ఈరోజుల్లో పెళ్లిళ్ల వ్యవస్థ ఎలా ఉంది Modern Marriage Reality in Telugu @Happy_MarriageBureau
Author Name:Happy Marriage Bureau
Youtube Channel Url:https://www.youtube.com/@Happy_MarriageBureau
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-oK7oNoyiWw
Transcript:
(00:14) మ్యారేజ్ బ్యూరోల త్రూ వెళ్లి చేసుకున్న ఎలా చేసుకున్న సక్సెస్ రేట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా సో మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు అయితే హ్యాపీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ ఉన్నారు మాధవ్ గారు వారితో మాట్లాడదాం. ప్రస్తుతం మ్యారేజ్ వ్యవస్థ ఎలా ఉంది అసలు పెళ్లిల వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? పెళ్లిల వ్యవస్థ అనేది ఎప్పుడూ బాగుంటదమ్మ కల్యాణం గమనీయం ఒకటే రెడ్డీ క్యాస్ట్ అమ్మ క్యాస్ట్ బ్రామిన్ క్యాస్ట్ వైశ్య క్యాస్ట్ మేజర్ గా నేను చెప్పే క్యాస్ట్లు ఈ నాలుగు క్యాస్ట్లు అబ్బాయిలకు బాగా ఇబ్బందిగా ఉన్నారు.
(00:52) జీవితంలో వెళ్ళిపోయిన రోజు మళ్ళీ రాదు అది మీకు కూడా తెలుసు ఆ రోజుని వెళ్ళనివ్వద్దు ముందుగానే కళ్ళు తెరవండి అదే ఆడపిల్ల దృష్టిలో మీరు అత్తగారిగా స్టార్టింగ్ రోజే ఫెయిల్ అయ్యారు అనేది గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్కారం నేను మీ జీవిత వెల్కమ్ టు శష టీవీ. ఈ మధ్యకాలంలో పెళ్లిలు చేయడం అనేది ఎంత పెద్ద పని అయిపోయిందో మనందరికీ తెలిసిన విషయమే.
(01:27) లవ్ మ్యారేజ్ చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్ బ్యూరోల త్రూ వెళ్లి చేసుకున్న ఎలా చేసుకున్న సక్సెస్ రేట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా సో మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు అయితే హ్యాపీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ ఉన్నారు మాధవ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో కేబిహెచ్పి హైదరాబాద్ అండి నా పేరు మాధవ్ కాటాబుత్తల నేను ఈ బిజినెస్ లో గత సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నాను.
(01:50) సర్ మీరు చాలా మందికి మ్యారేజెస్ చేస్తూ ఉంటారు కదా ప్రస్తుతం మ్యారేజ్ వ్యవస్థ ఎలా ఉంది అసలు పెళ్లిల వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి పెళ్లిల వ్యవస్థ అనేది ఎప్పుడూ బాగుంటదమ్మ ఎప్పుడు బాగుండాలని కూడా కోరుకుంటున్నా ఎందుకంటే ఒక మనిషి ఆ జీవితం సైకిల్ టైర్ లాగా సైకిల్ చక్రం లాగా తిరుగుతా ఉండాలంటే అమ్మ నాన్న పెళ్లి చేసుకోవాలి వాళ్ళ పిల్లలు పుట్టాలి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి వాళ్ళ పిల్లలు పుట్టాలి ఇది జీవితం ప్రపంచం మొత్తం అదే నడుస్తుందమ్మ అలాగే నడుస్తది అలాగే నడవాలి కానీ ఏంటంటే ఈ ప్రయాణంలో కొంచెం ఎత్తుపల్లాలు ఒడిదుడుకులు అప్పన్స్ అన్ని
(02:23) ఉన్నాయి వాటి వల్ల ఏంటంటే కొన్ని కొందరు ఇబ్బందులు పడుతున్నారు కొందరు కొందరు హ్యాపీగా ఉంటున్నారు కానీ మా కాలంలో హ్యాపీ ఎక్కువ మంది ఉన్నారమ్మ ఈ కాలంలో హ్యాపీ తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం అయితే అలా నడుస్తుందమ్మ కారణాలు ఏంటి హ్యాపీగా తక్కువ ఉన్నారు అన్నారు ఆశలు అత్యాశలు కోరికలు అతి కోరికలు మెయిన్ ఇయ్యనమ్మ కారణాలు ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ కానివ్వండి అమ్మాయి పేరెంట్స్ కానివ్వండి అసలు మీ దగ్గరికి ఎందుకు రావాలి మా దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఆటోమేటిక్ గా ఇంతకుముందు కాలంలో బంధాలు బంధుత్వాలు అనుబంధాలు మేనమామలు బాబాయిలు తాతలు
(02:55) చింతాతలు ఇలా ఉండేవాళ్ళు అందరూ ఒకే చోట ఉండేవాళ్ళమ్మ మన ఇంట్లో ఏదైనా అమ్మాయి ఉన్నా మన ఇంట్లో ఏమనా అబ్బాయి ఉన్నా అరే ఫలానోడు కొడుకు ఉన్నాడు పలానోడు కూతురు ఉందిరా ఈడు ఆడికి సెట్ అవుతారు ఆ అమ్మాయి ఈడికి సెట్ అవుద్ది అని చెప్పి అలా చేసుకునేవాళ్ళ అమ్మ ఇవాళ ఆ కమ్యూనికేషన్ లేదు ఆ వ్యవస్థ లేదు ఆ చుట్టరేకాలు లేవు ఏమీ లేవు ఎవరైనా సరే కొంచెం టౌన్ కల్చర్ సిటీ కల్చర్ కి అలవాటు పడిపోయారు పల్లెటూర్లో ముసలవాళ్ళు ఉంచుతుంటున్నారు వీళ్ళు బతుకు తెరువు కోసమో సంపాదన కోసం అవ్వచ్చు లేకపోతే ఇంకో దాని కోసం అవ్వచ్చు పిల్లలు ఎడ్యుకేషన్ కోసం అవ్వచ్చు ఎవరైనా
(03:24) తమ్ముళ్ళు సిటీలకి వచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండటం వల్ల ఆ కమ్యూనికేషన్ లేకపోబట్టి వీళ్ళకి మాలాంటి వాళ్ళు అవసరం వస్తుందమ్మా హ్మ్ ఇంకోటి ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ గానీ అమ్మాయి పేరెంట్స్ గానిీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అసలు వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ ఏంటండి ఒక ప్రొఫైల్ కోసం రిక్వైర్మెంట్స్ అనే పదం గురించి నేను మాట్లాడాలంటే మూడు గంటలు పట్టుద్దమ్మ ఒక సినిమా టైం అవుద్ది రిక్వైర్మెంట్స్ అనే పదం ఇది ఎలా ఉందంటే నమ్మ ఒక మనిషిని ఒక ఒక బాయర్ ఒక గర్ల్ ని వాళ్ళు ఇవాళ కాలంలో ఈ 2025వ సంవత్సరంలో ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలనుకుంది ఫాదర్
(03:57) మదర్ ఎప్పుడు అనుకుంటున్నారు అంటే 27 28 లో ఆర్ బాయ్ ఆర్ గర్ల్ ఆ వయసులో ఎక్కువ మంది నేను చెప్పేది 100కు 100 మంది గురించి నేను చెప్పట్లేదండి ఎక్కువ పర్సెంట్ గురించే నేను చెప్తున్నాను. దయచేసి అది అర్థం చేసుకోండి. ఎక్కువ పర్సెంట్ 27 28లో బాయిలు 25 దాటిన గర్ల్స్ ని చేయాలనుకుంటున్నారు. ఈ ఈ చేస్తా వచ్చినప్పుడు ఈ తల్లులు ఈ పిల్లల్ని అడుగుతారు అమ్మ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఫలానా సంబంధం వచ్చింది ఫలానా ఇది వచ్చింది మనకు తెలిసినోళ్ళు వీళ్ళు మనకు చుట్టాలు ఇలా చెబుతున్నప్పుడు ఈ పిల్లలు ఏమంటున్నారంటే ఈ అబ్బాయి ఏమంటాడు నాకు 27 ఏళ్లే 12 లక్షల జీతంలో
(04:35) ఉన్న 10 లక్షల జీతంలో ఉన్నా కొంచెం శాలరీ పెరగనివ్వండి 15 లక్షలు 20 లక్షలు అయినాక చేసుకుంటా అని అబ్బాయి అంటాడు అమ్మాయి ఏమంటుంది మమ్మీ డాడీ నేను వచ్చి సంవత్సరం అయింది నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి నాకు లైఫ్ లో నేను సెటిల్ అవ్వాలి నేను గోల్ కొట్టుకోవాలి సమ్ ఏదో వీడు చెప్పుకున్నాడు ఈ రెండు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే చివరికి వీళ్ళ ఏజ్లు పెద్దవి అయిపోతున్నాయి అవును ఎప్పుడైతే ఏజ్లు పెద్ద అవుతున్నాయో వీళ్ళకి నాలెడ్జ్ పెరిగిపోతుంది.
(05:01) అనుభవాలు పెరిగిపోతున్నాయి ఎక్స్పీరియన్స్లు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడంలో ఇబ్బంది పడిపోతున్నారు. ఏది పిల్లల గురించి చెప్పాను అమ్మాయి ఇక తల్లులు తండ్రులు గురించి చెబుతా తల్లులు తండ్రులు ఎలా ఉన్నారంటే ఇటువైపు వాళ్ళు అన్నో అమ్మాయి గురించి ఏంటి వాట్ ఇస్ వాటు మాకు జెన్యూన్ే కావాలి మాకు నిప్టే కావాలని ఇటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు కూడా ఇలాగే కావాలి అబ్బాయి సాఫ్ట్ గా ఉండాలి మెతగా ఉండాలి నిదానంగా ఉండాలి మంచిగా ఉండాలి అనేది వీళ్ళు ఈ ఇది ఒక ఆట ఆడుతున్నారమ్మా వివాహం అనేది ఒక గేమ్ ఈ గేమ్ లో ఎవరైతే కాంప్రమైజ్ అవుతారో
(05:38) వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరైతే ఇంకా కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటున్నారో వాళ్ళకైతే మాత్రం లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి మరి ఎందుకు అవ్వట్లేదో తెలియట్లే 35 దాటిపోయినా కాంప్రమైజ్ అవ్వట్లే కాంప్రమైజ్ అవ్వడం అంటే ఏంటి ఒక క్యాస్ట్ ఉన్నాయి కొన్ని క్యాస్ట్లు ఉన్నాయండి ఆ క్యాస్ట్ లో అబ్బాయిలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
(06:00) ఎందుకు చెప్పేస్తా రెడ్డీ కాస్ట్ కమ్మ కాస్ట్ బ్రాహ్మిణ్ కాస్ట్, వైశ్యా క్యాస్ట్ ఇటువంటి కాస్ట్లో అబ్బాయిలు చాలా అన్ని క్యాస్ట్లు ఇబ్బందులు ఉన్నారమ్మా మళ్ళీ దీనికి 100% తీసుకోవద్దు. మేజర్ గా నేను చెప్పే క్యాస్ట్లు ఈ నాలుగు క్యాస్ట్లు అబ్బాయిలకు బాగా ఇబ్బందిగా ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు అంటే ఇదే అబ్బాయి సుమారు 8 లక్షలో 10 లక్షలో జీతం ఉంటే వాడికి పిల్లని ఇచ్చే దిక్కు లేదు.
