యుద్ధం మొదలైంది.? | Suresh Kochattil Shocking Facts About Operation Sindoor 2 | Ind Vs Pak War News
Author Name:iDream Rajanna Siricilla
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamRajannaSiricilla-gb6qz
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FhlA6anV9NQ
Transcript:
(00:00) మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునేటెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే వీళ్ళందరూ కలిసి ధోని మీదనో క్యాప్టెన్ ఎవరున్నారు విరాట్ కోహ్లీ లేకుంటే రోహిత్ శర్మే పడతారు వీళ్ళందరూ కలిసి సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను చూడండి మన దగ్గర డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్న ఐపిఎల్ చూసుకుంటా ధోనీ దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మనవాళ్ళు ట్రూ దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరూ బడ్జెట్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు.
(00:28) క్రికెట్ మొదలైతే అందరూ క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. దానితో ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అందరూ యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇయ్యక్కర్లేదు మీరు చూసిఉంటారు పెహల్కాం జరిగిన తర్వాత ఐదు రోజుల తర్వాత చాలా మంది నాదర స్టూడియోస్ లో అడిగారు ప్రశ్న మోదీ గారు ఇంటి ఏం చేయట్లేదు. ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నారు మోదీలు అడిగారు నాద మోదీ బాంబ్ క్యో నయ దాలరా ఆ నేను చిన్న పిల్లల ఆట కాదు ఇది ఫస్ట్ అఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి దీనికి ఇంటెలిజెన్స్ ఉంటుంది.
(00:52) ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ ఉంది వాళ్ళ దగ్గర 24 టెర్రర్ క్యాంప్స్ ఉంది పాకిస్తాన్ మనం కొట్టింది ఏడే ఏడు నుంచితొమ్మిది దాంట్లో 14 మిసైల్ యూస్ చేసాం మనం ఒకప్పుడు స్పాట్ లో మనం మూడు సార్లు కొట్టాం. ఆ మీరు చూసిఉంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో సో ఆ పరిస్థితికి రావాలంటే 14 మీరు గుర్తుంటుంది మనం ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తొమ్మిదవ రోజు జరిగింది.
(01:12) ఉమ్ పుల్వామా జరిగిన తర్వాత బాలకోడ్ స్ట్రైక్ 13వ రోజు చేశం. ఈసారి 14వ రోజు చేశం. టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ వెల్గాం కాంగానే ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది టెర్రరిస్ట్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ కానీ ఒక వారం తప్పాకి కూర్చొని తుపాకి కూర్చున్న పట్టిన మనిషి ఒక వారం తర్వాత అంటాడు ఏంట్రా ఎవరు రాట్లేదు ఇది బోర్ కొడుతుంది కదా మనం ఎందరో ఎంత కూర్చోవాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు. ఆ టైం లో కొట్టాలి.
(01:40) ఉమ్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సున్సు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు చాలా ఫేమస్ మీరు చదివి ఉంటారు ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక బుక్ రాశారు. దాంట్లో హి ఆల్వేస్ సేస్ యు షుడ్ క్యచ్ ద ఎనిమీ అన్ప్రిపేర్డ్ మ్ చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు మనకేం అడ్వాంటేజ్ మళ్ళీ మన మీద దంశం ఎక్కువైపోతుంది.
(01:59) సో వాళ్ళు యు షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్డ్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్ గా హిట్ చేశం. వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారు అని చెప్పి ఒక ప్లేస్ లో అయితే ఏదో మస్జీద్ లోపల మహిళలు పిల్లలు అందరూ చనిపోయారు అన్నారు. రాత్రి 1టి గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జీద్ లోపల ఏం చేస్తున్నారండి ఎందుకున్నారు అక్కడ అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది ఇట్ వాస్ నాట్ ఏ మస్జిద్ మస్జీద్ పేరు పెట్టుకున్నారు అంతే మ్ ఆ అది ప్లే చూడండి ఇప్పుడు మీరుగగుల్ కి వెళ్లి ఆ మస్జీద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది.
(02:28) హమ్ హమ్ సో మొన్న కూడా పాకిస్తాన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్లి మేమ మళ్ళీ మస్జీద్ ని కట్టేస్తు మళ్ళీ మొత్తం అంటే వచ్చిన ఫండ్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్ దీనికే వాడుకుంటారు వాళ్ళగా మనకుి ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమని చేసుకోవచ్చు ప్రాబ్లం్ ఈస్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి ఇప్పుడు కాదు 35 సంవత్సరాలు చేస్తున్న పని వాళ్ళది ఆఫ్ఘానిస్తాన్ లో టెర్రరిస్ట్ ని తయారు చేయడం ఐస్ ఫస్ట్ ఐసిస్ దాని తర్వాత అల్ఖైదా ఫస్ట్ తాలిీబాన్ అల్కైదా ఐసిస్ దాని తర్వాత మొత్తం ద్వంచం అయిన తర్వాత తాలిబాన్ టేక్ రికవర్ చేసుకున్నారు
(02:58) ఆఫ్గనిస్తాన్ సోవియట్ పారిపోయారు తర్వాత యుఎస్ పారిపోయారు నైటో పారిపోయారు. ఇప్పుడు ఎక్కడ పంపియాలి టెర్రరిస్ట్ అంతాని హ్ ఎక్కడో వాడుకోవాలి కదా నేను ఎప్పుడు దీన్ని బస్మాసూర్ ఎఫెక్ట్ అని చెప్తాను దీన్ని బస్మాసూర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నాను పాకిస్తాన్ సంగతి అంతే ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తయారీకా తాలిబాన్ వచ్చి కొడుతున్నారు.
(03:18) అటువైపు నుంచి బలుచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు. ఇటువైపు టెర్రరిస్ట్ కూర్చున్నారు వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలి అంటున్నారు. ఏం పని ఉంది మాకు ఇంకా ఆ ఇక్కడ సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం మీరు చూడండి పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటిషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి పాకిస్తాన్ పంజాబ్ నుంచి 90% ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా అందరూ అక్కడి నుంచి వస్తారు.
(03:40) వీళ్ళఒక మాఫియా మ్ వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్లే మీరు ఎప్పుడైనా ఖైబూర్ పక్కన ఉన్నవాళ్ళు లేకుంటే బలుచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా ఎప్పుడు లేదు వీళ్ళు అక్కడి నుంచే ఉంటారు. సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భావాలు పూర్ కొట్టాం మనం విచ్ వాస్ ఏ వెరీ ఎమోషనల్ హిట్ ఫర్ దెమ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామ అని పాకిస్తాన్ వైపు అది కూడా పాకిస్తాన్ పంజాబ్ లో అటాక్ చేయడం అని చాలా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్ లో కూడా కళ్ళలో కూడా రాదు వాళ్ళకి కొట్టాం మనం అదిఒక సైకలాజికల్ బ్లో ఉండేవారికి
(04:10) దాని తర్వాత మీకు తెలుసు రెస్టార్స్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టాం దాని తర్వాత వాళ్ళు వచ్చి మన దారా విరామన చేసుకుంది మనం ఒకసారి ఇప్పుడు ఒక ఒప్పందం లాగా చేసుకు ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు వి ఆర్ నాట్ సైన్డ్ ఎనీ అగ్రీమెంట్ కానీ ఇప్పటికి ఒక స్టేల్ మేట్ ఇప్పుడేం లేదు ఒక టైం అవుట్ అంటారు ఫుట్బాల్ లో టైం అవుట్ తీసుకున్నాం అది ఐదు నిమిషాలు ఉండొచ్చు ఐదు రోజులు ఉండొచ్చు ఐదు నెలలు ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మనం విల్ హిట్ బ్యాక్ ఇప్పుడు పేల్కామ జరిగే ఆల్మోస్ట్ నెల కాబోతుంది.
