Saturday, May 23, 2026

SANTHOSH BUDDHA Reveals Unknown Facts On Karma Siddhantam | వణుకు పుట్టించే కర్మ సిద్ధాంతం |#karma

SANTHOSH BUDDHA Reveals Unknown Facts On Karma Siddhantam | వణుకు పుట్టించే కర్మ సిద్ధాంతం |#karma

Author Name:iDream Sanatanam

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSanatanam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=DHzFTBUAOWw



Transcript:
(00:03) నమస్తే అండి సంతోష్ బృద గారు నమస్తే మేడం చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పున్నారు అంటే మీరు ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు ఎందుకు కర్మ గురించి మీరు ఆలోచించడం చదవడం వేటాడడం వెంటాడడం అన్న సంగతి మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో మీరు చెప్పున్నారు బట్ కొంతమంది అయన ప్రేక్షకులకి తెలియకపోవచ్చు సో వాళ్ళ కోసం మీ ప్రస్థానను ఒకసారి గుర్తు చేసుకుందాంఅండి.
(00:24) మేడం థాంక్యూ 2019 లో ఆ నేను ఆర్టీసి లో ఉద్యోగం చేస్తున్నా అంటే కండక్టర్ గా జాబ్ చేస్తున్నప్పుడు ఆ డిసెంబర్ 31 సో ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు పూర్తిగా సర్వీస్ ఓరియంటెడ్ స్పిరిచువల్ పార్ట్ లోనే ఉన్నాయి ఇప్పుడు ఓకే సో దీని వల్ల మీకు మీకు డైలీ ఇన్కమ్ ఎట్లా నేను చెప్పేది అదే కదా మేడం నేను ఎక్స్పెరిమెంట్ చేసిన కర్మ గురించి కర్మ మీద సుదీర్ఘ గా దాన్ని అత్త లోతుల్లోకి వెళ్లి అసలు మనిషిని ఎవరు నడిపిస్తారు ఎందుకు కర్మ గురించే మాట్లాడాలి తెలుసుకో కర్మ గురించి నేను మాట్లాడాలి అనుకోలేదు.
(00:57) హమ్ నా జీవితంలో జరిగిన సంఘటనను బేస్ చేసుకొని నా అన్వేషణలో నా సత్యాన్వేషణలో నేను టూ ఇయర్స్ మౌనంలో ఉన్నా రెండు సంవత్సరాలు మౌనంలో ఉన్నా మ్ మౌనంలో ఉండి సాధన చేసిన గురువులం కలిసిన పెద్ద పెద్ద గురువులం కలిసిన సాధన చేసిన కంప్లీట్ సాధన చేసిన తర్వాత మనిషి జీవితం ఎవరు నడిపిస్తురు అంటే కర్మ నడిపిస్తుంది అని నాకు అర్థమైంది.
(01:19) ఓకే సో ఆ కర్మ ఎట్లా నడిపిస్తది. నడిపిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక రకంగా ఎందుకు ఫలితం ఇస్తది మొదటి గురు ఎవరండి అంటే మీరు అనుకున్నారు మీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అదేంటో మనం తెలుసుకుందాం ఆ ఎక్స్పీరియన్స్ లో నుంచి అసలు ఎందుకు ఇలా జరిగింది దీని వెనకాల ఎవరున్నారు అన్నది ఫస్ట్ క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు మీకు ఎవరు అమ్మో అన్నో తాతో అక్కో చెల్లో ఎవరో ఒకరిని మీరు ప్రశ్నించాలి కదా ఆ ప్రశ్న మీరు ఎవరిని వేశారు మీకు ఎవరు సమాధానం చెప్పారు దిస్ ఇస్ వాట్ యు నీడ్ టు డు అన్నట్టు సో ఇది సెల్ఫ్ గా జరిగింది కానీ భౌతికంగా నాకు స్పిరిచువల్ గురువు అంటే అన్నపూర్ణ
(01:50) మేడం అన్నపూర్ణ హైదరాబాద్ లో ఉంటారు ఓకే ఆ మేడం ఓషో డిజేబుల్ ఓకే సో ఆ మేడం సెవెన్ ఇయర్స్ మౌనం ఎక్కువ సమాధి స్టేట్ లో ఉంటది మేడం ఓకే సో తనని ఎలా కలిసారు తన దగ్గరికి వెళ్ళాలని మీకు మేడం ఒక దగ్గర ప్రోగ్రాం పెడితే ఒక పర్సన్ తీసుకెళ్ళండు నేను తిరిగే క్రమంలో గురువులను కలిసే క్రమంలో ఆ మేడం దగ్గరికి వెళ్ళిన అక్కడనే మేడం సాధన రహస్యాలు ప్రకృతి అంటే ఏంది ఇదంతా అవన్నీ నాకు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది మీకే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమో జరిగిపోయింది అట్లా అంతేనా ఓకే సో జరిగింది అంటే నేను దుఃఖంలో ఉన్నా బాధలో ఉన్నా మేడం చూసేది నన్ను చూసినప్పుడు ఫస్ట్ రోజు
(02:28) చూసిన తర్వాత నేను ఆ బాధను గమనించింది మేడం గమనించి అంతకు ముందు కూడా మీరు ఎంతో మంది గురువులని కలిసారు కలిసారు కానీ మీకు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఐ మీన్ మీకు నచ్చలేదు ఓకే సో మీకు కావాల్సిన సమాధానం వాళ్ళ దగ్గర మీకు దొరకలేదు. అంటే నేను నా నిజ జీవితంలో పూజలు హోమాలు యజ్ఞాలు ఇవన్నీ వేసినా నో రిజల్ట్ ఫస్ట్ నుంచే మీకు అలవాటు మీరు కండక్టర్ గా ఉన్నప్పుడే మీకు స్పిరిచువల్ లైఫ్ అలవాటు ఆ స్పిరిచువల్ లైఫ్ లో ఉన్నా కానీ నార్మల్ గా ఉన్నా నాకు ఈ ధ్యానము ఇవంతా తెలియలేదు ఓకే సో దేవుడి అంటే నమ్మేవారు అంతే నమ్మడం చేయడం వాటి వల్ల రిజల్ట్ రాలే నాకు
(03:03) ఫలితాలు రాలే ఓకే అంటే మనం మనిషి జీవితం దేనికోసం ఫైనాన్షియల్ కోసమే ఉంటది కదా ఎప్పుడు మనం బాగుండాలనే తాపత్రే ఉంటది. హమ్ సో అంతకుముందు చేసిన అంతే అనుకున్నంత సక్సెస్ కాలే తర్వాత ఈ మా అబ్బాయి జరిగిపోయిన అంటే మరణం జరిగిన తర్వాత ఎన్ని ఇయర్స్ అండి బాబుకి బాబుకి 13 ఇయర్స్ సెవెంత్ క్లాస్ ఒక్కడే కొడకా ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు మొదటి వాడా రెండో లేదు రెండో అబ్బాయి అంటే ఇద్దరు ఒకే ఇప్పుడు ఎట్లా జరిగిందంటే మేడం స్కూల్ కి వెళ్ళే క్రమంలో ఒక 20 డేస్ బిఫోర్ మా ఇంటి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఒక ఫకీర్ అంటారు చూసా బయట ఆ పకీర్ ఇంటి ముందటకి వచ్చిండు ఒకసారి
(03:42) ఇంటికి ముందుకు వచ్చినప్పుడు ఆ మనం ఏదనా ఇస్తాం కదా ఇచ్చినప్పుడు మా ఎవరైతే మా చనిపోయిన అబ్బాయి ఉన్నాడో అబ్బాయి ₹10 డబ్బులు ఇచ్చిండు ఇచ్చే తర్వాత వెళ్ళిపోవాలి సో ఆయన వెళ్ళిపోయే క్రమంలో ఈ బాబును 20 రోజుల పాటు గడప దాటనియకు అని చెప్పిండు. ఓ చెప్పిండు వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు చెప్పిండు అని అనుకుంటా కదా సో ఆడ మా పేరెంట్స్ ఉన్నారు మా మిస్సెస్ ఉన్నది మా సిస్టర్ ఉన్నారు అందరూ ఉన్నారు ఒక అందరూ విన్నారు మళల ఒక్కరని కాదు నేను ఒక్కని కాదు సో నేను డ్యూటీకి వెళ్ళిన విన్న తర్వాత వీళ్ళు మైండ్ కొట్టి పడేసిరు ఏ ఇట్లా
(04:15) చెప్తారు అని మన మైండ్ కొట్టేస్తది కొన్ని చెప్తే కొట్టేసిన తర్వాత ఆ మళ్ళీ బయటికి వెళ్లి చూస్తే ఆయన ఎవ్వరికీ కనవాలే ఆ కలీలు వెళ్లి చూస్తే కనవాలే ఆయన చెప్పిపోయిన తర్వాత సరిగ్గా 18వ రోజు ఆటో ఓ స్కూల్ పిల్ రెడీ ఆ రోజు ఏమైందంటే ఆటో ఇంటి ముందుకి వచ్చింది. ఆ డ్రైవర్ సొంత ఆటో ఖరాబ్ అయితే వేరే ఫ్రెండ్ ఆటో ఆడుకొచ్చిండు.
