Saturday, May 23, 2026

సార్...నా భార్య నైటీలోనే వుంటున్నది. ఏం చెయ్యాలి? Sir... My wife doesn't leave Nighty. Any solution?

సార్...నా భార్య నైటీలోనే వుంటున్నది. ఏం చెయ్యాలి? Sir... My wife doesn't leave Nighty. Any solution?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OkXZilK--eA



Transcript:
(00:00) టైటిల్ కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నది కదండీ కానీ ఒకటి మటుక వాస్తవం అండి మానవుని యొక్క మానసిక కోణాల్లో ఇది కూడా ఒకటి నేరుగా టాపిక్ వచ్చేస్తానండి ఇంట్లో సౌకర్యం వేరు బోటు సౌకర్యం వేరండి ఆ మాటక వస్తే ఇంట్లో కూడాను ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వీలు లేదు. నేను అండర్వేర్తోనే ఇంట్లోనే తిరుగుతాను అంటే తిరుగు కానీ నువ్వు స్వీయ గౌరవాన్ని మటకు కోల్పోతావ్.
(00:34) చివరికి నీ ఇంట్లో పని మనిషి నీ డ్రైవర్ే నీకు ఆల్ ఇండియా రైట్ అయిపోతారు. శరీరాన్ని శుభ్రపరుచుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని కప్పుకోవడం కూడా అంతే ముఖ్యంండి. కప్పుకోవటంలో ఉన్న మర్యాద విప్పుకోవడంలోనూ విరబోసుకోవడంలోన ఉండదు. ఎందుకో అక్కడక్కడ చాలా చోట్ల ముఖ్యంగా స్త్రీల విషయంలో ఎన్నో ఆపశృతులు చోటు చేసుకుంటున్నాయి. మీరందరూ చూస్తున్నారు YouTube గా నేను కూడాను చూడక తప్పదు కాబట్టి చెప్తున్నాను.
(01:06) ఇస్గ్ర లోఫేస్బుక్ లో కూడాను కొంతమంది స్త్రీలు ఎందుకు జుబక్సాకరంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదండి. ముఖ్యంగా వాళ్ళ వస్త్రధారణ మరీ అభ్యంతరకరంగా ఉంటున్నది అన్నమాట సీనియర్ సైకాలజిస్ట్ ఒక మాట అన్నాడండి అదేంటంటే ఈ లోదుస్తుల బాహ్య ప్రదర్శన అనేది గుర్తింపు కోసం తాపత్రయ పడటం తప్ప మరేమి కాదు అటువంటి వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉంటూ డిప్రెషన్ లో కూరుకుపోతున్న వాళ్లే ఇది పరిశోధనలో వెలడయింది అని చెప్పాడండి ఆయన ఇప్పుడు చులకనైనా పర్వాలేదు ఏదో ఒక రకంగా గుర్తింపు రావాలి
(01:52) అని అనుకోవడం అనేది ఆత్మ న్యూన్యతగా నిదర్శనం అండి అంటే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట ఇది వీళ్ళంతా ఎలా ఉంటారంటే అటెన్షన్ సీకర్స్ గా ఉంటారు. ఈ అటెన్షన్ సీకింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ తక్కువ సెల్ఫ్ ఎస్టీమ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇది బయటపడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సమాజం విధించిన దుస్తుల నియమాలు తప్పు అని నిరూపించాలనే తిరుగుబాటు మనసుతం వీళ్ళది అదేదో పెద్ద ఇండివిడ్యువాలిటీ అని అనుకుంటూ ఉంటారు.
(02:28) అంటే వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎక్కువగా డిస్టర్బ్ గా ఉండే అవకాశం కూడా ఉంటుందంట ఎందుకంటే స్త్రీ ముఖ్యంగా భారతీయ స్త్రీ కట్టు బుట్టులో ఉన్నంత అందం మరి దేంట్లో ఉండదండి. వాటిని తీసేస్తున్నాను అంటే ఎక్కడో ఒక మానసిక లోపం ఉన్నట్టు అన్నమాట. ఈ లైంగిక ఆకర్షణ దీన్ని ఏమంటారంటే సెక్షువల్ అటెన్షన్ అంటారు. అనేది కూడాను చాలామంది స్త్రీలలో అక్కడక్కడ కనిపిస్తున్నది.
(02:58) ముఖ్యంగా భారతీయ స్త్రీలో కనిపిస్తున్నది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు అలా ఉంటున్నారు అంటే పెద్దగా అక్కడ సమాజం తప్పు పట్టదు కానీ భారతీయ స్త్రీలు ఆ విధంగా ఉంటే జుగుప్సకరంగా ఉంటుందండి చాలా బాధేస్తుంది కూడా ఇప్పుడు సామాన్యంగా సినిమాలు సోషల్ మీడియాలు ఇవన్నీ చూసి అదే నార్మల్ అని అపోహలో ఉంటున్నారు చాలామంది స్త్రీలు ఇదే గనుక అసాధారణ స్థాయిలో జరిగితే ఇది ఒక మానసిక రుగ్మతగా మనం పరిగణించాల్సి వస్తుందండి దీన్న పారాఫేలియా అని కూడా అంటారు.
(03:32) దీనికి తప్పనిసరిగా నిపుణుల సహాయం కూడా అవసరం అవుతుందండి మీరు గమనించారో లేదో కొంతమంది స్త్రీలు ఎక్కువగా అనకూడదుండి ఎక్కువగా నైటీలోనే ఉంటారండి ఎప్పుడో బయటికి వెళ్తే తప్ప మామూలు చెరకట్టలోకి రారు వాళ్ళు ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి సడన్ గా అర్జెంట్ గా సాంప్రదాయకలోకి మారిపోతారుఅన్నమాట వాళ్ళు అంటే మామూలుగా నైటీ అనేది రాత్రి త్రిపూట ధరించాల్సిన ఒక ఊడుపు మాత్రమే పేర్లోనే ఉంది కదండీ ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం దాగుండి అంటే ఇది మానసిక పరమైన విషయం అన్నమాట అదేంటంటే కొంచం జాగ్రత్తగా గమనించండి బయట వాళ్ళకి
(04:18) నీట్ గా కనిపించి ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఉన్నా పర్వాలేదు అని ఈ క్యాజువల్ గా ఉండేవాళ్ళు ఎటువంటి సంకేతాన్ని పంపిస్తారంటే బయట వాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళు కాదు అన్న ఒక అన్కాన్షియస్ మెసేజీ వాళ్ళ నుంచి వెళ్ళిపోతూ ఉంటుందండి సమాజంలోకి తద్వారా వాళ్ళు సమాజంలో కూడాను లోకమైపోతూ ఉంటారు. ఇది కుటుంబ సైకాలజీని కూడాను దెబ్బతీస్తుంది.
(04:48) ఈ అలవాటు ఇతరుల దృష్టిలో కూడాను తేలిక భావాన్ని తీసుకొస్తుందండి. జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి వాళ్ళు ప్రతి విషయాన్ని అలాగే అందరిని తేలిగ్గా తీసుకునే మనస్తత్వం కలవాళ్ళై ఉంటారున్నమాట. అలా వాళ్ళు అప్పుడప్పుడు గౌరవాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. ఇంట్లోనే కాదు బయట కూడా కోల్పోతూ ఉంటారు వాళ్ళు ఒక్క విషయం గమనించాలండి మనం ఇంట్లో ఎప్పుడూ ఒకే విధమైన అపీయరెన్స్ ని గనక మనం చూస్తూ ఉంటే ఒక విజువల్ మొనోటనీ వస్తుందండి ఇది ఎలా ఉంటుందంటే రోజు వంకాయ కూర తిన్నట్టుగా ఉంటుంది వెగటుగా ఉంటుందన్నమాట కదా జీవితం చేవని కోల్పోతుందండి జీవిత భాగస్వామి కాదు చివరికి పిల్లలు
(05:33) కూడాను ఒక విధమైన ఎక్సైట్మెంట్ అని కోల్పోతారండి ఇది చూడటానికి చిన్న విషయంగా కనిపించిన దీర్ఘకాలంలో ఏమవుతుంది అంటే భార్యా భర్తల మధ్య అట్లాగే తల్లి మధ్య పిల్లల మధ్య ఎమోషనల్ డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుందండి ఒక విధమైన నిశశబ్దం నైరేషన్లో ఉండిపోతుంది కుటుంబ వాతావరణం అంతా కూడాను దీనికి పరాకాష్ట ఏంటంటే రాత్రి అయ్యేసరికి భార్యా భర్తలు అటు తిరిగి ఇటు తిరిగి పడుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట కొంతమంది గృహణులు తమకు తాము ఇండివిడ్యువాలిటీ అనే రోల్ లో లాక్ చేసుకొని దాని నుంచి బయటకి రాలేరండి.
(06:12) ఈ పాత నుంచి బయటకి రావటాన్ని ఐడెంటిటీకి త్రెట్ గా ఫీల్ అయతారు వాళ్ళు నేను ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాను. దీని నుంచి బయటికి రావటం ఎందుకు రావాలి అని అనుకుంటారండి ఒక విధంగా చెప్పాలంటే అహం తప్ప ఇంకేమీ కాదు. అందుకనే వీళ్ళు అన్కాన్షియస్ గా ఈ మార్పుని రెసిస్ చేస్తారు వాళ్ళు అది ఒక విధంగా అజ్ఞానం అన్నమాట అంతకంటే ఏమి లేదు ఈ చిన్న చీలికి మెల్లమెల్లగా ఏమవుతుందంటే కుటుంబంలో ఒక పెద్ద అగాధంగా మారిపోతూ ఉంటుందండి.
(06:43) నిజంగా జరిగిన ఒక ఉదాహరణ చెప్తానండి మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. అంటే ఇలాగ విపరీత ధోరణి ఉన్న స్త్రీలు ఇలాగ కూడా ఉంటారా అన్న మీకు అనుమానం రావచ్చు ఇది నిజంగా ప్రాక్టికల్ గా జరిగిన ఒక ఉదాంతం అండి ఒక మహిళ రోజు ఏం చేస్తుందంటే అతి తక్కువ దుస్తులతో ఈ బట్టలు ఆరేయడానికిని బాల్కని టెర్రస్ మీదకి వస్తుంది. ఆమె ఎప్పుడు వస్తుందో ఆ ఎదురు ఫ్లాట్ లో ఉన్న ఆ భర్తకి తెలుసు అతను కరెక్ట్ గా ఆ టైం కి ఆమెను చూడడానికి మాత్రమే వస్తాడు.
(07:16) ఇలా రెగ్యులర్ గా చూడడానికి అతని భార్య కూడాను గమనించి గట్టిగా చెప్తుంది అది తప్పు అలా చూడకూడదు అని చెప్పేసి కానీ ఆయన వినడు. చివరికి వాళ్ళద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయండి. ఇది నిజంగా జరిగిన సంఘటన పైపెచ్చు ఆ బట్టలు ఆరేసే మహిళ కూడాను ఆరేసినంత సేపు అప్పుడప్పుడు అతన్ని చూస్తూనే ఉందిట ఇది ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చిన కేస అండి ఇది అంటే ఇదఒక మెంటల్ డిజర్డర్ గా కూడాను మనం చెప్పుకోవచ్చు దీన్నే అటెన్షన్ సిండ్రోమ్ అని కూడా అంటారండి ఇక్కడ సృష్టికి సంబంధించిన ఒక పాయింట్ ఉందండి ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలలో లైంగిక వాసనలు పూర్తిగా తగ్గిపోతాయి కానీ
(07:57) పురుషుల్లో అలా కాదు 80 దాటిన తర్వాత కూడాను ఆ వాసన కొద్దో గొప్పో అలాగే ఉండిపోతూ ఉంటుంది పురుషుల్లో ఇది సెక్సాలజిస్టులు చెప్తున్న మాట అన్నమాట ఎందుకంటే వాళ్ళు శాస్త్రం చదివారు కదా వాళ్ళ అనుభవంతో చెప్తున్న మాట కాబట్టి మనం ఒప్పుకొని తీరాలి కాబట్టి స్త్రీ ప్రపంచం ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలండి లేకపోతే నష్టపోయేది స్త్రీనే అలాగే కుటుంబాలు కూడాను నష్టపోతాయి ఏం లేదండి చిన్న చిన్న శ్రద్ధలు ఈ ఖర్చు లేని జాగ్రత్తలు ముఖ్యంగా దుస్తులు మాటతీరు ఓ చక్కటి చిరునవ్వు నిజాయితీ గల స్పర్శ ఇవన్నీ కూడాను బంధాలన్నీ నిలబడతాయండి.
(08:41) కుటుంబ ఔన్నత్యాన్ని కాపాడతాయి. ఆ మాటక వస్తే కుటుంబాలు కొంపలుగా మారకుండా కాపాడతాయండి. ఇక్కడ నైటీ మదర్ ని చూసి పిల్లలు వాళ్ళ స్నేహితుల తల్లులతో కంపేర్ చేసుకుని సిగ్గుపడుతూ కూడా ఉంటారండి ఈ తేడాని ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలు కూడా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆంటీ నిజంగా ఎప్పుడు కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటుందో చక్కటి చీర కట్టుకొని ఇంత బొట్టు పెట్టుకొని హాయిగా నవ్వుతూ మమ్మల్ని పలకరిస్తూ దగ్గర కూర్చొని భుజం మీద చేయేసి రోజు ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది మా అమ్మయ్య ఎప్పుడు కూడా నువ్వు జిడ్డుతూ నైటీలోనే ఉంటుంది. ఆమెని చీరలు చూసి
(09:23) ఎన్నాళ్ళ అయిందో అని అనుకొని లోలోపలే ఆడపిల్లలు కూడాను మదన పడుతూ ఉంటాడండి. కానీ ఇంకొక విషయం కూడాను మనం కొంచెం సున్నితంగా గమనించాలి అదేంటంటే శారీరక శ్రమ వల్ల బాగా అలిసిపోయిన స్త్రీ రాత్రిపూట నైట్ని ధరించడం ఏమాత్రం తప్పు కాదండి. దాన్ని మనందరం కూడాను ఒక విధంగా సౌకర్యంగా భావించాలి కానీ ఆ స్త్రీ పూర్తిగా సెల్ఫ్ కేర్ ని వదులుకోవడం అనేది మటుకు సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అండి ఆలోచించాల్సిన విషయమే ఇప్పుడు భారతీయ స్త్రీ యొక్క సౌందర్యాన్ని వివిధ కోణాల్లో వర్ణించడానికి తెలుగు భాషలో ఎన్నో అందమైన పదాలు ఉన్నాయండి ఎంతో మంది కవులు పురాణాలు కూడా స్త్రీని చాలా
(10:09) అద్భుతంగా ా వర్ణించాయి లావణ్యం సౌందర్యం కోమలత్వం శోభ వన్నె వయ్యారం హోయలు నేను రాసుకున్నాను కాబట్టి చెప్తున్నాను మోహనత్వం మృదుత్వం మందులత్వం సౌకార్ సౌకుమార్యం ఇవన్నీ శక్తి స్వరూపిని అయిన స్త్రీకి శక్తివంతమైన నామవాచకాలు అంటే నామవాచకాలు అసలు ఇంకా ఉన్నాయండి స్త్రీని వర్ణించడానికి కావ్యాలు పురాణాలు అద్భుతంగా వర్ణించాయి ఇప్పటికీ కవులు వర్ణిస్తూనే ఉన్నారు.
(10:46) చంద్రవదన పద్మముఖి మృగనయని మోహిని రంభసమాన వనితామణి కమలలోచన అసలు ఇవన్నీ కూడాను వశీకరణకు మారుపేర్లేండి మరి అటువంటి స్త్రీ నైటీలో దాక్కుంటే ఎలా చెప్పండి ఎలా చెప్పండి పురుషుడు ఉత్సాహంగా ఉండాలి అంటే స్త్రీ యొక్క వస్త్రధారణ చాలా తోడ్పడుతుందండి స్త్రీలు గమని ంచాలి కానీ కొంతమంది పురుషులు అక్కడక్కడ కూడాను ఒక విధమైన దాన్ని ఏమంటారు నిరుత్సాహానికి గురైపోతూ ఉంటారు.
