Saturday, May 23, 2026

అజిత్ దోవల్ చాలా డేంజర్.. Retired Indian Army Major Sps Oberoi Exclusive Interview

అజిత్ దోవల్ చాలా డేంజర్.. Retired Indian Army Major Sps Oberoi Exclusive Interview

Author Name:iDream Vijayawada

Youtube Channel Url:https://www.youtube.com/@idreamvijayawada

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xnyzjrzxpSo



Transcript:
(00:00) తాకట్టలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ దురందర్ 2 హాలీవుడ్ బాలీవుడ్ ని షేక్ చేసిన సినిమా ఆ దురందర్ కి కథ ఎవరు ఇచ్చారు ఆ కథ కారకుడు ఎవరు అనేది అందరికీ తెలిసింది ఆయనే అజిత్ దోవల్ మన సైన్యానికి కావాల్సిన వ్యక్తి ఈరోజు అజిత్ దోవల్ అంటే ఇండియా కాదు సార్
(00:48) అజిత్ దోవల్ సలహా ప్రపంచంలో ఆల్మోస్ట్ 40 పైగా దేశాలు తీసుకుంటారు మాస్టర్ మైండ్ సార్ అంటే ఆయన మైండ్ లో ఏం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు పక్కన ప్రధానమంత్రి కూర్చొని ఉంటారు ఆయనకు కూడా తెలియదు. దేశానికి ప్రధానమంత్రి అయినా సరే అన్ని విషయాలు ఆయనకు చెప్ప ది మోస్ట్ వాంటెడ్ మన్ ఇన్ ద వరల్డ్ టుడే ఈరోజు ఉన్న సర్ ప్రతి ఒక్క దేశంలో సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉంటారు కదా సార్ అవును ఎందుకు ఈయన పేరే ముందుకు వస్తుందంటే ఈయన దిగాడు అంటే అక్కడ మనకి సక్సెస్ తప్పితే ఇంకేమి రాస్తారు ఆ రా ఏజెంట్స్ కి కవర్ ఎలా ఉంటాదండి ఏ కవర్ లో చాలా కవర్ ఉంటాయి సర్ ఇన్ఫాక్ట్
(01:32) రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఫ్ ది ఆర్మీ రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది పోలీస్ రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ సిఏపిఎఫ్ గాని సిఆర్పిఎఫ్ గాని సాధారణంగా వీళ్ళతో కలిసి ఆపరేషన్స్ చేయొచ్చు సర్ ఏదో కంట్రీలో పంపించారు ఆ టార్గెట్ అయ్యే వరకు రాకూడదు జనరల్లీ నో వాళ్ళకి టైం ఉండదు సర్ వాళ్ళకి టార్గెట్ మనము ఎంత క్లాసికల్ గా ఎగ్జిక్యూట్ చేసామ అంటే ఒక బ్రిడ్ రీసెంట్ గా పాకిస్తాన్ బ్రిగేడియర్ వాడు రిటైర్మెంట్ అయ్యే రోజు రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే దారిలో చంపేవు సార్ అసలు దానికి మించి లేదండి అసలు లేదు కదా సార్ అసలు మనం మాటల్లో
(02:16) చెప్పలేము సార్ ఈ దేశానికి రాయ ఏజెంట్స్ చేస్తున్న త్యాగం గాని సర్వీస్ గాని దానికి సాని లేదు సార్ ఇం దానికి కంపారిజన్ే లేదు సార్ అసలు చేయడం మీరు చేసిన ఆపరేషన్ లో మంచి ఆపరేషన్ సర్ 2008 ముంబై బాంబ్లో అస్ట్ జరిగింది ఓవర్నైట్ కి వెళ్లి దొంగ చాటున బార్డర్ దగ్గర ఒక సర్వెలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టాలి అంటే ఆశామాశి ఫస్ట్ టైం ఆ పోస్ట్ ఎక్కడది రాజస్థాన్ బార్డర్ ఫస్ట్ టైం లైఫ్ లో సార్ భయం అంటే ఏటో అర్థమయింది సార్ ఆ రోజు రాత్రి అమ్మ ఇంత భయంకరంగా ఉంటదా ఎక్స్పీరియన్స్ అంటే మీరు డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్ లో ఉన్నారు సార్ వాడు మా అయితే ఒక్కసారి మిస్ అవుతాడేమో రెండోసారి
(02:57) మిస్ అవ్వడు ధైర్యంగా ఎనిమీ ఇన్ఫర్మేషన్ మూమెంట్స్ లో ఏమన్నా మూమెంట్ ఉందా ట్రాక్ చేసి కమాండ్ పోస్ట్ కి పంపించడం అన్నది చాలా డిఫికల్ట్ టాస్క్ ఓకే సో ఆ రోజు ఫస్ట్ టైం నాకు అర్థమయింది. అంటే చిన్న తప్పు జరిగితే చచ్చిపోతాము ఆపరేషన్ సిందూరు మాత్రం టాప్ కదండి అంత పర్ఫెక్ట్ ప్రెసిషన్ తో క్యారీ అవుట్ చేసిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది ఆపరేషన్ సిద్ధ అందుకే పాకిస్తాన్ దగ్గర బ్రహ్మోస్ కి జవాబే లేదుర్ అండ్ ఎంత యక్యూరేసీ అంటే సార్ 3 మీటర్స్ ఆ రేంజ్ లోపలనే అది యక్యూరేట్ గా పడతది వెల్కమ్ టు ఐ డ్రీమ్ దురందర్ 2 హాలీవుడ్
(03:47) బాలీవుడ్ ని షేక్ చేసాం సినిమా ఆ దురందర్ కి కథ ఎవరు ఇచ్చారు ఆ కథ కారకుడు ఎవరు అనేది మనందరికీ తెలిసిందే ఆయనే అజిత్ దోవల్ మన సైన్యానికి కావాల్సిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఉండబట్టే ఈరోజు మనం సేఫ్ గా ఉన్నా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తుంటారు ముఖ్యంగా భారత సైన్యం అందుకే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుండి క్యాబినెట్ లో ఎవరైనా ఆయన మాటకి విలువిస్తుంటారు.
(04:14) మన సైన్యానికి ఆయన చిక్సూచి లాంటివాడు. ఆ అజిత్ దోవిల్ అసలు ఆయన ఎలా ఉంటారు ఆయన ఈ స్థాయికి రావడానికి ఎన్ని కంత కష్టపడ్డారు అన్న విషయాన్ని మనతో మాట్లాడడానికి ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఓబర గారు ఉన్నారా అనేటికి తెలుసుకుందాం. సార్ నమస్తే నమస్తే సార్ అజిత్ దోవల్ సార్ మనకి ఆయన అంటే మనకే కాదు భారత సైన్యానికి ఆయన కళ్ళు చెవ్వు ముక్కి ఏమన్నా ఆయనే చెప్పొచ్చుండి.
(04:37) అంటే ఆయన ఇచ్చిన ప్లాన్ ని వీళ్ళు యాక్షన్ చేస్తుంటారు అన్నది చాలా మంది చెప్తుంటారు. అంటే ఈరోజు అజిత్ దోవల్ అంటే ఇండియా కాదు సార్ అజిత్ దోవల్ సలహ ప్రపంచంలో ఆల్మోస్ట్ 40 పైగా దేశాలు తీసుకుంటారు సార్ అంత మాస్టర్ మైండ్ సర్ ఆయన మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ అంటే గూడాచారం కూట్నీతి మ్ ఇవన్నీ ఎలా చేయాలి ఒక టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఎగ్జాంపుల్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి మాస్టర్ మైండ్ సర్ అంటే ఆయన మైండ్ లో ఏం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు సార్ పక్కన ప్రధానమంత్రి కూర్చొని ఉంటారు ఆయనకు కూడా తెలియనివాడు సర్ ఎందుకంటే గూడాచారి యొక్క బేసిక్ మూలమే సీక్రసీ సర్
(05:18) ఎవ్వరికీ చెప్పకుండా కడుపులోనే దాసుకొని మొత్తం ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ముందు ఓకే సార్ ఆ టిక్ పెట్టించుకోవాలి కదా ఓకే సార్ అని చెప్పి అప్పుడు చెప్తాడు అంటే గో హెడ్ అని చెప్పించుకుంటాడు అంతే గ్రీన్ సిగ్నల్ కోసం మాత్రమే అండ్ చాలా సిన్సియర్ గా ఓన్లీ నీడ్ టు నో బేసిస్ దేశానికి ప్రధానమంత్రి అయినా సరే అన్ని విషయాలు ఆయనకి కూడా చెప్పడు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎలా లీక్ అవుద్దో తెలియదు కాబట్టి ఎన్నో విషయాలు ఆయన దగ్గరే దాచుకుంటా ఆయన కడుపులో దాచుకుంటాడు 100% సర్ రా ఒక ఇంటెలిజెంట్ ఇంటెలిజెన్స్ కి ఏజెంట్ అవ్వాలి అంటే కావాల్సిన బేసిక్
(05:58) క్వాలిటీే అబ్సర్వ్ చేయాలి సైలెంట్ గా ఉండాలి. అబ్జర్బ్ చేసుకోవాలి సైలెంట్ గా ఉండాలి. యాక్షన్ చేయాలి సైలెంట్ గా ఉండాలి. మీరు ప్రతి రెండో మూడో రోజు న్యూస్ వస్తా ఉంటది అన్నోన్ గన్ మన్ కిల్డ్ ఎక్స్ వైజెడ్ లష్కరే తైబా అన్నోన్ గన్ మన్ కిల్డ్ ఎక్స్ వైజెడ్ జేషే మొహమ్మద్ ఈ అన్నోన్ గన్ మన్లు ఎవరు ఎవరు పంపిస్తున్నారు ఎలా పంపిస్తున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరి వెనక కారణము ఈయనే సర్ సార్ మనం ఒకసారి రా ఏజెంట్లకి వెళ్ళే ముందు అజిత్ దోవల్ సర్ ఎవరు ఎప్పుడు వచ్చి ఉంటారు ఆయన ఆయన యాక్షన్ ఎలా ఉంటది అనేది ఒకటి ఎగ్జాంపుల్
(06:37) గా సర్ ఎప్పుడైనా సరే సర్ హి ఇస్ బేసికలీ ఆన్ ఐపిఎస్ ఆఫీసర్ సర్ కేరళ కార్డర్ కి చెందిన ఒక ఐపిఎస్ ఆఫీసర్ సర్ అప్పట్లో 1970 80స్ లో కేరళాలో జరుగుతున్న కమ్యూనల్ వైలెన్స్ ని కూడా సింగిల్ హ్యాండెడ్ గా కంట్రోల్ చేసిన వ్యక్తి అప్పుడే వెంటనే ఇందిరా ఇందా గాంధీ గారు కళ్ళలో పడిపోయారు. నాకఈ మనిషి కావాలి దేనికి కావాలి నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ చైనా వాడు చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాడు వాళ్ళని వాళ్ళ యూనిటీని బ్రేక్ చేయాలి ఆ యొక్క ఉద్దేశంతో ఆయన నార్త్ ఈస్ట్ కి పంపించడం జరిగింది సార్ అజిత్ దోవల్ గారే లేకపోతే మన దేశంలో ఈరోజు
(07:17) నార్త్ ఈస్ట్ ఉండేదే కాదు సార్ ఎందుకంటే వాళ్ళు చాలా గట్టిగా ప్రిపరేషన్ చేసుకున్నారు. ఏమని మనం భారత్లో కలవకుండా మనం భిన్నంగా అయిపోయి వేరే ఒక దేశాన్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో ఒకవైపు చైనా లాంటి దేశాల నుంచి ఆయుధాల సపోర్టు మయన్మార్ లాంటి దేశాల నుంచి ఉగ్రవాదుల సపోర్ట్లు తీసుకొని భారత్ నుంచి విభిన్నంగా అయిపోవాలి అనేది వాళ్ళ ప్లాన్ సర్ ఈ ప్లాన్ అంతటిని విఫలం చేసింది అజిత్ దోల్ ఈరోజు ఆ ఏడు సెవెన్ సిస్టర్స్ అంటాం కదా సార్ మనము ఆ సెవెన్ సిస్టర్స్ మన దేశంలో ఉన్నారు అంటే అంటే ఏకైక యునో క్రెడిట్ గోస్ టు అజిత్ దోవల్ గారే సర్
(07:58) అంటే ఈయన ఎలా అంటే సర్ మీరు గమనించి ఉంటారు సర్ కొందరిలో కన్విన్సింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అంటే వాళ్ళు చెప్పింది మనకు వినేయాలనిపిస్తుంది మనల్ని నమ్మేయాలి అనిపిస్తుంది అంటే రెండు పక్షాలని కూర్చోబెట్టి ఇద్దరికీ అడ్వాంటేజ్ గా చూపిస్తూ కానీ దేశాన్నే ప్రయారిటీగా పెట్టి కన్విన్స్ చేసే కెపాసిటీ ఆయనలో ఉంది సర్ అందుకే ఆయన్ని జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు సర్ ది మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ టుడే వరల్డ్ అంటున్నాను సర్ ప్రపంచంలోనే ఈరోజు ఉన్న సర్ ప్రతి ఒక్క దేశంలో సెక్యూరిటీ అడ్వైసర్స్ ఉంటారు కదా సార్ అవును
(08:35) ఎందుకు ఈయన పేరే ముందుకు వస్తుందంటే ఈయన దిగాడు అంటే అక్కడ మనకి సక్సెస్ తప్పితే ఇంకేమి రాస్తారు. ఆ సక్సెస్ ని అలా డిజైన్ చేసుకొని రంగంలో దిగుతారు సర్ అది రష్యా కానివ్వండి అది మిడిల్ ఈస్ట్ కానివ్వండి అది యూరోప్ కానివ్వండి అది ఏ దేశమైనా కానివ్వండి సర్ ఈరోజు బాంగ్లాదేశ్ కానివ్వండి ప్రతి ఒక్క దేశంలో ఏం చేయాలి సర్ ఒకప్పుడు మీరు ఎన్ని ఎన్నో దశాబ్దాలుగా న్యూస్ కవర్ చేస్తున్నారు సర్ ఒకప్పుడు యూరోపియన్ యూనియన్ కి ఇండియా అంటే చాలా చులకన సార్ మిడిల్ ఈస్ట్ వాడు అసలు మాట్లాడేవాడే కాదు ఇండియాతో ప్రతిదానికి పాకిస్తాన్ పాకిస్తాన్ అని
(09:12) చెప్పి ఎగిరేవాడు ఈరోజు ఏం జరిగింది సార్ ఈరోజు యూరోప్ లో మనల్ని పిలుస్తారు యస్ వఐపి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన ప్రధానమంత్రికి రెడ్ కార్పెట్ వెల్కమ్ యనో దొరుకుతుంది మీరు రీసెంట్ గా చూశారు నెదర్లాండ్స్ వాళ్ళు ఎప్పుడో ఏన్షియంట్ టైమ్స్ లో మన ఇండియా నుంచి తీసుకెళ్ళిపోయిన మన యొక్క హిస్టారిక్ ఏవైతే ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయో అవన్నీ మన దేశానికి తిరిగిస్తున్నారు.
(09:36) ఎందుకు సర్ ఇది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు ఇదంతా కూట్ నీతి సర్ దీని వెనక చాలా డిప్లమసీ ఉంటుంది. ఇలా వాళ్ళని కన్విన్స్ చేసి మన దేశం పట్ల గౌరవం తెప్పించాలి మనం అనుకున్న దారిలోనే వాళ్ళని నడిపించేలా చేసేదే అజిత్ దోవల్ తను పేరు కాదు సార్ ఆయన మనిషి కాదు అదొక సంస్థ అది ఒక ఇన్స్టిట్యూషన్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. సర్ అంత రియాలిటీ అంత దీంట్లో అంటే ఆయన ట్రైనింగ్ నుంచి వచ్చిందా లేదా మీరు చెప్పిన కేరళాలో సంఘటనలు ఆ విధంగా ఆయనకి కరుడు కట్టినచర్గా తయారు చేశారు సర్ ఆ ఎప్పుడైనా సరే సర్ ఒక మనిషికి హి హస్ టు సబ్మిట్ హిమసెల్ఫ్ సర్ అంటే తన
(10:13) ఏంటంటే తనను తాను నేను ఈ దేశానికి అంకితం చేసేసుకున్నాను అని ఆయన ఫిక్స్ అయిపోయారు సర్ సర్ ఆయన వయసు ఎంత సార్ హి ఇస్ టచింగ్ 80స్ రైట్ 80లో ఉన్నారు ఆయన మనకి 40లో లోనే ఆయాసం వస్తుంది ఓ నాలుగు గంటలు ఎక్స్ట్రా పని చేస్తే నిద్ర కావాలి అని మన శరీరం అడుగుతుంది. అవును అలాంటిది మీరు ఊహించండి సార్ మీ ఇంట్లో 80 ఏళ్ల తాత ఏం చేస్తున్నాడు పడుకుంటారు ఈ 80 ఏళ్ళ అజీత్ దోలు ఏం చేస్తున్నాడు సర్ ఆయన ఫీల్డ్ లో ఉంటున్నాడు.
(10:44) అది తేడా సర్ అది అంటే ఆయన బాడీ మైండ్ అంతా కూడా దేశం కోసం అన్నది సర్ అది అది డివైన్ బ్లెస్సింగ్ సర్ నేను ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇద్దరిలో చూశను సార్ ఒకటి డాక్టర్ రంగరాజన్ గారిలో చూశను సార్ మన ఎకానమిస్ట్ డాక్టర్ సి రంగరాజన్ గారు ఆయనలో చూశను అజిత్ దోవల్ గారిలో కూడా చూశను సార్ రంగరాజన్ గారు కూడాను ఆయన నడిచే ఓపిక లేదు నిల్చునే ఓపిక లేదు కానీ స్టేజ్ కి వెళ్లి ఎకనామిక్స్ మాట్లాడినప్పుడు 40 నిమిషాలు 45 నిమిషాలు కదలకుండా మాట్లాడుతారు.
(11:15) అదేవిధంగా అజిత్ దోల్ గారు కూడా అంత వయసు అయిపోయినా సరే సర్ వరల్డ్ ట్రావెల్స్ మీటింగ్స్ తర్వాత మీటింగ్స్ సర్ అది మనం ఒక చిన్న కంపెనీ నడపడానికే స్ట్రెస్ అయిపోతాం సర్ ఏ లావాదేవలు చూసుకోవడానికి ఒ 10 మంది పని మనుషులు ఉంటారో వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడానికి మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది అంటారు. ఆయన దేశాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు కదా సర్ ఆ వయసులో అంత స్ట్రెస్ తీసుకుంటూ అసలు ఉఫ్ అనకుండా పని చేస్తున్నారు ఏనాడు అంటే నేను అంటే ఆయన్ని చాలా దగ్గరగా చూశను సార్ ఇక్కడ అంటే ఆయన్ని దగ్గరగా చూడడం అంటే కొన్ని ఆపరేషన్స్ లో జాయింట్ గా మాకు బ్రీఫింగ్స్
(11:53) జరుగుతున్నప్పుడు ఐ వాస్ ప్రెసెంట్ దేర్ సర్ అంటే ఆయన ఆయన ఎంత సైలెంట్ పర్సన్ అంటే సార్ మనకి జనరల్లీ అలవాటు ఉంటది మనం లోడ లోడా వాగేస్తాం సార్ ఆయన ఆయన అది కాదు సార్ ఆయన ప్రతిది గమనిస్తాడు అంటే మనిషిని గమనిస్తాడు మనిషి మాటని గమనిస్తాడు మనిషి మైండ్లో నడుస్తున్న ఉద్దేశాన్ని గమనిస్తాడు. ఇప్పుడు మనకి రాయసీనా డైలాగ్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంది సార్ ఆ రాయసీనా డైలాగ్స్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పెద్ద పెద్ద దేశాలకి చెందిన డిఫెన్స్ హెడ్స్ ని వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైస్ అందరి ని పిలుస్తారు సార్ పిలిచి ఏం లేదు మీటింగ్ పెడతాడు సార్ ఈయన
(12:27) కెపాసిటీ ఏంటంటే ఒక మనిషి ఏదో మాట్లాడుతున్నాడు కానీ మైండ్ లో ఏం జరుగుతుందో అది రీడ్ చేసే కెపాసిటీ ఉంది సార్ ఓ మైండ్ రీడ్ చేసేస్తాడు సార్ మాట్లాడుతుంది ఒకటి బుర్రలో నడుస్తుంది ఇంకోటి అది పట్టేసుకుంటాడు అది రాసుకుంటాడు ఆయన మాట్లాడిన దానితో ఆయనకి సంబంధం లేదు అది ఆయన చెప్పాలనుకుంటున్నాడు ఏదైతే దాయాలఅనుకుంటున్నాడో అది రాసుకుంటాడు.
(12:49) ఓకే హి ఇస్ ప్లానింగ్ ఫర్ దిస్ సో అలాంటి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఆయన అలా సర్ ఇప్పుడు ఆయనకి ఒక టీమ ఉంటాది ఆ టీమ్ ని కూడా ఇదే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు ఆయన 100% మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు మాట్లాడేది ఒకటి మైండ్ లో ఏముంది అన్నది సర్ సర్ మనం సర్ అందరూ అర్జునులు అవ్వలేరు కదా సార్ ద్రోణాచార్య వారు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు కానీ అర్జునుడు ఒక్కడే కదా సార్ అవును సో మన దేశానికి అర్జునుడు అజిత్ దోవాల్ అజిత్ దోవాల్ సార్ ఆయన్ని మీ దగ్గరగా అంటే ఆయన ఆపరేషన్ లో మీరు ఉన్నారు కాబట్టి ఒక ఆపరేషన్ చెప్పండి అంటే ఆయనతో ఆపరేషన్ అని కాదు సర్ లైక్ ఫర్ ఎల్ ఆయన డైరెక్షన్ లో
(13:23) అండర్స్టాండింగ్ సర్ మనం 1970స్ లో దేని గురించి మాట్లాడతాం సర్ అంటే రా గురించి మాట్లాడుతాను సార్ నేను ఆ ఇప్పుడు ఆయన ఎగజాక్ట్ గా చెప్పాలంటే ఆయన కాంట్రిబ్యూషన్ పాకిస్తాన్ లో ఒక చాలా పెద్ద కీలకమైన ఒక ఆపరేషన్ సార్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ ని తయారు చేసుకుంటుందా లేదా ఇది ప్రశ్న సార్ ఈ ప్రశ్నకి మన భారతదేశ దేశానికి జవాబు కావాలి.
(13:49) ఎవరిని డైరెక్ట్ గా అడిగితే చెప్పలేరు కదా సార్ ఎవరు చెప్పరు కూడా కదా సార్ దాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి పాకిస్తాన్ లో ఎంటర్ అవ్వాలి. సో ఈయన ఒక టీమ్ ని తయారు చేసుకొని పాకిస్తాన్ లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది సర్. పాకిస్తాన్ లో ఒక ప్లేస్ కహుత అని చెప్పే ఒక ప్లేస్ సర్. ఆ కహుత అనే ప్లేస్ లో వీళ్ళు న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఒక ప్రిమైసిస్ లో ఇప్పుడు న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుందంటే సాధారణంగా లోపల ఎవ్వరికీ వెళ్ళడానికి వీలు ఉండదు అనుమతి ఉండదు.
(14:18) కాతే కనుక్కోవాలి ఏం జరుగుతుందో అందరూ వస్తున్నారు పెద్ద పెద్ద బళ్ళు వస్తున్నాయి వఐపి ప్రొటెక్షన్స్ వస్తున్నాయి లోపల వెళ్తున్నారు బయటికి వెళ్తున్నారు కానీ ఏమి అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో అన్నది క్లారిటీ లేదు. అప్పుడు తెలివిగా ఏం చేశడంటే సార్ కొందరు సైంటిస్టులని ఫాలో అయ్యాడు సార్ కొందరు సైంటిస్ట్లని ఫాలో అయ్యి వాళ్ళు కటింగ్ కి ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కున్నాడు సర్ హెయిర్ కటింగ్ కి ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కున్నాడు.
(14:41) ఆ కటింగ్ షాప్ కి వెళ్లి వాళ్ళ హెయిర్ శాంపుల్స్ ని చాలా తెలివిగా తీసుకొని వచ్చాడు ఎప్పుడైనా సరే సర్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న స్థలంలో మనం ఉంటే గనుక మన స్కిన్ మన బాడీ మన హెయిర్ ఫాలికల్స్ మీద న్యూక్లియర్ ఎనర్జీ రేడియేషన్ కి సంబంధించింది అలా ఉండిపోతుంది. వాటిని ఇండియాకి తిరిగి పంపించి నిజంగా దీంట్లో రేడియేషన్ ఎలిమెంట్ ఉందా అని కనుక్కున్నాం సర్ అప్పుడు మనకు తెలిసింది ఏందంటే అవును ఈ కహుత అనే స్థలంలో పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ ని తయారు చేసుకోవడానికి అంతా రీసెర్చ్ జరుగుతుంది అని చెప్పి అప్పట్లో యనో మొరార్జీ దేశాయి గారు మన ప్రైమ్ మినిస్టర్
(15:18) అన్నమాట అంటే వీళ్ళు అక్కడి నుంచి ఇంక మొరార్జీ దేశాయి గారికి వన్ టు వన్ వీళ్ళకి ఆబవియస్లీ డైరెక్ట్ కాల్స్ ఉంటాయి కాబట్టి సరే ఇలా ఇలా జరుగుతుంది మీరు గో అహెడ్ ఇస్తే ఏదో ఒకటి చేద్దాం అనేసి ఆయన అసలు గో అహెడ్ ఇవ్వలేదు సార్. అంటే ఇది చాలా దురదృష్టకరమైన అంటే ఒక హిస్టారికల్ ఈవెంట్ సర్ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రము ఈరోజు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపనే ఉండేది కాదు సార్ ఇన్ఫాక్ట్ ఇతనే కాదు సార్ ఇజ్రయిల్ వాళ్ళు కూడా భారత్తో కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేద్దాం అని చెప్పి
(15:55) వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. దానికి కూడా అనుమతి ఇవ్వలేదు సర్. సో అది ఇచ్చిఉంటే గనుక కచ్చితంగా ఈరోజు పాకిస్తాన్ అయితే సర్ ఇప్పుడు మీరు గమనిస్తే గనుక సర్ పాకిస్తాన్ ఇస్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ దట్ హాస్ ఏ న్యూక్లియర్ వెపన్ దానివల్ల పాకిస్తాన్ వరల్డ్ డిప్లమసీలో చాలా పై ఎత్తుక వెళ్ళిపోయింది సర్ ప్రతి దేశం పాకిస్తాన్ తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటుంది ఎస్పెషల్లీ ఇస్లామిక్ దేశం అండ్ మనతో దగ్గరికి రావాలంటే పాకిస్తాన్ కి దూరమైనట్టుగా సర్ లెక్క ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి వాళ్లే బంధువులు కదా సర్ సో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి చాలా
(16:30) అవసరమైన దేశం అన్నమాట. సో ఆ డైమెన్షన్ లో మనం మిడిల్ ఈస్ట్ లో పెనిట్రేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి చోట పాకిస్తాన్ అడ్డు వస్తుంది కాబట్టి అండ్ మన న్యూక్లియర్ పాలసీ న్యూక్లియర్ అంబ్రెల్లా ఇస్తాను వేరే దేశానికిఅని ఒప్పుకోవద్దు సార్ అందుకే వాళ్ళకి న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఇచ్చే అధికారం మనకు లేదు ఎందుకంటే మన పాలసీలోనే మనం న్యూక్లియర్ అంబ్రెల్లా ఎవరికీ ఎక్స్టెండ్ చేయము అని చెప్పి మనం రాసుకున్నాం కాబ సార్ ఇప్పుడు దురందర్ మీరు చెప్పిన రెండు మాటలు కాకుండా ఈ టైంలో కొంతమందిని పంపిస్తారన్న అది కేవలం ఆర్మీ ఆఫీసర్లు కావచ్చు ఐపిఎస్
(17:02) ఆఫీసర్లు కావచ్చు వీళ్ళతో పాటు నట్టోరిస్ క్రిమినల్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారా పంపిస్తుంటారా అన్నది నిజమేనా ఆ 100% సర్ జనరల్లీ ఏం చేస్తారంటే సర్ అంటే బిఫోర్ ఐ టాక్ ఎనీథింగ్ సర్ ఒక ఒక ఏమంటారు డిస్క్లైమర్ సర్ మీ ఆడియన్స్ కి పబ్లిక్ డొమైన్ లో లేని ఇన్ఫర్మేషన్ గురించి నేను మాట్లాడను ఏదైతే కాన్ఫిడెన్షియల్ నేచర్ ఉంటుందో అది నేను చెప్పను సర్ సో నేను చెప్పిన దాని వల్ల ఏ కాన్ఫిడెన్షియాలిటీ లీక్ అవ్వదు సర్ ఎందుకంటే ఆల్రెడీ అది పబ్లిక్ డొమైన్ లో ఉంది ఉన్న విషయం అంతే మాట్లాడుతుంది దాని మించి మాట్లాడుతు కానీ మన దేశంలో అండ్ అంతర్రాష్ట్రీయంగా కూడా చూసుకున్న కొన్ని
(17:42) దేశాల్లో ఒక ప్రాక్టీస్ ఉంది సర్ ఒక ప్రాక్టీస్ ఏంటంటే కొందరు ఖైదీలు ఎవరైతే యావజీవ కారగార శిక్షో లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా మేజర్ పనిష్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళలో దేశం పట్ల ఒక పాజిటివ్ భావన ఉంది అని అనుకుంటే అలాంటి వాళ్ళని ట్రైన్ చేసి యస్ ఏ రా ఏజెంట్స్ గా వేరే వేరే దేశాలకి పంపించే ఒక ఆనవ వాయితి మన దేశంలో కూడా ఉంది సర్ మన దేశంలో కూడా ఉంది.
(18:09) సో కచ్చితంగా దురందర్ సినిమాలో మీరు అన్నట్టుగా చూపించింది అది వాస్తవం సర్ అది వాస్తవం కానీ ఒక విషయం సార్ రా ఏజెంట్ అంటే దురందర్ అంటే అది సినిమా కాబట్టి కొంచెం డ్రమటైజ్ అవుతుంది సర్ అంటే యస్ ఏ బాడీబిల్డర్ చూపించడం అదంతా జరుగుతుంది కానీ రా ఏజెంట్ అది కాదు సార్ రా ఏజెంట్స్ ఆర్ ట్రైన్డ్ ఆన్ క్లోజ్ క్వార్టర్ బాటిల్ అంటే వన్ టు వన్ ఫిష్ట్ ఫైట్ ఎలా చేయాలి ఎలా క్లీన్ గా ఎటువంటి శబ్దం గాని ఎటువంటి అటెన్షన్ రాకుండా ఒక మనిషిని ఎలా క్లియర్ చేయాలి ఇవన్నీ నేర్పిస్తారు సర్ ఇన్ఫాక్ట్ ఇజ్రయిలీ మార్షల్ ఆర్ట్స్ క్రాఫ్ మాగ అని ఉంటుంది సర్. ఆ క్రఫ్ మాగా టెక్నిక్స్ కూడా మన రా
(18:47) ఏజెంట్స్ కి నేర్పిస్తారు. ఏంటండి క్రఫ్ మాగ అంటే క్రఫ్ మాగ ఇస్ ఏ క్లోజ్ క్వార్టర్ బాటిల్ సర్ అంటే అవి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ ని మిక్స్ చేసి ఒక ఏజెంట్ కి ఎలాంటి ఏమంటారు క్లోజ్ క్వార్టర్ బాటిల్ లో అటాక్ చేసే టెక్నిక్స్ ఉంటాయో అవన్నీ నేర్పిస్తారు సర్. సో దట్ ఇస్ ద మోస్ట్ డెడ్లయస్ట్ వాట్ యు కాల్ అటాక్ టెక్నిక్స్ ఇన్ ది వరల్డ్ సర్ టుడే ప్రపంచం నేర్చుకుంటుంది సర్ గ్రాఫ్ ఆ రా ఏజెంట్స్ కి కవర్ ఎలా ఉంటాదండి ఏ కవర్ లెవెల్ చాలా కవర్ ఉంటాయి సర్ ఇన్ఫాక్ట్ మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఇంకో ప్రశ్న మిగిలిపోయింది. లైక్ మీరు అన్నారు ఐపిఎస్
(19:19) ఆఫీసర్లు ఉంటారా ఆర్మీ వాళ్ళు ఉంటారా అన్నట్టుగా సర్ యాక్చువల్లీ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి సార్ రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది ఆర్మీ రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది పోలీస్ రా వర్క్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ గాని సిఆర్పిఎఫ్ గాని సాధారణంగా వీళ్ళతో కలిసి ఆపరేషన్స్ రా చేయదు సర్ కానీ ఆ ఏజెన్సీలో వీళ్ళు మీకు చెప్పిన ముగ్గురు ఏజెన్సీ కూడా వెళ్తుంటారు డిప్టేషన్ వెళ్తుంటారు కదా ఆ వెళ్తారు అదే చెప్తున్నాను సార్ ఒకవేళ ఒక ఆర్మీ నుంచి ఒక ఆఫీసర్ ని డెప్యూటేషన్ కి రాలో పంపిస్తే అప్పుడు అతను రా మనిషి
(19:54) ఆర్మీ మనిషి కాదు సార్ అవును ఎందుకంటే కమాండ్ అండ్ కంట్రోల్ అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది సర్ ద రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే డెప్యూటేషన్ కి ఇప్పుడు నన్నే ఆర్మీ నుంచి అందులో పంపించారు అనుకోండి సర్ అప్పుడు నన్ను ఆర్మీ రోల్స్ నుంచి తీసేస్తారు సర్ నేను రా రోల్స్ కి వెళ్ళిపోతాను కాబట్టి అది రా ఆపరేషన్ే అవుతుంది సర్ అండ్ వీళ్ళకి ఏంటంటే సర్ బికాజ్ ఇన్ఫర్మేషన్ ఇస్ హైలీ కాన్ఫిడెన్షియల్ నేచర్ కదా సార్ వేరే డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేస్తూ చేస్తే అది ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ చాలా
(20:24) ఎక్కువగా ఉంటుంది సర్ సో అందుకని అది వాళ్ళు షేర్ చేయరు సర్ అండ్ ఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ గాని అంటే ఐపిఎస్ ఆఫీసర్స్ అతి ఎక్కువగా ఫీల్డ్ ఆపరేషన్స్ కి వెళ్ళకపోవచ్చు సర్ జనరల్లీ ఫీల్డ్ ఆపరేషన్స్ వాళ్ళని కింద నుంచే తయారు చేస్తారు ఫీల్డ్ ఎందుకంటే ఐపిఎస్ ఇస్ ఏ వెరీ బిగ్ అసెట్ ఫర్ ది నేషన్ ఆయన్ని ఏమన్నా పట్టుకుంటే దొరికిపోతే చాలా డిప్లమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఆయన ఐడెంటిటీ చాలా ఈజీగా తెలిసిపోతుంది హి వాస్ ఆన్ ఎక్స్ ఐపిఎస్ ఆఫీసర్ అని చెప్పి సో అలా కాకుండా ఒక చాలా నార్మల్ ఒక వ్యక్తి సాధారణమైన వ్యక్తిని పట్టుకొని ఆయన కొన్ని విషయాలు చూస్తారు సార్
(21:02) సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే సార్ రా కి నేను అప్లై చేశాను నేను రా లో జాయిన్ అయ్యాను అని మనం అనుకుంటాం సర్ కానీ నిజం అది కాదు సార్ రా మిమ్మల్ని అప్లై చేసేలాగా చేస్తుంది సర్ అంటే రా వాళ్ళు మిమ్మల్ని తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు అనుకుందాం సర్ మాకు మురళీ గారు కావాలి అని అనుకుందాం అనుకున్నాను సార్ ఆల్మోస్ట్ ఒక సంవత్సరం సంవత్సరంన్నర మిమ్మల్ని అబ్సర్వ్ చేస్తారు సార్ మీ మొత్తం అకౌంట్స్ అన్నీ హ్యాక్ అయిపోతే మీకు అసలు ఏం తెలియదు.
(21:28) మీ ఫోన్ హ్యాక్ అయిపోయిద్ది మీ లాప్టాప్ హ్యాక్ అయిపోయిద్ది మీ ఇల్లు మొత్తం బగ్గింగ్ అయిపోయిద్ది సర్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారో అంతా వాళ్ళకి తెలిసిపోతుంది సార్ ఇక్కడ ఐడియా ఏంటంటే మురళీ గారి వీక్నెస్ ఏంటి పట్టుకోవాలి. మురళీ గారి వీక్నెస్ డబ్బా మురళీ గారి వీక్నెస్ అమ్మాయా మురళీ గారి వీక్నెస్ ఇంకేమైనా హోదానా ఇవన్నీ తెలుసుకుంటారు.
(21:49) అచ్చా ఈ మనిషికి ఇలాంటి వీక్నెస్ ఏమి లేవు అండ్ దేశం పట్ల ఒక మంచి పాజిటివ్ మైండ్సెట్ ఉంది అని అనిపిస్తే అప్పుడు మీ ద్వారానే వాళ్ళు అప్లికేషన్ పెట్టిస్తారు. ఎలా అంటే ఏవైతే రా కి సంబంధించిన పోస్ట్లు అవన్నీ ఉంటాయో అవి మీకు రీడైరెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి డిజిటల్ సోర్స్ నుంచి మీరేమ అనుకుంటారు నేనే అప్లై చేశనేమో అనుకుంటారు.
(22:15) కానీ అది ఆ రా వాళ్లే పంపిస్తారు మీరు అప్లై చేస్తారు. సో ఆ తర్వాత ట్రైనింగ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హఫ టుట అండ్ హఫ ఇయర్స్ కూడా జరుగుతుంది సర్ ఎక్కడ ఉంటదండి మల్టిపుల్ లొకేషన్స్ అది కాన్ఫిడెన్షియల్ సర్ అది మనం చెప్పడానికి వీలు లేదు. అంటే అందులో చాలా ఉంటాయి విషయాలు అందులో ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అఫ్ఘాన్ సెక్టర్ కి తయారు చేస్తున్నారు అనుకుందాం సర్ మురళీ సార్ హస్ బీన్ ఐడెంటిఫైడ్ తెల్లగా ఉంటాడు బాగానే ఉంటాడు గడ్డం మీసం వచ్చేస్తే అఫ్ఘాని వాడిలా కనిపిస్తాడు అనిపిస్తే మురళీ సార్ ని అఫ్ఘానిస్తాన్ అని డిసైడ్ చేశారు అనుకోండి ఆఫ్ఘానిస్తాన్ జాగ్రఫీ ఆఫ్ఘానిస్తాన్ హిస్టరీ
(22:48) ఆఫ్ఘానిస్తాన్ కల్చర్ ఆఫ్ఘానిస్తాన్ లాంగ్వేజ్ ఆఫ్ఘానిస్తాన్ ఫుడ్ హ్యాబిట్స్ మొత్తం మీకు నేర్పిస్తారు సర్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ నుంచి అన్నీ మీకు నేర్పిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ట అండ్ హఫ్ ఇయర్స్ పడుతుంది అంటే మనం రిక్రూట్ చేసాము 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసాము పంపించేసాం అలా ఉండదు సార్ ఈజీగా వన్ అండ్ హాఫ్ టు అండ్ హఫ ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది సర్ ఓకే మిమ్మల్ని ఇండక్ట్ చేసేమ సో అందువలన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి సార్ రా ఏజెంట్ ఒక దేశంలోకి ఎంటర్ అయ్యాడు అంటే ఇంకా ఇటువైపు నుంచి జీరో కాంటాక్ట్ కాంటాక్ట్ అటువైపు నుంచే రావాలి తప్ప
(23:27) ఇటువైపు నుంచి ఎప్పుడు కాంటాక్ట్ అవ్వదు. కానీ ఇంకో విషయం ఎక్కడైతే మన రా ఏజెంట్ ని ప్లాంట్ చేస్తారో ఆయన మీద కన్నేసి ఉంచడానికి ఇంకొకరిని ప్లాంట్ చేస్తారు. ఆ ఎందుకంటే డబుల్ టాప్ అయ్యే అవకాశం ఉంది సార్ మనం మన మనిషి అని చెప్పి పంపించామో మన మనిషి అక్కడ వెళ్లి వాళ్ళ మనిషి అయిపోతే మన మీద ఏమన్నా జరిగితే అది ఇబ్బంది ఉంటుంది కదా సార్ సో కచ్చితంగా ఆయన మీద ఒక కన్న వేసేవాడు ఉంటాడు ఆయన మీద కన్న వేసేవాడు మూడోవాడు ఉంటాడు.
(23:54) సో ఇలా ఒక రింగ్ లాగా అయిపోతుంది ఓకే సో ఒకళ మీద ఒకళ్ళు ఒకళ మీద ఒకళ్ళు కనిపెట్టుకొని ఉంటారు. సార్ ఇప్పుడు ఫస్ట్ రింగ్ వెళ్ళాడు అనుకోండి అవును సార్ ఆయనక ఒక టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. అసలు ఆయన కంప్లీట్ గా డెడికేట్ గా దేశం కోసం వెళ్ళిపోయాడు. అంటే దానికి ఒక టైం బాండ్ ఉంటదా ఎనిమిది సంవత్సరాల ఈ ఆపరేషన్ టార్గెట్ కంప్లీట్ రావాలని అంటే ఈ రెండు సంవత్సరాలో మూడు సంవత్సరాలో టార్గెట్ అయ్యే వరకు ఇ ఫ్యామిలీని పూర్తిగా మర్చిపోవాలా ఇంకా అంటే ఫ్యామిలీ ఆ డైమెన్షన్ే లేదు సార్ అసలు ఆలోచనలోనే మైనస్ సర్ కానీ అప్పటికి పెళ్లి అయి ఉంది అనుకోండి పిల్లలు ఉంటారు కదా
(24:24) ఇంకా పని మీద వెళ్ళాను అంతే సర్ అంతే అంతే గవర్నమెంట్ పని మీద అఫ్గనిస్తాన్ వెళ్తున్నాను లేదా గవర్నమెంట్ పని మీద ఫ్రాన్స్ వెళ్తున్నాను ఫ్రాన్స్ అని చెప్పి అఫ్గనిస్తాన్స్ వెళ్ళొచ్చు అఫ్గన్ చెప్పి శ్రీలంక వెళ్ళొచ్చు అంతే చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూడా బగ్ ఉంది అవును నువ్వు ఏం చెప్తున్నావో నువ్వు ఇంట్లో ఏం వాళ్ళకి సర్ ఇఫ్ యు ఆర్ ఏ రా ఏజెంట్ నీ మైండ్ లో ఏం జరుగుతుందో పాలిగ్రాఫిక్ టెస్ట్ చేసుకొని తెలుసుకుంటాడు.
(24:47) మీరు అబద్ధం చెప్పడానికి కూడా వీలు లేదు కాబట్టి సర్ సర్ బికాజ్ నేషనల్ సీక్రెట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ సో జీరో ఎర్రర్ సిండ్రోమ్ సర్ అసలు జీరో ఎర్రర్ కూడా మనం అసలు ఒప్పుకోవడానికి వీలు లేదు సర్ ఆ విధంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏదో స్టేట్ కంట్రీ కి పంపేయరు. అక్కడ కవర్ ఏదో డ్రైవర్ గానో లేదంటే బ్యాంక్ ఆఫీసర్ గానో ఏదో ఒకటి ఇస్తారు సర్ కవర్ కుడ్ బి బెగ్గర్ ఆల్సో మాది బెగ్గర్ కవర్ కుడ్ బి పొలిటీషియన్ ఆల్సో అదే మన దురందో సినిమా టైప్ లో 100% సర్ ఇజ్రయిల్ వాడు యునో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో వాళ్ళు స్పైలా పంపించిన వాళ్ళు దేశానికి రాష్ట్రపతులు అయిపోవాల
(25:25) అంత బాగా కవర్ చేస్తారు వాళ్ళు సో డోంట్ థింక్ దట్ స్పై అనంగానే బిచ్చగాడిలా ఉంటాడు స్పై అనంగానే డ్రైవర్ కూలోలా పని చేస్తాడు కుక్కులా పని చేస్తాడు నాట్ నెసెసరీలీ ఏ హై ర్యాంకింగ్ అఫీషియల్ కెన్ ఆల్సో బి ఏ ఆర్ ఏజెంట్ అచ్చా యా యా యా అది మనం ఎప్పుడైనా సర్ ఇప్పుడు పాకిస్తాన్ అనుకుందాం సర్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏముంది సర్ కూరితనం డబ్బుల కోసం దేశాన్ని అమ్మేసే జాతి వాళ్ళది సో కొన్ని డబ్బులు వాళ్ళ మొహం పడేస్తే వాడు ఏమైనా చేస్తాడు కదా సర్ అంతే నాన్న ఎమఎల్ఏ చేయొచ్చు ఎంపీ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు మిమ్మల్ని రాష్ట్రపతి చేసేస్తారు మిమ్మల్ని ప్రధానమంత్రి
(25:59) చేసేస్తారు అందులో ఏమంది సార్ వాళ్ళు డబ్బుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ సో మన దగ్గర డబ్బుకి దేవుడి దేవల లక్ష్మీ దేవి కటాక్షంగా మనకఏ తక్కువ లేదు దేశానికి సో హ్యాపీగా ఎవడైనా సర్ ఆ విధంగా ఒక టార్గెట్ ఇచ్చారు అనుకోండి మనకి ఏదో కంట్రీలో సీక్రెట్స్ పంపించారు. ఆ టార్గెట్ అయ్యే వరకు రాకూడదా జనరల్లీ నో సర్ ఇన్ఫాక్ట్ ఒక్కొకసారి ఏమవుతుందంటే సర్ ఆ టార్గెట్ అయిపోయిన తర్వాత కూడా అడిషనల్ టాస్క్ కూడా ఇచ్చే అవును అవకాశం ఉంది సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజెంట్ ని ఒక లష్కరే తైవా కి చెందిన ఒక కమాండర్ ని ఎలిమినేట్ చేయడానికి
(26:36) పంపించారు. రైట్ సర్ వీడు చాలా ఎక్సలెంట్ గా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు టైం తీసుకొని వాడు మోమెంట్ అంతా ట్రాక్ చేసి అసలు జీరో ఎర్రర్ తోటి వాడిని ఎలిమినేట్ చేయడం జరిగింది. హమ్ సర్ ఈ గన్ మెన్ ఎపిసోడ్స్ నా బుర్రలో ఎన్ని ఎంటుకలు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి సర్ మ్ సో ఇప్పటికి వచ్చి వాస్తవం సార్ ఒక్క ప్లాన్ ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అవ్వలేదు సర్ ఏనాడైనా గన్మెన్ దొరికిపోయాడా అని విన్నారా సర్ లేదు ఉండదు సమస్య లేదు సర్ అది ఏ కంట్రీలో ఉండదు అది ఫుల్ ప్రూఫ్ సర్ అది ఎందుకంటే వీళ్ళు చాలా ఎందుకంటే మీరు అన్నట్టు మీరు టైం స్లాక్ వాళ్ళకి టైం ఉండదు సర్ వాళ్ళకి టార్గెట్
(27:19) నీకు టార్గెట్ ఇచ్చాను ఈ పాకిస్తాన బ్రిగేడియర్ వీడు 1999 వార్ లో మన దేశానికి అన్యాయంగా ఇది చేశడు ఇంతమంది సైనికుల్ని చంపించింది వీడే వీడిని ఎలిమినేట్ చేయాలి నీ టార్గెట్ టైం తీసుకో సో మనము ఎంత క్లాసికల్ గా ఎగ్జిక్యూట్ చేసామ అంటే ఒక బ్రిగేడియర్ రీసెంట్ గా పాకిస్తాన్ బ్రిగేడియర్ వాడు రిటైర్మెంట్ అయ్యే రోజు రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే దారిలో చంపేవ సార్ అంటే వాడిని చంపాలి అది ఫిక్స్ వాడి ఇంటికి వెళ్తే ఆ రోజు సాయంత్రం వాడి రిటైర్మెంట్ ఎండ్ యస్ ఏ బ్రిగేడియర్ వాడి ఇంటికి వెళ్ళే ముందు వాడిని చంపాం వాడి ఇంటి గుమ్మం ముందు చంపేమ
(27:59) అది రా సర్ ఓకే ఆ టార్గెట్ అయిపోయింది ఆయనది మీరు చెప్పిన టాస్క్ క్లోజ్ నెక్స్ట్ ఎడిషనల్ గా యాడ్ అవుతదా లేదు వాళ్ళు తిరిగి బ్యాక్ టు హోమ్ కి వచ్చే జనరల్లీ ఏమవుతుందంటే సర్ ఇది అక్కడికి వెళ్లి కిలో బియ్యం తీసుకురా కాదు కదా సర్ ఇట్స్ ఏ వెరీ హైలీ స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ టాస్క్ సార్ సాధారణంగా పిలిపించేస్తారు సో దట్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫ్యామిలీతో టైము కొంచెం కూల్ డౌన్ అయి ఎందుకంటే సర్ సర్ బీయింగ్ ఏ రా ఏజెంట్ ఇస్ నాట్ బీయింగ్ ఏ షెఫ్ ఇన్ ఏ హోటల్ మ్ ఇట్ ఇస్ నాట్ దట్ వర్క్ సర్ అనుక్షణము నేను ఎవరినో తెలిసిపోతుందా నేను దొరికిపోతానా నన్ను చంపేస్తారా అనుక్షణం
(28:45) మీ మైండ్ లో ఆ స్ట్రెస్ ఉంటే ఉంటే మీరు ఎలా ఉంటారు సార్ మనం ఓన్లీ ఈ మనం చేస్తున్న పిచ్చి పనికి కూడా స్ట్రెస్ తీసేసుకుంటాం జస్ట్ ఇమాజిన్ మీరు స్టూడియో కి వస్తున్నారు స్టూడియోలో ఎవరో నా కోసం కాసుకొని కూర్చొని ఉంటాడు వాడు నన్ను ఈరోజు వేసేస్తాడు అనిపిస్తే మీరు ఎంత ఫ్రీ మైండ్ తో ఉండగలరా అసలు ఉండలేవు ఇమాజిన్ సంబడీ 8 మంత్స్ 10 మంత్స్ 12 మంత్స్ 14 మంత్స్ టూ ఇయర్స్ ఆ స్ట్రెస్ ని తట్టుకోకుండా ఎవ్వరికీ దొరక్కుండా అక్కడ కూర్చొని ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే జనరల్లీ మనం తిరిగి పిలిపించేస్తాం ఒకటి అప్రీసియేషన్ కోసం పిలుస్తాం రెండోది
(29:21) రెస్ట్ అండ్ రికూప్ అంటారు సర్ ఆ రెస్ట్ అండ్ రికూప్ కోసం కూడా సాధారణంగా పిలిచేస్తాం కాకపోతే మోటివేషన్ లెవెల్ ఈ ఏజెంట్స్ ఎలా ఉంటదిఅంటే సర్ వాడితో పాటు వాడిని కూడా చూశను నాకు కొంచెం టైం ఇస్తే వాడిని కూడా వేసేస్తా ఓ అక్కడికి వెళ్ళ అక్కడి నుంచి వస్తది ఆ సర్ అది సర్ అది అల్టిమేట్ కిక్ కదా సార్ అవును మన దేశానికి హాని చేసినోడిని చంపడంలో వచ్చే కిక్ ఇంక ఏం కిక్ ఉంది సార్ ఇంకా అవసరం లేదు ఇంకా అంత ఇం వాడికి వాడు అంతా పోతది వాడిని నేను ఈరోజు వేసేసాను అన్న అనుభవము వాడిలో ఉన్న అలసట అంతా ఒకఫైవ్ సెకండ్స్ లో వానిష్ అయిపోయింది.
(29:54) సో దట్ ఇస్ హౌ ది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ రా ఏజెంట్స్ వర్క్ సర్ అక్కడికి వెళ్ళాక మీరు చెప్పినట్లుగా అసలు అందరూ దిగితే ఇంకా మజా వేరుఉంటది సర్ అంటే ఇంకా వాళ్ళు అహర్నిసలు దేశానికి వాళ్ళని వాళ్ళు సమర్పితం చేసేసుకున్నారు అంటే సర్ చూడండి అంటే దాంట్లో రిటైర్మెంట్ అని ఉండదు అదే అదే చెప్తున్నాను సార్ చూడండి సార్ సూపర్ ఒక సైనికుడు దేశాన్ని సేవ చేస్తూ ప్రాణాల్ని కోల్పోతే ఒక మారటయర్ అని చెప్పి న్యూస్ పేపర్ లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పెద్ద పెద్ద పెద్ద సమాజానికి చెందిన వాళ్ళు వెళ్లి వాళ్ళ యునో రెస్పెక్ట్స్ వాళ్ళు ఇస్తారు.
(30:29) కానీ ఒక సైలెంట్ గా ఒక ఏజెంట్ కి ఏమని అయితే అసలు మావాడు కాదనేస్తారు కదా సార్ మ్ అంటే మన దేశము మనల్నే కాదు అని అనేస్తది అయినా సరే మనం మన దేశం కోసం పోరాడాలి. ఆ ఆలోచన రావాలి అంటే మీరు ఎంత కమిటెడ్ గా ఉండాలి సార్ అసలు అది దాన్ని మించిది లేదండి అసలు లేదు కదా సార్ అంటే మన అందరికీ ఒక రికగ్నిషన్ మనకు పురుగు ఉంటది ఒరేయ్ నేను చేసానుఅని చెప్పరా నేను చేసానురా నేను చే వాడికి అసలు ఆ ఫీలింగే లేదు కదా సార్ అయితే చేశను లేదా అంతే సార్ అయితే చేశాను లేకపోతే పోతాను అంతే మూడో ఆప్షన్ లేదు కదా సార్ అక్కడ అంటే అక్కడ నేను దొరికిపోతే వీళ్ళు ఫోన్ చేస్తే
(31:06) నన్ను పంపించేస్తారు లేదు కదా సార్ అది గుర్తుపెట్టుకోవాలి సార్ గ్రేట్ అండి అసలు మనం మనం మాటల్లో చెప్పలేం సార్ రా ఏజెంట్స్ చేసే ఈ దేశానికి రా ఏజెంట్స్ చేస్తున్న త్యాగం గాని సర్వీస్ గాని దానికి సాని లేదు సార్ ఇంక దానికి కంపారిజన్ే లేదు సార్ అసలు చేయడానికి వీలు లేదు కానీ మన దగ్గర రా ఏజెంట్ ఉన్నారు. వేరే కంట్రీలో ఇంకొక ఏజెంట్ ఉంటారు.
(31:29) వాళ్ళు కూడా మనందరి తీసి పంపిస్తుంటారు భారతదేశానికి ఐఏఎస్ఐ ఐ ఐఎస్ఐ అన పెడుతుంటారు. కానీ వాళ్ళ యాక్టివిటీస్ వేరే కనిపిస్తుంటాయి కదండీ. అంటే వేరే అంటే సర్ ఇప్పుడు మన దగ్గర ఉంది మనం ఒక టాస్క్ ఇచ్చాం. మన కంట్రీకి లాస్ చేస్తున్నాం. ఆ టాస్క్ మీదే ఉంటది తప్ప అక్కడ అరాచకాలు చేయాలనో లేదా ఇంకోటి ఇంకోటో మనం చూపించాం. కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ టాస్క్ బాం బ్లాస్ట్లు చేయడం ఇటువంటివి చేస్తుంటారు కదా ఆ వాళ్ళు స్పై ఏజెంట్స్ కాదు ఆ టెర్రరిస్టులు సార్ వాళ్ళకి అసలుఏమ జీరో ఆ టెర్రరిస్టులని చూసుకునే బాధ్యత మన ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు.
(31:59) అది వాళ్ళు రోజు చేసే పని కాబట్టి వాళ్ళతో పెద్ద ఇదేం లేదు సార్ కానీ మళ్లా మనం వెనక్కి వద్దాం అజిత్ దోబల్ ఆయన టీమ్ ఎంతమంది ఉండొచ్చు అండి అంచనా లేదండి మనం అసలు నెంబర్స్ లో సర్ దురందర సినిమాలో చూపించిన క్యారెక్టర్ దోవల్ కొంత కొన్ని వందల్లో ఉంటారు సర్ కొన్ని వందల్లో ఉంటారు సార్ ఆయన కింద పని చేసే వాళ్ళు ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఈందేనా అనుకోవచ్చా డెఫినెట్లీ సర్ వై నాట్ వై నాట్ అంటే సింపుల్ సార్ కథానాయకుడు ఈయనే సార్ సినిమాలో చూపించినట్టుగా కథానాయకుడు ఈయనే సార్ కథానాయకుడికి ఎప్పుడు ఏ బటన్ నొక్కాలో తెలుసు సార్ అక్కడ గ్రౌండ్ ఏజెంట్ కూడా తెలియదు
(32:42) మీరు చూసి ఉంటే సినిమా ఎక్కడ బటన్ నొక్కాలో ఆయనకు తెలుసు ఆ ఆ పొలిటీషియన్ మనోడే అన్న విషయం వీడికి ఏనాడైనా తెలిసిందా అసలు తెలియదు తెలియదు కదా సార్ ఆ కథానాయకుడికి ఏ బటన్ ఎప్పుడు నొక్కాలో వాడికి తెలుసు సార్ ఇదే కాదు సార్ మీరు ఆ టైగర్ జిందా హే సినిమా ఒకవేళ చూసి ఉంటే గనుక సల్మాన్ ఖాన్ సినిమా యా టైగర్ జిందా హే టైగర్ అబి బాకీ హే ఏదో పేరు మీద సినిమా ఉంది సర్ అక్కడ పరేష్ రావులు ఉంటాడు సర్ అచ్చ మిడిల్ ఈస్ట్ లో వీళ్ళకి ఆ విషయం తెలిీదు మనోడే అని చెప్పి చెపేసి లాస్ట్ మూమెంట్ లో అక్కడ ఉన్న సైనికులు వీళ్ళని చంపేయపోతే మధ్యలో చాపుతాడు. మ్
(33:18) అప్పుడు వీళ్ళకి అర్థంఅయపోతది అప్పుడు వీడు అంటాడు ఒరేయ్ నువ్వు నువ్వు పుట్టకముందు ఈ భూమిలో నేను వచ్చా సో నువ్వు బచ్చాగాడివి బచ్చాగాడిలా ఉండు అని చెప్తాడు వాడు సో ఎవరు మనల్ని ఎలా ఎందుకంటే స్టార్టింగ్ లో పరేషాలు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. నా ఒక కన్ను నీ మీద ఉంది అంటాడు. ఉహ్ అప్పుడు కూడా మనం ఎవరికీ స్విచ్ అలగదు అరేయ్ వీడు కూడా మన రాయిజంటేరా అని చెప్పేసి మనక ఏమనిపిస్తది వాడుఏదో బిజినెస్ పరంగానే ఏదో డైలాగ్ కొట్టాడు అనిపిస్తది.
(33:45) కానీ వాస్తవానికి ఏంటి వాడు చెప్తాడు ఒరేయ్ నా కన్ను ఒకటి నీ మీద ఉంది నాకు నీ మీద భరోసా లేదురా అంటాడు. ఆ భరోసా లేదంటే ఏంటి నువ్వు ఎప్పుడోకప్పుడు దొరికిపోతావు నేనే రావాలిరా నిన్ను సేవ్ చేయడానికి అన్నట్టుగా సో ఆ డైమెన్షన్ లో సర్ సో కచ్చితంగా కవర్ అప్స్ ఉంటారు సర్ అచ కచ్చితంగా కవర్స్ ఉంటారు కానీ మీరు అన్నట్లుగా వాళ్ళు దేశం కోసం అంకితం అవుతున్నారు కాబట్టి కుటుంబం అవన్నీ ఆలోచించారు.
(34:06) సర్ వాళ్ళకి శాలరీస్ ఎలాగ ఉంటాయండి వాళ్ళు శాలరీస్ కోసం పని చేయాలి స్పెషల్ అలవన్సెస్ ఉంటాయి సార్ రా వాళ్ళకి స్పెషల్ అలవన్సెస్ ఉంటాయి. వాళ్ళకి సంవత్సరానికి ఒక నెల శాలరీ బోనస్ గా ఇస్తారు ఇంక దీనికంటే వివరాలు వద్దులే రా ఏజెంట్ అయిపోయింది అజిత్ దోవల గారు అయింది. మీరు చేసిన ఆపరేషన్ లో మంచి ఆపరేషన్ చెప్పండి సర్ 2008 ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్ 2008 లో ముంబై బాంబ్ బ్లాస్ట్ జరిగింది.
(34:31) ఆ ముంబై బాంబ్ బ్లాస్ట్ లో మన దేశం ఒక రిప్లై ఇవ్వాలి కదా సార్ అవును అటాక్ చేయాలో ఏదో ఒకటి చేయాలి. హమ్ అప్పుడు మాకు ఆర్డర్స్ ఏమ వచ్చాయి అంటే సార్ యు డిప్లాయ్ ఇన్ ది బార్డర్స్ అన్నట్టుగా కొన్ని సర్వలెన్స్ ఎక్విప్మెంట్స్ ని పెట్టండి అన్నట్టుగా కొన్ని ఆదేశాలు మాకు వచ్చాయి సార్. అంటే 2008 వరకు నేను నార్మల్ యూనిట్ లో ఉన్నాను పీస్ స్టేషన్ లో ఉన్నాను అకస్మాత్గా బార్డర్ కి వెళ్ళాలి అకస్మాత్గా యుద్ధం అయ్యే అవకాశం ఉంది చూడండి ఎలా పల్స్ మారిపోతుంది మైండ్ లో పల్స్ ఎలా మారిపోతుంది సార్ ఇన్స్టెంట్ గా ఓవర్ నైటే ట్రావెల్ డే టైం లో ట్రావెల్ చేయడానికి తెలియలేదు డే టైం
(35:12) లో ట్రావెల్ చేస్తే ఎనిమీ సర్వైలెన్స్ సిస్టం ద్వారా తెలిసిపోతుంది. ఓవర్నైట్ కి వెళ్లి దొంగ చాటున బార్డర్ దగ్గర ఒక సర్వలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టాలి అంటే ఆశామాషి కాదు అంటే దట్ వాస్ అండ్ ఆ సర్వలెన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మనం ఎనిమీ డీప్ టెర్రిటరీలో చూడాలి అంటే ఒక హైట్ మీద పోవాలి సార్ దాన్ని మాస్ట్ అంటారు ఎంఏఎస్టి మొబైల్ మాస్ట్ ఉంటుంది.
(35:38) 30 మీటర్స్ హైట్ మీద మొబైల్ మాస్ట్ మీద సర్వెలెన్స్ ఎక్విప్మెంట్ పెట్టి ఎనిమీ లోపలికి డీప్ గా 12 కిలోమీటర్ లోపలికి చూడాలి అని మాకు ఆదేశం ఇమాజిన్ నువ్వు 30 m సైట్ లో కూర్చొని ఉన్నావ్ చిన్న తప్పు నీ లొకేషన్ వాడికి దొరికితే ఇంకేది మిగలదు. వాడికి తెలుసు 2008 26 లో ముంబై బ్లాస్ట్ జరిగింది అటాక్స్ జరిగాయి భారత్ ఏదో ఒకటి చేస్తది అని చెప్పి వాడు కూడా కాపు కాసుకొని కూర్చుంటాడు కదా సార్ ఒక చిన్న మూమెంట్ తప్పు నువ్వు ఎక్కుతున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా నువ్వు ఎక్విప్మెంట్ సెటప్ చేస్తున్న సౌండ్ వల్ల వాడికి తెలిసినా నువ్వు అబ్సర్వ్ చేస్తున్నావ్ అన్న రేడియో ఫ్రీక్వెన్సీ
(36:16) సిగ్నల్స్ తో కూడా వాడికి తెలిసినా నీ కమ్యూనికేషన్ సైలెన్స్ దో కమ్యూనికేషన్ వాస్ కంప్లీట్లీ సైలెన్స్ రేడియో సెట్ ఓపెన్ చేయడానికి వీలు లేదని చెప్పేసాడు సర్ అబ్జర్వేషన్ ఇవ్వాలి అబ్జర్వేషన్ చేసి కింద కమాండ్ పోస్ట్ కి ఇవ్వాలి ఏం చేయాలో మీతో సంబంధం లేదు. అంటే పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇటు కదలలేము ఇటు ఒక చిన్న సౌండ్ చేయలేము వాడేమో మనల్నే చూస్తున్నాడు వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ చేస్తాడో తెలియదు.
(36:43) అంటే ఫస్ట్ టైం ఆ పోస్ట్ ఎక్కడ అది రాజస్థాన్ బార్డర్ ఫస్ట్ టైం లైఫ్ లో సార్ భయం అంటే ఏంటో అర్థమైంది సార్ ఆ రోజు రాత్రి అమ్మ ఇంత భయంకరంగా ఉంటదా ఎక్స్పీరియన్స్ అంటే మీరు డైరెక్ట్ ఫైరింగ్ రేంజ్ లో ఉన్నారు సార్ వాడు మా అయితే ఒక్కసారి మిస్ అవుతాడేమో రెండోసారి మిస్ అవ్వడు. అంటే మనకి ఎటువంటి డిఫెన్స్ సిస్టం లేకుండా మనం చాలా ధైర్యంగా ఎనిమీ ఇన్ఫర్మేషన్ మూమెంట్స్ లో ఏమన్నా మూమెంట్ ఉందా ట్రాక్ చేసి కమాండ్ పోస్ట్ కి పంపించడం అన్నది చాలా డిఫికల్ట్ టాస్క్ సర్ ఓకే సో ఆ రోజు ఫస్ట్ టైం నాకు అర్థమయింది.
(37:17) అంటే చిన్న తప్పు జరిగితే చచ్చిపోతాము అంటే ఎంత సీరియస్నెస్ గా చేయాలి అంటే సార్ మన బాడీలో ఒక చిన్న షైనింగ్ ఐటం ఆ పెన్ పెట్టుకున్న సరే ఆ పెన్ షైన్ అయింది అనుకోండి ఏమంటారు కనిపించింది అనుకోండి రాత్రిలో బుల్లెట్ అటే వస్తది అవును సో చాలా తస్మాత్ జాగ్రత్త అంటాం కదా సార్ అంటే మీ గురించి ఏం తెలియకుండా మేము ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి సార్ ఈ మాస్ట్ మొబైల్ మాస్ట్ ఐరన్ ఎలివేటెడ్ పోస్ట్ సార్ ఐరన్ మీద కాలు పెడితే సౌండ్ వచ్చిద్ది కదా సార్ దీనికి బట్ట చుట్టుకోవాలి దాని సౌండ్ రాకుండా అంటే నాకు కడియం వేసుకుంటాను కదా సార్ ఆ కడియం రాడు తగులితే సౌండ్ వచ్చింది
(37:58) సౌండ్ వస్తది కడం మొత్తం చేసుకొని దాన్ని దారంతో కట్టే దానికి కూడా లైట్ పడితే అలా దారంతో కట్టేయాలి దీన్ని సో అంటే చిన్న చిన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటే గాని అలాంటి ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయలేదు సార్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ వచ్చింది సర్ పాకిస్తాన్ చాలా విపరీతంగా వాళ్ళు వాళ్ళు పోస్ట్ల మీద వచ్చి ఆక్యూపై చేయడం జరిగింది సర్ అంటే బట్ సమహౌ అటాక్ ఏం మనం చేయలేదు.
(38:24) ఇన్ఫాక్ట్ సర్ 2008 ముంబై అటాక్స్ తర్వాత మన దేశం ఎటువంటి కీలకమైన యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకోపోవడం అన్నది చాలా పెద్ద దుర్భాగ్యమైన విషయం సర్ ఏదైతే ఇప్పుడు పహల్గామలో జరిగిందో తిరిగి మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ చేసామో అలాంటిది 2008 లో చేసి ఉంటే గనుక వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చేది కాదు సార్. సో అది మనం 2008 లో మాత్రం చాలా పెద్ద తప్పు చేసాం సర్. అసలు ఏమీ చేయలేదు సార్.
(38:51) 2001 పార్లమెంట్లో అటాక్ అయినప్పుడు కనీసం మన మొత్తం మిలిటరీని తీసుకెళ్లి బార్డర్ లో కూర్చోబెట్టి ఆ దాడికి వస్తున్నారా అని చెప్పి వాడికి భయమైనా పెట్టాం. కానీ ఈసారి 2008 లో అసలు ఏమీ చేయలేదు సార్ అంటే కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి ఆ తర్వాత ఎన్ఎస్జీ హబ్స్ కొత్తగా పెట్టడం జరిగింది అవన్నీ జరిగాయి.
(39:11) కానీ ఒక వాడికి బుద్ధి చెప్పే ఒక్క విషయం చేయలేదు సార్. నేను ఆపరేషన్ సిందూరు మాత్రం టాప్ కదండీ. అశిష్ సార్ సర్ 21 సెంచురీలో 21 సెంచురీలో నేను 20త సెంచురీని కూడా కౌంట్ చేసేస్తాను సార్ అంత పర్ఫెక్ట్ ప్రెసిషన్ తో క్యారీ అవుట్ చేసిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది ఆపరేషన్ సింధూర్ సర్ అంటే ఎంత ప్రిసైజ్ ఆ బ్రహ్మోస్ మిజైల్ సార్ అసలు మనకి అది బ్రహ్మాస్త్రం లాంటిది సర్ అసలు ఆ బ్రహ్మోస్ మిజైల్ కి జవాబే లేదు సార్ ఎందుకంటే ఒక క్రూజ్ మిజైల్ అయి ఉండి క్రూజ్ మిజైల్ అంటే సర్ ఇది ఇది పైకి వెళ్లదు ఆకాశంలో ఒక స్ట్రెయిట్ లాగా వెళ్తుంది అన్నమాట ఒక క్రూజ్ మిజైల్
(39:50) అయిఉండి అంత వేగంగా అది వెళ్తుంది కాబట్టి దాన్ని పట్టుకునే మిజైల్ే లేదు సార్ అందుకే పాకిస్తాన్ దగ్గర బ్రహ్మోస్ కి జవాబే లేదు సార్ అండ్ ఎంత అక్యూరేసీ అంటే సార్ 3 మీటర్స్ ఆ రేంజ్ లోపలనే అది అక్యూరేట్ గా పడతది సర్ ఇప్పుడు ఈ బిల్డింగ్ మనం కూర్చొని ఉన్నాం సార్ ఈ బిల్డింగ్ లో ఏ ఫ్లోర్ లో ఏ ఆఫీస్ లో ఎవడి మీద వేయాలి చెప్పు అని అడుగుతాడు అచ్చా ఏరియా కాదు బిల్డింగ్ కాదు బిల్డింగ్ లో పడతది మూడు మీటర్లు సార్మూడు మీటర్లు ఎంత మీరు నేను కూర్చునంత స్పేస్ వాడు ఇక్కడ పడేయాలి అనుకుంటే వచ్చి మధ్యలోనే పడుతది అది అది మీ మీద పడదు నా మీద పడదు
(40:27) అంత ఎక్సలెంట్ అక్యూరేసీతో మనం తయారు చేసాం సార్ ఇప్పుడు మీరు వినుంటే గనుక పాకిస్తాన్లో ఎయిర్ బేసెస్ మీద మనం అటాక్ చేసాం మీరు గుర్తుంటే ఎయిర్ బేస్ మీద అటాక్ చేసాం వాళ్ళు ఆ ఎయిర్ బేస్ కింద కమాండ్ పోస్ట్ తయారు చేసుకున్నారు సార్ ఎన్ని మీటర్లు ఆల్మోస్ట్ మోస్ట్ 200 250 ఫీట్ కింద ఉంది ఆ యొక్క న్యూక్లియర్ కమాండ్ పోస్ట్ ఆ న్యూక్లియర్ కమాండ్ పోస్ట్ కి ఏస వెంట్ ఉంటది కదా సార్ భూమి కింద ఉంది అంటే ఏస గాలి వెళ్ళాలి కదా ఆ భూమి ఆ ఏస వెంట్ లోపల నుంచి కొట్టాం సార్ ఎందుకంటే కమాండ్ పోస్ట్ కి స్టీల్ అండ్ ఐరన్ రీఇన్ఫోర్స్డ్ విత్ సిమెంట్ ఉంటుంది.
(41:05) దాన్ని మనం బంకర్ బస్టర్ ఉంటే గనుక పేల్చలేం మన దగ్గర బంకర్ బస్టర్ బాంబు లేదు. ఏం చేయాలి అప్పుడు ఏసీ వెంట్ ద్వారా లోపలికి వెళ్ళాలి. సర్ ఏసి వెంటే ఎంత ఉంటది సర్ ఎంత ఉంటది సర్ ఓ 2/2వ వన్ బై వన్ ఉంటది అంత ప్రెసిషన్ గా దాని లోపల నుంచి పోయింది సార్ అది సార్ అది టాలెంట్ ఎందుకంటే సర్ సర్ మనము వి ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ వెపన్ మానుఫ్యాక్చరింగ్ సర్ కానీ ఇప్పుడు రానున్న 20 30 సంవత్సరాలు మాత్రం సార్ ఎక్సలెంట్ బూస్ట్ ఫర్ వెపన్స్ మానుఫ్యాక్చరింగ్ ఎందుకంటే మన దేశము మన ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చాలా డైమెన్షన్స్ లో ప్రైవేటైజేషన్ కూడా తీసుకొచ్చింది సర్
(41:44) వెపన్స్ మానుఫ్యాక్చరింగ్లో ఇండియా ఇస్ గోయింగ్ టు బి ది హబ్ ఆఫ్ వెపన్స్ మానుఫ్యాక్చరింగ్ ఫర్ ది వరల్డ్ సర్ ఇండియా కాదు ఫర్ ది వరల్డ్ మనకి యూరోప్ నుంచి ఆర్డర్స్ వస్తాయి మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఆర్డర్స్ వస్తాయి మనకి ఈస్ట్ ఏషియా నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. అంటే మనం ఇజ్రాయిల్ని పక్కన పెట్టొచ్చు ఇంకా పక్కన పెట్టొచ్చు అంటే వాళ్ళతో కలిసి చేద్దాం సర్ పక్కన ఎందుకు పెట్టాం సర్ ఇజ్రాయిల్ మనకి చాలా మంచి స్నేహపూర్వకమైన దేశం సార్ అవును 1948 47 ఇప్పుడు స్నేహపూర్వకం తర్వాత మారొచ్చు కదండి అంటే సార్ కొన్ని సంబంధాలు అంటే వ్యవహారికంగా మనం చూసుకుంటే 47 వారు
(42:21) 62 వార్ 65 వారు 71 వార్ 99 వార్ మేజర్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఏరోజు సర్ సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్ దుష్మన్ కా దుష్మన్ దోస్త్ అవును సింపుల్ లాజిక్ సార్ అంతే కదా ఇజ్రయిల్ కా దుష్మన్ మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ వరల్డ్ పాకిస్తాన్ పాకిస్తాన్ కా దుష్మన్ ఇండియా తో దుష్మన్ కా దుష్మన్ దోస్తు అనా సర్ అదే అండ్ ఇస్లామిక్ వరల్డ్ మే ఏకీ దేశ్ కే పాస్ న్యూక్లియర్ వెపన్ ది ఓన్లీ కంట్రీ దట్ హస్ న్యూక్లియర్ వెపన్ ఇస్ పాకిస్తాన్ సో వాడు శత్రువు అయినప్పుడు శత్రువు శత్రువు దోస్తుడే కదా సింపుల్ గా సర్ అసలు మనకి ఇజ్రాయిల్ కి భేదాలు వచ్చే అవకాశమే లేదు
(43:00) అంటే ఎన్నటికీ ఈ రిలేషన్షిప్ పాడ అవ్వదు సర్ ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నా సరే సార్ జ్యూస్ ఎవరైతే ఉన్నారో మనం హిస్టరీ చరిత్ర మొత్తం తీసేసిన ఈ భూమి మీద 193 దేశాలు ఉన్నాయి సార్ 193 దేశాల్లో కేవలం ఒకే ఒక్క దేశము నా భారతదేశము జ్యూజ్ ని ఏరోజు మనం ఇబ్బంది పెట్టలేదు చంపలేదు సార్ అందుకే జ్యూజ్ వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారంటే మాకేమైదనా అయిపోయినా ఇరాన్ లాంటి దేశం మా మీద న్యూక్లియర్ బాంబ్ వేసిన మీకు ఇంకో ఇల్లు ఉంది అదే మన భారతదేశము అని చెప్తారు చూడండి ఒక దేశము వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తుంది మాకు ఏమన్నా అయిపోయినా
(43:39) మీరందరూ సురక్షితంగా భారత్ వెళ్ళిపోవాలి అక్కడ మీకు ఆశ్రయం దొరుకుతాది. సరే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎవడైనా ఇంత క్లారిటీగా వాళ్ళ పిల్లలకి చెప్పే దమ్ము ఎవడికైనా లేదు సార్ దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై కంట్రీ ఓకే సార్ మళ్ళ ప్రెజెంట్ లోకి వద్దామండి. ఇటివల బెంగాల్లో బిజేపీ గెలవడం అంతా రాజకీయ కోణంలో చూస్తున్నాడు తప్ప మన దేశానికి ఎంత సెక్యూరిటీగా వచ్చింది అన్న విషయాన్ని కొంతమంది గమనించట్లేదండి అక్కడ చికెన్ నెక్ ఆ పాయింట్ ని కాపాడడంలో గత ప్రభుత్వం ఎప్పుడైింది ఇప్పుడు బిజెపి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కచ్చితంగా దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అది ఎందుకంటే అది దాని
(44:19) మీద మనం గ్రిప్ కోల్పోతే చైనా నుంచి గాని భూటాన్ నుంచి గాని వేరు వేరే కంట్రీస్ అంతా లోపలికి వస్తారు అది పాకిస్తాన్ కూడా మరో కారిడర్ అవుతది అన్నది చాలా మంది అంటుంటారు అది వాస్తవమా కాదా ఆ చికెన్ నక్కండి సార్ అసలు అసలు గురించి నేను బెంగాల్ే కదా సార్ అస్సాం కూడా మాట్లాడుతాను అస్సాం అండ్ బెంగాల్ లో ఉన్న ప్రభుత్వం రావడము దీన్ని పొలిటికల్ యాంగిల్ గా చూడకూడదు సార్ దీన్ని ఒక స్ట్రాటజిక్ యాంగిల్ లో చూడాలి.
(44:46) నేషనల్ సెక్యూరిటీ కి అయితే 100% నేషనల్ ఇంట్రెస్ట్ అంటారు సార్ నేషనల్ ఇంట్రెస్ట్ యాంగిల్ లో చూడాలి. బాంగ్లాదేశ్ వాడు ఎంత దుర్మార్గుడు అంటే సార్ మనం జన్మని ఇస్తే పుట్టింది ఆ దేశం రుణబంధం ఉండాలి వాడికి సిగ్గులేని దేశం సర్ అది అంటే కేవలం మతానికి సంబంధించి నువ్వు వెర్రి వేగుతున్నావు గానీ నేను సర్ ఈరోజు కూడా ఇండియా బంగ్లాదేశ్ గంగా వాటర్ ట్రీటీ గంగా వాటర్ ని డ్రైవర్ట్ చేసి అటు బ్రహ్మపుత్ర వాటర్ ని డైవర్ట్ చేశను అనుకోండి సార్ ఆ దేశం కేవలం 30 సంవత్సరాల్లో ఎడారులా మారిపోయిద్ది ఎందుకంటే ఈ రివర్ వాటర్ ఫ్లోయింగ్ అంతా నా వైపు నుంచే ఉంది అండ్ మనం చాలా పెద్ద
(45:25) హృదయంతో నువ్వు తీసుకో నువ్వు తీసుకో అన్నట్టుగా చేశం. ఈ చికెన్ నెక్ విషయానికి వచ్చేస్తే ఈ చికెన్ నెక్ అనే ప్రాంతం ఏంటంటే సర్ మనం వెస్ట్ బెంగాల్ ఈస్ట్ కి వెళ్తున్నప్పటికీ సిక్కిం ఇటు భూటాన్ కింద ఒక చిన్న స్ట్రెచ్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ సర్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ నార్త్ లో బాంగ్లాదేశ్ కి చెందిన ప్రాంతం ఏదైతే ఉందో నార్త్ లో రంగపూర్ అనే ప్రాంతం అక్కడ చైనా వాడు వచ్చి వాడ మిజైల్స్ ని వాడ ఎయిర్ క్రాఫ్ట్స్ ని పెట్టుకుంటాడు.
(45:53) సర్ చైనా అన్నారు కాబట్టి సర్ మన పాకిస్తాన్ కన్నా మోస్ట్ డేంజరస్ చైనా అంటున్నారు కదా ఎనీ టైమ్ సర్ పాకిస్తాన్ ఏముంది సార్ పాకిస్తాన్ కానీ మీరు ఒక విషయం గుడ్ సార్ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చైనా వాడు ఎప్పుడు మనతో యుద్ధం చేయడు సార్ వాడు చాలా తెలివైనవాడు సార్ వాడు యుద్ధాని కోసం మన మీద పాకిస్తాన్ని వాడుకుంటాడు సార్ వాడు పాకిస్తాన్ని వాడుకుంటున్నాడు అన్న విషయము ఆ పిచ్చోడు పాకిస్తాన్ కూడా అర్థం కాదు సార్ అంటే వాడు బొజ్జ మీద తుపాకి పెట్టి మనతో ఫైలింగ్ చేస్తాడు ఆ తుపాకీ కూడా వీడిదే సార్ అది వీ అండ్ వీడి తుపాకీయేవాడు కమ్మిన తుపాకీ సర్
(46:27) అంటే పాకిస్తాన్ వాడిని వాడుకుంటున్నాడు అన్న క్లారిటీ కూడా వాడికి లేదు సార్ సర్ సింపుల్ సార్ ఈ యుద్ధాల వల్ల పాకిస్తాన్ కి వచ్చింది ఏంటి శూన్యం అంతే శూన్యం కదా పాకిస్తాన్ వాడు అన్ెసెసరీ చైనా వాడు వాళ్ళ యుద్ధం కోసము అమెరికా వాడు వాళ్ళ యుద్ధం కోసం నన్ను వాడుకుంటున్నారు ఒరేయ్ నేను డెవలప్మెంట్ మీద ఎకనామిక్ డెవలప్మెంట్ మీద హ్యూమన్ డెవలప్ మీద కాన్సంట్రేట్ చేయాలి అన్న ఇంగింత జ్ఞానం కూడా లేని దేశం సర్ అది సో చికెన్స్ నెక్కి వెనక్కి వచ్చేస్తే చైనా వాడు ఉద్దేశం ఏంటంటే సార్ అక్కడ నార్త్ నుంచి అటాక్ చేసి ఒక వాలీ ఉంది సర్ దాన్ని
(47:02) డోక్లాం వాలీ అంటారు. ఇటువైపు సిక్కిం ఇటువైపు భూటాన్ మధ్యలో వాలీ సర్ ఇక్కడ కింద మన చికెన్స్ నెక్ ఉంది సార్ పై నుంచి అటాక్ చేసి బాంగ్లాదేశ్ నుంచి కింద నుంచి అటాక్ చేస్తే ఇండియా నార్త్ ఈస్ట్ అంతా కటఆఫ్ అయిపోతుంది సర్ ఇది వాళ్ళ ఉద్దేశం. అండ్ వెస్ట్ బెంగాల్ లో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఈ విషయాన్ని గమనించకుండా ఎటువంటి చర్యలు తీసుకుండా నోరు మూసుకొని కూర్చొని ఉంటే ఎలా సార్ సర్ ఎంతమంది లక్షల మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ బాంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోపోతే మన దేశం ఏమైపోవాలి సార్ మీరు మీకు గుర్తుంటే గనుక 2019 లో ఎన్ఆర్సి
(47:42) జరిగింది అస్సాంలో సర్ ఎన్ఆర్సిలో అస్సాంలో ఎన్ఆర్సి జరిగినప్పుడు అసలు అసలు 19 లక్షల మంది ఇల్లీగల్ గా మన దేశంలో ఉన్నారు అన్న విషయం మనం గుర్తించినప్పుడు వాళ్ళని తిరిగి పంపించడం స్టార్ట్ చేయాలి కదా సార్ అసలు ఎటువంటి యాక్షన్ లేదు సార్ అంటే మీరు పాలిటిక్స్ కోసము ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము దేశాన్నే మీరు తోసేస్తున్నారు కదా సార్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్ అందుకే ఈ బిజేపీ యొక్క గెలుపుని వెస్ట్ బెంగాల్ లో గాని అస్సాంలో గాని మనము ఒక స్ట్రాటజిక్ యాంగిల్ లోనే చూడాలి తప్పితే ఒక పొలిటికల్ యాంగిల్ లో చూసే తప్పు మనం చేయకూడదు సార్
(48:18) రెండో విషయం ఏంటంటే సర్ నేను ఐ డోంట్ సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ సర్ ఒకవేళ బిజెపి ప్రభుత్వం ఏమనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా నిలదీస్తాను సార్ మీరు ఇది తప్పు చేశారు ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది సార్ దాన్ని అనవసరంగా డీలిమిటేషన్ బిల్తో యాడ్ చేసి దాన్ని ప్రెజెంట్ చేశారు ఆ బిల్ కాస్త ఫెయిల్ అయిపోయింది సర్ సార్ మనము విమెన్ కి పాలిటిక్స్ లో 33% ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు సార్ అంటే 1947 లో మనకి స్వతంత్రం వచ్చింది ఇప్పుడు కూడా పార్లమెంట్లో చూసుకుంటే సింగిల్ పర్స సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ లో కూడా విమెన్ లేరు సార్ విమెన్
(48:52) పొలిటికల్ ల్ాండ్స్కేప్ కి వస్తే విమెన్ కి సంబంధించిన విషయాల్లో చాలా మార్పులు వస్తాయి. అలాంటి విషయాల మీద ఎందుకు ఈ ప్రభుత్వం చేయట్లేదు అన్న కోపం నాకు బిజెపి మీద ఖచ్చితంగా ఉంది సార్ ఆ బిల్లు కచ్చితంగా పాస్ అవ్వాల్సిన బిల్లు సార్ దాన్ని ఎందుకు అనవసరంగా దానితో క్లబ్ చేసి పాడు చేశరు అన్నది సో అందుకే నేను చెప్తున్నాను సార్ ఏ ప్రభుత్వాన్ని నేను సపోర్ట్ చేయను సార్ ఎవరు బాగా పని చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తాం సార్ సింపుల్ కదా సార్ అది మొత్తం మీద తీసుకుంటే మీరు చెప్తున్నట్లుగా బిజెపి బెంగాల్ గెలుపు అనేది నేషనల్ ఇంట్రెస్టింగ్ ఇది
(49:22) 100% కాదు 100% 1000% బెంగాల్ అస్సాం బిజెపీ ఉంది కాబట్టి వీళ్ళఇద్దరూ కలిసి ఈ స్టేట్స్ రెండు కలిసి బలం సెంటర్ నుంచి వస్తే ఇల్లీగల్ మైగ్రెంట్ సార్ మన భూమిమీద బెంగాళీ వాడు ఎందుకు ఉండాలి సార్ ఒక మాట సార్ ఎందుకు ఉండాలి బెంగాల్ వాడు బెంగాల్లో ఉండాలి ఈస్ట్ బెంగాల్ వాడు మన ఇండియాలో బెంగాలీస్ ఉన్నవాళ్ళు వెస్ట్ బెంగాల్ లో ఉంటారు.
(49:46) అవును ఆ ఈస్ట్ బెంగాల్ వాడు మన దేశానికి అసలు ఎందుకు రానివ్వాలి సార్ మనకు ఆల్రెడీ భూమి లేదు మనకు ఆల్రెడీ సదుపాయాలు లేవు అస్సాంలో 1971 లో ఉల్ఫా పుట్టింది ఈ కారణంగా కదా సార్ అవును ఎందుకంటే మీరు ఆ బంగ్లాదేశీ వాళ్ళని ఏమంటారు ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయట్లేదు అన్న దాంతోనే కదా సర్ ఉగ్రవాదం స్టార్ట్ అయింది అస్సాం లో 1979 లో మీకు యు నో ఏమంటారు అరవింద్ రాజ్కోవా అండ్ వాళ్ళ టైం లో దానికి అంటే కదా అస్సాం గణపరిశం రావడం తర్వాత వేరే మారింది ఎగ్జాక్ట్లీ సార్ అంటే 1979 లో ఇదంతా జరిగింది కదా సార్ కొత్తగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్ లో గెలుపు అన్నది రాజకీయ కోలంలో కాదు నేషనల్
(50:23) ఇంట్రెస్ట్ గా చూడాలంటున్నారు ఒబ్రా గారు అంతేకాకుండా అజిత్ దోవల్ ఆయన మన కంట్రీకి కాదు వరల్డ్ కి అంత మించిన డెడికేటెడ్ దేశం మీద ఉన్న వ్యక్తి ఎవరు లేరంటూ అజిత్ దోవల్ గురించి చెప్తున్నారు. ఇక రా ఏజెంట్ ఆ రా ఏజెంట్ అవ్వడం అంటే ఒక అదృష్టం ఉండాలి ఆ డెడికేషన్ ఉండాలి ఆ డెటిమేషన్ ఉంటే వారు మాత్రమే అవుతారు తప్ప బంధాలు కుటుంబ బంధాలు ఎమోషన్ ఉన్నవారు దానికి దూరంగా ఉంటారు అంటూ చెప్తున్నారు.
(50:49) ఇది బెంగాల్లో గెలుపు అజిత్ దోవల్ గారి మీద ఎలాంటి అభిప్రాయం అనది ఓబరాయ గారు చెప్పారు. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఐ డ్రీమ్స్ దిస్ పోలీస్ డైరీస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ వాల్యూబుల్ టువర్డ్స్ దట్ ఐస్రిీ అప్రీషయేట్లీ యువర్ ఇన్సంట్స్ ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సఈఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి గౌతం సవన్ గారు కంగ్రాచులేట్ హిమ ఫర్ డూయింగ్ సో వెల్ అండ్ ఐ కంగ్రచులేట్ హిమ హిస్ బాస్ ఆల్సో

No comments:

Post a Comment