Saturday, May 23, 2026

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

        శ్లో 𝕝𝕝  *దానేన పాణిర్నతు కంకణేన*
                 *స్నానేన శుద్ధిర్నతు చందనేన।*
                 *మానేన తృప్తిర్నతు భోజనేన* 
                 *జ్ఞానేన ముక్తిర్నతు మండనేన11*

        _( *చాణక్య నీతి* )_ _( *అథ సప్తదశాధ్యాయః* )_

𝕝𝕝తా𝕝𝕝 *చేయి దానముచేయుటచేత శోబిల్లును గాని, కంకణము ధరించుటచేతగాదు. శరీరము స్నానము చేసినచో శుద్ధియగును గాని, గంధము పూసికొనుటచేగాదు. ఆదరాభి గౌరవాదులచేత మనస్సునకు తృప్తికలుగును గాని, భోజనము చేతగాదు. జ్ఞానముతో ముక్తి లభించును గాని, తిలకాదులు ధరించి ఆడంబరముగా ఉన్నంత మాత్రమున కలుగదు*.  

 *వివరణము :- చేతులకు శోభ దానముచే కలుగును.*

No comments:

Post a Comment