Saturday, May 23, 2026

రమణ మహర్షి గురించి OSHO చెప్పిన అరుదైన మాటలు

రమణ మహర్షి గురించి OSHO చెప్పిన అరుదైన మాటలు

Author Name:Mr Bhanuprasad

Youtube Channel Url:https://www.youtube.com/@MrBhanuprasadOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=q4gFSfJz6BY



Transcript:
(00:01) ఓషో చాలా మందిని రోస్ట్ చేసిండు. నీషేని రోస్ట్ చేసిండు ఫ్రెడరిక్ నీషేని హిట్లర్ ని రోస్ట్ చేసిండు చాలామంది పొలిటిషియన్స్ ని రోస్ట్ చేసిండు చాలా మంది ఫిలాసఫర్స్ ని రోస్ట్ చేసిండు ఈ క్రిస్టియానిటీలో ఉన్న మత పెద్దలు ఉంటారు కదా పోప్స్ వాళ్ళనే రోస్ట్ చేసిండు. చెప్పుకుంటా పోతే చాలా మందినే రోస్ట్ చేసిండు ఓషో జిడ్డు కృష్ణమూర్తిని కూడా రోస్ట్ చేసిండు ఓషో ఆ రోస్టింగ్ ల ఒక మీనింగ్ ఉంటది మరి కానీ ఒక్క మనిషిని రోస్ట్ చేయలే ఆ మనిషి ఎవరో తెలుసా రమణ మహర్షి ఎందుకంటే రమణ మహర్షి సింపుల్ మ్యాన్ ఏ సెల్ఫ్ రియలైజ్డ్ మన్ ఏ
(00:47) ఎన్లైటన్ మ్యాన్ ఏ మన్ హూ అండర్స్టుడ్ ద ఇల్యూజన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ స్పిరిచువాలిటీ పేరు మీద చాలామంది బిజినెస్ చేయడం ఇప్పుడు సద్గురు లాంటి వాళ్ళు ఏదో ఈ మెడిటేషన్ అని ఆ ఏదో ఆ కళ్ళ నుంచి నీళ్లు తెప్పియడం కోతి కోతి వేసినట్టు ఏపిస్తారు ఇప్పుడు మెడిటేషన్ ఆ స్పిరిచువాలిటీ బట్ ఇఫ్ యు అబ్సర్వ్ రమణ మహర్షి ఎంత సింపుల్ గా ఉంటాడు జస్ట్ ఏమఉండే పైన ఏం బట్టలు ఉండాయి కింద ఏముండయి జస్ట్ ఆ మిడిల్ లో మాత్రమే ఒక క్లాత్ కట్టుకుంటాడు జస్ట్ అట్లా ఉండాలి ప్రజల మధ్యలో కాబట్టి ఆ మాత్రం ఉండాలి.
(01:28) సింపుల్ మ్యాన్ ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది చాలా సింపుల్ ఆ సింపుల్ దాన్ని నువ్వు కాంప్లెక్స్ గా ఎందుకు చేస్తున్నావ్ సొసైటీల స్పిరిచువాలిటీ సింపుల్ కాబట్టి మనుషులో కూడా సింపుల్ గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇప్పుడు అట్లా ఉందా రమణ మహర్షి గురించి ఓషో ఒక వీడియోలో ఏం చెప్పినంటే రమణ మహర్షి ఇట్లా యోగి ఇట్లా సెల్ఫ్ రియలైజ్డ్ మ్యాన్ ఇట్లా బాగా పాపులారిటీ ఉన్నదని ఫారెన్ నుంచి ఒకతను రమణ మహర్షిని చూసానికి వస్తాడు.
(01:58) ఆయన సైకాలజిస్ట్ ఎవరైతే ఫారెన్ నుంచి వస్తాడో ఆయనకు ఏమి ఎక్స్పీరియన్స్ చేయలేడంట ఏముంది సింపుల్ గా ఉన్నాడు ఈయనని గింతమంది వస్తారు గిన దగ్గరికి మనుషుల్ని ఫోలిష్ చేసేందుకు తప్ప ఏం లేదు ఇండియాలో ఏదో డిష్టి బొమ్మలక వస్తున్నాడు తప్ప నాకేం అనిపియలేదని ఆయన చెప్పిండు అరుణాచలం పోయిన తర్వాత మళ్లా ఫారెన్ వెళ్ళిపోయాండు.
(02:24) అప్పుడు చెప్పిండు ఇట్లా దీనికి ఓషో ఏం చెప్పిందో తెలుసా ఇది ఓషన్ చెప్తుండు నువ్వు సైకాలజిస్ట్ కాబట్టి మనుషుల యొక్క ప్రాబ్లమ్స్ నే నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావ్ నీకంటే తక్కువ కాన్షియస్నెస్ ఉన్న పీపుల్ ని నువ్వు ఫైండ్ అవుట్ చేస్తావ్ కానీ నీకంటే ఎక్కువ కాన్షియస్నెస్ ఉండి ఏ బ్రెయిన్ డిసార్డర్స్ లేకుండా ఒక హెల్తీ మైండ్ ని నువ్వు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావ్ అని ఓషో చెప్తుండు.
(02:52) నువ్వు ఎవరో నీకే తెలవదు నువ్వు సైకాలజిస్ట్ కావచ్చు పెద్ద అమెరికాల నువ్వు ఎంత పెద్ద బిజినెస్ పర్సనాలిటీ అయినా కావచ్చు కానీ నువ్వు ఎవరో నీకు తెలవనప్పుడు నువ్వు అరుణాచలం పోయి ఎందుకు అని అంటుండు ఓషో వాస్తవం ఇది ఎందుకంటే రమణ మహర్షి వాస్ ఏ సెల్ఫ్ రియలైజ్డ్ మ్యాన్ ఆయన ఎవరో ఆయనకు తెలుసు ఈ ప్రపంచంలో మాయ అంటే ఏందో తెలుసు.
(03:17) ఒక ఎన్లైటన్ పర్సన్ ఆయన నువ్వు ఎవరని గెలవకుండా ఆయన దగ్గరికి పోయి ఏం యూస్ ఒక సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ ఇంకొక సెల్ఫ్ రియలైజడ్ పర్సన్ ని గుర్తుపడతాడు నువ్వు సెల్ఫ్ రియలైజే కాలేవు నువ్వు ఎట్లా గుర్తుపడతావు ఆ పర్సన్ ని అని చెప్తుండు ఓషో ఇది కంప్లీట్లీ ఫాక్ట్ మనం అగ్రీ చేయాల్సిన ఫాక్ట్ ఇది. అండ్ రమణ మహర్షి ఎన్లైటన్ పర్సనే ఒక సైకాలజిస్ట్ అనే కాదు చాలామంది డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఇంకా గ్రేట్ బిజినెస్ పర్సనాలిటీస్ కూడా రమణ మహర్షి దగ్గరికి వచ్చి వాళ్ళకు ఏమి మాకేం కొట్టలేదు సింపుల్ గా ఉన్నాడో ఏదో అట్లా కూర్చుండు అని చెప్పారు. దానికి ఓషో
(03:58) కౌంటర్ ఇచ్చిండు ఇది. మీరు ఎవరో మీకే తెలవది మీరు ఆయన దగ్గరికి పోయి ఏం యూస్ అంటుండు. ఒక చెట్టు ఎంత నాచురల్ గా ఉంటదో ఒక పక్షి ఎంత నాచురల్ ఉంటదో రమణ మహర్షి కూడా అంతే నాచురల్ గా ఉంటాడు. అబ్సర్వ్ చేయండి మీరు ఎలాంటి షో ఆఫ్ ఇప్పుడున్న ఈ ఇస్కాన్ ఇప్పుడున్న ఈ స్పిరిచువాలిటీ పేరు మీద బిజినెస్ అంత ఏముండయి ఏ ప్యూరిటీ దట్ ఈస్ స్పిరిచువాలిటీ కదా

No comments:

Post a Comment