(06:21) ఆ కులము ఆ అబ్బాయికి మైనస్ పెళ్లిఅయ్యే వరకు అమ్మ పెళ్లిఅయినాక ప్లస్ అవుద్ది. పెళ్లియే వరకు ఆ కులాల అబ్బాయిలకి మైనస్ అదే ఈ అబ్బాయికి కోటి రూపాయలు ఆస్తుంటే పిల్లని ఇవ్వట్లా 10 లక్షల జీతం ఉండి సంవత్సరానికి కోటి రూపాయలు ఆస్తుంటే పిల్లని ఇవ్వట్లే ఆ ఆ ప్రొఫైల్స్ అన్నీ ఏమైపోవాలి చివరికి వాళ్ళకి పెళ్ళలు చేసుకోవాలిగా వాళ్ళకంటూ నెక్స్ట్ జనరేషన్ కావాలిగా వాళ్ళకంటూ పిల్లలు కావాలిగా వాళ్ళ నెక్స్ట్ తరాన్ని వాళ్ళ నాన్నగారి తరాన్ని కంటిన్యూ చేయాలిగా వాళ్ళ ఇంటి పేరుని కంటిన్యూ చేయాలిగా ఎవరికైనా ఆశ ఉంటదిగా అమ్మలకే నాన్నలకు కూడా కానీ ఇదే
(06:51) అమ్మలో నాన్నలు ఇంకా కాంప్రమైజ్ అవ్వటం లేదు ఎందుకు అవ అవ్వడం లేదో తెలియదు 35 వచ్చేసినయి 10 లక్షలో 12 లక్షలో ఉన్నాడు ప్రాపర్టీ పెద్దగా లేదు లేకోతే ఓన్ హౌస్ లేదు ఏదో పొలాలు ఉన్నాయి లే స్థలాలు ఉన్నాయి పొలం లేదు ఓన్ హౌస్ లేదు లేదా ఓన్ హౌస్ ఒకటే ఉన్నాయి మిగతాయి లేవు ఇలాంటప్పుడు దయచేసి అర్థం చేసుకోండి అబ్బాయిలారా మీరు కాంప్రమైజ్ అవ్వండి కాంప్రమైజ్ మీనింగ్ ఏంటంటే అవసరమైతే నేను మిమ్మల్ని అందరినీ చేసుకోమని చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను అవసరమైతే మీరు వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని మీ కాస్ట్ లో పెట్టుకోండి
(07:24) తప్పదు మీరు బతకాలి మీరు ప్రయాణించాలి జీవితం మొత్తం మీరు నడవాలి మీకు పిల్లలు కావాలి పిల్లల కోసం మీరు ఏదైనా చేయండి. దయచేసి అర్థం చేసుకోండి ఇది నా విజ్ఞప్తి అనుకోండి ఇంకోటి కూడా చెప్తానండి మీరు ఐవిఎఫ్లు ఫెర్టిలిటీ సెంటర్ కి వెళ్తున్నారండి దాని వల్ల ఉపయోగం లేదు కొంచెం ఇంకో రెండేళ్ళ ముందు పెళ్లి చేసుకోండి మీకు మీరు పిల్లల్ని కనండి ఎవరితో సంబంధం లేకుండా ఇవాళ చిన్న పిల్లలని పట్టుకున్న ఆడపిల్లకి పిసి ఓడి అంటున్నారు ఇంకోడు అంటున్నారు ఇంకోడు అంటున్నారు అది జెనరిక్ ప్రాబ్లమా లేకతే ఫుడ్ ప్రాబ్లమా వస్తుందమ్మా అది మీరు అది కూడా అర్థం
(07:56) చేసుకోండి ఆడపిల్ల 35 ఏళ్ళ వచ్చి మగపిల్లోడికి 37 ఏళ్ళ వచ్చి మీరు ఎప్పుడు సంసారం చేస్తారు ఎప్పుడు పిల్ల పిల్లలక అంటారు లేదంటే ఏ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. వాళ్ళకే మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు దొబ్బించుకుంటున్నారు మీరు అక్కడ అర్థం చేసుకోండి నేను బాధతో చెప్తున్నా మీరు పెళ్లి చేసుకున్నా నాకేమ అవ్వదు పెళ్లి చేసుకోకపోయినా నాకేమ అవ్వదండి నా వ్యాపారం నాకు నడుస్తానే ఉంటది కానీ నేను చెప్పగలిగింది ఏంటంటే పెళ్లి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి సరే ఇప్పుడు ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదా అసలు కరెక్టే ఒక వివాహం చేసుకోవాలంటే ఇన్ని
(08:23) రిక్వైర్మెంట్స్ పెట్టి చేసుకోవడం ఇక ఇది కరెక్టా కాదా అని చెప్పే అర్హత నాకు లేదమ్మా మీకు లేదమ్మా ప్రపంచంలో ఎవరికీ లేదు అది కరెక్టా కాదా చెప్పే అర్హత తల్లిదండ్రులకే ఉంటది అది ఆ తల్లిదండ్రులు కాంప్రమైస్ అయితే అంత ఎందుకమ్మా మన 42 సంవత్సరాల బాబు వాళ్ళ మదర్ వచ్చారు సార్ కులం మారదాం అండి ఇంకొక రెండు మూడు ఏళ్ళు పోతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవస్తదండి కొంచెం అర్థం చేసుకోండి అని చెప్తే కాదులేండి ఈ కాస్ట్ లోనే చూద్దామండి క్యాస్ట్ మారలేమండి అన్నా ఇక ఎవరికి చెబుతారు అవును ఎవరికి చెప్పగలం మనం మనమైతే ఎవరికీ చెప్పలేమో చెబితే నన్ను తిడతారు
(08:54) అవును ఇప్పుడు నేను చెప్పినందుకే తిడతారు నన్ను మమ్మల్ని కులం మారమంటావా నువ్వు ఎవడరా చెప్పడానికి నన్ను అంటారు కామెంట్ లో వేసుకుంటారు నాకు ఎందుకమ్మా చెప్పాను అర్థం చేసుకున్నవాళ్ళు అర్థం చేసుకోండి అర్థం చేసుకోనవాళ్ళు మీ ఇష్టం ఇది ఎవరి చేతుల్లో ఎవరి జీవితం లేదండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ పిల్లల జీవితం మీ చేతుల్లో ఉంది పిల్లలు మీ పిల్లలు మీ జీవితం మీ చేతుల్లో ఉంది దయచేసి అర్థం చేసుకోండి.
(09:16) సర్ ఇంకోటి లేట్ మ్యారేజెస్ వాళ్ళు వస్తున్నారా అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి లేట్ మ్యారేజ్ వాళ్ళ ఆలోచనలమ్మ పిల్లల ఆలోచనలు కొంచెం కన్విన్సింగ్ గానే ఉన్నాయమ్మ కొంచెం లేట్ అయినాక ఆలోచనలు మారుతున్నాయి. ఓకే తల్లిదండ్రుల ఆలోచనలు మారతలేదమ్మ అక్కడ ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులే అరేయ్ మన చుట్టాలకి చెప్పుకుంటే బాగోదురా వాళ్ళకి చెప్పుకుంటే బాగోదురా ఇంకో క్యాస్ట్ లో చేసుకుంటే బాగోదురా మన క్యాస్ట్ ఫస్ట్ క్యాస్ట్ నడుస్తుందమ్మా ఆ తర్వాత డబ్బు నడుస్తుందమ్మా డబ్బులు ఆస్తులు నెక్స్ట్ నడుస్తున్నాయి ఈ క్యాస్ట్ ఈ డబ్బుల దగ్గర పిల్లలు ఇరికిపోతున్నారమ్మ
(09:47) ఆడపిల్లలు ఇరికిపోతున్నారు మగపిల్లలు ఇరికిపోతున్నారు దాని వల్ల ఆ మగపిల్లలకి ఇబ్బంది వస్తుంది అమ్మా ఆడపిల్లలకి ఇబ్బంది వస్తుంది వాళ్ళ బతుకు తెరువుకి ఇబ్బంది వస్తుంది అమ్మ ఉమ్ మీరు బతుకు తెరువు బతకండి మీరు శుభ్రంగా మీకు ఏండీ హైదరాబాద్ లో నెలక లక్ష రూపాయలు ఉంటే బతకలేరా అండి బతకగలరుగా మీకుఒ లక్ష వస్తుంది మీ వైఫ్ కి ఒక 50,000 వస్తుంది బతకొచ్చుగా లక్షన్నర వస్తుంది ఒక ఇల్లు కొనుక్కోండి ఒక 50,000 ఏం పెట్టుకొని బతకండి ఇంకా అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి ఎందుకంటే అంటే కావాలి అందరికీ అన్నీ కావాలి డబ్బు కావాలి అందం
(10:21) కావాలి అన్నీ కావాలి కానీ అన్నిటికీ మనం అర్హులమా కాదా మనం మనం మీనింగ్ అమ్మాయి అయితే అమ్మాయి ఆలోచించుకోండి అబ్బాయి అయితే అబ్బాయి ఆలోచించుకోండి మనం ఎంతవరకు అర్హులము మనక ఎంతవరకు అర్హత అది తెలుసుకోండి అందరూ అర్హులేనండి అందరూ తెలివిగలవాళ్లే అందరూ మంచిోళ్లే అందర అందం కావాలి అందవాళ్ళ ఉన్నోళ్లే కానీ ఏంటంటే కొంచెం మీ అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీరు సద్దుకు పోండి నేను చెప్పగలిగింది అదేనమ్మ లేట్ మ్యారేజ్ వాళ్ళకి కూడా అదే జరుగుతుంది లేట్ మ్యారేజ్ వాళ్ళు కాంప్రమైజ్ అయితే తొందరగా పెళ్లి అవుద్ది ఓకే సర్ ఇంకొకటి సెకండ్ మ్య మ్యారేజెస్ వాళ్ళ
(10:56) పరిస్థితి ఎలా ఉంది ప్రెజెంట్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందమ్మ సేమ్ ఫస్ట్ మ్యారేజ్ కోరికలు కూడా సెకండ్ మ్యారేజ్ దగ్గర నడుస్తున్నాయ అమ్మ సేమ్ కోరికలే నడుస్తున్నాయి సేమ్ ఆలోచనలో ఉన్నాయి అయితే ఇక్కడ ఇతనికి పిల్లలు ఉంటే పిల్లలు ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తున్నాడు ఈవిడకి పిల్లలు ఉంటే పిల్లలు ఉన్న అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తున్నాడు ఒకవేళ ఇద్దరికీ పిల్లలు లేకపోతే పిల్లలు లేనోడు కావాలి అంటున్నాడు.
(11:18) ఓకే ఇటువంటి చిన్న చిన్న కోరికలు తప్పదు తప్పు లేదు కూడా కానీ ఏంటంటే టూ ఇయర్స్ నుంచి ఒక మ్యాచ్ చూస్తున్నా మ్ అతనికి బాబు ఉన్నాడు అతను గవర్నమెంట్ జాబ్ కానీ అతనికి నేను ఆ బాబో పాప ఉన్నోళ్ళని పంపిస్తుంటే అనుక్సెప్ట్ చేయట్లే ఎందుకు అతను ఏమంటాడంటే నా బాబుని నేను చూసుకుంటే ఆవిడ పుట్టిన బాబుని నేను ఎలా చూడాలండి అంటాడు.
(11:43) ఓ ఆవిడ పండుగ ఆవిడ కావాలి ఆవిడ బాబు అవసరంలే ఓ ఓకే సరే అని చెప్పి ఈయనకి పిల్లలు లేని ఆవిడని పంపించండి నా మీడియేటర్స్ కో నేను నా ఫైల్స్ నేను వేస్తుంటే పిల్లలు లేని అమ్మాయిలను ఇష్టపడటంలా పిల్లలు ఉన్న అబ్బాయి మాకు వద్దు. ఉమ్ పిల్లలు లేని అబ్బాయి అయితే కావాలంటున్నారు అంటే ఇక్కడ ఇంక రిక్వైర్మెంట్స్ నమ్మా మనం కొంచెం ఫ్లెక్సిబిలిటీ అతనికి అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి ఉన్నదో ఒక పాప ఉన్నదో చిన్న పిల్ల ఉన్న ఆవిడని చేసుకుంటే నీకు రెండు సంవత్సరాలు ఫైల్ తీసుకొని ఇంకా వర్క్ చేస్తున్నా నేను వర్క్ చేస్తానే ఉంటా నేను ఆయనకి చెప్పా సార్ ఇంకా సర్దుకోండి సార్ మీకు రెండేళ్ళు జీవితంలో చచ్చిపోయింది
(12:13) మీరు ఆల్రెడీ 40 ప్లస్ కి వచ్చేసారు జీవితంలో మీకు రెండు సంవత్సరాలు చచ్చిపోయిందంటే ఆ రెండు సంవత్సరాలు రాదు మనం బతికేది 65 నుంచి 70 సంవత్సరాలు ఈ 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు పెళ్లి చేసుకున్నాక వైఫ్ డైవర్స్ రావడం చనిపోవడం సం హస్బెండ్ డైవర్స్ రావడం చనిపోవడం జరుగుతుంది.
(12:30) మళ్లా డిప్రెషన్ లో రెండు మూడు ఏళ్ళు బతుకుతున్నారు ఆ తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఈ కోరికలతో ఇంకో రెండు మూడు వేళ్ళ ఏళ్ళు వేస్ట్ చేస్తున్నారండి జీవితంలో వెళ్ళిపోయిన రోజు మళ్ళీ రాదో అది మీకు కూడా తెలుసు ఆ రోజున వెళ్ళనివ్వద్దు ముందుగానే కళ్ళు తెరవండి. సార్ సక్సెస్ రేట్ చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టే చాలా రిక్వైర్మెంట్స్ అయిపోవడం వల్ల ఇవన్నీ చూస్తుంటే చాలా మందికి ఇలా డౌట్ వస్తాయి అసలు పెళ్లి చేసుకోవడం అవసరమా లైఫ్ లో అని చెప్పి పెళ్లి అనేది అవసరమేనమ్మ లైఫ్ లో అందరికీ అవసరమే ప్రతి మనిషికి పెళ్లి అవసరం మనిషి కాబట్టిన ప్రతి వాళ్ళకి
(12:58) పెళ్లి అవసరం కానీ ఆ విసుకుతోనో చిరాకుతోనో ఆ బాధతోనో ఏయ్ నాకు అవసరంలే పెళ్లి నాకు పెళ్లి ఎందుకు నేను ఇలాగే బతుకుతా అంటారమ్మ కానీ కొంత కాలానికి రిలీజ్ అవుతారు. పెళ్లి అవసరము లేదు అని అనుకునేది కొంతమందే కొంత పర్సెంటేజ్ అనుకుంటారమ్మ కానీ వాళ్ళు అనుకునేది ఎంతవరకు అంటే సుమారు 35 40 వరకు అనుకుంటారమ్మ ఆ తర్వాత తోడు కావాల్సిందే అవును ప్రతి మనిషికి తోడు అనేది కావాల్సిందే ఆడకు మొగతోడు కావాలి మొగకు మొగతోడు కావాలి కానీ మొగకు మొగ ఆడకి ఆడ తోడు సక్సెస్ అవ్వదు అదికి ఎంత కాలం ఉండదు అది జస్ట్ ఫ్రెండ్షిప్ే ఇది బంధం స్పర్శ అవును ఈ ఒక ఆత్మీయత
(13:40) అనురాగం ఏవండీ మంచి నీళ్ళు తాగుతారా టిఫిన్ చేస్తారా బోన్ చేస్తారా ఇతను వెళ్లి ఏంటే ఎలా ఉన్నావ్ నీకు ఏం కావాలి పదా ఎక్కడికనా వెళ్దాం వెళ్ళొద్దాం రెస్టారెంట్ కి వెళ్ళద్దామా అలా అది ఆ బంధం కావాలి ఆ బంధం కోరుకుంటున్నారు ఆడవాళ్ళు అదే కోరుకుంటున్నారు మగవాళ్ళు అదే కోరుకుంటున్నారు. వీడు ఇంత కష్టపడి రెండు లక్షలు తెచ్చి నెల సంవత్సరానికి 24 లక్షల ప్యాకేజ్ 30 లక్షల ప్యాకేజ్ ఇంటికి రాంగానే అదే తల్లి ఆ మాతల్లి ఆయన వైఫ్ అదే పిచ్చన నైటీతో అదే తలక నూనె రాసుకొని ముడి పెట్టుకొని ఏవండీ వచ్చారా అన్నట్టు బిహేవ్ చేస్తే ఆడి ఇంటికి రాకపోతే చేస్తా ఏదిగా
(14:10) అందుకని కదా ఆడు వేరే వెతుక్కునేది నువ్వు వచ్చేటప్పటికి కొంచెం కొత్త తరంగా రెడీ అవ్వు కొత్తగా హెయిర్ స్టైల్ పెట్టుకో కొత్త ఉన్న డ్రెస్సుల్లోనే బతికిన డ్రెస్ మంచిది వేసుకో ఆ నైటీలు తీసేసి ఇష్టపడతారు. ఇదంతా ఏమీ లేదమ్మా మీ మనసులు మీ ప్రవర్తనలు మీరు మార్చుకుంటేనే మీ జీవితం హ్యాపీగా ఉంటది. అలా డిస్టర్బెన్స్ అయిన చోటే మీకు డైవర్స్లు అవుతున్నాయి.
(14:31) డైవర్స్ అయినాకైనా మళ్ళీ మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలిగా మళ్లా ఎవడైనా ఈడైనా చేసుకోవాలి ఆవిడైనా చేసుకోవాలి కదా మరి అదేదో ముందు నుంచే కొంచెం జాగ్రత్త పడండి. ఆ తర్వాత ఇక మీరు ఇక మన రాతమ్మ రాతను కూడా మించింది లేదు. సర్ ఇంకొకటి మీరు సేమ్ క్యాస్ట్ వాళ్ళకి మ్యారేజెస్ చేస్తున్నారా ఇంటర్ కాస్ట్ కూడా చూస్తున్నారా? ఎక్కువ పర్సెంట్ చిన్న వయసులో ఉన్నోళ్ళు సేమ్ కాాస్ట్ అడుగుతున్నారు అమ్మ ఎప్పుడైతే ఈ ప్రొఫైల్స్ రావటం లేదో ఎప్పుడైతే అతనికి శాలరీ లేదో లేకతే ఎప్పుడైతే ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ో సమ్మేదో అమ్మాయికి ఏదనా చిన్న చిన్న ఫైనాన్షియల్ ఇష్యూనో కొంచెం
(15:05) హెల్త్ ఇష్యూనో కొంచెం ఏదన్నా ఆ క్యాస్ట్ ఇష్యూనో ఉంటే వాళ్ళు బయటికి వస్తున్నారమ్మ ఈ అబ్బాయిలు కూడా ఏం చేస్తున్నారంటే ఈ శాలరీ తక్కువ ఉన్నోళ్ళు గాని ప్రాపర్టీ తక్కువ ఉన్నోళ్ళు గాని వాళ్ళు బయటికి వస్తున్నారు వేరే కాస్ట్ ఇంటర్ కాస్ట్ నో క్యాష్ బార్ అని వాళ్ళు వస్తున్నారు. కానీ కొంచెం 100లో 40% అన్ని ఉన్నోళ్ళు మాత్రం సేమ్ కాాస్ట్ కోసమే ప్రయత్నిస్తున్నారు.
(15:26) ఇక్కడ నా మ్యారేజ్ బ్యూరోలో నా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా కూడా సేమ్ కాస్ట్ ఎక్కువ ఇష్టపడేది సేమ్ కాాస్ట్ ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్పదమ్మా నేను కాదన్నా కానీ సేమ్ క్యాస్ట్ కోసమే ఇష్టపడుతున్నారు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మనకి రూపాయి ఉంటే అవతవాడికి ₹ రూపాయలు ఉండాలని కోరుకుంటున్నారు. అవును ఇది ఇద్దరూ అలాగే కోరుకుంటున్నారు.
(15:46) ఆ అమ్మాయి దగ్గర నుంచి ఏం వస్తది ఈ అబ్బాయి దగ్గర ఎంత ఉంది ఈ అమ్మాయి జీతం ఎంత ఈ అబ్బాయి జీతం ఎంత అమ్మ ఇద్దరూ ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటానే చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు వస్తారు లేకపోతే అబ్బాయి తల్లిదండ్రులు వస్తారు సార్ మా ఆస్తి చూసి అమ్మాయి రాకూడదండి అంటారు. మరి నువ్వేం చూసి చేసుకుంటున్నావ్ అమ్మాయిని అమ్మాయి ఏమఇస్తదా అమ్మాయి జీతం ఎంత చూసే చేసుకుంటున్నాం ఇదే అమ్మాయి వాళ్ళు అంటారు మా అమ్మాయిని చూసి రావాలండి మా అమ్మాయి మరి ఇదే అమ్మాయి తండ్రి కూడా శాలరీని చూసేగా చేసుకునేది ప్రాపర్టీని చూసేగా చేసుకునేది అమ్మ అందరము దొంగలమే
(16:18) దీనిలో మంచి దొంగను వెతుక్కుందాం. ప్రపంచం మొత్తం దొంగలే అందర అంటే మళ్ళీ 100% దొంగలు నేను దొంగను కాదని ఎవరి వాళ్ళు అనుకోవచ్చు కానీ నేను అనేది ఇక్కడ జరిగే వ్యవస్థహారంలో చెప్తున్నా నేను అందరినీ అనట్లేదు ఎక్కువ పర్సెంట్ చెబుతున్నాను దానిలో మంచి దొంగని ఎతుక్కుందాం అది ఆడదొంగ అవ్వచ్చు మొగదొంగ అవ్వచ్చు మంచి దొంగని ఎత్తుకుందాం ముందుగానే మంచోళ్ళు కావాలి ముందుగానే వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో తెలియాలంటే తెలియదమ్మ ఒక మనిషి ఇంకో మనిషితో ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు ప్రయాణం చేస్తేనే ఆ మనిషి మనస్తత్వం తెలుస్తది. పెళ్లి అయినా లేకోతే పెళ్లి
(16:50) కుదరంగానే రెండు మూడు ఫోన్ కాల్స్ లోనో లేకోతే పెళ్లి కుదిరినాకు రెండు మూడు రెస్టారెంట్లోనో గుళ్ళల్లోనో కూర్చుంటే తెలియదమ్మ అంతా యాక్టింగే అందరూ యాక్టింగే చేసేది మీరు నాచురల్ గా ఉండాలి అంటే కొంతకాలం ప్రయాణిస్తే జీవితం అనే జర్నీ చేస్తే మీకు ఆ అమ్మాయి గురించి అబ్బాయికి ఆ అబ్బాయి గురించి అమ్మాయికి తెలుస్తది. సర్ ఇంకోటి మ్యారేజెస్ అంటే బిజినెస్ అయిపోయింది ఇప్పుడు కట్నాలు అయితే కంపల్సరీ అబ్బాయికి ఏముందా లేదా అది పక్కన పెడితే ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా పెరిగిపోయింది కట్నం విషయంలో అసలు కట్నం గురించి మీరు ఏమనుకుంటున్నారు
(17:21) చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నండి కట్నాలు ఉన్నాయి మ్ కట్నాలు లేవు అనుకోవద్దు ఎంత చదువుకున్న ఆడపిల్లయనా ఎంత జాబు చేసే ఆడపిల్లయినా కట్నాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నోళ్ళకి కూడా కట్నాలు ఉన్నాయి. కానీ ఆడపిల్లలు తల్లిదండ్రులు నాకు నాకు వచ్చి చెప్తుంటే నా కళ్ళమ నీళ్ళు తిరుగుతాయండి సార్ పాపని నేను 22 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళ వరకు నేను చదివిచ్చానండి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చానండి డబ్బులు ఖర్చు పెట్టి చదివిచ్చానండి మంచి జాబ్ తెప్పించానండి పాపకి 20 పాతిక లక్షల ప్యాకేజ్ అండి ఇంకా కట్నం అడుగుతున్నారా అండి అంటున్నారు. అడుగుతున్నారమ్మా
(18:00) అప్పుడే అసలు అసలైన పిల్లోడు తల్లి బయటికి వస్తుంది. ఒక బాబు పెళ్లికి చేసుకోవాల్సిన బాబు తల్లి ఎప్పుడు బయటికి వస్తుంది అంటే పెళ్లి కుదిరే వరకు కూడా పర్లేదు పర్లేదు అంతా బాగుంది పర్లేదు పిల్ల మంచిది అయితే బాగుండు పిల్ల అందంగా ఉంటే బాగుండు ఈడ జోడు ఉంటే బాగుండు అంటున్నారు. ఎప్పుడైతే మీరు ఒప్పుకున్నారో అప్పుడు సార్ మాధవు గారు ఏమ ఇస్తారంట ఏమున్నాయంట ఆ నెక్స్ట్ ఏంటి ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మిగతాది ఆస్తి ఎప్పుడు వస్తది ఇదమ్మా మరి ఆ అబ్బాయి తల్లికి తెలీదు.
(18:33) ఆస్తి అబ్బాయికి అబ్బాయి తల్లికి ఏమి రాదు ముట్టుకుంటా డాక్యుమెంట్స్ ముట్టుకుంటా కూడా ఆ తల్లికి తెలియదు పాపం అర్హత లేదు ఆ అమ్మాయి ఎన్ని కిలోలు తెచ్చుకున్నా ఎన్ని నవర్సలు తెచ్చుకున్నా ఎన్ని తులాలు తెచ్చుకున్నా కూడా అత్తగారిని కూడా పట్టుకొనివ్వదు పాపం అత్తగారు ఆరాటం కొడుక్కి ఏదో ఆస్తులు తీద్దాం ఏదో బంగారం తెద్దాం మందగత్త గోడలు తెద్దామని ఆరాట పడుతుంది తప్ప అత్తగారికి తర్వాత గాని పెళ్లైన నాలుగైదేళ్ల తర్వాత తెలుస్తుంది అత్తలకి కొంచెం దయచేసి అత్తగార్లు మీరు కూడా అత్తగార్లు మీనింగ్ అమ్మాయిలు అత్తగార్లు మీరు కూడా అర్థం చేసుకోండి మీరు నీ కొడుక్కి ఎంత
(19:03) తెస్తున్నాము ఎంత ఇప్పిస్తున్నాము అని బయటపడుతున్నారు కానీ అదే ఆడపిల్ల దృష్టిలో మీరు అత్తగారిగా స్టార్టింగ్ రోజే ఫెయిల్ అయ్యారు అనేది గుర్తుపెట్టుకోండి మీరు ఎంత తెచ్చినా ఎంత అమ్మాయి దగ్గర నుంచి తెప్పించినా కూడా ఇదంతా రేపు పొద్దున మీ కొడుకు పిల్లలకి వెళ్ళద్ది అంటే ఎవరికి వెళ్ద్ది నీ కోడలు కూతుర్లకి వెళ్ద్ది కొడుకులకు వెళ్లుద్ది నీకు సంబంధం లేదు తల్లి నువ్వు అర్థం చేసుకో నువ్వు ఒకవేళ కోరికలు ఉన్నా మీరు మాట్లాడొద్దు నాలాంటోడు చేత మాట్లాడించండి మేము మాట్లాడతాం మీరు చెడ్డోళ్ళు అవ్వద్దు అక్కడ ఇదే ఆడపిల్లలు తల్లుల కూడా
(19:36) చెబుతున్నా మీకేమన్నా ఇబ్బంది వచ్చింది మీకేమనా కావాలి అదే నా మ్యారేజ్ బ్యూరోకి వచ్చారనుకో అమ్మ నేనేం చేస్తానంటే టోటల్ నేను ఉంటానమ్మ మ్యారేజ్ పెళ్లి చూపుల వరకు నా స్టాఫ్ ఉంటారండి ఆ అది ఫాలో చేసుకుంటారు. పెళ్లి చూపులు నెక్స్ట్ ఓకే అనుకున్నారంటే నేను ఎంటర్ అయిపోతా నా దగ్గర 1000 ఫైల్స్ నడుస్తాయమ్మ ఎంత నడిచినా కూడా నా ఫైల్ కి ఇంచుమించు 100 కిలోమీటర్ లోపు ఉంటే గనుక నా కార్ఎస్ కి నేనే వస్తా నేనే కూర్చుంటా నేనే మాట్లాడతా నా కస్టమర్ కి నా క్లైంట్ కి నేను ఫేవర్ చేసుకుంటా ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఫ్రీ సర్వీస్ తీసుకోవట్లే డబ్బు తీసుకుంటున్నా
(20:08) నేను నేను డబ్బు తీసుకుంటున్నాను అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి నేనేదో వాళ్ళకి ఫేవర్ చేయాలని ఉంటది నేను డబ్బు తీసుకున్నా కాబట్టి నాకు విశ్వాసం ఉంది కాబట్టి నేను ఫేవర్ చేసి పెట్టాలి నేనే వస్తా నేనే కూర్చుంటాను నేనే మాట్లాడతాను అండి నా దగ్గర సిస్టం అయితే అలాగే ఉంటది. ఓకే ఇదమ్మా ఎక్స్పెక్టేషన్లు ఎక్స్పెక్టేషన్లు అయితే బాగున్నాయి కట్నాలు అయితే బాగున్నాయి.
(20:27) సర్ ఫైనల్ గా ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి అబ్బాయిలకు గాని అమ్మాయిలకు గాని ఇప్పుడు ఈ జనరేషన్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఎవరికీ మనం ఇచ్చే సలహా ఇచ్చేంత కెపాసిటీలో లేవమ్మా. మ్ సామాన్మే అందరూ సామాన్యులు. మనకన్నా నాకన్నా నా ముందున్నోళ్లే తెలివిగలవాళ్ళు అండి. వాళ్ళే నా కస్టమర్లు. తెలివిగలవాళ్లే నా కస్టమర్లు.
(20:48) అందుకనే అంటారు కస్టమర్ దేవుళ్ళు అంటారు ఆ కస్టమర్లకి నేను ఇచ్చే సలహా అయితే ఏమీ లేదు కానీ నేను చెప్పగలిగింది కాంప్రమైజ్ అవ్వండి ఫ్లక్సిబుల్ అవ్వండి మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి మీరు వస్తారు నా దగ్గరికి సార్ 15 లక్షల పైనో 20 లక్షల పైనో అబ్బాయి కావాలంటారు లేకోతే ఆ వీళ్ళు వస్తారు అబ్బాయి వాళ్ళు సార్ నాకు మా దగ్గర ఒక 20 కోట్లు ఉన్నాయి సుమారు ఒక ఐదు కోట్లు అమ్మాయి కావాలంటారు.
(21:12) లేదు ఒక కిలో బంగారం సం ఉంటాయి రిక్వైర్మెంట్లు అయితే ఉంటాయండి అది నేను కెమెరా ముందు చెవ్వడం బాగోదు మీరు వస్తే మీకు అన్నీ తెలుస్తాయి అవి చెప్తారు నేను అనేది ఏంటంటే ఇదే అబ్బాయిని తీసుకోండి ఇదే అబ్బాయికి 15 లక్షల జీతం ఉంది. మీరు 25 లక్షల జీతం ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇదే అబ్బాయి అందంగా ఉన్నాడు అక్కడ ఇంకో మార్క్ వచ్చింది 15 లక్షల మార్క్ పోయినాయి అందంగా ఉన్నాడు మార్క్ వచ్చింది.
(21:34) ఇదే అబ్బాయికి 15 కోట్లు ఆస్తు ఉంది అక్కడ రెండు మార్కులు వచ్చింది. మీరు కాంప్రమైజ్ అవ్వండి లేదు ఇదే అబ్బాయి 25 లక్షల్లో ఉన్నాడు పిల్లోడు యవరేజ్ గా ఉన్నాడు ప్రాపర్టీ లేదు ఒక ఇల్లే ఉంది మీరు కాంప్రమైజ్ అవ్వండి ఇలా ఫ్లక్సిబుల్ గా చూసుకోండి నేను అమ్మాయిలకి తల్లిదండ్రులకి అబ్బాయి తల్లిదండ్రులకి చెప్పేది అదే ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ అందగాళ్లే అందగత్తలే కానీ ఈ అందాన్ని ఆ అందం కనిపెట్టగలగాలి ఆ అందాన్ని ఈ అందం కనిపెట్టగలగాలి అంటే మీ కళ్ళతో మీరు చూసినప్పుడు అవతల వాళ్ళు మీ కళ్ళకు అందంగా కనిపిస్తే వాళ్ళు అందగాళ్ళు అంతే అంతేగాన అందరూ అందరికీ అందంగా కనపడాలని రూల్ లేదు
(22:08) అందర అందంగా కనపడరు కూడా నీకు ఒకళ్ళు అందంగా కనపడితే నాకు కనపడకపోవచ్చు ఈ అందాన్ని పక్కన పెట్టుకోండి ఈ ఫైనాన్షియల్ గా ఈ ఇష్యూని పక్కన పెట్టుకోండి సిచువేషన్ తగ్గట్టు ప్రొఫైల్ కి తగ్గట్టు మారండి మాకు ఇలాగే కావాలని మీరు గేట్ పెట్టి కూర్చుంటే మీరు ఆ గేట్ అవతలే లే కూర్చుంటారు గేట్ ఇవతలకి రారు. అది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ నమస్తే అండి దీనిలో నేనుఏమనా పొరపాటు మాట్లాడితే కొంచెం అర్థం చేసుకోండి వీలుంటే నేను ఏదనా క్లారిటీ చేసుకోండి నాకు మెసేజ్ పెట్టండి.
(22:40) లేదంటే లైక్ చేయండి నమస్తే సో చూసారు కదా మాధవ్ గారు ఇంత చక్కగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారో చాలా మందికి ఉండే డౌట్స్ అన్నీ కూడా క్లారిటీగా మనం వీడియోలో మాట్లాడాం. సో మీలో ఎవరైనా హ్యాపీ మ్యారేజ్ బ్యూరో ని సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై కాంటాక్ట్ అవ్వండి థాంక్యూ.
No comments:
Post a Comment