(04:40) మీరు చూడండి ఒక్క అటాక్ కూడా మన మీద జరగలేదు. జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్ కొళ్లి కొట్టండి ఈసారి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు దంశం చేసాం వాళ్ళ ఎవాక్స్ ని దంశం చేసాం వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు కూడా చాలా మటుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు మేము రఫైల్లు ఐదు రఫైల్ ఒక రఫైలు మూడు సుఖాయిలు రెండు మిగ్లు కొట్టుపడేసామ అని చెప్పేసి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ వాళ్ళ లాంగ్వేజ్ లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని
(05:10) హ్మ్ ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్ గా ఇచ్చారు వాళ్ళక బాక్స్ లైన్లో మనది ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా పోలేదు ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా అటాక్ కాలేదు దాని కోసం మీరు చూసిఉంటారు మోదీ గారు కాంగానే ఈ సీస్ ఫైర్ కాంగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్ కి వెళ్ళారు. ఆదంపూర్ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది ఎందుకు వెళ్ళారంటే వీళ్ళేం చెప్పారు మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళ అన్నాను మొత్తం ద్వంసం చేశం అక్కడన్నఎస్య 400 ని దంశం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అన్ని పోయిందని మోదీ గారు వెళ్లి నిలబడి ఆప్టిక్స్ అంటారు
(05:41) మన ఇంగ్లీష్ లో లెఫ్ట్ షోల్డర్ మీదఎస్య 400 రైట్ లో ఒక మిగ్ నిలబడి ఉంది బిగ్ 29 దట్ ఇస్ ఆప్టిక్స్ మోదీ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ లో కాదు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో ల్యాండ్ అయ్యారు అంటే రన్వేస్ వర్క్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ లేకుంటే ల్యాండ్ గారు అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఏదో వాళ్ళ బేస్ కి వెళ్ళారు.
(06:05) మ్ ఎయిర్ ఫోర్స్ బేస్ కి వెళ్ళలేదు ఆర్మీ బేస్ కి వెళ్ళారు. అది కూడా ఎట్లా వెళ్ళారు జీప్ కార్ల జీప్ లో వెళ్ళారు. హమ్ దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ దంచం అయిపోయింది అక్కడ ల్యాండ్ చేయలేమని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తుంది సో యుద్ధం అనేది మనోళ్ళు కూడా దే షుడ్ అలవ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ని వాళ్ళ పని చేయనియండి వాళ్ళకి తెలుసు ఏం చేయాలని చెప్పి విక్రం మిశ్రీ గారి మీద తీసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది.
(06:32) ఎవరైనా మీ ఒపీనియన్ కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. హి ఇస్ ఓన్లీ ఏ మెసెంజర్ ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే ఆయన కాదు డిసైడ్ చేసింది పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు హి ఇస్ ఏ మెసెంజర్ ఇంగ్లీష్ లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని మనం చేసిన పని అది ఇది మనం తెలియదు అఫ్కోర్స్ హిస్ డాటర్ యూస్ టు రెప్రెసెంట్ రోహింగ్ అని రెప్రెసెంట్ చేస్తుంది అంటే అది ఇంకో పొలిటికల్ కేస్ అది సెపరేట్ చాలా మంది పిల్లలు ఇప్పుడు మన కూతురు గాని కొడుకులు గాని వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి
(07:01) మనం ఆపలేం వాళ్ళని దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద ఎందుకు పడ్డాలి అది అఫ్కోర్స్ ఆ అమ్మాయి మీద కూడా దాడి చేశారు చాలా మంది ట్రోల్ చేశారు ఆమెని మళ్ళీ ఆమె అకౌంట్ ప్రైవేట్ చేసేసింది. కానీ ఇది మెచూరిటీ ఇది ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఏం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీరువాట్ లో ఒక మెసేజ్ కి 10 రూపాయలు అనే కండిషన్ పెట్టండి రేపటి నుంచి మొత్తం WhatsApp మెసేజ్లు బందపితో ఆగిపోతాయి అన్ని అందర ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పిజియో వచ్చి ఇంత ఫ్రీ డాటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు వీళ్ళు ఐదు నిమిషాలు దొక్కితే ఏదో వీడియో చూస్తూ ఉంటారు మనవాళ్ళు. మీరు
(07:32) ఎక్కడికైనా వెళ్ళండి మెట్రో చూడండి వర్క్ సైట్ కి వెళ్ళండి. ఇది ప్రాబ్లం అన్నమాట. ఏదో వీడియోలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఒక్కటే వీడియో మీ 100 సోట్ల నుంచి వస్తుంది మీకు అవును ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు మెచూరిటీ లేదు దాంట్లో ఇప్పుడు నాకు కూడా వస్తుందండి మీరు చెప్పిన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 20 మీడియా గ్రూప్స్ ఉంది దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్న నుంచి వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను కానీ కొన్ని సైట్స్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే ఐ నో సీరియస్ డిస్కషన్
(07:59) నడుస్తుందని అది నేను రీటైన్ చేసుకుంటా టైం దొరికినప్పుడు చూసుకుంటాను అదన్నమాట ఇది మనం మెచూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది ఏదో వీడియో రోజు కూడా క్రైసిస్ జరిగినప్పుడు మీకు గుర్తుంట ఉంటుంది జేడి వన్స్ మాట్లాడింది అసీం మునీర్ తో హమ్ హి డింట్ స్పీక్ టు షబాష్ షరీఫ్ తర్వాత మాట్లాడి అంటున్నారు అది కొంచెం ఫేస్ సేవింగ్ ఎక్సర్సైజ్ అది కానీ ఇండియాతో మాట్లాడినప్పుడు హి స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోదీ కరెక్ట్ అండి ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర చూస్తున్నారు సీ పాకిస్తాన్ భయం దగ్గర పవర్ ఉంది పవర్ ఉంది వీళ్ళకి భయం ఏంటంటే సార్ మీరు చెప్పింది ఒక బేస్ ఇస్
(08:30) వన్ ఆబ్జెక్టివ్ అది వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పక్కన కతార్ లో బేస్ ఉంది ఇంత పెద్ద బేస్ ఉంది వాళ్ళ దగ్గర ఒక సంవత్సరానికి దాని మెయింటెనెన్స్ కాస్ట్ 6 బిలియన్ డాలర్లు ఓ ఎవరు పే చేస్తున్నారు కతార్ గవర్నమెంట్ పే చేస్తున్నారు ఆలోచించండి. యుఎస్ బేస్ ని మెయింటైన్ చేసుకోండి కతార్ ఎందుకంటే వీళ్ళకి తెలుసు యుఎస్ ఉన్నదాకా మా మీద చేయ ఎవడు పెట్టడు.
(08:49) కతార్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం అందరికీ తెలుసు అది అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి అల్కాయదా కానివ్వండి ఐసిస్ అందర ఈవెన్ హమాస్ లీడర్స్ కూడా అక్కడే కూర్చుంటారు. కానీ వాళ్ళని ముట్టరు యుఎస్ కూడా ముట్టారు. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం్ వచ్చినప్పుడు పాకిస్తాన్ అసం మునీలు ఎందుకు పిలిపించారు అంటే మెయిన్లీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి.
(09:08) ఏ న్యూక్లియర్ మిసైల్ అసెంబుల్ చేసి పెట్టారు. న్యూక్లియర్ వార్ హెడ్ సెపరేట్ గా ఉంటుంది మిసైల్ సెపరేట్ గా ఉంటుంది. దిస్ ఇస్ ఏ డెలివరీ సిస్టం ఇది ఇక్కడి నుంచి అక్కడ కొట్టాలంటే ఇది దాని మీద 50 కిలోలు పెట్టాలనా 100 కిలోలు పెట్టాలనా న్యూక్లియర్ వెపన్ పెట్టాలనా డిసైడ్ చేసేది లాస్ట్ మినిట్ లో మన కైరానా హిల్స్ లో మనం కొట్టినప్పుడు వ డింట్ హిట్ ద మిసైల్స్ మనం ఏం చేసామఅంటే వాళ్ళ కేవ్ బయట కొట్టాం.
(09:28) వీళ్ళందరూ అండర్ గ్రౌండ్ లో పెడతారు పెద్ద కొండ కింద పెట్టుకుంటారు ఈవెన్ ఇరాన్లో ఫెడ్రో చూడండి నటాన్స్ చూడండి వీళ్ళన్నీ న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని నటాన్స్ లో ఒక ప్లాంట్ పైన ఉంది మిగతా కింద ఉంది. వేర్ యస్ ఇన్ ఫడ్రోల్ ద ఎంటైర్ థింగ్ ఇస్ బిలో ద 250 మీటర్ కాంక్రీట్ బ్యారియర్ ఉందంట దానికోసం బంకర్ బస్టర్ అనుకు సో అసీమ మునీర్ ని ఎందుకు తీసుకొచ్చారు అంటే బేసిక్లీ వీళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎక్కడ వెళ్ళకూడదు ఇరాన్ పోతే అల్కైదా వాళ్ళలో లేకుంటే ఎవరైనా తాలిబాన్ వాళ్ళు వచ్చి కొట్టి తీసుకెళ్తే న్యూక్లియర్ మిసైల్ తీసుకెళ్లి పాకిస్తాన్ దగ్గర ఒక్కటే ఉంది ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లో
(09:59) ఎవడు తీసుకెళ్తారో తెలియదు. రేపు అసం మునీరు లేడు ఇంకా వాళ్ళ గవర్నమెంట్ పడిపోయిందో ఏమో అని అంటే ఆర్మీ చూసుకుంటారు గవర్నమెంట్ ఏం చేయలేరు అక్కడ గవర్నమెంట్ మన దగ్గర న్యూక్లియర్ బటన్ మోదీ దగ్గర ఉంది. అక్కడ [గొంతు సవరించుకోవడం] న్యూక్లియర్ బటన్ ఆర్మీ చీఫ్ దగ్గర ఉన్న దగ్గర ఉంది అది చాలా క్లియర్ అన్నమాట సో దానికోసం పిలిచి ఏమన్నారంటే ఆ మిసైల్స్ అంతా మేము చూసుకుంటాం.
(10:19) దీనికన్నా ముందు కూడా భారతదేశం అటాక్ చేసిన గుర్తు ఉంటుంది మీకు అందర అన్నారు అమెరికా చూసుకుంటున్నారు పాకిస్తాన్ దానికోసం ఆపారు బాంబీ గాని కరెక్ట్ ఆ బఫపెన్స్ వాళ్ళ చేతిలో పడకూడదు అల్కాయదా కానివ్వండి ఐసిస్ కానివ్వండి తాలిబాన్ కానివ్వండి లేకుంటే ఇరాన్ నుంచి వచ్చే నెక్స్ట్ రెజీమ్ కూడా ఎందుకంటే పాకిస్తాన్ ఈ టెక్నాలజీ మొత్తం దొంగతనం తీసుకొచ్చారు జర్మనీ నుంచి ఇంకోటి నార్త్ కొరియా దగ్గర నుంచి తీసుకొచ్చారు.
(10:40) సో నౌ తాళం వేసి ఆ చావి తీసుకెళ్లి పెంటగన్లో పెట్టుకుంటారు. దీన్ని పిలిచారు అంతే ఇంకేం లేదు ఇంకా మాట్లాడడానికి ఏమ లేదు వీళ్ళు డూ డీల్స్ విత్ పాకిస్తాన్ అంటారు పాకిస్తాన్ ఏం అమ్ముతారండి వాళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్ టెర్రరిజం అదొకటే వాళ్ళు అమ్మలేరు అమ్మగల కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తాం అంటున్నారు కదండీ ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి ఆ గవర్నమెంట్ పడిపోతుంది.
(11:00) పడిపోతే వాళ్ళ న్యూక్లియర్ అసెట్స్ ఎవరి దగ్గర ఉంటుంది గవర్నమెంట్ ఐసిస్ అల్ ఖైదా వీళ్ళు ఎవరైనా వస్తారు రేపు తాలిబాన్ అక్కడ తయారైనట్లా ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇంకో థియోక్రసిక్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. అమెరికాకి అదే భయం దానికో ఇప్పుడు కాదు ముందునుంచే సోవియట్ యూనియన్ ఉన్నప్పటి నుంచి సపోర్ట్ చేసిన దానికే వాళ్ళు ఎందుకంటే ఎట్లైనా వీళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసెట్స్ ఎక్కడ ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ దగ్గర వెళ్ళకూడదు.
(11:25) మిసైల్ అయితే నాకు ప్రాబ్లం్ లేదు కానీ న్యూక్లియర్ తీసుకొచ్చి న్యూయార్క్ లో పడేస్తే నెక్స్ట్ 5000 10,000 సంవత్సరాలు న్యూయార్క్ లో ఎవరు ఉండలేరు. సో అమెరికాకి చాలా భయం ఉంది దాని మీద వీళ్ళు స్టేబుల్ నేషన్ కాదు సార్ మనలా కాదు. మన దగ్గర స్టేబుల్ నేషన్ మనం ఒక డెమోక్రటిక్ పార్టీ ఉంది మన మన ఎలక్షన్ నడుస్తుంది ఆర్మీ ఉన్నారు అంతా ప్రొఫెషనల్ సిస్టం వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ కాదు ఈ ఆర్మీ చీఫ్లు గానిీ ఎయర్ ఫోర్స్ పాకిస్తాన్ ఫస్ట్ రాగానే లండన్ లో ఒక పెద్ద ఇల్లు తీసుకుంటాడు వాళ్ళ [గొంతు సవరించుకోవడం] వాళ్ళకి అమెరికా ఫండింగ్ ఎవరైనా ఇస్తారు దానికి వాళ్ళ పిల్లల్ని ఆక్స్ఫోర్డ్
(11:55) కంబ్రిజ్ పంపిస్తారు లేకుంటే ఎమఐటి పంపిస్తారు మీరు చూడండి ఎవ్రీ పాకిస్తాన జనరల్ ఫ్రమ యాయా ఖాన్ టు పర్వేజ్ ముషరఫ్ టు జనరల్ జియాల్ హక్ అందరూ ఇదే చేశారు. మన దగ్గర కూడా మన దగ్గర ఉన్న కాశ్మీరి పొలిటిషయన్స్ కూడా ఇదే చేస్తారు ఓమర్ అబ్దుల్లా ఫారుక్ అబ్దుల్లా లండన్ న్ ఇల్లు ఉన్నాయి పెద్ద ఇల్లు ఉన్నాయి.
(12:11) వాళ్ళ పిల్లలంతా బయట చదువుకున్నారు. సో వాళ్ళక ఒక టెండెన్సీ ఉంది అది దాన్ని కంట్రోల్ చేయడం మొత్తం యుఎస్ చేతిలో ఉందన్నమాట ఇప్పుడు కాదు ముందునుంచి దట్ ఇస్ ఎగజక్ట్లీ వాట్ ట్రంప్ డిడ్ కొత్తది ఏమి లేదు దాంట్లో మోదీ గారిని పిలిచారు కదా డిన్నర్ కి అవును నిన్న లంచ్ పిలిచినంత మోదీ గారు డిన్నర్ కి పిలిస్తే నేను రాలేపో అని చెప్పేసి వచ్చేసి పూరి వచ్చారు ఈగో ప్రాబ్లం అరే నువ్వు వాడిని పిలుస్తున్నావ్ ఈక్వల్ మమ్మల్ని ఈక్వల్ చేస్తున్నావా ఈస్ ఓన్లీ ఆన్ ఆర్మీ చీఫ్ వాడు కావాలని చెప్పి వాడే మెడల్ వేసుకున్నాడు ఫీల్డ్ మాస్టర్ అని చెప్పి సర్ ఫైనల్ గా చెప్పండి సోనియా గాంధీ గారి
(12:38) స్టేట్మెంట్ మాత్రం కేవలం ఎలక్షన్ చూడాలంట అంతే అంతే ఇంకేం లేదు ఇప్పుడు కాదు కాదు అంటే అటు తిరిగి ఇటు తిరిగి మన రెండు మన దేశంలో రెండు పార్టీలు విభేదాలు రావా కొత్తది ఏం కాదు కదా సార్ ఇప్పుడు సోనియా గాంధీ స్టేట్మెంట్ మీద కూడా మోడీ గారు ఇంకా వేరేవాళ్ళు కామెంట్ చేస్తారు. ఇదొక వార్ నడుస్తది ఎప్పుడు ఇన్సైడ్ వార్ మోదీ గారు కామెంట్ చేయారు మోడి గారు కాకపోతే చేస్తారు ఎవరిక మోదీ గారు ఐటి టీం ఉన్నారు వాళ్ళ అమిత్ మాల్వి లాంటి ఉన్నారు వాళ్ళు కామెంట్ చేస్తారు చేస్తారు డెఫినెట్ గా కామెంట్ చేస్తారు పొలిటికల్ వారు అవద్దు అక్కడ ఆ పొలిటికల్ అని కాదు మీరు ముస్లిం ఓట్
(13:04) కోసం చేస్తున్నారు నేను ఎప్పుడు రాసిస్తాను మీకు ఆ ట్వీట్ ఏమఉంటుందో అని మీరు ముస్లిం ఓట్ల కోసం చేస్తున్నారు మీరు అసలు దాని కానీ ఇరాన్ తో ఉన్న రిలేషన్షిప్ లో ఇప్పుడు బిజెపీ అఫీషియల్ గా ఏం మాట్లాడరు. ఉహ్ బికాజ్ వాళ్ళకి తెలియదు ఈ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అని అచ్చా పోతే ప్రాబ్లం లేదు ఉంటే మనక ఆ పోర్ట్ కావాలి షబార్ పోర్ట్ ఉమ్ పెద్ద ప్రాబ్లం అయితుంది మనకి నెక్స్ట్ థర్డ్ ఇస్ ఆయిల్ మన ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ పెట్టే ముందు యుఎస్ బ్యాన్ పెట్టేదాకా మనం ఆయిల్ వాళ్ళ దగ్గర కొంటుండే అది కూడా రూపీ పేమెంట్ లో ఎందుకంటే మొత్తం బ్యాంకింగ్ సిస్టం నుంచి
(13:33) బ్యాన్ చేసి పడేసారు యుఎస్ సో రూపీ పేమెంట్ నుంచి మనం తెచ్చుకున్నాం దాని తర్వాత బియ్యం తీసుకున్నారు మన దగ్గర నుంచి బియ్యం తీసుకొని మనకి క్రూడ్ ఆయిల్ ఇచ్చారు. సార్ ఇప్పుడు ఈ వార్ చూస్తుంటే కొంత కాలం ఎప్పటికైనా ఆగే కనిపిస్తుందా లేదంటే దీని వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉందా అల్టిమేట్ గా ఏమన్నా ఫ్యూల్ రేట్ పెరిగే అవకాశం ఉంటది.
(13:51) క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడు పెరగదండి ఒకటి క్రూడ్ ఆయిల్ ఎప్పుడు రేపటి కోసం ఇవాళ కొనం మనం ఒక ఇయర్లీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే అది మొత్తం మనక వన్ ఇయర్ కి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటాం. అది ఎవరైనా ఉండి సౌదీ అరంకా తోనో లేకుంటే వెనజువేలా తోనో ఇప్పుడు యుఎస్ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు మనకి ఇరాన్ మన దగ్గర ఐ థింక్ మనం లెస్ దాన్ అసలు కొనట్లేదు ఇరాన్ దగ్గర నుంచి బ్యాన్ ఉన్నాయి దానికి ప్రాబ్లం్ ఎక్కడ వస్తుందంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ అని ఉంది.
(14:16) మీరు చూసిఉంటారు ఆ ఇరాన్ పక్క నుంచి ఇరాక్ పక్క నుంచి వచ్చే ఒక స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ ఉంది చిన్న వాటర్ వే అక్కడి నుంచి చాలా ఈ పెద్ద పెద్ద కార్గో షిప్స్ ఈ ఆయిల్ షిప్స్ కంటైనర్ షిప్స్ అక్కడ నుంచి ట్రావెల్ అయితది. అది ఎక్కడైనా బ్లాక్ అయితే అక్కడేనా బాంబ్ జరిగితే దెన్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఆన్ ఇంపాక్ట్ కానీ మన [గొంతు సవరించుకోవడం] దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని మోదీ గారు గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు.
(14:38) మోదీ గవర్నమెంట్ తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ ఏంటంటే మనక ఒకటి వైజాగ్ వైపు ఒకటి లొకేషన్ చెప్పట్లేదు గవర్నమెంట్ ఇంకోటి మెంగళూర్ వైపు ఒకటి పెద్ద రిజర్వ్ ఉంది అండర్ గ్రౌండ్ మీరు ఆలోచించకండి పెట్రోల్ బ్యాంక్ కి వెళ్తే మనం ఒక అండర్ గ్రౌండ్ రిజర్వ్ ఉంటది. దాంట్లో ఒక 2000 3000 లీటర్లు ఉంటుది ఇది లక్షల లీటర్లు ఉంటది అన్నమాట అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ [గొంతు సవరించుకోవడం] అండర్ గ్రౌండ్ టాంక్స్ ని ఏం చేస్తారంటే ఆయిల్ రేట్ తగ్గిన టైం లో తీసుకొచ్చి దాంట్లో పడేస్తారు.
