Saturday, May 23, 2026

సైన్స్ ద్వారా యుద్దాలు ఆపలేం | Garikapati Narasimha Rao Powerful Speech || Sanathana Dharmam

సైన్స్ ద్వారా యుద్దాలు ఆపలేం | Garikapati Narasimha Rao Powerful Speech || Sanathana Dharmam

Author Name:Sanathana Dharmam

Youtube Channel Url:https://www.youtube.com/@SanathanaDharmam%E0%A5%90

Youtube Video URL:https://www.youtube.com/watch?v=A7kW5H9k2u4



Transcript:
(00:06) కష్టాన్ని కూడా సుఖంగా మార్చుకోవచ్చు అందుకని విధిని తిరస్కరించే పని లేదు పాండవులు అనుభవించారు రాముడు అనుభవించాడు మనవరన అంత విధిని తిరస్కరించడి నవీన యుగం ఇది మంచిది సుధీనిధులకు అంతు చిక్కని అనేక రహస్యములుండిపోయే సుధీనిధులకు అంతు చిక్కని అనేక రహస్యములు ఉండిపోయే అంబుద్ధిని మునంగరే కనుల ముందర వేలకు వేల మంది అంబుదిని మునుంగరే కనుల ముందర వేలకు వేల మంది సన్నిధిని సమస్తముండి విధి నిర్ణయం ఇంతయు మార్పజాలెనే ఎన్ని వేల మంది యుద్ధాల్లో చనిపోతున్నారు ఎన్ని వేల మంది విమాన ప్రమాదాల్లో చనిపోతున్నారు ఎన్ని వందల నౌకలు మునిగిపోయాయి అమెరికా అమెరికా ఇరాన్
(00:51) యుద్ధం కారణంగా ఇప్పుడు మళ్ళీ ఆ దరిద్రుడు రెండు రోజుల్లో గనుక హర్మము జలసంధి తిరిగి తెరవకపోతే ఇరాన్ని సర్వనాశనం చేస్తాను అంటున్నాడు వీడు హిరణ్య కశ్యపుడు కంటే రావణాసురుడు కంటే ఘోరం దయచేసి ఆలయాల్లో ప్రార్థన చేయండి శ్రీమన్నారాయణ మూర్తిని వెంటనే అవతరించి వాడిని వేసేయమని లేకపోతే వాడు చావడు వాడు ఒక్కడు మొత్తం ప్రపంచాన్ని చంపుతున్నాడు వాడు అహంకారానికి దుర్యోధనుడు మళ్ళీ పుట్టాడు నాకు అందుకే వాళ్ళకి ఏదో జై విజుయులకి మూడు జన్మలు అంటే నాకు నమ్మబొద్దు కాదు నాలుగో జన్మ ఉంది వీడే డొనాల్డ్ ట్రంప్ ఆ నేతన్యాహు ఇద్దరే మళ్ళీ నాలుగు నాలుగో
(01:21) జన్మ ఎత్తారు మళ్ళీ శ్రీమన్నారాయణ మూర్తి పుట్ట రాక్షసులకి మూడు జన్మలు ఏంటండి 36 జన్మలు ఉంటాయి మన బుద్ధుల్లోనే ఉన్నాయి రాక్షస బుద్ధులు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాయి ఇవి విధిని తిరస్కరిస్తున్నారు ఏదో అది మాట్లాడుతారు ఇది మాట్లాడుతారు నాస్తికత్వం హేతువాదం ఏమీ లేదండి చంద్ర గ్రహం అన్నాడు భోజనానికి చేయడానికి పరుకొస్తారు వీళ్ళందరూ ఇక్కడ ట్యాంకు బండ మీద ఇప్పుడు ఆ ఒక్క రోజు గర్భిణి స్త్రీ లేనివాళ్ళు లోపల ఉంటే ఏమన్నా నష్టమా అండి దాన్నంత గుడ్డి నమ్మకం ప్రచారం చేసి మీరు రుజువు చేయాలా ఇక్కడ ఇంతకంటే ఏమనా వీరు చేసిన దేశ వేదన ఉందా ఇక్కడ ట్యాంక బండ మీద
(01:47) అర్ధరాత్రి పోయిన చేయడం తప్ప అంత అవసరమా వారి నమ్మకం వారికి ఉంది వారు ఉన్నారు మరి చిన్నతనంలో ప్రత్యక్షంగా చూసామ అమ్మా గ్రహణ సమయంలో గర్భిణులు బయటికి రారు అది భారతీయ ధర్మశాస్త్రం రారు రాకూడదు అంతే దాని పెద్ద సైంటిఫిక్ గా ఏం చేసావు నువ్వు ఇక్కడ సైంటిఫిక్ ఏ సైంటిఫిక్ గా నీ సైన్స్ ద్వారా ఏ దుఃఖం పోగొట్టావయ్యా దమ్ము ఉంటే ఈ సైంటిస్టులు అందరినీ కూల్చున్న ఇలాన యుద్ధాన్ని ఆపమనండి కేవలం మనస్తత్వం ద్వారా కేవలం వేదాంతం ద్వారా కేవలం సనాతన ధర్మం ద్వారా మాత్రమే యుద్ధాన్ని ఆపగలం ఎప్పుడు సైన్స్ ద్వారా యుద్ధాన్ని ఆపలేం సైన్స్ యుద్ధాన్ని పెంచుతుంది సెన్స్
(02:18) యుద్ధాన్ని తగ్గిస్తుంది ఒక్కటే లెక్క సైన్స్ యుద్ధాన్ని పెంచుతుంది సెన్స్ యుద్ధాన్ని తగ్గిస్తుంది ఆ సెన్స్ కోసం మనం ఇక్కడ కూర్చున్నామ అమ్మా సైన్స్ కోసం కాదు ఇక్కడ నీకు సెన్స్ లేనప్పుడు సైన్స్ అయినా ఒకటే సోషల్ అయినా ఒకటే మన బుద్ధి సరిగ్గా లేనప్పుడు సైన్స్ ఎందుకండి పని లేక అని దుర్వినియోగం అయిపోతుంది మన పిల్లల సైన్స్ చదివిస్తున్నాం సెన్స్ లేకుండా చేసి ఇంత సైన్స్ చదువు నీకు సెన్స్ ఉందా విధిని తిరస్కరించుడి నవీన యుగం మీద మంచిదే కానీ సన్నిధికి సుధీనధులకు అంతు చెక్కని అనేక రహస్యములు ఉండిపోయి ఇవాళ పేపర్ మీరు చూడండి భారతీయ
(02:48) పితృలోక శాస్త్రం గరుడ పురాణం ఎంత కరెక్టో ఇవాళ ఈనాడు పత్రిక చూడండి మీకు తెలుసు నేను చూసి చెబుతున్నా పొద్దున్న హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడం వస్తూ ఈనాడు పత్రిక చెబితే అందులో చంద్రమండల రహస్యాలు అని రాశడు అదృష్టం కొద్ది ఆ వ్యాసం చదవ ఇవాళ సాయంత్రం పేలు చేద్దాంరా అనుకున్నాను నేను ఇప్పుడు పేలుస్తా పితృ దేవతలకు మనం పెట్టే ఆబ్దికాలు మాసికాలు పక్కా కరెక్ట్ పక్కా శాస్త్రీయం పెట్టి తీరాలి ఇవాళ పత్రిక చదవండి మీకు తెలుస్తుంది.
