MVN Kasyap : చెడ్డవాళ్లతో తిరిగితే… |3 Toxic Friends You Must Avoid in Life |SumanTV Anchor Nagaraju
Author Name:Mr Nag
Youtube Channel Url:https://www.youtube.com/@MrNagOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3O1IWRaJwow
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు హలో నాగరాజు గారు చెడ్డవాడితో తిరిగినంత మాత్రాన చెడ్డవాళ్ళం అయిపోతామా అంతే చెడ్డవాళ్ళతో తిరిగినంత మాత్రాన చెడ్డవాళ్ళం అయిపోతానా బురదలో పొర్లినంత మాత్రాన బురద అంటుకుంటుందా అంటుకోదా [నవ్వు] అంటుకుంటుందా అంటుకోదా అంటుకుంటుంది అంటుకుంటుంది కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే అండి ఒక చెడ్డ వ్యక్తితో తిరగటం మొదలవ్వంగానే మనకేం చేంజ్ తెలియదండి ఎట్టు ఉంటుందంటే ఇప్పుడు ఒక సిగరెట్ అంటే
(00:41) అలవాటు లేని వ్యక్తి సిగరెట్ తాగటం అసలు ఆ స్మోక్ ఆ స్మెల్ కూడా పడని వ్యక్తి ఏవండీ ఒక ఇంపార్టెంట్ పర్సనో లేకపోతే ఒక ఫ్రెండో ఎవరో వాళ్ళకి ఆ అలవాటు ఉంది వాళ్ళతో ఈ అబ్బాయి తిరగడం మొదలు పెట్టాడు. రైట్ వాళ్ళు స్మోక్ చేసినప్పుడు డే వన్ పరిస్థితి ఎట్లా ఉంది అబ్బా ఏంటి వాసన కానీ అలా కొన్ని వారాలు కొన్ని నెలలు వాళ్ళతో తిరగటం మొదలు పెట్టాడు అనుకోండి ఫస్ట్ ఏమవుతుందంటే ఆ స్మెల్ అంటే ఆ అసహ్యం పోయి ఫస్ట్ కంఫర్టబుల్ అయిపోతాడు.
(01:13) ఆ నిన్న పిలిచి రోజు పిలిచి పిలిచి అలవాటు అయిపోయింది. ఒకప్పుడు విరక్తి పుట్టింది ఇప్పుడు కంఫర్టబుల్ గా మారింది ఏమో ఫ్యూచర్ లో ఈ వ్యక్తి కూడా [నవ్వు] కరెక్టే [గొంతు సవరించుకోవడం] స్మెల్ే పడినోడు మెల్లిగా స్మెల్ కూడా అలవాటయపోయాడు అంటే స్మెల్ కి అలవాట అయిపోతాడు ఇక ప్యాకెట్లు ప్యాకెట్లు [నవ్వు] బిగినింగ్ లో ఏం తెలియదండి బిగినింగ్ లో ఏం తెలియదు చెడ్డవాళ్ళతో స్నేహంతో వచ్చే నష్టం అది ఇమ్మీడియట్ ఇంపాక్ట్ కాదండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయండి 20 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయండి తర్వాత మీకు చక్రవడ్డీ వస్తుంది అంటారే
(01:49) అవును [నవ్వు] అట్టనే చెడ్డవాళ్ళతో స్నేహం ఇమ్మీడియట్ గా మనకి ఏమి చూపియదు కానీ చక్రవడ్డీతో సహా అన్ని మనకి వెనక్కి తిరిగి చూపిస్తుంది. అబ్బా అప్పుడు మొత్తం మన లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది మన థాట్స్ డిస్టర్బ్ అయిపోతాయి మనం ఎమోషనల్ గా చాలా ఇబ్బంది పడిపోతాం. అప్పుడు బాగుపడటానికి ప్రయత్నం చేస్తే బాగుపడమా స్కోప్ ఉంది ఆ కానీ లోపల హోప్ే ఉండదు [నవ్వు] నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా ఒక ఉదాహరణ ఇస్తా ఇక్కడ రెండు బౌల్స్ ఉన్నాయి ఇక్కడ క్యారెట్ ఉంది ఇక్కడ బీట్రూట్ ఉంది ఇది ఇద్దరు మనుషులు అనుకుందాం మనం ఏమంటున్నాం ఇంకొకళ్ళతో స్నేహం మన మీద ఎంత ఇంపాక్ట్