(04:37) ఇంటి ముందట ఒక 10 మినిట్స్ ఆటో స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకపోయేసరికి మళ్ళీ ఉప్పల్లో ఉండేటటువంటి నేను అప్సిగూడలో స్కూల్ కరెక్ట్ ఆ స్కూల్ ఏం జరిగిందంటే ఆటో స్టార్ట్ కాలేదు. కరెక్ట్ ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా కడ సిగ్నల్ ఉంటది. జస్ట్ 1 కిలోమీటర్ అయితే స్కూల్ కి వెళ్ళిపోతారు ఈ టర్నింగ్ తీసుకోవాలి ఆటో లారీ పఠాన్ చెరువు ఈ వెస్ట్ నుంచి ఈస్ట్ కి వెళ్ళిపోతుంది.
(04:59) ఆ సిగ్నల్ కడకట్టి ఆ సిగ్నల్ ఉంటది కదా చౌరస్థ ఆటో గేర్ వేసుకొని రెడీగా ఉన్నారు ముందట ఆరెంజ్ పాయింట్ ఉన్న ఆటో ముందట లారీకి రెడ్ గ్రీన్ సిగ్నల్ ఉంది వెళ్ళిపోతుంది. లారీ దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ పోయి రెడ్ పడ్డది లారీ అయిపోవాలి కానీ స్పీడ్ అట్లే ఉన్నది జస్ట్ 60 స్పీడ్ ఉన్నది. వీన రెడీ సిగ్నల్ ఇచ్చేసరికి ఆటో స్టార్ట్ చేసిండు.
(05:22) ఈ ఆటో లారీ కరెక్ట్ ఆటోకి కొడితే ఆటో నాలుగు పల్లిటీలు కొట్టింది. ఇప్పుడు ఆటోలో ఉన్న పిల్లలు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి మేడం కానీ ఎవ్వరికీ ఏం కాలేదు ఎవ్వరికీ ఏం కాలేదా మా ఇప్పుడు ఆటో ఉందా ఇప్పుడు ఆటో డ్రైవర్ అనుకో ఆటో డ్రైవర్ పక్కపండి మా పెద్దబ్బాయి కూర్చున్నాడు. పెద్దబ్బాయి గూర్చినప్పుడు ఆటో లారి వచ్చి ఆటో గొడితే మా పెద్దబ్బాయి తగ్గింది దేవా అంటే మా పెద్దబ్బాయి ఆటో మధ్యలో రెండింటి మధ్యలో ఇట్ల ఉన్నాడు.
(05:50) కానీ మా పెద్దబ్బాయికి ఏం కాలేదు చిన్న ప్రాథమిక చిగిచ్చ కూడా కాలే అట్లే లేసి వచ్చేసి అలకెళ్లి మ్ లోపల కూర్చున్న మా చిన్నబ్బాయి లారీ టైర్ కిందకెళ్లి ఎక్కిపోయింది. అబ్బా ఎక్కిపోయింది. సో మిగితా ఆరుగురు పిల్లలు ఉన్నారు ఇక్కడ నాకుఒక డౌట్ వచ్చింది ఆ ఫకీర్ అనే ఎందుకు చెప్పిపోయిండు. మీకు చెప్పింరా మీరు ఇంటికి వచ్చి అప్పుడు మీరు లేరు కదా డ్యూటీ కి మీకు ఎవరు చెప్పింరు తర్వాత నన్ను మరిచిపోయారు అంతా మర్చిపోయారు ఎప్పుడైతే మా అబ్బాయి మరణించిండో మరణించిన తర్వాత మళ్ళీ అరే ఆయన చెప్పిండు మరిచిపోయినము కొట్టేసామ అని నెత్తి కొట్టుకున్నారు మావాళ్ళు మా
(06:24) పేరెంట్స్ వినిపోయి ఇంటి ముందటికి వచ్చి చెప్పి నేను సో అట్లా నాకు మూడు నాలుగు సిగ్నల్స్ వచ్చినాయి నేను డీప్ సిగ్నల్స్ వచ్చినాయి ఆ తదుపరి నాకు వాళ్ళు ఎందుకు చెప్పిపోయిండో ఏం జరిగింది అని నా ఎంక్వయరీ స్టార్ట్ స్టార్ట్ అయింది అక్కడ మ్ ఇ నా జీవితంలో జరిగినప్పుడు ఈ గురువులను కలవడము స్పిరిచువల్ పార్ట్ లోకి వెళ్ళిపోవడం నేను అన్నపూర్ణ మేడం దగ్గర ఇవన్నీ నేర్చుకున్న తర్వాత 2021లో అరుణాచలం వెళ్ళడం ఆవిడ ఎప్పుడు మౌనంలోనే ఉంటారు ధ్యానం అంటే మాట్లా చెప్తది ఓకే అంటే ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ పెడతది మేడం ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు చెప్తది. ఉహ్
(06:58) సో కరెక్ట్ ఎన్ని ఇయర్స్ అండి ఆవిడకి మేడమా ఇప్పుడు నౌ ఆ పెద్దవిడ 50 ప్లేస్ ఉంటది ఓకే సో మేడం ఆ మేడం గురు ఆమె వేరు అదేనండి ఎక్కువ భౌతికం తోటి ఉండది ఎక్కువ సాధనలో ఉంటది కాకపోతే మేడం గుర్తుపడుతది ఎవరు సాధన చేస్తారు ఎవరు సాధన చేయరు నీ లోపల సంకల్ప బలం ఉందా తెలుసుకోవాలన్న కసి ఉన్నదా ఆ జిజ్ఞాస ఉంటేనే మేడం చెప్తది.
(07:24) లేకపోతే చెప్పది ఫస్ట్ రోజు మేడం దగ్గర నన్ను పిలిపించుకొని ఒక గంట సేపు ఆ పద్మాసనం వేసి కూర్చున పెట్టింది. కదులకుంటా ఇట్లా కళ్ళు మూసుకొని కదలకుండా నీ కను గుడ్లు కూడా కదలద్దు కదులితే నేను బయటికి పంపించేస్తా అని చెప్పేది. ఉమ్ అట్లా ఫస్ట్ డేనే నాకు ఒక వన్ అవర్ కూర్చునే పెట్టి సాధన చేపించింది. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఇది జరిగినయి చెప్తాది సో జరిగిన అదే కదా కావాలి [నవ్వు] ఇప్పుడు పెన్ మన లోపల ఉన్న పెయిన్ దుఃఖం అంతా బయటికి వస్తది కదా నాకు దుఃఖం తోటి ఉన్నా బాధలతోటి ఉన్న కాదులేండి సో ఆ బాధ నాకు ఏం జరుగుతుందో అవన్నీ చెప్పలే మేడం గైడ్ చేసింది చేసిన తర్వాత
(08:01) ఆ తర్వాత మేడం నుంచి నాకు కొన్ని ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా సాధన చేయాలి అవన్నీ నేర్చుకున్న తర్వాత నా జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్లు జరిగినాయి అంత దుఃఖమే పోయింది అసలు నాకు దుఃఖమే రాదు ఏది జరిగినా దుఃఖమే రాదు ఇప్పుడు మా కొడుకుని ఎవరని గుర్తు చేసినా రాదు నా కళ్ళ నేను 2021లో నాకు అరుణాచలం జర్నీ జరిగింది. ఓకే అక్కడ రమణ మార్చి నాకు దర్శనం ఇచ్చిండు.