(03:12) చంద్రమండలం నుంచి మట్టి పట్టుకొచ్చారు కదా 69 72 ప్రాంతాలు ఆ మట్టిని 30 ఏళ్ల పాటు కెలికారు కెలికారు కెలికారు కెలికారు కెలికారు కెలికి తెలిచింది ఏంటో తెలుసా ఒకప్పుడు భూమి చంద్రుడు కలిసి ఉండేవాళ్ళు ఏదో పెద్ద గ్రహం వచ్చి దీన్ని డీ కొట్టింది చంద్రుడు విడిపోయాడు ఆ విడిపోయినప్పుడు భూమి మీద ఉండేటువంటి రేణువులు కొన్ని కోట్ల కోట్ల కోట్ల రేణువులన్నీ భూ అయస్కాంత క్షేత్రం బయటికి వెళ్లి అలా పైకి వెళ్ళిపోయాయి భూ అయస్కాంత క్షేత్రం ఏర్పడేలోపు కొని వెళ్ళిపోయాయి భూయస్కాంత క్షేత్రం ఏర్పడింది కాబట్టి ఇక వెళ్ళవు అనుకోవడానికి లేదు ఈ అయస్కాంత క్షేత్రమే వాటిని తూసేసింది బయటికి
(03:46) ఇప్పటికీ కూడా భూమి నుంచి రేణువుల్ని స్వీకరించి స్వీకరించి చంద్రమండలానికి భూమి అయస్కాంత క్షేత్రం ద్వారా రేణువుల్ని పంపుతోంది అని ఇవేళ ఈనాడు పత్రికలో చంద్రమండల వ్యాసంలో వచ్చిందమ్మా ఈ రహస్యం గరుడ పురాణంలో ఎప్పుడో చెప్పిన హైందవ ఋషులకు నమస్కారం భారత జాతికి నమస్కారం మీరు చదువుకోండి మన పితృ కార్యాల్లో ఏం చెప్పారండి యవ చంద్రమండల పర్యంతం సర్షవై సూర్య మండల పర్యంతం అని చెప్పి చెప్పారండి ధాన్యం గింజలు ఇలా జల్లితే సూర్య మండలం వరకు వెళ్ళాలి ఆవ గింజలు ఇలా జల్లితే చంద్రమండలం వరకు అలా జీవులు ప్రయాణం చేస్తారని చెప్పారు జీవులు అలా ప్రయాణం
(04:20) చేస్తారు రేణువుల రూపంలో ప్రయాణం చేస్తారు ప్రాణం పోయిన జీవుడు మనకు మళ్ళీ జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళడు అవి ఇక్కడే పారేసాడు అవి ఇక్కడే పారేసాడు ఎంత పెద్ద సన్యాసి పోయిన కాషాయం అంబరాలతో పైకి వెళ్ళడు ఆత్మ అక్కడ ఉండేది అక్కడ ఈ వస్త్రాలు ఉండవు కదా అలా చెప్పలేదు మన శాస్త్రాల్లో ఏం చెప్పారంటే భూమిమీద చనిపోయిన జీవులు నెల వరకు చంద్రమండలంలో ఉంటారు వెంటనే వెడతారు చంద్ర మండలానికి పితురు లోకానికి వెళ్లరు చంద్రమండలానికి మనకి తేడా ఎంత చంద్రయాన్నప్పుడు కూడా తెలిసింది ఇక్కడ నెల రోజులు గడిస్తే అక్కడ ఒక రోజు గడుస్తుంది ఎందుకంటే ఇక్కడ రోజు
(04:51) పగలు రాత్రి ఉంటాయి చంద్రమండలంలో 14 రోజులు పగలు 14 రోజులు రాత్రి తెలిసింది కదా మన ప్రయోగాల్లో కూడా వాళ్ళు ఎలా భావిస్తారు అక్కడ జీవులు ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఉన్నారు కచ్చితంగా త్వరలో మీకు బయటక వస్తాయి అన్ని బయటక వస్తాయి హిందూ పురాణాల్లో ఉన్న రహస్యాలన్నీ తాత్వికంగా చెప్పినవన్నీ నాసా వారి పరిశోధనలో బయట పడబోతున్నాయి భారతీయులుగా మనం గర్వించాల్సిన సమయం వచ్చింది.
(05:12) ప్రతిదీ బయటపడదు. ఇవాళ కూడా బయటపడింది నేను పరమానందంగా ఉన్నాను ఆనందం అది నిజంగా నా దేశం విలువ చెప్పడానికి నా దేశం గౌరవం చెప్పడానికి నా హిందూ ధర్మం విలువ చెప్పడానికి నా ప్రాచీన శాస్త్రాల పరిజ్ఞానవేత్తల ఋషుల తపస్శక్తిని చెప్పడానికి నాకు ఒక అవకాశం దొరికింది ఇవాళ ఐ యమ్ వెరీ హ్యాపీ లేతే అవన్నీ పుచ్చి పురాణాలు చేసి పారేసారు బ్రాహ్మణులు బ్రాహ్మణులక ఏం పనిండి ఇదంతా రాసుకోవడం ఎవరు రాసుకుంటారు ఋషులు ఋషులందరూ బ్రాహ్మణులు కాదండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అనేక కులాల వాళ్ళు ఉన్నారు అందులో తపస్సు చేసిన ప్రతివాడు ఋషే వాళ్ళందరూ బ్రాహ్మణ కులానికి చెందిన
(05:41) వాళ్ళు కాదు అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు తపస్సు అందరికీ హక్కు చేయొచ్చు తపస్సు చేసినవాడు ఋషి వారి కులం ఏమిటి అక్కడ ఏం చెప్పారంటే స్పష్టంగా చనిపోయిన వాళ్ళు పితృలోకానికి చంద్రలోకానికి వెళ్తారు అక్కడ నెల ఉంటారు చంద్రుడికి నెల అయితే ఇక్కడ నెల అయితే అక్కడ ఒకరోజు అందుకే మాసికం పెట్టమని పోయిన సంవత్సరం సంవత్సరం దాటాక పితృలోకానికి వెళతారు పితృలోకంలో లెక్క ఏమిటంటే అక్కడ మనకి ఏడాది గడిస్తే వాళ్ళకి ఒక లోకం ఒకరోజు లెక్క అందుకే తద్దినం వార్షికం ఆబ్దికం అంటారు అబ్దం అంటే సంవత్సరం ఆబ్దికం అంటే సంసం ఒకసారి పెట్టి దాన్ని ఇంకా వేరే అంటే బాగుండదు
(06:14) తత్ దినం ఆ రోజు అన్నారు ఏ రోజు అంటే పోయిన రోజు అని అర్థం అందుకే తద్దినం అన్నా ఇంత గొప్ప శాస్త్రం ఉంది అంటే ఈ భూమి రేణువులు అయస్కాంత క్షేత్రాన్ని దాటి వెళ్ళేటువంటి రేణువులు ఉన్నాయే వీళ్ళు ఇవ్వాళ ఒప్పుకోరని రేపు ఒప్పుకుంటారు పోయిన జీవులే అలా పెడుతున్నారమ్మా కచ్చితంగా వాళ్ళు చంద్ర మండలానికి వెడతారు పితృ మండలానికి వెడతారు స్వర్గ నరకాలు చూస్తారు ఇతర లోకాలు చూస్తారు హిందూ పురాణాల్లో ఏ లోకాల గురించి చెప్పారో అవన్నీ పక్కా నిజం అందులో అనుమానం లేదు అది శాస్త్రీయంగా రుజువు కాకపోతుంది అందుకని సుధీను ధులకు అంతు చెక్కని అనేక
(06:43) రహస్యములు ఉండిపోయాయని పాతికాళ్ళకత సాగరఘోష కావ్యంలో రాశ నువ్వు ఎంత సైన్స్ కనిపెట్టిన ఇంకా కనిపెట్టిన విషయాలు ఉన్నాయా లేదా అవి మా ఋషులు తపస్సు శక్తి ద్వారా కనిపెట్టారు అందుచేత మనిషికి సైన్స్ పరిజ్ఞానం కంటే తపస్సు శక్తి ముఖ్యం తపస్సు శక్తి ముఖ్యం ఇంద్రియ నిగ్రహం తపస్సు నేర్పండి భక్తి నేర్పండి పిల్లలకి ఓ పావు గంట సేపు పిల్లలు ఎవరైనా దేవుడి దగ్గర కూర్చున కాస్త పాట పాడుతుంటే ఇంకో పావు గంట పాడమని ప్రోత్సహించండి అమ్మ స్కూల్ కి టైం అయింది స్కూల్కి టైం అయిందని చంపేయకండి వాళ్ళని ఈ దిక్కుమాలిన స్కూల్ కంటే ఆ భగవత్సే సేవే వాడిని
(07:11) కాపాడుతుంది అనుమానం ఏమలేదు జీవితాంతం కాపాడేది భగవత్ సేవ ఈ బోడి బడి కాది చిన్న పిల్లలు ఎవరనా కాస్త తాళం వేస్తూ భజించి చేయనివ్వండి ఇంక ఇంకో అరగంట చేయమని చెప్పండి ఇంకో నాలుగు పాటలు నేర్పాలి పసి పిల్లలుగానే నేర్పాలి ఐదేళ్ల లోపే నేర్పేయాలి ఆ పిల్లలు ఐదేళ్ల లోపు పిల్లలు ఐదు భాషలు నేర్చుకుంటాట ప్రపంచ వ్యాప్తమైన పరిశోధనలో చెప్పి ఐదేళ్ల లోపు పిల్లలకి ఐదు భాషలు తేలిగ్గా వస్తాయి పెద్దయితే రావు పెద్దయితే వచ్చేవి రోగాలు చిన్నప్పుడు వచ్చేవి భాషలు అవి బయట పడుతున్నాయి ఇప్పటికీ బయట పడిన వాటిని మనం పురాణాల్లో చెప్పారు ఇంకా వినకపోతే ఏం
(07:38) చేస్తామండి అందుకని మన కళ్ళ ముందే కొన్ని వేల మంది పోతున్నారు ఏం చేయగలిగారండి ఎవరైతే ఇది విధి నిర్ణయం దాన్ని కాదనడానికి లేదు అందుకని చేసిన కర్మ అనుభవించవలసిందే ఇంకో మాట నేను ఎప్పుడూ నిరాశ పెట్టి వదలను నా ఉపన్యాసం అంటేనే ఆశావాదం ఏ దుఃఖం ఉన్నా సరే కంగారుపడకండి ఏ కష్టం ఉన్నా సరే కంగారుపడకండి దానికి వ్యాసుడు చెబుతున్నాడు అనుశాసనిక పర్వంలో కదా సుకృతం తాత కూటస్తమివతిష్టతి కదాచిత సుకృతం తాత కూటస్తమివతిష్టతి మధ్యమా మానస్య సంసారే మధ్యమానస్య సంసారే యావత్ దుఃఖం విముయావత్ దుఃఖాత్విముచ్యతే యావత్ దుఃఖద్విముచ్యతే
(08:22) అనుశాసనిక పర్వంలో ఉంటుంది కష్టం అనుభవిస్తున్నామ అంటే అర్థం ఏమిటో చెబుతున్నాడు ఆశావాదంతో చెబుతున్నాడు వ్యాసుడు భారతం కజాతి సుకృతంతాత కూటస్తమివతిష్టతి మనం చేసిన జన్మలు పూర్వజన్మలోన ఇప్పుడు కూడా పుణ్యాలు ఉన్నాయి పాపాలు ఉన్నాయి అన్ని ఉంటాయి కేవలం పాపాలు చేసినవాడు ఎవడు ఉండడండి మీరు బతుకు పుట్టింది మొదలు పాపాత్ముడుని ఎవరిని అనడానికి వీలు లేదమ్మా రావణాసురుని పాపాత్ముడు అంటారా మీరు కామవాంచ విషయంలోనే వాడు పాపాత్ అకర్వ సర్వమంగళా కలాకదంబ మంజరీ రసప్రవాహ మాధురి విశృంభణ మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖంతకం గజంతకంతకాంతకం
(08:59) తమంతకంతకం భజే జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమస్వస వినిర్గమక్రమస్పుర కరాల పాలహవ్యవాటమి ధిమిధిద్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివః ఇది వాడి పాండిత్యం వాడి జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా స్వయంగా బ్రహ్మదేవుడు అడిగాట మురారి అనర్గ రాఘవంలో చెబుతాడు బ్రహ్మదేవుడిని అడిగాట నీకు నాలుగు తలకాయలు ఎందుకు ఉన్నాయి 14 విద్యలు కదా విద్యలన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా విద్యార్ధి దేవత సరస్వతి నీ భార్య కదా 14 విద్యలు కదా అంటే 14 విద్యలు అంటే వేదములు నాలుగు వేదాంగములు ఆరుపేయ మేమ మాంస ధర్మశాస్త్రం పురాణం న్యాయం కలిపితే నాలుగు మొత్తం 14 విద్యలు కదా నీవు నాలుగే
(09:44) ఉన్నాయి మరి మిగిలిన 10 ఏం చేసావయ్యా అంటే బ్రహ్మదేవుడు అన్నాట అందుకే రావణాసురుడిని పుట్టించి వాడు పత్తి తలకాయల్లో 10 విద్యలు పెట్టాను అన్నాట స్టాక్ స్టోర్ రూమ్ అన్నమాట మురారి అనే కవి అనర్గ రాగంలో చెబుతాడు ఈ మాట రావణాసురుడికి పత్తి తలకాయలు ఎందుకు అంటే బ్రహ్మదేవుడు 14 విద్యలు దాటుకుందుకు చోటు లేక నాలుగు వేదాలు ఆయన దగ్గర దాచుకొని మిగిలిన 10 వీడి దగ్గర పెట్టి అటు పెట్టరా అబ్బాయి తీసుకుంటాను ఫ్రిడ్జ్ లో పెట్టి అంత విద్వాంసుడు వాడు వాడు పాపాత్ముడు ఆ విషయంలో పాపాత్ముడు దుర్యోధనుడు అసూయ పడ్డాడు ఐశ్వర్యం చూసి కానీ ఏ స్త్రీని
(10:12) వాడు కామించలేదండి ఏ స్త్రీని వాడు బలాత్కారం చేయండి చేయలేదండి ద్రౌపది దేవి సహా ద్రౌపది మీద వాంచితో వాడు పాండవులని ఏడిపించలేదండి అవమానించాలని చేసాడు కానీ ద్రౌపది దేవి మీద వాడికి ఏం కాంక్ష లేదు ఎవరి మీద లేదు భానుమతి దేవి తప్పితే వారికి ఎవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం ఏమ లేదు వ్యాసభారతంలో ఎక్కడ చెప్పలేదు వాడు స్త్రీ దౌష్యాన్ని గురించి చెప్పలేదు చెప్పనప్పుడు మనం ఎందుకు అనాలి దుశాసనుడు కేవలం ద్రౌపది అన్నగారి ఆజ్ఞ పాటించి జుట్టు పట్టుకొని లాక్కు రావడం తప్పితే భారతం మొత్తం మొత్తం మీద దుశాసనుడు చేసిన చెడ్డ పని ఇంకోటి లేదు ఏ మనిషి
(10:41) సన్మార్గుడు ధర్మరాజుల వారు ఏమనా సన్మార్గుల మరి దీని సంగతి ఏంటి పోన పేకాడితే ఆడు మీ ఆవిడ్ని ఎందుకు పెట్టావు ఆవిడ చెప్పావా ఇంకా ఆవిడ్ని పెట్టడం గురించి మాట అన్నదమ్ములు పెట్టడం మరీ తప్పండి తమ్ముళ్ళ నువ్వు ఏమనా కన్నావా కన్నది కుంతి కన్నవాడు పాండురాజు నువ్వు ఎలా పెడతావా పేకాలో తప్పు కాదండి అది ఆయన అయితే మంచివాడు మన తీర్మానాలు ఎలా సరిపోతాయండి అంతర్గతంగా భారత చెబితే నో హీరో నో విలన్ ఎవ్వడు హీరో కాదు ఎవడు విలన్ కాదు అందరూ హీరోలే అందరూ విలన్లే మనం అందరం అంతే సరిగ్గా అందుకే భారతం మన నిజ జీవితం రామాయణం మన ఆదర్శ జీవితం భారతం
(11:11) నో డౌట్ దివ్య జీవితం అది చదివితే దివ్యత్వం వస్తుంది దివ్యత్వం వస్తుంది. భారతం ఇస్ నథింగ్ బట్ అవర్ డైలీ లైఫ్ మనం మన జీవితంలో మనం ఎలా ఉంటాం పగలు మనమే శుభ్రంగా దేవతల్లో మాట్లాడతాం ప్రవచనం పందిరిలో కూర్చుంటాం ఇప్పుడు ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఏయః అని రెండు పెగ్గులు వేస్తారు నమఃశివాయ ఇప్పుడు ఆలోచించండి వింటున్నంతసేపు మనం దేవతలం సీసా పుచ్చుకోగానే రాక్షసులం ఇక అప్పుడు భాష అబ్బా సాంస్క్రిత్ సెకండ్ లాంగ్వేజ్ ఇది ఆబ్జెక్టివ్ పేపర్ ఏ భాష వస్తుందో తెలియదు ఇందులో దేవతలు ఎక్కడున్నారు రాక్షసులు ఎక్కన్నారు మనమే
(11:38) పగలు దేవతలం రాత్రి రాక్షసులం కొంతమంది 24 గంటలు రాక్షసులు ఉంటారు నమఃశివాయ వారు దీక్షితులు రాక్షస దీక్ష అంటే ఏ మనిషిని గురించి మనం ఇలా చెప్పడానికి వీలు లేదండి అది వీడు మంచివాడు వీడు ఈ విభాగం ఏమిటి ఎవరు లేరు అక్కడ ప్రతి మనిషిలోనూ మంచి ఉంది ప్రతి మనిషిలోనూ చెడ్డ ఉంది లోపాలు ఉన్నాయి గుణాలు ఉన్నాయి నువ్వు ఏది తీసుకోవాలో అది తీసుకో అందుకని ఇలా ఉండలేదని అనద్దు ఇలా ఉండాలని తీర్మానించద్దు అది కాదు అది అందుచేత మనకు కష్టం అనుభవిస్తుంటే సుఖం ఎందుకు గుర్తు రాదు రాదు అంటే అది కూటస్తమివ తిష్టతి అంటున్నాడు వ్యాసుడు మనం చేసే పుణ్యాలు
(12:08) పాపాలు అన్ని మనసులో గూడుకట్టుకొని ఉంటాయి మనలో మనమాట రాంబాబు గారు ఇందాక నాకు శుభవార్త ఆయన ఆయన ఒక సినిమా తీస్తు చిత్రగుప్తం అనే టైటిల్ దాని కోసం సిద్ధం చేశారు గొప్ప సినిమా ఆయనకి భగవంతుడు ఆశీర్వదించి అన్ని విధాలా లాభాలు కలిగేలా చేయాలని గొప్ప సినిమా చిత్ర గుప్తుడు అని పెట్టలేదు ఆయన గుప్తం అన్నారు ఎందుకని మనం చేసినటువంటి మంచి పనులు చెడ్డ పనులన్నీ మన మనసులోనే చిత్రాలు బొమ్మల రూపంలో గుప్తంగా ఉంటాయి దాన్నే చిత్రగుప్తం అన్నారు మన మనసు చిత్రగుప్తం అంటే చిత్తం మనసు మన మనసులోనే ఉన్నాయి కాబట్టి అవి పైకి వస్తూ ఉంటాయి అనుభవానికి వస్తూ ఉంటాయి ఎక్కడికి
(12:40) పోయి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలని ఎక్కడి నుంచి పైన ఎవడు కూర్చుని రాసి చిత్రగుప్తుడు ఒకడుండి వాడు దేంట్లో రాశడు డైరీ 21 సింగిల్ లో పుస్తకం దేంట్లో రాశడండి ఎందుకు రాస్తాడు ఎవడికి పని నీ మనసులోనే ఉన్న జ్ఞాపక అందుకే వేదాంతం ఏం చెబుతుందంటే క్రమంగా క్రమంగా పాతవి తవ్వుకోవడం మానేసి భవిష్యత్తు గురించి భయపడడం మానేసి వర్తమానం మీదే దృష్టి పెడితే మనిషి పాపాలు పుణ్యాలు ఏవి అనుభవించకుండా ఎక్కడ ఉన్నాడో అక్కడే ఎప్పుడు ఉన్నాడో అప్పుడే మోక్షాన్ని పొందుతాడు అనుమానం ఏమి లేదు ఇక్కడ లేనిది ఎక్కడ లేదు ఇప్పుడు రానిది ఎప్పుడూ రాదు
(13:13) కానీ మనం ఇందులో ఒక బేరం ఆడతాం పాప పుణ్యాలు రెండు గుర్తు చేసుకోవద్దు కుదరదండి పుణ్యాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు మళ్ళ పాపాలేమో దాచుకుంటారు మనుషులు పుణ్యాలుఏమో చెబుతూ ఉంటారు కానీ లోపల చిత్రంలో మాత్రం అన్ని గుప్తాలుగా ఉంటాయి పైగా ఏమయ్యాయి చేసిన పాపం చెబితే పోతుంది అంటారు తప్పు పుణ్యం కూడా అంతే చేసిన పుణ్యం కూడా చెబితే పోతుంది మనం అందరికీ నేనే చెరువులు తవ్వించా నేనే గుళ్ళు కట్టించా నేనే అది పెట్టా నేనే ఇది పెట్టా అని పెట్టుకోవడం వల్ల ఆ చేసిన పుణ్యాలన్నీ పోయాయి చేసిన పాపాలు ఎప్పుడు ఎక్కడ ఎవరికీ చెప్పకపోవడం వల్ల అవన్నీ మిగిలిన్నాయి మనం
(13:44) కుక్క నక్క బొడ్డం కాయం పాపం కూడా చెప్పడం ఎవడో చెప్పడం అసలుఏం చేయలేదు అంటాడు పైగా చేయకపోతే రాదండి ఏదో ఉంటుంది కారణం అందుచేత మనం కష్టం అనుభవిస్తున్నామ అంటే ఏదో వచ్చింది కానండి ఆ దుఃఖం వస్తున్నా అనుభవిస్తున్నాని చెప్పి కూటస్తమివ లోపల జీవుడు ఉన్న చోటికి చేరి ఈ సుకృతం కూటస్తమివతిష్టతి కూటస్తం లాగా ఏదో గూట్లో ఉన్న పిట్టలాగా అలా వెయిట్ చేసి వేసి చూస్తుంది ఎందుకంటే పాపం వీడు దుఃఖాన్ని నుంచి విముక్తుడైతే నేను వీడిని పలకరిస్తా వాడు సుఖపడతాడు వాడు సుఖపడతాడు కదాచితసుకృతం కూటస్తమివతిష్టతి అలా ఉండి ఉండేది ఏం చేస్తుందంటే చరిగ
(14:17) యావత్ దుఃఖద్విముత్యతే అది వెంటనే తర్వాత వస్తుంది కచ్చితంగా అంటే మనకు దుఃఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఒక ధైర్యంతో ఉండాలండి వాతావరణం బాగా ఉక్కపోస్తుంది అంటే వర్షం కురవడానికి సిద్ధంగా ఉందన్నమాట పొయ్యిలోనుంచి పొగ బాగా ఎక్కువ వస్తుంది అంటే మంట రావడానికి సిద్ధంగా ఉందన్నమాట కురుపు బాగా చలిపేస్తుంది అంటే సెగ్గడ్డ పగలడానికి సిద్ధంగా ఉందన్నమాట మనిషి కి కష్టాలు వస్తున్నాయి అంటే కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి అంటే పరమేశ్వరుడి కటాక్ష వర్షం కుయడానికి సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉంది దయచేసి కంగారుపడకండి దయచేసి కంగారు పరమేశ్వరుని నమ్ముకోండి నమఃశివాయ
(14:55) నమో నారాయణాయ శ్రీమాత్రే నమః పైగా కష్టం ఎంత గొప్పదో తెలుసా కష్టం వచ్చినప్పుడు మన మనసు భగవంతుడి మీద లగ్నమైనట్టుగా సుఖం వచ్చినప్పుడు లగ్నం కాదండి అందరికీ తెలుసు ఈ విషయం అందరికీ తెలుసు ఏ గుడికి వెళ్ళిపోదాం ఏ తీర్థానికి వెళ్ళిపోదాం కనీసం మన పూజా మందిరం దేవుడు కాళ్ళేనా పట్టుకుంది ఎప్పుడు అనిపిస్తుందండి కష్టం వచ్చినప్పుడే అనిపిస్తుంది సుఖం వస్తే మనం పార్టీల కోసం స్టార్ హోటల్కి సినిమాలకి వెళ్ళామండి ఇంట్లో ఎందుకు ఉంటాం మనం లోపల గుంభనంగా దాక్కున్నట్టుగా ఉండి ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తాడయ్యా దానికి అంత కంగారుపడిపోవాల్సిన అవసరం ఏమ లేదు అంత
(15:26) కష్టం భరించలేకపోతే కూడా ఒక ఉపాయం చెబుతున్నా మంచం మీద పడుకోండి వెళ్లకేలా పడుకోండి వీలైతే పక్కని భార్య గాని భర్త గాని పిల్లలు గాని లేకుండా చూసుకోండి ఏకాంతం చాలా మంచిది అప్పుడే భగవంతుని ప్రార్థించగలుగుతాం భగవంతు మన ప్రార్థన వింటాడు ఈ గంధరగోళాలు సామూహికాలు ఇవన్నీ దేశభక్తికి పనికొస్తాయి కానీ ఆధ్యాత్మిక ఉన్నతికి పనికి సామూహిక భజన సామూహిక పారాయణ మంచిదే అవి ఎందుకంటే మనమంతా భారతీయులం మనమంతా హిందువులం అని చెప్పుకోవడానికి ఒక ఉత్సాహానికి ఒక ఉత్తీజానికి పనికొస్తాయి నిజంగా భగవత్ కటాక్షం మన మీద పని చేయాలంటే ఏకాంతంగా ప్రార్థన చేయాల్సిందే అనుమానమే లేదు
(16:02) వెల్లకిల పడుకోండి ఎదురుగా దేవుని పెట్టండి పడగదిలో దేవుని పెట్టకూడదుఅనే పిచ్చి మాట వదిలేయండిమ్మ మీ ఇష్ట దైవాన్ని మీరు లేవగానే కనిపించేలా పెట్ పెట్టుకోండి ప్రతి రోజు శుభమే జరుగుతుంది ఆ దేవుడి దయ వల్ల పిచ్చి నమ్మకాలు వదిలేయండి ఇక్కడ పెట్టొచ్చా అక్కడ దేవుడు పెట్టకూడని చోటు లేదు నువ్వు ఉండకూడని చోట్లు ఉన్నా బయటికి వెళ్ళిపో ప్రతిదానికి ఆంజనేయ స్వామిని ఈశాన్యంలో పెట్టొచ్చా నీకు ఎవడు చెప్పాడు పెట్టొద్దని ఆంజనేయ స్వామికి ఈశాన్యానికి సంబంధం ఏంటి ఏ దేవుడు ఒక చోట మనమే నిర్ణయించేసామండి ఇదంతా ఎక్కడ లేదండి శాస్త్రాల్లో మన పిచ్చిది పడగదు అయితే
(16:32) ఎదురుగా ఉండాలి ఎందుకో తెలుసా లేవగానే కనపడాలి అమ్మవారు ఇంకెవరి మొహం చూస్తా ఉండి ఆవిడ మొహం తప్ప పడుకుంటాం కదా దుఃఖం కదా తల్లి వెలకలా పడుకుంటాం కదా కన్నీళ్లు వారుతూ ఉంటాయి కదా కన్నీళ్ళను ఆవిడకి అప్పగించండి కన్నీటిన్ బలహీన చిన్న బలహీనత దంకమని లోకం బెల్ల భావించు వద్దన్నా సరే కన్నీళ్లు వస్తాయి పక్కన ఎవరు ఉండొద్దుఅని ఎందుకు అంటున్నాను అంటే డ్రామా అయిపోతుంది షో అయిపోతుంది వద్దు ఎవరు ఉండొద్దు మనమే ఉండాలి దేవుడే ఉండాలని కన్నీటిన్ బలహీనతంకమని లోకం బెల్ల భావించు అమ్మ నా కన్నీటిన్ బలవంత పెట్టి దిగమ్రింగల్లేను నా కన్నీటిన్ బలవంత పెట్టి దిగ
(17:10) మ్రింగంలేను నా జీవితంబున్నా రోసిన నీదు పాద జలజంబుల్ నా జీవితంబున్నా రోసిన నీదు పాద జలజంబుల్ నాదు కన్నీటినే పన్నీటిన్ వనరించుగాక జనని బ్రహ్మాస్య లాస్యావని నేనే ఒక భయంకర దుఃఖంలో మంచం మీద పడుకున్న సరస్వతి దేవి దగ్గర చెప్పిన పద్యం అమ్మ నా దుఃఖాన్ని 24 గంటల్లో తొలగించింది మీ దుఃఖాన్ని ఇంకో గంట ముందే తొలగిస్తుంది భగవంతుని నమ్మండి భగవంతుని నమ్మండి నేను ఏడవడానికి శంకించల లోకం దగ్గర ఏడిస్తే ఎవడో అంటాడు అమ్మవారి దగ్గర ఏడవడానికి బెంగ ఏమిటండి అంతకంటే నవ్వదగిన చోటు అంతకంటే ఏడవదగిన చోటు ఉంటుందా తల్లి దగ్గర మొహమాటం ఏమ ఉండదు కదా తండ్రి దగ్గరనా
(17:56) ఉంటుందేమో కానీ తల్లి దగ్గర బోర్మని ఏడుస్తాం మనం ఇగో అనేది ఎవడిది ఉండదు తల్లి దగ్గర ఉండదు అసలు ఇంకా తండ్రి దగ్గరైనా కొంచెం ఉండదు తల్లిదండ్రుల దగ్గర ఉండదు అందులో తల్లి దగ్గర అసలు ఉండదు భగవంతుడు అంటే తల్లి కదా మనకి ఇగో తినకండి అమ్మ గట్టిగా ఏడిస్తే బలహీనుడు బలహీనుడు ఏడుస్తున్నాడు అంటారు కన్నీటిన్ బలహీనతంకమని లోకం బెల్ల భావించు ఇది బలహీన చిన్నమని అందరు అంటారమ్మ కానీ ఏం చేయను కన్నీరు ఆగట్లా నా కన్నీటిన్ బలవంత పెట్టి దిగమరింగల్ నేను బలవంతంగా ఈ కన్నీటిని ఆపుకోవడం నావల్ల కాదమ్మా ఓ పని చేస్తా మొక్క పెరగాలంటే నారు నీరు అంటారు కదా నీ
(18:29) పాద పద్మాలు వికసించాలంటే నా కన్నీటిని నీ పాదాల మీద పోస్తానమ్మా ఆ నీటితో నీ పాద పద్మాలు వృద్ధి చెందును గాక అని పద్యం రాశరు ఇష్టదైవం అనే కాదు నా జీవితంబున్ నారువోసిన నీదు పాద జలజంబుల్ ఈ జీవితాన్ని నారు నీరు పోసింది నువ్వే కదా నీ పాద పద్మాలే కదా నాదు కన్నీటినే పన్నీటిన్ వనరించుగాక జనని బ్రహ్మాస్య లాస్యావని బ్రహ్మదేవుడి యొక్క ఆశయంలో లాస్యం చేస్తావు కదమ్మా సరస్వతీ మాత నా అవధానాలకు నా ప్రవచనాలకు వాక్కుక సరస్వతి మూలకారణం కదండీ మరి మాకు అంతకంటే గొప్ప దేవం ఎవరుంటారు ప్రార్థ ప్రార్థన ప్రార్థన ప్రార్థన ఎప్పుడు జీవితంఅనే రైలు బండి
(19:11) సక్రమంగా నడవాలి అంటే రైలు బండికి రెండు పట్టాలు ఉన్నట్టే జీవితానికి రెండు పట్టాలు ఉంటాయండి ఒకటి ప్రయత్నం రెండు ప్రార్థన ఏది మానకండి ఏది మానమే ప్రయత్నం ప్రార్థన ప్రయత్నం ప్రార్థన మనం ప్రయత్నం చేయాలి ప్రార్థన చేయాలి సంసార జీవితం సుఖంగా సాగాలంటే ఒకటేనమ్మా ఒక చెయి భగవంతుడి పాదాల మీద ఉండాలి రెండో చెయి జీవిత భాగస్వామి భుజం మీద ఉండాలి అప్పుడు సంసార జీవితం హాయిగా గ సాగుతుంది హాయిగా సాగుతుంది ఈ చెయ్యి వాళ్ళ భుజం మీద ఎందుకంటే వాళ్ళు సంతోషించడు ఈ చెయ్యి కుడి చేయి భగవంతుడు పాదాల మీద ఎందుకంటే వీరు వారు అందరూ నీదయ వల్లే బతుకుతున్నాం
(19:47) కదయ్యా అని భగవంతుడు పాదాల మీద ఒక చెయ్యి భార్య లేదా భర్త భుజాల మీద ఒక చెయ్యి వేస్తే ఒక్క సంసారం కాదమ్మా శ్రీకృష్ణుడు చేసినట్టు 16వేల సంసారాలు చేయొచ్చు పెద్ద విషయం కాదు ఇక్కడ మనం ఒక్కటే ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఈ చెయ్యి ఎంతసేపు వేసి వీళ్ళని గోకడం మొదలుపెట్టంగానే దేవుడి పాదాల మీద చేయడం మన వారిని సంతోష పెడదాం వారిని సంతోషప ఏడు సంతోష పెడతావ్ ఎంత కాలం సంతోష పెడతావ్ అక్కడ కొన్న అంటే కొన్న చైన్ అంటే చేయను అంతే చెప్పు ఉంటే ఉంటారు పోతే పోతారు కుదరంది అధర్మం అయంది ఎలా చేస్తామండి ఈ సవర తీయడం ఏంటి ఇక్కడ ఎంతసేపు ఇది ఎంతకాలం ఇలాగే ఉంటుంది అంతే
(20:18) ఇదేమనా శాశ్వతమా కావాలంటే ముందు శ్లోకమే సహయోగం వియోగం కాయం ఏది చేసుకో మాకు అనవసరం అంతేకన రాజీపడి రాజీపడి గోకి గోకి ఎంత కాలం అండి చిన్నప్పుడు తల్లిదండ్రులను గోకి పెళ్లి అయిన తర్వాత పెళ్లాన్నో మొగుడినో గోకి తర్వాత మళ్ళీ పిల్లల్ని గోకి ఏటి అధవసంత మొత్తం గోకవలసింది ఒకటేనమ్మా శ్రీమన్నారాయణ మూర్తి పాద పదాలు ఇంకెవ్వరిని గోకాల్సిన అవసరం మొక్కాల్సిన అవసరం మనకి లేదు ఇక్కడ భగవంతుడు పాదాలు ఒక్కటే లెక్క అలా ఉండగలగాలి కచ్చితంగా అంతే కాదు రాత్రి పడుకున్నారు నిద్ర పట్టట్లేదు ఇంకో పని చేయండి ఆ నిద్రపోయిన చెయ్య ఉందే దాన్ని అమ్మవారి యొక్క అంకంగా
(20:50) భావించండి ఇది అమ్మవారి ఒడికి ఎటులో ఈ తనువిందు చేర్చితిని అమ్మ ఇక్కడ పడుకున్నాను కానీ నిద్ర రావట్లేదు తల్లి చాలా మందికి ఉంది ఇవాళ సమస్య వెంటనే మనవాళ్ళు చేసే పొరపాటు ఏమిటో తెలుసా బెళ్ళ వేసుకోమన్నారు డాక్టర్ లైట్ గా ఇవేళ లైట్ గానే నే ఉంటుందమ్మా రైపు లైట్ ఉండదు ఇక్కడ నువ్వు ఉండవు ఇదేం వ్యాఖ్యానం అండి లైట్ బెల్ల స్ట్రాంగ్ బెల్ల అసలు నిద్ర బిళ్ళ వాడడమే తప్పు ఒక పద్యం ఇచ్చినటువంటి కిక్ ఏ నిద్ర బిళ్ళ ఇవ్వదమ్మ ఈ పద్యం చదువుకొని పడుకోండి నిద్ర రాపో ఎటులో ఈ తనువిందు చేర్చితిని నా యేసయ్య నీయంకమై నిటలంబున్ బగిలించు యోచనలను అగ్నిన్ దగ్ధమున్
(21:28) చేయుతన్ ఎటులో ఈ తనువిందు చేర్చితిని నాయసయ్య నీయంకమై నిటలమున్ బగిలించు యోచనలను అగ్నిన్ దగ్ధము చేయుతన్ ఎటులీ రాతిరి ప్రొద్దు చూడగనునో ఏమాత్రముందెల్వను ఎటులీ రాతిరి ప్రొద్దు చూడగనునో ఏమాత్రముందెల్వను ఓ నిటలాక్ష ప్రియ భామిని ఓ నిటలాక్ష ప్రియ భామిని కనుల మనింపన్గదేనిద్దురన్ అని అమ్మవారిని ప్రార్థన చేయండి అమ్మ నా కళ్ళకి సన్మానం చెయ్ దేనితో శాలువాలతో దండాలతో కాదు నిద్ర వస్తే సన్మానం
(22:12) చేసినట్టే నా కళ్ళకి నిద్రతో సన్మానం చేయమ ఎందుకంటే మొత్తం మీద రాత్రి 10ో 11 అయింది పడుకోవాలి కాబట్టి మంచం మీద పడుకున్నాను కాన నిద్ర రావట్లేదమ్మ అటువంటి వాళ్ళం మనలో ఎంతమంది ఉన్నామండి దానికోసం బిళ్ళలు ఎందుకండి పనిలేక ఒక తెలుగు పద్యం చాలమ్మా బిళ్ళ కంటే ఎక్కువ మత్తుని ఇస్తుంది కచ్చితంగా ఈ మత్తు నుంచి మేలుకొన్న కొద్ది చైతన్యం వస్తుంది బిళ్ళలు వాడితే ఏమవుతుంది అలవాటు పడిపోయి పడిపోయి పడిపోయి ఇవాళ ఒక బిళ్ళకు పట్టే నిద్ర ఓ ఏడా తర్వాతప బిళ్ళలు వేసుకున్న పట్ట మొత్తం మీద రోగిష్టు వాళ్ళ అయిపోయాం ఆ రోగం నుంచి బయట పడేదే బయట పడేసేదే భక్తి అదే జ్ఞానం
(22:45) అదే చైతన్యం ఇటులో ఈ తనువిందు చేర్చితిని నా ఈ సెయ్య నీ అంకమై ఇటరమ్మన్ పగిలించు యోచనలను అగ్నిని దగ్ధము చేయుతు అమ్మ నేను ఈ పడుకున్న పక్క నీ ఒడి అనుకుంటున్నాను నేను నా బుర్ర పగిలిపోతుంది రకరకాల ఆలోచనలతో అవన్నీ అగ్నిలో దగ్దం అయిపోవాలి ఎవరి అగ్నిలో అగ్ని ఎక్కడ ఉంటుంది శివుడు శివుడు నెత్తి మీద శివుడు పాలభాగంలో ఉంటుంది ఆవిడ ఎవరు నిటలక్ష ప్రియ భామిని కనుల మన్నింబంగదే నిద్దురన్ ఆ శివుడు నా మాట వినడం లేదమ్మా కానీ నీ మాట వింటాడు కదా అయ్యవారు వినకపోతే అమ్మవారు వింటుంది కదండీ నన్ను ప్రభువుమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నారు భక్తులు ఎందుకని రామచంద్రమూర్తి రాజు ఆయన
(23:22) బిజీగా ఉంటాడు అమ్మవారికి చెబితే ఇగో వాడు నా భక్తుడు కాపాడాల్సిందే చచ్చినట్టు కాపాడాల్సిందే దేవుడైనా సరే పెళ్ళమాట వినకపోతే అన్నం ఉండదు ఈ లోకం ఆ లోకం అంతా ఒకటే అందుకని మనం ఆ బావిని పట్టుకుంటే అయిపోయా ఎటిలీ రాత్రి బృద్దు చూడజనునో ఏమాత్రము తెలవను ఈ రాత్రి తెల్లవారుతుందో లేదో నేను ఎందుకంటే పొద్దున్నే మనకేదో పనులు ఉంటాయి మళ్ళీ ఆఫీస పగ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంత ఇబ్బంది అంటే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి నిద్ర లేకపోతే చచ్చిపోతారు అన్యాయంగా నిద్ర పట్టదు బిడ్డలు మింగేస్తున్నారు పాపం బిడ్డలు అన్యాయంగా ప్రార్థన చేయడం లేదు ఇంకో ఉపాయం కూడా
(23:51) సూక్ష్మమైన చెబుతానండి నిద్ర పట్టడం ముఖ్యం కాదు ఆలోచించండి దయచేసి యువతరం అందరూ కూడా కళ్ళు తెరవకుండా ఉండడమే ముఖ్యం గమనించండి కళ్ళు తెరవకుండా ఉండడం నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను రోజు ఒక హోటల్ రోజు ఒక ఇల్లు రోజు కొన్నాళ్ళు మా ఇల్లు కొన్నాళ్ళు రైలు ఎక్కడో ఎక్కడో కొన్నాళ్ళు విదేశాలు నాకు పెద్ద సమస్య కదండీ నిద్రపట్టకపోవడం కానీ నాకు ఇంకా ఇబ్బంది ఏమిటంటే నిద్ర పట్టకపోతే గొంతు పని చేయదు అన్నం తినకపోయినా గొంతు పని చేస్తుంది నీళ్ళు తాగి మజ్జిక తాగి కూడా ప్రవచనాలు చెప్పొచ్చు నిద్ర పట్టకపోతే చెప్పలేం నేను నేర్చుకున్నది ఏమిటంటే
(24:26) విమానంలో ప్రయాణం చేస్తే ఈ ఐ షేడ్స్ అని ఇస్తారు కళ్ళగంతలాగా నల్లగా ఉంటాయి నేను మధ్యాహ్నము రాత్రి కూడా శుభ్రంగా అవి పెట్టుకొని పడుకుంటాను అంతే కళ్ళు తెరిచే ప్రశ్న లేదు 10 ఇంటికి అలారం ఆన్ చేస్తే ఐదంటికి నిద్ర లేచే వరకు ఏడు గంటలు ఇంచుమించుగా అది ఉంటుంది రాత్రి లైట్లు లేవు కాబట్టి తీసేస్తే తీసేస్తాం అంతే ఉంటుంది పగలు మాత్రం కచ్చితంగా ఒక గంట పడుకుంటాను నేను ఒకటిన్నర రెండున్నర ఒంటి ఒకటిన్నరకు అలారం పెట్టి కళ్ళకు గంతలు పెడితే రెండున్నర వరకు తీసే ప్రశ్న లేదు అది నిద్ర పట్టకపోయినా సరే నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ నిద్ర రాకపోయినా
(24:57) నిటలాక్షుని జపించిన ఫలం వచ్చిందమ్మా జీవితాన్ని సార్ధకం చేసుకుందాం జీవితాన్ని సార్ధకం చేసుకుందాం నిద్ర రాలేదని ఎవడికో ఫోన్ చేయడం వాడి నిద్రపాడు చేయడం ఏం కర్మ ఇది వాడికి ఫోన్ చేస్తే నిద్ర వస్తుందా సులభమైన ఉపాయం కళ్ళు తెరవకపోవడం ఉండాలండి మీకు నిద్ర వచ్చినా రాకపోయినా కళ్ళు తెరవకుండా ఉంటే అలసడ తగ్గిపోతుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లని పగలు రాత్రి కష్టపడే వాళ్ళని నా బిడ్డలుగా భావించి ఉపాయం చెబుతున్నా కళ్ళు తెరవకండి మీకు నిద్ర రాకపోయినా నిద్ర రావడం మన చేతులో లేదు కళ్ళు తెరవకుండా ఉండడం మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉన్నది చేద్దాం లేని
(25:27) దానికి గొడవ ఎందుకు ఓ తువ్వాలు సన్న తువ్వాలు ఇలా కట్టేసుకుంటే అయిపోయాయి ఇటు తిరిగి ఇటు తిరిగిన అటు తిరిగినా తువాలు తీయొద్దు మళ్ళీ ఆరింటికి అలారం మోగేకే తీయడం అంతే ఐదు ఇంటికి మనం పెట్టుకుంటే అప్పుడు మోగేక తీస్తాం లేక తీయం మధ్యలో ఏదనా ఒకసారి ఒకటికి వెళ్ళాలనిపిస్తే వెళతాం మళ్ళీ పెట్టేస్తాం అంతే అంత పద్ధతిగా ఉంటే నిద్ర సమస్య ఉండదు పగ జపం చేసిన ఫలం తక్కుతుంది అప్పుడు కూడా ఈ వెర్రి ఆలోచనలు అవసరమా 12ంటికి వెళ్ళేవాడిని చంపేస్తామా పొడిచేస్తామా ఉదయం అవ్వాలి కదా రాత్రి ఏం చేయం కదా ఇప్పుడు ఇంత ప్రయత్నం దేనికి ఊహలు ఊహలు ఊహలు జీవితాన్ని మొత్తం పాడు చేస్తున్నది
(25:56) ఊహలే ఎవడిని నువ్వు చంపలేవు ఏం చేయలేవు వాడిని ఏదో చేద్దాం అని ఆలోచిస్తూ కూర్చుంటాడు నీకే రోగం వచ్చింది వాడు బానే ఉన్నాడు అక్కడ సుఖంగాన మన ఆలోచనలు మనని పాడు చేస్తున్నాయి ఆలోచన లేకపోతే అంతా ఒకటేనండి అలా అమ్మవారి ప్రార్థన చేస్తే నిటలక్ష ప్రియభామిని కనుల మన్నింపన్ గదే నిద్ర నా ఆలోచనలు దగ్దం కావాలమ్మ దగ్దం అవ్వాలంటే నెప్పు ఉండాలి కదా అది మీ ఆయన పాలనేత్రంలో ఉంది కదా ఆయన నా మాట వినండమ్మా ముక్కంటి శివుడికి కోపం ఎక్కువ ఎందుకు వచ్చింది నేను నిన్ను అడుగుతున్నాను అంటే నీకు ఎందుకురా నేను చూసుకుంటానులే

No comments:

Post a Comment