఏదో అయిపోతూ ఉన్నాను నాకు కాలు తీసేసారు లేతే చెయి తీసేసారు ఇట్లా నాకు
(03:34) ప్రాబ్లం వచ్చింది రోగం వచ్చింది ఇలా బాధపడిపోతూ ఉంటాడు అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు అదే సాధకుడు అయినటువంటి వాడు డిప్రెషన్ లోకి వెళ్ళడం అక్కడ అది వచ్చేది అనుభవించడం ఒకే రకం వాడికే అదే వస్తుంది వీడికి అదే వస్తుంది కానీ వీడిని అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ వీడికి ఉండదు ఇందాక చెప్పాను శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరూ చచ్చిపోయినప్పటికీ కూడా నాకేం పర్లేదు అన్నాడు నాకేం సంబంధం లేదు అన్నాడు అంతే అయ సాధకుడైనటువంటి వాడు చేయగలిగినటువంటి పని అలా లేని సామాన్యమైన మానవుడు ఇప్పుడు అర్జునుడు ఏం చేసాడు కొడుకు పోయేటప్పటికి అయ్యో కొడకా కొడకా కొడకా అని
(04:15) ఏడుస్తూ పోయాడు అవును అంతే వ్యాసుడు అంతటివాడు మ్ సుఖుడు మరణించేటప్పటికి సుఖ సుఖ అంటూ అరణ్యాలు వెంబడి ఏడుస్తూ తిరిగాడు అని చెప్తాడు ఉమ్ కాబట్టి ఆ కర్మ అనేది సామాన్యమైన మానవుడు అనుభవిస్తాడు అయితే మరి వ్యాచు కూడా తప్పలేదా అండి తప్పలేదా అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి సామాన్యమైన మానవుడు అందులో కూరుకుపోతే అందులోనుంచి బయటికి రాడు సాధకుడు అట్టా కాదు ఇతను కూరుకుపోతాడు కానీ చాలా త్వరగా బయటికి వచ్చేస్తాడు ఎక్కువ కాలం అందులో ఉండడు బయటికి వచ్చేస్తాడు మామూలు మానవుడు మాత్రమే అందులో కూరుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అసలు గురువుగారు ఈ
(04:57) మంత్ర దీక్షలు అనేవి ఎలాంటి వారు ఇవ్వాలా మంత్ర దీక్ష మంత్రం ఎవరి దగ్గర తీసుకుంటే ఈ మంత్ర సిద్ధి జరుగుతుంది వాళ్ళకి ఇచ్చేవాడికి మొంత మంత్ర సిద్ధి అనేది జరిగి ఉండాలి. ఎలా తెలుస్తది గురువుగారు ఎలా గుర్తించగలుగుతారు ఇప్పుడు మార్కెట్ లో ఎక్కడ చూసినా మేము ఇస్తాం మంత్రాలు అనేదాకా వచ్చింది కదా మేము మంత్రం ఇస్తాము అని చెప్పేవాడి దగ్గర ఎవరి దగ్గర మంత్రం తీసుకోకుండా బాబు మ్ సరి అనటువంటి వాడు ఎవడు కూడా నీ దగ్గరికి వచ్చి నేను మంత్రం ఇస్తాను తీసుకోమని చెప్పడం మ్ మంత్ర సిద్ధి పొందినటువంటి వాడు ఎక్కడో ఉంటాడు ఆయన నీకు వచ్చి నువ్వు ఈ మంత్రం తీసుకో
(05:32) నువ్వు బ్రహ్మాండ ఫ్లరిష్ అవుతావు అట్టయి అని చెప్పడం నువ్వు కావాలని వెళ్లి ఆయన్న అడి అడిగితే అప్పుడు ఆలోచించి నీకు ఏ మంత్రం అవసరమో అది ఆయన ఇస్తాడు. అంతేగని నువ్వు అడిగిన మంత్రాన్ని ఇవ్వడు నీకు ఏది కావాలో చూసి ఇస్తాడు. ఇక ఇవాల్టి రోజున పరిస్థితి అంటారా ఒకాయన ఎక్కడో చెప్పాడు హైదరాబాద్ లోనే ఓ గురువు గారి దగ్గర ఏదో మంత్రం చెప్పుకున్నాడు రెండో మంత్రం ఆయన చెప్పట్లే మ్ సరే ఆయన తిరుగుతూ ఉన్నాడు ఒక రోజున ఏదో దేవాలయంలోకి వెళ్ళాడు.
(06:03) అక్కడ పోజారి గారితో చెప్పాట నా ఫలానా మంత్రం తీసుకోవాలని ఉంది మా గురువు గారు ఇవ్వటం లేదు అని వెంటనే పూజారి గారు ఆ మంత్రమా నేస్తారా మ్ అని తీసుకెళ్లి వాడిని కూర్చోబెట్టి మంత్రం చెప్పేసాడు ఇప్పుడు చూడండి అతను నీకు అంత మంత్రం చెప్పాల్సిన అవసరం ఈ పోదార్ గారికి ఏమ వచ్చింది మ్ తాను కూడా గురువై గురువు అయిపోవాలి అనే కోరిక వాడికి మ్ ఆ మంత్రాన్ని గురించి నీకు ఏమనా తెలుసా మ్ మరి ఏమ తెలియకుండా నువ్వు మంత్రం ఎట్లా చెప్పేసావు మ్ మంత్ర సిద్ధి పొందావా నువ్వు మ్ ఏం లేదు కదా మ్ లెక్క నీకు చేయటం చేత కాకుండా నాకు ఎట్లా చెబుతావ్ లెక్క ఎట్లా చేయాలో నీకు తెలియాలి కదా
(06:45) అవును మరి నీకు తెలియకుండా నాకు ఎలా చెప్తావ్ నువ్వు ఇంతే ఇక్కడ ఇవాల్టి రోజు జరుగుతూ ఉన్నటువంటిది ఇదే నువ్వు డబ్బులు ఇస్తావా 50,000 నేను పంచాయతీ మహామంత్రం చెప్పేస్తా లేతే గణపతి మంత్రం చెప్తా పాతికి వేలు గణపతి తర్పణ కూడా నేర్పిస్తా ఇంకో పాతికి వేలు మీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా అంతే దాని వల్ల వచ్చేది ఏంటండి ఏమి లేదు నీ పాతివేలు పోతాయి అంతే మ్ ఏం రావు ఎందుకనింటే డబ్బులు ఇచ్చి మంత్రం చెప్పుకున్నావు అంటే వాడి మీద నీకేం గౌరవం ఉండదు చూడండి ఎవరికీ గౌరవం ఉండదు.
(07:22) మరి గురువు మీద నీకు గౌరవం లేకపోతే ఆయన చెప్పిన మంత్రం నీకు ఎట్లా ఫలిస్తుంది అసలు అంటే ఆ ఉపయోగం ఉండదు నీకు ఆ గురువు చెప్పిన మంత్రం నీకు ఉపయోగం ఉండదు వాడికి అంట గురువుకి అంటావా సరే డబ్బులు తీసుకున్నాడు కదా ఆ డబ్బులు వాడుకుంటాడు అంతే ఆయనకి ఒక మంచి గురువు అనే పేరు ఉండదు ఒకసారి మంత్రం తీసుకున్న తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాధన చేయకపోతే వాళ్ళ మీద దుష్ఫలితాలు ఉంటాయా గురువుగారు సాధన చేయాలి కదా మరి ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాను మా ఇంట్లో కూర్చోబెట్టుకున్నాను కూర్చోబెట్టుకున్నప్పుడు మీకు మూడు పూట్ల కాఫీలు టిఫిన్లు మధ్యాహ్నం భోజనం
(07:59) రాత్రిపాల హారం ఏది కావాలో మీరు పడుకోవడానికి కూర్చోవడానికి అన్ని వస్తువులు నేను చూడాలి కదా ఏమి లేకుండా మన కుర్చీలో కూర్చోబెట్టి ఒక కాఫీ ఇచ్చేసి నా దావన వెళ్ళిపోతే మ్ అది నా మీద దుష్ఫలితం పడుతుంది కదా అంతే ఇక్కడ దేవత కూడా అలా దేవతను మంత్రం తీసుకున్నప్పుడు ఆ దేవతకి ఏం కావాలో నువ్వు చేయాలి కదా అందులో నీకు ఏదో మంచి జరుగుతుంది అని తెచ్చి పెట్టుకున్నావు కదా మరి మంచి ఏం జరగాలి నీకు ఇక్కడ మ్ నీకు జరగాల్సిన మంచిది అది జరగాలి అంటే అంటే నువ్వు ఆ దేవతకి ఏదో ఒకటి మరి ఇవ్వాలి కదా దాన్ని ప్లీజ్ చేసుకోవాలి కదా దేవత నీ మీద కరుణించేటట్టుగా నువ్వు
(08:38) చేసుకోవాలి కరుణించాలంటే ఏం చేయాలో అది చేయాలి. మరి నువ్వు అది చేయకుండా నేను మంత్రం అనుకో చెప్పుకున్నాను నేను తీసుకొచ్చి మూడు కూర్చోపెట్టాను. మ్ దాని వల్ల ఉపయోగం ఏమ ఉండదు. దుష్ఫలితాలు తప్పకుండా ఉంటాయి. మ్ ఒకవేళ మీరు మంత్రం చేయలేకపోతే వదిలేయండి. అంటే వదలడం అంటే గురువుగారు మిమ్మల్ని తీసుకొచ్చి నేను కూర్చోబెట్టాను.
(08:59) ఉమ్ మిమ్మల్ని నేను మేపలేను మ్ నమస్కారం పెట్టి స్వామి మీరు బై చేయండి నేను నన్ను శ్రమించండి నేను మిమ్మల్ని మెయింటైన్ చేయలేను. నమస్కారం పెట్టే సరిపోతాను. మీద మీరు వెళ్ళిపోతారు అంతేగానీ మిమ్మల్ని కూర్చోబెట్టి మీ కడుపులో మాడుస్తూ మిమ్మల్ని అక్కడ కూర్చోబెడితే నన్ను తిట్టుకోరు మరి దాని వల్ల నాకు చెడు జరగదు.
(09:22) అంతం కూడా అంతే దేవత కూడా అంతే ఎందుకంటే మీరు శక్తి ఉన్నది అది ఒక శక్తివంతమైనటువంటిది అని మీరు చెప్తున్నారు కదా మరి శక్తివంతమైనటువంటి దాన్ని మీరు అలా చేయకూడదు కదా మీరు దేవతనే కాదు వావుని తీసుకొచ్చారు ఒక గేదని తీసుకొచ్చారు ఒక కుక్క పిల్లని తీసుకొచ్చారు దానికి ఏమి పెట్టకుండా వాంట్లో కట్టేసారు కొయో కొయ్యో కొయ్యో కొని ఏడుస్తుంది గా దాని ఏడుపు మీకుేమనా జయం జరుగుతుందా మరి అలాంటి పని మనం చేయకూడదు కదా మీరు పెంచలేను అంటావు ఆ గులుసుడ తీసేది ఎడిటిపోతుంది ఎవడో పెంచుకుంటాడు లేకపోతే రోడ్ల మీద తిరిగి దాని బాధ పడుతుంది నీకు అనవసరం కదా కాబట్టి మంత్రం చెప్పుకున్న
(09:56) తర్వాత నువ్వు తప్పనిసరిగా మంత్రాన్ని చేసి తీరాలి దాని నివేదన అనేది పెట్టి తీరాలి. [సంగీతం]
No comments:
Post a Comment