(08:26) ఓ దర్శనం ఇచ్చి ఆ సో నా కర్మ గురించి ఎలా నడిపిస్తుంది? కర్మ ఎలా నడిపిస్తుంది నడిపిస్తే మరి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఫలితం ఎందుకు ఇస్తారు? హ ఆ ఇచ్చే క్రమంలో కర్మ ఎట్లా ఫలితాలు ఇచ్చేటంలో నీ జీవితానికి ఫలితాన్ని ఇచ్చే డైరెక్షన్ ఎట్లా ఉంటదో నాకు అన్ని దర్శనాలు జరిగినాయి. ఆ దర్శనాలు జరిగే క్రమంలో సిస్టం మొత్తం నాకు అర్థమయంది.
(08:52) మ్ సో అది అర్థమైన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నేను నా నిజ జీవితంలో కర్మ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన ఎట్లా ఎట్లా చేసిన అంటే సో కర్మ చేసిన తర్వాత ఫలితం రావాలి ఫస్ట్ ఎట్లా వస్తదో అని అవన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే నాకు సృష్టిలో అత్యున్నత ఫలం అన్నింటికన్నా మించిన ఫలితం ఏందంటే సేవ మ్ సేవ అని నాకు అర్థమైంది. ఉమ్ డబ్బు కాదు సేవ్ అని డిసైడ్ అయ్యారు.
(09:18) డబ్బు డబ్బు రావాలన్న నీ అకౌంట్ లో పుణ్యం ఉండాలి కదా సో ప్రకృతి ఇయాలి డబ్బు రావాలంటే డబ్బు వచ్చే మార్గాలు రావాలి కదా మనకు ఇప్పుడు నా జీవితంలోకి డబ్బు రావాలి డబ్బు వచ్చే మార్గాలు ఉంటేనే కదా మనకు డబ్బు వచ్చేది. హమ్ సో నాకున్న ఈ సృష్టిలో అత్యున్నత బలం ఏది వస్తది అంటే సేవ వాళ్ళనే వస్తదిని నాకు అర్థమైంది.
(09:37) అర్థమైన తర్వాత నేను ఏం చేసిన అంటే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసిన నాకు వచ్చిన జీతాన్ని నేను డ్యూటీ చేసుకుంటే నాకు వచ్చిన జీతాన్ని ప్రకృతిలో పెట్ట మళ్ళీ డ్యూటీ జాయిన్ అయిపోయారు అంతా నేర్చుకున్న తర్వాత ఆ నేర్చిన తర్వాత సేమ్ డ్యూటీ ఆ సేమ్ డ్యూటీలో చేసిన తర్వాత నాకు వచ్చే జీతంలో ఆ జీతంలో వచ్చినప్పుడు ప్రతి రోజు ఒక నాలుగైదు స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ పెట్టడం ఒక 10 డాగులకు అంటే మా ఇంట్లో ఫుడ్ భోజనం వండుకుంటాం కదా అట్లా వండుకునే క్రమంలో మా ఇంట్లో ఎట్లా వండుకునేటోళ్ళము నేను స్ట్రీట్ డాగ్స్ కూడా అట్లే ఫుడ్ వండేటోని ఒక గిన్నె పెట్టి నేను అన్నం వండి వాటికి ఒక 10 డాలకు రోజు ఫుడ్ పెట్టేటోని
(10:13) ఫుడ్ పెట్టిన తర్వాత అట్ల ఏనా డెంపు దేవస్థానాలకి వెళ్తాం కదా దేవస్థానాలకి వెళ్తే ఎవరనా అడుక్కునేటవాళ్ళు ఉంటారు మేడం వాళ్ళు వచ్చి అడుగుతారు కదా అడిగితే ఏమ అడుగుతారు డబ్బులే అడుగుతారు కదా అదే ఏమని అడుగుతారు ఇ నేను ప్రతిది గమనించిన నాకు ఏమైంది ఆ ఫకీరా చెప్పిండు కదా నేను ఆ క్షణం నుంచి ప్రతిది అబ్సర్వేషన్ చేస్తా ఎవరు ఏం మాట్లాడుతారు ఎవరు ఎందుకు వస్తారు నా జీవితంలో ప్రతి సంఘటన సూక్ష్మాన్ని నేను నా జర్నీలో కూడా ప్రతి వ్యక్తిని ఆ గమనిస్తూ ఉంటా వాళ్ళ నోట్లోకి వెళ్లి ఏ మాట వస్తే గమనిస్తా సో ఈ దేవస్థానాల అక్కడ ఆడుకునేటప్పుడు ఒక
(10:48) ధర్మం చేయండి బాబు అని అంటారు కదా సో దీని మీనింగ్ ఏంది మ్ నాకు భిక్ష ఇయమని అనాలే నాకు డబ్బులు ఇయ్యమని అనాలే అంతే కదా ఇప్పుడు ఆయన ఆయన బాధ ఏంది నాకు ఒక పూట భోజనానికి ఆయనకు డబ్బులు కావాలి నాకు భోజనం అంటూ పెట్టు అని అనాలి లేకపోతే నాకు డబ్బులు ఇయ్యని అనాలి కానీ ఆయన రెండు అంటలేడు నాకు ధర్మం చెయి అంటుండు అంటే దాని మీనింగ్ ఏంది మ్ చెప్పండి కదా [నవ్వు] మీ విశ్లేషణ వేరు మా ఆలోచన వేరు ఆ సో ధర్మం చేయండి అంటే దాని అర్థం ఏందంటే మీరు చేసే బాధ్యతను గుర్తు చేస్తుండు.
(11:20) ధర్మం ఆచరించుమని చెప్తుండు మనకు ధర్మం ఆచరించుమని చెప్తుండు ఆయనే చెప్తలేడా సో ధర్మాన్ని ఆచరించమని ఆయన చెప్పినప్పుడు నాకు ఏం అర్థమయింది అంటే నా బాధ్యతను గుర్తు చేసిండు ఇక్కడ నా బాధ్యత ఏంది నా ముందుకు వచ్చిన వ్యక్తికి నేను డబ్బులు సమకూర్చడం నా ధర్మం అది నా బాధ్యత ఇప్పుడు ప్రకృతి నాకు ఏమ ఇచ్చింది ఆ వ్యక్తిని నాకు సహాయం చేయడానికి ఆ వ్యక్తిని ఇచ్చింది అన్నట్టుగా మీకు కనబడుతుంది.
(11:48) కానీ ఇక్కడ నా బాధ్యతను గుర్తుచేసి ప్రకృతి ఏం చేస్తుందంటే నీ భవిష్యత్తు కోసం నీ కర్మఫలం కోసం నీ అకౌంట్లో పుణ్యం వేయడానికి నీ అకౌంట్ లో నువ్వు డ్యూటీ చేస్తే డబ్బులు సంపాదించుకోవడానికి ఉద్యోగం చేస్తే అకౌంట్ లో ఒక డిపార్ట్మెంట్ జీతం ఎట్ల వస్తదో నా అకౌంట్లో పుణ్యం వేయడానికి ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా ముందు పెట్టింది. ఆ వ్యక్తికి నేను డబ్బులు లేకపోతే భోజనం సమకూర్చడం వల్ల నాకు పుణ్యం వస్తది.
(12:12) తీసుకునే వాడికి ఆ అర్హత ఉండక్కర్లేదా అది మనకు సంబంధం లేదు నేచర్ నీ ముందుకు తీసుకొచ్చిందా లేదా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆడుకునే వాళ్ళం మనం చూస్తాం కాలు అన్ని రెక్కలు అన్ని బాగానే ఉంటాయి. అదిఒక మాఫియా లాగా తయారవుతుంది కదా అందుకే మరి వాళ్ళకి ధర్మం ఉండదా అంటున్నారు ఇక్కడ మీ ఇంటెన్షన్ మీ ఉద్దేశమే ప్రధానం అదే మీరు శృతి మించి సరే అది అది మాకు పక్కన పెట్టు ప్రకృతి నీ ముందుకు ఇచ్చినప్పుడు మీరు గుర్తించడం మీకు దాన గుణం ఉందా లేదా ప్రకృతి తీసుకొస్తుంది వాళ్ళ వెనకాల అది మీకు సంబంధం లేదు ఒకటి ఇలా రెండు ఉంటాయి
(12:48) అంటే మనం ఇచ్చేవాడికి కూడా ఉండాలి చూసుకోవాలి అంటారు కదా అందుకనే అది మీకు సంబంధం లేదు ఇప్పుడు మీకు ఒక శాస్త్రం చెప్తే ఇది మళ్ళ ఇది మళ్ళ ఎటో దారి తీస్తది మనకు పూర్వము కుక్క చేసే పని కుక్క చేయాల గార్ది చేసే పని కార్ చేయాలి అంటారు కదా దీని అర్థం తెలుసా మీకు ఎరు అదే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి ఆ ఎందుకు చేయాలి ఇప్పుడు నువ్వు చేసేది నువ్వు చేయి వాడు ఎట్టనా బోని వాడు ఎట్టనా పోని దీని అర్థం చెప్తా మీకు దీని అర్థం చెప్తే మీకు సినిమా అర్థం అవుతది.
(13:15) సో పూర్వం కాలంలో రజకుడు రజ గ్రామాలలో సకలల్లో అంటారు కదా రజకులు అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న వ్యవస్థ అప్పుడు ఏందంటే ఇంలలోకి వచ్చి బట్టలు తీసుకుపోయి చెరువులో బట్టలు విండి మళ్ళ ఎవ్వరి ఇండ్లలో వాళ్ళకి అప్ప చెప్పేది ఆ కాలంలో సో ఆ కాలంలో రజకుడు ఒక గాడిదను ఒక కుక్కను చాదుకుంటాడు. సో చాదుకునే క్రమంలో ఆ గాడిదకు బట్టల మోపు ఉంటది బట్టలు ఉంటది కదా ఆ బరువు మోస్తది రోజు చెరువుకి తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకురావడం కుక్కనేమో ఇంటికాడ కావాలి కస్తది సో ఈయనకి ఏమవుతుదింటే ఒకరోజు ఆ దుర్బుద్ధి పుట్టి గాడిది రోజు మూటలు మోస్తుంది బరువు మోస్తుంది అని చెప్పి ఒకరోజు కుక్కకు
(13:53) అన్నం పెట్టకుండా గాడిదికి ఫుడ్ ఎక్కువ పెడతాడు. ఫుడ్ పెట్టేసరికి సరే గారిది కృతజ్ఞతతోటి ఉంటది ఉండి రాత్రి పూటం వండుకుంటారు యజమాని ఇంట్లో పండుకుంటారు. ఒకరోజు ఆ రాత్రి ఇంట్లోకి దొంగలు వస్తారు. ఆ దొంగలు వచ్చినప్పుడు ఏమైతది అంటే కుక్క ఏం చేస్తాదంటే ఈ రోజు నాకు అన్నం పెట్టలే నేను అరువా అని చెప్పి కుక్క అట్టే పండుకుంటది.
(14:14) గాడిది ఏం చేస్తదంటే యజమాని నాకు అన్నం పెట్టిండు నువ్వు నాకన్నా నీతి ఉండాలని చెప్పి గాడి అడుతాంట. అనే డీప్ స్లీప్ లో ఉంటాడు మంచిగా పడుకుంటాడు. పడుకున్నప్పుడు కుక్క అరిస్తే మాత్రం మనక ఏదో ఒక షేకుని గుర్తొస్తది అంటే ఎందుకో జరిగింది దొంగలు వచ్చిరు అని గుర్తొస్తది గాడిదారుగా ఆ మంచి నిద్రలో ఉన్నవాళ్ళు లేసి కట్టే పట్టుకొని ఆ గాడిదని కొడతాడు మ్ గాడిద ఇంటెన్షన్ బాగానే ఉంది ఇంటెన్షన్ బాగుంది చేసిన తప్పు అంటే ఎవ్వరు వేసే పని వాళ్ళు చేయాలి సో కుక్క చేసే పని గాడిద చేసినప్పుడు తన్నులు పడేయా లేవా సో మనకు దాని మీద హక్కు చూయించొద్దు. మీరు
(14:51) ఇచ్చే క్రమంలో మీదే మీద అంటే ఇప్పుడు రైతు విత్తరం పెడతాడు మేడం విత్తనం పెట్టేవరకే రైతు పాత్ర పెట్టిన తర్వాత ఆ మొలకెత్తరం అనే టెక్నాలజీ లేదు ఆ చెట్టు వెరిగే ప్రాసెస్ మన చేతిలో లేదు అదంతా ప్రకృతి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. మీ ముందుకు ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు మీకు ఇవ్వడమే మీ ధర్మం అది ఆ సో అదే ధర్మం మనం నెరవేర్చాలి.
(15:14) ఇచ్చిన తర్వాత మనకు సంబంధం లేదు. ఇచ్చిన తర్వాత నువ్వు ఈ డబ్బును దీన్ని నువ్వు దుర్వినియోగం చేయొద్దు అన్నం తిను లేకపోతే తాగడానికి వినియోగించు అని చెప్తాం చూసావా అది ధర్మం అవ్వదు హక్కు అవుతది. ఎప్పుడైతే నువ్వు ధర్మంలో ఉంటామో ధర్మం చేసే విధంగా అంటే ప్రకృతి నియమాలను పాటిస్తామో అప్పుడే నీకు పుణ్యఫలం వస్తది. ఆ పుణ్యఫలం వచ్చినప్పుడు నీకు పుణ్యాన్ని అనుభవించడానికి ప్రకృతి ఏం చేస్తదంటే మీకు ఏదేది కానో ఆ డిజైన్ చేస్తది ఆ డిజైన్ తయారు చేసి మ్ ఒక వ్యవస్థను తయారు చేసి మీ జీవితంలోకి పంపిస్తది.
(15:51) ఉ ఆ పంపించినప్పుడు ఆ టీ మొత్తం రాదే తెలియకుండానే మీకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీకు పరిచయమై మీకు ఏది కానో అది సమకూరుస్తారు. ఉమ్ సో ఇప్పుడు నేను అదే ఎక్స్పెరిమెంట్ చేసిన ఇట్లా కర్మ చేసుకుంటూ చేసుకుంటూ పోయిన తర్వాత నాకు టెంపుల్ కార్డ్ కి వెళ్ళినప్పుడు అట్లా సర్వీస్ చేసిన తర్వాత నాకు ఆకలితోటి కోతులు కనబడ్డాయి బాగా నేను జీతం రాంగానే ఎవ్రీ మంత్ వన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా అరటి పనులు కొనుకోవడం వాటికి సర్వీస్ చేయడం ఇట్లా స్టార్ట్ చేసిన సో ఇట్లా ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత నేను మాట్లాడే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కొంతమందితోటి ఆ మాట్లాడే క్రమంలో
(16:30) అవి వాయిస్ రికార్డ్ చేసుకున్నారు కొంతమంది మంచిగా ఉన్నాయి అని చెప్పి రికార్డ్ చేసుకొని ఏం చేసిరంటే అవి అట్లా అట్లా వాట్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేశరు. అది ఒక ఎన్ఆర్ఐ దగ్గరికి పోయి ఆయనే నన్ను నా నెంబర్ కనుకొని నాకు ఫోన్ చేసి సంతోష్ గారు మీ అకౌంట్ డీటెయిల్స్ ఇయండి అని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను ఎందుకు అని చెప్పి సరే అడిగిన కదా అని ఇచ్చిన ఇచ్చాననే ఒక 1000 డాలర్లు పంపించినాకు.
(16:51) ఓకే నా కర్మకు కొంచెం రిజల్ట్ వచ్చేసింది. ఇట్లా కంటిన్యూగా తర్వాత అది చూసిన తర్వాత నాకు ఒక వ్యక్తి పరిచయమై ఫస్ట్ శ్రీ సన్నిధి టీవీలో ఒక ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఆ పరిచయమై పిలిచిండు సత్యం గారు అని పిలిచి అన్న ఇంటర్వ్యూ ఇచ్చినా అది ఒక డాక్టర్ చూసిండు. అది ఒక డాక్టర్ చూసి 24/7 ఛానల్ లో ప్రమోట్ చేసిండు.
(17:15) నా ప్రమేయం ఏమి లేదు అట్లా నెట్ కి వెళ్ళింది నెట్ కే వెళ్ళన ఆ ఇంటర్ చూసి నాకు కొంతమంది వ్యక్తి పావని అనే ఒక అమ్మాయి చూసింది చూసి నాకు మెసేజ్ పెట్టింది సో మీ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి సార్ అని పెట్టంగానే నాకుొక 1500 డాలర్స్ పంపించింది. ఇట్లా తెలియకుండానే మళ్ళీ కొత్త కొత్తలు రావడమో నాకు ఏది అవసరమో అది సమకూర్చే వ్యక్తులు వచ్చేసిరు. మ్ సో ఇప్పుడు ఏమైంది నా కర్మ ద్వారా నా సిస్టం మార్చేసిన నేను సత్కర్మ చేసినప్పుడు నాకు ఉద్యోగం చేస్తే నాకు ఇంతే జీతం వస్తది.
(17:43) కానీ ఇప్పుడు నేను ఏం చేసినా సో ఇదంతా నాకు సిస్టం అర్థమైపోయినప్పుడు నా కర్మను మార్చుకున్నా కదా నా కర్మను మార్చినప్పుడు నా జీవితం కూడా మారిందా లేదా సో నేను ఇది అంతా ప్రయోగం చేసినప్పుడు ఏమైందంటే అందరికీ చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు తర్వాత నాకు మరింత రిజల్ట్ రావడం సో ఈ రిజల్ట్ రావడం తర్వాత ప్రకృతి ఏం చేసిందంటే మీలాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు పరిచయడం ఆ మేము కూడా సేవ చేద్దామని ముందుకు రావడం ఆ సేవ చేసే క్రమంలో నా పర్సనల్ గా నాకు పంపిస్తే డబ్బు నాకు అయితే అని చెప్పి ఒక ఫౌండేషన్ త్రూ వెళ్దామని ఒక ఫౌండేషన్ ఇనాగరేషన్ చేయాలని అనుకున్నాం.హ
(18:18) సో ఫౌండేషన్ త్రూ ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పరిచయం అయ్యారు. సో ఆ ఫౌండేషన్ నాకు తెలవకుండానే వాళ్ళే పెద్ద వ్యక్తులు వాళ్లే రావడం నా జీవితంలోకి ఆ ఫౌండేషన్ ఎట్లా రీసన కూడా నాకు తెలవదు. మరి సో మొత్తం ఆ టీం అంతా నాకు ఇంటర్లింక్ అయింది. ఇంటర్లింక్ అయి అన్ని పనులు పూర్తఅయింది. సో ఈ పనులు పూర్తి కాంగానే ఈ ఫౌండేషన్ నేను ఎక్కువ మందికి కర్మ గురించి పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇది ఎట్లా తీయాలని నాకు గురువులు తెలుసు కదా మా టీం ఉన్నది.
(18:50) సో ఇది హైదరాబాద్ లో ఒక ఈవెంట్ రూపంలో వేసి చేద్దామని అనుకున్నాం. అనుకున్నప్పుడు నాకు తెలిసిన గురువుల ద్వారా కాశీ నుంచి ఉజ్జైనీ నుంచి కామక్య నుంచి 130 మంది నాగసాధువులని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఒక పెద్ద ఈవెంట్ చేసినాం. ఉహ్ ఆ ఈవెంట్ చేసిన తర్వాత ఇట్లా లైఫ్ ప్రపంచానికి మీరు పరిచయమయి మొత్తమే తారమారు అయిపోయింది ఆ అట్లా అయిపోయింది రైట్ సో ఫైనల్ గా మీ కర్మ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టింది ఇప్పుడు అంటే ఆ ఎండ్ పాయింట్ కి వచ్చారా లేకపోతే ఇదే బిగినింగ్ అనిపిస్తుందా వాట్ నెక్స్ట్ లైఫ్ లో ఇంకేం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు కూడా అన్నిటికీ ఇప్పటిదాకా
(19:25) సపోర్ట్ చేశారా లేదా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు సింపుల్ గా అన్ని చెప్పారు కానీ అంత సింపుల్ గా జర్నీ ఎల్లు ఉండదు ఎన్నో ఒడిదిడుకులు ఎన్నో ఏడుపులు ఎన్నో ఆకలి లేని రాత్రులు నిద్ర లేని రాత్రులు మీరు గడిపే ఉంటారు అప్పుడు ఫైనల్ గా ఈ శిల్పం ఇలా రెడీ అయిపోయింది అంత ఈజీ కాలేదు కదా సో అది వాస్తవం మీకు సూర్యవంశం సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా ఉల్లి దెబ్బకు బాధపడితే శీల శిల్పం కాలేదు అంటారు మరే సో నా అంటే ఈ క్రమంలో చాలా సఫర్ అయినాము అయినా మా మిస్సెస్ సపోర్ట్ వల్ల లైఫ్ ముందుకు వెళ్ళింది ఇప్పుడు జరిగి హ్యాపీగా ఉన్నాం ఎందుకు హ్యాపీ అంటే మనిషి జీ
(20:02) జీవితాన్ని కర్మ 100% ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో అందరూ ఎక్కువ చాలా మంది పేద ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటి ఆర్థిక సమస్యలతోటి బాధ ఉన్నారు కదా సో ఆ బాధ ఉండే క్రమంలో వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే చాలామంది పూజలు హోమాలు యజ్ఞాలు చేసుకుంటారు నా జీవితంలో కూడా చేసినవని సో చేసిన తర్వాత నాకు కపలతం ఇవ్వలేదు. అనుకున్నంత రిజల్ట్ రాలేదు.
(20:29) సో ఈ సేవ తర్వాత నాకు వచ్చిన ఫలితాలు నాకు సత్యం అర్థమైన తర్వాత ఏమైందంటే థామస్ అల్ ఎడిసన్ బల్బు కనిపెట్టిండు కదా సో 1000 సార్లవ000య సార్ల ఫెయిల్ అయి 1000 ఒకసారి సక్సెస్ అయి ఆయన ఒక మాట అంటే ఏమంటాడఅంటే బల్బు కనిపెట్టడానికి పనికి రాని 1000 మార్గాలను కనిపెట్టిన బల్బు అంటే వెలగడానికి బల్బు వెలగడానికి పనికి రాని 1000 మార్గాలను కనిపెట్టిన అని తెలుసుకు కున్నా అని అర్థమైంది.
(21:03) సో నాకు ఏం అర్థమయింది అంటే నేను చేసే పూజలు వల్ల హోమాల వల్ల యజ్ఞాల వల్ల నాకు ఆదాయం రాలేదు నాకు కర్మ వల్లనే ఆదాయం వచ్చింది అనే సత్యం అర్థమయింది. ఇట్లా చాలా మందికి చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కర్మ ఎట్లా ఉద్భవిస్తది ఫస్ట్ అనేది వివరించుకుంటూ వచ్చిన మ్ మీకు కర్మ ఎట్లా సృష్టించబడతది చెప్తా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేడం కర్మఫలం ఎట్లా వస్తదో చెప్తది.
(21:30) ఇప్పుడు మనము టీ తాగుతాం టీ తాగడానికి వెళ్తాం హోటల్ టీ కి తాగడానికి వెళ్ళినప్పుడు మీరు టీ తాగడం మీరు టీ మీకు టీ కావాలి హోటల్ కి వెళ్ళినప్పుడు మీ దగ్గర డబ్బు ఉన్నది. అక్కడ హోటల్ లేదు హోటల్ నడిపించే వ్యక్తి లేడు. మీ దగ్గర కోటి రూపాయలు ఉన్న మీకు టీ దొరుకుతదా దొరకదు దొరకదు. సో ఇక్కడ టీ నడిపించే షాప్ అయనే ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కస్టమర్ లేకపోతే ఆయనకి డబ్బు వస్తదా రాదు సో మీరు పోయ్యి డబ్బులు అంటే 10 రూపాయలు ఇచ్చి టీ తీసుకున్నప్పుడు మీరు ఇచ్చిన డబ్బుకు ఆయన స్పందించిండు.
(22:05) అంతేనా లేదా మీరు డబ్బు ఇచ్చిరు డబ్బు ఇచ్చినప్పుడు ఆయన టి ఇచ్చిండు అంటే మీ డబ్బుకు ఫలితం టి వచ్చింది. ఆయన టి ఇచ్చిన దానికి ఫలితం విధానం వచ్చింది. సో ఇక్కడ ఇద్దరు కలయకల ద్వారానే ఫలితం ఉత్పత్తి అయిందా లేదా అంతేనా లేదా సో ఇద్దరు లేకుండా ఫలితం లేదు. సృష్టిలో ఏముంటదిఅంటే మన కర్మఫలము ఎప్పుడు ఎట్లా కత్మఫల ఎట్లా ఉద్భవిస్తది అంటే స్పందన ద్వారా ఫలితం ఉద్భవిస్తది.
(22:29) స్పందన లేకుండా ఫలితం ఉద్భవించదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రైతు విత్తనాలు నాటాలంటే ఇప్పుడు విత్తనాలు తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ టేబుల్ మీద విత్తనం అక్కడ ఉన్నాయి మేడం మీరు ఒక అబ్బాయికి చెప్పండి ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇలా విత్తనాలు పెట్టమనండి యాక్షన్ జరిగిందా లేదా పని జరిగిందా లేదా ఆయన తీసుకొచ్చిండు డబ్బులు విత్తనాలు ఇక్కడ పెట్టిండు టేబుల్ మీద మొలికెత్తినాయా ఎత్తవు ఎత్తలే ఎందుకు మొలికెత్తలేదు మీ ఇక్కడ టేబుల్ మీద ఎత్తవు కదా మట్టి కావాలి కదండీ ఆ మరి మట్టిలో ఏం జరిగింది ఇక్కడ ఏం జరగలే ఇప్పుడు విత్తనంలో జీవం ఉన్నది మేడం
(23:03) విత్తనంలో జీవం ఉన్నది జీ విత్తనంలో జీవం ఉన్నప్పుడు ఇక్కడ జీవం ఉన్నది అక్కడ జీవం ఉన్నది మరి అక్కడ ఎందుకు మొలికెత్తింది ఇక్కడ ఎందుకు మొలికెత్తి టేబుల్ కి జీవనం ఎక్కడ ఉంటది ఉండదు కదా మట్టికి కదా ఉంటది. రెండింటి మధ్యలో ఏం జరిగింది ఏం జరిగింది భూమి స్పందించింది. ఇక్కడ స్పందన లేదు. భూమి స్పందించి అంటే విత్తనానికి సరిపోయే ఆ స్పందన జరిగినప్పుడు ఇప్పుడు సృష్టిలో ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు భార్యా భర్తలు లేకపోతే సృష్టి జరగదు.
(23:31) సృష్టిలో స్త్రీ పురుషులు లేకపోతే సృష్టి జరగదు. మనము ఫలితం ఫలితం ఎట్లా ఉద్భవిస్తది అంటే రెండింటి వల్ల ఈ ప్రపంచంఅంతా ద్వైతం అద్వైతం అంటేది మళ్ళీ మొత్తం అంతా ఏకము ఈ ప్రపంచం అంతా ద్వైతం అంటే రెండింటితోటి ముడిపడి ఉన్నది ఈ సృష్టి మొత్తం రెండింటితోటి ముడిపడి ఉన్నది. ఉమ్ ఇప్పుడు నేను మాట్లాడాలంటే మీరు ఉండాలి. మీరు ఉంటేనే నేను మాట్లాడతాను.
(23:55) నేను లేకుండా మీరు మాట్లాడలేరు. ఇప్పుడు మన ఈ అవుట్ ఫుట్ రావాలంటే ఇద్దరు ఉన్నానో వద్దా? ఇక్కడ ప్రతి విషయంలో రెండు ద్వైతము ఉంటది. ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నా మేడం షర్ట్ వల్ల నేను అనే ఉన్నా షర్ట్ లేకపోతే అంటే నేను రెండో దానితోటి లింక్ అయి ఉంటా అదే అర్థ ప్రతిదాన్ని రెండో తోటి లింక్ ఇక్కడ మనం ఫలితం ఉద్భవించాలంటే ఫలితం సృష్టించబడాలంటే రెండు ఉండాలి అంటే దీన్నే ద్వైతం అంటాం ద్వైతంలో రెండు ఉంటాయి.
(24:22) ఈ ఫలితం ఎప్పుడు మనిషి యాక్షన్ లో ఉంటాడు ప్రతి క్షణం యాక్షన్ లో ఉంటాడు. యాక్షన్ లో ఎక్కడ రెండోది తరుగుతదో అక్కడ ఫలితం ఉద్భవిస్తా ఉంటది. ఇప్పుడు నేను అకారణంగా పోయి ఒక వ్యక్తిని తిట్టిన తిట్టినప్పుడు ఏమైతది ఆయనే మనసుకు తీసుకున్నాడా లేదా సో అక్కడ ఫలితం నెగిటివ్ రిజల్ట్ స్టార్ట్ అయితది. సో ఎప్పుడు మనిషి యాక్షన్ లో ఇంట్లో భార్య భర్తలు గొడవలు గొడవలు జరుగుతాయి.
(24:46) గొడవలు జరిగినప్పుడు అక్కడ నెగిటివ్ ఫలితం సృష్టించబడతది. సో మనిషి ఎప్పుడు ఫర్ యాక్షన్ రియాక్షన్ అంటాం కదా సో ప్రతిదానికి ఫలితం సృష్టించబడతది. మనిషి ఎప్పుడు నెగిటివ్ ఫలితాలలో ఇరుక్కపోయిఉన్నాడు. సో కొన్ని కర్మలు చేస్తారు. కొన్ని కర్మలు ఫలితం లేని కర్మలు చేస్తారు అంటే కార్యంలో లింక్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంలల్ల అపార్ట్మెంట్ల ఓ ఈశాన్యం పోయి ఆ రాగి చెంబు పెట్టి నీళ్లు పోసి పువ్వులు పెడతారు కదా అది ఎందుకు పెడతారు మంచి జరగాలని పెడతారు.
(25:17) మరి అక్కడ ఫలితం ఎక్కడఉంది నమ్మకం అంతే సో ఇక్కడ ఫలితం కావాలి నమ్మకం తోటి మనం రాదు కదా నమ్మకం తోటి అయితలేదు కదా సో ఫలితం సృష్టించబడాలంటే రెండోది ఉండాలి సో ఇక్కడ ఫలితం క్రియేట్ కావాలి మనకు ఫలితం కావాలి మన జీవితం మార్పు జరగాలంటే ఫలితం సృష్టించబడాలి. ఎస్ సో అదే ఇంటి ముందట ఉన్న డాగ్ ఫుడ్ పెట్టినామ అనుకో అక్కడ స్పందించిందా జరిగిందా అంటే డాగ్ స్వీకరించిందా లేదా అక్కడ ఫలితం సృష్టించబడుతది.
(25:47) అంటే మనం ఎప్పుడు మంచి ఫలితాన్ని సృష్టిస్తున్నామా చెడు ఫలితాన్ని సృష్టిస్తున్నామా అనేది మన మన యాక్షన్స్ త్రూగా మనం అది కనిపెట్టుకుంటూ ఉండాలి కనిపెట్టుకుంటూ ఉండాలి ఉన్నప్పుడు మీకు ఏమైతది అంటే ఆ నెగటివ్ ఫలితాలు సృష్టించారు. సో పాజిటివ్ ఫలితాలు సృష్టించినప్పుడు జీవితం ఆటోమేటిక్ గా మారుతది. ఎస్ ఇప్పుడు ఎంతో మంది రకరకాల కష్టాలతో ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారు అవి మీకు ఇప్పుడు పట్టే స్టేజ్ కే మీరు వెళ్ళిపోయారు కానీ చూసే ప్రేక్షకులు అరే ఈయన భలే చెప్తున్నాడు ఏదో ఒక మాట రెమిడీ చెప్తే ఇప్పుడు ఈ కష్టం నుంచి నేను బయటపడాలంటే నాకు ఏదైనా చెప్తే
(26:19) బాగుండు అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పి ఇచ్చే సజెషన్ ఏంటి రెమిడీ అనేది పచ్చి అబద్ధం అదేంటండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలకి అన్నం వేయడం జడ్డు పెట్టడం కూడా రెమిడీయే రెమిడీ కాదు అది కొత్త ఫలితాన్ని సృష్టించడం మేడం అది మీ భాష [నవ్వు] అంటే మీకు సత్యం అర్థం కావాలి కదా ఇప్పుడు రెమిడీ అని మీరు అంటారు నేను ఏమంటున్నా అంటే గతంలో చేసిన కర్మకు అంటే వీళ్ళు తెలిసి తెలియక గతంలో ఎన్నో కర్మలు చేసిరు కదా కర్మకు రిజల్ట్ వస్తది కదా ఆ రిజల్ట్ ఎక్స్పీరియన్స్ చేయానా వద్దా మరి ఇప్పుడు ఆ చేసినదానికే కదా వీళ్ళకి బాధలు ఉన్నాయి.
(26:50) దానికి రెమిడీ ఏం చెప్తురంటే వీళ్ళు ఇది చేసుకో ఇది చేసుకో అని అంటారు లేకపోతే ఏదైనా ఒక సత్కర్మ చేసుకో లేకపోతే ఏద పూజ చేయు అని అంటురు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు దాన్ని రెమిడీ అనరు నువ్వు కొత్తగా ఫలితాన్ని సృష్టించే కర్మ చేయమంటున్నాం ఏంటది ఫర్ ఎగ్జాంపుల్ ఆ అంటే ఇప్పుడు వాళ్ళు ఏందంటారంటే పరిహారము అని చెప్తారు వాళ్ళు పరిహారం మీనింగ్ అది కాదు నువ్వు ఏదైతే కర్మ చేసినావో గతంలో చేసిన కర్మకు ఫలితాన్ని తిరిగి అనుభవించడాన్ని ఫలి పరిహారము అంటాం అంటే తిరిగి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావ్ పరిహారము అంటే తిరిగి చెల్లించడము ఆ కర్మ యొక్క ఫలితాన్ని నువ్వు తిరిగి
(27:28) చెల్లించాలి అంటే ఒక వ్యక్తిని మోసపు చేసినావ్ మోసం చేసినప్పుడు ఆ డబ్బులు నువ్వు మోసపోతేనే అది పరిహారం కింద అవుతది. నువ్వు మళ్ళీ ఏం చేయాలంటే నువ్వు మళ్ళీ ధనం సంపాదించుకోవాలన్నా నీ జీవితంలో అన్ని రకాలుగా ప్రకృతి సహకరించాలన్నా ప్రతిరోజు నిత్య సత్కర్మ నీ జీవితంలో భాగమై ఉండాలి. మనం రోజు అన్నం ఫుడ్ ఎట్లా తింటామో రోజు చిన్నదో పెద్దో రోజు స్టీ డాగ్స్ ఫుడ్ పెట్టడము మూగ జంతువులకు సేవ వేయడము ఆ లేకపోతే గోశాలకు వెళ్లి సేవ వేయడము లేకపోతే అనాధ పిల్లలకు ఏదైనా ఒక హెల్ప్ చేయడము పేరెంట్స్ లేని పిల్లలను హక్కున ఏర్చుకొని వాళ్ళకు బట్టలు బుక్స్
(28:05) ఏదనా చదువు చెప్పించడము మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్ నీ జీవితంలో ఇవ్వకుండా ఏది రాదు ఇది బాగా అర్థం చేసుకుంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తే ల హమ్ పూర్వము ఒక యజమా అంటే ఒక సావుకారి దగ్గర ఒక భిక్షగాడు ఉంటాడు. ఆ భిక్షగాడు అడుక్కుంటా ఉంటాడు. మ్ అడుక్కునే క్రమంలో ఆ ఒక సావుకారి దగ్గరకి పోతే ఆయన రోజు కొంత ధనం ఇస్తే ఆ ధనాన్ని ఆ వేరే వాళ్ళకు సగం ఇస్తాడు సగమనే తింటాడు.
(28:37) సగం తింటాడు. ఒకరోజు సావుకారి గుర్తిస్తాడు. అరే నేను వీడే అడుక్కుంటుండు నా దగ్గర నేను ఇస్తే వీడు సగం వేరే వాళ్ళకి ఇస్తుడు సగం తింటున్నాడు అని డౌట్ వస్తది. ఉ డౌట్ వచ్చి ఏం చేస్తాడంటే ఆయన పిలిసి ఓరోజు వచ్చినప్పుడు ఒకటే అరేటి పండు ఇస్తాడు ఆయనకు ఆరేటి పండు ఇచ్చినప్పుడు గుర్తిస్తాడు. నేను రోజు ధనం ఇస్తే ఇది వేరేవాళ్ళకి సగం ఇస్తున్నావ్ మరి ఇప్పుడు ఎట్లా ఇస్తావురా అని అడుగుతాడు.
(28:56) అన్నప్పుడు ఏమున్నది సేటు ఇందులో సగం వేరేవాళ్ళకి ఇస్తే సగం నేను తింటా అంటాడు. మ్ సో ఎందుకు ఇట్లా అని అన్నప్పుడు ఆయనే గతం చెప్తాడు. నేను ఈ భిక్షాటన చేసే క్రమంలో పలాన దగ్గర ఒక రామ భక్తుడు ఉంటాడు ఆయన కొంచెం జ్ఞాని ఆయన ఇంటి ముందడికి భిక్ష పోయినప్పుడు మూడు జన్మల భిక్షగాడు మన ఇంటి ముందుకు వచ్చిండు భిక్షాతను మన ఇంటి ముందుకు వచ్చిండు అతనికి భిక్ష వేసి పంపియమని భార్యకు చెప్తాడు.
(29:22) సో ఆమె బాగా వేస్తది కానీ ఆయన దృష్టి మొత్తం ఆయన గురువు చెప్పిన మాట మీద జ్ఞాని చెప్పిన మాట మీద మైండ్ మొత్తం దాని మీదనే పోతది. హ్ పోయి తెల్లారి ఎట్టి పరిస్థితిలో కలవాలి అడగాలి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ గురువుని కలవాలి కలవడానికి వస్తాడు మళ్ళీ ఆమె భిక్ష వేయడానికి వచ్చినప్పుడు అమ్మ గురువుగారిని కలవాలే మాట అంటే అప్పుడు ఆయన ఏందంటే నీ దగ్గర ఉన్నది ఇవ్వకపోవడం చేత నువ్వు గత మూడు జన్మల నుంచి భిక్ష జన్మ అనేది తీసుకుంటున్నావ్ అని చెప్తాడు.
(29:51) అప్పుడు ఆయనకు అర్థం వుతది ఆహా అంటే నాకు నేను ఏదైనా పొందాలంటే ప్రకృతిలో వేరోలకి ఇవ్వాలే ఎస్ సో ఒక రైతు విత్తనం పెట్టకుండా పండ ఎట్లా వండదో సో నా దగ్గర ఉన్నది ఇవ్వకుండా నాకు వేరేది రాదు అని అర్థమయింది. అప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఆ వచ్చిన దానిలో కూడా 10 రూపాయలు ఉంటే రూపాయి దానం చెయ్ ₹1 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చెయ్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ సో ఏ రకంగాన మన దగ్గర ఉన్నంత స్తోమతిలో నీ ఫైనాన్షియల్ స్టేటస్ కాదు నీ ఆర్థిక పరిస్థితులతోగా నీ కుటుంబ పరిస్థితులు ఎన్విరాన్మెంట్ మారాలన్నా ఫస్ట్ నువ్వు విత్తనం నాటాలి విత్తనం అంటే నీ దగ్గర
(30:25) ఉన్నది నువ్వు ప్రపంచానికి ఇవ్వాలి ఇచ్చినప్పుడే ప్రపంచంలో ప్రకృతి నీకు ఏది కావాలనో అది ప్రకృతి డిజైన్ చేసి కుట్ర చేసి నెప్పి ఈవెన్ మీరు కనకధార సూత్రం తీసుకోండి ఆదిశంకరాచార్యులు వచ్చి ఒక పేద బ్రాహ్మణుల ఇంటి ముందరికి వచ్చి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని పిలిచినా కూడా ఆమె బ్యాంకును చూస్తది అంటే గత జన్మలో పుణ్యఫలాలు ఏమి లేకపోవడం వల్ల ఆమెకి ఏది ఇవ్వదు.
(30:49) అప్పుడు అమ్మ అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఎండిపోయిన ఉసిరికాయను ఈయన చూసి ఆ దృష్టితోటి చూసి ఇయ్యమ్మ అంటే అప్పుడు ఉసిరికాయ ఇచ్చినప్పుడు బంగారు ఉసిరికాయలు వస్తు అంటే ఇక్కడ ఇవ్వకుండా సృష్టించిండా లేదు సాక్షాత్తు లక్ష్మీదేవిని మహాలక్ష్మి అమ్మవారిని పిలిచి ఇయమన్నా ఇవ్వలే ఎందుకంటే ప్రకృతి నియమాల ప్రకారం నువ్వు నీ అకౌంట్లో పుణ్యం లేకుండా నువ్వు సేవ చేయకుండా ప్రకృతి నీకు ఏది ఇవ్వదు.