(02:31) చూపిస్తుంది ఇప్పుడు ఈ క్యారెట్ బీట్రూట్ తో స్నేహం చేయడం మొదలు పెట్టింది రైట్ నౌ ఈ బీట్రూట్ కాస్త పోయి ఈ క్యారెట్ లో కలిపేస్తే నా వీళ్ళు బాగా వీళ్ళ స్నేహం బ్రహ్మాండంగా తయారయింది మామూలు స్నేహంగా జాంజినీ దోస్తులు అంటారు చూడండి ఒకే కంచం ఒకే మంచం లాంటి దోస్తి అన్నమాట ఫుల్ ఫ్రెండ్షిప్ చేస్తే మీరు గనక చూస్తే మీకు కనబడుతుంది అసలు క్యారెట్ కి బీట్రూట్ కి అన్న తేడా కనిపిస్తుందండి మీరు గనక క్యారెట్ పీస్ లో రెండు తీసి చూస్తే చూడండి [నవ్వు] అంటే బీట్రూట్ కి ఉండే లక్షణాలన్నీ క్యారెట్ కి అంటుకున్నాయి అవును నాకు కూడా అంటుకున్నాయి [నవ్వు]
(03:12) అంటే క్యారెట్ ఇక్కడ బీట్రూట్ ని ఇన్ఫ్లయెన్స్ చేయాలా బీట్రూట్ క్యారెట్ ని ఇన్ఫ్లయెన్స్ చేస్తుంది. మనం నలుగురితో కలిసినప్పుడు వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఆలోచనలు మనల్ని ఇన్ఫ్లయెన్స్ చేస్తాయి. ఇన్ఫ్లయెన్స్ చేసి మన ఒరిజినాలిటీ పోయి మనం వాళ్ళలాగా తయారవుతున్నామఅండి ఏయ్ నేను ఇందాక అన్నా కదా బిగినింగ్ లో తెలవదు. కొన్ని రోజులు కొన్ని వారాలు వాళ్ళతో నెగిటివ్ పీపుల్ తో స్నేహం చేస్తే వాళ్ళ క్యారెక్టరే మన క్యారెక్టర్ అవుతుంది.
(03:41) అబ్బా అయితే ఇక్కడ బీట్రూట్ తో కలవటం ఈ బీట్రూట్ ని మనం పాజిటివ్ గాను తీసుకోవచ్చు నెగిటివ్ గాను తీసుకోవచ్చు కానీ క్వశ్చన్ మాత్రం చెడ్డవాళ్ళతో ఆ చెడ్డవాళ్ళతో స్నేహం చాలా చాలా డేంజర్ కానీ అదే వాళ్ళు మంచివాళ్ళు అనుకోండి వాళ్ళతో కూడా మన మీద ఇన్ఫ్లయెన్స్ వాళ్ళది కూడా ఇంతే ఉంటుంది కానీ మనం వెతుక్కొని వెతుక్కొని మరి చెడ్డవాళ్ళ దగ్గరికి పోతాం చూడండి [నవ్వు] ఎస్ అందుకే యూజువల్ గా మంచి మాట చెబితే అంత ఈజీగా లోపలికి పోదు నెగిటివ్ కి ఇన్ఫ్లయెన్సింగ్ పవర్ చాలా ఎక్కువ ఎస్ [గురకలు] చాలా చాలా ఎక్కువ ఈ నెగిటివ్ పీపుల్ మనల్ని ఏం చేస్తారు
(04:23) ఏం చేస్తారంటే మనల్ని ఒక రేంజ్లో ఇన్ఫ్లయెన్స్ చేస్తారండి ఇన్ఫ్లయెన్స్ చేసి మన డిసిప్లిన్ పోగొడతారు. ఫస్ట్ ఏం పోగొడుతున్నారు మన డిసిప్లిన్ పోగొడుతున్నారు తర్వాత స్లోగా మనల్ని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేస్తారు థర్డ్ డిసిప్లిన్ పోయింది డిస్టర్బ్ అయ్యాం డిస్టర్బ్ అయ్యాం ఇక మిగిలింది ఏంటయ్యా అంటే మన గోల్ నుంచి మనం డిస్ట్రాక్ట్ అవ్వటం [నవ్వు] మూడు డీల్ అయిపోయింది పరిస్థితి డిసిప్లిన్ డిస్ట్రాక్షన్ ఆ డిసిప్లిన్ చేస్తారు ఎమోషనల్ గా డిస్టర్బ్ చేస్తారు తర్వాత డిస్ట్రాక్ట్ చేస్తారు మన గోల్ నుంచి స్టార్టింగ్ ఎట్లా ఉంటుందంటే మనం ఎలా పడిపోతున్నాం నేను
(05:01) చెప్తుంటా ఇప్పుడు ఇప్పుడు మీరు చెడ్డవాళ్ళతో స్నేహం ఇమ్మీడియట్ గా మన క్యారెక్టర్ ని పగలగొట్టదండి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి మన క్యారెక్టర్ ఒక బిల్డింగ్ అనుకోండి బిల్డింగ్ ని పగలగొట్టాలంటే స్టార్టింగ్ దేనితో చేస్తాం ఫస్ట్ ఒక సుత్తి తీసుకొని కొడుతుంటే ఫస్ట్ ఒక చిన్న క్రాక్ వస్తుంది. హమ్ ఆ క్రాక్ ఏంటో తెలుసా మనం ఎంతో వాల్యూస్ తో ఎథిక్స్ తో ఉంటే చెడ్డవాళ్ళతో స్నేహం చేసినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక అన్ఎథికల్ పని చేయమని చెప్పారనుకోండి ఏ ఇందాక నేను సిగరెట్ తాగటం అన్నా లేకపోతే ఒక పెగ్ వేయటం ఏదైనా ఏవండీ ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే మనం అంటాం ఏ
(05:35) ఇది ఎట్ట చేస్తానురా ఇది తప్పు కదా వాళ్ళఅంటారే ఏం కార్తి ఎవడు చూసి వచ్చాడు [నవ్వు] మన నోట్లో నుంచి అన్కాన్షియస్ గా ఒక మాట వస్తుంది ఆ మాట ఏంటంటే సర్లే కానీ [నవ్వు] ఆ సర్లే కానీ అన్న ఇంటర్నల్ కాంప్రమైజ్ ఉంది చూడండి అది మన పతనానికి మొదటి మెట్టు సర్లే కానీ కానీ కానీ అని మన క్యారెక్టర్ ని కూనీ చేసుకుంటాం ఏయ్ [నవ్వు] వాళ్ళద్దరు తిరిగి తిరిగి తిరిగి ఎస్ అండి తిరిగి అయ్యా అది స్లో పాయిజన్ అన్న పదం ఉంది చూడండి చూడండి ఇంగ్లీష్లో అంటే ఇప్పుడు ఒక నాగుపాము కాటేసింది
(06:20) అనుకోండి క్షణాల్లో చచ్చిపోతాం కొన్ని క్షణాల్లో చచ్చిపోతాం చెడ్డవాళ్ళతో స్నేహం క్షణాల్లో చంపదు. రోజుక కొంచెం రోజుక కొంచెం రోజుక కొంచెం మనల్ని డిస్టర్బ్ చేసి చంపుతుంది. ఎస్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు వాళ్ళ వ్యసనాలు వాళ్ళ ప్రవర్తన చాలా బాగా చెప్పారండి వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయండి సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం ఎఫెక్ట్స్ [నవ్వు] ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎంత డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే అంటే మనం మన అస్తిత్వాన్ని కోల్పోతాం మన రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటాం మనం చెడు స్నేహం చేయడం తర్వాత మొదలైన తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్తారు అరే వద్దురా వాడు నిన్ను పాడు చేస్తున్నాడు
(06:58) అక్కడ సర్లే కానీ అనుకున్నాం కదా ఇక్కడ అదే అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఏం కాదు నాకు తెలిీదా ఏ నేనంత పిచ్చోని అనుకుంటున్నావా నాకు ఆ మాత్రం తెలివితేటలు లేవు అనుకుంటున్నావా ఏ నేనట్ట మోసపోను ఫ్రెండ్ అంతే వాళ్లో ఏదో ఇక్కడ వేదాంతం చెప్తాడు [నవ్వు] అందరిలోనూ నెగిటివ్ ఉండవు పాజిటివ్ కూడా చూడు అని ఇక్కడ వేదాంతం చెప్తాడు కానీ తెలియకుండానే తెలియకుండానే నెగిటివ్ కి అట్రాక్ట్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయిపోతాడు జనరల్ గా ఒక సామెత ఒకటి ఉన్నా అంటే ఆడో గొప్ప వేదాంతి వీడో గొప్ప సిద్ధాంతం [నవ్వు] వాడుఒక గొప్ప వేదాంతి వీడుఒక గొప్ప సిద్ధాంతి ఎస్ అవునండి కరెక్టే
(07:37) సిద్ధాంతాలే మారిపోతాయండి [నవ్వు] సిద్ధాంతాలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న క్యారెక్టర్ కుప్ప కూలిపోతుందండి మన పురాణాలు తీసుకోండి మన శాస్త్రాలు తీసుకోండి ఫిలాసఫీ మీరు ఏది తీసుకున్న వేమన పద్యాల దగ్గర నుంచి మీరు ఏది తీసుకున్నా గాని ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక క్యారెక్టరైజేషన్స్ క్యారెక్టర్స్ తీసుకొచ్చి అంటే నిజమైన కథలు వాళ్ళు తీసుకొచ్చి మనకి చూపించారు.
(08:08) ఎస్ అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనిషి చెడ్డవాడా మంచివాడా బిగినింగ్ లో తెలవకపోవచ్చు అండి తెలియక సరే ఒక చెడు స్నేహం చేసాం ఒక సహవాసం చేశం అయితే రియలైజ్ అయిన తర్వాత అయినా మనలో మార్పు రావాలి చాలామంది ఏం చేస్తారంటే లోపల ఇద్దరు ఉంటారండి మన లోపల ఒకళ్ళని ఇన్నర్ క్రిటిక్ అంటాం ఆ ఇన్నర్ క్రిటిక్ ఏం చేస్తారంటే మనం తప్పు చేస్తున్నప్పుడు చాలా పెద్దగా బిగ్గర్ గా అరుస్తాడు మనస్సాక్షి అంటాం కదా మనస్సాక్షి చెబుతుంది గిల్ట్ అనే ఎమోషన్ ద్వారా చెబుతుంది అరేయ్ నువ్వు తప్పు చేస్తున్నావ్ నీ వాల్యూస్ ని వదిలేసి వాడి మాట విని చెడిపోతున్నావ్ అని మనస్సాక్షి
(08:47) చెబుతుంది మనం ఏం చేస్తాం అంటే ఆ మనస్సాక్షి ఇక్కడ కూర్చొని అరుస్తుంటే దానికి ఒక కర్టెన్ వేసేసి దాన్ని మూసేస్తాం జస్ట్ ఫన్ అంతే వీడు ఏమంటారంటే ఏ ఫన్ కోసం చేయవ తొక్క ఏంటే అందరు చేస్తున్నారు నువ్వేందో పెద్ద అని చెప్పి మొదలు పెడతారు ఆ బాగ బాగా గుర్తు పెట్టుకోండి మనం చేసే తప్పుని మనం ఎప్పుడైతే సమర్ధించుకోవటం మొదలు పెట్టామో అదే మన పతనానికి మొదటి మెట్ట అండి అది ఎంత దూరం తీసుకెళ్ళిపోతుంది అంటే ఇక అక్కడ మొదలైన పతనం పూర్తిగా మన లైఫ్ లో మనకి ఇంపార్టెంట్ వ్యక్తులు ఇంపార్టెంట్ పనులు అన్నిటిని డామేజ్ చేసి డిస్టర్బ్ చేసేస్తుంది. అబ్బా మరి దీనికి సొల్యూషన్
(09:32) ఏంటి సొల్యూషన్ ఏంటంటే అంటే ఎప్పుడైనా అంటే జనాలని ఎవరిని కలవద్దా మనుషులని ఎవరిని కలవద్దా మనక ఎవరు వద్దా కావాలి సొసైటీలో అందరూ నెగిటివ్ వాళ్ళే లేరు పాజిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు గా ఇందాక నేను అన్నా క్యారెట్ బీట్రూట్ తో కలిసినప్పుడు బీట్రూట్ కు ఉన్న రంగు క్యారెట్ అంది ఐమీన్ అంటింది అది మనం నెగిటివ్ గా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కనిపించే నెగటివ్ అది బట్ కోర్ మాత్రం ఒకటి ఉంటుంది ఎస్ అండి కోర్ మాత్రం ఒకటి ఉంటుంది అయితే పాజిటివ్ పీపుల్ కూడా కావచ్చు మన ఆ పీపుల్ ఎవరు ఎవరితో మనం స్నేహం చేయాలి ముగ్గురితో స్నేహం చెయ్యాలండి ఆ ముగ్గురు ఎవరంటే మన
(10:05) గోల్ మనకి గుర్తు చేసే వాళ్ళతో స్నేహం చెయ్యాలి. అంటే మనం ఒక గోల్ పెట్టుకొని స్లోగా ఆ గోల్ మర్చిపోతున్నాం ఇంట్రెస్ట్ పోతుంది పక్కనున్న వ్యక్తి ఆ ఫ్రెండ్ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు రేయ్ ఇది నువ్వు నువ్వు గోల్ పెట్టుకున్నావ్ ఇదిగో తప్పు దారి పడుతున్నావ్ దారి తప్పుతున్నావ్ దా వెనక్కి రా అని లాక్కొచ్చే వ్యక్తి అయి ఉండాలి.
(10:28) గోల్ గుర్తు చేసే వ్యక్తి అయి ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ మన డిసిప్లిన్ ని పెంచే వ్యక్తి అయి ఉండాలి. యూజువల్ గా చెడు సహవాసం ఏం చేస్తుంది డిసిప్లిన్ ని పాడు చేస్తుంది అవును కానీ మంచి సహవాసం అంటే ఏంటయ్యా అంటే మన డిసిప్లిన్ పోతుంటే అవసరమైతే రెండు మొట్టికాయలు వేసి [నవ్వు] ఏంట్రా నాటకాలు చేస్తున్నావ్ ఓ పెద్ద గోల్స్ అని జనవరి 31వ తారీకు పార్టీలో చెప్పావు ఏదిరా [నవ్వు] డిసెంబర్ 31వ తారీకు పార్టీలో చెప్పావు ఓ నేను అది సాధిస్తా ఇది పీకుతా అది లాగుతా ఏమైందిరా ఏదిరా డిసిప్లిన్ కన్ ఫోకస్ ఆన్ యువర్ గోల్ అని గద్దించేవాడు కావాలండి సో మన గోల్స్ ని గుర్తు చేసేవాడు కావాలి మన
(11:09) డిసిప్లిన్ ని పెంచే వ్యక్తి కావాలి తర్వాత మనలో పాజిటివిటీ పెంచే వ్యక్తి కావాలి కంట్రీ యొక్క గ్రోత్ జిడిపి మీద ఆధారపడి ఉంటుంది. జి డిపి మన గోల్స్ గుర్తు చేసేవాళ్ళు మన డిసిప్లిన్ ని పెంచేవాళ్ళు [నవ్వు] మనలో పాజిటివిటీని పెంచేవాళ్ళు వీళ్ళు గనుక మీ పక్కన ఉన్న వాళ్ళు ఈ జిడిపి ని పెంచారా మీ ఎంఆర్పి పెరుగుతుంది [నవ్వు] మన పర్సనల్ జీడిపి ని పెంచితే మన ఎంఆర్పి పెరుగుతుంది ఎంఆర్పి పెరుగుతుంది ఇన్ షాట్ మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎవరితో నువ్వు తిరుగుతున్నావో ప్రపంచం చూస్తూ ఉంటుంది అయితే వాళ్ళలా నువ్వు
(11:52) మారుతున్నావో లేదో కాలం చెబుతుంది. బా అదరకొట్టేసారండి ఫెంటాస్టిక్ ఎస్ ట్రూ అండి అంటే ఇన్ఫ్లయన్స్ లో ఆటోమేటిక్ గా అన్ని నేర్చుకుంటూ ఉంటాము. ఓ ఎస్ సార్ ఎస్ అండి చాలా డేంజర్ అండి అది చాలా డేంజర్ మీరు ఇందాక ఒక మాట అన్నారు కొన్నిసార్లు మనం బురద దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్మెల్ మన ఒంటి మీద పడ్డా తెలియకుండానే ఆ ఇన్ఫ్లయెన్స్ వల్ల మనం మనక అంటే మనం పీల్చుకున్నటువంటి గాలి వల్ల మైండ్ లో దగ్గర నుంచి బాడీలో దగ్గర నుంచి జరిగేటువంటి రియాక్షన్స్ కొన్ని ఉంటాయి కొంతమందికయితే వామిట్ కూడా వచ్చేస్తూ ఉంటుంది అవును అవును అంటే ఆ సూకుతది ఆ గాలి డెఫినెట్ గా
(12:28) గాలి సూకుతది అందాగింది చూసారంటే మనకి జలుబు వచ్చి తుమ్ము వచ్చింది అనుకోండి ఆటమ అప్పుడే పక్కన కూళ్ళ వస్తది. అవునండి అలాగే ఇప్పుడు కొంతమందికి ఆ కళ్ళ కలక వస్తూ ఉంటుంది చూస్తేనే కొన్ని వచ్చేస్తూ ఉంటుంది ఎస్ అండి అవును అది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఎస్పెషల్లీ పాజిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ నెగిటివిటీ అయితే ఇంకా ఫాస్ట్ గా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది చాలా ఫాస్ట్ గా స్పెడ్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ కశ్యప్ గారు థాంక్యూ థాంక్యూ సో మచ్ చాలా మంది మీ సెషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కామన్ మ్యన్ నుంచి
(13:00) సెలబ్రిటీస్ వరకు ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది మీ సెషన్ మే లో ఉందండి మే 22 నుంచి 31 వరకు జరుగుతుంది 10 డేస్ ప్రోగ్రాం దానికి మేము పెట్టుకున్న పేరు ఎమోషనల్ మాస్ట్రిక్ మీరు ఏ ఫీల్డ్ లోనే ఉండండి స్టూడెంట్ దగ్గర నుంచి సఈఓ వరకు మీరు ఎవరైనా కానేయండి మీ ఎమోషన్స్ ని మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డామేజ్ చేస్తాయి.
(13:22) రైట్ మూడు కావాలండి మనక ఎదగాలంటే రెపుటేషన్ కావాలి రిలేషన్షిప్స్ కావాలి రెవెన్యూ కావాలి ఎమోషనల్ గా ఎవరైతే వీక్ ఉంటారో ఈ మూడు పోతాయి పేరు ప్రతిష్టలు పోతాయి రిలేషన్షిప్స్ పాడైపోతాయి రెవెన్యూస్ ఇబ్బంది పడతారు అందుకే ఎమోషనల్ మాస్ట్రీ 10 డేస్ ప్రోగ్రాం 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమోషన్ మేము తీసుకుంటాం ఫియర్, లోన్లీనెస్, గిల్ట్, యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఇటువంటి 10 ఎమోషన్స్ సైన్స్ ఏం చెప్తుందంటే ఈ 10 ఎమోషన్స్ ని ఎవరైతే మేనేజ్ చేయగలరో వాళ్ళు ఎమోషనల్ స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉండగలం.
(13:54) సో ఆన్లైన్ లో ఉంటుంది మార్నింగ్ ఉంటుంది ఈవెనింగ్ ఉంటుంది ఎన్ని టైం లో మీరు అటెండ్ అవ్వచ్చు చాలా బోనస్లు ఉన్నాయి వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ ఇస్తాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రాం్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కలకి ఇంటికి ఒక కిట్ వస్తుంది ఆ కిట్ లో ఈ వర్క్ బుక్ ఉంటుంది. ఎమోషనల్ మాస్టరీ [గొంతు సవరించుకోవడం] ఆ ఎమోషనల్ మాస్టరీ వర్క్ బుక్ ఉంటుంది ఇదంతా ఏదో జస్ట్ చార్ట్ జిపిటీ లో ఫిల్ చేసిన వర్క్ బుక్ కాదండి దీంట్లో స్ట్రాటజీస్ మేజర్ ఇంపార్టెంట్ టూల్స్ ఏవైతే మేము ఇస్తామో ఆ టెక్నిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రోగ్రాం్ అయిపోయిన
(14:29) తర్వాత సంవత్సరం తర్వాత మీరు వర్క్ బుక్ ఓపెన్ చేసిన ప్రోగ్రాం్ అంతా రివైజ్ చేసుకోవచ్చు ఓ ఎస్ మనం ఎక్కడ ఏం చేయాలో అనేటువంటిది ఆ రికార్డెడ్ ప్రూఫ్ అందులో ఉంటుంది ఎస్ అండి ఎస్ అండి రియలీ ఫెంటాస్టిక్ అండి య సో మే 22 నుంచి 31 వరకు ఉంటుంది. 10 డేస్ ప్రోగ్రాం వెరీ గుడ్ సర్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ చూసారు కదా నా వీడియో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అండ్ మీరు గనుక ఎమోషనల్ మాస్ట్రీ ప్రోగ్రాం్ లో గనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్
(14:59) మెసేజ్వా చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవండి థాంక్యూ. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment