ప్రతి Apartment ఇదే గోల comments ki reply
Author Name:People's Tv
Youtube Channel Url:https://www.youtube.com/@peoplestv_telugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ONiLO4JyKYE
Transcript:
(00:01) ఆ నిన్న ఒక వీడియో చేశాను ప్రతి అపార్ట్మెంట్ లోనూ ఇదే గొడవ అని దాంట్లో ప్రతి ఒక్కళ్ళ స్పందించారు. మేడం మీరు చెప్పింది 100% కరెక్ట్ మా అపార్ట్మెంట్ లో సేమ్ ఇలాగే జరుగుతున్నాయి మా అపార్ట్మెంట్ లో సేమ్ ఇలాగే జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కళ్ళ స్పందించారు. దీనికి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు పెట్టిన కామెంట్స్ మీరు ఎవరన్నా అలా చేసి ఉంటే గనుక చేయకుండా ఉంటారు అని చెప్పి మన పీపుల్స్ టీవీ తరపు నుంచి అలాంటి పనులు చేయకుండా ఉండండి మిమ్మల్ని ఎంత బ్యాడ్ గా అనుకుంటున్నారో ఎంత చండాలంగా మీ గురించి అన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో మీకు తెలిసి రావాలని
(00:39) నేను మళ్ళీ వాళ్ళు పెట్టిన కామెంట్స్ ని మళ్ళీ చేస్తున్నాను. ప్రతి అపార్ట్మెంట్ లోనూ ఇదే గోల అని ఫస్ట్ ది లిఫ్ట్ దగ్గర ఉన్న వాళ్ళ పరిస్థితి లిఫ్ట్ డోరు మందే మనమే దానికి మళ్ళీ కట్టుకోవాలి ఏదైనా రిపేర్ వస్తే అని ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా లిఫ్ట్ ని డబా డబా డబా డబా వేస్తుంటారు చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా పొరపాటున చిన్న పిల్లలు వేస్తే ఒరేయ్ నాన్న లిఫ్ట్ రిపేర్ వస్తే దాంట్లోనుంచి మనం పడిపోతాం ఇలా జరుగుతున్నాయి ప్రమాదాలు దానికి ఖర్చు పెట్టాలంటే మళ్ళీ ఇంటికి ఇంత అని వేస్తారు మనకి డబ్బులు ఖర్చు అవుతాయి అని పిల్లల్ని
(01:16) చిన్నతనం లో నుంచి పెంచుకుంటూ రావాలి అంతే కాకుండా పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించే పనులు చేయకూడదు నాన్న అని పిల్లల్ని తయారు చేయాలి. అలా లేకుండా లిఫ్ట్ దగ్గర ఉన్న వాళ్ళకి ప్రతి నిమిషం డోర్ తీసి గంటసేపు వాళ్ళ బంధువులు వాళ్ళ పని అమ్మాయో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఆవిడ వర్ణం పెట్టడానికో లిఫ్ట్ డోర్ తీసేట్టు పెడితే అది కుయ్ కుయ కుయ అని సౌండ్ కి తలాలు లోపల హాల్లో టీవీ ఎంతండి అందరివి రెండు అడుగులు మూడు అడుగులు సెల్లార్లు దాంట్లో హాల్లో టీవీ చూసేదానికంటే కూడా ఆ లిఫ్ట్ సౌండ్ రోజు మొత్తం మీద వాళ్ళ తలలోకి వెళ్లి పాపం రిటైర్ అయిన వాళ్ళకి
(01:52) పసిపిల్లలు నిద్ర లేవటాలు చాలా డిస్టర్బెన్స్ కలిగిస్తుంది లిఫ్ట్ సౌండ్ వల్ల అలాంటిది ఎవరనా చేసి గనుక మీ పిల్లలు గాని మీరు గాని చేస్తుంటే సరిచేసుకోండి. పిల్లలకి లిఫ్ట్ లో అన్నం పెట్టడం కోసం లిఫ్ట్ ఆపేసి కాలు పెట్టి అందర ఎక్కేదాకా ఆగి ఆ సౌండ్ భరించి ఇలా చేయడం కూడా ఇబ్బందే ఒక అపార్ట్మెంట్ లో మనం ఉన్నాము అంటే ఎదుటివాడికి డిస్టర్బెన్స్ కలగకుండా ఉంటేనే అపార్ట్మెంట్లలో మనం ఉండాలి.
(02:18) లేదు అంటే మూసుకొని ఎక్కడోక్కడో 100 గజాలు స్థలాలు కొనుక్కొని లేకోతే మీకు తోచిన చోట వెళ్ళిపోవాలి. ఏమాత్రం పక్కవాడికి న్యూసెన్స్ కలిగించకుండా ఉంటేనే అపార్ట్మెంట్ లో ఉండాలి. ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా రెండోది కంపల్సరీగా మేడం దీని గురించి స్పందించండి స్పందించండి అని చెప్తున్నారు పేర్లు చెప్పను రెండోది ఏంటి అంటే మన పైన వాళ్ళ ఆ పై వాళ్ళ ఉంటారు.
(02:40) 24 అవర్స్ పచ్చళ్ళు నూరుతూ ఉంటారండి రోళ్ళు పెట్టుకొని ఇది కూడా నేను హైదరాబాద్ లో ఒకసారి ఫేస్ చేశాను మనం ఉండం ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా రోట్లో నూరే పని అంటే అపార్ట్మెంట్ లో ఉండి రోట్లో నూరుకోకూడదు అంటే ఏది చేసుకోకూడదు నోరు మూసుకొని ఉండాలి గట్టిగా అరవకూడదు గట్టిగా మాట్లాడకూడదు గట్టిగా పోట్లాడుకోకూడదు గట్టిగా పరిగెత్తకూడదు గట్టిగా నడవకూడదు గట్టిగా కుర్చిలు ఏర్చకూడదు గట్టిగా ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే పనులు ఏది చేయకూడదు డిస్టర్బెన్స్ అనేది చేయకూడదు కానీ పిల్లలు గనుక ఉంటారు కదా రోజస్తమా అని కుర్చీలు లాగేసి బెంచీలు లాగేసి టేబుల్స్
(03:13) లాగేసి అసలు నేను ఒక చోట ఎక్కడో ఫేస్ చేశనండి ఇది తెల్లవర్జాన వాళ్ళకి ఐదింటికి పనిమ్మాయి చేత క్లీన్ చేయించుకునే లక్షణాలు లేకోతే ఆవిడే క్లీన్ చేసుకునేదో ఐదింటికి డైనింగ్ టేబుల్ చైర్స్ బర్ర అని లాగటం మొదలుపెడుతుంది. ఆవిడతో పాటు అపార్ట్మెంట్లో అందరూ లేచి కూర్చోవాలి అన్నమాట ఆవిడ చేసే పనులకి సోఫా లాగా డైనింగ్ టేబుల్ లాగా ఆవిడ ఇంట్లో ఏ ఏ వస్తువులు లాగుతుందో మనకి పర్టిక్యులర్ గా అన్ని తెలుస్తాయి ఆ రకంగా అలాగే వీళ్ళకి ఆవిడ ఆ పైన చైర్స్ లాగటం ఇబ్బంది పెట్టడం ఇబ్బంది గురిచేయటం పై నుంచి సౌండ్స్ చేయడం బాల్ లాడటం ఇష్టారాజ్యంగా ఫుట్బాల్ ఆడటం
(03:48) క్రికెట్ బ్యాట్ లాడటం అన్ని చేసేవాళ్ళు ఆవిడ స్పందించండి మేడం దీని గురించి మాట్లాడండి మేడం మాట్లాడండి మేడం అంటే ఇది పరిస్థితి అందరికీ ఇది మాత్రం కంపల్సరీగా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు. మూడోది వాళ్ళ అతను హైదరాబాద్ లో ఉంటారు సుధాకర్ గారు అనుకుంటా లేకపోతే ఏమనా పేరు తెప్పిచేసి క్షమించాలండి రాసుకున్నా నేను ఒక వచ్చిన కొన్ని కామెంట్స్ లో ఓన్లీ ఇవాళ ఆరే చెప్తాను.
(04:14) ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మారి చక్కగా అందరికీ మంచిగా ఉండండి రోజు తిట్టుకుని ఉంటే ఏమవస్తుంది మీకు సిగ్గు లేకుండా ఇలా చేస్తున్నారా అని రోజు తిట్టుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి పొద్దునే చెప్తారు మా ఎదురింటి ఆవిడ ఏం చేసిందో తెలుసా పక్కింటి ఆవిడ ఏం చేసిందో తెలుసా అని అందరికీ చెప్తుంటారు మీ గురించి ఎంత చండాలంగా ఉంటుంది చెప్పండి ఈ సుధాకర్ కంటే గారి కంటే ముందు ఇంకోటి చెప్తాం డస్ట్ బిన్లలో విషయం ఎదురు బొదురు ఇల్లు ఉంటాయి ఎట్లా పెట్టాలి నువ్వు పక్కకు తీసుకెళ్లి పెట్టాలి ఎదురుకుండా పెడితే నువ్వు వేసిన
(04:42) ఉల్లిపాయల చెత్తలు కొడిగుడ్డు డప్పలు మీ ఆయన తాగిన బీరు బాటిల్స్ లేకపోతే ఇంకో చెత్త చెదారం అన్నీ ఎదురుగుమ్మాల్లో పెడితే వాళ్ళకి ఎంత న్యూసెన్స్ గా ఉంటుంది చాలా చండాలమైన పనులు చేస్తుందండి ఆవిడ డస్ట్ బిన్ పనివాల తీసుకొచ్చి గుమ్మం ముందు పెట్టిపోతుంది అని నీకు నీ చెత్త నీకు బాగుంటుంది నీ పప్పి సుసు పోస్తే మీకు బాగుంటుంది పక్కవాడికి బాగుంటుంది కదా అలాగే నీ డస్ట్ బిన్ నీకు బాగుంటుంది పక్కవాడికి కాదు కదా మినిమం కామన్ సెన్స్ లో అయితే వాచ్మెన్ వచ్చినప్పుడు ఇవ్వటము లేదంటే డస్ట్ బిన్ చక్కగా కవర్లు వేసి కట్టుకోవడమో కట్టుకున్నా కూడా ఇంటికి
(05:15) ఎదురుకుండా వాళ్ళకి న్యూసెన్స్ లేకుండా పక్కన పెట్టుకోవడమో చేసుకోవాలి. ఎంతో లక్షలు కోట్లు పెట్టి విల్లాలు కొనుకొని మొగుళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లుఅయి లేకపోతే మీరే మంచి ఉద్యోగస్తుల్లో ఉండు ఉద్యోగస్తులు అయినా అవ్వకపోయినా సాటి మనుషులుగా ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత గల పనులలో అదిఒకటి ఎదుటివాడికి న్యూసెన్స్ లేకుండా పక్కన పెట్టుకోవడం డెస్టిబిన్ ఆ విషయం అయిపోయింది కదా ఇప్పుడు సుధాకర్ గారు తిరిగి వస్తుంది వాళ్ళ అమ్మగారు రిటైర్ అయిపోయారు. చెల్లెలు వాళ్ళ మదర్ ఉంటారు.
(05:44) పక్కన పోర్షన్ వాళ్ళు పిల్లాడు విపరీతంగా అరవటం గేడవటం గోలు చేయటాలు ఆడుకోవడాలు ఆడుకుంటుంటే బాబు అంత పెద్ద పెద్ద కాలం మాకు పెద్దదాన్ని నాకు కొంచెం ఈ గుండెలో దడగా ఉంటుంది ఏం జరిగిందో అని చెప్పి అని చెప్పి ఒకవేళ ఆవిడ ఏమనా చెప్పారే అనుకుందాం దానికోసం అతని తండ్రి కలిపించేసుకుని ఇష్టరాజ్యంగా మా అబ్బాయి సెల్లార్లో ఆడతాడు బాల్ వేసి కొడతాను బ్యాట్ వేసి కొడతాను అని చెప్పి తండ్రులు కలిపించుకుని తగాదాలకు రావడం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో ప్రతి అపార్ట్మెంట్ లో కూడా ఇదే జరుగుతుంది మనకి మెయిల్స్ రూప లో కూడా చాలా పెట్టారు నిన్న
(06:15) ఇవాళ ఈ వీడియోలు చూసి అలాగే ఈవిడ మీదకి తగాదాక వచ్చి గొడవలక వస్తే పాపం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి ఈయన గొడవ చేసి తగాదా వాళ్ళ మీద పెట్టుకుందాం వాళ్ళని రెండు పీకుదాం అన్నంత కోపం వచ్చింది మేడం మళ్ళీ పోలీస్ కేసులు మళ్ళీ ఉద్యోగాలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే నేను తగ్గాల్సి వచ్చింది. చెల్లెలు అమ్మాయి వెళ్లి ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారు దీనికి పరిష్కారం ఏంటి మేడం అంటే దుర్మార్గులదికి పరిష్కారాలు ఉండవండి పరిష్కారాలు ఉండవు వాడే మారతాడు వాడిని గ్యారెంటీగా వాడే మారిపోతాడు ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి వాళ్ళే అర్థమవుతుంది
(06:47) ఇట్లాంటి పనులు చేస్తున్నాం మనం అపార్ట్మెంట్ లో పిల్లల మేటర్ వచ్చినప్పుడు పిల్లల్ని వెనకేసుకురాకుండా వెంటనే వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్లి సారీ ఆంటీ ఇంకోసారి ఇలా చేయను మీకు డిస్టర్బెన్స్ కలిగేటట్టు కిందకి వెళ్లి ఆడుకుంటాను లేకపోతే మీకు సౌండ్ చేయనంటే ఆవిడంతర ఆవిడే బయటికి వచ్చి నాన్న మా ఇంట్లో ఆడుకుంది అంత కాసేపు అని చెప్పి తీసుకెళ్లి చక్కగా నీ కొడుక్కి ఆయుష్షు బాగా పెరగాలని దీవించి మరి ఆవిడ ఆడుకో మా ఇంట్లో మా హాల్లో ఆడుకో అని చెప్తుంది.
(07:11) తగాదే పెంచుకుంటూ పోతున్న కొద్ది ఎదుటివాడు ఛి వెధవ దరిద్రుడు చావక వచ్చాడు వీడు అని చెప్పి బూతులు తెడుతున్న పరిస్థితులు అపార్ట్మెంట్లలో నేను సొంతంగా విన్నాను ఇవన్నీ కార్ల మీద గీతలు పెట్టడం సెల్లార్లు ఆడి క్రికెట్ బాల్తో కార్లు అద్దాలు పగలుకొట్టడాలు ఈ రకమైన అడిగితే తగాదాలు పెట్టుకోవడం పోలీస్ కేసులు దాకా పోవడం అపార్ట్మెంట్లో ఎందుకున్నానురా బాబు అనిపించేంత దరిద్రంగా తయారవుతున్నారు అపార్ట్మెంట్లో మనుషులు ఇది సుధాకర్ గారి పరిస్థితి సార్ మీకు ఏం పర్వాలేదు శుభరంగా ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా కచ్చితంగా జనాలు మారాలి మార్పు రావాలి అపార్ట్మెంట్
(07:50) కల్చర్ లో ఉన్నాము అంటే ఒక వినాయక చౌతికో న్యూ ఇయర్ కో కలుసుకోవడం కాదు రోజు మన సమస్యలు ఏంటి మన వల్ల ఎవరికన్నా పక్కవాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉంటే గనుక అది మనం సరిచేసుకోవడం మన సంస్కారమైన లక్షణం తెలిసిందా ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ లేవంగానే ఇవాళ మనం ఏమన్నా తప్పు చేసామా ఆ తప్పుని సరిచేసుకోవాలి. లాస్ట్ గా నేను ఇవాళ ఈ వారంలో నేను ఒక తప్పు చేస్తాను అది మీకు చెప్తాను.
(08:13) అందరూ వెయిట్ అండ్ సి అది అయిపోయిన తర్వాత ఆ ఇంకోళ్ళు ఇండిపెండెంట్ హౌస్ ఆవిడ సొంత ఇల్లు మార్నింగ్ తెల్లవారుజాం చక్కగా లేచి లక్ష్మీదేవి వస్తుంది కదా చక్కగా ముగ్గులు వేసుకుని ఆవిడ ఆ మేడము ఉంటే ఎదురుకుండా పెద్ద బడితే ఇట్లాగే అంటా నేను ఆడవాళ్ళ వల్లే ప్రపంచం అంతా న్యూసెన్స్ గా తయారయింది ఎప్పుడు ప్రపంచం ప్రపంచం అని ఎందుకు మాట్లాడతాను అంటే ప్రతి మనిషి లేడీస్ వల్ల తగాదాలు ఎక్కువ వస్తాయండి మగవాళ్ళు పాపం ప్రతి దాంట్లో దూరరు వీళ్ళే వెళ్లి ఎక్కేసి వాడిని బయటికి లాగి పోరాడంగానే పోతూ ఉంటాడు బ్రెయిన్ అనేది ఆలోచించకుండా ఈవిడ మేడం ఐదంటికి లేచి ముగ్గేస్తుంటే ఆవిడ 11:00 కి
(08:56) లేచి ముగ్గేసి ఆ నీళ్ళు చూపుతో కొట్టి ఈవిడ ముగ్గు అంతా పోగొడుతుందట ఈవిడే నేను ఏం చేయాలి మేడం నేను అంత అందంగా ముగ్గు వేసుకుంటాను ఇలా చేస్తుంటే నేను ఏం చేయమంటాను నన్ను ఈ రకమైన పరిస్థితి అయితే ఎలాగా నాకు ఎంత బాధ కలుగుతోందో అంటే చెప్పా ఎదుటి వాళ్ళ ముగ్గు చెరిపేస్తే వాళ్ళ కొంపకే లక్ష్మీదేవి పోదండి మీరు ఐదింటికి ఆల్రెడీ వేసుకోవడం అయిపోయింది మేడం మీరు ముగ్గు చక్కగా లక్ష్మీదేవి ఆల్రెడీ మీ ఇంట్లోకి వచ్చేసింది.
(09:25) ఎవరు ముగ్గులు అన్న చెరిపి ఎవరినన్నా ఇట్లా ఇబ్బంది పెట్టి ఇలా పాడు పనులు చేసి వాళ్ళు ముగ్గు పోయేటట్టు చేసి అప్పుడు వాడు ఫ్రెష్ గా ముగ్గేసుకొని జనానికి కనపడాలి అంటే దేవుడు చూస్తూ ఉంటాడు జనానికి మనం కనబడటం కాదు మనం ఎదురింటికి పక్కింట్లో వాళ్ళకి మంచిగా కనిపిస్తున్నామ లేదా అనేది చూసుకోవాలే తప్ప ఎక్కడో మన ముగ్గు బాగుందా మన చీర బాగుందా మన రంగు బాగుందా మనం అందంగా ఉన్నామా ఇవి కాదు మనకు కావల్సింది.
(09:50) ఎదుటి వాళ్ళ హృదయాల్లో మనం ఉన్నామా లేదా అనేది చూసుకోండి ఫస్ట్ మనుషులు ఎదుటివాళ్ళ ముగ్గు మన విషయంలో పోతుందా అని చూడండి మనం కూడా ఉంటున్న చోట మన పక్క ఫ్లోర్ లో ఉంటారన్నమాట మన డ్రైవర్లు హోమ గార్డులు వాచ్మెన్లు ఇదేంటిది పని అమ్మాయి వంటమనిషి రోజు కనీసం మన ఇంటికి 20 మంది వచ్చి పోతుంటారు తిరుగుతూ ఉంటారు వాళ్ళ వాకెట్లో వేసిన ముగ్గురు 10 నిమిషాల్లో మొత్తం పోతుంది.
(10:16) ఏరోజు వాళ్ళు మాట్లాడలేదు కానీ నాకంటూ బాధ కలిగింది మన వాకెట్లో ముగ్గు పోతుంది వాళ్ళ వాకెట్లో ముగ్గు పోతుంది. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా శుభ్రంగా పెయింట్ డబ్బాలు తెప్పించి వాళ్ళ గుమ్మలు అంటే మనది టైల్స్ కాబట్టి పెయింట్ డబ్బాలు తెప్పించి శుభ్రంగా వాళ్ళ గుమ్మల్లో మన గుమ్మల్లో వేయించేశాను అదే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఏం చేసేవాళ్ళు మేడం అన్నారు కదా శుభ్రంగా ఫ్లోర్ అంతా గచ్చు చేయించేసి అదే ముగ్గు పెట్టించేసేదని ఆవిడ ఏరోజు మేము వాళ్ళ వల్ల పోతుందండి అని అనల మన చెంపు తిరుగుతూ ఉంటుంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.
(10:46) ముగ్గుని అసలు కనిపించేది కాదు అప్పుడు నేను వాళ్ళు ఏరోజు మనతో ఇట్లా చెప్పటం గాన చేయడం గాన ఏమీ లేదు అది వాళ్ళ సంస్కారం నేను వెంటనే మన పని అమ్మాయిని పిలిచి వాళ్ళ వాకెట్లో మన వాకెట్లో పెయింట్లతో ముగ్గు పెట్టిచ్చేసి ఎప్పుడనా పొద్దున పుట్ట చాక్ పీస్ తో అలా ముగ్గు వేసేస్తుంది అయిపోయింది. అలా మన వల్ల ఏదైనా తప్పు జరిగితే వెంటనే సరి చేసుకోవాలి అవతరివాడు చెప్పకుండాని అది అయిపోయింది ఇంకో అతను రాసాడు మేడం పక్కింటి ఇంకో మేడం పక్కింటి వాళ్ళ వాళ్ళు నన్ను చనిపోయి నేనుకు నాకు నేనే ఇంకో మేడం నాకు నేనే ఆత్మహత్య చేసుకునేదాకా ప్రేరేపించిందండి పెద్ద ఆవిడ వయసులో
(11:23) పోనీలే మంచి ఆవిడ కదా నేను ఊరుకుంటే నాకు నేనే చనిపోయేదాకా ప్రేరేపించిందండి ఆవిడ అని చెప్పి చెప్పడం జరిగింది. అది పరిస్థితులు అందుకని మనుషులు ఎలా ఉన్నారు అంటే ఎదుటి వాళ్ళు చనిపోయేదాకా తీసుకురావడం డిప్రెషన్ గురయ్యేటట్టు చేయడం వాళ్ళ కుటుంబ విషయాల్లో కల్పించుకోవడంలో అది తీసుకెళ్లి ఇంకో పోర్షన్లో ఇంకో పోర్షన్లో ఇంకో పోర్షన్లో చెప్పటం ఏదో మన బాధ కడుపులో బాధ చెప్పుకుందాం కదా అని ఒక ఇంటింటి ఆవిడకి ఏమైందండి అనంగానే మనం చెప్పటం అది 10 ఇళ్లకు పాకించడం అక్కడి నుంచి ఇబ్బంది కురిచేయటం ఇంకో మేడం రాశారు మేడం బట్టలు ఆరేస్తామా పై ఫ్లోర్ లో నుంచి
(11:57) నీళ్ళు పిండకుండా బట్టలు దానిమీద పెడతారు అవన్నీ అన్ని నీళ్ళు మన దాంట్లోకి కారుతాయి మా దాంట్లోకి పోనీ బట్టలు నీళ్ళు కదా అని మా వారు ఆఫీస్ కి వెళ్ళే బట్టలన్నీ నేను చక్కగా గంజలు పెట్టుకొని ఆరేసుకొని అన్ని వస్తాను ఈ లోపల వాళ్ళు పలకంటికి వచ్చి ఆ నీళ్ళన్నీ బట్టల నిండా పడతాయి. అది చాలా సార్లు చెప్పడం సందర్భాల అయినాయి అయినా కూడా వాళ్ళు మారలేదు.
(12:16) అంతేకాకుండా పోనీలే మామూలు బట్టలన్న పోనీ సరిపెట్టుకుందాంలే అనుకుంటే మ్యాట్ లు అలాంటివి డోర్ మ్యాట్స్ అలాంటివి జాడిచినవి పెళ్లి తుడిచే క్లాత్ లు జాడిచ్చి అవి కూడా అలా నీళ్లతో పెట్టేస్తారు మేడం. అవన్నీ బట్టల మీద పడితే ఎంత ఇరిటేషన్ గా ఉంటుంది మేడం నిజంగా ఇలాంటి మనుషులతో ఉంటుంటే మనకి చాలా ఆ చెప్పలేని కోపాలు ఇవన్నీ వస్తున్నాయి మేడం అని చెప్తున్నారు.
(12:41) అమ్మ బాబోయ్ ఇన్ని సమస్యలు ఒక అపార్ట్మెంట్ల వల్ల ఇవి చాలా కొంచెమే మీకు దీంట్లో ఇప్పుడు ఆరో ఏడో చెప్పా కనీసం దీంట్లో ఒక 16 రాసా నేను మెయిల్స్ రూపంలో 22 వచ్చినాయి ఇవన్నీ చెప్తూ పోతుంటే ఎపిసోడ్ ఎపిసోడ్ లు అయిపోతుంటాయి కానీ ఇవన్నీ మారటానికి నేను ప్రయత్నం చేస్తూ చెప్తున్నాను మీకు ఈ మ్యాట్ లో నుంచి వచ్చే నీళ్ళు మా ఆఫీస్ కి వెళ్ళే మా వారి బట్టల నిండా పడుతుంటే నేను ఎక్కడ ఉతికారేయాలి ఏం చేయాలి వీళ్ళని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు మేడం అని అడుగుతున్నారు.
(13:09) మారచ్చు కదమ్మా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మీ బట్టలు మీ ఇల్లే జాడి చేసే గోళ్ళ మీద పెట్టేస్తే అయిపోతుంది కదా అనుకుంటున్నారే కానీ ఎదుటి బట్టల మీద పడి ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ కలుగుతుందని ఎందుకని ఆలోచించరు ఆ నీళ్ళ వచ్చి కింద పార్కింగ్ లో ఉన్న కార్ల మీద కూడా పడి ఆ కార్లు లక్షల్లో పెట్టి కొనుక్కొని అడీలు బెంజీలు కింద పెట్టుకుంటే వాటిని కూడా మీ మురికి బట్టలు మురికి మేటలతో చక్కగా నాశనం చేసి పడేస్తున్నారు ఇది పరిస్థితి వాకింగ్ వెళ్ళే వాళ్ళ మీద నీళ్ళు ఇవే నీళ్ళు వాకింగ్ చేస్తుంటే వాళ్ళ నిండ నీళ్లుు పడుతుంటాయి.
(13:44) ఎప్పటికి మారుతారు ఈ పెట్టిన కామెంట్లలో చాలా దాంట్లలో కొన్ని కామెంట్స్ అన్నమాట ఇదండీ పరిస్థితి ఇంకా మీకు ఏమన్నా ఉంటే గనుక మీరు పెడితే నిద్రపోవడానికి ఉండట్లేదు మేడం ఆ సౌండ్ల వల్ల పగలు పడుకోలేకపోతున్నాం, రాత్రిపూట అసలు పడుకోలేకపోతున్నాం. 12:00 గంట అవ్వందే పడుకోరు. మేము సీనియర్ సిటిజన్స్ మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఇంకా చదవాల్సినవి ఉన్నాయి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొంచెం ఓపిక పట్టండి ఇది పరిస్థితి సరే డిస్టర్బెన్స్ అన్నారు కదా ఆ మొన్న మనకి ఏసీలు పని చేయలేదుఅన్నమాట ఎవరు తప్పుగా కామెంట్లు పెట్టొద్దు కానీ వాడికి నేను కచ్చితమైన
(14:25) పనిష్మెంట్ ఇచ్చానని నాకు అనిపించింది. మీరు పనివాడి మీద కావాలా ఏంటి అని రోజు వచ్చేయమాకండి అది పరిస్థితి అయితే చింపు కి జ్వరం వచ్చిందని తెలుసు మీ అందరికీ ఆ ఏసీ లు ఆ రోజు ఎందుకో పని చేయలేదు కరెంటు ఉంది ఏసీ లన్నీ ఆగిపోయినాయి ఇంట్లో ఉన్న నాలుగు ఏసీలు ఆగిపోయినాయి అయితే సెంట్రల్ ఏసీ కి ఇన్వర్టర్ పెట్టి బయట కనెక్షన్ ఇస్తే అది ఆ ఇన్వర్టర్ ఎందుకో పని చేయక దాంట్లో నుంచి వచ్చిన సౌండ్ వల్ల ఇంట్లో ఏసీలు పని చేయకపోతే ఒకటే సౌండ్ ఏడుపు గోల ఎందరి అందరికీ డిస్టర్బెన్స్ అవుతుందని దీన్ని తీసుకొచ్చి హాల్ లో పొడుకోపెట్టుకున్నాను.
(15:01) పడుకోపెట్టుకుంటే పక్కన ఇల్లు పడగొడుతున్నారు అన్నమాట తెల్లారి 520 అండి టైం వాడువచ్చి టప టప బగొడుతుంది ఏంటి ఈ టైం లో ఎవడనా దొంగోడు వచ్చి ఎవడు ఇంట్లో వెళ్లి కొడుకుతున్నాడా ఏంటా అని చెప్పి డోర్లు తీసి కింద మన సెక్యూరిటీ ఉంటుంది కదా వాడికి ఫోన్ చేసి ఏంటిరా బాబు ఇలా కొడుతున్నారు ఏంటి అని అంటే ఏమి లేదు మేడం అది ఇది అన్నాడు.
(15:23) సరే మళ్ళీ అదే సౌండ్ వస్తుంటే సందులోకి వచ్చి చూసాను. పక్క బిల్డింగ్ కూలుస్తున్నాడు ఒకడు వచ్చి అరేయ్ ఈ టైంలో బిల్డింగ్ కూలుస్తావ ఏంటిరా ఈ టైం లో బిల్డింగ్ కూల్చడం ఏంటి 520 కి అందరూ ఇదే గూడుస్తున్నారు కదా అనుకుంటే ఎవడి ఇంట్లో ఏం పడుతున్నారో తెలియదు అంటే వాడు అసలు లెక్కే చేయలే నన్ను అప్పుడు మనకు కుండీలు పెట్టున్నాయి ఫ్లవర్ వాజులు పెట్టుంటే కాసేపు ఏదో సరదాగా అండి ఈ మొక్కల్లో ఈ రాళ్ళు ఉంటాయి కదా వాడిని ఒక్కొక్క రాయ వేసి కొట్టాను అన్నమాట ఒక 10 రాళ్ళు వాడు పలకట్లేదు నేను ఎంతసేపు పిలిచినా వాడిని కొడుతున్నాను నేను అనుకున్నాను పైనుంచి ఏమన్నా వీడియో తీసి ఇదేంటి ఫలానా ఆఫీసర్
(15:53) గారి భార్యకి నీ బుద్ధి ఏంటి వాడిని రాళ్ళు వేసి కొడుతుంది ఏంటి తెలవారు జాన్ అనుకుంటాడు అని చెప్పి అనుకని ఇలా కాదు ఏంట్రా నీకు చెప్పాను కదా నువ్వు రా అనలేదు సారీ ఏంటి బాబు నీకు చెప్పాను కదా నువ్వు కూల్చొద్దని సౌండ్లు వస్తున్నాయి అంటే మా ఓనర్ గారు చెప్తే వినం కానీ మీరు చెప్తే వినరండి అన్నాడు నువ్వు గనుక ఇప్పుడు ఆపక పోయావో నాకు ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు సరే అయిపోతే ఇంతలోకి వీడు వెళ్లి లోపల ఎవరికో చెప్పాడు ఇతను వెళ్లి అంటే చిన్న చిన్న పిల్లలు 20 ఏళ్ళ పిల్లలు ఒక ఇంకోడు వచ్చాడు గొలుప తీసుకుని ఏయ్ ఎవరు ఇక్కడ మమ్మల్ని
(16:28) పగలుకొట్టద్దని ఆపేవాళ్ళు ఎవరు ఇక్కడ ఆపేరు రూల్స్ ఎవడికి లేవు మా ఓనర్ తప్ప అన్నాడు. నేనన్నా నేనే ఆపింది నువ్వు ఎనిమిది తర్వాత స్టార్ట్ చెయ్ పప్పీ రాత్రి నుంచి దానికి బాగోలేక ఏసీ పని చేయట్లేదు గోల్ గోల్ చేస్తుంది పక్కవాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించేటట్టు నువ్వు 5:30కి 520 కి వచ్చి 5:00 ఇంటికి వచ్చి బిల్డింగ్ గుల్చేది ఏంటి? నాకు అర్థం కాని విషయం పైగా పరజా కట్టుకోలేదు నువ్వు.
(16:52) ఆ దుమ్మంతా మా కార్ల మీద పడి కార్లన్నీ డామేజ్ అవుతాయి అంటే నన్ను ఆపే హక్కు మీకు లేదన్నాడు. ఆ ముందురోజు ఆ రాత్రి ఏమ అనుకోవద్దు దయచేసి చెప్తే పాపం చేసింది పోతుంది అనుకుంటారు. ఆ ఎర్ర నీళ్ళు బయట పెట్టాను అన్నమాట పిల్లలు వస్తే దిష్టి తీద్దామని తీర నేను తీద్దాం అనుకునే లోపలే వాళ్ళలో ఇంట్లోకి వచ్చేయడం అంతా అయిపోయింది ఆ రోజు అమావాస్య అయింది అన్నమాట బయటకి వెళ్ళి వచ్చారు తీయకుండానే వాళ్ళు లోపలికి వచ్చేసారు ఇంకా తీయటం అవ్వలే ఇంకా అక్కడ చొంబు అక్కడే ఉన్నాయి ఆ నీళ్ళు పెట్టి ఇంకా నాకు వచ్చిన బీపికి ఆ చొంబు చొంబు నీళ్ళు ఆడి నెత్తి మీద కుమ్మరి ఇచ్చాను పైనుంచి కిందకి
(17:26) పోసాను ఏయ్ ఏంటిది ఇలాగే ఇలా పోసేది తప్పు అసలు ఆడవాళ్ళ మగవాళ్ళ మీద నీళ్ళు పోయడం ఏంటి అన్నాడు వాడి మొహం మొత్తం అంతా ఎర్రగా అయిపోయింది వాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు మొత్తం అంతా ఏరా తమాషాలు చేస్తున్నాం ఇందాక అని చూస్తున్నాం పోన్లే నా కొడుకుల వయసు అని చెప్పి బాబు బాబు అని బత్మాలుతున్నాను పగలుకొట్టద్దని నీకు నీ ఓనర్ కి ఇద్దరికీ చెప్తున్నాను బండిలు కింద కార్లు డామేజ్ అయినా ఏదనా ఇబ్బంది కలిగిందా మీ సంగతులు తెలుస్తాను ఐదంటికి వచ్చి ఇల్లు కూల్చేది ఏంటి అది ఎవడి ఇంట్లోన ఎవరు కూలుస్తున్నారో తెలియని పరిస్థితుల్లో అంతా దొంగలు అని చెప్పి
(17:56) చచ్చుకుంటే ఇంకోసారి చేస్తారు ఈ పని అంటే చేయనని ఇప్పటికి వెళ్ళిపోయి నాలుగు రోజులు అయింది ఈ బిల్డింగ్ కూల్చడానికి ఎవడు రాలేదు. అది డిస్టర్బెన్స్ కలిగిస్తే చచ్చినట్టు ఇలాగే చేయండి నోర్లు మూసుకొని ఇంకా ఇంటి వైపు ఎవడు రాలే అది పరిస్థితి అంటే రాక్షసత్వంగా ఉండమని కాదు ఒక పక్కన సెక్యూరిటీ చెప్తున్నాడు నేను చెప్పాను ఆగమన్నాము ఆగటం లేదు ఏమీ లేదు గాలి లేదు ఆకు కదలట్లేదు ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు అది ఒకటే ఏడుపు ఇంత గోల మధ్యలో ఇలా జరిగింది అపార్ట్మెంట్లో కూడా ఈ బాల్స్ వేసి కొట్టం బ్యాట్లు వేసి కొట్టుకుంటాం మీ ఇంట్లో మిమ్మల్ని కొడతాం ఏంటిది పొగరు
(18:31) మొత్తం లక్షణాలు పిల్లల్ని చక్కగా మంచిగా పౌరులుగా తీర్చిదిద్దండి ఒరేయ్ ఆవిడ నానమ్మ గారి వయసురా అమ్మమ్మ వయసు చెప్తున్నారు విను చక్కగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉందేమో లిఫ్ట్ డోర్లు మెల్లిగా వేయండి ఆవిడ చెప్తున్నారు కదా అమ్మమ్మగారిని అడుగు ఎక్కడ ఆరుకోమంటారు అని అడిగితే ఆ అమ్మమ్మగారులు ఆ నాయనమ్మలే వాళ్ళని తీసుకెళ్లి మీ ఆవిడకి మీకు పని లేకుండా కింద కూర్చోబెట్టి ఆడించుకొని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేసి వెళ్తారు.
(18:54) మనుషుల్ని కలుపుకుపోతూ ఉండండి పొగరు ముత్తనాలుగా పోతే పనులు అవ్వవు అర్థమవుతుందా
No comments:
Post a Comment