(31:16) సో ఇది అర్థం చేసుకొని ప్రతిరోజు మనిషి నిత్యం పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. సత్కర్మలు చేసినప్పుడు మాత్రమే నీ జీవితం మారదు మారుతది. ఒకవేళ నువ్వు ఏ సత్కర్మలు చేయానుకో నీ జీవితంలోకి ఏది రాదు ఎక్కడ వేసినా గొంగడ అక్కడే ఉంటది. ఎస్ సో ఇప్పుడు ఫైనల్ గా మీ లైఫ్ గోల్ ఏంటండి నా లైఫ్ గోల్ ఏం లేదు మేడం సత్యం తెలుసుకున్నా ఆచరిస్తున్నా నిజ జీవితంలో సో మనిషి దుఃఖంలో నుంచి బయటికి రావడం ఒకటి సో ఎందుకు రావాలంటే నిరంతరం మనిషి అజ్ఞానంతో ఇరుక్కపోయి ఉన్నాడు అంటే కర్మ చక్రంలో ఇరుక్కపోయిఉన్నాడు అంటే ఇప్పుడు నేటివ్ కర్మ ఇప్పుడు మెయిన్ మెయిన్ రీజన్ ఏం చెప్తాడు మనిషి ఒక
(31:58) కర్మ వలయంలో చిక్కు చిక్కుపోయి చిక్కుకున్నాడు ఒక వలలో చిక్కుకున్నాడు అల్లకెళ్లి బయటికి తీసుకురావాలి మనిషి ఆ అల్లకేలు బయటకి తీసుకొస్తే తప్ప మనిషి ఆ మాయలో అజ్ఞానంలో చిక్కుకుపోయినాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు కూలీలను తీసుకుందాం మేడం ఒక రైతు కూలీలని తీసుకుందాం. లేకపోతే ఒక ఇల్లు కట్టే ఒక ఇద్దరు లేబర్ని తీసుకుందాము.
(32:20) ఉమ్ ఇద్దరికి చెరివె000 రూపాయలు కూలి వస్తుంది. ఇద్దరికీ కూలి వస్తుంది ఒక ఒక రైతుకు ఒక కూలి ఆ 1000 రూపాయలు వచ్చిన ధనాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని రోజు నిరంతరం పూట గడుపుతుండు ఇల్లు జీవనోపాధి జరుగుతుంది. సాయంత్రం నాగన కొంచెం కొంచెం మందు తాగుతాడు వాళ్ళ కుటుంబానికి యూస్ చేస్తుండు ఇందులో ఇంకొక వ్యక్తి ఎవరో పుణ్యాత్ముడు పరిచయమై రోజు ఏదో ఒక చిన్న సేవ చేసుకోమని చెప్పిండు.
(32:50) ఆ 1000 రూపాయలలో ఒకవ రూపాయలు ఏదో ఒక డాగ్ అన్నం పెట్టడమో లేకపోతే ఒక జంతువుకు ఫుడ్ పెట్టడమో ఏదో ఒక సేవ అలవాటు చేసుకున్నాడు. ఇద్దరిది మీరు ఒకటే పని కదా మరి సో ఈ కాలక్రమంలో ఈయన ఈ కర్మలు చేస్తే అన్నాడు అక్కడనే ఉన్నాడు ఈయన పుణ్యకర్మలు చేసిండు కదా కాలక్రమంలో ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఏమైంది అంటే ఒక వ్యక్తి వచ్చి ఒక లక్ష రూపాయల పని ఉన్నది ఈ వర్క్ చేయండి ఒక బాత్్రూమ్ కట్టడమో లేకపోతే ఈ ఇల్లు కట్టడమో అని ఒక చిన్న వర్క్ ఇచ్చిండు ఒక లక్ష రూపాయల వర్క్ ఇచ్చిండు ఇప్పుడు ఆయన చక్రంలోకి వెళ్లి బయటికి వచ్చిండా లేదా సో ఆ కూలి అతనికేమో అదే పని కూలి అనే
(33:24) దొరుకుతుండు ఇతనికేమో ఒక లక్ష రూపాయల వర్క్ ఇచ్చిండు వర్క్ ఇచ్చినప్పుడు ఈయనకు ఒకే ఒకే నెలలో ఒకపవే అంటే ఒకే టైంలో 10,000 అంటే లక్ష రూపాయలు వర్క్ చేసినప్పుడు 10,000 మిలుతున్నాయా లేవా సో ఇప్పుడు ఆయన బయట పడడా లేదా ఆ చక్రంలోకి వెళ్లి సో పుణ్యకర్మలు మనిషిని నిన్ను ఉన్నతంగా తీసుకెళ్తాయి ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా ప్రతి రోజు అంటే అన్ని అర్థం చేసుకోవాలి ఇవన్నీ అర్థం చేసుకొని ఆచరించినప్పుడు మీ జీవితంలో రిజల్ట్ వస్తది ఎస్ అల్టిమేట్ సేవ చేయడము బయటికి రావడం మాత్రమే ఫైనల్ ఇది మాత్రమే నీకు డెస్టినీ వస్తది లేకపోతే చక్రంలో మనిషి చిక్కుకుపోతాడు.
(33:59) ఇంకొకటి తెలిసి తెలియక చేసిన అజ్ఞానంతో చేసిన హింస జంతు హింస ఉంటది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో జంతు బాలు అమ్మవార్లకు కోతారు. వీళ్ళకే లక్షల రూపాయల నష్టం ఉంటది. నష్టం ఉన్న ఏం చేస్తారంటే ఈ పండుగ చెయి ఆ పండుగ చెయ అని కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తారు చేసే క్రమంలో ఓపో ఏదనా అమ్మవారి పండుగ చేస్తారు. వీళ్ళ దగ్గరనే డబ్బు లేదు.
(34:24) ఒక మళ్ళీ ఇంకా కొంత లక్ష రూపాయలు అప్పు తెచ్చుకొని ఒక నాలుగు యాటలు మన మేకలు కోసి ఒక పెద్ద ఈవెంట్ చేస్తాడు దాని వల్ల మారుతదనే భ్రమల్లో మనిషి ఉంటాడు. ఇంకా నెగిటివ్ ఫలితాన్ని సృష్టించుకుంటాడు. అంటే ఇంకా ఆ హింస చేసి దుష్కర్మ యొక్క ఫలాన్ని సృష్టించుకొని తర్వాత తన హాస్పిటల్ కి వెళ్ళడము రోగాలు రావడము అవన్నీలో ఆ కర్మ వలయంలో మనిషి చిక్కుపోతాడు.
(34:48) సో సత్యాన్ని అర్థం చేసుకొని ఎప్పుడు గాని హింస వైపు కాకుండా అహింస వైపుక వచ్చి నువ్వు సేవ వల్ల మాత్రమే నీకు అత్యున్నత ఫలం వస్తది. సో నీ జీవితానికి ఫలం ఎవరు ఇస్తారు అంటే నీకు ఎవరైతే పని ఇస్తారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయి ఉన్నాడు ఆ ఎంప్లాయి జీతం ఎవరు ఇస్తారు బాస్ బాస్ అంటే కర్మను కర్మఫలం ఎవరు ఇస్తారు అంటే కర్మ ఉద్భవించడానికి కారణమైన వారు ఫలితం ఇస్తారు అంటే నీకు ఎవరైతే కర్మ ఇస్తారో ఆ కర్మ ఇచ్చిన యజమాని నీకు ఫలితం ఇస్తాడు.
(35:21) ఇక్కడ ప్రకృతి ఎట్ల ఇస్తది అంటే నువ్వు ప్రకృతి పనులు చేస్తే నీకు ప్రకృతి అంటే సృష్టి కర్మఫలాన్ని ఇచ్చేటంలో మనం ఎప్పుడైతే సేవలో ఉన్నవాళ్లో సేవలో ఉన్న వారికి మాత్రమే సృష్టి ఫలాన్ని ఇస్తది సేవలో లేని వాళ్ళకు సృష్టి ఫలాన్ని ఇవ్వదు అందుకనే మనిషి అల్లనే చిక్కుకుపోయి ఉన్నాడు. ఇలా కర్మ గురించి మాట్లాడుకుంటూ పోతే ఇది పెద్ద వాస్ట్ సబ్జెక్టే మీకు నాకు టైం ఉండాలి వాళ్ళకి కూడా తెలుసుకోవాలన్న ఆ జిజ్ఞాస ఉండాలి కదండీ ఎస్ థాంక్యూ సో మచ్ ఇక ముందు కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్క బంధం గురించో లేకపోతే ఒక్కొక్క ప్రాబ్లం గురించో కర్మ ఎలా హెల్ప్ అవుతది ఎలాంటి కర్మలు చేయాలి
(35:57) అన్నది మనం నిదానంగా వీడియోస్ చేసి ఐడి ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ధన్యవాదాలు

No comments:

Post a Comment