(15:01) ఆయిల్ రేట్ ఎంత పెరిగినా గానీ ఒక మూడు నెలలు నడిచిపోతుంది మనకి దానికి. ఆ రిజర్వ్ మళ్ళీ రీఫైన్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అచ్చ సో మన దగ్గర స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంది ఈవెన్ యుఎస్ మెయింటైన్ చేస్తారు. రేట్ ఎక్కువైనప్పుడు వాళ్ళు ఆయిల్ రిలీజ్ చేస్తారు మార్కెట్ లో ఉల్లిపాయలు [గొంతు సవరించుకోవడం] లాగా అన్నమాట. ఉల్లిపాయలు కోల్డ్ స్టోరేజ్ లో ఎందుకు పెట్టుకుంటారు? ఉల్లిపాయల రేటు 100 రూపాయలు వెళ్ళంగానే వాడు మొత్తం తీసి బయట పడేస్తే అది రేట్ు క్రాష్ అయి 50 రూపాయలకి వచ్చేస్తుంది సేమ్ పాలసీ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అండమాన్ దగ్గర కూడా కొంక
(15:24) ఇంకొక రిఫైనరీ దొరికింది ఐడెంటిఫై చేసినట్టున్నారు కదండీ అది ప్రాస్పెక్ట్ చేస్తున్నారు. కానీ రాణ మన దగ్గర చనిపోయేదాకా జైల్లోనే ఉంటాడు బయటికి రాడు ఎట్లైనా కానీ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి పబ్లిక్ బయట పబ్లిక్ కన్సంషన్ మీలాంటి నాలాంటి చెప్పేదిరెం శాతం బయట చెప్తారు జరిగిందా మిగతా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది డీటెయిల్స్ ఏంది ఎవరు ఎట్లా ఏం చేపించారు ఏ ఆర్మీ అప్పుడున్న ఆర్మీ ఆఫీసర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ ఉండరు చనిపోయిఉంటారు చాలా మంది ఇప్పుడు దాకా తెలియదు.
(15:50) రిటైర్ అయితే అయిపోయి ఉంటారు 100% సో జరిగిన దానికి పర్వేజ్ ముషరఫ లేకుంటే ఇంకెవరైనా రెస్పాన్సిబుల్ అంటే దెన్ వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆ టైమ లో కానీ ఇట్స్ టూ లేట్ కానీ ఒక మోరల్ విక్టరీ లాగా దట్ వి హవ్ ఎస్టాబ్లిష్ ఎస్ పాకిస్తాన్ డిడ్ ఇట్ అని అందరికీ తెలుసు మీరు చెప్పినట్లు అందరికీ తెలుసు పాకిస్తాన్ చేపించారా ఐఎస్ఐ చేపించారా అని కానీ వకుం ప్రూవ్ ఆ టైంలో మనం ప్రెజర్ పెడితే మన్మోహన్ సింగ్ టైం లో ప్రెజర్ పెడితే డెఫినెట్ గా దేర్ వుడ్ హవ్ ఇన్ రిజల్ట్ కానీ మన్మోహన్ సింగ్ గారు ఆ టైం లో అగ్రీ చేయలేదు ఈవెన్ బాంబింగ్ కోసం అప్పుడు అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్
(16:19) చెప్పారు గుర్తుంటది రీసెంట్లీ కూడా ఆయన చెప్పారు. వ వే వ వే వ వే వ వే వ వే వ వే వ వే వ వే వ వే వ వే వర్ రెడీ విత్ ఏ ప్లాన్ టు బాం పాకిస్తాన్ మనం చేసినట్లే ఈసారి చేసినట్లేని కానీ మన్మోహన్ సింగ్ గారు వద్దుఅని చెప్పారు ఇట్ విల్ అగ్రవేట్ ద సిచువేషన్ ఇంకా సిచువేషన్ ఇంకా స్పాయిల్ అయిపోతుంది వద్దు అని చెప్పేసి ఆపేశారు ఆలోచించాను.
(16:33) మ్ సో ఇప్పుడు మసూద్ అజర్ ఎక్కడున్నారు సఫీద్ ఎక్కడున్నారు అనేది హఫీజ్ సయ్యద్ ఎక్కడున్నారు? అందరూ పాకిస్తాన్ లోనే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు కదా ఆఫీసస్ అంటే వాళ్ళ ఫ్యామిలీని ఇడ్డిచేసి ఎక్కడ వెళ్తారా వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ప్రొటెక్షన్ లో ఉంటారు ఎప్పుడు స్పెషల్లీ ఐఎస్ఐ ప్రొటెక్షన్ లో ఆర్మీ కూడా కాదు ఐఎస్ఐ ప్రొటెక్షన్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళని సెక్యూర్ ప్లేస్ లో పెట్టుకుంటారు వాళ్ళు పాకిస్తాన్ లో ఆబవియస్లీ ఎందుకంటే ఒకటే వాళ్ళు బయట కనిపియకూడదు కనిపిస్తే దెన్ ఇట్స్ అడ్మిషన్ దట్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు అని
(17:00) చెప్పేసి సో వాళ్ళ సన్ ఇన్ లా కానివ్వండి వాళ్ళు వాళ్ళు పంపించి వాళ్ళ మీటింగ్లు అన్నీ అడ్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా చెప్పారు కదా మా నాన్న పంపించవరా నాయనా అని చెప్పేసి అది సేమ్ కండిషన్ సో ఆబియస్లీ కొడుకు అక్కకు ఉంటే నాన్న కూడా అక్కడే ఉన్నాడు ఇక్కడ పక్కన అని చెప్పేసి కానీ బయట వెళ్ళద్దు ఇప్పుడు ఈ సిట్యువేషన్ లో బయట వెళ్తే మళ్ళీ ఒకటైతే మిమ్మల్ని ఇండియాలో ఏదైనా డ్రోన్ పెట్టి చంపేస్తారు లేకుంటే ఇది జరుగుతుంది దట్ పబ్లిక్ కి చెప్తారు ఇంటర్నేషనల్ చూడండి అక్కడే ఉన్నాడు ఇద టెర్రరిస్ట్ అండ్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఇట్ ఇస్ నాట్
(17:26) ఇండియా డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ యూఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అది చాలా పెద్ద డిఫరెన్స్ అన్నమాట సో బయట కనిపిస్తే పాకిస్తాన్ ఇస్ ఆబ్లిగేటెడ్ టు అరెస్ట్ హిమ కానీ ఎప్పుడైనా ఎప్పుడు చెప్తారు లోకంలో ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్ లో వన్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అండ్ అదర్ మన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని వీరఏమని చెప్తే మొన్న కూడా అసం మునీరు ఏం చెప్తారు పాకిస్తాన్ల పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ని సపోర్ట్ చేస్తారు అంటే టెర్రరిస్ట్ ని సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్ గా దిస్ ఇస్ ఏ కామన్ లాంగ్వేజ్ మనం ఒక మాట మనం మర్చిపోకూడదండి ఈ ఇది లైఫ్
(17:54) లాంగ్ జరుగుతూనే ఉంటది మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ పోదు. ఇంటెన్సిటీ తగ్గింది ముందుకన్నా చూడండి మీరు ఇంటెన్సిటీ లేదు అంత ఇంటెన్సిటీ లేదు 90స్ లో ఎర్లీ 2000 ఉన్నా ఆ ప్రాబ్లం ఇప్పుడు లేదు కానీ టెర్రరిస్ట్ అటాక్ ఉంటుంది మనం కూడా ఇజ్రయేల్ లాగా దీనితోన బతకాల్సింది మనం నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటి మన మీద దాడులు జరిగితే 10 సార్లు దాని ఇంట్రెస్ట్ తో సహా కొట్టాలి వాళ్ళు సో ఇప్పుడు ఇజ్రయిల్ అంటే లేటెస్ట్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంది అక్కడ ఐరన్ డోమ్ ని డెవలప్ చేసుకుంది వాళ్ళకి కావలసినటువంటి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టం అంతా ఉంది అలాంటి
(18:26) టెక్నాలజీ అలాంటి డిఫెన్స్ సిస్టం మన దగ్గర ఇండిజీస్ టెక్నాలజీ అండ్ బయట నుంచి కూడా పెట్టుకోవాలి అంటే వ హావ్ టు గివ్ మోర్ బడ్జెట్ కదా చాలా ఎక్కువ 50,000 క్రోర్స్ ఇచ్చారండి దిస్ మిడ్ బడ్జెట్ లో 50,000 క్రోర్స్ అట్స్ జూన్ జూలై లో ఇచ్చారు. మనకున్న అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టం పని చేస్తుంది చాలా బాగా పని చేస్తుంది మనం చూసాం కానీ వ షుడ్ నాట్ రెస్ట్ ఆన్ అవర్ లారల్స్ అంటారు ఇంగ్లీష్లో ఏదో మనం ఈసారి గలిచేసాం అయిపోయిందని కాదు చైనా వాళ్ళు కాన్స్టెంట్ గా తుర్కీ వాళ్ళు కాన్స్టెంట్ గా వాళ్ళఏదో పాకిస్తాన్ కి వెపన్స్ ఇస్తుంటారు మొన్న
(18:54) కూడా ఆర్మీ వాళ్ళు ఒక బ్రీఫింగ్ లో చెప్పారు చాలా క్లియర్ గా దట్ చైనా ఇచ్చిన రియల్ టైం ఇంటెలిజెన్స్ ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర సాటిలైట్ లేదు. చైనా ఇచ్చిన ఇంటెలిజెన్స్ తో పాకిస్తాన్ పని చేశారు ఈ యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో అంటే చైనా వాళ్ళు కూడా పాకిస్తాన్ లో కూర్చొని చేపించారని అని చాలా క్లియర్ అడ్మిషన్ టుకీ వాళ్ళఇద్దరు చనిపోయారుని చెప్తున్నాను మన బాంబింగ్ లో వాళ్ళ డ్రోన్స్ అన్ని సెటప్ చేసి పాకిస్తాన్ కి ఇచ్చారంట ఎందుకంటే వార్ జరిగే ఈ యుద్ధం జరిగే ఐదో ఆరు రోజుల తర్వాత పెల్గామ అటాక్ జరిగిన తర్వాత ఐదు పెద్ద టర్కిష్ ఆర్మీ
(19:28) ప్లేన్స్ వచ్చి దిగింది ఇస్లామాబాద్లో ఆబియస్లీ డ్రోన్ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు ఫెసిలిటీ ప్రొడక్షన్ ఫెసిలిటీ కూడా పెట్టేస్తారు పాకిస్తాన్ కావాలంటే సో మనం ఇప్పుడు టూ ఫ్రంట్ వార్ అంటాం మనప్పుడు ఒకవైపు చైనా ఒకవైపు పాకిస్తాన్ కాదు ఇప్పుడు మనకి త్రీ ఫ్రంట్ ఫోర్ ఫ్రంట్ ఫైవ్ ఫ్రంట్ వార్ వస్తుంది. ఇండైరెక్ట్ గా తుర్కీ ఇండైరెక్ట్ గా చైనా వీళ్ళందరూ మన మీద దాడి చేస్తున్నారు.
(19:50) సో మనం కూడా రెడీ ఉండాలి దానికోసం మనం ఏం చేయాలి వాళ్ళ ఎనిమీ ఎవరుఉన్నారో వాళ్ళని హెల్ప్ చేయాలి. సో మనం ఈ కేసులో అర్మీనియా హెల్ప్ చేస్తున్నాం. అజవేజాతో వాళ్ళకి గొడవ ఉంది నకోద్నా ఖరబా ఏరియాలో ఒక పెద్ద మనలాగానే పాకిస్తాన్ ఆర్మీ ఇండియా కొట్టుకుంటున్నట్టు కాశ్మీర్ ఏరియాలలో వాళ్ళ దగ్గర ఒక నకోనా ఖరబా అనే ఏరియా ఉంది.
(20:10) అర్మీనియా ఇస్ ఏ క్రిస్టియన్ కంట్రీ అండ్ అజర్బైజాన్ ఇస్ ఏ ఇస్లామిక్ కంట్రీ సో మనం అర్మీనియాని హెల్ప్ చేస్తున్నాం ఇప్పుడు కాదు ముందు నుంచి చేస్తున్నాం. బహుశా మనక ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది అక్కడ ఎవరు చెప్పట్లేదు మాట్లాడట్లేదు దాని గురించి లాంగ్ బ్యాక్ న్యూస్ ఉండే ఒక టైం లో దట్ వి హావ్ ఆన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ అర్మేనియా అని చెప్పి అది కాకుండా ఇప్పుడు మోదీ గారు మొన్న మన గ్రీస్ కి వెళ్ళారు వి ఆఫర్డ్ అవర్ ఎంటైర్ డిఫెన్స్ కాపరేషన్ గ్రీస్ కి తుర్కీకి పడదు తుర్కీ వాళ్ళ పెద్ద ఏరియా ఆక్యుపై చేసుకున్నారు గ్రీస్ వాళ్ళది వాళ్ళకి ఇప్పటి దాకా డిఫెన్స్ ప్ాక్ట్ కింద వాళ్ళకి ఏం
(20:37) దొరకట్లేదు నేటో అని చెప్పుకుంటారు వాళ్ళందరూ కానీ యాక్చువల్ హెల్ప్ ఏం రావట్లేదు. వేర్ యస్ టర్కీ ఇస్ ఏ నేటో మెంబర్ సో ఆబవియస్లీ మనం కూడా గ్రీస్ ని వెళ్లి హెల్ప్ చేయాల్సింది అండ్ నిన్న కూడా పేపర్ లో ఒక రిపోర్ట్ వచ్చింది దట్ ఇండియా ఇస్ ఆఫర్డ్ టు గివ్ అన్స్పెసిఫైడ్ [గురకలు] నెంబర్ ఆఫ్ మిసైల్స్ అంటే పేరు లేదు మిసైల్స్ ఇయబోతున్నాం భయం ఉంటే చాలు తర్కీకి దట్ ఇండియా మిసైల్స్ అక్కడ వచ్చి కూర్చున్నది వాళ్ళు బ్రహ్మోస్ పంపించారో ఆకాష్ తీరు పంపించారో అగ్ని పంపించారో మనకు తెలియదు కానీ అక్కడ ఉందని చెప్తే దే గెట్ ఏ మెసేజ్ మీరు పాకిస్తాన్ హెల్ప్
(21:07) చేస్తే మేము ఇక్కడి నుంచి మిమ్మల్ని కొడతామ అని చెప్పేసి సో మనకి ఇక్కడ శత్రుదేశ దేశాలు అలా మెల్లి మెల్లిగా పెరిగిపోతున్నాయి ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నట్టుగా యడ్ ఆన్ అయిపోతున్నప్పుడు మన ప్రధానమంత్రి ఏంటి ఒక చిన్న చిన్న దేశాలక వెళ్తున్నాడు ఘనా వెళ్ళారు ఇటు ట్రెండ్ ఆడడా టొబాగో కి వెళ్ళారు ఒకేసారి ఐదు దేశాలు కంటిన్యూ చేసుకొని వచ్చేసారు అంత అవసరమా అని వచ్చేటువంటి మాటలక ఏం చెప్తారు మీరు ఒక్కొక్క దేశంలో మీరు అనలైస్ చేస్తే గానా కానివ్వండి ఇప్పుడు లోకంలో అన్నిటికంటే ఎక్కువ అన్న ఏ దేశమైనా గాని ఈవెన్ ట్రంప్ రేర్ ఎర్త్స్ గురించి చూస్తున్నారు
(21:37) రేర్ ఎర్త్స్ అంటే మినరల్స్ లిథియం ఉండొచ్చు మిగతా మెటల్స్ ఉండొచ్చు మన దగ్గర మోనోజైట్ సాండ్స్ ఒకటే ఉంది కేరళ వైపు దాని నుంచి మనం యురేనియం కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమ వస్తుందంటే నెక్స్ట్ ఆరు నెలలకి మాగ్నెట్స్ లేవు మన దగ్గర మాగ్నెట్స్ అనేది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లో మన కెమెరాలు ఉండొచ్చు మన సిస్టమ్స్ ఉండొచ్చు వెహికల్స్ ఉండొచ్చు దీంట్లో చిన్న చిన్న మాగ్నెట్స్ యూస్ చేస్తారు.
(22:00) ఇది మొత్తం కంట్రోల్ చైనా దిశలో ఉండే ఇప్పుడుదాకా మనం ఇన్వెస్ట్ చేయలేదు దాని మీద మనం దాన్ని పట్టించుకోదు అసలు చైనా పంపిస్తున్నాడు కదా అక్కడ తీసుకుందాం మనం ఎందుకు పెట్టాలి ఫ్యాక్టరీ అని ఇప్పుడు చైనా వాళ్ళు బంద చేసేసారు. మీరు చూడండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ మీకు కార్లు దొరకవు వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుంది.
(22:15) కోవిడ్ టైం లో మనకి చిప్స్ ఇవ్వటం రాలేదు అనుకోండి కొరియా నుంచి చిప్స్ రాలేదు ఆ టైంలో మనకు ప్రాబ్లం వచ్చింది. సో మోదీ గారు ఈ దేశాలకి వెళ్లి వాళ్ళతో టై అప్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఈ నాచురల్ రిసోర్సెస్ ఉంది కానీ వాళ్ళు తవ్వి తీయడానికి వాళ్ళ డబ్బులు లేవు. సో వి ఆర్ ఆఫరింగ్ మనీ అదంతా బయటికి రాదు. అదంతా అగ్రీమెంట్ లో వాళ్ళు సైన్ చేసుకున్నారు ఇట్ ఇస్ నాట్ డిస్క్లోజడ్ సైలెంట్ గా ఎక్కడైనా గానా కానివ్వండి జాంబియా కానివ్వండి బ్రజిల్ కానివ్వండి అర్జెంట ఎవ్రీ ప్లేస్ మోదీ గారు వెళ్ళిన ప్లేస్ లో నాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి.
(22:42) వాళ్ళకి డబ్బులు కావాలి వ విల్ గివ్ 50 మిలియన్ లేకుంటే 100 మిలియన్ ఇచ్చి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ పెట్టి మనం అక్కడి నుంచి వ విల్ డిగ్ ఇట్ అవుట్ దానికోసం వెళ్తున్నాం మనం అనుకుంటే చిన్న చిన్న ట్రినీడా అండ్ టొబాగో ఎందుక చాలా క్రూషియల్ రిసోర్సెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్ లో అన్నిటిలో సో వ హావ్ టు ఎన్షూర్ మనం దీన్ని డెఫినెట్ గా గయానా లాక లాంటి దానికి అని చెప్పాం గుర్తుంటుందా మీకు యండమన్స్ దగ్గర గయానా లాగా ఆయిల్ ఫీల్డ్స్ అని చెప్పాం ఉన్నాయి అవును సో వై డిడ్ యు గో టు గయానా వై డిడ్ యు గో టు ట్రెనడా ఒక పెద్ద ఇండియన్ కమ్యూనిటీ ఉందనుకోండి అది
(23:11) వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ఇండియనే ఏవండీ ఎక్స్పాట్రీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఇండియన్ అన్నమాట థర్డ్ జనరేషన్ కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రి గాని ప్రెసిడెంట్ గానిీ నాట్ జస్ట్ మోదీ గారు ఎవరైనా గాని ఇంటర్నేషనల్ విజిట్స్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కంట్రీ దగ్గర ఉన్న ప్రాడక్ట్స్ ని అమ్మడానికి ట్రై చేస్తారు ఒకటి అక్కడి నుంచి ఏం తెప్పించుకో అది చూస్తారున్నమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఎక్కువ నాచురల్ డిపాజిట్స్ ఉన్నది ఒకటి మన వైపు కాశ్మీర్ వైపు లదాక్ లో ఉంది ఒకటి అది ఇంకా ప్రాస్పెక్ట్ చేయలేదు టైం పడుతుంది దానికి రెడీమేడ్ గా ఉన్నది ఈ
(23:40) కంట్రీస్ దగ్గర ఉంది కానీ వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు ఒకటి నెక్స్ట్ వాళ్ళ దగ్గర ఈ తొవ్వి బయటికి తీయడానికి ఉన్న డబ్బులు లేవు వాళ్ళ దగ్గర మైనింగ్ అండ్ మినరల్ కోసం నాకు చేయాలి. ఉమ్ సో మీరు యుఎస్ కూడా చూసి ఉంటారు యుఎస్ యూక్రైన్ తో ఏం డీల్ చేసుకున్నారో అదే కదా అవును ఇప్పుడు రష్యా ఇండియాకి ఆఫర్ చే ఇప్పుడు రష్యా ఆఫర్ చేస్తున్నారంట ఇండియాకి మీరు తీసుకోండి మా దగ్గర రేర్ రైట్స్ ఉంది మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి రేర్ రైట్స్ విల్ బి ద నెక్స్ట్ బిగ్గెస్ట్ బ్యాటిల్ ఎందుకంటే మీకు నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి మిగతా అన్ని టెక్నాలజీస్ లో నెక్స్ట్
(24:08) జనరేషన్ ఇప్పుడు మన ఎట్లా దీనికన్నా ముందు యురేనియం కొట్టుకున్నామో ఇప్పుడు దాని బదులు యురేనియం ఇస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ప్లెంటీ ఇప్పుడు మీరు చాలా కంట్రీస్ లో ఉన్నాయి నెక్స్ట్ రేరర్స్ కావాలంటే నేను చెప్పే ఈ మాగ్నెట్స్ కానీ మిగతా అన్ని ఐటమ్స్ వ విల్ హావ్ టు స్టార్ట్ ఇండియాలో ఇప్పుడు ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు ఒక స్కీమ్ పిఎల్ఐ కింద దట్ ఇండియా విల్ స్టార్ట్ మేకింగ్ మాగ్నెట్స్ ఇక్కడే అని చెప్పేసి అది కాకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో కూడా మోదీ గారు నిన్న క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చారంట ద అక్కడ కూడా తొవ్వి నాచురల్ మినరల్స్ ఉంది తీయమని
(24:33) చెప్పారంట అక్కడ ఇన్ని జరుగుతున్నాయి సార్ అటు విదేశాలకు వెళ్తున్నారు అక్కడ వాళ్ళతో ఒప్పందాలు అవుతున్నాయి ఇక్కడ స్వదేశంలో జరుగుతోంది ఇన్ని అయినప్పటికీ కూడా మోదీ ఎప్పుడూ మాట్లాడరు ఏం జరుగుతుందో బయటికి వివరాలు చెప్పరు ప్రతిపక్షాలు ఇంత అడిగినప్పటికీ కూడా ఓపెన్ అవ్వరు వాళ్ళకి ఏం చెప్తారు గారు ఇలాంటి విమర్శలు బోల్డ్ అని ఉన్నాయి.
(24:51) ఏం చెప్పక్కర్లేదండి అన్నీ చెప్పక్కర్లేదు. సైలెంట్ గా పని చేయండి యువర్ వర్క్ విల్ స్పీక్ ఫర్ ఇట్సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్ లో మీరు ఏం చెప్తున్నారో అది ఆ పని నడుస్తుంది అన్నమాట మోదీ గారు ఏదో ఒక రోజు రిటైర్ అయిన తర్వాత ఒక పుస్తకం రాస్తారు అప్పుడు దీంట్లో అన్ని వస్తుంది అన్నమాట ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి మోదీ గారు ప్రధానమంత్రిగా స్వేరింగ్ ఇన్ చేసినప్పుడు అది ముఖ్యమంత్రి చేసినా గనీ మంత్రి చేసినా కానీ ఒక వర్డ్ యూస్ చేస్తారు.
(25:14) హమ్ దట్ ఐ విల్ నాట్ కన్వే దిస్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ పర్సన్ ఆర్ పర్సన్స్ అండర్ మీ అది ఇది మ్ నేను చేస్తున్న అన్నీ నేను బయట చెప్పక్కర్లేదు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది గానాలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే మిగతా ప్లేస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండేయి అన్ని ఉండేయి కదా ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఏం ప్రాబ్లం లేకుండా అక్కడ మౌదీ గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రెస్ చేయాలంటే భారత దేశంలో చేయారు కానీ బయట వెళ్లి చేస్తారు.
(25:37) ఆ రోజు కూడా అడ్రెస్ గానాలు అడ్రెస్ చేశారు టిండా టొబాగోలో ఇండియన్ కమ్యూనిటీని అడ్రెస్ చేశారు వాళ్ళక అన్ని ప్లేసెస్ చేస్తున్నారు ఏం మేమ ఒప్పందం ఏం పెట్టాం 10 ఒప్పందాలు చేశారు జయశంకర్ గారు ఐదు గట్కరి గారు రెండు పియూష్ గోల్ గారు మూడు నిర్మల సీతారామ గారు ఇట్లా అందరూ సైన్ చేసుకుంటారు అగ్రీమెంట్ సో అగ్రీమెంట్స్ ఆర్ సైన్డ్ కానీ కొన్ని అగ్రీమెంట్స్ పేపర్ లో బయట కనిపియదు ఎందుకంటే ట్రంప్ పక్కన కూర్చున్నారు చూస్తున్నారు మీరు ఏం తీసుకుంటున్నారు ఎక్కడ గురించి ఏం కొంచుకుంటున్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఇండియా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు కొనకూడదు అంటున్నారు. హమ్
(26:04) మనం ఎప్పుడు 40% మన ఆయిల్ రష్యా దగ్గర నుంచి వస్తుంది మనకి ముందు మనం వెస్ట్ ఏషియా నుంచి తీసుకుంటుంే సౌదీ అరేబియా గాని ఇరాన్ గాని అక్కడి నుంచి మనం ఆయిల్ తీసుకుంటే ఇరాక్ నుంచి కువైట్ నుంచి ఇప్పుడు అది కాకుండా వి ఆర్ నౌ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా 40% ఎందుకంటే మనకి 60 డాలర్ పర్ బ్యారెల్ కి ఇస్తున్నారు ఒకసారి 50 కి ఇస్తున్నారు పర్ బ్యారెల్ రష్యా రష్యా మీద అంతా కంప్లీట్ బ్యాన్ పెట్టేసారు యుఎస్ కానీ మనం కొంటున్నాం ట్రంప్ ఏమో నేను మొత్తం బ్లాక్ లిస్ట్ చేస్తే చేసుకోరా చేసుకో అని చెప్పారు మోదీ గారు ఏం కావాలంటే చేసుకో అని చెప్పారు
(26:32) కానీ చేయరు భయం ఉంది ఇప్పుడు కూడా ఇష్యూ చేసిన లిస్ట్ మీరు చూసిఉంటారు నిన్నఒక పెద్ద లిస్ట్ ఇష్యూ చేశారు ట్రంప్ 17 దేశాలు 16 దేశాలు ఉన్నాయి దాంట్లో దట్ మీన్ టారిఫ్ 40 నుంచి 30 30 థాయిలాండ్ ఉంది దాంట్లో జపాన్ ఉంది దాంట్లో కొరియా ఉంది దాంట్లో పెద్ద పెద్ద దేశాలు అట్లీస్ట్ జపాన్ అండ్ కొరియా ఆర్ బిగ్ బిగ్ నేమ్స్ అన్నమాట కానీ భారతదేశం పేరు లేదే దాంట్లో మ్ ఎవరు అడగట్లేదు ఎందుకు ఆపోజిషన్ వాళ్ళు రాహుల్ గాంధీ ఏమంటారు మోదీ గారు ఏదో సీక్రెట్ అగ్రీమెంట్ చేసుకున్నారు యుఎస్ తో అని ఇంటర్నేషనల్ టారిఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మనం బయట ఎక్కువ మాట్లాడకూడదు.
(27:02) మనం ఏం చేయాలంటే చుప్చాప్ చేపించుకొని మన అడ్వాంటేజ్ తీసుకొచ్చి మనం రిటర్న్ వచ్చేసేయాలి అంతే మనది ఒక్కటే స్టిక్కింగ్ పాయింట్ ఏంటంటే మన బిఎం అక్కడ అమ్మడానికి మన ఎస్పెషల్లీ మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెద్ద ప్రాబ్లం ఉంది. యుఎస్ సబ్సిడీ ఇస్తారు వాళ్ళ ఫార్మర్స్ కి మనం సబ్సిడీ ఇస్తాం మన ఫార్మర్స్ కి ఇది రెండు మ్యాచ్ కావట్లేదు అని చెప్పి యుఎస్ గొడవ చేస్తున్నారు.
(27:22) సో వి ఆ హెడ్ టు ఫైండ్ ఏ వే అవుట్. మనం యుఎస్ నుంచి బియ్యం కొనక్కర్లేదు. వాళ్ళు ఇచ్చిన బియ్యం కూడా ఎవరు కొన్నారు ఇక్కడ. వాళ్ళు ఇంకేమైనా ప్రాడక్ట్స్ పంపిస్తే ఇక్కడ కొంటే కొంటారు మార్కెట్ లో. రేట్ ఎక్కువ ఉంటే ఎవరు కొన్నరు? మనఅందరికీ తెలిసిన స్టోరీ అది అన్నమాట సో విల్ వెయిట్ చూద్దాం ఏమైతుంది పియూష్ గోయిల్ గారు వెళ్ళారు నెగోషియేట్ చేశారు లాస్ట్ లో వాళ్ళకి విస్క్ వచ్చేసింది అమెరికన్స్ కి పియూష్ గోయల్ వద్దు మాకు అని చెప్పారంట ఈయన చాలా టఫ్ నెగోషియేటర్ ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వద్దు మేము ఇంకఎవరైనా పంపియ అంటే మోదీ గారు చెప్పారండి ఇంకెవరు
(27:47) లేరు ఆయన వస్తారు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్
(28:19) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment