Saturday, May 23, 2026

Harish Reveals Main Reasons Behind On Illicit Relationship | Illegal Relations | SumanTV Shirisha

Harish Reveals Main Reasons Behind On Illicit Relationship | Illegal Relations | SumanTV Shirisha

Author Name:Mr Nag

Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=I_JF23KLIrU



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అమ్మా ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగిపోయాయి అని చెప్పొచ్చు. మరి ఇల్లీగల్ రిలేషన్షిప్ లో నిజంగానే ప్రేమ ఉంటుందా అంటే మీ సమాధానం ఏంటి సార్ ఈ మధ్య 76% అంట ఇల్లీగల్ రిలేషన్షిప్స్ 76% నేను ఆ స్టాటిస్టిక్స్ చూసి ఏమైతున్నాం రా అనిపిస్తుంది ఓకే మామూలు విషయమే సార్ 76 అబ్బా ఓకే ట్రూ డ్రాస్టిక్ ఎక్కడ కూడా అక్రమము అని జరిగిన ఎక్కడైనా
(00:40) సరే ప్రేమ ఉండదు అక్రమము దగ్గర అవసరమే ఉంటుంది. ఈ మాట ఎక్కించుకోవాలి ఎవరైనా నేను ఇది ధర్మం కాదు కదా కరెక్ట్ కాదు కదా ఇలా చేయడం అని ఉంటే అక్కడ ప్రేమ ఉండదు అవసరం ఉంటుంది. వాళ్ళక ఆ టైం కి ఆ ప్రేమ అవసరం అయి ఉంటుంది. ఓకే నేను చూసాను కపుల్స్ లో ఆఫీస్ లో ఉంటారు అతనికి ఇంట్లో వైఫ్ చాలా గయ్యాళిగా కనిపిస్తుంది. ఆమెకి ఇంట్లో హస్బెండ్ టార్చర్ పెడుతున్నట్టుగా అనిపిస్తాడు నార్ససిస్టిక్ అండి అని అందుకని వీళ్ళద్దరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు.
(01:16) ఓకే ఏది చేసినా అక్రమమే కదా పోనీ ఇది క్లియర్ అవుట్ చేసుకోవాలి అక్కడ అది క్లియర్ అవుట్ చేసుకోవాలి తర్వాత డైవర్సలు అయిపోయాక కలవడం వేరే అలా కాకుండా వీళ్ళు అక్రమంగా ఉండడం స్టార్ట్ చేస్తారు. విచ్ ఇస్ రాంగ్ ఓకే అక్రమం ఉన్న చోట అవసరం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. నాకు ఆ టైం కి నాకు ప్రేమ అవసరం పడింది. నిజంగా వీళ్ళు బాగుంంటే అది ప్రేమ అయ్యేదా అయ్యేది కాదు కదా నిజంగా వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ అండర్స్టాండింగ్ ఉంంటే నాకు అది అవసరం ఉండేది కాదు అనిపిస్తుంది.
(01:47) ఇంట్లో నాకు టార్చర్ ఉంది కాబట్టి నాకు ఇంకొక ప్రేమ రెస్క్యూ గా కనిపిస్తుంది. సో అక్రమం అనేది చాలా చాలా డేంజరస్ థింగ్ ఎట్టి పరిస్థితిలోనూ ధర్మ మార్గం వదలకండి. ఓకే నెక్స్ట్ ఒకవేళ నిజంగా ప్రేమ అని అనిపిస్తే ప్లీజ్ క్రాస్ చెక్ ఇట్ ప్రేమకి శారీరక సంబంధానికి లింక్ ఉండదు. ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద నాకు ఒకళళ మీద గౌరవం ఉంది చాలా ప్రేమ ఉంది వాళ్ళకి ఏం కావాలనా హెల్ప్ చేస్తాను బట్ నా లైన్ నాకు తెలుస్తుంది.
(02:18) ఓకే అది చాలా చాలా ఇంపార్టెంట్ థర్డ్ నీ ప్రేమ వీళ్ళకి హర్టింగ్ గా ఉండకూడదు. నేను వాళ్ళని ప్రేమించాను కాబట్టి ఇంట్లో వాళ్ళని చులకం చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే అక్కడి నుంచి ఇంకా ఇంకా కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఫోర్త్ నేను చాలా ఎక్కువగా చూస్తుంటాను దట్ బికాజ్ వాళ్ళు ప్రేమగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది అనే ఒక హార్డింగ్ ఆర్ ఒక టైప్ ఆఫ్ అన్నిటిని ఆక్యుపై చేయడం బ్లాక్ చేయడం మొదలు పెడతారు వీళ్ళ టైం ని బ్లాక్ చేసేస్తారు ఇంట్లో టైం ఇవ్వరు ఇద్దరు అవసరానికి తగ్గట్టుగా మాటలు మార్చుకుంటూ బయట తిరగడం స్టార్ట్
(02:56) అవుతుంది. ఇంకా రిలేషన్షిప్ ఎక్కడిదాకాన వెళ్తుంది డబ్బులో ఎక్స్చేంజ్ దాక వెళ్ళిపోతుంది. మనీ ఎక్స్చేంజ్ అయిపోతుంది తర్వాత టైం స్పెండ్ చేసేస్తారు చాలా ఇంట్లో వాళ్ళకి దూరం చేసేస్తూ ఉంటారు. ఇది అక్రమమే ఓకే ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది నీ ఫ్యామిలీకి కాకుండా బయట ఏ రిలేషన్షిప్ వస్తున్నా సరే ఏదో రోజు తెగుతుంది అనేది గుర్తుంచుకోవాలి ఎప్పటికైనా తెగుతుంది అది ఎంత స్వీట్ గా మాట్లాడుకున్న నిజం ఇది ఎంత లేదు నేను ప్రాణం ఇస్తానని ఎంత ప్రేమించినా ఎంత చెప్పినా ఏదో రోజు అది ఎండ్ అవ్వాల్సిందే ముందే ఎండ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాం
(03:35) లేకపోతే మానసికంగా చాలా ట్రాంగ్ అమ్మా అయిపోతారు. నేను చూశాను అమ్మాయిల్ని ఎవరైతే వాడిని నమ్మి ఇంట్లో ఫ్యామిలీ ఉందని తెలుసు కానీ నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఆయన అంటే ఇష్టం అని ప్రేమించి దాని తర్వాత వానికి అవసరం తీరాకో లేకపోతే బోరు కొట్టో నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అని వెళ్ళిపోతే కూర్చుని ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారు తెలిసిందే కదా ఏదో రోజుకి మళ్ళీ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది వెళ్తారు తర్వాత నీ పరిస్థితి ఏంటి తెలియదు అర్థం కాదు. అలాగే ఉంటారు.
(04:08) స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఆలోచించలేరు నాకు ఇంట్లో బాలేదు ఏం చేయొచ్చు డైవర్స లేకపోతే మాట్లాడుకోవడమా పెద్దలు పిలిచి మాట్లాడడమా కౌన్సిలింగ ఒక స్ట్రక్చర్ ఇది ఇది ఇది చేద్దాం అనుకున్నా దీన్ని అయ్యాక నేను నా లైఫ్ ని ఇలా సెట్ చేసుకుంటా ఉంకరగా ఆలోచిస్తారు ఒక ఐదారఏళ్ళు కలిసి ఉండి ఆ ఐదారఏళ్ళ తర్వాత వాళ్ళ వైఫ్ కి నేను చెప్పి కంది చేసేసి చేసేసాక వాళ్ళ పిల్లల్ని మనం పెంచేసేసుకొని డబ్బుల వైస్ మనం ఇచ్చేసి అని ఏదో లెక్కలు వేసుకుంటారు పిచ్చి లెక్కలు అన్నీ నిజంగా 99% ఆఫ్ ఇలాంటి రిలేషన్షిప్స్ లో అన్ని పిచ్చి అనవసరమైన లెక్కలు ఉంటాయి ఎవ్వడు నమ్మడు అలాంటివి ఉంటాయా అంటే నమ్మడు ఎంత
(04:44) ఆశ్చర్యకరంగా నేను అసలు అలాంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తే ఇలా ఎలా ఆలోచిస్తారో ఒక మనిషి అనిపిస్తుంది. ఓకే నేను అతనికి నచ్చడం కోసం మా ఇంట్లో వాళ్ళు నన్ను హేట్ చేయాలని చెప్పి వాళ్ళందరి ముందు నేను కావాలని తాగినట్టుగా తాగి ఇంటికి వెళ్లి మా ఇంట్లో వాళ్ళు ఛీ ఇలాంటివాడా ఇలాంటి ఆమనా అని వదిలేస్తే అప్పుడు నేను ఇతనితో హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పి నా క్యారెక్టర్ ని వాళ్ళ ముందు బ్యాడ్ నేనే చేసుకున్నాను అర్థం ఉండదు అసలు లింక్ ఉండదు ఏంటో పిచ్చి లెక్కలు వేసుకుంటారు స్ట్రెయిట్ గా ఆలోచించరా బాబు ప్రాబ్లం ఉంది నాకు ఇంట్లో కష్టంగా ఉంది నాకు బయట వాడు సొలేస్ లాగా
(05:20) అనిపిస్తాడు అంతే ఓకే నాకు ఇంట్లో తలనొప్పిగా ఉంది అంటే ఇంట్లో బోర్ కొడుతుంది అంటే ఓ సినిమాకి వెళ్లి సినిమా చూసి వచ్చినట్టుగా ఉంటుంది. కాస్త ప్రశాంత నీ ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ కాలే ప్రశాంతంగా ఉంటది కాసేపు సినిమా చూసాం టీవీ చూసాం ప్రాబ్లమ్స్ మర్చిపోయామ అని అలాగే ఇది కూడా నీకు లోపల ఇంట్లో ఏదో ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంటే అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇది సాల్వ్ కాదు అది ఇంకో ఎక్స్ట్రా హెడ్ేక్ అవుతుంది.
(05:43) సింపుల్ యస్ దట్ కానీ ఒప్పుకోరు కానీ ఉండరు వాళ్ళు అర్థం చేసుకుంటారులే తెలుస్తుందిలే మాది నిజమైన ప్రేమ ప్రేమ అంటే ఇదే చాలా ఉన్నాయి ఓకే దీని వల్ల ఏమవుతుంది మ్ ఒక బ్యాచ్ మానసికంగా చాలా చాలా దెబ్బకొట్టే మనస్తత్వంతో ఉంటారు స్ట్రాంగ్ గా ఇంకొకళ్ళు అదే మానసిక పరిస్థితితో ఇబ్బంది పడుతూ వీక్ అవుతూ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి కంబైన్ అయినప్పుడే ఇబ్బంది ఫస్ట్ లో చాలా స్వీట్ గా ఉండి అసలు అంతకంటే ప్రేమమూర్తి ఇంకోటి కొరకడేమో అనేటట్టుగా బిల్డప్ ఇచ్చి తర్వాత మెల్లగా మూడు నెలలకో ఆరు నెలలకో స్టోరీ మొదలవుతుంది. అప్పటికి ఇటు ఫ్యామిలీ దగ్గర
(06:22) దూరమైపోయి అటు వాళ్ళ దగ్గర దూరమైపోయి నరకం అనుభవిస్తావా చాలామంది ఎమోషనల్లీ ఇన్వెస్ట్ చేసే ముందు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని ఆలోచించుకోవాలి. ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరి దగ్గర చేస్తున్నాం అతిగా ప్రేమ వలకబోసేవాడు అందులోనూ ఇంట్లో ఆల్రెడీ ఒకళ్ళు ఉండగా వలకబోసేవాడు అండ్ నీ ముందు క్లియర్ గా చెప్తున్నాను ఇది ఫస్ట్ అలాంటి ఎమోషనల్ స్టోరీతోనే వస్తుంది.
(06:49) గుర్తుపట్టేయాలి ఫస్ట్ే ఇది అక్రమ సంబంధం ఎప్పుడు తెలుసా నీ ముందు చాలా నేను ఎంత మంచివాడినో నా వైఫ్ అర్థం చేసుకోదు ఓకే స్లోగా అలా వచ్చి ఎమోషనల్ నాటకాలు ఆడుతున్నారు అంటే దొంగ దొంగ దొంగ అని వినిపించాలి చెవులో వాళ్ళు ఎమోషనల్ గేమ్ తో మొదలు పెడతారు. నేనెంత చాలా కష్టపడిపోతున్నాను నేనెంత మంచివాడిని నేనెంత మంచివాడిని అని గేమ్ మొదలు పెడతారు.
(07:13) నువ్వు మంచివాడివ అయి ఉండొచ్చు నీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అది ప్లీజ్ సార్ట్ ఇట్ అవుట్ అంతవరకే మన లిమిట్ ఆ నేనున్నాను నీ కోసం నువ్వు ఎందుకు బాధపడతావ్ అని దిగుతారు దిగాక అన్నీ ఒక ఆరు నెలలు మూడు నెలలు ఆరు నెలలు బాగా ప్రాబ్లం అయిపోయాక అప్పుడు రియలైజ్ అవుతారు వీడేంటి ఫస్ట్ లా లేడేంటి ఇప్పుడు ఇంత ఎమోషనల్ లేడఏంటి ఇప్పుడు ఇంత రూడ్ గా మాట్లాడుతున్నాడు ఏంటి తిడుతున్నాడు ఏంటి కొడుతున్నాడు ఏంటి నా ఫోటోలన్నీ దాచి పెట్టుకున్నాడు ఏంటి ఇక్కడ వస్తుంది.
(07:39) చాలా పెద్ద పెద్ద ట్రాప్లు నడుస్తున్నాయి ఈ అక్రమ సంబంధాల నుంచే ఫస్ట్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేస్తారు. నీకెందుకు నేను ఉన్నాను అంటారు. మ్ మర్చిపోలేకపోతున్నాను వదులుకోలేకపోతున్నాను అంటారు. మ్ దాని తర్వాత మెసేజ్లు వస్తాయి దాని తర్వాత వీడియో కాల్స్ అవుతాయి వీడియో కాల్స్ ఇంకా ఇంకా దూరం వెళ్తాయి తర్వాత అదంతా కలిసి కాంప్లికేటెడ్ అయిపోయి ఎటు కాని పరిస్థితిలో మిగిలిపోతారు.
(08:03) ఈ మాట చెప్పగానే నన్ను చాలా మంది మెసేజ్లోనో కామెంట్లో అడుగుతారు నిజంగానే మేము ఇలా ఫేస్ చేశము వీడియోలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి తర్వాత ఫోటోలు అన్నీ ఉన్నాయి ఏం చేయాలి వెంటనే సైబర్ కంప్లైంట్ ఇవ్వండి. నౌ టెక్నాలజీ ఇస్ ఇంప్రూవ్డ్ మీ వీడియోలు ఫోటోలు ఏమీ రాకుండా చాలామంది అమ్మాయిలు సఫర్ అవుతున్నారు. ప్లీజ్ జాగ్రత్త అబ్బాయిలు ఎంతోమంది గుర్తుపెట్టుకోండి ఈ ట్రాప్ తో చాలా మంది అమ్మాయిలు తిరుగుతున్నారు దట్ నువ్వు వీక్ ఉన్నావు నీ మోమెంట్ వీక్ ఉంది అన్న టైంలో నీకు కావాలని దగ్గరయ్యి అవసరానికి డబ్బులు తీసుకుని బ్లాక్ మెయిల్ చేసే బ్యాచ్లు
(08:39) ఉన్నారు హనీ ట్రాప్ బ్యాచ్లు ఉన్నాయి. ఓకే బోత్ సైడ్స్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాగ్రత్త పడండి మన వీక్నెస్ వాళ్ళకి స్ట్రెంత్ కాకూడదు అక్రమ సంబంధాలు అక్రమమే ఎప్పుడూ కూడా గుర్తించి ఒక ప్రాపర్ పద్ధతి ఫాలో అయితే బాగుంటుంది. ఇది గుర్తించాలి. డెఫినెట్ గా సర్ థాంక్యూ థాంక్యూ సో మచ్ కవళ సూర్య సాధనసెవెన్త్ టు 11 ఉన్నది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన
(09:19) చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక

No comments:

Post a Comment