మగాడి తప్పులను స్త్రీ ముందే ఎలాపసిగడుతుంది? | The Power of Woman's Sixth Sense
Author Name:Bujji Creations
Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eaE01XNeU5Q
Transcript:
(00:01) ఒక మగాడు ఎంత పక్కగా ప్లాన్ చేసి అబద్ధం చెప్పినా స్త్రీ దాన్ని సెకండ్లలో ఎలా [సంగీతం] పసిగడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇది ఎలా సాధ్యం? స్త్రీలక ఏమైనా [సంగీతం] మంత్రశక్తులు ఉన్నాయా? లేక పురాణాల్లో చెప్పినట్టు వాళ్ళ దగ్గర ఏదైనా రహస్య [సంగీతం] విద్య ఉందా? కాదు దీని వెనక సైన్స్ అండ్ [సంగీతం] సైకాలజీ చెప్పే కొన్ని షాకింగ్ నిజాలు ఉన్నాయి.
(00:32) ఆ అల్టిమేట్ సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో [సంగీతం] చూసేద్దాం. నెంబర్ వన్ మైక్రో ఎక్స్ప్రెషన్స్ మగాళ్ళు ఒక అబద్ధం చెప్పేటప్పుడు పైకి [సంగీతం] ఎంత నార్మల్ గా కనిపించాలని ట్రై చేసినా వాళ్ళ ముఖంలో కళ్ళలో బాడీ లాంగ్వేజ్ లో తెలియకుండానే కొన్ని [సంగీతం] చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. కనురెప్పలు ఎక్కువగా కొట్టుకోవడం గొంతు తడారిపోవడం లేదా ముఖంలో ఒక సెకండ్ పాటు భయం కనిపించడం మకాళ్ళు ఈ మార్పులను అస్సలు [సంగీతం] గమనించలేరు.
(01:11) కానీ స్త్రీ మైండ్ పుట్టుకతోనే ఇతరుల ముఖ కదలికలను [సంగీతం] చాలా షార్ప్ గా రీడ్ చేసేలా డిజైన్ చేయబడింది. అందుకే మీరు అబద్ధం [సంగీతం] చెప్పిన వెంటనే వాళ్ళ మైండ్ ఇక్కడఏదో తేడా ఉంది అని అలర్ట్ అవుతుంది. నెంబర్ టూ స్త్రీలకు ఉండే సిక్స్త్ సెన్స్ ఇది కేవలం నమ్మకం కాదు దీని వెనక పక్కా సైన్స్ ఉంది.
(01:43) రీసెర్చ్ ప్రకారం మగవారితో పోలిస్తే స్త్రీ మైండ్ లో ఎమోషన్స్ ని బిహేవియర్ ని గమనించే గ్రే మ్యాటర్ అండ్ న్యూరాన్స్ చాలా యక్టివ్ [సంగీతం] గా ఉంటాయి. మగాడు ఇంకా తప్పు చేయకపోయినా కేవలం ఆలోచిస్తున్నప్పుడు కూడా అతని ప్రవర్తనలో వాయిస్ స్టోన్ లో ఒక చిన్న మార్పు వస్తుంది. మీరు ఫోన్ మాట్లాడే విధానం లేదా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ [సంగీతం] నడక ఇలాంటి చిన్న మార్పులను కూడా స్త్రీ సబ్కాన్షియస్ మైండ్ వెంటనే [సంగీతం] క్యాచ్ చేస్తుంది.
(02:22) అందుకే తప్పు జరగకముందే వాళ్ళకు ఏదో కీడు శంకిస్తున్నట్టు ముందే తెలిసిపోతుంది. నెంబర్ త్రీ విపరీతమైన అబ్జర్వేషన్ [సంగీతం] ఒక స్త్రీ తన పార్ట్నర్ ని ఎంతగా [సంగీతం] ప్రేమిస్తుందంటే అతని రోజువారి అలవాట్లు ఇష్టాలు అన్నీ [సంగీతం] ఆమెకు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. మీరు ఏ టైం కి ఎలా రియాక్ట్ అవుతారో స్త్రీకి [సంగీతం] బాగా తెలుసు.
(02:52) ఎప్పుడైతే మీరు తప్పు చేస్తారో మీ అలవాట్లలో [సంగీతం] సడన్ గా మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ని బోర్లా పెట్టడం పాస్వర్డ్లు మార్చడం [సంగీతం] లేదా సడన్ గా అవసరం లేకపోయినా ఎక్కువ ప్రేమ చూపించడం మగాడు నేను ఎక్కువ ప్రేమ చూపిస్తే స్త్రీకి అనుమానం రాదు అనుకుంటాడు. కానీ సైకాలజీ ప్రకారం స్త్రీలు ఈ ఓవర్యక్షన్ ని వెంటనే పసిగట్టేస్తారు.
(03:26) [సంగీతం] అయితే ఇక్కడ ఇంకొక షాకింగ్ నిజం కూడా ఉంది. కొంతమంది మగాళ్ళు ఆ తొక్కలే [సంగీతం] నేను చేసిన తప్పులు నా పార్ట్నర్ కి అసలు తెలియనే తెలిీదు నేను చాలా పక్కగా దాచేశను అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. కానీ సైకాలజీ ఏం చెప్తుందో తెలుసా? స్త్రీకి మీ తప్పు పూర్తిగా తెలిసినా [సంగీతం] కొన్నిసార్లు ఏమి తెలియనట్టు చాలా నైస్ గా నటిస్తుంది.
(03:59) అవును ఆమెకు [సంగీతం] క్లియర్ గా తెలుసు కానీ రిలేషన్ పాడవ్వకూడదని లేదా మీలోనే మార్పు వస్తుందేమో అని ఓపికతో ఎదురుచూస్తుంది. [సంగీతం] మగాడేమో నేను దొరకలేదు అని [సంగీతం] సంబరపడిపోతాడు. కానీ అక్కడ స్త్రీ మనసులో అతనిపై నమ్మకం రోజు రోజుకి చచ్చిపోతుంటుంది. [సంగీతం] అందుకే స్త్రీ సైలెన్స్ ని తక్కువ అంచనా వేయకండి [సంగీతం] వాళ్ళు ఏమి తెలియనట్టు నటిస్తున్నారంటే అది మీకుొక డేంజర్ [సంగీతం] సిగ్నల్ అని అర్థం.
(04:38) కాబట్టి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే స్త్రీ ముందు ఏ మగాడు తన తప్పులను దాచలేడు. ఎందుకంటే ప్రకృతి స్త్రీకి ఇచ్చిన [సంగీతం] అద్భుతమైన శక్తి అది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్ మీ రిలేషన్ లో దాపరికాలు ఏవి లేకుండా [సంగీతం] ట్రాన్స్పరెంట్ గా ఉండటమే ఏకైక పరిష్కారం. ఎందుకంటే మీరు [సంగీతం] దాచలని చూసే ప్రతి అబద్ధం మీ రిలేషన్ లో నమ్మకాన్ని [సంగీతం] ముక్కలు చేస్తుంది.
(05:13) మీ లైఫ్ లో కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా మీరు ఏదైనా దాచాలని చూస్తే మీ పార్ట్నర్ వెంటనే కనిపెట్టేసిందా? కామెంట్స్ లో నాతో షేర్ [సంగీతం] చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రేజీ సైకాలజీ [సంగీతం] వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.
No comments:
Post a Comment