(11:25) ఇంటికి రాంగానే భార్య ఎలా ఉంటే బాగుండని అనుకుంటారు వాళ్ళు కానీ అలా ఉండకుండా నైటీలోనే ఉండిపోతే ఎలాగండి కొన్ని కొన్ని మధ్య తరగతి కుటుంబాల్లో బయటికి వెళ్ళటం ఫంక్షన్స్ కి వెళ్ళడం చాలా అరుదుగా ఉంటుంది. అప్పుడే బాగుండదని చెప్పేసి చీరలోకి మారేసి వెళ్ళిపోతే ఎలాగ చెప్పండి చెప్పండి స్త్రీ ఔన్నత్యాన్ని బట్టలు కూడాను అద్భుతంగా కాపాడతాయండి మరి సొల్యూషన్ ఏమి లేదా ఎందుకు లేదండి ఇది ఒక విధంగా ఎంత సీరియస్ సమస్యో అంటే స్త్రీలు మారకపోతే అంత సింపుల్ అండి అద్భుతమైన సొల్యూషన్ ఉంది ఏమీ లేదు కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట కూర్చొని ప్రేమతో నిజాయితీగా అవసరమైతే
(12:06) చక్కని స్పర్శతో చర్చించుకుంటే మంచి సొల్యూషన్ దొరుకుతుందండి మంచి సొల్యూషన్ దొరుకుతుంది. అసలు కుటుంబ సభ్యులు ఎవరు అక్కర్లేదు నేను నా భార్య వెళ్లి హాయిగా బెడ్రూమ్లో కూర్చొని ఈ విషయాన్ని చర్చించుకుంటాం అని గనుక అనుకోగలిగితే అలా చర్చించుకోగలిగితే అద్భుతమైన పరిష్కారం దొరుకుతుందండి ఎందుకంటే చరవ చూపాలండి తప్పదు జీవితం మనకు తెలియకుండానే చేయదారిపోతున్నది కదా కాబట్టి ఇది పెద్ద సమస్య అనుకోకుండా ముఖ్యంగా భర్త చొరవ తీసుకోవాలి అవసరమైతే పిల్లలు కూడాను ఆమెని కూర్చోబెట్టి అమ్మాయి ఏమిటి ఇట్లా ఉంటున్నావ నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది
(12:42) చాలా మంది ఆంటీలు చూడు ఎంత బ్రహ్మాండంగా ఉంటున్నారు నువ్వేంటి ఇలా ఉంటావ ఏంటి అని చెప్పేసి కన్విన్స్ చేసి ఆమెలో అద్భుతమైన మార్పుని కూడా తీసుకురావచ్చు. ఎందుకు కిరణ గారు అసలు ఈ వీడియో మీకు ఎందుకు చేయాల్సి వచ్చింది అని మీరు అడగొచ్చుండి నేను నిజాయితిగా చెప్తున్నానండి ఒక సబ్స్క్రైబర్ ఒక మెసేజ్ పెట్టాడు నా మీద గౌరవంతో అభిమానంతో నమ్మకంతో కూడా కిరణ్ గారు ఈ నైటీల మీద వీడియో మీరు ఎందుకు చేయకూడదు అని ఓవైది పెట్టి దగ్గర దగ్గర 15 రోజులు 20 రోజులు అయిందండి నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒక రోజు ఎందుకో సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటే అరరే నిజమే కదా
(13:17) అని అనిపించి ఈ వీడియో చేస్తున్నారండి అది అది దీనికి మూలం అన్నమాట. ఇదండీ ఈ వీడియోలో సంగతి వినంద కృతజ్ఞతలు మీరంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ టిహెచ్ ఐ స్పేస్ హచ్ కేఐఆర్ఏ అని గనక టైప్ చేస్తే పిఓఆర్ యు ఆర్ఐ పోరూరి అని ఇంటి పేరు వస్తుంది. అది నా YouTube ఛానల్ అండి.
(13:43) నా ఫోన్ నెంబర్ 9491063089 చిన్న విన్నపం అండి. మీరు అద్భుతమైన మెసేజ్ ని మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి మీ అంతరంగం కూడా నాకు తెలుస్తుంది. నేను తప్పైతే నిజాయితిగా తప్పరూపం ఉంటాను లేదు నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తానండి మీ మెసేజ్లే నన్ను ఇంతకాలం నడిపించాయి ఇది 815వ వీడియో అండి. కాబట్టి మీ ఆశీసులు మీ శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తూ నమస్కారం.

No comments:

Post a Comment