Prasanna : తండ్రి మగపిల్లలతో ఇలానే మాట్లాడాలి..! Parenting Advice | Best Moral Video | SumanTV Usha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9gKMnZlox5c
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు నమస్తే అబ్బాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తండ్రి పాత్ర చాలా అవసరమని మనం చెప్తూ ఉంటుంటాము. తండ్రి కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వాలని కూడా చెప్తూ ఉంటుంటాం.
(00:20) అబ్బాయి ఎదుగుతున్న కొద్దీ తండ్రి పాత్ర ఏ విధంగా ఎదగాలి అంటారు వాళ్ళ కెరియర్ లో కావచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కావచ్చు. ఒక అబ్బాయి లైఫ్ ని ఒక బిల్డింగ్ లా పోలిస్తే గనుక తల్లి పాత్ర చుట్టూ ఉన్న గోడల్ లాంటిది తండ్రి ఫౌండేషన్ లాంటివాడు నాచురల్ డిజాస్టర్స్ వస్తాయి కదా అలాంటప్పుడు ఆ బిల్డింగ్ ని సైలెంట్ గా కాపాడేది ఏంటి ఫౌండేషన్ మాత్ర స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇది బయటకి కనబడదు అలాగే తండ్రి ప్రేమ కూడా బయటకి లౌడ్ గా ఏం కనబడదు రోజుక రెండు మూడు సార్లు హగ్ ఇచ్చుకోవడాలు ఆ ప్రేమగా కూర్చుని పక్కనే కూర్చుని తండ్రి కొడుకులు మాట్లాడేసుకోవడాలు ఇవన్నీ కనిపించవు కానీ
(00:57) తండ్రి కొడుకుని సైలెంట్ గా ప్రొటెక్ట్ చేస్తారు రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తాడు వరల్డ్ ని ప్రపంచాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది నేర్పిస్తాడు. చాలా సందర్భాల్లో చాలామంది అబ్బాయిల జీవితాల్లో తండ్రి కంపాస్ లాంటివాడు కంపాస్ ఎలా అయితే డైరెక్షన్ చూపిస్తుందో వాళ్ళ తండ్రి యొక్క ప్రెసెన్స్ కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తుంది చాలా మంది అబ్బాయిల లైఫ్ లో కంపాస్ ఏం చేస్తుంది షిప్ ని ఫోర్స్ గా పుష్ చేస్తుందా చేయదు కంట్రోల్ చేస్తుందా చేయదు కానీ డైరెక్షన్ మాత్రం చూపిస్తుంది అంటే పిల్లాడు తప్పుదారిలో వెళ్తున్నాడు అన్నప్పుడు రైట్ డైరెక్షన్ ఇచ్చేది మాత్రం
(01:33) తండ్రి అబ్బాయిలు చాలా విషయాలు వినడం వల్ల కాదు చూసి అబ్సర్వ్ చేస్తూ ఉంటారు సైలెంట్ గా అబ్సర్వ్ చేస్తారు. నాన్న స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అసలు బయట వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు ఆ బయట ప్రపంచాన్ని గెలుచుకొని ముందుకు ఎలా వస్తున్నాడు అండ్ ఒకవేళ ఓడిపోతే కింద పడిన మళ్ళీ ఎలా తిరిగి లేస్తున్నాడు అనే విషయాన్ని తండ్రిని చూసి కొడుకు సైలెంట్ గా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాడు ఇవేమి టీనేజ్ లో ఉండగానే తండ్రి పక్కన కూర్చోబెట్టి ఇంతింత లెక్చర్ ఇచ్చి నేర్పించేవి కాదు చాలా సైలెంట్ గా
(02:07) అబ్సర్వ్ చేస్తారు అబ్బాయిలందరూ మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫాదర్ కి సన్ కి రిలేషన్షిప్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే అసలు ఫస్ట్ కమ్యూనికేషన్ లేదు బిజీ లైఫ్స్ బిజీ స్కెడ్యూల్స్ ఎవరిది వాళ్ళది పొద్దున్న వెళ్తే రాత్రి రావడం సాయంత్రం ఇంకా వచ్చిన తర్వాత తినేసి పడుకోవడం ఇంతవరకే పొద్దున్న పిల్లలు లేవకుండానే ఫాదర్ వెళ్ళిపోతారు మళ్ళీ పిల్లల వర్క్స్ అన్ని అయిపోయి వాళ్ళు పడుకున్నాక ఫాదర్ వస్తున్నారు.
(02:34) ఫస్ట్ అఫ్ ఆల్ కమ్యూనికేషన్ అనేది లేదు ఇక్కడ ఫస్ట్ లాక్ అదే ఎమోషనల్ డిస్టెన్స్ పెరగడానికి కూడా అదే రీజన్ చాలా మంది ఫాదర్స్ కి అసలు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ టాలెంట్స్ ఏంటి అనేవి కూడా తెలియదు. అవును ప్రీ ప్రైమరీ వరకు కూర్చొని ఏమన్నా హోమ వర్క్ చేయిస్తున్నారేమో కానీ తర్వాత ఇంకా హై స్కూల్ కి వచ్చిన తర్వాత ఫాదర్ యొక్క ప్రెసెన్స్ అనేది పిల్లల అకాడమిక్స్ లో వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది.
(02:58) అండ్ ఆ టైంలో మదర్ కి దగ్గర అవుతారు లేదంటే ఫ్రెండ్స్ కి అటాచ్ అవుతారు తప్ప ఫాదర్ తో టీనేజ్ కూర్చొని అంత టైం ఉండట్లేదు ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే టీనేజ్ లో ఫాదర్ ఒక ఫ్రెండ్ లా ఉండాలి కొడుక్కి అప్పుడు మాత్రమే పిల్లాడు తప్పుగా ఆలోచిస్తున్నాడా తప్పుదారిలో వెళ్తున్నాడా అసలు మావాడికి ఏం వచ్చు ఏం రాలేదు అనేది ఒక ఫాదర్ కి ఐడియా ఉండేది పేరెంట్స్ చేయాల్సిన చేంజెస్ ఏమున్నాయి ప్రతి ఫాదర్ పర్ఫెక్ట్ అయిపోయిన అవసరం లేదు కానీ చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల పిల్లలకి పేరెంట్స్ కి కూడా చాలా చేంజ్ అనేది కనబడుతుంది చేంజెస్ ఏంటి అంటారు అసలు
(03:33) అదేంటి ఏంటి అంటే ఫస్ట్ హెల్దీ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ప్రతిసారి మిస్టేక్స్ ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుకోకూడదు అసలు పిల్లలు ఎలా ఫీల్ అవ్వాలి అంటే నాకు ఇప్పుడు ఈ థాట్ వచ్చింది. ఇది తప్పా కరెక్టా? ఇది ఫస్ట్ వెళ్లి నేను మా నాన్నని అడిగితే మా నాన్న దగ్గర దీనికి సొల్యూషన్ వస్తుంది అనే ధైర్యం పిల్లలకు ఉండాలి తప్ప ఇప్పుడు నేను ఇది చెప్తే మా నాన్న ఇంత బొడగు లెక్చర్ ఇస్తాడు రా.
(04:00) అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు అని పిల్లలు ఫీల్ అయ్యేలాగా మాత్రం ఉండకూడదు రీసెంట్ గా మనక ఒక కేస్ వచ్చింది 15 ఇయర్స్ అబ్బాయి 10ెత్ క్లాస్ రాసాడు చాలా మంచి పర్సెంటేజ్ వచ్చింది ఆ అబ్బాయి చాలా సైలెంట్ గా ఉంటున్నాడు ఏది షేర్ చేయడు అని పేరెంట్స్ తీసుకొచ్చారు. ఆ అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడితే నువ్వు ఏది షేర్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే నేను ఏం మాట్లాడుతున్నా మా పేరెంట్స్ జడ్జ్ చేస్తారు అని చెప్పాడు సింపుల్ గా నేను ఏం మాట్లాడినా దానికి రెండు మూడు డేస్ చెప్తారు మేడం నేను చెప్పింది వినట్లేదు అసలా అనేసి అన్నాను ఆ అబ్బాయి మాట్లాడుతుంటే ఏడ్ చేస్తున్నాడు అంటే అంత
(04:35) ఎమోషనల్ బ్యాగేజ్ ఉండిపోయింది లోపల వాళ్ళ ఫాదర్ ఎట్లా ఉన్నారంటే ఏ ఫాదర్ అయినా ఫీల్ అయ్యేది ఒకటే నేను పడిన కష్టాలు నా కొడుకు పడకూడదు సో మేము చేసిన మిస్టేక్స్ మా పిల్లలు చేయకూడదు అందుకనే మేము గైడ్ చేస్తున్నాము అంటారు. అది తప్పు కాదు కానీ ఆ భయాన్ని వాళ్ళు కూడా క్యారీ చేస్తారు కదా తెలియకుండా దాని ద్వారా ప్రెజర్ ని ఇస్తున్నారు పిల్లలకి ఆ నువ్వు అలా ఉండకూడదు ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది మేము ఇవన్నీ చూసి వచ్చాం కాబట్టి నీకు చెప్తున్నాను నువ్వు తప్పు చేయకూడదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను నీకు ఇవన్నీ చెప్తున్నాను అని
(05:08) చెప్పడం కూడా ప్రెజరే. ఓకే. ఇప్పుడు పేరెంట్స్ అంటే మన జనరేషన్స్ లో వాళ్ళు మా నాన్న నన్ను ఆరోజు కొట్టాడు కాబట్టే నేను ఇలా ఉన్నానురా ఆ రోజు భయపెట్టి నన్ను ఒక మంచి డిసిప్లిన్ లో పెట్టాడు కాబట్టే నేను ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నాను అని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీ పిల్లలతో మీరు అలా బిహేవ్ చేస్తే మీకు మీ పిల్లలకి డిస్టెన్స్ పెరుగుతుంది తప్ప అంత గొప్పగా అయితే మీ గురించి చెప్పుకోరు.
(05:31) ఇది రియాలిటీ ఈ రియాలిటీని ప్రతి పేరెంట్ యక్సెప్ట్ చేయాలి చేయము మా నాన్న మమ్మల్ని అలాగే పెంచాడు మా పిల్లలు ఇప్పుడు ఎందుకు వినరు అంటే అసలు జనరేషన్ అలా లేదు జనరేషన్ అలా లేదు ఎందుకంటే డిఫరెంట్ ఎక్స్పోజర్ డిఫరెంట్ మైండ్సెట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఎక్కడా కూడా మనం అనుకున్నట్టు జరిగేలాగా లేదు మీరు అనుకున్నట్టు మీ పిల్లలు ఉండాలి అంటే ఫస్ట్ చేంజ్ మనలోనే రావాలి అవేంటి జడ్జ్మెంట్ లేకుండా మాట్లాడాలి ఇన్సల్ట్ చేయకూడదు చాలా మంది టీనేజర్స్ చాలా చిన్న విషయానికి హర్ట్ అయిపోవడం అంటే ఏంటంటే వాళ్ళకి ఏజ్ వచ్చింది కదా కొంచెం మనం ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటారు సరదాగా
(06:06) వాళ్ళు కూడా మాట్లాడతారు అనుకుంటాం. కానీ వాళ్ళు ఏది కూడా సరదాగా తీసుకోరు పైకి నవ్వుతారు. కానీ లోపల చాలా డీప్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో మనం మాట్లాడే చిన్న చిన్న మాటలు కూడా మేటర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఏం మాట్లాడాలనుకున్నా కొంచెం కాన్షియస్ గా ఇన్సల్ట్ చేయకుండా జడ్జ్మెంట్ లేకుండా మాట్లాడగలగాలి. ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుందో ఫాదర్ కి సన్ కి ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ లా ఉంటారు.
(06:28) ఇది కూడా కన్సిస్టెన్సీ ఉండాలి ఒక వన్ మంత్ ట్రై చేస్తేనే పిల్లలు మీ దారిలోకి వస్తారు. వన్స్ కనెక్షన్ అనేది ఫామ్ అయిన తర్వాత మనం ఏం చెప్తే అది వింటారు తప్పుడు ఆలోచన వచ్చే అవకాశం ఉండదు వాళ్ళకి నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఏ థాట్ వచ్చినా నెగిటివ్ థాట్ వచ్చినా మా నాన్నకు చెప్తే సొల్యూషన్ దొరుకుతుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి.
(06:48) ఎగజక్ట్లీ సో ప్రతి ఫాదర్ కూడా ఈ వీడియో చూడాలనే కోరుకుందాం. సో ఎవరైతే ఆన్లైన్ గేమింగ్స్ కి బాగా అడిక్ట్ అయిపోయి మేము మాట్లాడుతూ ఉన్న పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిరు వాళ్ళకి ఒక ఫోనో లాప్టాపో లేదంటే ఆ కంప్యూటర్ ఇస్తే చాలు వాళ్ళు ఎంతసేపైనా తిండి లేకుండా అయినా ఉంటున్నారు. ఇది మేము గమనించాము దీని నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నాము మా పిల్లల్ని అనుకున్న పేరెంట్స్ ఎవరైనా సరే మనదాకా కౌన్సిలింగ్ కి తీసుకొస్తే వాళ్ళని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా ప్రసన్న గారు డెఫినెట్ గా ఉంటుంది ఇలా మొబైల్ అడిక్షన్ ఉన్నవాళ్ళకి గేమింగ్ అడిక్షన్
(07:16) ఉన్నవాళ్ళకి బిహేవియరల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం థెరపీస్ అండ్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము పేరెంటల్ గైడెన్స్ కూడా మనం ఇస్తాం. ఎలా అప్రోచ్ అవ్వాలంటారు మిమ్మల్ని మన వీడియో రన్ అవుతున్నంతసేపు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనబడుతుంది ఆ నెంబర్ కి కాల్ చేస్తే మన టీం వాళ్ళని గైడ్ చేస్తాం. షూర్ మమ్ థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ
No comments:
Post a Comment